71 - పురుగు మందుల ఫార్ములేషన్స్ EC SC GR SP ..మొదటి బాగం Pesticide Formulations Part 1 Rythubadi
ฝัง
- เผยแพร่เมื่อ 4 ต.ค. 2024
- #Rythubadi
పురుగు మందుల ఫార్ములేషన్స్ EC SC GR SP ..మొదటి బాగం
Pesticide Formulations Part 1 Rythubadi
Topics for feature Videos
Agriculture, Tractor, Farmer, Agriculture machinery, Crop, Nursery, Farms, Crops, Farming, Cultivation, Field, Vegetables, Fruits, Oil seeds , Crop production, Agriculture technology, Crop diversification, Bio diversity, Mobile cropping system, Seed , Seeds, Soil, Pest, Pesticides, Insecticides, Fungicides, Diseases , Oil seeds, Sun flower, Ground nut, Coconut, Safflower, Rice, Paddy, Health by organic farming, Plants, Trees, Flowers, Tomato, Ginger, Turmeric, Plant growth regulators, Kisan, Wheat, Corn, Healthy Food by Plants, Millets, Red gram, Black gram, Green gram, Jowar, Cotton, Mirch, Red chilli, Chillies ,Chilli , Aromatic plants, Medicinal plants, Plant medicine, Plant health, Plant doctors, Organic, Organic forming, Organic products, Organic Food, Pest control, Bio pesticides, Bio fertilizers, Fertilizers, Nutrients, Plant nutrients, Spraying, Spray liquids, Coriander, Spices, Citrus, Condiments, Palm oil, Tale crop, Cauliflower, Cabbage, Agri Marketing , Agri Online Marketing, Online Agro Chemicals, Farm machinery, Agriculture implements, Agriculture tools, Agriculture advance technology , Agriculture Technical information , Maize Seed
మిరప నాటిన దగ్గర నుండి చివరి వరకు ఎరువుల పట్టికను తెలియజేయగలరని మనవి ఎందుకంటే చాలా మంది యువ రైతులు తెలిసో తెలియకో అడ్డగోలుగా ఎరువులు వేసి చాలా నష్ట పోతున్నారు కావున మీరు ఏ టైం లో ఎరువులు వేయాలో తెలియజేయగలరని మనవి
సార్ మీ మాటలు చాలా బాగా అర్థం అవుతున్నాయి చాలా బాగా నేర్చుకున్నాం మంచి పంటలు తీస్తున్నాం ఇంకా కొత్త విషయాలు చెప్పండి సార్ థాంక్యూ థాంక్యూ సార్ కర్నూలు జిల్లా
మీ వీడియోలు చాలా బాగున్నాయి ఇంకా మరిన్ని వీడియోలు చేయాలని కోరుకుంటున్నాం థాంక్యు సార్ థాంక్యు వెరీ మచ్
Sir Ec taravata next video appudu padatharu
Nice video.. nice explanation... I'm working as scientist in preclinical trials by using pesticides... What u said absolutely correct. Now lamba cyhalothrin tech bannned in india.
EC. Emulcifiable Concentrate
SC. Suspension Concentration
WP. Wettable Powder
SP. Soluble Powder
Thank you for your response.
🙏 సార్ మా రైతులు కోసం మీరు చేస్తున్న విజ్ఞాన పరమైన వీడియోలు రైతులకు శ్రేయోదాయకం
చాలా చక్కగా వివరించారు సార్ మీరు ఇలాంటి వీడియో లు మరిన్ని చేయాలి అని కోరుకుంటున్నాము
సార్.. తెల్లదొమ ఒక జీవిత చక్రం గురించి చేపడి
నిదానం గా చేస్తాను, ప్రస్తుతం కాయ తొలిచే పురుగుల జీవిత చక్రం చేసాను, చూడండి.
Yes
🙏🙏🙏 అయ్య! మీకు, మీ శ్రమ కు కోటి కోటి ధన్యవాదాలు! మీ జ్ఞానం, వివరించే విధానం అన్నీ perfect. మాకు వచ్చే అనేక ప్రశ్నలకు సమాధానం చెప్పటమే కాకుండా, మంచి గురువు, విధ్యార్థుల స్థాయిని బట్టి ఎలా సులభంగా, చిన్న చిన్న భాగాలు గా విడమరిచి చెప్పడం మామూలు పాఠశాల ఉపాధ్యాయులు కూడా మీ పాఠాలు విని నేర్చుకోవాలి. రైతుబడి సరిఅయిన పేరు. You are one of the best teachers I have ever seen. Thank you! God bless you!
