స్వాతి ముత్యం సినిమా లొకేషన్|Swathi muthyam movie location| sippikkul muthu movie|kamal hassan

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 ธ.ค. 2024
  • map link:- Venketeshwara Temple
    maps.app.goo.g...
    hollywood movie copy to swathimuthyam
    movie name - Forrest Gump
    check in Google
    Subscribe my TH-cam channel- / @telugunaturepower
    Follow on Facebook- / telugunaturepower
    Follow on Instagram- @telugunaturepower. Install the app to follow my photos and videos. www.instagram....
    Music -www.bensound.com
    April 1vidudala movie location- • April 1 vidudala movie...
    Allurisitarama raju secret place - • #Allurisitaramaraju se...
    #swathimuthyam #kamalhasan #kviswanadh #radhika #telugumovies #teluguoldmovies #movielocation #telugumovienews #movielocations

ความคิดเห็น • 272

  • @sanjaykondur2800
    @sanjaykondur2800 3 ปีที่แล้ว +57

    ఈ సినిమా లొకేషన్ నేను ఇన్ని రోజులు తమిళనాడు లో తీసారు అనుకొన్నాను. కానీ ఈ సినిమా మన తెలుగు నాట తీశారు అని మీరు చెప్పి నా అపోహ లు తొలగించారు thanks brother

    • @puvvadiashok2461
      @puvvadiashok2461 2 ปีที่แล้ว +7

      నేను కూడా ఎప్పటినుంచో తమిళనాడు లో చిత్రీకరణ జరిగింది స్వాతిముత్యం సినిమా అని నేను అప్పట్లో నుంచి ఇప్పటివరకు అనుకుంటూనే ఉన్నాను ఇప్పుడే తెలిసింది బ్రదర్ ఏది ఏమైనా ఇలాంటి ప్రయత్నం చాలా చాలా అద్భుతంగా ఉంది కదా బ్రదర్ థాంక్యూ థాంక్యూ బ్రదర్.....

    • @chandrashekarr1977
      @chandrashekarr1977 2 ปีที่แล้ว

      Please watch the producer's son's recent interview (37 years of Swathi Muthyam). This movie has been shot in AP, Mysore (Karnataka), Chennai, Kanchipuram & Sriperumbudur (Tamilnadu). That song Suvvi Suvvi has started at the banks of river Godavari and ended at the banks of river Kaaveri at Mysore.

    • @Chakramani-g5r
      @Chakramani-g5r 11 หลายเดือนก่อน

      😊​@@puvvadiashok2461

  • @nothing6392
    @nothing6392 3 ปีที่แล้ว +27

    మీ videos ఇటివలెనే చూసాను. చాలా బావున్నాయి.నేను ఎప్పనుంచో అనుకున్నాను పాత సినిమా లొకేషన్స్ చూస్తే బావుంటుంది అని, నా కోరిక తీరింది. నాకు ప్రకృతి అన్నా, విశ్వనాథ్ గారి సినిమాలన్న చాలా ఇష్టం.మీరు స్వాతిముత్యం మూవీలోని లోని మిగతా లోకేషన్స్ కూడా అలాగే సిరిసిరిమువ్వ లొకేషన్స్ చూపించగలరని ఆశిస్తున్నాను.

  • @krishnamohangoteti
    @krishnamohangoteti ปีที่แล้ว +5

    చాలా ఆనందంగా ఉంది ప్రకృతి పరిరక్షిస్తున్న ..అంటే దాని జోలికి వెళ్ళకుండా ఉంటే అదే పరిఢమిల్లుతుంది పైగా మునుపుకంటే ప్రకృతి శోభిల్లే లా చేసిన ఆ ప్రాంత వాసులకు ధన్యవాదాలు.చూపించిన మీ అందరికీ కూడా

