@@YASHVIN2 సింహానికి జూలు ఉంటాయి మనిషికి కులం ఉంటుంది అది హైందవ సంస్కృతి.కానీ కుల గజ్జి కుల తామర కులం పేరుతో దోషిచడం మాట్లాడటం తప్పు.నీ సంస్కారానికి అది అర్థం అయినట్టు లేదు
ఎవ్వరిది, ఏకులం.. అనే ప్రస్తావన, వద్దేవద్దు బ్రో.. అందరిదీ ఒకే హాస్య కులం, ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్య శైలి, ఆనాటినుండి నవ్వుకుంటూ వస్తూనే వున్నాము.. ఆరోగ్యకరమైన హాస్యం కావాలి.. కానీ ఈ కులగజ్జి ఎందుకు? సర్వులు వెళ్ళేది చివరికి అక్కడికే.. హీరోలు, హీరోయిన్లు, విలన్లు, కామెడీయన్లు, అన్ని రకాల డైరెక్టర్లు, ప్రేక్షకులు.. అందరు వెళ్లారు అక్కడికే! ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవ్వరైనా మిగిలిపోయారా? చెప్పండి... అన్ని.., అంతా..అందరు.. ఏదో ఓకేనాడు నమశివాయ..
కుల ప్రస్తావన ఒక విధంగా చూస్తే, మన సినీ రంగంలో కులాన్ని బట్టే అవకాశాలు వస్తాయి అనే భావన నిజం కాదు, ప్రతిభకే ముందు చోటు వుంటుంది అని చాలా చక్కగా తెలుస్తోంది. రాబోయే తరాలకు ఒక మంచి పాఠం.
తెలుగు సినిమాలో కామెడీ వర్గం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే కమెడియన్స్ లో అన్ని కులాలవారు ఉన్నారు, అదే హీరోల విషయంలో కొన్ని కులాల వారు అంటే కమ్మ కాపు రాజు రెడ్డి కులాల వాళ్ళు మాత్రమే ఉంటారు
సుధాకర్(గుంటూరు జిల్లా ), బాబూమోహన్(ఖమ్మం జిల్లా), జీవా(గుంటూరు జిల్లా ), గౌతమ్ రాజ్(గోదావరి జిల్లా), జానీ లివర్ ( ప్రకాశం జిల్లా) వీరు అందరు SC(మాల) కులానికి చెందినవారు 🌹🌹🌹
అయ్యా, వీరి కులాలు మనకు అవసరం లేదు. కానీ మీరు చెప్పిన దానిలో ఒక తప్పు సరి చేస్తున్నాను. రేలంగి గారి బంధువులు మా ఇంటి పక్కన ఉండేవారు. వారి కులం గవర అని చెప్పుకొనే వారు
సినిమా ఫీల్డ్ లో ఈ గజ్జి మొదలైంది ఎన్టీఆర్ వల్లనే.. అప్పటి దాకా ఎవరు ఏ కులం వారో తెలియదు.. హాస్యాన్ని ఎంజాయ్ చేసాము.. ఇప్పుడు సినిమా లు కూడా కులాల పేర్లతో తీస్తున్నారు.
S v రంగారావు గారు, మిక్కిలినేని, ముక్కామాల, రాజనాల, csr, ఫస్ట్ తరం యాక్టర్స్ బ్రాహ్మణ.. ప్రొడ్యూసర్స్ రెడ్లు, కమ్మ, కాపు కులస్థులు.. ఇప్పుడు film ఇన్స్టిట్యూట్స్ ద్వారా ట్రైనింగ్ అన్ని కులా ల వాళ్లకు, చిన్న చిన్న ఆర్టిస్తులకు అవకాశలు వస్తున్నాయి.. దయచేసి కుల ప్రస్తావన లేకుండా వాళ్ళ లో వున్న టాలెంట్ ని గౌరవించండి.. కెమెడియన్ సుధాకర్.. ఆర్ధికంగా ఇబ్బందులలో వున్నాడు.. చే తనాయితే హెల్ప్ చెయ్యండి
కులాలు అన్నవి సమాజాన్ని వేరు చేయడం తప్ప మరి ఏమిలేదు నటన చాతుర్యం ఉండాలి కానీ కులం కాదు, కులాల పేరు తో చిత్రసీమను బ్రష్ఠు పట్టించకండి, మనమంతా ఒక సమాజం కానీ కులం కాదు.