ధన్యవాదములు.మీ కామెంట్ నాలో ఎంతో ఉత్సాహాన్ని నింపింది.యువ రైతులు వ్యవసాయ పరంగా విద్యావంతులు అయ్యేవరకు నేను కృషి చేస్తూనే ఉంటాను.
Yes you are right...bro
Yes
Meeru maaku manchi vishayalnu bodhincharu guruvugaaru
Thanks so much for
Good explanation
this is a useful video
I subscribed bro good information
Good explanation sir
Chala baga chepparu sir
chala manchi video sir, nijanga prathi raithu thelusukovali
play.google.com/store/apps/details?id=com.techsters.agridoctor
ఈ లింక్ మీద క్లిక్ చేసి అగ్రిడాక్టర్ App ను Install చేసుకోండి.వ్యవసాయ పరంగా విద్యావంతులవండి.
🙏
Sukking pest and chuying pest life cycles gurinchi vedio cheyandi sir
Use information sir
కృతజ్ఞతలు sir. అడిగిన వెంటనే విడియో చేసినందుకు.🙏🤝🤝
చాలా చక్కగా వివరించారు ..ధన్యవాదాలు
Super sir
Thankq
Super information with easy understanding sir thank you very much,plz do some videos Horticulture also
Good information. Thanks
Good information
Innalluga Nakunna doubts clear chesinaduku danyavadalu sir......🙏
Sir ...toraga upload cheyanddiii.....meru elanti videos Inka Inka cheyali ani korukuntunnaaaa....
Sir meru great sir meru enka manchi videos cheyali 90%youva raitulu unaru Chala nerchu kunnamu me valla
ధన్యవాదములు. తప్పకుండా వీడియోలు చేస్తాను.
Sir, a mandhulu a mandulatho kalusthyee vedio cheyandi sir.
Example,: purugu mandulu + nutrients+fungicide vadavachha .
ఆ పని మీదే ఉన్నాను
Very గుడ్ idea
Superb superrrrrrrrrrrrr sir tq sir so much TQ tqtq TQ TQ TQ sir
Good sir
Sir,pls make videos about Black Thrips.
V.nice sir
చాలా బాగా వివరించారు brother ..... Useful information thank u so much
చాలా చక్కగా, నిదానంగా చెప్పారు సార్..
బాగుంది సార్ మీ వివరణ..
నేను ఇప్పుడే చూసాను... వెంటనే సస్క్రైబ్ చేసుకున్నాను...
ఇంకా ఇలాంటి రావాలని కోరుకుంటూ...
ధన్యవాదాలు, 70 పైనే వీడియోలు చేసాము, వాటిని కూడా చూడండి.
@@rythu_badi థాంక్స్ ఫర్ రిప్లై.. sure sir
Chala Mandiki video share chesamu guruvugaaru intha information evvaru maaku ivvaledhu
Miku enni dandalu pettina Avi takkuve sir.
Thanks Ane one word not enof for you sir
U are my God and also gyder for my agriculture life
ధన్యవాదములు. అంత పెద్ద మాటలు వద్దు. నాకు తెలిసిన పరిజ్ఞానాన్ని నలుగురికి పంపుతున్నాను.
Thanks sir
Super
చాల బాగా వివరించారు అన్న.thanq
Superb information sir
Good informetion
మి వీడియోలు రైతులకు చాలా ఉపయోగ కరంగా ఉన్నాయి ఇలాంటి వీడియోలు మరెన్నో చెయాలని కోరుకుంటున్నాం సార్
👌👌
Meeru chesey videos nannu baaga aakattukunnai
Excellent sir
thank you sir it is wonder full video
Good sajestion
Chala baga cheparu sir tq
Veri.good...design..right...sar
Mi ashayslaki mi andaga intamu
Super Sir,plz more videos
Thanks you very much sir
Super 👌👌👌
మంచి సలహలు ఇస్తున్నారు.
Thanq sir
Super sir.chala vivaranga cheparu..
Thank you sir, ilanti videos kavali raitulaku
Suuuuuuper explanation thanque sir.
Market lo present unna mandulu
Okkokka mandu ea ea crops lo ea ea purugulu tegullu nivarincha badatayo videos cheyyandi raitulaku melu cheyyandi.