  • @manikantanaidu6176
    @manikantanaidu6176 2 ปีที่แล้ว +25

    మా పెద్దనాన్న గారి ఊరు తంటికొండ .....నాకు అతి ఇష్టమైన గుడి తంటికొండ వెంకటేశ్వరస్వామి వారి దేవస్థానం.... అక్కడ స్వామి వారి స్వయంభు పాదం ఉంటుంది చూడండి

  • @mannemanikyam9450
    @mannemanikyam9450 2 ปีที่แล้ว +3

    బాగుంది అన్నయ తెలియని ప్లేసు చూపించారు tq

  • @madugulabhagavan6551
    @madugulabhagavan6551 3 ปีที่แล้ว +11

    అద్భుతం బ్రదర్! మామూలుగా ఇలాంటి మూవీ లొకేషన్స్ హాలీవుడ్ సినిమాలకు మాత్రమే గొప్పగా చూపిస్తూ ఉంటారు. అద్భుతమైన తెలుగు సినిమాలు తీసిన మన దేశంలో మన సినిమాల మూవీ లొకేషన్స్ చాలా ఆతృతగా ఉండేది. కానీ ఎవరు అటు ప్రక్కగా చూపించాలి అనే ఆలోచన చేయలేదు. తమరు చేస్తున్నారు చాలా సంతోషం.మీరు మరిన్ని పాత సినిమాల మూవీ లొకేషన్స్ చూపించగలరని ఆశిస్తున్నాను.
    ముఖ్యంగా,"" మెరుపు దాడి''అనే మూవీ లొకేషన్స్ వీలైతే చూపగలరు.

  • @kattamurusubramanyam6020
    @kattamurusubramanyam6020 2 ปีที่แล้ว +10

    ఒక వినూత్న మైన మంచి ప్రయత్నం,, సినిమా లొకేషన్స్ చాలా బాగుంటాయి,, అందులోను విశ్వనాథ్ గారు,, వంశీ గారు, లాంటి డైరెక్టర్స్ మూవీస్ చూస్తున్నపుడు,, ""అబ్బా ఈ లొకేషన్ ఎంత బాగుంది, ఎక్కడ తీసారో,, ఇప్పుడు కూడా అక్కడ అలాగే వుందా , అంత అందముగా ఉంటదా "" అనే ఉదయించే మా అనుమానాలకు, మీ వీడియో ఒక చక్కని సమాధానం 😀

  • @sivaprasad6872
    @sivaprasad6872 2 ปีที่แล้ว +3

    Super video & unforgettable aanimutyam of the great legendary Director Viswanath.

  • @Akhanda369
    @Akhanda369 3 ปีที่แล้ว +23

    Bro సూపర్ నేను 5 క్లాస్ చదువుతున్నాను ఈ సినిమా రీలీజ్ అయినపుడు
    హైదరాబాద్ లోని కుమార్ థేటర్లో చూసాను ఈ సినిమా మొదటి రోజున కమల్ హసన్ గారు రాధిక గారు వచ్చారు అ థెటర్ కు కొత్తగా ఓపెన్ అయింది అ రోజు
    కానీ అప్పటి నుండి
    అనుకుంటున్నాను ఈ సినిమా షూటింగ్ లొకేషన్ ఎక్కడో అని
    ఎన్ని రోజులకు తెలిసింది మీ వల్ల వేరీ వెరీ థాంక్స్ థాంక్స్ థాంక్స్ థాంక్స్ బ్రో.

  • @somashekar9289
    @somashekar9289 3 ปีที่แล้ว +5

    మీరు super బ్రో ఇంతవరకు ఇలాంటి వీడియోస్ ఎవరు చేయలేదనుకుంటా చాలా హ్యాపీగా ఉంది bro. good job

    • @telugunaturepower
      @telugunaturepower  3 ปีที่แล้ว +1

      Thank you brother

    • @MK-yt3fk
      @MK-yt3fk 2 ปีที่แล้ว

      @@telugunaturepower inka anni cinemalu locations chupinchali

  • @kareemullashaik7618
    @kareemullashaik7618 3 ปีที่แล้ว +4

    అద్భుతమైన వీడియో .keep it up. Good job.

