మెషిన్ నాటు కోసం నారు సరిగ్గా పెంచలేదు | రైతు బడి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ธ.ค. 2024
  • చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
    మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
    గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
    Title : మెషిన్ నాటు కోసం నారు సరిగ్గా పెంచలేదు | రైతు బడి #Shorts
    #RythuBadi #వరినాటు

ความคิดเห็น • 42

  • @sarithasirimalle7309
    @sarithasirimalle7309 2 ปีที่แล้ว +3

    బ్రదర్ మీరు సూపర్ గా చెప్తున్నారు రైతులకు తెలియని విషయాలు చాలా చక్కగా వినిపిస్తున్నారు థాంక్యూ బ్రదర్

  • @ramakrishnaagrapu438
    @ramakrishnaagrapu438 2 ปีที่แล้ว +5

    మి వీడియో లు రైతు లు కి ఉపయోగపడతాయి ధన్యవాదలు బ్రదర్

  • @rambabuamaragani830
    @rambabuamaragani830 2 ปีที่แล้ว +38

    Good job బ్రో రైతులకు తనవంతుగా మికు అవకాశం ఉన్న ప్రతిచోటా ఏదోవిధంగా సలహాలు ఇస్తున్నరూ

  • @vinnupadma9286
    @vinnupadma9286 2 ปีที่แล้ว +3

    నాకు తెలిసి నువ్వు వ్యవసాయం మీద ఇష్టంతో ఈ ఛానల్ పెట్టవు అనుకుంటా బ్రదర్ బెస్ట్ ఆఫ్ లక్

  • @srikanthdegala8148
    @srikanthdegala8148 2 ปีที่แล้ว

    అన్న మీరూ సూపర్ మిమ్మల్ని కలవాలి మేమూ మీతో పనీ ఉంది

  • @malleshprasanna7474
    @malleshprasanna7474 2 ปีที่แล้ว +3

    Thank you bro

  • @ravikavi2430
    @ravikavi2430 2 ปีที่แล้ว +4

    Salute to u

  • @radhapolagouni8633
    @radhapolagouni8633 2 ปีที่แล้ว +2

    Good job bro

  • @ramaraobari255
    @ramaraobari255 2 ปีที่แล้ว +7

    Good information brother

  • @harigangaputra1070
    @harigangaputra1070 2 ปีที่แล้ว +2

    Anna great anna nuv.andaru kullu joke lu,prank lu,rajakiyalu meeda videos tistunte manaki back bone ina raitula meeda videos tisi vyavasayam ante teliyani vallaki kuda telisela chestunnav.👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻👏🏻

  • @venkatanarayana6077
    @venkatanarayana6077 2 ปีที่แล้ว

    Good information 🙏🙏🙏🙏

  • @srk0807
    @srk0807 2 ปีที่แล้ว +3

    Brother mechine తో నాటు వేసుకోవడానికి నారు ఎలా పోసుకోవాలో ఒక వీడియో చేసి పెట్టగలరు🙏

  • @maheshbattu5220
    @maheshbattu5220 2 ปีที่แล้ว +5

    Tq tq so much anna

  • @radhikak259
    @radhikak259 2 ปีที่แล้ว +1

    Yemi jaagrattalu teesukovali?

  • @prasadchilaka7882
    @prasadchilaka7882 2 ปีที่แล้ว

    Me voice bagundi bro

  • @villegeabbaiswami5234
    @villegeabbaiswami5234 2 ปีที่แล้ว +2

    Super anna

  • @raviuppula9507
    @raviuppula9507 2 ปีที่แล้ว +3

    Good job bro 👍

  • @srinivasjogu2780
    @srinivasjogu2780 2 ปีที่แล้ว

    ఆ మిషన్ కావాలి ఎంత కాస్ట్ ఉంటది అన్న

  • @vishunuvardannaidu348
    @vishunuvardannaidu348 2 ปีที่แล้ว +2

    Machine natu kosam naru Ela penchalo oka video cheyandi bro andharu thelusukuntaru

  • @rakeshgadhela7965
    @rakeshgadhela7965 2 ปีที่แล้ว

    Brother. Dairy. Fam. Kosam. Oksari.short. Cheyou

  • @VasukaryashiT
    @VasukaryashiT 2 ปีที่แล้ว

    Ayyo,antha kastam

  • @daripallyganeshdgmcreation3356
    @daripallyganeshdgmcreation3356 2 ปีที่แล้ว +2

    Michine tho natu vesina raithu daggara ki velli telusukoni meere total ga video pettandi bro nenu kuda michine vachhe year nunchi veddamanukuntunna

  • @shivaburri129
    @shivaburri129 2 ปีที่แล้ว

    my village

  • @srinut713
    @srinut713 2 ปีที่แล้ว

    Anna meeru elanty motion lu tested maa lanty kulelu ela bratukutaruu anna

  • @pawankalyan3813
    @pawankalyan3813 ปีที่แล้ว

    Memu machine konali ankuntunam bro adi akada dorkuthadi nattu vesai Machine

  • @Madhav1806
    @Madhav1806 2 ปีที่แล้ว

    Loss antha rythuke eppudu..

  • @కిసాన్ఫార్మర్చిన్న

    ఎట్లా పెంచాలి

  • @nanichandaka2859
    @nanichandaka2859 2 ปีที่แล้ว

    Bro Naku telisi mishine Kahan vari natlu vasthai better andhuku Ela anthunanu antha memu kuda vayasayam cheistanu

  • @upendrayadav5551
    @upendrayadav5551 2 ปีที่แล้ว

    అది ఎలా షేప్ వస్తుంది బ్రో
    మెట్ కావాల్సినదా

  • @Agriculture-y7e
    @Agriculture-y7e 2 ปีที่แล้ว

    Hi anna

  • @pavithra2992
    @pavithra2992 2 ปีที่แล้ว

    Hai andi panta baga ravadaniki naa deggara manchi indian products unnayi raithulaku chala upayogam avthundi meeku daani gurinchi information kavalante msg ki reply ivvandi

  • @B4urfriend
    @B4urfriend 2 ปีที่แล้ว +9

    Mari final ga yela chesaru?

    • @RythuBadi
      @RythuBadi  2 ปีที่แล้ว +1

      నాటు వేయించారు

  • @chandraramu3121
    @chandraramu3121 2 ปีที่แล้ว +3

    Machine details okasari pampinchagalara

  • @tharunmarapaka9191
    @tharunmarapaka9191 2 ปีที่แล้ว +3

    Naatu machine gurinchi cheppandi

  • @kotapallysainathreddyreddy885
    @kotapallysainathreddyreddy885 2 ปีที่แล้ว

    S

  • @bojjaganesh7278
    @bojjaganesh7278 2 ปีที่แล้ว

    Bbbbnnnn been busy just

  • @talariharikumar6826
    @talariharikumar6826 2 ปีที่แล้ว

    .