Sreematre Namaha Swamy. నాకు చెప్పేవారు లేక నాకు తెలియలేదు. ఎంత బాగా చెప్పారో స్వామి. సీజన్ వచ్చినప్పుడు చేస్తాము. మీరు నెంబర్ 1 ఆంధ్రా చెఫ్. చాలా చాలా చాలా ధన్యవాదాలు. శ్రీ సీతారామ జయం
స్వామి నాఅనుభవంతో చెబుతున్నానండి ఇది మీద్వారా అందరికీ అందుతుందని ఆరబెట్టిన కాయలను నాట్లు పెట్టేసి మొదట మీరు చెప్పినట్టే ఉప్పు మాత్రం వేయకుండా డబ్బా లో మూత పెట్టేసి మనకు వంటచేటప్పుడు గుర్తుండేట్టు డబ్బా ని దగ్గర లోనే పెట్టుకుని రోజూ డబ్బాని బాగాకలిసేట్టు కుదిపేస్తే చెయ్యి తోగానీ గరితోగానీ కలపనవసరంలేదండి. మీరన్నటుగానే 3...4...5..నెలలదాకా కదుపుతూవుంటే చీకిపోయి గింజలు సులువుగా వచ్చేస్తాయండి. పచ్చడి కూడా నల్లగా అవ్వదండి ఉప్పు పసుపు వయ్యకుండానే సంవత్సరం అయినా అస్సలు బూజు పట్టలేదండి మాపచ్చడి ఇలా చాలా మందికి చెప్పానండి .ఉప్పు వేయని పచ్చడి ఇలా నేను ఎన్నాళ్లు చూద్దామా అని ప్రతిరోజూ గమనించానండి మధ్య మధ్య లోకూడా ఎండలో కూడా పెట్టలేదండి. నిజంగానే నమ్మండి. ఇంకా ఇంకా బావుందండి
బాబాయ్ గారు నాకొక సందేహం వుంది తీరుస్తారా?? ఉసిరిపచ్చడి ఆదివారం తినకూడదు తలవకూడదు పెద్దలు చెప్పారు అప్పుడు నేను కారణం అడగలేదు మీరు చెప్పినట్టే వాళ్ళ మాట విన్నాము. ఇప్పుడు మా అబ్బాయి కారణం చెప్పమని గొడవపెడుతున్నాడు అండి మీకు తెలిస్తే కొంచెం సందేహం వివరించగలరు ఇది నా ప్రార్థన 🙏🙏
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు గురుదేవా కాయలు అలాగే నూనెలో వేయించి చేస్తారు కదా అది ఆరోగ్యానికి మంచిదైతే మాకు ఎలా చేస్తారో వీడియో చేయండి వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర హర హర మహాదేవ🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🔥🔥🔥🔥🔥🍌🍌🥥🥥🥥🍎🍎🍎🍎🍏🥀🥀🧆🍨🍯🍯🍨🍃🌺🌿🌼🌼🌷🌷🍈🍒🌻🍌🌹🍓🍓🍓🍑🍑🥭🥭🥭🥭🥰🥰
Aa ginjala tho rasam ela cheyali andi
Tq
Swamigaru usiri pachadilu rendu choosanu sirbagachesaru🙏👏👍
Sreematre Namaha Swamy.
నాకు చెప్పేవారు లేక నాకు తెలియలేదు. ఎంత బాగా చెప్పారో స్వామి. సీజన్ వచ్చినప్పుడు చేస్తాము. మీరు నెంబర్ 1 ఆంధ్రా చెఫ్. చాలా చాలా చాలా ధన్యవాదాలు. శ్రీ సీతారామ జయం
Usiri pachhadi yelapettalo cheppinandhuku dhanyavaadhaalu Swamy....!
Thank you guruvu garu
Ee Usiri Kaaya Pachchadi(Nalla Pachchadi) Entha Paathabaditge Antha Manchidhi..! Paathabadina Pachchadi Jabbu Cheyadhu..! Paathabadina Pachchadi Ruche Veru.!