  • @nanirocks2352
    @nanirocks2352 2 ปีที่แล้ว +3

    Super bro .........Bagundi temple ....Neat ga chesi develop cheste ...Manchi tourist place avtadi

  • @gaming_z6880
    @gaming_z6880 2 ปีที่แล้ว

    Chala manchi video thisaru.maku ilanti location s
    Chudadam ante chala ishtam
    Thank you very much.

  • @kobbaraakuchannel984
    @kobbaraakuchannel984 3 ปีที่แล้ว +7

    THANK YOU BROTHER, FOR SHOWING SWATHI MUTYAM SHOOTING LOCATION "THANTIKONDA VENKATESWARA SWAMY TEMPLE ".

  • @Abhi-fd6ik
    @Abhi-fd6ik 2 ปีที่แล้ว +7

    మా వూరి దగ్గర్లో ఉన్న తొర్రేడు గ్రామంలో చాలా వరకు తీసారు

  • @sudharaniteegala492
    @sudharaniteegala492 3 ปีที่แล้ว +74

    రాజమౌళి k.విశ్వనాథ్ గారితో ఏవిధంగానూ సరిపోలడు. ఈయనని విశ్వనాథ్ గారితో పోల్చకండి.

    • @telugunaturepower
      @telugunaturepower  3 ปีที่แล้ว +6

      వారిద్దరి మద్య వ్యత్యాసాలు చాలా వున్నాయి కాని వారిద్దరు వల్లే తెలుగు సినిమా ప్రపంచానికి తెలిసింది

    • @uraju-bharath
      @uraju-bharath 3 ปีที่แล้ว +1

      నేనూ kv గారి అభిమానినే.. కానీ ఎవరి ప్రతిభ వాళ్ళదే...👍

    • @ladyramgopalvarma7863
      @ladyramgopalvarma7863 2 ปีที่แล้ว

      బాగా చెప్పారు

    • @msnmurthy9031
      @msnmurthy9031 2 ปีที่แล้ว

      బాగా చెప్పారు బ్రదర్

    • @viswa88886
      @viswa88886 2 ปีที่แล้ว

      అవును

  • @khariprasad7365
    @khariprasad7365 2 ปีที่แล้ว +1

    Good bro chala clarity ga chepavu chala effort chesavu you are really great 👍

  • @LakshmiNarayana-fh1pt
    @LakshmiNarayana-fh1pt 3 ปีที่แล้ว +21

    క్లియర్ గా చెప్పే ప్రయత్నం చెయ్యండి బ్రదర్ . పాత లొకేషన్ కొత్త లొకేషన్ రెండు పక్క పక్కన clips పెట్టి . పర్లేదు ఉన్నంతలో బాగానే ప్రజెంట్ చేశారు

  • @eversunnyguy
    @eversunnyguy 3 ปีที่แล้ว +6

    Great job for showing the amazing locations in this great movie. Lovely scenery of godavari and the lakes, nature around.

  • @sambasivaraogoli9760
    @sambasivaraogoli9760 2 ปีที่แล้ว +1

    అభినందనలు బ్రదర్ మంచి వీడియో తీశావు

  • @damodharkumar1141
    @damodharkumar1141 3 ปีที่แล้ว +3

    చాలా మంచి వీడియొ లు తీస్తున్నారు.. ఇలా చాలాసార్లు సినిమా తీసిన లొకేషన్ లు ఎక్కడ తీశారు.. ఇప్పుడు అవి ఎలా ఉన్నాయో చూడాలని చాలాసార్లు అనిపించింది.(ముఖ్యంగా విశ్వనాధ్ గారి సినిమా లు ) మీరు ఈ విధంగా మాకు చూపిస్తున్నారు. thankyou .

