లాలాజలం అమృతతుల్యం | ఉమ్మి లోని గొప్పతనం తెలుసుకో | ముఖ సౌందర్య రహస్యాలు| కళ్ళ క్రింది మచ్చల కు చెక్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 ม.ค. 2025

ความคิดเห็น • 1.2K

  • @pulipatiramesh1056
    @pulipatiramesh1056 หลายเดือนก่อน +4

    ఈ జ్ఞానాన్ని రాజీవ్ dhikchith ద్వారా తెలుసుకొన్నాం 🎉🎉🎉🎉

  • @back2goldendays537
    @back2goldendays537 2 ปีที่แล้ว +6

    చాలా మంచి వీడియో అండి... ప్రొద్దుటే లాలాజలం కంటిలో కాటుక లాగా పెట్టు కుంటే ఎప్పటికిని మనకి కళ్ళ జోడు అవసరం రాదు... ఒక వేళ ఉంటే దానిని త్వరలో తీసి వేస్తారు.. అని డాక్టర్ రాజీవ్ దీక్షిత్ గారు కూడా తెలియచేసారు.

  • @mallaiaht6665
    @mallaiaht6665 2 ปีที่แล้ว +28

    మేడం గారికి మరియు యోగ మాష్టారు శివ గారికి ధన్యవాదములు మంచి విషయాలు చెప్పారు, 🇮🇳జైహింద్.

  • @pratapreddy4478
    @pratapreddy4478 2 ปีที่แล้ว +22

    నీరు గురించి చాలా చాలా మంచి విషయాలు జీవితాంతం గుర్తుంచుకోవలసిన విషయాలు
    తెలిసినవి అమ్మా మీకు ఆ గురువుగారు ఎవరో కానీ అతనికి ధన్యవాదములు.
    మొదట అతడెవరో కాని పరిచయం చేస్తే
    బాగుండేది.

  • @satyanarayananomula6495
    @satyanarayananomula6495 2 ปีที่แล้ว +4

    ఆరోగ్యానికి సంబంధించిన వివరాలు అందించారు మీకు చాలా ధన్యవాదాలు.చాలా మంది కిఈవిషయాలుతెలియవు

  • @gantadevi6698
    @gantadevi6698 2 ปีที่แล้ว +5

    Kadupu challagunda ante inko ardam kooda undi. Neeku puttina pillalu challaga undalani kooda deevistaru. Kani chala chala manchi message echaru thank you so much.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu.

  • @suseelamoka2035
    @suseelamoka2035 2 ปีที่แล้ว +65

    వాటర్ తాగే టైమ్స్ చాలా బాగా వివరించారు. అయితే ఎక్కువ తాగుతున్నారు. లేదా తక్కువ. శివుడు గారికి నా హృదయపూర్వక ధన్యవాదము లు ...🙏🙏🙏. ఆరోగ్యం గురించి మంచి వ్యక్తి ని పరిచయమ్ చేశారు. థాంక్యూ సో మచ్ జీ. శివుడు పేరు పెట్టుకునేందుకు గంగమ్మ చేసే మేలు చెప్పారు. పార్ట్ 3 కోసం ఎదురు చూస్తున్నా....జీ

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +5

      థాంక్స్ అండి సుశీల గారు చాలా చాలా థాంక్స్ సూపర్ చెప్పారు మంచి సబ్జెక్ట్ కి మనకి పాటిస్తే సూపర్ అసలా

    • @nagarajuhg2332
      @nagarajuhg2332 2 ปีที่แล้ว +2

      Super sir chaala baga chepparu

    • @timothysolomonrajumylapall7780
      @timothysolomonrajumylapall7780 2 ปีที่แล้ว +4

