నేను కూడా 30years అప్పుడు అంటరాని తనాని ఎదుర్కొన్నాను స్కూల్ కి వెళ్ళాక ఇంటర్వెల్ అప్పుడు నీళ్లు తగ్గటానికి బోరింగ్ దగ్గరకి వెళ్ళినప్పుడు మేము నీళ్లు త్రగాకా బిందెలు తీసుకొని నీళ్లకు వచ్చిన వాళ్ళు రెండు పంపులు నీళ్లు కొట్టి కాళ్ళతో ఆ నీళ్లను పక్కకు దొబ్బి అప్పుడు బిందెలో నీళ్లు కొట్టుకునేవారు కానీ స్కూల్ లో మాత్రం మా పిల్లల మధ్య అంటరానితనం ఉండేది కాదు అంతరం కలిసి ఆడుకునేవాళ్ళం అందరం కలిసి నీళ్లు తాగేవాళ్ళం my friends is always best friends
కాసిం సార్ మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు సార్ చాలా బాగుంది సార్ మీ ఇంటర్ చాలా గొప్పగా చెప్పారు సార్ క్రాంతి అన్న మంచి ప్రొఫెసర్ అని పిలిచి ఇంటర్వ్యూ చేశారు సూపర్ అన్న మీరు
Excellant ga చెప్పారు sir,సమాజంలో ఏవిధంగా ప్రజలు వున్నారు,వారు ఏవిధంగా ఫలాలు అనుభవిస్తున్నారో,ఏవిధంగా నిమ్న కులాల వారు జివిస్తున్నారో ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు వివరించారు,మీ అనుభవాలను జోడించి చూపించారు.sir, ఎన్ని ammendments వచ్చిన, ఎన్ని govt, ఏ పార్టీ వచ్చిన భారత దేశంలో వర్ణ వ్యవస్థ మారదు sir,దీనికంతటికీ కారణం సమాజంలో సమానత్వం లోపం,వ్యవస్థ అంతా ఒకే కులం ఆదీనంలో వుండటం ఉత్తరభారత దేశంలో ఇంకా ఎక్కువ వుంది, ఇంకొక కారణం ఏంటంటే వున్నవాడు వున్నవాడిగా వుంటున్న్నాడు,లేనివాడు లేనివాడుగా మిగిలిపోతున్న్నాడు.దీనికంతటికీ కారణం డబ్బు,భూమి,కొందరి చేతుల్లో వుండటం. అంటరానితనం ఏవిధంగా వచ్చింది చాలా చక్కగా వివరించారు sir, మీ వివరణకు ఖాసిం SIR కు ధన్యవాదములు sir.
ఆర్యులు రాకముందే భారత దేశము ద్రావిడ సంస్కృతి గల దేశం, అప్పటికి భారత దేశము ఒక రాజ్యం, రాజులు పరిపాలన చేస్తున్నారు.ఆర్యులు మొదట ఉత్తర ప్రాంతంను ఆక్రమించి , ఆ ప్రాంతాన్ని వసపరసుకుని ,తదుపరి దక్షణ భారత దేశాన్ని ఆక్రమించారు.మధ్య ఆసియా నుండి వచ్చిన వారిని 4బాగాలగా చేసి వారికి బ్రాహ్మణ క్షత్రియ వ్వైశ్య మరియు శూద్ర. గా వర్ణలగా చేసి,ఆర్యుల చేత ఓడిపోయిన వారు ,బానిసలు , అంటరాని వారీగా సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు. ఇది ఆలోచన.
మీలాంటి అద్భుతమైన మేధావిని ఇప్పటివరకు సూల్లేదు సార్ గతాన్ని కూడా చూడగల శక్తి మీకుంది ... ఆదిమానవున్ని చూశారు పక్కనుండి ... ఆర్యులు దండెత్తి రావడం పెత్తనం చేయడం చూశారు ... నాలాంటి శూద్రులు పుట్టడం మల మూత్రాలు ఎత్తడం చూశారు ... అంబేద్కర్ గారి పక్కనే కదిలారు .... ఇవన్ని వింటుంటే ఈ నా శూద్ర రక్తం మరిగి ఎర్ర జెండా పట్టి ... పాలకుల వేటలో అమాయక ప్రజల ప్రజల పాణాలు తీయాలని రగులుతోంది సార్ ... కానీ మీరు కులం కాలమ్ వద్దు ... కులాంతర వివాహాలు ముద్దు అంటున్నరు కానీ కొందరు కులగణన కావాలంటున్నారు ... ఎందో ఏమో కన్ఫ్యూజన్ లోనే బతికేస్తున్నం
Exactly room rent gurinchi mee student gurinchi cheppina story Naa life lo kuda face chesanu sir. Maa Mamayya NPDCL employee room gurinchi velithe ame kuda ilage Anni rent gurinchi matladukunnaka last ki caste gurinchi adigithe madiga ani cheppagaane same answer maa sir vachinaaka adigi cheptha anindhi Idhi Nizamabad city lo jarigindhi
భారతదేశంలో స్వాతంత్రం రావడానికి అన్ని కులాల వారు అన్ని మతాలవారు కలిసి పోరాడారు కదా అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అందరూ కలిసిమెలిసి ఒకే దేశంగా ఎందుకు ఉండలేకపోయారు భారతదేశం నుంచి పాకిస్థాన్ను ఎందుకు విడగొట్టారు అందుకు కారణం ఎవరు? అది కూడా చెప్తే బాగుండేది
అప్పుడు ఉన్న కొంతమంది నాయకుల వల్ల అప్పుడున్న పాలకుల వల్ల అప్పుడు అలా జరిగింది మీరు ఇప్పుడు దాన్ని ఇన్ డైరెక్ట్ గా మతం పేరుతో ఎందుకు అందరిపై ఆపాదిస్తున్నారు
బ్రో ఇక్కడ చర్చ జరిగింది Sc,St రిజర్వేషన్ గురించి సమాజం లో దళితులు ఎదుర్కొంటున్న వివక్ష గురించి మాత్రమే కాని ఇండియా, పాకిస్థాన్ ఎట్ల విడిపోయింది అన్న దాని గురించి కాదు.