    • @damodharkumar1141
      @damodharkumar1141 3 ปีที่แล้ว +1

      camera shake లేకుండా video stabilize option ఉన్న mobile /camera తీసుకోండి. ఇంకా బాగవస్తాయి & background మ్యూజిక్ volume కొంచెం తగ్గించండి.. మీ voice పెంచండి.

    • @damodharkumar1141
      @damodharkumar1141 3 ปีที่แล้ว

      అలానే కుదిరితే శంకరాభరణం locations కూడా పెట్టండి.

    • @telugunaturepower
      @telugunaturepower  3 ปีที่แล้ว

      Thanks for your suggestion

  • @kiranjetty
    @kiranjetty 2 ปีที่แล้ว +1

    really amazing, very good job brother, K.Vishwanath garu is great...and all the actors in this movie...

  • @kumarhotas7553
    @kumarhotas7553 3 ปีที่แล้ว +5

    highly thankful to you. Since my childhood i have been searching to find answers as where that temple was. Thank you very much brother for bring an end to my search. For reasons unknown i used to love that ambience, kamal and nirmalamma sprinkling water and cleaning the premises, radhika feeding her kid with prasadam. Thank you very much.

  • @srikalaaditijndu5832
    @srikalaaditijndu5832 8 หลายเดือนก่อน

    Meeku chaala dhanyavaadhamulu andi🙏. Nenu eppat nunchi anukuntunna old Telugu movies locations, temple evaraina chepthe bagunndunu kadha ani .meeru chaala clarity ga old movies scenes kuda pakkana chupinchinattu evaru cheyaledhu andi. Thanks meeku enni saarlu ayina thakkuve..👏👏👍

    • @telugunaturepower
      @telugunaturepower  8 หลายเดือนก่อน

      Thanks for your valuable comments😍

  • @chandrashekarr1977
    @chandrashekarr1977 2 ปีที่แล้ว +2

    Thanks a lot for this great video. I was madly in search of this temple location for years. Even some of my friends in AP couldn't find it. Finally you had made my dream true. It's in my list of places to visit. As a hard core fan of K.V gaaru, I love to watch this video much. Hope some more videos from you on this subject. Thank you once again. God bless you.

    • @telugunaturepower
      @telugunaturepower  2 ปีที่แล้ว +1

      Thank you Iam already make videos in movie shooting locations you can watch my channel 😊

  • @krishnamohangoteti
    @krishnamohangoteti ปีที่แล้ว +1

    Thanks a lot dear. You did a splendid job

  • @ramurolla9387
    @ramurolla9387 2 ปีที่แล้ว +2

    నీను, ఎప్పటినుంచొ, అనుకున్న షూటింగ్,ఎక్కడ,తిసరు, అనుకున్న,అలొకేషన్, చాలా ఇష్టం,కాని, తూర్పు గోదావరి జిల్లా,అని,తైలియదు,,మది, తూర్పు గోదావరె, మండపేట, మాది, సూపర్ అన

  • @naveenkumarkaipu8767
    @naveenkumarkaipu8767 2 ปีที่แล้ว +2

    You are doing good videos, it is knocking our old and golden movies and recalling our childhood

  • @Wwr12
    @Wwr12 3 ปีที่แล้ว +1

    Wow,bro..Old movies locations chala baga chupistunnaru..Thanks.. Keep it up..

  • @sujathaa6669
    @sujathaa6669 3 ปีที่แล้ว +1

    Very good different concept andi..e movie anna e movie lo location anna Naku chala istam . Recent ga April 1vidudhala movie location kuda chupinchinadhuku thank you so much... good job..keep it up

  • @varshiksai
    @varshiksai 2 ปีที่แล้ว +2

    మీరు మధురమైన ఈ లొకేషన్స్ చూపించేటప్పుడు ఆ సినిమాకు సంబంధించిన మెలోడీ మ్యూజిక్ బ్యాక్ గ్రౌండ్ గా వస్తే మీ వీడియో ఎక్కడికో వెళ్ళిపోతుంది మళ్ళీ మళ్ళీ చూడాలి అనిపిస్తుంది మెలోడీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి అంత శక్తి ఉంది. కాబట్టి మీ వీడియోకి ఆ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా హెల్ప్ అవుతుంది. వీడియో పరంగా చాలా సూపర్. దానికి బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ మెలోడీ మ్యూజిక్ యాడ్ చేయండి.

