వ్యవసాయ డ్రోన్ - అన్ని పరికరాల సెట్ | ఏవి కొనాలి - ఏవి కొనొద్దు | Farming Drones | Raju - 9989838337

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ธ.ค. 2023
  • #raitunestham #drone #farming #farmingtechnology #agritechnology
    వ్యవసాయంలో ఆధునిక టెక్నాలజీ అందుబాటులోకి వస్తోంది. డ్రోన్ లు ఇందులో ముఖ్యమైనవి. డ్రోన్ లతో ఎలాంటి సాగులో అయినా పిచికారీ చాలా సులువైంది. గంటల వ్యవధిలోనే పదుల ఎకరాల్లో పిచికారీ పూర్తవుతోంది. ఈ క్రమంలో డ్రోన్ సాగుపై విస్తృత పరిశోధనలు చేస్తూ రైతుకి ఇంకా మేలైన డ్రోన్ లను అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు గోపీ రాజు . విజయవాడ దగ్గర కంకిపాడులో ఫూపుల్ పేరుతో కంపెనీ ఏర్పాటు చేసిన ఆయన... డ్రోన్ లపై శిక్షణ ఇస్తున్నారు. అత్యుత్తమ రిపేరింగ్ అండ్ సర్వీసింగ్ సేవలు అందిస్తున్నారు. మెరుగైన ఫలితాలు ఇచ్చే వ్యవసాయ డ్రోన్ లను మిగతా సంస్థలకన్నా తక్కువ ధరలో రైతులకి అందిస్తున్నారు. పూర్తి వివరాలు వీడియో చూసి తెలుసుకోండి.
    మరిన్ని వివరాలకు గోపీ రాజు గారిని 9989838337 లో సంప్రదించగలరు .
    ----------------------------------------------------------------------------------------------
    ☛ Subscribe for latest Videos - • ఓటమిని ఒప్పుకోని గార్డ...
    ☛ For latest updates on Agriculture -www.rythunestham.in/​​​​​​
    ☛ Follow us on - / rytunestham​. .
    ☛ Follow us on - / rythunestham​​​​

ความคิดเห็น • 15

  • @keesari.rambabu1keesari.ra612
    @keesari.rambabu1keesari.ra612 6 หลายเดือนก่อน +1

    పంటలో కూడా ,మీ బెల్లం లో ఎలాంటి మందులు వాడొద్దు....👏👏🕉️🚩🇮🇳

  • @lakshmirameshchappa3817
    @lakshmirameshchappa3817 6 หลายเดือนก่อน +1

    Super sir

  • @ismartjeevantelugutech9346
    @ismartjeevantelugutech9346 6 หลายเดือนก่อน +1

    Super

  • @harish394
    @harish394 6 หลายเดือนก่อน +1

    0:33 first like and comment

  • @dvreddyvlogs4317
    @dvreddyvlogs4317 6 หลายเดือนก่อน

    Super 👍👍👍

  • @anils6553
    @anils6553 หลายเดือนก่อน

    Training fees antha

  • @md.rizwanshaik3200
    @md.rizwanshaik3200 3 หลายเดือนก่อน

    1:28 1:30

  • @RameshRamesh-el2rv
    @RameshRamesh-el2rv 5 หลายเดือนก่อน

    Drone Rajaa sir my name is Ramesh nenu kuda Drone thisukovali anukuntunnanu please reply

    • @srirajvlogs7797
      @srirajvlogs7797 4 หลายเดือนก่อน

      అతని దగ్గర వొద్దు బ్రో.. సర్వీస్ అసలు బాగోదు... వీళ్ళు అందరూ drone అమ్మేంత వరకే మనతో మంచిగా వుంటారు... Once drone అమ్మిన తర్వాత మనల్ని పట్టించుకోరు 😢

    • @ramuburra1788
      @ramuburra1788 4 หลายเดือนก่อน

      ​@@srirajvlogs7797ok bro
      Ea company thisukunte baguntadi cheppandi

    • @Agriculturewithdrones
      @Agriculturewithdrones 3 หลายเดือนก่อน +1

      ​@@ramuburra1788general aeronautics company nunchi thisko bro price gurinchi alochinchi thisko bro

    • @SudharshanReddy-dq6uo
      @SudharshanReddy-dq6uo 25 วันที่ผ่านมา

      Super ga chepenaru

  • @srikanthranjarla5758
    @srikanthranjarla5758 6 หลายเดือนก่อน

    Licence 10th class చదివి ఉండాలా లేకా..ఎ వరైణ తిసుకొవచ్చా

    • @NaVudesam
      @NaVudesam 5 หลายเดือนก่อน +1

      ఎవరైనా

    • @srikanthranjarla5758
      @srikanthranjarla5758 5 หลายเดือนก่อน +1

      సాబుసిడి ఉంటుంద.లేకా పైన్సు.గాని ఇలా ఎదంన్న వేసులు బటు ఉంటుంద సార్