Tata చేసింది కేవలం వ్యాపారమేగా | Ratan Tata

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 243

  • @mylapalliraju6635
    @mylapalliraju6635 2 หลายเดือนก่อน +108

    అన్నా మీ వీడియో చూసి ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. రతన్ టాటా గారు మనకి నానో కార్ దించిన తర్వాత ఆయన నష్టపోయారు నిజమే... నానో కారుకు ముందు రతన్ టాటా ఎవరో నిజంగా నాకు తెలియదన్నా ఇండియాలో నానో కార్ తర్వాత ఇండియాలో ఎంతో మంచి పేరు వచ్చిందన్న ఆయన మంచి తనానికి..

  • @kannarambabu12
    @kannarambabu12 2 หลายเดือนก่อน +79

    మహనీయుడా....
    మళ్లీ ఎప్పుడు పుడతావు....
    ప్రపంచ పారిశ్రామిక చిత్రపటంలో నా దేశమేమీ తక్కువ కాదని నిరూపించడానికి...!
    పరిశ్రమలు స్థాపించడం అంటే డబ్బు సంపాదించడం మాత్రమే కాదని... సంపాదించిన సంపద నా దేశ ప్రజలకు అవసరమైతే ,ఆపద వస్తే మొత్తమూ..ఖర్చు చేయడానికి వెనుకాడనని చాటి చెప్పడానికి...!
    మహనీయుడా మళ్లీ ఎప్పుడు పుడతావు..!
    బరువెక్కిన గుండెతో నీ భారతీయుడు.. 💐❤🎉

    • @Msbabaumsbabu
      @Msbabaumsbabu 2 หลายเดือนก่อน +2

      మీ మెసేజ్ చదువుతుంటే తెలియకుండానే కళ్ళ వెంబడి నీళ్ళు వచ్చాయి బ్రదర్. ఆ మహనీయుడు మళ్లీమళ్లీ మనదేశంలోనే పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ..

    • @sbvpavankumarcheethirala2206
      @sbvpavankumarcheethirala2206 2 หลายเดือนก่อน +1

      మీ మనసు నాకు అర్థమైంది అండి 🙏🙏🙏🙏

  • @subbaraokonidena1465
    @subbaraokonidena1465 2 หลายเดือนก่อน +25

    భారతరత్న ఆయనకు సరిపోదు.

    • @sudarsanaraokomma9244
      @sudarsanaraokomma9244 2 หลายเดือนก่อน +1

      మీరు చెప్పింది కరెక్ట్ !

  • @ManojMuthyala-qf5jd
    @ManojMuthyala-qf5jd 2 หลายเดือนก่อน +3

    మానవ రూపం లో వున్నా దేవుడు ఐయన 🙇‍♀️

  • @jhansimandarapu8876
    @jhansimandarapu8876 2 หลายเดือนก่อน +6

    చాలా బాగా చెప్పారు బాబు మీరు 👌👌🎉🎉 ఎంత ఉన్నా ఒదిగే ఉండే రతన్ గారి మనస్సు కు జోహార్లు 🙏🙏🙏

  • @swarnalatha584
    @swarnalatha584 2 หลายเดือนก่อน +19

    ఇలాంటి గొప్ప వ్యక్తిని మన దేశంలో ఎప్పుడు చూడలేం.
    వ్యాపారం చాలా మంది చేస్తారు వారి కుటుంబం బాగుండాలని. కానీ టాటా గారు మన దేశ ప్రజలే ఆయన కుటుంబం అనుకున్నారు. ఏ బస్ మీద చూసిన TATA అని వుంటుంది. అతనికి ఏ బిరుదులు అవసరం లేదు. మన next generation కూడా ఆయన పేరు చూస్తారు ఇంకేం కావాలి.