    • @telugunaturepower
      @telugunaturepower  2 ปีที่แล้ว

      సినిమా మ్యూజిక్ వాడితే కాపీరైట్ స్ట్రైక్ పడుతుంది సినిమా మ్యూజిక్ వాడకూడదు సర్

  • @democracy2392
    @democracy2392 3 ปีที่แล้ว +5

    చాలా థాంక్స్, ఇంకా చాలా మంచి పాత సినిమా లోకషన్ పెట్టండి 🙏🙏🙏🙏🙏🙏

  • @uraju-bharath
    @uraju-bharath 3 ปีที่แล้ว +10

    మామగారు... మూవీ లొకేషన్ చేయండి...pls

  • @madenabasha9482
    @madenabasha9482 3 ปีที่แล้ว +6

    సూపర్ keep it up

  • @chaitanyasaikumarthalluri9260
    @chaitanyasaikumarthalluri9260 3 ปีที่แล้ว +4

    Really good hats off to your work 👍🏻👍🏻👍🏻 keep rocking

  • @mohammadgouse9106
    @mohammadgouse9106 3 ปีที่แล้ว +7

    Bro meeru April 1 vidudala movie location inkosari clear ga shoot chaiyandi

  • @sujathayadav3283
    @sujathayadav3283 11 หลายเดือนก่อน

    మీ వీడియో బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. చాల్లే ఇంక వీడియో ఆపేద్దాం అని అనుకున్న ఆపలేకుండా మ్యూజిక్ వింటూ హాయిగా చూడాలనిపిస్తుంది.

  • @anuradhastar5585
    @anuradhastar5585 3 ปีที่แล้ว +7

    ఎక్కడ ఎక్కడ అనుకొనే వాడిని ధన్యవాదాలు బ్రో

  • @mettasatishkumar
    @mettasatishkumar 3 ปีที่แล้ว +2

    You have chosen a New Concept, hats off to your thinking. SUBSCRIBED your channel.

  • @VinodKumar-eb6kw
    @VinodKumar-eb6kw 3 ปีที่แล้ว +17

    ఆ రోజులు వేరు లే బ్రో నో పొల్యూషన్, నో మొబైల్స్, జాయిన్ ఫ్యామిలీ ఉండేవి.మూవీస్ కూడా అలానే ఉండేవి.

  • @rajudangeti
    @rajudangeti 3 ปีที่แล้ว +2

    Swathimutyam movie oka అద్భుతం....

  • @nagababu926
    @nagababu926 2 ปีที่แล้ว +1

    నువ్వు సూపర్ అన్న హేట్సాఫ్

  • @jyothieswar687
    @jyothieswar687 3 ปีที่แล้ว +1

    Thanks bro ilaage old movies location choopinchandi,merupu daadi movie ekkuva baagam tirupati daggara thalakona lo theesaaru

  • @satyanarayankankipati3633
    @satyanarayankankipati3633 3 ปีที่แล้ว +5

    Hatsoff to you and your crew for your dedication to present this video. Thank you for taking us back to our old memories. Keep it up and God bless you. From Nellore..

  • @merajuddin2132
    @merajuddin2132 3 ปีที่แล้ว +1

    సూపర్ వీడియోస్ బ్రో గ్యాంగ్ లీడర్ సినిమా లొకేషన్ వీడియో చేయండి బ్రో

  • @sitavanikanakadurga8638
    @sitavanikanakadurga8638 2 ปีที่แล้ว

    Super andi.Thank you.

