ుందుగా మీకు నా నమస్కారములు 🙏 లొకేషన్ కి వెళ్లి వాళ్లకు నమస్కారం చెప్పి అక్కడ ఉన్న లొకేషన్స్ కోసం మీరు చెప్పండి అని వాళ్ళని అడగడం అంతా కూడా ఆఫ్ స్క్రీన్ లోనే జరుగుతుంది... ఆ తర్వాత వాళ్లు ఆన్ screen లోకి రావడం జరుగుతుంది... అక్కడ మనం మర్యాద ఇస్తేనే మన కు వాళ్లు మర్యాద ఇస్తాru.... మీ యొక్క మంచి విలువైన కామెంట్ ని ఈ ఛానెల్ కి ఇచ్చినందుకు ధన్యవాదములు 🙏మీ యొక్క సపోర్ట్ మా తమ్ముడికి ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
దోసకాయలపల్లి నా స్వగ్రామం. మా అమ్మమ్మ గారి ఊరు. నేను పుట్టి పెరిగిన గ్రామం. విద్యాబుద్ధులు నేర్చుకున్నాను. ఇప్పటికీ నా చిన్ననాటి స్నేహితులతో దోసకాయలపల్లి SSC Group అనే WhatsApp Group admin గా ఉన్నాను. మనవూరి పాండవులు, తొలికోడి కూసింది, ప్రేమించు పెళ్ళాడు అనే మూడు సినిమాలలో కొన్ని సెకన్ల పాటు కనిపిస్తాను. మాది దోసకాయలపల్లి అని చెప్పుకోవడానికి గర్వంగా భావిస్తున్నాను.
High School is not shown where MEGHASANDESAM THE FAMOUS FILM IS TAKEN .And Devatha film House is not that you have shown and was taken at Manduva logili of NANDARAADA The Muniseb house Next to Dosakaayalapally. I think. Thank you.
వీడియో అయితే నచ్చింది కానీ వీడియోలు వేరే ఆయన మాట్లాడేది వినిపించడం లేదు నెక్స్ట్ వీడియోలు చేసేటప్పుడు వేరే వాళ్లకు కూడా ఒక స్పెషల్ మైక్ ఇవ్వండి ప్లీజ్ రిప్లై.
మా ఊరి మునసబు గారి పేరు చాలామందికి తెలియదు. ఆయనని మునసబు గారు అని మాత్రమే పిలిచేవారు. కొన్ని వందల ఎకరాల భూస్వామి ఆయన వారి కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూలో చూపిస్తే బాగుండేది. అలాగే దేవత, హిమ్మత్ వాలా, తోఫా, మేఘసందేశం మొదలైన సినిమాలు తీసిన మా దోసకాయలపల్లి శ్రీ మహాత్మాగాంధీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా లోపల వీడియో చూపించవలసింది
Anna nidhi ye ooru asalu ma east godavari, Rajahmundry Ares ki niku yevaru guide chesthunnanru I think so nuvvu kuda east or west godavari anukuntunnanu
@@telugunaturepower anna nadhi konthamuru naku nature ante chala ishtam, niku na nunchi ye help kavalanna cheppu anna ituvaipu vachinapudu ninnu kalusthanu
ఎందుకో తెలియదు కానీ చాలా సంతోషంగా ఉంటుందన్నారు ఈ వీడియో చూస్తుంటే
Thank you 😊
💅👌👌👌👌👌👌🙏💅🌹🙏
మా చిన్న తనంలో 12పైసలు ఒకబేడ.,"6"పైసలు ఒక అణా.,"3"పైసలు ఒక అర్థనా
ధన్యవాదాలు🙏
Ma age vallaku teliyadu ma time lo pavala ardharupee rupaee
పెద్ద వారికి నమస్కరించి పరిచయం చేసుకుని మాట్లాడాలి. ఆ సంస్క్రుతి సాంప్రదాయం అలవర్చుకోవాలి.