      Madam gaaru అయన్నీ చెప్పనివ్వండి మీరు over take చేస్తున్నారు,మీ మాటలు తగ్గించండి

  • @bhavanimantripragada7936
    @bhavanimantripragada7936 2 ปีที่แล้ว +2

    Hi శైలజా,
    మీ vidios అన్నీ చూస్తూ వుంటా
    కానీ ఎప్పుడూ comment పెట్టలేదు. చాలా బాగా సరదాగా చెప్తారు అన్ని
    ఇప్పుడు చెప్పిన ది మాత్రం చాలా అద్భుత మైన విషయం, మన లాలాజలం యొక్క value,.
    మీరు ఎప్పుడూ చెప్తూ ఉంటారు సామెతలు అలాగ ఒకటే బానాని కి రెండు పిట్టలు అన్నట్టు మన ఆరోగ్య o బాగు పడుతుంది మళ్ళీ దేశం కూడా శుభ్ర పడుతుంది
    బాబ్బాబు అందరూ ఈ వీడియో బాగ ప్రచారం చెయ్యండి please
    అందరూ అన్ని groups లో పెట్టేయండి please మా Sailajamma చెప్పింది అని.
    Thankq శైలజా for the best vidio

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Anthe ga andi naku అనిపించింది చెప్తాను భవాని గారు చన చాన థాంక్స్ అండి

  • @rajukolloju.1002
    @rajukolloju.1002 2 ปีที่แล้ว +11

    Shiva గురువు గారికి నమస్కారము 🙏
    శైలు అక్క గారికి ధన్యవాదములు నీటి గురించి ఉపయోగం గురువుగారి ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకున్నాము మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉన్నది ఆరోగ్యాన్ని చేతులారా పాడు చేసుకునే కంటే మనమే బాగు చేసుకుంటే మంచిది

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      Miku kuda thanks and welcome

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @nageswararao8686
    @nageswararao8686 ปีที่แล้ว +1

    Good morning very nice program Dr Mr sivagaru your great and SAILAJA garike dhanavadalu water drinking gurenchibaga cheparu Nageswara rao vizag

  • @venkuk76
    @venkuk76 2 ปีที่แล้ว +6

    Good information andincharu chaala thanks sailaw’ s kitchen 👏👏👏👌👌👌👍

  • @lakshmialapati9257
    @lakshmialapati9257 2 ปีที่แล้ว +4

    శైలు గారూ ! మీవీడియోలు చాలాబావుంటాయి ఈ ఇంటర్వూలో కొన్ని యాంగిల్స్ లో మహానటి సావిత్రి గారిలా అనిపించారు అందుకోసమే ఈ మెసేజ్ పెట్టాను !!

  • @prameelatatipaka4277
    @prameelatatipaka4277 2 ปีที่แล้ว +2

    Dr gariki chala krtagnatalu chala baga chepparu madam gariki chala thanks1

  • @savitriy2682
    @savitriy2682 2 ปีที่แล้ว +26

    Good ఇన్ఫర్మేషన్ మేడం. చాలా చాలా బావుంది. డాక్టర్ గారు చాలా బాగా ఎక్సప్లయిన్ చేశారు.. చాలా చాలా ధన్యవాదములు. మీకు, డాక్టర్ గారికి 🙏🙏🙏

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +3

      Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu.

    • @savitriy2682
      @savitriy2682 2 ปีที่แล้ว

      ధన్యవాదములు మేడం 🙏

    • @SINGLEBOYS890
      @SINGLEBOYS890 2 ปีที่แล้ว +1

      @@SailawsKitchen /

    • @krishnaiahk2000
      @krishnaiahk2000 2 ปีที่แล้ว

      🎪

    • @jagadeshwarrao9362
      @jagadeshwarrao9362 2 ปีที่แล้ว

      @@SailawsKitchen aàààààà

  • @nandeeswarakumar
    @nandeeswarakumar 2 ปีที่แล้ว +2

    నమస్కారం మేడమ్.,
    ఇంతటి చక్కటి సెషన్ ను మాకు అందించినందుకు మీకు శుభాభినందనలు.
    గురువు గారికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏
    ఇలాంటి సెషన్ లు మరెన్నో నిర్వహించాలని మనసారా కోరుకుంటున్నాను...👏👏🙏🙏

  • @yoga5453
    @yoga5453 2 ปีที่แล้ว +1

    Superb. Chaala chakkaga vidadeesi chepparu. I am also a yoga trainer and will suggest my students the same way.. from many ways

  • @swapnasudamalla9965
    @swapnasudamalla9965 2 ปีที่แล้ว +10

    Thanks Akka it is very valuable information...
    idi nenu ippatiki follow avuuthanu because nadi medical Field... Me laanti varu chepthe thappakunda follow chestharu covid time lo mathram warm water nijaga amrutham lagane pani chesayi.. Its my own experience 3 waves lo okka sari kuda raledu covid patients tho unna kuda... 👍

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thanku

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @parameswaridr
    @parameswaridr ปีที่แล้ว +1

    Points ,మీ explanation అద్భుతం గా వున్నాయి.తెలుగు లో రావటం మన అదృష్టం.