కులం ఏంటీ? టేలెంట్ ఒక కులం సొత్తు కాదు... *ధనిక కులం వారిలో,నీరు పేద కులం వారి ఒంట్లో ఉండే రక్తం ఎర్రగానే ఉంటుంది. *పంచ భూతాలు అందరికీ సమానమే. అభిమానులకు కుల భేదాలు ఉండవు.
అంత బహిరంగంగా స్పష్టంగా చెబుతున్నాము అని భావిస్తున్నప్పుడు సుధాకర్, బాబు మోహన్ లను క్రిస్టియన్లు అని కాకుండా ఎస్సీ వర్గీయులు అని ఎందుకు చెబుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు.
YOU TUBE NEEDS TO PAY ATTENTION ON THE CONTENT THEY PUT ON THE WEB, YOU TUBE SHOULD BE HELD LIABLE FOR PROMOTING DIVISIONS IN THE SOCIETY ON RACE, ETHNICITY, COLOR, CASTE, GENDER, AGE etc..
వారందరూ వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి.... ప్రార్ధనలు..వారిలో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలగాలి అని సతుల సమేత భగవంతుని కి....ప్రార్ధనలు....
Mana rajyangam official ga kulam anedanni gurthinchindi dannthopatu mana kulanni mathanni gender ni batte manaki government benefits isthundi kulam ledu ani pracharam chese okkadi daggar kuda no caste certificate vundadu kabatti caste avasaram ledu or caste ledu anukovatam mi brama
Hi, for the the lower caste people will any special fund in crores will it be paid or what? First of all remove the cast column from school onwards till the final end. Every thing will be fine in India🇮🇳. Reply
వారి కులం ఎది అనే విశయం అవసరమా ? ఇక్కడ చూసేది వారిది ఎ కులం అని కాదు వారు ఎలా నటిస్తున్నారు అనే విధముగా చూసారు తప్ప వాడిది ఏ కులము ఆని ఇప్పటి వరకూ ఎ ప్రేక్షకుడు చూడ లేదు.
Why are there no Kamma comedians? Basically they occupy the upper echelons of the industry like Heroes, Producers, Directors, studio owners, other production infrastructure companies/Vendors like food catering services, publicity design companies, equipment suppliers and many more. these days high remuneration Villains too like Jagapathibabu next in line is Rajasekhar.
వీళ్ళు అందరు నవ్వు అనే కులం నికి చెందినవారు.
👍👍👍
హాస్యం అనే కులం
@@venkatpalankaiah6197 thank you babu
@@kaladar5377 thank you babu
గడ్డి పెడితే గానీ అర్ధం కాదు ఇట్లాంటి వాళ్లకు. ఇంత మత్తగా చెప్తే అర్ధం కాదు అయ్యా😢
మేము కులంతో చూడలేదు. గుణం తో చూసి ఆనందించాం బ్రో. మమ్మల్ని ఇలాగే బతకనివ్వు
వెన్నల కిషోర్ ముదిరాజ్ సామాజిక వర్గం,కామారెడ్డి జిల్లా,
🤝👍
❤
Kulam avasaram ledu
అందరి హాస్యాన్ని చూసి హాయిగా నవ్వుకున్నాం...ఈ కులాల ప్రస్తావన అవసరమా....
Mari mi Peru chivara kulam thoka Avasaramaa?
