ఉమ గారు మిమ్మల్ని ఎలా అభినందించాలి అన్నది అర్ధం కావడంలేదు మిమ్మల్ని హృదయ పూర్వక ధన్యవాదాలు మాత్రం చెప్పగలను ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు మీరు మనదేశానికి వస్తే నిన్ను చూడాలని వుంది
ఏంటబ్బా ఉమా గారు వీడియో పెట్టడం లేదు అనుకున్న ఫైనల్ గా మంచి కంటెంట్ ఉన్న వీడియో పెట్టారు దానికి ధన్యవాదాలు ఆరోగ్యం జాగ్రత్త, బాధాకరమైన విషయం హరిత విప్లవ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ గారు కన్నుమూశారు వారి ఆత్మకు భగవంతుడు శాంతిని వారిని కోరుకున్నాం
అన్నయ్య మీరు చాలా గ్రేట్ మీరు ఎన్ని కంట్రీస్ లో తిరుగుతున్నారు మీరు ఈ జన్మలో చేసుకున్న పుణ్యం మేము అలా తిరగలేము కానీ అన్ని చూపిస్తున్నారు మీరు చాలా గ్రేట్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
Enni sarlunadigi untaanoo anna..shorts pettamani..finally happy that the subscription rate is increasing!keep going brother..A man with a Golden heart and respecting elders.. respecting others culture..no vulgarity..😊❤
Nishklank మహదేవ్ ఆలయం, గుజరాత్, భావనగర్ లోకూడా అలానే వుంటుంది. సముద్రం లోపలికి వెళ్తుంది 3 to 4 hours.అప్పుడే దర్శనం చేసుకొని రావాలి . జీవితంలో ఒక్కసారి ఆయన చూడవలసిన మంచి ప్రదేశం. మీ వీడియో చూస్తే ఆ place గుర్తుకు వచ్చింది నాకు ఉమ గారు❤❤
నమస్తే ఉమా గారు 🙏💐 మీ ప్రయాణాన్ని చక్కగా వివరిస్తూ నీట్ గా చూపిస్తున్నారు. మీరు వెళ్లిన దేశ చరిత్రలను మీరు వివరిస్తుంటే వింటున్న నాకు మా సోషల్ మాస్టారు గుర్తుకు వస్తున్నారు. మీ ప్రయాణం చూడడం కోసం మేము రోజూ ఎదురు స్తూ ఉంటున్నాము కొత్త కొత్త చరిత్రలు తెలుసుకుంటున్నాము. మీ ప్రయాణం చాలా బావుంది. ధన్యవాదములు 🙏💐
ఉమా గారు మీరు ప్రతి వస్తువు రేట్ తో సహా చెప్ప టం చాలా మంచిది భారత్ లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి అని ,రేట్లు పెంచారు అనే బ్యాచ్ కి మంచి గా ఉపయోగ పడుతుంది, నేను మీ వీడియో లు మాలి నుండి ప్రతి వీడియో చూస్తున్నాను ఇన్ని దేశాలలో భారత్ కంటే గొప్ప దేశం ఎది కనిపించా లేదు ఏ విశయం లో ఐనా
🎉🎉🎉...మీ డిప్ప కటింగ్ చాలా బాగుంది....అ దేశం గురించి విపులంగా వివరించారు చాలా బాగుంది.... చాలా పేద దేశం లాగా వుంది.. పాపం రోడ్లు కూడా సరిగ్గా లేవు... సంతోషం.
Lot of interesting things known through this vlog about GUINEA BISSAU .......Very tiny populated country ruled by overseas people as usual in Africa .......Neither Islam nor Christianity belongs to African continent but now they control Africa after their occupation ...... Nice vlog Prasad
Uma Garu addicted to your videos, before for boredom in car or in flight I used to see Netflix or Prime but now I am seeing your videos, sometimes old Mali 🇲🇱 videos.