  • @girijarani8913
    @girijarani8913 2 ปีที่แล้ว +3

    Chaala bavundi mam... Enno new things telusukunnamu

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      థాంక్యూ సో మచ్

  • @reddyramesh8035
    @reddyramesh8035 2 ปีที่แล้ว +2

    మేడం చాలా బావుంటుంది

  • @naresh03436
    @naresh03436 2 ปีที่แล้ว +8

    Wow!! This is the best video!! Sir has tremendous knowledge. This video opened my eyes on drinking water in all aspects. A must watch for all.

  • @anilkota8932
    @anilkota8932 2 ปีที่แล้ว +3

    ఇంతకాలమూ ఈ విషయాలు తెలియక చాలా ఇబ్బంది పడుతున్నాము

  • @kameswarivuppala9039
    @kameswarivuppala9039 2 ปีที่แล้ว +1

    Tq madam Chala manchi video Chala douts clear avvai Thank u so much

  • @mahalakshmidubey8992
    @mahalakshmidubey8992 2 ปีที่แล้ว +4

    Very good information for everyone and should apply in our day to today life style, thanks for sharing it

  • @kbsdkbsd2802
    @kbsdkbsd2802 2 ปีที่แล้ว +2

    Tq somuch andi chakkati message vinipincharu

  • @sriramu4563
    @sriramu4563 2 ปีที่แล้ว +7

    Thank you so much madam for this video .nowadays it is useful for everyone

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thanks andi

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @vijayalaxmi3480
    @vijayalaxmi3480 2 ปีที่แล้ว +1

    Excellent dear mam... useful video main ga water Ela tagali ani chakkaga vivarincharu ...tqq dear mam..tqq sir.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thanku so much

    • @sailawskitchen4099
      @sailawskitchen4099 2 ปีที่แล้ว

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @thunikinagaraju9871
    @thunikinagaraju9871 2 ปีที่แล้ว +3

    Superga chepparandi 🌹🌹🧘🧘🚩🚩🔥🙏🙏🙏🙏🙏

  • @madhavisivalanka8819
    @madhavisivalanka8819 2 ปีที่แล้ว +32

    Hai sailu నేను ముక్కు కుట్టిచ్చుకున్నప్పుడు సెలైవ తెల్లవారుజామున ముక్కు మీద పెట్టామన్నారు.నాకు మూడు రోజుల్లోనే రిజల్ట్ కనిపించింది.నొప్పి, పుండు రెండు తగ్గిపోయాయి.గురువు గారు చెప్పింది వంద శాతం correct.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      Hello madhavi garu kada nijam andi thanku so much nijam chepinanduku andi

    • @mumbaikarmb
      @mumbaikarmb 2 ปีที่แล้ว

      Arey monna ninnu police lu arrest chesaru kadara bail mida vachava intiki.

    • @jyothsnaguthada3232
      @jyothsnaguthada3232 2 ปีที่แล้ว

      Really saliva will work for eyes ?

  • @tulasipuppala6725
    @tulasipuppala6725 2 ปีที่แล้ว +2

    Hi Sailaja garu very valuable information andi andharu thappakunada follow avuthaaru use ful video thank u so much andi

  • @ramreddy9048
    @ramreddy9048 2 ปีที่แล้ว +1

    Nice video shivudu garu shailaja garu

  • @SandhyaRani.2389
    @SandhyaRani.2389 2 ปีที่แล้ว +3

    Hi akka. I am big fan of you. Your hardwork .
    Good information. Thank you sir.

  • @muppidiaruna964
    @muppidiaruna964 2 ปีที่แล้ว +1

    చాలా చక్కగా అవగాహన కలిగించారు. ధన్యవాదాలు.

