ఏమిలే ఫస్ట్ గోడలు ఎక్కడ చెమ్మ లాంటివి వస్తున్నయో చూడండి.తరువాత చెమ్మా లేదా క్రాక్స్,లీకేజీ ఉన్న ప్లేస్ నీ ఫస్ట్ రబ్బింగ్, ఐరన్ బ్రష్ తో గీకాలి,తరువాత క్లీనింగ్ చేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే తరువాత డంప్రూఫ్ పెయింట్ 1స్ట్,2న్డ్, కోట్స్ కొద్దిగా గ్యాప్ తీసుకొని అప్లయ్ చేయాలి.
రోడ్డు కి ఆనుకొని ఒక బిల్డింగ్ కి పార్కింగ్ సెల్లార్ కడుతున్నాము...భవిష్యత్తు లో గోడలకు చెమ్మ రాకుండా ఉండటానికి సెల్లార్ గోడలకి బయట వైపున ఏది వాడాలి sir.
Leakage nu avi stop chesthadha paint?
Yes
How much cost or price each tim waitage
Area nu batti
Explain detailed
ఏమిలే ఫస్ట్ గోడలు ఎక్కడ చెమ్మ లాంటివి వస్తున్నయో చూడండి.తరువాత చెమ్మా లేదా క్రాక్స్,లీకేజీ ఉన్న ప్లేస్ నీ ఫస్ట్ రబ్బింగ్, ఐరన్ బ్రష్ తో గీకాలి,తరువాత క్లీనింగ్ చేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే తరువాత డంప్రూఫ్ పెయింట్ 1స్ట్,2న్డ్, కోట్స్ కొద్దిగా గ్యాప్ తీసుకొని అప్లయ్ చేయాలి.
Where are you from
అన్నయ్య అది ఎలా చేయాలో అది ప్రాబ్లం ఎలా వస్తుందో అది చెప్పాలి పనికిరాని ఒక మ్యూజిక్ చేశారు అది ఏమీ అర్థం కావడం లేదు మాకు వివరించండి
Next video lo pedutha ok
In detailed
రోడ్డు కి ఆనుకొని ఒక బిల్డింగ్ కి పార్కింగ్ సెల్లార్ కడుతున్నాము...భవిష్యత్తు లో గోడలకు చెమ్మ రాకుండా ఉండటానికి సెల్లార్ గోడలకి బయట వైపున ఏది వాడాలి sir.
Dampproof vesukondi
పెయింట్ వేసుకునే పద్ధతిలో వుంటుంది
డబుల్ కోట్ వేసుకోండి
@@WellTalents0765ఏ కంపెనీ ది తీసుకోమంటారు.కొంత మంది dr.fixit Bitufix తీసుకోమంటున్నారు...మీరు ఏ కంపెనీ ది సజెస్ట్ చేస్తారు.
ఏ కంపెనీ ది తీసుకోమంతారు.కొందరు Dr.fixit Bitufix తీసుకొమంటున్నారు.మీరు ఏది సజెస్ట్ చేస్తారు.
West video dam proof watar nii apaledhu.
అది నువ్వు ఎలా అప్లయ్ చేసినవో
ఫస్ట్ ఆ ప్లేస్ ని క్లీనింగ్,ఐరన్& పుట్టి బ్లేడ్,పల్లులతో గీకాలే,నెక్ట్ దంప్ప్రూఫ్ 1స్ట్ కోట్ అప్లయ్ చేయాలి.ఒక్క 4 హవర్స్ ఆరనివ్వాలి next 2nd కోట్ అప్లయ్ చేయాలి.1st కోట్ అడ్డం ఇగ్గుతే,2nd కోట్ నిలువ ఇగాలే.ఇట్లకూడ సెట్ కాక పోతే చెప్పండి.
Send ur number Anna