డెయిరీ ఫామ్ తో నెలకు రూ.50వేలు సంపాదిస్తున్న |Young Farmer Successful Dairy Farming Experience
ฝัง
- เผยแพร่เมื่อ 25 ธ.ค. 2021
- ప్రైవేటు జాబు వద్దనుకుని పాలడైయిరీతో సక్సెస్
వ్యవసాయంతో పాటు అనాదిగా రైతుకు ఆర్ధికంగా చేయూతనిస్తున్న రంగం పాడిపరిశ్రమ. ఏ పనిలో అయినా, సంపద ఉంటే చాలదు. సంతృప్తి కూడా ముఖ్యమే. అందుకే చాలా మంది స్వయం ఉపాధి పొందేందుకు వ్యవసాయ అనుబంధ రంగాల వైపు అడుగులు వేస్తున్నారు. అనుభవం లేకున్నా, ఆదిలో కాస్త అటుఇటూ అయినా ఇష్టంతో అవగాహన పెంచుకుని రాణిస్తున్నారు. నల్లగొండ జిల్లాకు కనగల్ మండలం చర్లగౌరారం గ్రామానికి చెందిన యువరైతు సాయికుమార్ గేదెల డెయిరీ ఏర్పాటు చేసి భవిష్యత్తుకు బంగారు బాటులు వేసుకుంటున్నాడు. 3 గేదెలతో డెయిరీని ప్రారంభించి, ప్రస్తుతం 17 గేదెలకు పెంచారు.
ప్రస్తుతం ప్రతి రోజు 60 లీటర్ల పాల దిగుబడిని సాధిస్తున్నారు. స్థానికంగానే పాలను అమ్ముతూ … నెలకు రూ.40నుంచి 50వేలు ఆదాయాన్ని పొందుతున్నారు.
#milkdairysoftwarejobs
#agriculture
#former #rythumuchat #Rythumuchata #dairyfarming
#youngformer #successfulstory
#రైతుముచ్చట #రైతు ముచ్చట #saikumar
#successfulbuffalodairyfarmintelangana
#milkdairy
#mtech
గమనిక : రైతుముచ్చట చానెల్‌లో ప్రారంభమయ్యే వీడియోలలో రైతులు చెప్పె అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి. వాటిని రైతు సోదరులు ఒక ఆలోచనగా మాత్రమే తీసుకోవాలి. ఆచరణలో పెట్టె ముందు నిపుణులు, అనుభవజ్ఙలైన రైతులతో నేరుగా మాట్లాడిన తర్వాతే మీరు ఒక నిర్ణయానికి రావాలి.
Super ra saikumar
Great ra Sai 👍👍👍👍
Great mama Nuvvu
Great ra all the best
Super interview, and great own job sai.
Very good sai great job super 👌👍
సూపర్ 👌అన్న
Kinda meedha oopu ma sai mama thopu🔥⚡
Bro sai anna no cheppu bro madi kuda nalgonda ney bri
Super❤️sai😘
Great job Mr Sai Kumar
Super.. all the best brother
Super interview Anna chala bagundhi
Super sai
Congrats ra mama....
Bavundhi sir me conversation
Great job Sai mama🔥💚
Can u send u r nmbrr
Super sai kumar bro
Grate job sai
👍👍 sai anna
Super Ra sai
Congratulations Dear #Sai and keep going
Super sai anna
Super bro
#super sai bro
Super
అన్న 👌
👌👌👌
All the best ra Sai 🎉
Sai anna number cheppandi. Madhi nalgondanea okasari kalavali plz..
Self Employment youth getting Huge income
Shed cost entha aindhi anna
👌
అన్నా కాలు కురచ ,నిలువు పన ఉన్న బర్రెలు పెంచండి కొనండి ,ఎందుకంటే ఎత్తు పడవు. పాలు బాగా ఇస్తాయి
నిలువు పన అంటే ఏంటి bro
@@ramyadav-wn8ug పొట్ట కానీ డొక్క కానీ పరిశీలిస్తే ..... భూమి గేదె పొదుగు కి గాప్ feet లేదా 14,15 అంగుళాలు ఉంటుంది.ఈ లక్షణాలు ఉన్న గేదెలు ఎత్తు పడవు ,దృఢంగా ఉంటాయి.
@@ramyadav-wn8ugs4sßßae3a3sß
À
A
Broo cow 🐄 dairy video cheyyandi
Ok
బ్రదర్ ఎకరం భూమి లిజ్ ఎంతకు tesukovali
ఆ రైతు ఫోన్ నెంబర్ ఇవ్వగలరా
bro nenu kuda formar ni nlg distric madi kuda plz me Nember cheppandi
👍👍👍
Fate ravatam ledhu bayya koncham salaha cheppandi
M tech chesi machiga software job chesuko meku dairy farm enduku aslau nevu entha investment chesavu adi chepu bro
Soft job perMiNeNT ga vuntadhaani garanty ledhu
Eppudu thesi pakkana pedatharo
Alanti job chese kante sontha pane manchidhi kadha
👏👏👏👏👏🤝🏻🤘🏻
Anna mee nambar chypandi
Hi Anna
Sai Kumar Bro number untaha Send cheyandhi avvvru ienahaaa
Sai Kumar Bro number untaha Send cheyandhi avvvru ienahaaa