  • @durgalakshmisaraswathi5847
    @durgalakshmisaraswathi5847 2 หลายเดือนก่อน +4

    Ratan టాటా ....పూర్వీకులు ఇరాన్ నుండి వలస వచ్చి .... మన ఇండియా కి good name అప్పట్లో పూర్వీకులకు మన దేశం సేవ్ చేసినందుకు...చాలా కృతజ్ఞత గా మన దేశానికి మంచి పేరు తెచ్చారు iraniians....

  • @ttt1405
    @ttt1405 2 หลายเดือนก่อน +25

    సూపర్ బ్రదర్ చాలా బాగా చెప్పావు👌
    నా దేశానికి కష్టం వస్తే యావదాస్తిని తృణప్రాయంగా వదిలేస్తాన్న యుగపురుషుడు టాటా గారు🙏 అతన్ని సంకించడం అంటే నిప్పు కు చెదలు పట్టడం వంటిది విలువలతో కూడిన వ్యాపారం చేసి 66శాతం లాభాలును దేశానికి పంచిపెట్టి తామరాకు పై నీటిబొట్టు లా జీవించాడు మహానుభావుడు 🙏
    పిచ్చి కుక్క లకు పనేమి ఉండదు ఎవడిని చూసినా మోరుగుతాయి వాటికి మంచి,చెడుల మధ్య తారతమ్యం తెలియదు

  • @vinod_chinna_79
    @vinod_chinna_79 2 หลายเดือนก่อน +23

    రతన్ టాటా గారి జీవిత చరిత్ర విజయాలు మరియు అతని వ్యాపార విధానాలు, టాటా గ్రూప్ వృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలను పుస్తకాలలో పొందుపరచాలి
    మరియు అది ఒక సాధారణ మనిషికి అర్థమయ్యేలా ఉండాలి

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 2 หลายเดือนก่อน

      యీ రాజకీయనాయకుల. జగన యితే పోలీసు కుక్కల్ని రెవెన్యూ గాడిడల్ని లాండ్ టైటిల్ను ఆక్తుని ఆయణమీడికి వదిలుందేవాడు.

    • @josephmagi3769
      @josephmagi3769 2 หลายเดือนก่อน

      Biography undaali

  • @RanganathS-h3x
    @RanganathS-h3x 2 หลายเดือนก่อน +2

    One legend Ratan tata

  • @Msbabaumsbabu
    @Msbabaumsbabu 2 หลายเดือนก่อน +11

    రతన్ టాటా మరణం, ప్రతి భారతీయుడి హృదయాన్ని కలచివేసింది. తమ కుటుంబ సభ్యులే చనిపోయారా అన్నంత బాధపడ్డారు. నిజంగా ఈరోజు నా దేశం ఒక మహనీయుడిని, గొప్ప దార్శనికుడు ని కోల్పోయింది. టాటా గారికి విన్నపం... తమరు మళ్ళీ మళ్ళీ నా దేశంలో జన్మించాలి.

  • @rattaiahvemula4864
    @rattaiahvemula4864 2 หลายเดือนก่อน +7

    Chala goppaga chepparu
    Andariki naadoka vinnapamu
    TATA PRODUCTS VADANDI AND PROMOTE CHEYYANDI
    BECAUSE 67 PERCENT OF PROFITS WILL GO TO TRUST AND CHARITY

  • @vinodnaidu237
    @vinodnaidu237 2 หลายเดือนก่อน +5

    ఇలాంటి కొంతమంది మహానుభావుల వల్లే మన భారత దేశం వన్ ఆఫ్ ది బెస్ట్ ప్లేస్ లో ఉంది.అలాంటి వాళ్ళను మనం స్మరిచ్కొని గౌరవిద్దాం.రతన్ టాటా అమర్ రహే

  • @satyanarayanaguthula3779
    @satyanarayanaguthula3779 2 หลายเดือนก่อน +2

    రత్నలకే రత్నం ఈ రతన్ టాటా నిజమైన భారతీయ రత్నం🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌟

  • @Naidu-w2t
    @Naidu-w2t 2 หลายเดือนก่อน +14

    ప్రపంచంలో తన సంపాదించిన డబ్బు లో 8లక్షల కోట్లు trust ద్వారా దేశానికి దేశ ప్రజలకి సాయం చేసిన ఏకైక వ్యక్తి రతన్ టాటా గారు

    • @HARSHAGAMEZONE14
      @HARSHAGAMEZONE14 2 หลายเดือนก่อน +1

      bill gets no 1 ratna tata 2 ys jagan 3

    • @NarasimhaRaoKL-wh8zd
      @NarasimhaRaoKL-wh8zd 2 หลายเดือนก่อน

      ​@@HARSHAGAMEZONE14నీకు జగన్ మోహన్ రెడ్డి ది ఎందుకు కుడవాలనిపిస్తోంది

    • @josephmagi3769
      @josephmagi3769 2 หลายเดือนก่อน

      Ratan tata is a indias pride

  • @adamshafijainushaik1030
    @adamshafijainushaik1030 2 หลายเดือนก่อน +2

    Superb ga cheppav brother....He was a great businessman with ethics, humanity.....

  • @ymrnglrjl
    @ymrnglrjl 2 หลายเดือนก่อน +13

    ప్రజల జీవితాలను, వారి జీవన ప్రమాణాలు పెంచడం లో Tatas పాత్ర
    చాలా గణనీయం. అలాంటి రతన్ టాటా కి భారత రత్న ఇవ్వక పోవడం శోచనీయం.
    విచిత్రం ఏమిటంటే ఒక cricketer కి భారత రత్న ఇచ్చారు, ప్రజల కోసం ఏమి చేశారని ఆయన కి ఆ అత్యున్నత అవార్డు ఇచ్చారు అన్నది తెలియదు.

    • @venkataramanarambhatla6837
      @venkataramanarambhatla6837 2 หลายเดือนก่อน +2

      పాతిక అంతస్థుల మేడ కట్టుకున్నాడు కార్ల మంద పెట్టుకున్నాడు అందుకు యిచ్చారు. భారతరత్న.

    • @HARSHAGAMEZONE14
      @HARSHAGAMEZONE14 2 หลายเดือนก่อน

      yes

    • @josephmagi3769
      @josephmagi3769 2 หลายเดือนก่อน

      ​@@venkataramanarambhatla6837hahahahaha....... Govt antha gudidhi. Siggu ledu janaalki

    • @josephmagi3769
      @josephmagi3769 2 หลายเดือนก่อน

      Burra ledu. Anduke desam intha baaga veligipothundi prapamcham lo..

  • @chandumech7531
    @chandumech7531 2 หลายเดือนก่อน +5

    మన దేశం లో తాము మాత్రమే కుబేరులం అవ్వాలి అనుకొనే పారిశ్రామిక వేతలు ఉన్నారు....కానీ, తమతో పాటు దేశంలో ప్రజలు కూడా డెవలప్ అవ్వాలి అనుకొనే ఒకేఒక్క మహనీయుడు, గొప్ప మానవతవాది "రతన్ టాటా " గారు 🙏🙏🙏... రతన్ టాటా గారు "భారత్ మాత బిడ్డ", రతన్ టాటా గారికి "భారతరత్న "ఇవ్వడమే మన దేశం అతనికి ఇచ్చే అసలైన గౌరవం...

