అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Hi brother... ఒక సిన్సియర్ advice... మీరంటే మా family & friends కి చాలా అభిమానం..every video చూస్తాము..but మీరు చైనా సీరీస్ తర్వాత నుంచి మీ attitude మారింది brother.. explore చేసే విధానం కూడా గతంలో లా లేదు ..detailing miss ఔతుంది.. ఎదో కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు వీడియో పెడ్తున్నారు అదికూడా just 13 min only.. మీ మాటలలో ఫన్ ఉంటుంది ఇప్పుడు అది కూడా మిస్స్ ఔతుంది....చాలా disappoint అవుతున్నాం..కారణం మీకు కూడా తెలుసు..?? మీరు మాకు పాత అన్వేష్ లా కావాలని కోరుకుంటున్నాం... brother..All The best..!!!
college ki velli return intiki vachi youtube lo naa anveshna search chesi video chudadam lo feel untundhi chudu.......a feel vere untadhi, koncham sepu relax ina tarvatha chadavadam start chesthe ......a feel untadhi chudu, feel vere untadhi😌
అన్నా, ఇంతక ముందు నీ వీడియోస్ పిన్ to పిన్ చేసేవాడివి,కానీ ఇప్పుడు కట్ కట్ చేసూకుంటు వెళ్లి పోతున్నావు.....వీడియోస్ ఎక్కువ అయిన పర్వ లేదు...కంటెంట్ ఇవ్వు అన్నా...ఎక్కడో ఏదో మిస్స్ అవుతుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤
అన్నా చిన్న సహాయం Ap si నోటిఫికేషన్ లో హైట్ 5000 మంది పోయినారు 2023 లో, లాస్ట్ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయ్యరు 2018, దీని పైనా నువ్వు మాట్లాడు అన్న కోర్ట్ కేసు కూడా ఉంది
Baga sukapaddanu ani oka vedio lo pettaru Melisa gurinchi matladaru...(adi vanta gurinchi, ame caring gurinche kavocchu) Ala matladi mi gouravanni ame gouravanni thiseyoddu... Chusevallaki entertinment kosam ala matladavaddu....miru ala matladakpoyina chustaru She is soo good, pretty,nice, lovly..... Melisa❤️❤️❤️ Chelle anu entha mandi chustaro chudu... Try cheyandi okasari
Single ga travel chese varu .... Melisa thodu echadu devudu manchiga kalisi maku prapanchani andam ga chupisthunduku tq so much..... Melisa travel money mire pay chesthara
small advice grow stubble beard it looks good on you. seen it in the old videos and if possible try hair patch for head (only if you prefer) or hair transplants or minoxidil+finasteride. saying this as a brother. chala rojulu nunchi cheppali anukunaa ippudu comment peduthunna.
wow nice hotel view Anna 😮👌, Anna Melisa papam thane motham vanta inka me bags moyadam lantidi chestunnatlundi 😔 girl's ki angles la treat chese abbailante chala istam anna papam melisani jaggrattaga chusko,,, do care about melisaa 👍👍
Avnu annya nenu chinnappudu ante 5th class lo 2015 cricket world cup choostunnappudu zimbambve team vundedhi ippuud ledhu yendhuko ardam kaale nuv ippudu cheppaav clarity 😢😢😢🎉🎉🎉
I like ur videos anna This my first comment Actually gaa nenu mee videos one year nuchi chusthunaa anna Nuv youth ki inspiration anna,and I will meet you definitely anna Thank you anna
అన్న నువ్వు చూసే ఉంటావ్. అన్న మన వైజాగ్ లో గుప్తస్ ఆర్ట్ షాప్ ఎదురుగా ఏక్సిడెంట్ అయింది . అన్న చిన్న పిల్లలకి చనిపోయారు. అన్న పాపం అన్న చిన్న పిల్లలు..... లవ్ యూ అన్న సేఫ్ జర్నీ గుడ్ లక్ అన్న . నేను చెప్పను sorry అన్న.....
Hi anna, enduku mi videos tho compare chesthe, melissa videos late upload chestundi, even though meeru edduru okesari travel chestunnaru gaa , i have this doubt anna??