Cheppu kovadaniki kadhu... Adhi cheppukunna vallaki me lanti vallu iche expression valla patla me bhava jalam chusi valli siggu oasthunnaru.. Me ammamalu me tatalu budhi lekunda vadu veedu adu ani chepa ga chepparu.. Ippaudemo vallu vheppujovatledhu antunnaru
EWS oc reservations kosam kulanni cheppukovali kada mari 😂... Lowest cutoff marks in all exams ... Lowest cutoff marks than Physically handicapped persons... 10% population unna unna OC laku 10% reservations ante 100% reservations nu enjoy chesthunna kuda mee kullu buddhi povatam ledu... Mee edupu ma edugudala😂...
ఈ అంటరానితనం అనేది ఇంకా వంద సంవత్సరాల అయినా పోదు ఈ మనుషులు మారరు ఈ వ్యావస్థ మారదు ఈ గొడవలన్ని లేకుండా పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కు ఇచినట్టు మాకు కూడా అంటరాని దేశం ఇవ్వండి మా బతుకు మేం బతుకుతము ...... ఇంకా ఈ వివక్ష బరించలేము రా....
సార్ మీ స్పీచ్ చాలా అద్భుతం సార్ మీరు గొప్ప మేధావులు సార్ చాలా మంచి వివరణ ఇచ్చారు ఇలాంటి దాడులు జరిగి ఇలాంటి అవమానాలు ఇలాంటి శిక్షలు ఇలాంటి అవమానాలు చాలా ఘోరమైన బతుకులు సార్ చాలా గొప్పగా చెప్పారు
కాన్షీరామ్ గారు చాలా మంచి ఆశయంతో ముందుకు వస్తే అది తెలుసుకున్న అగ్రకులస్తులు మీరు చెప్పినటువంటి అప్పటి సీఎం రెడ్డి గారు కుల నాయకులతో మీటింగ్లు పెట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీల మీద తీసుకొచ్చారు ఫస్ట్ అది కూడా మందకృష్ణ అనే అడ్డం పెట్టుకొని కాన్సిరాం గారు చేసిన తప్పేంటి సార్ మంచి పని చేసే దానికి ముందుకు రారే వర్గీకరణ అవసరమా మనం సీఎం lమనమే ఎమ్మెల్యేలను మనమే మంత్రులు.. అయితే మంచిదే కదా... అలా చేస్తే ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు పెద్దవాళ్ళు అవుతారని మందకృష్ణని వాడుకున్నారు అగ్రకులస్తులు అగ్ర కులస్తులకు అమ్ముడుపోయిన మందకృష్ణ
మందు తాగుడు మాన్పించే ప్రయత్నం చేయండి సార్ ఫస్ట్ ఆటోమేటిక్ గా బాగుపడతారు చేతిలో డబ్బులు కనపడితే చాలు తాగడానికి లేదా వృధా ఖర్చులకు నేను చూస్తున్న నా అనుభవాన్ని మెన్షన్ చేసిన
వామ్మో ప్రొఫెసర్ చాలా నీతులు చెబుతున్నారు చాలా చాలా చరిత్రలో చూశారు ఈయన స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా రిజర్వేషన్ ప్రైవేట్ రంగంలో కూడా కావాలి అని అడిగే తెలివైన మేధావి వర్గం వారు వీరు! ఎదుటి కులం వారిని మాట్లాడనివ్వకుండా మాట్లాడితే ఏ కేసు పెడతారు కులం పేరు ఎత్తి తిడతామని సింపతి పొందుతారో ప్రభుత్వ రాయతీయులన్నీ అనుభవిస్తూ ఇంకా చరిత్రకారులను తిట్టుకుంటూ బతికేస్తారో?