  • @K.R78664
    @K.R78664 2 หลายเดือนก่อน +4

    మీరు కూడా టాటా గారి లాగా గొప్ప వారీగా అవ్వాలి అని కోరుతున్నాను.. Your గుడ్ వీడియో. 🙏🤝

  • @BALASUBRAHMANYAMRARIYANKANDATH
    @BALASUBRAHMANYAMRARIYANKANDATH 2 หลายเดือนก่อน +2

    Thank you brother for your good information on our India's Lezend Industrialist Sri RATAN TATAJI's life History in detail and every Indian must bow him for his own Sacrificed life for the development of our India and so ge is a shining STAR in the sky forever and we never see his type of simplicity life who is a JEM among our Country's other luxury Industrialists who are living in Profit oriented only and they can't stand before our RATAN TATA ji under morals and Quality goods offering to our people and so every Indian must pray to rest his SOUL in Peace as a gratitude for his Sacrificed life for the development of our Country. Hats off to Sri RATAN TATA ji... RBS

  • @hihoney5609
    @hihoney5609 2 หลายเดือนก่อน +19

    అయ్యా ఎవరికైనా పొరిగింటి పుల్లకూర చాలా రుచి....అదే నానో కారు విదేశీయులు అమ్మితే 10 లక్షలు అయినా ఎగేసుకుంటూ కొనుగోలు చేస్తాం ఆహా.. విదేశీ లు తోపు.తురుము అంటూ. పొగడ్తలు 😅ఈ భావజాలం పోవాలి. మన స్వదేశీ వస్తువులను కొనుగోలు చేసుకోవాలి 🎉🎉

  • @Sanjana__Creations
    @Sanjana__Creations 2 หลายเดือนก่อน +16

    రతన్ టాటా గారికి భారతరత్న అవార్డు ఇచ్చి ఆయన పేరు చిరస్మరణీయంగా నిలిచిపోవాలి అనేదే నా అభిప్రాయం

  • @mukkamalapushpa9761
    @mukkamalapushpa9761 2 หลายเดือนก่อน +1

    I love ratan sir

  • @సూర్యరోహన్దత్తశ్రీదత్తభగవాన్పు

    అదని అంబానీ లాంటి వాళ్ళు రతన్ టాటా గారి కాలి గోరు కి కూడా సరి పోరు

  • @harikrishnakollipara570
    @harikrishnakollipara570 2 หลายเดือนก่อน +4

    పుట్టుక కొందరికి తెలిసిన
    జీవితం అందరికి తెలిసేలా బ్రతకాలి
    శ్రీ శ్రీ శ్రీ గురు విశ్వ స్ప్హూర్తి

  • @kannarambabu12
    @kannarambabu12 2 หลายเดือนก่อน +43

    భారతరత్న ❤🎉eevali sir

  • @venkataramanarambhatla6837
    @venkataramanarambhatla6837 2 หลายเดือนก่อน +7

    నానో నీ గ్లోరిఫైడ్ ఆటో అనేవారు రతన్ టాటా విలువ తెలియనివారు.

  • @zartajfathima7291
    @zartajfathima7291 2 หลายเดือนก่อน +9

    💯 percent correct ga chaparu Anna 👌🏼

  • @mukkamalapushpa9761
    @mukkamalapushpa9761 2 หลายเดือนก่อน +1

    Baga chepparu

  • @allurigayathri3237
    @allurigayathri3237 2 หลายเดือนก่อน +1

    Wow! Meeru chaala baaga chepparu.. RATAN TATA sir is the real hero of INDIA

  • @ragolaashok5244
    @ragolaashok5244 2 หลายเดือนก่อน +17

    😢😢😢soo sad anna idhi chala bhadakaram I'm fan of rathan tatagaru❤❤❤❤❤❤❤❤

  • @bbrmath
    @bbrmath 2 หลายเดือนก่อน +7

    Hats of to Ratan Tata ji

  • @srinivasrao6258
    @srinivasrao6258 2 หลายเดือนก่อน +4

    Nice bro... First time video mottam choosanu.... Ratan Tata... ఆ పేరుని మారచిపోలేను.... చివర్లో అన్నారే గొప్పోళ్ల గురించి edavala దగ్గర డిస్కస్ చేయకూడదు అని... కరెక్ట్ గా చెప్పావ్

  • @Pavithra_Chikuru
    @Pavithra_Chikuru 2 หลายเดือนก่อน +6

    Hatsoff to you this is one of the best videos of yours..❤ " Telugu lo oka proverb gadidha ki yem telustundi sandal wood smell" ani Great quality okkati manalo lenapudu asalu aa greatness artham kadu first.. _ve ga matladayvallaki.. Miss you Ratan TATA uncle..