@@YASHVIN2 సింహానికి జూలు ఉంటాయి మనిషికి కులం ఉంటుంది అది హైందవ సంస్కృతి.కానీ కుల గజ్జి కుల తామర కులం పేరుతో దోషిచడం మాట్లాడటం తప్పు.నీ సంస్కారానికి అది అర్థం అయినట్టు లేదు
మన ప్రభుత్వ రంగాల్లో కులాలు అడుగుతున్నారు. అలాంటి సమయంలో కుల ప్రస్తావన తప్పేముంది?
ఎవ్వరిది, ఏకులం.. అనే ప్రస్తావన, వద్దేవద్దు బ్రో.. అందరిదీ ఒకే హాస్య కులం, ఒక్కొక్కరు ఒక్కొక్క హాస్య శైలి, ఆనాటినుండి నవ్వుకుంటూ వస్తూనే వున్నాము.. ఆరోగ్యకరమైన హాస్యం కావాలి.. కానీ ఈ కులగజ్జి ఎందుకు? సర్వులు వెళ్ళేది చివరికి అక్కడికే.. హీరోలు, హీరోయిన్లు, విలన్లు, కామెడీయన్లు, అన్ని రకాల డైరెక్టర్లు, ప్రేక్షకులు.. అందరు వెళ్లారు అక్కడికే! ఆనాటి నుండి ఈనాటి వరకు ఎవ్వరైనా మిగిలిపోయారా? చెప్పండి... అన్ని.., అంతా..అందరు.. ఏదో ఓకేనాడు నమశివాయ..
కుల ప్రస్తావన ఒక విధంగా చూస్తే, మన సినీ రంగంలో కులాన్ని బట్టే అవకాశాలు వస్తాయి అనే భావన నిజం కాదు, ప్రతిభకే ముందు చోటు వుంటుంది అని చాలా చక్కగా తెలుస్తోంది. రాబోయే తరాలకు ఒక మంచి పాఠం.
Adhi okappudu broo eppudu kaadhu
Velali caste tagilinchalemu especially Brahmanandam Ali ki
👍👍👍👍🙏🙏🙏 Abba enta enjoy chestam valla comedy ni.
Good information.
కళకు కులం లేదు, అజరామరమైన ది. కులం ఏ ది అని నవ్వు చూడరు సోదరా.
Ee kalamlo kuda kulalu.enduku.
జీవ,సుధాకర్,and బాబు మోహన్ sc mala comunity నాకు రిలేటివ్స్
🎉 Madiga bro
@@nancysarala2670 manishi jathi mind it...
🙏🙏
Caste certificate pleasr
ఏ కులం వాళ్ళైనా వారి లో ఉన్న కళ నే చూస్తూ సంతోషిస్తే బాగుంటుంది కదూ!
Caste అవసరం లేదు bro we r all human beings
TH-cam lo revenue ravali kadha, adhoti cheyanivvandi, chudatam, vintam manaki kuda istame kadha
అవునా బ్రో
నాయిబ్ర హ్మణలెరా
Who said , both in politics and cini field total kamma community people , మిగతా వారిని రానించరు.... అయ్యా తెలుసు కోండి
❤
తెలుగు సినిమాలో కామెడీ వర్గం అంటే చాలా ఇష్టం, ఎందుకంటే కమెడియన్స్ లో అన్ని కులాలవారు ఉన్నారు, అదే హీరోల విషయంలో కొన్ని కులాల వారు అంటే కమ్మ కాపు రాజు రెడ్డి కులాల వాళ్ళు మాత్రమే ఉంటారు
Great Info. But one thing is that TALENT is not one's own property. It is God's Gift. I love all the actors shown in this video.
అన్ని వర్ణాల వారు ఓకే కుటుంబంలా కలిసి ఉండగలగడం, ఎంచుకొన్న వృత్తి పైన నిబద్ధత కలిగివుండడం మిగతా వాళ్ళకి ఆదర్శం కావాలి.