Anvesh garu, nenu kuda chala frequent ga business overseas travel chestanu. Please do a video about travel card. Nenu chala dabbulu loss avutunna oka sari ATM lo dabbulu withdraw cheste. Alage edaina items konna kuda chala extra payment charges avutunnayi. Please suggest a travel card to me. Atleast oka shorts video cheyandi
అన్న నువ్వు ప్రతి దేశం కేవలం తిరుగుతున్నట్టు ఉంది గానీ, దాన్ని చూపిస్తున్నట్టు లేదు అన్న, వస్తున్నావు, వెళ్తున్నవు. దయచేసి ప్రతి దేశం మొత్తాన్ని explore చేసి చూపించండి.
heath streak,andy flower,glandy flower abba abba em gurtuchesav anna players names,chinnappudu vinevadini chusevadini,,lips ki white colour cream raskuntaru yenda nundu pagulu rakunda ani appatlo 1st nenu chusina player heath streak
శుభోదయం తమ్ముడు.. రాత్రి కల లోకి వచ్చావు తమ్ముడు. మా ఇంటికి వచ్చి సాంబారు వేసుకొని భోజనం చేసావంట.. కార్తీక మాసం కదా మాంసాహారం లేదు😂
Abba sambar tini enni rojulu ayendho
@@NaaAnveshanalove from vizag present from Australia Mee videos starting nundii nenu follow avthunanu❤
Rest కాదు, "international sports player", playing sports in different timezones, on different grounds.
Always proude to u anna
Malisa ni pelli chesukuntava
క్రికెట్ మ్యాచ్ లో మన ఇండియాతో తలపడే జింబాబ్వే దేశం అన్వేషించడానికి వెళ్తున్నా అన్వేష్👏🏻👏🏻😍😍
ఆడాళ్ళు ఎక్కడున్నా ఆడొల్లే! Next level dialogue. ❤
ఏమీ లేదని బాధపడే వాళ్లకు తలుచుకుంటే ఏమైనా చేయగలమని నిరూపిస్తున్నావు నువ్వు అందరికీ ఆదర్శం అన్న
మెలీసా గారికి కోపం కంటే ఓపిక ఎక్కువ అని అర్దం అయింది అన్న😊
Congratulations to you brother ❤
అవినాష్ అన్నా ఒకటి చెప్తున్నా ప్రపంచాని మూడో కన్ను తో నడిపించే వాడు శివుడు అయితె,మూడో కన్ను లాంటి కెమెరా తో ప్రపంచాని చూపిస్తున్న నీకు ధన్యవాదాలు అన్నా LOVE FROM INDIA 🇮🇳 🎉😊
Hi brother... ఒక సిన్సియర్ advice... మీరంటే మా family & friends కి చాలా అభిమానం..every video చూస్తాము..but మీరు చైనా సీరీస్ తర్వాత నుంచి మీ attitude మారింది brother.. explore చేసే విధానం కూడా గతంలో లా లేదు ..detailing miss ఔతుంది.. ఎదో కట్టే కొట్టే తెచ్చే అన్నట్లు వీడియో పెడ్తున్నారు అదికూడా just 13 min only.. మీ మాటలలో ఫన్ ఉంటుంది ఇప్పుడు అది కూడా మిస్స్ ఔతుంది....చాలా disappoint అవుతున్నాం..కారణం మీకు కూడా తెలుసు..?? మీరు మాకు పాత అన్వేష్ లా కావాలని కోరుకుంటున్నాం... brother..All The best..!!!
Congratulations Anvesh Bro for entering into new country.... From GAJUWAKA ❤❤❤
Dear "anvesha" sir 🎉 you are a "aminent person and you are deserved for the post in "foreign affairs ministry " or as "ambassador ".🎉🙏💥⭐🏆🙌.
Very good to see you in zim.really you can relax n enjoy these places. You can cover Namibia, Zambia, Botswana, South Africa in a day.