  • @చెట్కురిసాయిలు
    @చెట్కురిసాయిలు 2 ปีที่แล้ว +7

    నమస్తె సారు 🙏నెను ఓక్క మట చెప్పగలను మిరు చెప్పిన వైద్యంలో కుక్కకు గాయం ఐతె దాని నలుక లాలజెలంతో గాయని నయం చెసుకుంటుంది ఇది 100 నిజం

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Hello andi. Thank you so much for your kind comment. I’m very happy to continue this journey to help you enjoy more and more recipes.

  • @chalapathitk8972
    @chalapathitk8972 หลายเดือนก่อน

    Many good points about water drinking. Tq
    Haribol Harekrishna

  • @korukoppulasumalatha5460
    @korukoppulasumalatha5460 2 ปีที่แล้ว +4

    Thank you sailu garu... 😍🙏 ETV Abhi Ruchi program chusanandi ..ninna Mee kosam .... endhuko ..koncham bayam bayanga kanipincharandi

  • @swathikatukuri4739
    @swathikatukuri4739 2 ปีที่แล้ว +1

    Nanu shivdhe guruji nee kalesanu direct gaa guruji garu challa opekaa challa great meeku dhanyavadhallu guruji🙏🙏

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Hmmm nijam cheparu andi Thank you so much 😀

  • @SupriyaSrickanth304
    @SupriyaSrickanth304 2 ปีที่แล้ว +7

    Thank you Sailaja garu for arranging this session...kudos to you!!

  • @kranthikumar6723
    @kranthikumar6723 2 ปีที่แล้ว +1

    Tnq amma intha manchi vishayalu share chesthunnaru miku. Shiva gariki kruthagnathalu

  • @sp001m7
    @sp001m7 2 ปีที่แล้ว +3

    Eppati varaku teliyani information echharu sailaja garu.
    Thank you so much andi.

  • @pallavireddy9507
    @pallavireddy9507 2 ปีที่แล้ว +1

    amma nen ninna eeee vedio chusa water ela thagali Ani so ninnati nundey nen follow avvadam start chesa amma it is a miracle amma Naku mouth ulcer undey amma adi 75 percent thaggindi amma soooooo thankful to you amma ❤️❤️❤️❤️❤️

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Hello andi. Thank you so much for your kind comment. I’m very happy to continue this journey to help you enjoy more and more recipes.

  • @ranielizabeth6297
    @ranielizabeth6297 2 ปีที่แล้ว +5

    Chaala useful health tips...pls do more vlogs with Guruvu gaaru..

  • @sureshthotla227
    @sureshthotla227 2 ปีที่แล้ว +2

    Manchi paddathandi thank you only

  • @srikala4195
    @srikala4195 2 ปีที่แล้ว +3

    🤝Hi super manchetanam memalane parecham➕vatalu antharene parecham, chapatam naa lifechang chsaaETV vatalaalu chusaa😍😍🥰🥰💐💐💐💐💯💯💯.......

  • @jyothisathya9546
    @jyothisathya9546 2 ปีที่แล้ว +1

    Hi mam
    Manchi information valuble one
    Thank you 🙏

  • @venkat769murari4
    @venkat769murari4 2 ปีที่แล้ว +3

    Thank you madam, very useful information icharu

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Welcome

    • @durgajanaki3790
      @durgajanaki3790 2 ปีที่แล้ว

      Madam back pain gurnchi guruvugari che vedio cheyandi plz

  • @vijayaapple3230
    @vijayaapple3230 2 ปีที่แล้ว

    Tq somuch mam.doctor gari moolakam ga chana theliyani vishayalu thelisini mam.tq so much.

  • @sampurnadanielvasa8508
    @sampurnadanielvasa8508 2 ปีที่แล้ว +6

    Thank you Mr Siva Garu All ways I follow this rules from 1952 my child wood till now I am repeating i won't go to Hospital my PERENTS all the time used to Guide us really babu we are enjoying your explanation may GOD BLESS YOU and give you good health and Knowledge to guide the people throughout your Life time Achievements AMEN

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Hello andi. Thank you so much for your kind comment. I’m very happy to continue this journey to help you enjoy more and more recipes.