ఈరోజు మధ్యాహ్నం కర్నూల్ జిల్లా యెమ్మిగనూరు లో నేను కొన్ని చోట్ల రూమ్ రెంట్ కోసం వెళ్తున్నా కొంతమంది పాత కాలం age అయినా వాళ్లు మీది ఏ కులం అని అడుగుతున్నారు. కానీ యువకులు జ్ఞానులు మేధావులు మీది ఏకులం అని కూడా అడగటం లేదు...కొంతమంది అలా ఉన్నారు. కొంతమంది ఇలా ఉన్నారు.. మార్పు తొందర్లో వస్తుంది... అందుకే కుల నిర్ములన జరగాలి అంటే రక్త మిశ్రమము జరగాలి.ఇంట్రకాస్ట్ మ్యారేజ్ లు జరగాలి. అప్పుడైతే తప్ప ఈ కులానిర్ములన జరగదు అని నా అభిప్రాయం 💞🙏✊
అసలు మెదవులు అని చెప్పుకునేవారు ....... ఆ పండకక్కు మూలమైన సిద్ధాంతాలు ,కారణం అసలు తెలుసుకోక పోవడం....అజ్ఞానం ,అమ్యకతవం ....😂 ఆర్య ,ద్రావిడ సిద్ధ్ణతం.....గురుంచి మాట్లాడేవారు ...ముందు...ముస్లిమ్ ,క్రైస్తవులు పరదేశాస్తులు అని ముందు క్లియర్గా ఎందుకు చెప్పారు...😂
*Naa chinnathanam lo maa friends intiki maa intiki endhuku dooram untadho ardham ayyedhi kadhuu maa vallu oka pakkana undevallam...and mammalni intiki raninchevallu kuda kadhuuu *nenu kotha vaarini kalisinappudu naatho bane undevallu caste cheppagane face lo sudden change kanipinchedhi * few days back oka ammai nannu adigindhi sc lu nallaga untaru kadhaa ani🫠 naku navalo edavalo ardham kala ..ah ammai yadava's ippudu vallu kuda vere state lo thkkuva caste ani telsina tharvatha navvosthundhii😂 Some waste fellows says reservation theeseyyali intha avamaanalu meeru kuda barinchi mee caste ki kuda reservation pettukondi boss
కులం కాలమ్ ఏ ఉండొద్దు గాని .... మన పప్పు కి మాత్రం కులగణన కావాలట .. ఇంకా కొట్టుక సావాలిగా ... కులం అన్న పేరు డిక్షనరీ లో కూడా తీసేస్తే సాలు ఇగ కులమెక్కడుంటది ... కానీ ప్రతి సినిమాలో కులం పక్కా ... ఇలాంటి ప్రతి ఇంటర్వూ లో కులం పక్కా ఇగ కులమేడపోతది...
@@chakaraoa Reservation ani spelling rayadam radu kani job lu kavali aa reservation valla e roju samanathvam vachindi ledante inka antarani vallani antarani valla lage chusevaru..., Adhi anubavinchinollaki thelustundi gattu meedha kurchuni neethi sutralu cheppe vallaki thelidu
అద్భుతంగా చెప్పారు కాసిం గారు జెన్యూన్ గా అన్ని విషయాలు తెలియజేశారు మూలాల గురించి తెలియజేశారు ఎవేర్నెస్ బావుంది మీలాంటి మహానుభావులు సమాజానికి చాలా అవసరం థాంక్యూ వెరీ మచ్ సార్
SC 60+ Categorise A.B.C.D ST 35 Caste's .... సిందూ నాగరికత - హిందూ నాగరికత ( సిందూ ప్రజాలా జీవనవిధానం ) 1. జంధ్యం లేదు సప్త రుషులు గోత్రం లేదు తక్కువ జాతి కులాలు ఊరికీ బయట ఉండేవారు జనాభా = 35% + (SC/ST) రిజర్వేషన్ = 22% నెలవారీ ఉచిత రేషన్ :🥫🍱🍚 Labour వర్క్ ద్వారా రిజర్వ్ చేయబడింది = 2.00.000/- ప్రభుత్వ ఉద్యోగం = 60% విద్యార్హత = 60% ప్రైవేట్ ఉద్యోగం కులo కావలి 🥹 ఇల్లు అద్దెకు కులం కావాలి 🥹 డా.బి.ఆర్. అంబేద్కర్ సర్ 1950 రాజ్యాంగం రిజర్వేషన్ 10 సంవత్సరాలు మాత్రమే
కాశీం సార్ చెప్పిన ప్రతీదీ 100% కరెక్ట్. ప్రతి దానికి చారిత్రక ఆధారాలున్నాయి, అతనే ప్రత్యక్షంగా కుల వివక్ష ఎదుర్కున్నట్లు చెబుతున్నారు. అయ్యో అలా జరిగిందా అలా జరగటం తప్పు అనే వాళ్ళకంటే కాశీమ్ సార్ చెప్పిందే తప్పు అన్నట్లు కామెంట్స్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. చారిత్రక ఆధారాలున్నాయి, మత గ్రంథాలలో ఆధారాలున్నాయి, అయినా కొంత మంది సోదరులు అంగీకరించకపోవటం విచిత్రంగా ఉంది. తప్పును తప్పు వొప్పును వొప్పు అని అంగీకరించే స్పృహ కూడా లేకపోవటం అజ్ఞానమా మూర్ఖత్వమా... మనిషి మనసులో మతతత్వ, కులతత్వ ధోరణి పోయి మానవతా, సమానత్వం, మానవత్వ ధోరణి ఎప్పుడు వొస్తదో అప్పుడే అది సాధ్యం... సమానత్వం బోధించే బౌద్ధ మతం విరాజిల్లిన దేశం మనది. బౌద్ధ మతం వల్ల సమానత్వం వొస్తే తమ ఆధిపత్యం, కులతత్వ పప్పులు ఉడకవు అని చాతుర్వర్ణ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు మనుధర్మ శాస్త్రాన్ని, కొన్ని గ్రంథాలను అమలు పరచి బౌద్ధ మతాన్ని నేలమట్టం చేసిన ఘనత ఆర్య బ్రాహ్మణులది. ఇది చరిత్ర. తెలవని వాళ్ళు చారిత్రక గ్రంధాలు చదివి తెలుసుకోండి.
Super super Sir మీరు చాలా బాగా వివరణ ఇచ్చారు
మీలాంటి వాళ్లు ఈ రాష్ట్రానికి CM కావాలి 🎉🎉🎉
వీడు O. U. లో peon గా సరిపోతాడు.