జింబాబ్వే సీరీస్ కూడా విజయవంతం కావాలని కోరుకుంటున్నా❤❤❤❤
college ki velli return intiki vachi youtube lo naa anveshna search chesi video chudadam lo feel untundhi chudu.......a feel vere untadhi, koncham sepu relax ina tarvatha chadavadam start chesthe ......a feel untadhi chudu, feel vere untadhi😌
All the best brother and anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑
Cool weather, chiken curry and with vadina
Enjoy in resort bro ❤❤❤
Wow super resort room , Zimbabwe series lo nature next level videos ..iddariki windows seats dorikithe ah happies eh veru 🙂
Hha thanks
Anna super video ❤ Anna nowadays missing your flavours ( local market, local culture, duration, meetup.... etc)😢
Main thing travelling also😂😂..m
A day started with watching Naa anveshana ❤❤❤❤ namaste Bagunnaraaa
అన్నా, ఇంతక ముందు నీ వీడియోస్ పిన్ to పిన్ చేసేవాడివి,కానీ ఇప్పుడు కట్ కట్ చేసూకుంటు వెళ్లి పోతున్నావు.....వీడియోస్ ఎక్కువ అయిన పర్వ లేదు...కంటెంట్ ఇవ్వు అన్నా...ఎక్కడో ఏదో మిస్స్ అవుతుంది ❤❤❤❤❤❤❤❤❤❤❤
అన్నా చిన్న సహాయం Ap si నోటిఫికేషన్ లో హైట్ 5000 మంది పోయినారు 2023 లో, లాస్ట్ నోటిఫికేషన్ లో సెలెక్ట్ అయ్యరు 2018, దీని పైనా నువ్వు మాట్లాడు అన్న కోర్ట్ కేసు కూడా ఉంది
Super country anna Zimbabwe all the best ❤
Superb Anvesh bro ❤❤
ఎవడురా విడు !!! అన్ని నిజాలే చెబుతాడు !!! సూపర్ !!! గుడ్ ఇన్ఫో !!!!
Take it easy Anvesh about Mellissa And very nice video
Advance happy 5 millions 🎉 anna ( UNTOLD BIOPIC )
Hi Anvesh
FYI
Indian railway send many people to Zimbabwe for railway works especially Visakhapatnam Diseal shed technician.😊
Baga sukapaddanu ani oka vedio lo pettaru Melisa gurinchi matladaru...(adi vanta gurinchi, ame caring gurinche kavocchu)
Ala matladi mi gouravanni ame gouravanni thiseyoddu... Chusevallaki entertinment kosam ala matladavaddu....miru ala matladakpoyina chustaru
She is soo good, pretty,nice, lovly..... Melisa❤️❤️❤️
Chelle anu entha mandi chustaro chudu... Try cheyandi okasari
All the best for your Zimbabwe videos ✌🏻
Super hero bro🎉🎉🎉🎉🎉❤❤❤❤❤❤
Ammo thanks
Superb flight ✈️ journey. Superb resort. Superb 👌 market.
Daily videos update chey bro.
Melisa tho undi. Videos update cheyadam marichipotunavu.
From Vizag 😊😊
Single ga travel chese varu .... Melisa thodu echadu devudu manchiga kalisi maku prapanchani andam ga chupisthunduku tq so much..... Melisa travel money mire pay chesthara
శుభోదయం మిత్రమా🎉🎉🎉
Anna nuv player anna... Ippudu Zimbabwe pitch meedha kuda aata aaduthunnav 🔥🔥... Love from Andhra Pradesh ❤❤
😂😂😂
తమ్ముడూ నువ్వు ఏమిచేసినా, ఏమి చెప్పినా దానికి ఒక చక్కని అర్థం వుంటుంది. - కళ్యాణ్
Video chala late avutundhi bro kunchum fast ga
Pettandhi, next video kosam waiting🎉🎉🎉❤
Anvesh డేటింగ్ కోసం ఆడవాళ్ళ బ్యాగు మోసినప్పుడు లేని ప్రెస్టేజ్ మెలిస్సా సీటు మెలిస్సా కి ఇచ్చేందుకు బాధపడి పోయావు మరి మనది కూడా స్వార్థమే కదా.😄
Video kosam bro window seat anvesh ki enjoy kosam kadu.
small advice grow stubble beard it looks good on you. seen it in the old videos and if possible try hair patch for head (only if you prefer) or hair transplants or minoxidil+finasteride. saying this as a brother. chala rojulu nunchi cheppali anukunaa ippudu comment peduthunna.