Sorry video మాట్లాడుతున్నప్పుడు sudden గా తీసాము కుదరలేదు మీరు చెప్పింది ముమ్మాటికి నిజమే
ుందుగా మీకు నా నమస్కారములు 🙏
లొకేషన్ కి వెళ్లి వాళ్లకు నమస్కారం చెప్పి అక్కడ ఉన్న లొకేషన్స్ కోసం మీరు చెప్పండి అని వాళ్ళని అడగడం అంతా కూడా ఆఫ్ స్క్రీన్ లోనే జరుగుతుంది...
ఆ తర్వాత వాళ్లు ఆన్ screen లోకి రావడం జరుగుతుంది...
అక్కడ మనం మర్యాద ఇస్తేనే మన కు వాళ్లు మర్యాద ఇస్తాru....
మీ యొక్క మంచి విలువైన కామెంట్ ని ఈ ఛానెల్ కి ఇచ్చినందుకు ధన్యవాదములు 🙏మీ యొక్క సపోర్ట్ మా తమ్ముడికి ఎప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను...
@@godarodiprayanam thank you brother
రాజశేఖర్ మా అన్నయ్య సినిమా షూటింగ్ లొకేషన్ వీడియో చేయండి
Grate job bro,
మంచి ప్రయత్నం
Thank you
Brother Kalisundam ra movie lo unde pedda ellu ye urilo undi
బ్యూటిఫుల్ ప్యాలస్,,, దోసకాయపల్లి
, 😍
అన్నా రిపబ్లిక్ సినిమా కూడా తీసింది మా ఊర్లో అన్నా ఒకసారి లొకేషన్ రండి
బోగీ రాజు గారు నేను గుమ్ములూరు సత్తిబాబు నీ. రిపబ్లిక్ సినిమా ఇక్కడ తీసార. ఒకసారి అ లొకేషన్ పెట్టండి.
దోసకాయలపల్లి తూర్పుగోదావరి జిల్లా పశ్చిమగోదావరి జిల్లా ఆ ఏరియాలో బాగుంటాయి
Super meru chela Baga video tisi chupincharu meru inka enni videos cheyalani gorukuntunnamu
Thank you🙏
దోసకాయలపల్లి నా స్వగ్రామం. మా అమ్మమ్మ గారి ఊరు. నేను పుట్టి పెరిగిన గ్రామం. విద్యాబుద్ధులు నేర్చుకున్నాను. ఇప్పటికీ నా చిన్ననాటి స్నేహితులతో దోసకాయలపల్లి SSC Group అనే WhatsApp Group admin గా ఉన్నాను. మనవూరి పాండవులు, తొలికోడి కూసింది, ప్రేమించు పెళ్ళాడు అనే మూడు సినిమాలలో కొన్ని సెకన్ల పాటు కనిపిస్తాను. మాది దోసకాయలపల్లి అని చెప్పుకోవడానికి గర్వంగా భావిస్తున్నాను.
Very nice village andi you r very lucky😊
Me pic dp pettukondi bro meru ha 3 movies lo kanipisthara lucky bro meru
Bro దేవత సినిమా లో వేరే building bro ఉన్నది......నువ్వు పెట్టిన scene లో మేడ పై మేడ ఉంది....కానీ video లో building కి అలా లేదు....
Ee video chudandi th-cam.com/video/k3BaX86AI7s/w-d-xo.html
Hi friend all vodes chustuvutta friend good job friend 👌👌
Thank you my friend😍
Manchi manchi location proof tho saha chupeduthunnaru nice
Thank you🙏
Super thammudu wonderful village, great job blessings almighty. 🙌
Thank you brother😍 for your love and support
@@telugunaturepower ur efforts really entertains us keep rocking thammudu ♥️😍
Chala manchi videolu thisthunnaru thanq
Thank you
Aa vuru ma amamma gari vuru... superb. Cla baguntadhi beautiful memories
😍
దేవత సినిమా తీసింది నందరాడ గ్రామం లో రాంప్రభు గారి ఇల్లు కదా
Super maku theliyani shooting house antha chupistav bro thanx
😊
April1vidudhala మూవీలో ఉన్న హాస్పిటల్ ఏరియా ఎక్కడ వీలైతే ఆ లొకేషన్ వీడియో మరలాచేయండి ఆ వీడియో నేను చాలా సార్లు చూసాను
Try chesthanu brother
Nice video. Good job!