ఎందుకు రా కళ కు కులం అనే కళంకం అంట గడతారు .. టాలెంట్ లేకుంటే ఏ కులం అయినా ..ఎదుగుదల ఉండదు
సుధాకర్(గుంటూరు జిల్లా ), బాబూమోహన్(ఖమ్మం జిల్లా), జీవా(గుంటూరు జిల్లా ), గౌతమ్ రాజ్(గోదావరి జిల్లా), జానీ లివర్ ( ప్రకాశం జిల్లా) వీరు అందరు SC(మాల) కులానికి చెందినవారు 🌹🌹🌹
Babu Mohan Madiga caste
మాల బాబు మోహన్
@@gorativenkanna9878మాలా మాదిగ అని ఆయన కోసం కొట్టేసుకొండి 😂
అరేయ్ హాఫ్ నౌలెడ్జి కాండిడేట్ లారా బాబూమోహన్ మాదిగ కాదు మాల, ఎందుకు అనగా అయన మా ఫ్రెండ్ వాళ్ళ సొంత మేనబావ 🌹
@@Rayisrihari maala caste Babu mohan
మనం అందరము మనుషులము. All are Human beings. కులం ఒక అభూతకల్పన.
Yes bro.pain feelings andariki okate.kaani yento vidhi aade vinta naatakam.
అయ్యా, వీరి కులాలు మనకు అవసరం లేదు. కానీ మీరు చెప్పిన దానిలో ఒక తప్పు సరి చేస్తున్నాను. రేలంగి గారి బంధువులు మా ఇంటి పక్కన ఉండేవారు. వారి కులం గవర అని చెప్పుకొనే వారు
Dr.ali gurinchi video lo cheppaledu enduku bro
సినిమా ఫీల్డ్ లో ఈ గజ్జి మొదలైంది ఎన్టీఆర్ వల్లనే.. అప్పటి దాకా ఎవరు ఏ కులం వారో తెలియదు.. హాస్యాన్ని ఎంజాయ్ చేసాము.. ఇప్పుడు సినిమా లు కూడా కులాల పేర్లతో తీస్తున్నారు.
Gajji NTR. He tactfully introduced casteism and improve his caste ppl but at the same time used to create caste wars to hide his poisonous intent.
Gud information bro....😊
Thank you
కమెడియన్ శ్రీలక్ష్మి గారు, కొండవలస లక్ష్మణ్ గార్లు శిష్టకరణం (తెలుగు పట్నాయక్స్) సామాజిక వర్గం కు చెందినవారు
ఇప్పుడు నువ్వు పెట్టిన మెసేజ్,, lkg వాళ్ళ కు, కూడా తెల్సిన విషయం 🥳🤣
మన దేశం లో కులాన్ని సమూలoగా రూపు మాపాలి Indian హిందూ అనాలి అంతే 50 సంవత్సరాలు లోనే దేశం అభివృద్ధి చెందుతుంది
మిగతా జాతులు అవసరం లేదా? 😡
మంచి సమాచారం అందించారు
Thank you
These are all very great commedy actors
సంపూర్నేస్ బాబు, యాక్టర్ & కమెడియన్ దర్శి పులికొండ కూడా విశ్వబ్రాహ్మణ నే...🔥🔥🔥🔥🔥🔥🔥
no he belongs to Kammari caste
@@Encouragetalents-k2s అతను బంగారపు పని చేసి వాడు విశ్వబ్రాహ్మణ కంసాలి విశ్వబ్రాహ్మణ అంటే 5 వస్తాయి
మేము కూడా..విశ్వబ్రాహ్మణ
Yes
Please donot make discussion about the caste of commedians. Because. they are great persons.. They. all are. equal to GOD
.
బాగా చెప్పారు
కులాల ప్రస్తావన అవసరమా?
