𝐓𝐡𝐢𝐫𝐲𝐚𝐧𝐢 𝐰𝐚𝐭𝐞𝐫𝐟𝐚𝐥𝐥 𝐞𝐩𝐮𝐝𝐮 𝐄𝐥𝐚 𝐮𝐧𝐝𝐢 𝐜𝐡𝐮𝐝𝐚𝐧𝐝𝐢

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ต.ค. 2024
  • thiryani waterfalls.................. ASIFABAD komaram Bheem district
    .
    .
    .
    ఈ తిర్యాని వాటర్ ఫాల్స్ ఇన్ని రోజులు ఎవరికి తెలియదు
    దాదాపు 5. సంవత్సరాలు అయితుంది ఈ వాటర్ ఫాల్స్ కు
    వెళ్లడానికి సరైన రోడ్డు మార్గం అయితే లేదు చింతల మాదల అనే ఊరు వాళ్లే ఈ వాటర్ ఫాల్స్ ని మెయింటెనెన్స్ అయితే చేస్తున్నారు ఈ వాటర్ ఫాల్స్ లోనికి వెళ్లడానికి 1 నెంబర్ కి అయితే 20 రూపీస్ తీసుకుంటున్నారు మహారాష్ట్ర మంచిర్యాల్ కరీంనగర్ నుండి కూడా వస్తున్నారు కాబట్టి ఆ కలెక్షన్ మొత్తం ఆ ఊరు వాళ్లే వాటర్ ఫాల్స్ కి మంచిగా చేయాలని కోరుకుంటున్నారు అందుకే లోనికి వెళ్లడానికి టికెట్ అయితే తీసుకుంటున్నారు రీసెంట్ గా ఇక్కడొక సాంగ్ కూడా షూటింగ్ అయితే జరిగింది ఫ్యామిలీ తోటి రావడానికి చాలా అంటే చాలా బాగుంటది వాటర్ ఫాల్స్ ఇలాంటి వాటర్ ఫాల్స్ మన కొమరం భీం జిల్లాలో చాలా అంటే చాలా ఉన్నాయి అందులో ఇది ఒక స్పెషల్ ఇది వచ్చేసి త్రివేణి మండలం లోని చింతల మాదరా అనే ఊర్లోనైతే ఉన్నది
    .
    .
    .2024 July lo వచ్చేవాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్యామిలీ తోటి రావచ్చు
    చాలా బాగుంటది వాటర్ ఫాల్స్
    #asifabad
    #vlog
    #automobile
    #komrambheem
    #vlog
    #vlog
    #waterfall
    #waterfall
    #asifabad
    #komrambheem
    #vlog
    please subscribe my TH-cam channel......👇👇👇
    MANA ASIFABAD VLOG..........
    #vlog #komrambheem #asifabad #vlog

ความคิดเห็น • 3

  • @kalyadapuanusha1
    @kalyadapuanusha1 2 หลายเดือนก่อน

    Great work
    Actually water లేకముందు ఎలా వుంటదో చూడాలని వుండే
    వెరీ నైస్ వీడియో

  • @RajithaAggila
    @RajithaAggila 4 หลายเดือนก่อน

    😮😮😮

  • @NoorJahan-sc2sz
    @NoorJahan-sc2sz 4 หลายเดือนก่อน

    Nice video 💗😍