తేట గీతి పద్యము : ఉసిరి కాయల పచ్చడి ఊరగాయ మెంతి బద్దలు మాగాయి చింత కాయ పచ్చ డైనను పప్పైన వంటలయిన పళణి స్వామి తర్వాత ఎవ్వారలైన
Munde ginjalu teesukunte better guruji....ledante uppu mukkalu chethulu manduthai teeyyataaniki
Sir karam kalipe talempu elaa pettali
Kanna thalli cheppinattu cheputhunnaru guruvugaaru
స్వామి నాఅనుభవంతో చెబుతున్నానండి ఇది మీద్వారా అందరికీ అందుతుందని
ఆరబెట్టిన కాయలను నాట్లు పెట్టేసి మొదట మీరు చెప్పినట్టే ఉప్పు మాత్రం వేయకుండా డబ్బా లో మూత పెట్టేసి మనకు వంటచేటప్పుడు గుర్తుండేట్టు డబ్బా ని దగ్గర లోనే పెట్టుకుని రోజూ డబ్బాని బాగాకలిసేట్టు కుదిపేస్తే చెయ్యి తోగానీ గరితోగానీ కలపనవసరంలేదండి.
మీరన్నటుగానే 3...4...5..నెలలదాకా కదుపుతూవుంటే చీకిపోయి గింజలు సులువుగా వచ్చేస్తాయండి. పచ్చడి కూడా నల్లగా అవ్వదండి ఉప్పు పసుపు వయ్యకుండానే సంవత్సరం అయినా అస్సలు బూజు పట్టలేదండి మాపచ్చడి ఇలా చాలా మందికి చెప్పానండి .ఉప్పు వేయని పచ్చడి ఇలా నేను ఎన్నాళ్లు చూద్దామా అని ప్రతిరోజూ గమనించానండి
మధ్య మధ్య లోకూడా ఎండలో కూడా పెట్టలేదండి. నిజంగానే నమ్మండి.
ఇంకా ఇంకా బావుందండి
Indhulo karam avalu menthi podi vayara ?
చాలా kamamga undi swamy
Old is gold 👍🙏🙏🙏🙏🙏
బాబాయ్ గారు నాకొక సందేహం వుంది తీరుస్తారా?? ఉసిరిపచ్చడి ఆదివారం తినకూడదు తలవకూడదు పెద్దలు చెప్పారు అప్పుడు నేను కారణం అడగలేదు మీరు చెప్పినట్టే వాళ్ళ మాట విన్నాము. ఇప్పుడు మా అబ్బాయి కారణం చెప్పమని గొడవపెడుతున్నాడు అండి మీకు తెలిస్తే కొంచెం సందేహం వివరించగలరు ఇది నా ప్రార్థన 🙏🙏
నెలరోజులకొక్కసారి ఎండలో పెట్డడం అంటే ఆ ప్లాస్టిక్ డబ్బా ఫలాణ మూతతీసి పెడితే చాలా? లేక వెడల్పాటి దబరా పాత్రలో పరిచి పెట్టాలా? చెప్పగలరు
Peacock 🦚 sounds vinamu nijamena.
గురు దేవుల శ్రీ చరణములకు అనేకానేక అనేకానేక అనేకానేక నమస్సుమాంజలులు గురుదేవా కాయలు అలాగే నూనెలో వేయించి చేస్తారు కదా అది ఆరోగ్యానికి మంచిదైతే మాకు ఎలా చేస్తారో వీడియో చేయండి వెట్రవేల్ మురుఘనఖ్ హరో హర హర హర మహాదేవ🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🪔🪔🪔🔥🔥🔥🔥🔥🍌🍌🥥🥥🥥🍎🍎🍎🍎🍏🥀🥀🧆🍨🍯🍯🍨🍃🌺🌿🌼🌼🌷🌷🍈🍒🌻🍌🌹🍓🍓🍓🍑🍑🥭🥭🥭🥭🥰🥰
Avununandi .....night ma ammammagaru vaddu anevaru.....
🙏
🙏🙏🙏
Chastunaa
🙏🙏🙏