మీలాంటి మేదవినీ ఇప్పటివరకు చూడలేదు sir....🎉🎉🎉🎉 జై మాదిగ... సుపర్ sir
సర్ మీ విశ్లేషణ మరియు నిజాయితీకి ధన్యవాదములు 🙏🙏🙏
క్రాంతి అన్నా చాలా ఇంటర్వూలు చేశాడు తాను అడిగిన ప్రశ్నలకు సూటీగా మరియు సమర్థవంతమైన సమాధానాలు ఇచ్చింది కషీమ్ సారు మాత్రమే.
Really proudly
Kaseem sir Hat'sap sir
Jai MADIGA
JAI KASEEM SIR
Chala rojula tharuvatha oka manchi interview chusanu.
ఇప్పటికీ తిరుమల,శ్రీశైలం లాంటి టెంపుల్స్ కి వెళ్తే అక్కడ అన్ని కులాలకు సత్రాలు ఉంటాయి ఒక్క దళిత సత్రం తప్ప
అది ఎవరికీ వారు పెట్టుకున్న సత్రాలు మీరు పెట్టుకోండి ఎవరొద్దన్నారు
Well clear knowledgeable interview… fluent explanation by kasim👍👍
ఉస్మానియా యూనివర్సిటీ లో మండే ఎర్రటి డప్పు❤ మా ఫ్రో. కాసీం 🎉❤
వాడు ఎంత మొత్తుకుని చేప్పినా. వాడి పేరు మళ్ళి తప్పుగా రాశావు అంటే నువ్వు ఖచ్చితంగా డప్పు బ్యాచ్ నే
@@teluguvaartalu అదే మాటని నీవు మళ్ళీ అంటున్నావు చూడు నీకు కులా గజ్జి వుంది అని తెలుస్తుంది
తొక్కెం కాదు
E Pseduo secular Hindu lanjkodukulanu encounter cheyali in Bharath
కాశీ o అనీ కరెక్ట్ వ్రాయి
Very good description Tq sir exalted speech 👏👏👏🙏🏻🙏🏻🙏🏻
సార్ మీలాంటి వాళ్లు రాజకీయాల్లోకి వస్తే బాగుంటది మీరు ముఖ్యమంత్రి అయితే చాలా బాగుంటది
ఏ బాబు అయినా బ్రతకటం నికు ఇష్టం లేదు
ఎవరు తనిస్తారు
Vote llu vasthara anna .elantti vallku😢
నేను కూడా 30years అప్పుడు అంటరాని తనాని ఎదుర్కొన్నాను స్కూల్ కి వెళ్ళాక ఇంటర్వెల్ అప్పుడు నీళ్లు తగ్గటానికి బోరింగ్ దగ్గరకి వెళ్ళినప్పుడు మేము నీళ్లు త్రగాకా బిందెలు తీసుకొని నీళ్లకు వచ్చిన వాళ్ళు రెండు పంపులు నీళ్లు కొట్టి కాళ్ళతో ఆ నీళ్లను పక్కకు దొబ్బి అప్పుడు బిందెలో నీళ్లు కొట్టుకునేవారు
కానీ స్కూల్ లో మాత్రం మా పిల్లల మధ్య అంటరానితనం ఉండేది కాదు అంతరం కలిసి ఆడుకునేవాళ్ళం అందరం కలిసి నీళ్లు తాగేవాళ్ళం
my friends is always best friends
Good Explanation Kaseem sir 👍
Thank you so much Kranthi garu..... this is most valuable interview and valuable information. Jai bheem Pro. Kaasim sir.
కాశీమ్ విశ్లేషణ చాలా బాగుంది. అమలు చేసే రాజకీయ నాయకులే కరువు.
Good vishleshan
కాశిమ్ అన్న మీరు చెప్పింది నేను అనుభవిచాను
Chala manchi message icharu sir
Idhariki ❤❤ 🎉🎉
కాసిం సార్ మంచి ఇంటర్వ్యూ ఇచ్చారు సార్ చాలా బాగుంది సార్ మీ ఇంటర్ చాలా గొప్పగా చెప్పారు సార్ క్రాంతి అన్న మంచి ప్రొఫెసర్ అని పిలిచి ఇంటర్వ్యూ చేశారు సూపర్ అన్న మీరు
మీ మాటలు 100/200 నిజలు sir చెప్పారు మీరు
Super మీరు చెప్పింది అక్షర సత్యం,మొత్తం పుస్తక జ్ఞానం తో మాట్లాడారు ,అది తెలిని , జీనిoచుకొని,చదవాలేని ముర్కులు అబ్బదాలు అంటారు 😂😂😂😂
😂😂😂😂😂 yes we believe that he studied all
Excellant ga చెప్పారు sir,సమాజంలో ఏవిధంగా ప్రజలు వున్నారు,వారు ఏవిధంగా ఫలాలు అనుభవిస్తున్నారో,ఏవిధంగా నిమ్న కులాల వారు జివిస్తున్నారో ఇప్పటికీ కళ్ళకు కట్టినట్టు వివరించారు,మీ అనుభవాలను జోడించి చూపించారు.sir, ఎన్ని ammendments వచ్చిన, ఎన్ని govt, ఏ పార్టీ వచ్చిన భారత దేశంలో వర్ణ వ్యవస్థ మారదు sir,దీనికంతటికీ కారణం సమాజంలో సమానత్వం లోపం,వ్యవస్థ అంతా ఒకే కులం ఆదీనంలో వుండటం ఉత్తరభారత దేశంలో ఇంకా ఎక్కువ వుంది,
ఇంకొక కారణం ఏంటంటే వున్నవాడు వున్నవాడిగా వుంటున్న్నాడు,లేనివాడు లేనివాడుగా మిగిలిపోతున్న్నాడు.దీనికంతటికీ కారణం డబ్బు,భూమి,కొందరి చేతుల్లో వుండటం.