  • @rukminivinjamuri5253
    @rukminivinjamuri5253 2 ปีที่แล้ว +4

    Super andii very usefull vlog😊😊😊 ninna meeru etv abiruchi programme lo vocchhaaru nenu chusaanu congrats andii😊😊😊

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      చాలా చాలా థ్యాంక్స్ అండీ రుక్మిణీ గారు

  • @lakshmikanthammachagari6896
    @lakshmikanthammachagari6896 2 ปีที่แล้ว +1

    Namaste dactorgaru chala manchi vishayalu chepparu

  • @vasanthakumari1544
    @vasanthakumari1544 2 ปีที่แล้ว +1

    ఎంత మంచి info ఇచ్చారు శైల గారు. really really thanks a lot మీకు&గురువు గారికి కూడా.

  • @renukakalakotla6812
    @renukakalakotla6812 2 ปีที่แล้ว +3

    Sciatica problem taginchukovataniki oka vedio cheyandi pls

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thaggincha vacchu. Already we made it . Need to Publish. Ee month lo vasthundi . Thank you

  • @kkcreations6916
    @kkcreations6916 ปีที่แล้ว

    చాలా మంచి విషయాలు సవివరంగా వివరించారు. చాలా చాలా ధన్యవాదాలు శివుడు గారు, శైలజా గారు.

  • @Saivelmala
    @Saivelmala 2 ปีที่แล้ว +5

    కృతజ్ఞతలు డాక్టర్ గారు 🙏🙏🙏

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu.

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 2 ปีที่แล้ว +1

    Miru cheppedi 100%correct syla garu.bagavanthudu avaro okari dwarane manaki kavalasina manchi sadesalani andistaru. Chala manchi topic cover chesaru. Dhanyavadalu miku. 🙏

  • @vb566
    @vb566 2 ปีที่แล้ว +21

    Congratulations for four lakh subscribers Sailaja Garu👏

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      Thank you so much 🙂

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @nicely....7586
    @nicely....7586 2 ปีที่แล้ว

    Entha important vishayaalu chepparo simple nd easy .....daily life style andariki upayogapadelaa thanqu sir

  • @vijayakumari6175
    @vijayakumari6175 2 ปีที่แล้ว +3

    Very clear voice .nice suggestions sir🙏

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thanks and welcome

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @harinathareddy1917
    @harinathareddy1917 2 ปีที่แล้ว +3

    Valuable info madam& sir

  • @priyankajadala9660
    @priyankajadala9660 2 ปีที่แล้ว +7

    Thank you so much for giving this voluble information about water mam

  • @gayathrijatinadimulam7486
    @gayathrijatinadimulam7486 2 ปีที่แล้ว +1

    Guruvugariki Danyavadaalu🙏yoga guru shivudi garini ma munduki thesukochinanduku meku Abhinandanalu Madam

  • @sateeshkumart5864
    @sateeshkumart5864 2 ปีที่แล้ว +4

    చాలా బాగా ఉంది ఆంటీ మన చానల్ ద్వారా ఈ వాటర్ తాగే విధానం తెలియజేసినందుకు మీ కడుపు చల్లగా ఉండాలి ఈ వాటర్ తాగే విధానం ద్వారా నా కడుపు చల్లగా ఉంచుకుంటాను

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +2

      Chana chana thanks andi so much

    • @sailawskitchen4099
      @sailawskitchen4099 2 ปีที่แล้ว

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @bantubharati3822
    @bantubharati3822 2 ปีที่แล้ว +1

    Water gurinchi intha benifits vuntaya thank u akka

  • @jaladi.suneethasuneetha3657
    @jaladi.suneethasuneetha3657 2 ปีที่แล้ว +8

    వామ్మో, ముందు మీకు చాలా కృతజ్ఞతలు.అంత మంచి వక్తిని కలవడం దాని ద్వారా మాకు తెలియచేయాలి అనే తపన నాకు చాలా నచ్చింది అన్ని వేళల కాక పోయినా చాలా వరకూ ట్రై చేస్తాను మేడం,మీరు చేయండి

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 2 ปีที่แล้ว +1

    Guruvu gariki na pranamalu. chala chakkaga vivarincharu.🙏

  • @shalom4321
    @shalom4321 2 ปีที่แล้ว +3

    Miru elanti mahanu bavulanu maku parichayam cheyali... Miku kuda a great God thoduga untadu... God bless you sis.🙏🙏

  • @honey_1891
    @honey_1891 2 ปีที่แล้ว +4

    Thank you Sailu garu for this video

  • @venkatreddykommera8924
    @venkatreddykommera8924 2 ปีที่แล้ว +2

    Very beautiful, useful tips for keeping good health by sri shivudu garu, and madem, many thanks, k. V. Reddy, hnk.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +2

      Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu.