Very good morning Uma bro 😌😌😌 Superb and exploring everything about new country.. Nice videos explained for their culture and living....Take care Uma bro Stay safe 🙏🙏🙏
Anna Always smile like this Anna Anna miru oka sari Somalia ki vellanadi anna ❤️❤️ oka sari explore chayandi anna I always full support you Love you Anna ❤️❤️ take care
For Term Insurance Plan👇
bit.ly/48uz4zT
😅
I have already took the policy 😇
Good information
Uma Iam fan of your work and affection
Yeah ilanti promotions cheyandi..🎉 Gambling vi vadhu
ఉమ గారు మిమ్మల్ని ఎలా అభినందించాలి అన్నది అర్ధం కావడంలేదు మిమ్మల్ని హృదయ పూర్వక ధన్యవాదాలు మాత్రం చెప్పగలను ప్రస్తుతం మీరు ఎక్కడున్నారు మీరు మనదేశానికి వస్తే నిన్ను చూడాలని వుంది
కష్టే ఫలి. మీ కష్టం వృధా కాదు. మీ ఆరోగ్యం జాగ్రత్తగా కాపాడుకోగలరు. మీ అమ్మగారి ఆశీస్సులు మీకు శ్రీరామరక్ష.
ఏంటబ్బా ఉమా గారు వీడియో పెట్టడం లేదు అనుకున్న ఫైనల్ గా మంచి కంటెంట్ ఉన్న వీడియో పెట్టారు దానికి ధన్యవాదాలు ఆరోగ్యం జాగ్రత్త,
బాధాకరమైన విషయం హరిత విప్లవ పితామహుడు ఎమ్మెస్ స్వామినాథన్ గారు కన్నుమూశారు వారి ఆత్మకు భగవంతుడు శాంతిని వారిని కోరుకున్నాం
అన్నయ్య మీరు చాలా గ్రేట్ మీరు ఎన్ని కంట్రీస్ లో తిరుగుతున్నారు మీరు ఈ జన్మలో చేసుకున్న పుణ్యం మేము అలా తిరగలేము కానీ అన్ని చూపిస్తున్నారు మీరు చాలా గ్రేట్ అన్న 🙏🙏🙏🙏🙏🙏🙏
Uma gaaru continues ga vodeos chesthunnaru views peruguthunnayi bulli uma nu. Videolo chupinchandi tq uma gaaru
🥰
Enni sarlunadigi untaanoo anna..shorts pettamani..finally happy that the subscription rate is increasing!keep going brother..A man with a Golden heart and respecting elders.. respecting others culture..no vulgarity..😊❤
ಉಮಾ ಸರ್ ನಾನು ಎಲ್ಲಾ ವೀಡಿಯೋಸ್ ನೋಡಿದೀನಿ ತುಂಬಾ ಚೆನಾಗಿದೆ. ಫ್ರಮ್ ಬೆಂಗಳೂರು ಕರ್ನಾಟಕ. 👍❤️ಯಾರಾದರೂ ಕನ್ನಡದವರು ಇದ್ರೆ ಲೈಕ್ ಮಾಡಿ ಜೈ ಕರ್ನಾಟಕ ಮಾತೇ......
Super bro from chitradurga 👌👌 3:27 💗💗💗
Supper bro am from Mysore
Nishklank మహదేవ్ ఆలయం, గుజరాత్, భావనగర్ లోకూడా అలానే వుంటుంది. సముద్రం లోపలికి వెళ్తుంది 3 to 4 hours.అప్పుడే దర్శనం చేసుకొని రావాలి . జీవితంలో ఒక్కసారి ఆయన చూడవలసిన మంచి ప్రదేశం. మీ వీడియో చూస్తే ఆ place గుర్తుకు వచ్చింది నాకు ఉమ గారు❤❤
Thankyou andi
Uma gaaru Mee videos tho maku pai desala charitra chala Baga telusthundi... hats off uma garu
❤అన్నా నమస్తే ,మీ వీడియో ఎప్పుడు వస్తుందా అని రోజు 10సార్లు నోటిఫికేషన్ ఓపెన్ చేసి చూస్తా ఉంటాను 😊
Uma Garu, congratulations! One new video is added every day... enjoying the flow! I sincerely appreciate your efforts.🙏👏👏👏
నమస్తే ఉమా గారు 🙏💐
మీ ప్రయాణాన్ని చక్కగా వివరిస్తూ
నీట్ గా చూపిస్తున్నారు.
మీరు వెళ్లిన దేశ చరిత్రలను మీరు వివరిస్తుంటే వింటున్న నాకు
మా సోషల్ మాస్టారు గుర్తుకు వస్తున్నారు. మీ ప్రయాణం చూడడం కోసం మేము రోజూ ఎదురు స్తూ ఉంటున్నాము కొత్త కొత్త చరిత్రలు తెలుసుకుంటున్నాము.
మీ ప్రయాణం చాలా బావుంది.
ధన్యవాదములు 🙏💐
All the best Uma...views Baga పెరగాలని కోరుకుంటున్నా..😊
Hi Uma garu, slow and steady wins the race. Soon you will reach 1 million subscribers.