Thank you
కొత్తబంగారు లోకం moive లొకేషన్ plg
👍
ఒక బేడ అంటే 12 పైసలు అంటే ఒక రూపాయిలో ఎనిమిదో వంతు కన్నా తక్కువే
తుని నుండి జే వరహాలు మోజు యాప్ లో చేస్తూ ఉంటాను
👍😊
Sutradarulu,manasunna marabu etc.....inka enno unnayi,ikkada movie testhe hit ane sentiment kuda undi
👍
Supar bro malli polavaram mopu villji chupiy bro I fill hart full
Chesthanu brother kani ippudu godavari floating vundi villages munigipoyayi
Unique attempt.... love you bro...🙏
Thank you brother😍
Good job Brother 👌👌👌
Thank you 😍
కోనసీమ బాగుంటది
Chiranjeevi aradhana cinema location please
Super super 👍
Thank you!
Chala bagundi
Thank you
ఈ వీడియో సూపర్ బ్రో
Thank you 😍
thank you andi for you wonderful videos. ladies tailor locations cheyara
Thanks andi🙏
Mana porridge pandvallu 1978 vachidi..old is gold.
High School is not shown where MEGHASANDESAM THE FAMOUS FILM IS TAKEN .And Devatha film House is not that you have shown and was taken at Manduva logili of NANDARAADA The Muniseb house Next to Dosakaayalapally. I think. Thank you.
బేడా అంటే 12 పైసలు.
Korukonda temple lo chala movies thesaru తమ్ముడు. temple lo video thesi ma urini aa narasimha swamy ni andariki chupinchu bro
Definitely👍
Ammo okato thatiku movie locations pls bro
Hai madi. Dosakayalapalli. Mi video bagunnadi. Kani purti ga telisinavallato. Matladite marnni visayalu. Telisevi. Ok
Thanks andi 🙏
Good job Amma
Thanks andi 😊
Anna kabbadi kabbadi movie locations cheyyadi plz...
👍
Nuvvu Chala great bhayya ❤
Thank you 😊
వీడియో అయితే నచ్చింది కానీ వీడియోలు వేరే ఆయన మాట్లాడేది వినిపించడం లేదు నెక్స్ట్ వీడియోలు చేసేటప్పుడు వేరే వాళ్లకు కూడా ఒక స్పెషల్ మైక్ ఇవ్వండి ప్లీజ్ రిప్లై.
Ok 👍
Thanks for share your opinion
Bagundi Dosakayalapalli People are very great and royal mentality. 👌👌👌
Super brother
Thank you
Excellent 👌 bro
Thank you
Bro murari movie location please upload
Beautiful village
Village super
Pls puttadi bomma movie location upload cheyyandi pls sir
మా ఊరి మునసబు గారి పేరు చాలామందికి తెలియదు. ఆయనని మునసబు గారు అని మాత్రమే పిలిచేవారు. కొన్ని వందల ఎకరాల భూస్వామి ఆయన వారి కుటుంబ సభ్యులను ఇంటర్వ్యూలో చూపిస్తే బాగుండేది. అలాగే దేవత, హిమ్మత్ వాలా, తోఫా, మేఘసందేశం మొదలైన సినిమాలు తీసిన మా దోసకాయలపల్లి శ్రీ మహాత్మాగాంధీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కూడా లోపల వీడియో చూపించవలసింది
తప్పకుండ 👍
Nice bro
Thank you 😍
Devata movie shooting home kaadu
th-cam.com/video/k3BaX86AI7s/w-d-xo.html ee link chudandi
Raj tharun ooyala jampala movie chupinchu motham movie kona seema lo thisaru ha loctions chala baguntai please
I will try 👍
Maa Annayya shutting yakkada Andulo unna penkutillu logili yakkada
Adi padipoyendi
Maa ure adi
Tolikodikoosindi Balachander movie also
Bro meedi ekkada ,reply please
Rajahmundry
Brother April 1st vidudala movie location cheyandi🙏🙏
Already he done ✔ .. check onece.