  • @sangemradhakrishnamusicand1490
    @sangemradhakrishnamusicand1490 2 ปีที่แล้ว +5

    స్వాతిముత్యం సినిమాలోని హిట్ సాంగ్ సువ్వి సువ్వి సువ్వాలమ్మ పాట పల్లవి అంతా పట్టిసీమ గోదావరి మధ్యలో తీశారు బ్యాక్ గ్రౌండ్ గుడి కూడా కనపడుతుంది పాటలోని మిగతా భాగం తమిళనాడు కర్ణాటక లో తీశారు నేను పట్టిసీమ వచ్చాను కానీ షూట్ చేయలేదు మళ్ళీ వచ్చినపుడు తప్పకుండ వీడియో తీస్తాను ఇప్పుడు వర్షాకాలం గోదావరి ఫుల్ గా పారుతుంది కాబట్టి మీకు వీలైనప్పుడు తీయండి కావాలంటే సువ్వి సువ్వి పాట చుడండి పాట మొదటి పల్లవి అంతా పట్టిసీమ లో తీశారు

  • @shashikumar4667
    @shashikumar4667 3 ปีที่แล้ว +1

    ನೀವು ಮಾಡಿರುವ ಈ ವಿಡಿಯೋ ಬಹಳ ಸುಂದರವಾಗಿದೆ.

  • @sivak9603
    @sivak9603 2 ปีที่แล้ว +4

    అన్నా అది మా అమ్మగారి ఊరు నేను పుట్టిన ఊరు మా ఊరు తంటి కొండ గోకవరం మండలం ఆ ఊరిలో స్వాతిముత్యం సినిమా కాక అందాల రాముడు శతమానం భవతి సినిమాలు కూడా తీశారు

  • @rk8176
    @rk8176 3 ปีที่แล้ว +2

    you done great job bro.

  • @Music_official0208
    @Music_official0208 2 ปีที่แล้ว

    Super bro 🙏🙏🙏🌹🌹🌹👏👏

  • @mannemanikyam9450
    @mannemanikyam9450 2 ปีที่แล้ว

    Thankyou very much 🙏 annaya

  • @MuraliKrishna-wq4lw
    @MuraliKrishna-wq4lw 3 ปีที่แล้ว +1

    Rajahmundry pakana vemagiri lo konda mida chala movie tisaru, mana vuru Pandavvu nv video vlog chei bro

  • @padmanabharao9029
    @padmanabharao9029 5 วันที่ผ่านมา

    Good Bro you could have been more of a pro Get a body mike your speech is indistinct and cut out the music Tantikonda is a well known place but thx for the link Also enable CC for telugu as well as English carry on the good work I wish you all the best

    • @telugunaturepower
      @telugunaturepower  5 วันที่ผ่านมา

      Thank you for your valuable feedback🙏

  • @uraju-bharath
    @uraju-bharath 3 ปีที่แล้ว +4

    అద్బుతం.... ఈమధ్యే. తంటికొండ వెళ్ళాం.. ఆయ్యో మాకు ఈ విషయం తెలీదు...🤦🤦🤦🤦🤦

    • @saradalakshmi568
      @saradalakshmi568 3 ปีที่แล้ว

      Music ekkuvayi Mee matali vinipinchadam ledandi

  • @madinindia7997
    @madinindia7997 2 ปีที่แล้ว +3

    కమల్ హసన్ గారికి అప్పుడు ... ఇంత స్టార్ డమ్ లేదు... మంచి నటుడు అనే పేరు ఉంది...

  • @hridaiherbalessentials8640
    @hridaiherbalessentials8640 3 ปีที่แล้ว +4

    Movie location ని Google map location తో description లో ఇస్తే ఇంకా బాగుండేది. ఎందుకంటే east godavari లో రెండు తంటికొండ లున్నాయి.

  • @vijaysunny8885
    @vijaysunny8885 3 ปีที่แล้ว

    Good Video.. Location Google Map Kuda Pettandi Vedios lo Possible Ayite.