  • @sakunthal
    @sakunthal 2 ปีที่แล้ว +3

    Mundhu Congratulations🎉🎉 sister manchi useful video

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      థాంక్యూ థాంక్యూ శకుంతల గారు సో మచ్

    • @sailawskitchen4099
      @sailawskitchen4099 2 ปีที่แล้ว

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @remaxgamingandfun1681
    @remaxgamingandfun1681 2 ปีที่แล้ว +7

    Hi sailu garu na Peru Madhavi, i am a very big fan of you mee vantalni Baga ante Baga follow avutanu , ee episode nenu eppude chusanu chala bagundi, very good health tips by our seliva, as well as with water really chala energetic ga anipinchindi , mama chetulli mana health anedhi chala Baga chepparu shivayya garu . We r very much blessed to have such a family memeber like you sailu garu .

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu. Dhaaniki meekkuda pedha thank you.

  • @gpadmavathi7690
    @gpadmavathi7690 2 ปีที่แล้ว +1

    Chalamanchi vishayalamma tqsandi

  • @mokshasai6391
    @mokshasai6391 2 ปีที่แล้ว +3

    Thank you madam sivudu garu very very thankful to u

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      You're most welcome

    • @sailawskitchen4099
      @sailawskitchen4099 2 ปีที่แล้ว

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @vijayramthummala3579
    @vijayramthummala3579 หลายเดือนก่อน

    Thank you Sivudu garu.May God bless you and your family

    • @SailawsKitchen
      @SailawsKitchen  หลายเดือนก่อน

      Thank you so much 🤗

  • @swetasree9247
    @swetasree9247 2 ปีที่แล้ว +14

    Thank you so much ma'am life it is turning point for me in my daily routine to take care health with water

  • @radhagangadhar1126
    @radhagangadhar1126 2 ปีที่แล้ว +1

    Raboye Video Kosam eduru chustamu.manchi topic chestunnanduku thanq

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Welcome

    • @sailawskitchen4099
      @sailawskitchen4099 2 ปีที่แล้ว

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @healthandfitnesswithswathi1106
    @healthandfitnesswithswathi1106 2 ปีที่แล้ว +4

    Eagerly Waiting for more videos ❤️ thankyou 💐

  • @andhraammayilu9421
    @andhraammayilu9421 2 ปีที่แล้ว +2

    Water gurinchi great massage andi..👌
    Thank you so much sailu garu..👏👏
    Very thank you so much andi sivudu garu..🙏🏻🙏🏻

  • @induindu5910
    @induindu5910 2 ปีที่แล้ว +3

    Super akka🙏🙏🙏🙏

    • @induindu5910
      @induindu5910 2 ปีที่แล้ว

      Thanks so much akka

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thanku

    • @sailawskitchen4099
      @sailawskitchen4099 2 ปีที่แล้ว

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @ramachandraraokompalli
    @ramachandraraokompalli 2 ปีที่แล้ว

    అద్భుతమైన విషయాన్ని తెలియజేశారు సర సర్వదాదా కృతజ్ఞతలు

  • @dakuripadmavathi6047
    @dakuripadmavathi6047 2 ปีที่แล้ว +3

    Thank you madam

  • @mastanaiahbommisetty66
    @mastanaiahbommisetty66 2 ปีที่แล้ว +3

    Yesssssss, absolutely right words 🙏

  • @neelimanarayana2362
    @neelimanarayana2362 2 ปีที่แล้ว +1

    Etv lo mi episode chusa mam Chala Baga chesaru mi TH-cam channel kuda nenu follow avuthanu mimalli tv lo chudatam Chala happy ga undi

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      Wow thanks andi so much really 🥰

    • @sailawskitchen4099
      @sailawskitchen4099 2 ปีที่แล้ว

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @swethakadiyala3860
    @swethakadiyala3860 2 ปีที่แล้ว +6