Avsarame 😄yendujante kamma kaapu domination lo unna industry lo itla. Comedy and pulohira roles ki avaksam unna paristhithi thelsuddi
హీరోలు గా ఎవరు ఉన్నారు, కమ్మ వారు తప్ప మిగిలిన వారు కమెడియన్ లే
అల్లరి నరేష్ కామెడీ హీరో కమ్మ కాదా! కృష్ణ భగవాన్ (పాప రావు చౌదరి) కమ్మ అతను, లతాశ్రి, పోసాని కృష్ణమురళి, వీళ్లంతా కమ్మలే!
Rajendra prasad very good comedian and exlent acoter also his name has not mentioned why?.
Make a video on caste of hero' s in Telugu 😊
Ok
Gowtham raj rajula samajika vargam kadu
S v రంగారావు గారు, మిక్కిలినేని, ముక్కామాల, రాజనాల, csr, ఫస్ట్ తరం యాక్టర్స్ బ్రాహ్మణ.. ప్రొడ్యూసర్స్ రెడ్లు, కమ్మ, కాపు కులస్థులు.. ఇప్పుడు film ఇన్స్టిట్యూట్స్ ద్వారా ట్రైనింగ్ అన్ని కులా ల వాళ్లకు, చిన్న చిన్న ఆర్టిస్తులకు అవకాశలు వస్తున్నాయి.. దయచేసి కుల ప్రస్తావన లేకుండా వాళ్ళ లో వున్న టాలెంట్ ని గౌరవించండి.. కెమెడియన్ సుధాకర్.. ఆర్ధికంగా ఇబ్బందులలో వున్నాడు.. చే తనాయితే హెల్ప్ చెయ్యండి
వరై చూతే ......పేరులో నే రెడ్డి వున్న వారి ని ...
రెడ్డి అని చెప్పడం ఏందిరా
మరి కొండవలస లక్ష్మణరావు, శ్రీలక్ష్మీ
గార్లు,... శిష్టకరణం (పట్నాయక్) కులానికి చెందిన వారు
@RaviKumar-VJA not naiks they are patnaiks (కర్ణాలు)belongs to northern part of AP
@RaviKumar-VJA in AP OBC
Odisha OC (Naveen Patnaik Odisha CM)
We are INDIAN we are human being.
Gowtam Raju, S. C. సామాజిక వర్గం
Absolutely correct
Raju vundani vaadu ala anukunnadu.
అవును bro ఆయన బ్రదర్ నాకు తెలుసు కాకినాడ
కులం తో ఏమి అవసరం..... ఇదే వెర్రితనం అంటే....
కులం కంటే గుణమే గొప్పది ..ఇప్పుడు చెప్పు కులం 😮😮😮😮
మన పురాణాలలో పాత్రలు నిజంగా ఉందీ ఉంటే మనం గొప్పగా చెప్పుకునే సనాతన ధర్మం నిజం మన ఆచరిస్తే, విశ్వమిత్రుడు ఈ కులం
Good
3:57 veediki aslau em teliyadu. Sagagam gnan vunatundi. Ina ikkada cast gurunchi evarina adigara annayya
ఈ కులం అనే పదాన్ని మర్చి పోండి రా బాబు😂
Correct sir 75 year's independence vatchina kulamu pitchi emiti sir
All are indians only one caste sir.
కులాలు అన్నవి సమాజాన్ని వేరు చేయడం తప్ప మరి ఏమిలేదు నటన చాతుర్యం ఉండాలి కానీ కులం కాదు, కులాల పేరు తో చిత్రసీమను బ్రష్ఠు పట్టించకండి, మనమంతా ఒక సమాజం కానీ కులం కాదు.
anna elantivi upload cheyakandi
సినిమా ఫీల్డ్ మొత్తం అగ్రకులాల చేతుల్లోనే ఉంది
Rajyagam cinema s lo reservation ivvaladhu manam fight chadamu
Good one
80 marks vachina job lekapothey em cheyalo telika vachhi untaru
సినిమాలలో కూడా రిజర్వేషన్ ఇచ్చివుంటే బాగుండేది, అగ్రవర్ణాలకు మేధాసక్తి వుంది వాళ్లు ఎక్కడయినా బ్రతకాగలరు రాజలాగా
కులం ఏంటీ? టేలెంట్ ఒక కులం సొత్తు కాదు...