  • @srikalaaditijndu5832
    @srikalaaditijndu5832 8 หลายเดือนก่อน

    Old movies masterpiece laa untayi..memu 3kkuvaga old movies ishtapadtham chusthamu.

  • @srikantht2949
    @srikantht2949 3 ปีที่แล้ว

    Nice location very interesting plz update more vedio

  • @NiranjanKumar-uv3lp
    @NiranjanKumar-uv3lp 3 ปีที่แล้ว

    chalabaga chesaru.....nice video....

  • @sivababudandem4538
    @sivababudandem4538 2 ปีที่แล้ว

    Gud job with simplicity

  • @sagarsunny1442
    @sagarsunny1442 2 ปีที่แล้ว

    Bro picture shake avvakunda stick use cheyandi

  • @Maheshch-xw2hi
    @Maheshch-xw2hi 2 ปีที่แล้ว +4

    Rajamouli లాగా బారి బడ్జెట్ తో తీసి
    పాపులారిటీ కావడం కంటే
    దాసరి నారాయణరావు లాగా
    K విశ్వనాథ లాగా low బడ్జెట్ మూవీ తీసి బారి హిట్ కొట్టడంతో లో గొప్ప

  • @sn4518
    @sn4518 3 ปีที่แล้ว +6

    Great Analysis Bro....I found few locations after marriage with Radhika in movie. Those are in "Kanchi" near chennai. In "Ekambeswara Temple" , you can find the song locations of "chinnari ponnari kittayya....ninnevaru kottaarayyaa"....Nice try. keep it up.

  • @attitudeswarna4634
    @attitudeswarna4634 2 ปีที่แล้ว

    I really appreciate you, it is a new thought

  • @venkatrao-kf4vt
    @venkatrao-kf4vt 2 ปีที่แล้ว

    Hi very nice n muddula krishnayya movie lo ok cheruvu chuttu mettlu peddha ravi chettu cheruvu madhyalo mandapam vuntundi Mee telisthe adi ekkado cheppandi plz nenu chala try chesa dorakaledu plz

  • @bhaskaracharibhaskar8140
    @bhaskaracharibhaskar8140 3 ปีที่แล้ว +2

    k విశ్వనాథ్ గారి స్వాతి కిరణం సినిమా లొకేషన్ చుపించండి బ్రో

  • @chantivundavalli2450
    @chantivundavalli2450 8 หลายเดือนก่อน +1

    సప్తపది మూవీ లోకేష్లు వీడియో చేయండి

  • @surapathisathish584
    @surapathisathish584 3 ปีที่แล้ว +1

    Super bro try good movies location

  • @vathadaratnakumari1693
    @vathadaratnakumari1693 2 ปีที่แล้ว

    Premante idera thimmapuram shooting place choopinchandi

  • @murg27
    @murg27 ปีที่แล้ว

    Very nicely made video.
    Thank you for your efforts in showing us the details.
    Is the location of the mini waterfall same as the temple?.

  • @bandarijhansi6311
    @bandarijhansi6311 3 ปีที่แล้ว +4

    Can you please share me swathi kiranam movie locations and ammoru movie temples locations

    • @duas74
      @duas74 3 ปีที่แล้ว +1

      Ammoru movie location please

  • @puvvadiashok2461
    @puvvadiashok2461 2 ปีที่แล้ว

    Nice information brother....

  • @saahogamer5908
    @saahogamer5908 2 ปีที่แล้ว

    Good information sir thank you

  • @srikanth25
    @srikanth25 3 ปีที่แล้ว

    Nice video bro,good work.
    And Bapu garu garu kuda telugu cinema ni international standards ki tisukellaru..movies like
    Sakshi,seetha kalyanam,sampoorna ramayanam. Check once.