  • @Sanjana__Creations
    @Sanjana__Creations 2 หลายเดือนก่อน +12

    చాలా బాగా చెప్పారు😊

  • @sbvpavankumarcheethirala2206
    @sbvpavankumarcheethirala2206 2 หลายเดือนก่อน

    🙏 జై శ్రీ కృష్ణ 🙏 చాలా మంచి వీడియో చేసావు. రతన్ టాటా గారు నాకు ఊపిరి చివరి వరకు ఆదర్శం 🙏🥲😢😥 మీరు మీ వీడియోస్ కొనసాగించండి 🙏

  • @Rgvfollower_803
    @Rgvfollower_803 2 หลายเดือนก่อน +2

    Majority of people in the society are always yearn to grow up like TATA and BIRLA...but TATA proved how much happiness can be gained even with simplicity... 🤷‍♂️🤷‍♂️

  • @cnaveen2552
    @cnaveen2552 2 หลายเดือนก่อน +2

    We can't replace Ratan tata sir with no of them. 😢😢 😔

  • @vinod_chinna_79
    @vinod_chinna_79 2 หลายเดือนก่อน +7

    రతన్ టాటా గారు ఇంకా బ్రతికే ఉన్నారు ఎలాగ అంటే వ్యాపారం లో విలువలు , మానవతా కోణం అలాగే టాటా అనే బ్రాండ్ కె వన్నె తెచ్చిన గొప్ప మహనీయుడు, కారణ జన్ముడు
    శ్రీ పద్మ విభూషణ్ రతన్ నొవెల్ టాటా గారు
    we miss you sir but you are still alive in our hearts and in form of brand TATA

  • @pandu-i
    @pandu-i 2 หลายเดือนก่อน +5

    Thanks andi video chesaru 👌👌

  • @RR-kv1zj
    @RR-kv1zj 2 หลายเดือนก่อน +4

    AyeJude channel and your channel, I feel are genuine in your talks. So so true words

  • @umalatha844
    @umalatha844 2 หลายเดือนก่อน +1

    Correct cheparu .

  • @reddytirupati
    @reddytirupati 2 หลายเดือนก่อน +2

    Bro superb good message to Indian 🎉

  • @saradadeviyalamanchili5196
    @saradadeviyalamanchili5196 2 หลายเดือนก่อน +9

    చాలా బాగా చెప్పావు. God bless you my dear

  • @omegavedios5286
    @omegavedios5286 2 หลายเดือนก่อน +4

    థముడు క్యాన్సర్ హాస్పిటల్స్, టాటా క్యాన్సల్టేషన్స్ సర్వీసెస్, టాటా స్టీల్, టాటా హోటల్స్, ప్రైడ్ ఆఫ్ రత్న టాటా,.అతనికి కుటుంబం లేదు. అతనికి డబ్బు అవసరం లేదు.

  • @vindelasatyanarayana1549
    @vindelasatyanarayana1549 2 หลายเดือนก่อน +2

    Yes thank you brother
    Tata is great ❤❤❤

  • @Aves0688
    @Aves0688 2 หลายเดือนก่อน +2

    Indian Rathan Immortal, legacy Man, simle life style, Very Human being,..... Etc❤

  • @amalamutyala-s6b
    @amalamutyala-s6b 2 หลายเดือนก่อน +2

    Shanthan Nayudu Anna

  • @shanthipendem6858
    @shanthipendem6858 2 หลายเดือนก่อน +7

    Real human being ❤🙏

  • @JhansiThadiparthi
    @JhansiThadiparthi 2 หลายเดือนก่อน +1

    సూపర్ బ్రో కానీ మన వాళ్ళు కి పెట్టె బుద్ది లేదు

  • @sailajaramisetty6462
    @sailajaramisetty6462 2 หลายเดือนก่อน

    Well said. 👌

  • @aparna3259
    @aparna3259 2 หลายเดือนก่อน

    Hi brother, new subscriber 👍.miru cheptuna matalu chaala motivation ga untai.all the best

  • @K.R78664
    @K.R78664 2 หลายเดือนก่อน +1

    రతన్ టాటా గారి లవ్ స్టోరీ మీరు ఒక్క వీడియో చెయ్యాలి.