*ధనిక కులం వారిలో,నీరు పేద కులం వారి ఒంట్లో ఉండే రక్తం ఎర్రగానే ఉంటుంది.
*పంచ భూతాలు అందరికీ సమానమే.
అభిమానులకు కుల భేదాలు ఉండవు.
Ippudidhi avasarama ! Ee channel vallu chala sankuchitha manushulu. Hasyam yevaru chesina kulanni chusi navvam.
అంత బహిరంగంగా స్పష్టంగా చెబుతున్నాము అని భావిస్తున్నప్పుడు సుధాకర్, బాబు మోహన్ లను క్రిస్టియన్లు అని కాకుండా ఎస్సీ వర్గీయులు అని ఎందుకు చెబుతున్నారు. ఇది కరెక్ట్ పద్ధతి కాదు.
What is your cast ? Mr TH-camr
క్షత్రియ అంటే ఎంతో చెప్పగలరు
అసలు community గురించి టాపిక్ ఎందుకు వస్తుంది.మా కులంలో పలానా అని గొప్పలు చెప్పుకునే వారికి ఏమన్నా పనికి వస్తుందేమో
Telugu camadians are the best actors...
all correct
🎉🎉🎉I will agree but heroes cast is very important we have to think
YOU TUBE NEEDS TO PAY ATTENTION ON THE CONTENT THEY PUT ON THE WEB, YOU TUBE SHOULD BE HELD LIABLE FOR PROMOTING DIVISIONS IN THE SOCIETY ON RACE, ETHNICITY, COLOR, CASTE, GENDER, AGE etc..
కులం పునాదుల మీద ఒక జాతిని గాని నీతిని గాని నిర్మించలేము..... డాక్టర్ బిఆర్ అంబేద్కర్
కులం మతం లో కూడ కామెడీ ఉందా 😂
Where is venumadav
ఈ దేశంలో ఇంకా కుల రొచ్చు పోతనే లేదు
Saklka snkr.. Sc
Duvasi Mohan Kumar which cast ? Why never included
Suthhi velu గారు ఆర్య వైశ్యులు అనుకుంటా సర్.
వారందరూ వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగా జాగ్రత్త గా సురక్షితంగా ఉండాలని సతుల సమేత భగవంతుని కి.... ప్రార్ధనలు..వారిలో చనిపోయిన వారి అందరి అభిమాన మాట బుధ్ధి తెలివి భావ అర్థం పని నమ్మక మనో ఆత్మ లకు శాంతి కలగాలి అని సతుల సమేత భగవంతుని కి....ప్రార్ధనలు....
హాస్యం బాగా చేసి ప్రజల మన్ననలను పొందిన, వారి కులం ఏ దిఐటే ఏ మి.?
ali gurinchi cheppaledu
Genuine
హిరో, కామెడీ సినిమా వయస్సు వచ్చినపుడు ఫస్ట్ మూవీ గురించి చెప్పండి ప్లీజ్ అన్న
షకలక శంకర్ ఎస్సీ మాల తెలిసి కొన్ని వీడియో పెట్టండి
Why should you reveal castes? Did we ever ask about caste of artists?
నీదే క్యాస్ట్ ముందు నీది చుసుకో తరువాత వేరే వాళ్ళ సంగతులు చూడు ఓకే నా క్యాస్ట్ అవసరం లేదు బ్రో వీ ఆల్ హ్యూమన్ బీయింగ్ ఓకే
Anchor గారు brahmin
బ్రో.... ఈ రోజుల్లో క్యాస్ట్ ను బట్టే బ్రతుకు....... అన్నటుగా వుంది..... 😔
@@anisetti9426 అయితే వాళ్ళ ను వేరే గ్రాహము లో కీ పంపీంచాలీ కదా వాళ్ళు ఇక్కడ వుండ లేరు
Mana rajyangam official ga kulam anedanni gurthinchindi dannthopatu mana kulanni mathanni gender ni batte manaki government benefits isthundi kulam ledu ani pracharam chese okkadi daggar kuda no caste certificate vundadu kabatti caste avasaram ledu or caste ledu anukovatam mi brama
You are wrong bro. Life is combined cast.