అంటరానితనం ఏవిధంగా వచ్చింది చాలా చక్కగా వివరించారు sir,
మీ వివరణకు ఖాసిం SIR కు ధన్యవాదములు sir.
జై కాసిం sir
Waw well said sir exlent speech jai beem
మేము మాల మా చెల్లి ని మాదిగ కి ఇచ్చి పెళ్లి చేశాను
❤ nice
Mee goppa alochanaku hats off boss👍
@@chandrashekark9708 tq
@@parampogudilipkumar tq
Manche pane chesau
ఆర్యులు రాకముందే భారత దేశము
ద్రావిడ సంస్కృతి గల దేశం, అప్పటికి భారత దేశము ఒక రాజ్యం,
రాజులు పరిపాలన చేస్తున్నారు.ఆర్యులు మొదట ఉత్తర
ప్రాంతంను ఆక్రమించి , ఆ ప్రాంతాన్ని
వసపరసుకుని ,తదుపరి దక్షణ భారత దేశాన్ని ఆక్రమించారు.మధ్య ఆసియా నుండి వచ్చిన వారిని 4బాగాలగా చేసి వారికి బ్రాహ్మణ క్షత్రియ వ్వైశ్య మరియు శూద్ర. గా వర్ణలగా చేసి,ఆర్యుల చేత ఓడిపోయిన వారు ,బానిసలు , అంటరాని వారీగా సమాజ నిర్మాణానికి పునాదులు వేశారు.
ఇది ఆలోచన.
మీరు చెప్పింది కరెక్ట్ 100%
మీలాంటి అద్భుతమైన మేధావిని ఇప్పటివరకు సూల్లేదు సార్
గతాన్ని కూడా చూడగల శక్తి మీకుంది ...
ఆదిమానవున్ని చూశారు పక్కనుండి ... ఆర్యులు దండెత్తి రావడం పెత్తనం చేయడం చూశారు ... నాలాంటి శూద్రులు పుట్టడం మల మూత్రాలు ఎత్తడం చూశారు ... అంబేద్కర్ గారి పక్కనే కదిలారు .... ఇవన్ని వింటుంటే ఈ నా శూద్ర రక్తం మరిగి ఎర్ర జెండా పట్టి ... పాలకుల వేటలో అమాయక ప్రజల ప్రజల పాణాలు తీయాలని రగులుతోంది సార్ ...
కానీ మీరు కులం కాలమ్ వద్దు ... కులాంతర వివాహాలు ముద్దు అంటున్నరు
కానీ కొందరు కులగణన కావాలంటున్నారు ... ఎందో ఏమో కన్ఫ్యూజన్ లోనే బతికేస్తున్నం
I watched more interviews but This is best interview 👍🏻❤ very good facts 🙂
సార్ నేను శ్రీశైలం వెళ్తే ఉండనీకిస్తే రూమ్ ఉన్నదా అని అడిగితే మీది ఏ కులం ఏ గోత్రం అడిగారు సార్ 😊
Chala manchi ga cheparu sir 👌💐
మంచి విశ్లేషణ కాసిం సార్
మీవిజ్ఞానానికి 🙏
I love kaseem sir. Jai madhia
నేను రూం అధకి వెళ్ళనప్పుడు నను దిగారు అన్నా. మీది ఏ caste అని. చల్ల ఇబ్బంది అనిపించింది. ఇంకా కుల వివక్షత ఉంది అని అది హైడ్ లో
అడిగితే గర్వంగా చెప్పు ఎందుకు ఇబ్బంది పడుతావ్??
@@PenniRohitఇవ్వరు.
Super. Sar. K. S
Kranti bro your doing great job. Best journalist ever seen
ఈ బ్రాహ్మణ దరిద్రులు నా పూర్వీకులను అవనమన పరచి నాశనం చేసినారు ఇదీ తెలియని కొంతమంది నా జాతీ వాళ్లు మనమిధనే రాళ్ళు వేస్తున్నారు
బ్రిటిష్ వాళ్ళు కూడా మన ఆడబిడ్డల్ని ఎంత అవమానిచ్చారో అందరు మర్చిపోయారు..
మాదిగల డప్పులకు మాటలు వస్తే అదే ప్రొ. ఖాసీం సార్ 👏👏👏
Very good description Thank you Sir
Very good afternoon Sir , Explanation is so nice. May God Bless You Sir. What sir said that is absolutely fact.🎉🎉🎉
Exactly room rent gurinchi mee student gurinchi cheppina story Naa life lo kuda face chesanu sir. Maa Mamayya NPDCL employee room gurinchi velithe ame kuda ilage Anni rent gurinchi matladukunnaka last ki caste gurinchi adigithe madiga ani cheppagaane same answer maa sir vachinaaka adigi cheptha anindhi
Idhi Nizamabad city lo jarigindhi
భారతదేశంలో స్వాతంత్రం రావడానికి అన్ని కులాల వారు అన్ని మతాలవారు కలిసి పోరాడారు కదా అదేవిధంగా స్వతంత్రం వచ్చిన తర్వాత కూడా అందరూ కలిసిమెలిసి ఒకే దేశంగా ఎందుకు ఉండలేకపోయారు భారతదేశం నుంచి పాకిస్థాన్ను ఎందుకు విడగొట్టారు అందుకు కారణం ఎవరు? అది కూడా చెప్తే బాగుండేది
Secular hindus valla
అప్పుడు ఉన్న కొంతమంది నాయకుల వల్ల అప్పుడున్న పాలకుల వల్ల అప్పుడు అలా జరిగింది మీరు ఇప్పుడు దాన్ని ఇన్ డైరెక్ట్ గా మతం పేరుతో ఎందుకు అందరిపై ఆపాదిస్తున్నారు
అప్పుడున్న పరిస్థితులు తెలుసుకో, అర్థమవుతుంది.