ఉమా గారు మీరు ప్రతి వస్తువు రేట్ తో సహా చెప్ప టం చాలా మంచిది భారత్ లో రేట్లు ఎక్కువగా ఉన్నాయి అని ,రేట్లు పెంచారు అనే బ్యాచ్ కి మంచి గా ఉపయోగ పడుతుంది, నేను మీ వీడియో లు మాలి నుండి ప్రతి వీడియో చూస్తున్నాను ఇన్ని దేశాలలో భారత్ కంటే గొప్ప దేశం ఎది కనిపించా లేదు ఏ విశయం లో ఐనా
Meeru maararu raa
@@shivakatikam6935fake bro edi Anni pisal tisukoni like comment petti batch beo
@@shivakatikam6935 మీరు మారితే సరిపోతుంది
Anthega
Only Africa country tho polchuko
China Europe la develop tho vaddhu
Anthega
@@rameshchinthala9436 చైనా,యురుప్ లో ఇంక కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువ భారత్ తో పోల్చుకుంటే అది కూడా తెలుసుకో,
Hii uma garu im watching ur videos from 3years. Thank you for sharing for ur experience.
❤️
@@UmaTeluguTraveller ❤❤❤
@@UmaTeluguTraveller❤❤
Correct life insurance అందరికీ చాలా importent ❤❤but maaku daily insurence mee videos ye ఉమ గారు 😍😍💃
❤❤❤❤❤😍😍😍
Superb 👍 exploring every thing about every country. Nice video explains for their culture.
🎉🎉🎉...మీ డిప్ప కటింగ్ చాలా బాగుంది....అ దేశం గురించి విపులంగా వివరించారు చాలా బాగుంది.... చాలా పేద దేశం లాగా వుంది.. పాపం రోడ్లు కూడా సరిగ్గా లేవు... సంతోషం.
Uma is back la untunai mee videos...1M subscribers kosam waiting...
take care of health..
Video adhurs..
This is my first time watching ur videos. Good..I am impressed. I keep watching ur videos from now on.
Lot of interesting things known through this vlog about GUINEA BISSAU .......Very tiny populated country ruled by overseas people as usual in Africa .......Neither Islam nor Christianity belongs to African continent but now they control Africa after their occupation ...... Nice vlog Prasad
నేను ఎలా వుంటే నీకు ఎందుకు. నీ మాటల్లో చాలా వ్యంగం గ వుంది. జై శ్రీ రామ్
Mee videos rakapothe yedho Miss aynatlu feel avthundi bro Mee videos yeppudu ravalani korukuntunna. Love from banglore
మీరు వెళ్లిన చోట లొకేషన్ టైము చూపిస్తూ ఉండండి.
Mr. Uma మీరు ఇలాంటి రిస్క్ లేని ప్రొడక్ట్ ప్రమోట్ చేసుకుంటూ ,వేడి నీళ్లకు చన్నీళ్ళు లాగా మీ ప్రయాణ ఖర్చులకు ఉపయోగ పడుతుంది.
Uma Garu addicted to your videos, before for boredom in car or in flight I used to see Netflix or Prime but now I am seeing your videos, sometimes old Mali 🇲🇱 videos.
Sooper bro...keep doing all kinds of ads that come your way. This will definitely help you.
సూపర్ ఉంది వీడియో ఉమా bro❤🤩🤩
Very good morning Uma bro 😌😌😌 Superb and exploring everything about new country.. Nice videos explained for their culture and living....Take care Uma bro Stay safe 🙏🙏🙏
Hello brother seriously me videos natural ga untai
Nice uma anna .. i m big fan of na anveshanaa.. now you are also my favourite and legend traveller ❤🎉
Ela cheppav bro ad ki… okka cut lekunda…supr
4:42 Uma bro avi thamara puvvulu kaadhu, kaluva puvvulu (Water lillies)
ఉమా గారు ..మీరు videos కి numbering ఇస్తే చాలా easy గా ఉంటుంది. Ex: Day 1 in Guinea Bissau, Day 2 and so on.
Number undi right side top lo
@@UmaTeluguTraveller ok ఉమా గారు. Thank you ! Wish you a safe and happy trip in Guinea Bissau.
