రాగ భావ తాళ గానాలతో ఏడిపించి.. ధర్మజ్ఞాన విచారంలో ముంచెత్తిన భారతీయ ఆధ్యాత్మిక సునామీలతో రాతి మనసులను సైతం ఆర్ద్రీకరించిన రసపిపాసులందరికీ పాదాభివందనం సమర్పిస్తూ.. సాగి కాశీపతి. పురోహితులు. గుంటూరు
ఘంటసాల గారు స్వరపరచిన అద్భుతమైన పాట. ఆర్తితో పిలిస్తేనే భగవంతుడు ఆదుకుంటాడని చెబుతారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువుని క్రిందకి రప్పించగలిగేంత ఆర్తితో పాడారు లీలమ్మగారు. ఆ చిరంజీవి కూడా పాటకు తగిన న్యాయం చేసింది. 👏
Sir, While this Chiranjeevi singing this song ,tears are rolling down.an excellent performance ,sweet voice.jeetheraho baby blessings to you.brought tears to audians who observed and listen.
I prefer watching the old Padutha Theeyaga programs. Here I get to hear Ghantasala, Susheela, Leela songs... In the present day programs, Ghantasala has been banned or so it seems.
బంగారు తల్లి చాలా బాగా పాడింది. అభినందనలు. చక్కని భవిష్యత్తు ఉన్నది.
పాటకు ప్రాణం పోయుట ఇదేనేమో. ధన్యురాలవు తల్లి. వేయి శుభములు కలుగు గాక
భగవంతుడు వింటున్నాడు అన్నట్టుగా పాడావ్ మా.
Blessings
❤ఈ బంగారు తల్లి ❤చాలా బాగా పాడింది ❤బాలు గారే మెచ్చుకుంటూ అన్నారు❤చాలా మంచిభవిష్యత్తు ఉంది ❤❤❤❤
అద్భుతంగా పాడవమ్మ తల్లి నీకు కోటి కోటి వందనములు
సాహిత్య, సంగీత, గాత్ర మాధుర్యాల మేలు కలయిక.. ఈ పాట..!! ఈ చిరంజీవి సంయుక్త.. చాలా బాగా పాడింది..!! 👌👌👍👍🤗🤗
చాలా బాగా పాడుతున్నావు
చక్కగా పాడి అందరినీ అలరించిన చిన్నారి కి శుభాకాంక్షలు అభినందనలు
Smt లీల గారి పాట చాలా చక్కగా పాడింది
God bless you
అద్భుతంగా ఉంది ఇక మాటల్లేవ్ ✋
గతజ్ఞాకాలు ఈ తరానికి తెలియచేసిన E. టీవీ. కి ధన్యవాదములు. ఈ పాటపాడిన ఆర్తి ధన్యురాలు. 💐💐💐💐
🎉🎉🎉🎉🎉chi
Sung the song in full mood and expression very nice thalli God bless you chiranjeeva
ఈ అమ్మాయి చాలా బాగా పాడింది.దీర్ఘాఆయుష్ మానుభవ
అంతరంగమందు సంతోషం చింతా
నిశ్చింతగా ఉంట్టూంది ఈ పాట
Dynamics సూపర్ తల్లి
Very good thalli.GOD bless you Samyuktha
Wow.super.
👍
రాగ భావ తాళ గానాలతో ఏడిపించి.. ధర్మజ్ఞాన విచారంలో ముంచెత్తిన భారతీయ ఆధ్యాత్మిక సునామీలతో రాతి మనసులను సైతం ఆర్ద్రీకరించిన రసపిపాసులందరికీ పాదాభివందనం సమర్పిస్తూ.. సాగి కాశీపతి. పురోహితులు. గుంటూరు
జయహోమాతాశ్రీఅనసూయరాజరిజేశ్వరి శ్రీపరాత్పరీ ఆమ్మదివ్యసన్నిధిలో అమ్మ ఆశీష్షులతో గడపిన ఆఐదుసంవత్సరాలు నాజీవితంలౌగడిచినమరపురానిమధురక్షణాలగుర్తుచేనమీకుశతసహశశ్రవంధనాలు..
Very nice song and good singing
Super Bhakti Song 🎉
nice song and excellent singer
God bless you and your family members
Baga padinavu bangaru talli
Good voice. Having bright future... God bless you...
👌👌👌chala baga padaru
చాలా మదురంగా పాడావు పాప. నీ స్వరం గానం చాలా బాగుంది. కృష్ణుడు స్టేజ్ మీదకు రప్పించావు. నీ వాయిస్ లో మెలోడీయస్ ఉంది. god bless you
Super chitti thalli
Chala baga padavu bangaram❤❤❤❤❤
Thallee, Dharma Devatas Blessings. Excellent Naanna 🌹
చాలా మంచి స్వరం, గాత్రం, ఈ అమ్మాయి అద్భుతంగా పాడింది ❤
చాలా బాగుంది ఈ సాంగ్ మీరు చాలా బాగా పాడారు
God bless you chitti thalli.chakkaga padavu
Wonderful singing. Blessings and Congratulations.