:+
బ్రో ఇక్కడ చర్చ జరిగింది Sc,St రిజర్వేషన్ గురించి సమాజం లో దళితులు ఎదుర్కొంటున్న వివక్ష గురించి మాత్రమే కాని ఇండియా, పాకిస్థాన్ ఎట్ల విడిపోయింది అన్న దాని గురించి కాదు.
భారత మాత సోదరులారా, ఈ communist విషాన్ని ఎక్కించుకోకండి.
Kranthi anna mee Interviews chala baguntay...meeru bagundali
Thank you for sharing your knowledge sir 🙏
Good interview because good valuable MSG 😊
చెప్పుకోవడానికి కులం వద్దు, కానీ రిజర్వేషన్ కోసం, ఫలాలు అందుకోవడానికి కులం కావాలి
తప్పదు.
Cheppu kovadaniki kadhu... Adhi cheppukunna vallaki me lanti vallu iche expression valla patla me bhava jalam chusi valli siggu oasthunnaru.. Me ammamalu me tatalu budhi lekunda vadu veedu adu ani chepa ga chepparu.. Ippaudemo vallu vheppujovatledhu antunnaru
EWS oc reservations kosam kulanni cheppukovali kada mari 😂... Lowest cutoff marks in all exams ... Lowest cutoff marks than Physically handicapped persons... 10% population unna unna OC laku 10% reservations ante 100% reservations nu enjoy chesthunna kuda mee kullu buddhi povatam ledu... Mee edupu ma edugudala😂...
జైమాల జై భీమ్
జ్ఞాన గాని సార్ మీరు 🙏🏽
One of the best interview and best information from you sir
Sir మొత్తం నిజాలు చెప్పారు
Awesome Analysis....
ఈ అంటరానితనం అనేది ఇంకా వంద సంవత్సరాల అయినా పోదు ఈ మనుషులు మారరు ఈ వ్యావస్థ మారదు ఈ గొడవలన్ని లేకుండా పాకిస్తాన్ కు బంగ్లాదేశ్ కు ఇచినట్టు మాకు కూడా అంటరాని దేశం ఇవ్వండి మా బతుకు మేం బతుకుతము ...... ఇంకా ఈ వివక్ష బరించలేము రా....
12:32
👌👌👌
కరెక్ట్ బ్రో..
సార్ మీ స్పీచ్ చాలా అద్భుతం సార్ మీరు గొప్ప మేధావులు సార్ చాలా మంచి వివరణ ఇచ్చారు ఇలాంటి దాడులు జరిగి ఇలాంటి అవమానాలు ఇలాంటి శిక్షలు ఇలాంటి అవమానాలు చాలా ఘోరమైన బతుకులు సార్ చాలా గొప్పగా చెప్పారు
అసలు యాంకర్ గారు మీరు మీది ఏ కులం అని తెలిసినట్టు సార్ నువ్వు పట్టి అడుగుతున్నారు క్వశ్చన్ వేసేటప్పుడు కొంచెం మర్యాదగా మాట్లాడండి
Sir... Your classification concept is understandable and to be approved as an Act..
Jai Krishna Madiga Anna
Jai Madiga
Jai Bheem ✊🙏
Sir Nenu Budige Jangam nee Meru Chala baga Cheparu 200% Nijam
Kasim sir garu .miru MI matalu chala baguntieee I love him❤
Wow excellent speech.super sir
కాన్షీరామ్ గారు చాలా మంచి ఆశయంతో ముందుకు వస్తే అది తెలుసుకున్న అగ్రకులస్తులు మీరు చెప్పినటువంటి అప్పటి సీఎం రెడ్డి గారు కుల నాయకులతో మీటింగ్లు పెట్టి ఇక్కడ ఎస్సీ ఎస్టీల మీద తీసుకొచ్చారు ఫస్ట్ అది కూడా మందకృష్ణ అనే అడ్డం పెట్టుకొని కాన్సిరాం గారు చేసిన తప్పేంటి సార్ మంచి పని చేసే దానికి ముందుకు రారే వర్గీకరణ అవసరమా మనం సీఎం lమనమే ఎమ్మెల్యేలను మనమే మంత్రులు.. అయితే మంచిదే కదా... అలా చేస్తే ఎక్కడ ఎస్సీ ఎస్టీ బీసీలు పెద్దవాళ్ళు అవుతారని మందకృష్ణని వాడుకున్నారు అగ్రకులస్తులు అగ్ర కులస్తులకు అమ్ముడుపోయిన మందకృష్ణ
Super kasim garu❤ thanks
మందు తాగుడు మాన్పించే ప్రయత్నం చేయండి సార్ ఫస్ట్
ఆటోమేటిక్ గా బాగుపడతారు
చేతిలో డబ్బులు కనపడితే చాలు తాగడానికి లేదా వృధా ఖర్చులకు నేను చూస్తున్న నా అనుభవాన్ని మెన్షన్ చేసిన
Sir Great explanation sir maa maadiga jaathi muddu bidda maa kaasim sir
Super ga cheparu Sir
వామ్మో ప్రొఫెసర్ చాలా నీతులు చెబుతున్నారు చాలా చాలా చరిత్రలో చూశారు ఈయన స్వతంత్రం వచ్చి 78 సంవత్సరాలు అయినా రిజర్వేషన్ ప్రైవేట్ రంగంలో కూడా కావాలి అని అడిగే తెలివైన మేధావి వర్గం వారు వీరు! ఎదుటి కులం వారిని మాట్లాడనివ్వకుండా మాట్లాడితే ఏ కేసు పెడతారు కులం పేరు ఎత్తి తిడతామని సింపతి పొందుతారో ప్రభుత్వ రాయతీయులన్నీ అనుభవిస్తూ ఇంకా చరిత్రకారులను తిట్టుకుంటూ బతికేస్తారో?