  • @salinianand
    @salinianand 2 ปีที่แล้ว

    Thank you so much

  • @thotaapparao6946
    @thotaapparao6946 4 หลายเดือนก่อน

    Suvve suvve suvvalamma song patteceemalo verabara Swami template daggara shuting chesaru supre video bro

  • @Pulihara
    @Pulihara 3 ปีที่แล้ว

    Good video. Need your narration more clear

  • @rajasekharp7316
    @rajasekharp7316 3 ปีที่แล้ว +1

    Chiranjeevi .aaradhana movie location cheyandi bro plz

  • @vijayt2039
    @vijayt2039 3 ปีที่แล้ว +1

    Mama Garu movie lokeson chey brother

  • @amarenderbandari9967
    @amarenderbandari9967 2 ปีที่แล้ว +2

    అన్న please సాంగ్ ఉన్న లొకేషన్ ఎక్కడో కొంచం detailed గా చెప్పు ప్లీజ్.

  • @rmanikyarao966
    @rmanikyarao966 3 ปีที่แล้ว +1

    అన్న మరి k v Reddy Garu , విఠలాచార్య, కమలాకర కామేశ్వరరావు etc వారి సంగతి.

    • @telugunaturepower
      @telugunaturepower  3 ปีที่แล้ว

      వారందరు గొప్ప వారే కానీ ఆస్కార్ అవార్డు కి nominate అవ్వలేదు

  • @venkyvanka9645
    @venkyvanka9645 2 ปีที่แล้ว

    Bayya seetharamayagari manavaralu movie lokesh oka video tisi chupinchava

  • @thallasrinivas706
    @thallasrinivas706 3 ปีที่แล้ว

    వండర్ఫుల్ వీడియో 👌👌

  • @satyann3959
    @satyann3959 3 ปีที่แล้ว +1

    a good channel

  • @viswa88886
    @viswa88886 10 หลายเดือนก่อน

    Good information❤

  • @JanardhanJanardhan-bi9gj
    @JanardhanJanardhan-bi9gj 3 ปีที่แล้ว

    తెలియని వారికి మంచి గా చూపిస్తున్నారు మారెనో సినిమాలు చూపిస్తారు అనుకుంటున్న

  • @tulasiram9936
    @tulasiram9936 3 ปีที่แล้ว +2

    Unique and wonderful

  • @Maheshkumar-hv4me
    @Maheshkumar-hv4me 3 ปีที่แล้ว +1

    Good thought !!

  • @amarnathrao2441
    @amarnathrao2441 3 ปีที่แล้ว

    Hai brother tell me wich
    Place andwich district are you doing good job and your seeing location bis beautiful

  • @ansarahmed8161
    @ansarahmed8161 3 ปีที่แล้ว

    Sitara cinema lo mahal location ekkada undo teliyacheyagaru

  • @surnakantisri240
    @surnakantisri240 9 หลายเดือนก่อน

    niv carect chepalevu and naku full movie vido kavali bro

  • @venkataramananaidudasari8599
    @venkataramananaidudasari8599 3 ปีที่แล้ว +2

    సూపర్ లోకేషన్

  • @bhavanimamidi8862
    @bhavanimamidi8862 2 หลายเดือนก่อน

    ఈ సినిమా మా ఊరు గోకవరంపక్కన తంటి కొండలో తీశారు 👏🙏👏

  • @irfanbhimavarapu2871
    @irfanbhimavarapu2871 3 ปีที่แล้ว

    Anna... Prati movie location kuda shoot cheyyandi

  • @chandutata5713
    @chandutata5713 3 ปีที่แล้ว +2

    Yela trace chesaro good 👍

  • @harigopal8478
    @harigopal8478 3 ปีที่แล้ว +1

    Alagey suthi veerabhadrarao house ,nirmalamma house vundey pranganam and y vijaya gari illu praanganam ilantivi kooda pettandi

  • @srinivasa.4045
    @srinivasa.4045 2 ปีที่แล้ว +4

    విశ్వనాధ్ గారితో ఎవ్వరినీ పోల్చవద్దు దయచేసి

  • @vizagvloger2178
    @vizagvloger2178 3 ปีที่แล้ว

    Thank u good work