Ee link chudandi th-cam.com/video/w2WGiyndVR4/w-d-xo.html
Ladies tailor movie bro
Hats 👑⛑👒🎩brother👌
Thank you
Bro mee daggari nunchi koncham information kavali bro isthara !💓
Yento cheppandi
Suryavansham buslo unde comedy yekkada bro
A movie location idi kadu brother
Anna suryavamsam movie location cheyvi
Romoji film ct lo chesaru ha movie
Nice
manavoori pandavulu ikkade theesaaru
Anna nidhi ye ooru asalu ma east godavari, Rajahmundry Ares ki niku yevaru guide chesthunnanru I think so nuvvu kuda east or west godavari anukuntunnanu
Nadi rjy😊
@@telugunaturepower anna nadhi konthamuru naku nature ante chala ishtam, niku na nunchi ye help kavalanna cheppu anna ituvaipu vachinapudu ninnu kalusthanu
Thank you brother avasaram ite tappakunda chepputha 😍😍
eest godawari jillallo ilanti logillu chala unnai kulla kapileswarapuram rama chandrapuram lo
Yes
అన్నా నిన్ను మళ్ళీ అడుగుతున్న కొత్తబంగారులోకం movie location video cheyava plz అన్నా
Chesthanu brother
21 బ్రో
Devatha movie e building pina inko upstair kuda undi
Adi next video lo pedathanu andi
Maa village
Bgm bavundi. Edo feeling
Thank you
My.d,k.palli
Venkatesh movie chanti kuda
ఓ రూపాయికి పదహారణా లు రెండు అనాలు బేడ రూపాయి ఎనిమిది బేడలు
Thanks for your valuable comments
బ్రదర్, ఒసేయ్...రాములమ్మ! లొకేషన్స్ చూపించు
Naaku logillu pranam
😍
8bedas. 16 annas.
8బేడలు
బేడి అంటే పన్నెండు పైసలు
😊👍
Beda means 12 Naya paisa( 12 NP)
Thanks for commenting😍
రూపాయకి ఎనిమిది బేడలు
😍
Movies Peru vinaravatledu
రూపాయలు ఎనిమిది బేడలు
Thanks for the information
ఒక రూపాయికి 8బేడలు
Thanks for your valuable comments😍
8బేడలు 1 రూపాయి
😍
Ikkadatesinatolicinimatolikodikusindi
Rs.1 bedalu 8
రూపాయికి 16 బేడాలు
🙏thanks for commenting
8 bedas is one rupee.
Thanks for commenting😍
babu. bobbili simham (balakrishna,meena roja.ee picture lo.meena.balakrishna.saradha.gudikivastharu.meena golilu balakrishna kallai vesthadhi.aa gudi.chala pictures lo vundhi.ammoru movie lo koda vundhi aa gudi.aa gudi ekkada evvoru theyliyadhu shoot chesi cheppu
answer laydhu
రూపాయకు 8 బేడలు 4 పావలా లు 2 అర్థరూపాయలు ,16 అణాలు 32 అర్థ అణాలు 64. కానులు , 192 పైసలు (నయాపైసా లు కాదు. ఇవి 1957) లో వచ్చాయి. ఇక చాలా?
Thanks for your valuable comments😍
8 bedalu.
Thanks for commenting #arunadevi garu😊
Good Job sir
Thank you 🙏
Beautiful full village