  • @shankarnaidu2472
    @shankarnaidu2472 2 หลายเดือนก่อน +5

    😢 super

  • @venkatathota3806
    @venkatathota3806 2 หลายเดือนก่อน +1

    Mi videos anni chusthanu,chala inspiration isthayandi naku,tq andi😊

  • @kannarambabu12
    @kannarambabu12 2 หลายเดือนก่อน +6

    I miss u sir ❤🎉

  • @venkatalakshmi283
    @venkatalakshmi283 2 หลายเดือนก่อน +3

    Aa news vinnaka chala badaga feel ayyam.parichayam akkaraleni peru TATA. India goppa vyaktini kolpoyindi. Malli alanti manchi varini chudagalama ee society lo.

  • @Jestachandra1176
    @Jestachandra1176 2 หลายเดือนก่อน +1

    Loved your explanation bro ❤❤ we miss you sir ratan tata ji😢 india lost a gem son ❤❤

  • @MAHARSHIBMYT
    @MAHARSHIBMYT 2 หลายเดือนก่อน +3

    SUPER GREAT AWESOME WORDS BROTHER 🎉🎉❤❤

  • @yaswanthkumar2004
    @yaswanthkumar2004 2 หลายเดือนก่อน +1

    ఎక్సలెంట్ గా చెప్పారు 🎉🎉🎉❤️❤️❤️❤️👍👍👍👍🔥🔥🔥🔥

  • @venkateshreddy3279
    @venkateshreddy3279 2 หลายเดือนก่อน +2

    Your presentation is so nice bro

  • @srivenichanakya8464
    @srivenichanakya8464 2 หลายเดือนก่อน

    Ivanni andharki thelisela ee video ni share cheyandi..im feeling proud and great about Sir Ratan Tata he is the real diamond of our country..

  • @rameshdarling2987
    @rameshdarling2987 2 หลายเดือนก่อน +12

    Thumb nail chudagane మండిపోయింది video mottham chudamannaka chusa nijanga mnasu chivuk మన్నది😢😢😢