అది కూడా నా ప్లాన్ లో ఉంది. త్వరలో చేస్తాను
Tq sir
Super explain sir
Baga chepparu sir thank you
Super sar
Baga cheparu sir
సూపర్
Super broo
Good
Miru oka sari farmers meeting arrange chryandi mi nundi Inka nerchu kune patalu Chala unnai sir
రెండు సంవత్సరాల వరకు రైతులు వేసిన అన్నీ పంటల మీద ప్రతి సమస్య మీద వీడియోలు చేస్తాను ఆ తరువాత ప్రతి రోజు రాత్రి ఎనిమిది గంటల నుండి తొమ్మిది గంటల వరకు " రైతు ప్రశ్న రైతు బడి సమాధానం " అనే లైవ్ ప్రోగ్రాం ద్వారా ప్రతి రైతు అడిగే ప్రశ్నలకు సమాధానం ఇస్తాను .ఇది నా గోల్.
Super sir...
Super sir miru
Ritubadi
Thank you sir
Kacchitanga raitulaku chupistamu 100%
Value bull information sir
రైతులకు సేవ చేస్తున్నందుకు అభినందనలు సార్💐మీ సెల్ నెంబర్ ఇవ్వగలరు.
9494301000
Sir chemicals mixing gurinchi videos cheyandi fungicides + pesticides formulations
ఈ రెండు రోజులలో లో దీనిమీద వీడియో రిలీజ్ చేస్తాను
thank you sir 🙏🙏
My age just 25 years i like your videos
Waching your videos
Great efart sir
Thank u sir
మంచి గా చోపారు సర్
Supar, sar
Thank you so much for your support towards farmers. You are doing an amazing job. You are unique. May your work get better and better in improving good farming.
We are eagerly awaiting for your new videos to share with all my people.
Thank you
Thanks bro
Sir FERTILIZERS gurinchi oka vedio cheyandi
dayachesi horticulture ki sambandinchina videos cheyandi like seena chetlu and nimma chetlaku sambandinchinavi
Ok
Kandhi lo putha baga ravalante purugu povalante a mandu kottali
పురుగుకు సంబంధించి 56 వ వీడియో చూడండి.
Thank you sir....
Yeruvulu meedha oka vedio antha vadukovali ani chala akkuva use chesthunnam
ఈ పురుగు మందుల మీద వీడియోలు పూర్తయిన తర్వాత ఎరువుల గురించి వీడియోలు చేస్తాను
👍👍👍🤝👌👌👌
Variki manchi mandulu cheppandi sir
Sir you are doing a great service to the formers.....thank you very much sir...
Sir do more videos totally paddy diseases and pesticides control
వరి కి సంబంధించి యూట్యూబ్ లో చాలా వీడియోస్ ఉన్నాయి అందువలన నేను వరి గురించి ఎక్కువ వీడియో చేయడం లేదు రైతులకు తెలియని విషయాలను గురించి మరియు యూట్యూబ్లో దొరకని విషయాలు గురించి చేస్తున్నాను.
Sir vallu mellaga explean cheiah dam Ledu sir danikethodu inkocham details ga explain and one acre paddy entha quantity kalalikuda chepandi sit
Maa naanna garu 30 years nundi vyavasaayam chestunnaru kani ippati varaku sari aina labham yepudu raledhu daniki reason basics ( ye mandhu in ye time ki ,yentha mothadulo,yela veyyalo teliyadhu) mee dwaara maa lanti Yuva raithulu knowledge telusthundi
Verichenaga.gurimishi.sappanddi
సార్లు మీ వీడియోలు బాగుంటునాయి
Sare sir
ఈ విషయం భాగమే ఉంది
రెండవ భాగము వీడియో చేశాను చూడండి
🙏🙏🙏🙏
పత్తి పంట లొ ఏ సమయంలో ఎలాంటి ఎరువులు వడలొ తెలియజెయండి.
త్వరలో వీడియోలు చేస్తాను
కావాలి
👌👌👌👌👌👌👌🙏🙏🙏🙏
సర్ యసంగి లో ఏ రకమయిన మొక్కజన్న యంచుకోవలి చేపండి sir please 🙏
Dekalb 9081 or Kaveri bumper
సార్ Lambdacyholothrin 5% sc టెక్నికల్ అనే మందును ఒక ఎకరానికి dosage 100ml చెప్పారుగా,మరి మార్కెట్లో ఎకరానికి 500ml ఇస్తున్నారు ఎలా సార్.మాకు dosage గురించి కూడా క్లారిటీగా ఒక వీడియో చేయండి ప్లీజ్