Hi uma anna
Meru chala టైడ్ ga కనిపిస్తున్నారు
Take care of your health
Please 🎉
మీరు pleasent ga నవ్వుతు ఉంటారు కాబట్టి అందరు చక్కగా పలకరిస్తారు 😍😍😍😍😇🥰
❤️❤️
అన్వేష్ కంటే మీ వీడియోస్ చాలా బాగున్నాయి bro అన్వేష్ ఏమో అమ్మాయిలతో జల్సాలు చూసి పికప్ అవుతున్నాడు
సింహం లా నువ్వు వీడియోలు చేస్తున్నావు సూపర్ bro
Nuu super brother motham tereageasthunnavu...
Yes😊
Uma gaaru miku communication difficulties vunte google translate app lo try cheyyandi konchemaina help authundhi.
ఉమా గారు మీరు చాలా ప్రమోషన్ చేయండి
మనకు డబ్బులు కావాలి ట్రావెలింగ్ కోసం
ప్రమోషన్స్ చేస్తే తప్పు ఏమి కాదు...🙏❤️పెద్ద పెద్ద బిజషాట్స్ చేస్తున్నారు
Super explain brother continue 👍👍👍
So happy anna meeku sponsors kuda vastunnaru
5:28 dhagara girl kii smile ichav anna 😅
ads kuda useful gane unayi term insurance is must nowadays for everyone
Bomalu suparga unay, nice video🎥👍👍👍👍
Chala superga vivaristunaru annya
India lo kuda undi bro Gujarat Bhavnagar..nishkal mahadev temple chudadani
Good evening 🌆🔆 waiting for your video
అన్నా మీరు ఇండియాకు ఎప్పుడు వస్తారు ఒక్కసారి మీతో సెల్ఫీ తీగాలనుంది
Good Evening Uma Annaya
Love from Repalle Guntur district Andhra Pradesh ❤❤❤❤❤
Videos 👍 very natural & nice
Enko 30days kastapadite 1M avuthundhi uma garu. ❤️🔥
Hi Anna Meru Elanti Countrys lo Videos a Maku Baga Estam 🎉
All the best🎉
Soo Nice..TakeCare UmaGaru💕...Good Persons 🙏💕
All the best Uma garu
Anna Always smile like this Anna
Anna miru oka sari Somalia ki vellanadi anna ❤️❤️ oka sari explore chayandi anna
I always full support you
Love you Anna ❤️❤️ take care
Mr Uma, you are giving very useful information.
Hi uma garu super video chala bagundhi ❤
Do hard work anna u will get success iam from Dharmavaram
Awesome video anna, village ni explore cheyandi. ❤ from Chennur.
All the best to your world tour 👍 love from Muscat, Oman❤
Nice RAJU Bangalore ❤️ 👌👍
Meeru cheppe information kante ekkuva background locations, people and roads ni chusthanu nenu
❤అన్న.మా.జీసస్.దేవుడు.మీమిల్ని.మంచిగా.చుస్తాడున్న.ఓకే.
Superb video uma... 👌👌😍😍
All support Uma Anna next 1 million me videos super all support daily waiting
Very nice video Uma Garu❤❤❤
Uma anna shirt baundi😄
Good Uma your back
1 million 🎉 celebration epudanna
Bagunde super bro ❤❤
Super Anna
Love from Karnataka bengaluru ❤
UMA BROTHER SUPER CONGRATULATIONS
I always support to uma only
Uma bhaiya shirt 👌👌👌👌👌👌💚💚💚
సూపర్ బ్రో 👍👍
Uma garu god bless you
Happy journey next contry my God bless you and your family members
Great anna
super Uma garu ... all the Best .. Happy Journey ....from guntur
Nice video brother.thank you
Hema, uma 😍haha rhyming 👌
Nice video bro...
Superb video
Uma గారు నాకూ meetho atleast oka Country journey cheyalani ఉంది........with God blessings.........what is your opinion.....
Uma anna fan from Karnataka ❤❤❤❤
Good evening Brother Rajhamundry 👌
Good evening annaya 🙏🙏🙏🙏
మన కృష్ణాజిల్లా అంత జనాభా కూడా లేరుగా ఉమా గారూ ఈ దేశంలో
Aarogyam jagratha uma gaaru
Goodnight uma sir❤❤
Vellava anna mari aa island ki lekapothe next time visit chesthava?❤
Bissagos islands ki telugu valle kaadhu evaru vellinattu leru bro...try cheyyalsindhi
Next Sunday varaku boat ledu ani days ekada undalenu brother
Mee video lo sound sir kocham sound paychadi sir
Super Bro
Crezy Star
Hard worker uma