చాలా వివరంగా పాడింది దేవుడు ఇలాగే పైకి తేవాలని కోరిక
Good to see so many reviews and blessings for me for the song i sang 7 yrs back.. 🙏thank you so much all for blessings and suggestions🙏
ఎంత అద్భుతంగా పాడావు తల్లీ!
Amezing God bless you nana
Bhakti bhavam both creates wonder full output
Very dedicated presentation. Appreciations.
అద్బుతం
Amma ni vaice so nice vaice niu chala mundhuku velthavama
Chala baga padavu sister❤
Ammm, Ammma, god bless you Talli.
మకరము పలై శరణము వీడిన 👌👌👌🌹🌹🌹🎉🎉🥰🥰
🙏
SRI lord krishna bless her.very excellent performance of the song singing God gift to her parents'.
Thank you so much🙏
Super Sami 👌
VERY GOOD VOICE TALLI GOD BLESS YOU
My. Favour. Song. I. Love. So. Much. 🌹🌹🌹
సూపర్ సూపర్ 🌹👌👍
Super thalli super song
Very. Good song, excellent singer, very. Nice.
Wonderful performance good God bless you thalli
Very good nice singing thalli, God bless you.
వర్ధిల్లు. దీర్ఘ ఆయుష్మాన్ భవ
Wonferful
సూపర్
కరుణ రసం బాగా పండించావు తల్లి!!
ఆయుష్మాన్ భవ
మధురమైన పద్యం హృద్యమమగాపాడావు ఆర్తితో అసపిలుపు కరుణరసంకురిపించింది అసయస్మాన్్ భవ.
wah wah wah wah wah wah wah wah wah wah Fantastic Singing maa Sooooper
God bless you papu.all the best
❤🎉❤❤
ఈ పాట భావం యదార్థ మై , హత్యా చారము లకు గురి అవుతున్న మహిళామణులకు రక్షణ కవచం గా నిలబడాలని ఆకాంక్ష
లీల గారి లా పాడింది పాప సూపర్
GANDHARVA ANGELS COME TOGETHER AND WODRAFULLY SINGING
Excellent
ఘంటసాల గారు స్వరపరచిన అద్భుతమైన పాట. ఆర్తితో పిలిస్తేనే భగవంతుడు ఆదుకుంటాడని చెబుతారు. సాక్షాత్తు శ్రీమహావిష్ణువుని క్రిందకి రప్పించగలిగేంత ఆర్తితో పాడారు లీలమ్మగారు. ఆ చిరంజీవి కూడా పాటకు తగిన న్యాయం చేసింది. 👏
Thank you 🙏
చాలా బాగా చెప్పావ్, మిత్రమా..!! 👌👌👍👍
@@samyukthakoduri11
Extraordinary
@@samyukthakoduri😢
Dhanyavadalu thalli
ఈ అమ్మాయి మధురంగా పాడింది
Nicely om namo bhagwate vasudevaya.. radhe radhe Krishna
Chala baga. Patalo linamayi padavu, samyuktha,well done.
Excellent super chalabagun
Wow supb nanna❤
Super గాత్రము
GOD bless her.
Sir,
While this Chiranjeevi singing this song ,tears are rolling down.an excellent performance ,sweet voice.jeetheraho baby blessings to you.brought tears to audians who observed and listen.
Thank you🙏
God bless you samyutha 🎉
అమ్మాయి ఆర్తి తో కూడిన పాట సెలెక్ట్ చేసుకుని చాల బాగుగా
పాడింది. గుడ్ ఎఫర్ట్స.
Amma god blis you
తల్లి నీ గొంతులో మరో సుశీల ఉన్నారు నీకు గాయనిగా మంచి భవిష్యత్తు ఉంటది దీన్ని ఇలాగే కంటిన్యూ చెయ్ తల్లి మా శుభాకాంక్షలు నా ఆశీర్వచనాలు
Fantastic performance
Maa bangaaru chatting thallium - namasthe- !mee - maduraathi- deena- raagamaalikanu- dyvame- neeku' anugrahinchaadamma- mari-
Aa- paapam- leni-aadi- sambuthidiki-
Yemi' isthaavo- thalli- meere- thelusu-kondammalu-.danyavaad-
GPD- BLESS- U .🙏🙇🙌🍎🍇💒
ఏ ఏ రాగాల్లో చేశారో చెప్పండి please
Wonderful
Where are you Gantasala garu, Balu garu ?
మనోహర విషాదం. పలికించావమ్మ.
God bless you.
Marvelous song sing by Samyuktha
ఎక్కువ హైరానా పడకుండా భావాన్ని మంచిగా పలికించిన ఈ చిరంజీవి అభినందనీయురాలు...శుభం..18:78
God bless you thalli
God bless you all the best
Excellent feel. Suuper👏
God bless you ❤
Nice
Good
Super talli baaga padinavu
MADHURAATHI MADHURAM, SUBHAM BHOOYAATH ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Very fine God bless you all
I prefer watching the old Padutha Theeyaga programs. Here I get to hear Ghantasala, Susheela, Leela songs... In the present day programs, Ghantasala has been banned or so it seems.
చాలా బాగా పాడావమ్మ గాడ్ బ్లస్ యూ
Adbutunga padavu chitti thalli
👌👌