Thank kranti anna
Manchi questions adigaaru❤
Good interview kranthi garu.
Sir. good analysis every answer.he faced every problem.
Sir is good intellectual explains every situation in visualised manner......with good wisdom he explains everything...
Kasim annagaru very brilliant and hardworker...medhavi...
కాశీం అన్న మీరుచాలా బాగా వివరించారు
క్రాంతి తమ్ముడు థాంక్స్
Super Sir
అంటరాని తనం ప్రపంచం మొత్తం ఉంది
Raceism ( వర్ణ వ్యవస్థ) కొన్ని దేశాలలో ఉంది ,కానీ అంటరానితనం ఆసియా ఖండం లో ఉంది అందులో మన దేశo no 1 స్థానం లో ఉంది చేదవడం వస్తె వెళ్లి రిసెర్చ్ చేసుకో
@@Kevinanand9494 చిన్న కులం లో కూడా ఉంది అందరు అలాగే వున్నారు అర్ధం కాలేదా
@@Kevinanand9494 We have also too much anti nation 🐑🐑🐑🐑🐑🐑🐑😂😂😂😂😂.how we control that brainless 🐑🐑🐑🐑🐑
ఆంటరానితనం అ బాధ అనుభవిస్తున్న వారికే తెలుసు. అందువల్ల మతమార్పిడులు జరుగుతున్నాయి.
Racism and untouchabilities is different bro India is in no 1 in untouchabilities
Sir meeru matladutuntae enthasepaina alaaa vinali anipistadi anthaa baaga matladataru sir👌🏼👌🏼
ఈరోజు మధ్యాహ్నం కర్నూల్ జిల్లా యెమ్మిగనూరు లో నేను కొన్ని చోట్ల రూమ్ రెంట్ కోసం వెళ్తున్నా కొంతమంది పాత కాలం age అయినా వాళ్లు మీది ఏ కులం అని అడుగుతున్నారు. కానీ యువకులు జ్ఞానులు మేధావులు మీది ఏకులం అని కూడా అడగటం లేదు...కొంతమంది అలా ఉన్నారు. కొంతమంది ఇలా ఉన్నారు..
మార్పు తొందర్లో వస్తుంది... అందుకే కుల నిర్ములన జరగాలి అంటే రక్త మిశ్రమము జరగాలి.ఇంట్రకాస్ట్ మ్యారేజ్ లు జరగాలి. అప్పుడైతే తప్ప ఈ కులానిర్ములన జరగదు అని నా అభిప్రాయం 💞🙏✊
అసలు మెదవులు అని చెప్పుకునేవారు ....... ఆ పండకక్కు మూలమైన సిద్ధాంతాలు ,కారణం అసలు తెలుసుకోక పోవడం....అజ్ఞానం ,అమ్యకతవం ....😂
ఆర్య ,ద్రావిడ సిద్ధ్ణతం.....గురుంచి మాట్లాడేవారు ...ముందు...ముస్లిమ్ ,క్రైస్తవులు పరదేశాస్తులు అని ముందు క్లియర్గా ఎందుకు చెప్పారు...😂
వాళ్ల కంటే కూడా ముందు నువ్వు పరాయి వాడివి.
నీకు మతపిచ్చి. నీవు పూర్తిగా మతపిచ్చిలో వున్నావ్. ముందు అందులో నించి బయటకు రావాలి
We are Dravidians
😂
Super message kasheem sir
What ee analasis sir great kasim gari💪💪
Tw. Sir. Chala. Vivarang. Cheparu
*Naa chinnathanam lo maa friends intiki maa intiki endhuku dooram untadho ardham ayyedhi kadhuu maa vallu oka pakkana undevallam...and mammalni intiki raninchevallu kuda kadhuuu
*nenu kotha vaarini kalisinappudu naatho bane undevallu caste cheppagane face lo sudden change kanipinchedhi
* few days back oka ammai nannu adigindhi sc lu nallaga untaru kadhaa ani🫠 naku navalo edavalo ardham kala ..ah ammai yadava's ippudu vallu kuda vere state lo thkkuva caste ani telsina tharvatha navvosthundhii😂
Some waste fellows says reservation theeseyyali intha avamaanalu meeru kuda barinchi mee caste ki kuda reservation pettukondi boss
కులం కాలమ్ ఏ ఉండొద్దు గాని .... మన పప్పు కి మాత్రం కులగణన కావాలట .. ఇంకా కొట్టుక సావాలిగా ... కులం అన్న పేరు డిక్షనరీ లో కూడా తీసేస్తే సాలు ఇగ కులమెక్కడుంటది ... కానీ ప్రతి సినిమాలో కులం పక్కా ... ఇలాంటి ప్రతి ఇంటర్వూ లో కులం పక్కా ఇగ కులమేడపోతది...