    Thanks for very clear and important info 👏

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      So nice of you

    • @sailawskitchen4099
      @sailawskitchen4099 2 ปีที่แล้ว

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @jewellerycorner4666
    @jewellerycorner4666 2 ปีที่แล้ว +7

    Very useful information ma'am
    thanks for sharing ❤

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      My pleasure 😊

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @sathishsaras4026
    @sathishsaras4026 2 ปีที่แล้ว

    చాలా మంచి విషయాలు చెప్పారు గురువుగారు ధన్యవాదాలు 🙏🏻

  • @blossomofgod.7767
    @blossomofgod.7767 2 ปีที่แล้ว +3

    Very informative. Appreciate your efforts akka.
    Oka question. New moms ki kuda water assalu evvaru peddavallu enduko telsukovcha.. Hardly day antha half glass a offer chestaru enduku ila.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Hi andi. Mee love and support valla nenu na dream ni continue cheyyagaluguthunnanu.

  • @sharadagajjala4759
    @sharadagajjala4759 2 ปีที่แล้ว +2

    tahnks andi for showing us very useful information

  • @umeshn.s6122
    @umeshn.s6122 ปีที่แล้ว +1

    Dr.Shivudu & shilaja medam 🙏

  • @muvvalahanumantharao5626
    @muvvalahanumantharao5626 2 ปีที่แล้ว +4

    Exllent session wonderful
    Message of water thanks
    allot both of you 👋👋👋

  • @kotipallisurekha3421
    @kotipallisurekha3421 2 ปีที่แล้ว +1

    Meeru super madem evarevariki e e doubts unnayo anni adigi meere clear chesesaru thank you madam

  • @amruthaviswanadh1606
    @amruthaviswanadh1606 2 ปีที่แล้ว +3

    Super good information 👌
    Mam Meeru 🙏🙏🙏🙏
    Video 👌
    No doctor will be explained like this way 🙏
    Thanks to sailaws kitchen.
    Thank you dear mam.

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thanku so much really 🥰

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @bhagyalakshmivissamsetty7799
    @bhagyalakshmivissamsetty7799 2 ปีที่แล้ว +3

    చాలా విలువైన సమాచారం.🙏🙏🙏

  • @rajeswarikommireddy9694
    @rajeswarikommireddy9694 2 ปีที่แล้ว +8

    Pigmentation ki easy remides cheppandi m 🙏🙏🙏🙏🙏🙏

  • @kalyanigangisetty7448
    @kalyanigangisetty7448 2 ปีที่แล้ว +5

    Thank you Madam for this episode

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Welcome

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว +1

      శివుడు మాస్టర్ ..." THYROID " వచ్చిన వారు , రావద్దు అనుకునే వాళ్ళు తీసుకోవలసిన Food , జాగ్రత్తలు, ఆసనాలు మొదలైన అన్ని విషయాలు చర్చించారు. చూడండి..ఆరోగ్యాన్ని కాపాడుకోండి .
      th-cam.com/video/eFeoWRrR9cI/w-d-xo.html

  • @kumariburri9282
    @kumariburri9282 2 ปีที่แล้ว +2

    Very nice and useful....thank yo u

  • @ssamatha6117
    @ssamatha6117 2 ปีที่แล้ว +3

    Elanti videos inka cheyandi mam. Thanks for giving important information

  • @Reinolds_Recipes
    @Reinolds_Recipes 2 ปีที่แล้ว +3

    Nice video my friend, would love to try it 😍

    • @SailawsKitchen
      @SailawsKitchen  2 ปีที่แล้ว

      Thanks andi so much 😊

    • @mohanraovasireddy972
      @mohanraovasireddy972 2 ปีที่แล้ว

      @@SailawsKitchen మీ కడుపు చల్లగా ఉండాలి

  • @sreematha5157
    @sreematha5157 2 ปีที่แล้ว +2

    ఎన్నో మంచి విషయాలు 👌👌

  • @infoatdoorstep1298
    @infoatdoorstep1298 2 ปีที่แล้ว +6

    madam pigmentation ki kuda cheppandi please madam

  • @marganaanil1594
    @marganaanil1594 2 ปีที่แล้ว +2

    kruthgnathalu madam garu