👍
Twinkle Twinkle Little Star naa anveshana mama super star
Explore & Enjoy Zimbabwe 🙋Both Of U 🙋Take Care & All The Best❤From Vizag (AP)🙋💞
wow nice hotel view Anna 😮👌, Anna Melisa papam thane motham vanta inka me bags moyadam lantidi chestunnatlundi 😔 girl's ki angles la treat chese abbailante chala istam anna papam melisani jaggrattaga chusko,,, do care about melisaa 👍👍
అన నమస్కారం మీరు బాగున్నారా విడియో చాలా బాగుంది మెలిస కరి వండుతునరుకద బాగుందా ❤
Anna Meru
80 countrys tirigaru
Finally manishi
Happy ga undali anty em chyali anna please..
జింబాబ్వే దేశం చాలా బాగుంది మీరు తీసుకున్న రిసార్ట్ చాలా బాగుంది.
Happy journey brother. 😊
ఏంటన్నా ప్రతి కామెంట్ కి లైక్ కొడుతున్నావ్ నువ్వు తోపు
anvesh bhaya oka chinna reel chey bro mana barellakka ki support chey bro
me avasaram chala vundhi bhaya i request brother ❤❤
Annaya ni videos mathramey kadhu ni journey lo kastham kuda chusi nerchukovali life lo anni ella vasthayo ella sadhinchukovalo iam your big fan ❤❤
happy ga untadhi e videos chustey
room chala bagundhi anna
kani nuvvokkadive travel chesthe chala thakkuva kharchulo aipothundhi anna ammayilatho ante dhubara kharchulu ekkuva avuthayi
Anvesha anna ni voice lo daamu ledhu melisa vachaka
మీ వల్ల ఎన్ని దేశాలు చూస్తున్నాము బ్రదర్ tq
Bayya Oka food vlog chei with sambar rice
Nice video anna
Thanks
Tammu GOD BLESS YOU SRINIVAS ANNA TIMMARAJUPETA
Bro Meeru Inka Pedda Vijayalu Sadhimchali🎉
ఈ వీడియో లో flight జర్నీ, మీరు తీసుకున్న room, మీరు కొన్న వంట సామాన్లు చూపించారు... అంతే..
Meeru enni cheppina ..... melisa manchidi anwesh garu papam ❤❤❤
Avnu annya nenu chinnappudu ante 5th class lo 2015 cricket world cup choostunnappudu zimbambve team vundedhi ippuud ledhu yendhuko ardam kaale nuv ippudu cheppaav clarity 😢😢😢🎉🎉🎉
We r proud of you bro u r AP person due to ur world records
నమస్కారం సార్. బర్రెలక్క(శిరీష) kollapur స్వతంత్ర అభ్యర్ధి గా పోటీ చేసింది(.నిరుద్యోగుల తరుపున) Meeru support cheyandi please
అన్వేష్ అన్న చాల బాగ చుపించావ్ ని వీడియో కోసం ఎదురు చూస్తున్న వీడియో లెట్ అవుతుంది
Super Enjoyed...Total my family waiting for your next video 🎥
My son dharahash acting like you at vizag 😀with camera📷
Chavaka sapota 😋🍷
Ne pane bagundi anna... Roju ki oka aata adtunnav... Enjoy anna
Waiting for 2 million subscribers anvesh mava
Bro 👍కొంచెమైన వీడియో ఎక్కువ
పెట్టడం లేదన్న మెలిషను ఎక్కువ
చూపుతున్న రు bro 😄😄😄😄😄
Nxt near by country zambia 170km frm Zimbabwe u can go by road nd go to chillstone very very wonderful place nd water falls
I like ur videos anna
This my first comment
Actually gaa nenu mee videos one year nuchi chusthunaa anna
Nuv youth ki inspiration anna,and I will meet you definitely anna
Thank you anna
World lo yevari ayina ladys ladiese bro same situation enjoy bro 👍
Ammayi evaru bro😅 ni friend ha😍
Hii anvesh gaaru, nice video
Naa Anveshana Bro Welcome To New Country Zimbabwe...❤
అందరూ ఒకటే...😂 అందరిది ఒకటే...😅 ప్రవర్తన😆
Love from srikakulam 🥰🥰
జింబాబ్వే దేశం ప్రారంభం చాలా బాగుంది ముందు ముందు మంచి మంచి వీడియోలు చూపిస్తారని ఆశిస్తున్నాను అన్వేష్ గారు
అన్న నువ్వు చూసే ఉంటావ్. అన్న మన వైజాగ్ లో గుప్తస్ ఆర్ట్ షాప్ ఎదురుగా ఏక్సిడెంట్ అయింది . అన్న చిన్న పిల్లలకి చనిపోయారు. అన్న పాపం అన్న చిన్న పిల్లలు..... లవ్ యూ అన్న సేఫ్ జర్నీ గుడ్ లక్ అన్న .