Velaki ujogam rejarvasn kavali rajakeyamga rejarvasan kavali kani megatha time lo vellali kulamulu vndakudathu yenduku sc lo. Vuna mala valu madiga valani palli chshu noru megathvall matharm velle nathimetha pattuko vala neevu chpane mattavadatham game ladu nana nelantee valvallane undi
@@chakaraoa
Reservation ani spelling rayadam radu kani job lu kavali aa reservation valla e roju samanathvam vachindi ledante inka antarani vallani antarani valla lage chusevaru...,
Adhi anubavinchinollaki thelustundi gattu meedha kurchuni neethi sutralu cheppe vallaki thelidu
అద్భుతంగా చెప్పారు కాసిం గారు జెన్యూన్ గా అన్ని విషయాలు తెలియజేశారు మూలాల గురించి తెలియజేశారు ఎవేర్నెస్ బావుంది మీలాంటి మహానుభావులు సమాజానికి చాలా అవసరం థాంక్యూ వెరీ మచ్ సార్
SC lo unna upakulalaki nyayam jaragali ante 2 lacs salary theesukuntunna me lanti varu Reservations ni swacchandhanga vadhulukovali
Correct bro
SC 60+ Categorise A.B.C.D
ST 35 Caste's ....
సిందూ నాగరికత - హిందూ నాగరికత
( సిందూ ప్రజాలా జీవనవిధానం )
1. జంధ్యం లేదు
సప్త రుషులు గోత్రం లేదు
తక్కువ జాతి కులాలు
ఊరికీ బయట ఉండేవారు
జనాభా = 35% +
(SC/ST) రిజర్వేషన్ = 22%
నెలవారీ ఉచిత రేషన్ :🥫🍱🍚
Labour వర్క్ ద్వారా రిజర్వ్ చేయబడింది = 2.00.000/-
ప్రభుత్వ ఉద్యోగం = 60%
విద్యార్హత = 60%
ప్రైవేట్ ఉద్యోగం కులo కావలి 🥹
ఇల్లు అద్దెకు కులం కావాలి 🥹
డా.బి.ఆర్. అంబేద్కర్ సర్
1950 రాజ్యాంగం రిజర్వేషన్
10 సంవత్సరాలు మాత్రమే
Super bro
Good msg sir.....
కాశీం సార్ చెప్పిన ప్రతీదీ 100% కరెక్ట్. ప్రతి దానికి చారిత్రక ఆధారాలున్నాయి, అతనే ప్రత్యక్షంగా కుల వివక్ష ఎదుర్కున్నట్లు చెబుతున్నారు. అయ్యో అలా జరిగిందా అలా జరగటం తప్పు అనే వాళ్ళకంటే కాశీమ్ సార్ చెప్పిందే తప్పు అన్నట్లు కామెంట్స్ చూస్తే నిజంగా బాధ అనిపిస్తుంది. చారిత్రక ఆధారాలున్నాయి, మత గ్రంథాలలో ఆధారాలున్నాయి, అయినా కొంత మంది సోదరులు అంగీకరించకపోవటం విచిత్రంగా ఉంది. తప్పును తప్పు వొప్పును వొప్పు అని అంగీకరించే స్పృహ కూడా లేకపోవటం అజ్ఞానమా మూర్ఖత్వమా...
మనిషి మనసులో మతతత్వ, కులతత్వ ధోరణి పోయి మానవతా, సమానత్వం, మానవత్వ ధోరణి ఎప్పుడు వొస్తదో అప్పుడే అది సాధ్యం... సమానత్వం బోధించే బౌద్ధ మతం విరాజిల్లిన దేశం మనది. బౌద్ధ మతం వల్ల సమానత్వం వొస్తే తమ ఆధిపత్యం, కులతత్వ పప్పులు ఉడకవు అని చాతుర్వర్ణ వ్యవస్థను పకడ్బందీగా నిర్వహించేందుకు మనుధర్మ శాస్త్రాన్ని, కొన్ని గ్రంథాలను అమలు పరచి బౌద్ధ మతాన్ని నేలమట్టం చేసిన ఘనత ఆర్య బ్రాహ్మణులది. ఇది చరిత్ర. తెలవని వాళ్ళు చారిత్రక గ్రంధాలు చదివి తెలుసుకోండి.
Jai.mala.jai bheem.
Very good sir❤❤❤❤❤
Now a days 100% facing modern Discrimination and untouchability ...
చంద్రబాబు
జస్టిస్ రమణ
కిషన్ రెడ్డి
మోడీ
బ్రహ్మణ జడ్జీల మేనెజెమెంటే
ఇందులొ law లేదు, ఇది నిజం
ఇండియా భారత్. హిందూ రాష్ట్రం చేయాలని మా హిందువుల ఆ క్షణం. మొక్కలు. జైశ్రీరామ్. కులం మీదైనా మేమంతా హిందువులం జైశ్రీరామ్ . జై భీమ్
Nuvvu yepaati ki మరావ్
India is never Hindu rashtra it's only secular country
Nee kala maathrame😂😂😂
ಜೈ ಭೀಮ್ ✊
Good speach sir...
Superb sir
Sir miru super sir
Great words sir🎉🎉🎉🎉
నా మనస్సు లో మాట మీరు చెప్పారు సార్
JOURNALIST KRANTHI ANNA.
Good philosophy professor garu
Exlennt message kaseem sir
అంబేద్కర్ రాజ్యాంగం రూపకల్పన చేయక ముందే ఆయనకు sc రిజర్వేషన్ కోటాలో సీట్ ఇచ్చినది ఇండియా