Paint and Water Mixing Ratio/How to Mix Paint with Water/SR 3D Art Paint

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 พ.ย. 2023
  • #Paint and Water Mixing Ratio
    #How to Mix Paint with Water
    #Paint Perfect Mixing Tip
    #SR 3D Art Paint
    Friends... ఈ Video లో 1లీటర్ పెయింట్ లో ఎంత నీళ్ళు కలపాలి?,Wall కి Perfect గా పెయింట్ ఎలా వేయాలి? చూపించడం జరిగింది. తెలియని వారు చూడండి. Thank you.
  • แนวปฏิบัติและการใช้ชีวิต

ความคิดเห็น • 9

  • @SdY-q2f
    @SdY-q2f 2 หลายเดือนก่อน

    Hi brothers nice video
    Naa room 15 /20 size undhi
    Nenu naa room ki flooring ki red paint veyali anukuntunna yentha ltr paint Avasaram Avuthundhi cheppara plz

    • @sr3dartpaint
      @sr3dartpaint  2 หลายเดือนก่อน

      Flooring అంటే క్రిందా?

  • @rajimadhupelli
    @rajimadhupelli 7 วันที่ผ่านมา

    Hi brother, asian paints 1 lit dabba techanu, andhulo naku teliyaka water kalapakunda vesanu, emyna problem avuthunda?

    • @sr3dartpaint
      @sr3dartpaint  7 วันที่ผ่านมา

      Enamel లా, Emulsion నా? Enamel అయితే ఏ Problem ఉండదు. Emulsion అయితే Brush తో వేశారా?, Roller తో వేశారా? .Roller తో వేస్తే పర్వాలేదు కానీ Brush తో అయితే లైన్స్ వస్తాయి అలాగే దలసరి ఎక్కువై పొరలు పొరలుగా ఎక్కిపోతాయి.

    • @rajimadhupelli
      @rajimadhupelli 7 วันที่ผ่านมา

      @@sr3dartpaint Emulsion vesanu, Brush tho, paint ayite udipodhuga? Ma babu చదువుకోవడానికి ABCD sheets అంటించడం కోసం ఒక నాలుగు షీట్స్ పట్టే అంత place మాత్రమే వేశాను.

    • @rajimadhupelli
      @rajimadhupelli 6 วันที่ผ่านมา

      @@sr3dartpaint Emulsion vesanu, Brush tho, paint ayite udipodhuga? Ma babu చదువుకోవడానికి ABCD sheets అంటించడం కోసం ఒక నాలుగు షీట్స్ పట్టే అంత place మాత్రమే వేశాను.

  • @swamyyadavn2321
    @swamyyadavn2321 13 วันที่ผ่านมา

    sunnam meeda primer vesi dhani meedha paint vesukovacha

    • @sr3dartpaint
      @sr3dartpaint  10 วันที่ผ่านมา

      సున్నం మీద Direct గా Colour ఎక్కించవచ్చు. Primer అవసరం లేదు.

    • @rajmaddila
      @rajmaddila 4 วันที่ผ่านมา

      ప్రైమర్ వేస్తే షైనింగ్ ఫిన్షింగ్ బాగుంటుంది ​@@sr3dartpaint