నేను చెప్పను sorry అన్న.....
Today with in midnight block buster day to anvesh
Avinash Bhai.......we are waiting for your videos
Mi midha skit chesaru jabardast loo. It's so funny 🤣🤣. Miru chudandi 😂😂
Super video anna Naku nachindi 😘❤️ Love you anna
అన్న ప్రతి కొత్త దేశానికి ఎంట్రీ అయినపుడు new SIM CARD కొంటారుగా మరి old SIM CARD ఏం చేస్తారు.....?🤔
Melissa vachina daggara nundi videos chala thakkuva ayyayi bro....
🎉god bless you may son
Hi anna, enduku mi videos tho compare chesthe, melissa videos late upload chestundi, even though meeru edduru okesari travel chestunnaru gaa , i have this doubt anna??
Anvesh garu, nenu kuda chala frequent ga business overseas travel chestanu. Please do a video about travel card. Nenu chala dabbulu loss avutunna oka sari ATM lo dabbulu withdraw cheste. Alage edaina items konna kuda chala extra payment charges avutunnayi. Please suggest a travel card to me. Atleast oka shorts video cheyandi
Me meda cr voice vallu oka video pettaru ,, konchem negetive lage, what ur opinion on that
Time waste
🎉🎉super bro house bagundi sapatalu bagunay nice video
అన్న నువ్వు ప్రతి దేశం కేవలం తిరుగుతున్నట్టు ఉంది గానీ, దాన్ని చూపిస్తున్నట్టు లేదు అన్న, వస్తున్నావు, వెళ్తున్నవు. దయచేసి ప్రతి దేశం మొత్తాన్ని explore చేసి చూపించండి.
అన్నా ఈ ఆడవాళ్ళు ఆఫ్రికా అయిన అమెరికా అయినా 😅 అంతే అన్నా.....gudluck 🤞
Enjoy the country anvesh anna and thank you so much for your videos anna❤❤❤
Not fair, edharu Cheri voka sari seat lo koorchovali , Anna not fair 😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
Mari okasari aina window seat isthe ni sommu emaina pothada😅😂😅
Anna your exploration is wonderful……I live in Zimbabwe….Hope we can meet
heath streak,andy flower,glandy flower abba abba em gurtuchesav anna players names,chinnappudu vinevadini chusevadini,,lips ki white colour cream raskuntaru yenda nundu pagulu rakunda ani appatlo 1st nenu chusina player heath streak
Nuvu. great brother 👏👏👏👏 happy journey 💐💐god bless you family
Very good presentation
We are from harare , please respond @anvesh bro , we will meet , telugu people are here to see you
Meeeranukuntaaaru maaa madia em jingichaakaalu avatledhanukuntunaaaaraaa.......avvvuthunaaaaaiii🤣🤣🤣🤣🤣😎💚
Thought provoking video !!
Anvesh bro Melissa nee mana India ki thisukora anna ❤
Annagaru cool ga undu asale India kodalu.... Jagrathaga chuko please
ఒక పని చేయండి takeoff ఒకరూ landing ఒకరూ కూర్చొని shoot చేయండి
Hi Anvesh bro very nice vlog super super 🤩😍😘💕💕