Kulam kulam ani yekkado dhikkumaalini chaavu chacchipothee mana kulam peeru zendaa midha rashiii paathuraaruuuu.....inkaa caste feelings entooo ...
కడుపు నిండినవాళ్ళకే.....కులం,మతం.
కళకు,అవసరానికి,ఆకలికి,అభ్యసానికి కులం,మతం ఉండదు.
అందరితో దయగా ఉండండి.
బ్రో మీరే ఇక్కడ కులాలు అంటూ మనుషులలో తేడాలు పుట్టిస్తున్నారు. ఎవరు ఏ కులమైతే మనకేం?😮
తెలుసుకోడం వరకు తప్పు లేదు.
కాని కళాకారులందరిదీ వారే కళలో కృషి చేసారో అదే వారి కులం.
ఉదా. నటన,సంగీతం,చిత్రం, ఇలా......
ఏమిటి ఆ తెలుసుకునే అవసరం😡
Deniki edantha me chanel apainste bavundu
Hi, for the the lower caste people will any special fund in crores will it be paid or what? First of all remove the cast column from school onwards till the final end. Every thing will be fine in India🇮🇳. Reply
All are hindus ❤❤❤❤❤❤
😮😮😮 May not be 100 per cent correct.
Dharmavarapu is Vysyaraju..
Brahmmaji is viswa brahmana
మనుషులు అనే కులానికి చెందినవారు
Caste is waste.Humanity is best.
ఈ కులాల గురించి cheppakandi గడప లో కులం గడప దాటితే hinduvulamu అనే భావన రావాలి
కమెడియన్స్ కి కులం ఏమిటి
వారి కులం ఎది అనే విశయం అవసరమా ? ఇక్కడ చూసేది వారిది ఎ కులం అని కాదు వారు ఎలా నటిస్తున్నారు అనే విధముగా చూసారు తప్ప వాడిది ఏ కులము ఆని ఇప్పటి వరకూ ఎ ప్రేక్షకుడు చూడ లేదు.
Who asked you the caste? Us it interesting?
First of all break the cast's we are all Indians జై హింద్
వారి వారి కుల మేమిటో తెలిసుకోవాలా...వారి నటన చూడండి సర్.
వర్గానికి..caste కి తేడా ఏమిటి సార్!?!?
Foolish data about caste.
jaya prakash Reddy reddy Kulam, irun leg sastri brahamana Kulam 😂😂
ఈ వివరణ తప్పేమీ కాదు. ప్రతిభ అందరిసొత్తు కదా!
gowtham raju sc kulaniki chendinavaru raju ani peru vunnatha matrana rajulu kadu ayanadi kakinada
Why are there no Kamma comedians? Basically they occupy the upper echelons of the industry like Heroes, Producers, Directors, studio owners, other production infrastructure companies/Vendors like food catering services, publicity design companies, equipment suppliers and many more. these days high remuneration Villains too like Jagapathibabu next in line is Rajasekhar.
You are mistaken Brother. Krishna bhagawan, Raghu Babu, VenuMadhav belong to Kamma Caste.
Kashtapadithe paiki vasthaaru, Kulam valla kaadhu brother
Rajendra prasad, giribabu, posani, allari Naresh also belong to kamma caste
బీసీ ముద్దు బిడ్డ బ్రహ్మీ గారు ఓన్లీ వన్ మాన్
Why are publishing cast?All are human beings and money is a main key player in the present world
హాస్య బ్రహ్మ జంద్యాల,సుత్తి వీరభద్రరావు