  • @varshinipavani9728
    @varshinipavani9728 2 หลายเดือนก่อน

    Anna 🙌excellent ga chepparu sir ki salute Anna

  • @Munikotisrinivas
    @Munikotisrinivas 2 หลายเดือนก่อน +5

    Fast like bro

    • @Prudhvipods
      @Prudhvipods  2 หลายเดือนก่อน +1

      Thanks ✌

  • @rajugoudallam5465
    @rajugoudallam5465 2 หลายเดือนก่อน +4

    మీ ప్రతీ వీడియో బాగుంటుంది సార్. మంచి విశ్లేషకులు మీరు 👏👏👏👏

  • @ArunaYadlapalli-f4n
    @ArunaYadlapalli-f4n 2 หลายเดือนก่อน +4

    Prudhvi garu meeru chala great 🎉🎉🎉

  • @ghousesyed2712
    @ghousesyed2712 2 หลายเดือนก่อน +1

    రతన్ టాటా గొప్పతనం చాలా బాగాచెప్యావ్ భయ్యా

  • @venkateswararaop6098
    @venkateswararaop6098 2 หลายเดือนก่อน +1

    Mahaneeyuda TATA malli epudu pudathavu Sri Rathan TAYA ji😢😭

  • @sudhakardtv
    @sudhakardtv 2 หลายเดือนก่อน +3

    మీరు స్కిప్ చేసి వెళ్లిపోవచ్చు , నేను ఏమైనా మాట్లాడవచ్చు , అంతేనా ?
    నెగిటివ్ గా స్టార్ట్ చేస్తే వ్యూస్ వస్తాయ్ అన్న ఒకే ఒక్క ఆలోచనతో వీడియో చేయడం ఎందుకు బ్రదర్ ?
    నువ్వు పాజిటివ్ గా చెప్పిన నెగిటివ్ గా చెప్పినా రతన్ టాటా గురించి చూస్తారు ,.. పవన్ కళ్యాణ్ గురించి కూడా ఎలా చెప్పినా చూస్తారు ..
    కానీ మీరు పెట్టె వీడియోస్ లో మీ మైండ్ స్టేటస్ ఏంటి అన్నది మాత్రం reflect అవుతుంది బ్రో...

  • @anjaneyulupatnaikuni3336
    @anjaneyulupatnaikuni3336 2 หลายเดือนก่อน +2

    Very good analysis but amend the language

  • @swaerochaiwalla.1848
    @swaerochaiwalla.1848 2 หลายเดือนก่อน +4

    Inspiring

  • @kensmusic1229
    @kensmusic1229 2 หลายเดือนก่อน

    Ratan Tata Sir deserve for Indias highest award "Bharath Rata ". RIP Sir.

  • @ravalivarahala
    @ravalivarahala 2 หลายเดือนก่อน +2

    Rest in peace 😔 miss you sir 💐💐

  • @sk.sharma_jcl
    @sk.sharma_jcl 2 หลายเดือนก่อน +1

    వ్యాపారవేత్త కాబట్టే బాధ పడుతున్నారు జనాలు అందరూ, ఒక రాజకీయ నాయకుడు పోతే సంతోష పడేవాళ్ళం.

  • @DrRameshReddy
    @DrRameshReddy 2 หลายเดือนก่อน +1

    A big salute to my Ratan TATA ji🎉🎉

  • @thummalarajesh3729
    @thummalarajesh3729 2 หลายเดือนก่อน

    Hatsoff you are valuable information sir, koddi mandi ki meela gaddi pettay vallu ee samajaniki kavali.

  • @VenkatagovindarajuKonda
    @VenkatagovindarajuKonda 2 หลายเดือนก่อน +1

    నిఖార్సయిన దేశభక్తి కలవాడు.

  • @Vinay4934
    @Vinay4934 2 หลายเดือนก่อน

    Yes...bro chalaaa edchanu..mindlonchi poleydu emka

  • @yohankambhampati488
    @yohankambhampati488 2 หลายเดือนก่อน +2

    First like first view

  • @panjugalaharinathareddy6531
    @panjugalaharinathareddy6531 2 หลายเดือนก่อน +3

    Great gentleman Ratan Tata selute to him.

  • @dasaribhavanishankar9838
    @dasaribhavanishankar9838 2 หลายเดือนก่อน +2

    True

  • @PrabhasPrabhas-dy9zw
    @PrabhasPrabhas-dy9zw 2 หลายเดือนก่อน +6

    Hii bro 😊❤😊

  • @SaiCharan-yi4lu
    @SaiCharan-yi4lu 2 หลายเดือนก่อน

    RATAN TATA reall legend RIP the great Humanity Of Realness 😢😢

  • @suryagondu9523
    @suryagondu9523 2 หลายเดือนก่อน +3

    Naaku tata gurinchi thelisaaka 2019 nundi maximum maa intlo vade vasthuvulu tata ne

  • @malikmd1025
    @malikmd1025 2 หลายเดือนก่อน

    I think your age 29 but,your analysis on TATA Greateat each and every point obsolete correct.

  • @npilla7
    @npilla7 2 หลายเดือนก่อน +1

    అన్న ఎవడన్నా, టాటా గారి గురించి ఇంత ఇదిగా వక్రీకరించి మాట్లాడిన వాళ్లు..
    వాళ్లకి నువ్వు ఒక కామెంట్ పెట్టాలి అన్న.. అదేంటంటే వాడికి తెలియనిది ఏంటంటే, టాటా గారు సమాజం కోసం ఖర్చు పెట్టే 66 శాతం లో వాడు కూడా ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ పాలి భాగస్తుడు...

  • @sundaraneeditnaidu8092
    @sundaraneeditnaidu8092 2 หลายเดือนก่อน

    రతన్ టాటా = భారత రత్న

    • @hemanthkumar-bw4gn
      @hemanthkumar-bw4gn 2 หลายเดือนก่อน

      భారత రత్న తీసుకునేంత తక్కువ స్థాయి కాదు ఆయనది

  • @odurusatya1386
    @odurusatya1386 2 หลายเดือนก่อน

    Ratan tata is very wonderful man in india

  • @rameshdarling2987
    @rameshdarling2987 2 หลายเดือนก่อน +3

    Barata ratna for ratan tata ❤❤❤

  • @Pullayya-m8u
    @Pullayya-m8u 2 หลายเดือนก่อน

    A well matured video brother

  • @KumarNallabothula-u9u
    @KumarNallabothula-u9u 2 หลายเดือนก่อน +1

    Nano Car Plant ni Singuru lo Pettali ani velli 80 percent investment pettaru west bengal loni 🚗 . Mamatha Dhi Dhi Godavala Valla Singuru lo Nano Car Plant ni Finish Cheyaleka poyaru 🚗 . Dhi dhi is doing a big mistake in this matter . Vere State lo pettaru nano Car plant ni 🚗 . 181 Billion Donate Chesaru Bro India lo naku vachina information prakaramu 🇮🇳 🙏 🙌 . Eenka yekkuva Ne Pooor People's ki and Trust laki challa Money Donations eecharu Rathan TaTa Sir 💰 🤑 💸 . India Love's Sir Rathan TaTa , He is a Kohinoor Diamond for India , Good Human Being and very kindly person and Very Very Very Good Business Industralist in india , RIP Sir , Om Shanthi 👍 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 🇮🇳 😢

  • @selfmotivation4132
    @selfmotivation4132 2 หลายเดือนก่อน +1

    This is best video anna

  • @sivaramakrishna1601
    @sivaramakrishna1601 2 หลายเดือนก่อน +1

    ❤❤❤

  • @bhaikarchintamani7921
    @bhaikarchintamani7921 2 หลายเดือนก่อน +1

    జనాల భాషలో బాగా చెప్పేరు.

  • @pld467
    @pld467 2 หลายเดือนก่อน +1

    Anna Ganesh chaturthi gurinchi vedio chesaru alane dasara ki kuda me intlo chanipoyina pedhollaku ela samrani vestamo alage andhulone manaki mosam chesi,vennu potu podiche vallaki,kuda andhulone thalchukoni bathikundagane chanipoyarananukoni samrani vesi mukkondi ani cheyandi anna vedio

  • @LakshmananaPanila
    @LakshmananaPanila 2 หลายเดือนก่อน +1

    Nice 👍

  • @PurelyHenna
    @PurelyHenna 2 หลายเดือนก่อน +1

    Very good information you collected pruthvi garu , i have seen many videos but urs is more precise n clear.
    RIP Ratan sir 😢😢😢

  • @snehakomala8416
    @snehakomala8416 2 หลายเดือนก่อน

    Anduke paatha kalam vaalu mundhe annaru "kukka ni simhasanam meeda kurchobettina dhaani buddi podhu ani"nano car vishayam lo alane anipisthondhi naaku ratan tata garu e saametha practical ga telusukoni vuntaru 😢😢😢

  • @panjalagoud9033
    @panjalagoud9033 2 หลายเดือนก่อน

    Ratan TATA 🙏🙏🙏🙏🙏🙏