పూనకాలు సిగాలు వూగడం సై(సా)తాన్ విడుదల ఎలా? Poonakalu shigaalu || Saithaan Sathaan Ammoru Vidudala

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 23 ธ.ค. 2024

ความคิดเห็น • 142

  • @jaligamasrinivas2112
    @jaligamasrinivas2112 2 ปีที่แล้ว +23

    సార్ నిజంగా మీరు చెప్పింది అక్షరాల సత్యం మేము కూడా గ్రామాలలో వీటి మీద అధ్యయనం చేసినప్పుడు నాకు చాలా చాలా సందర్భాలలో ఇవే ఇవే కారణాలు కనిపించాయి

  • @charan-et3nh
    @charan-et3nh 2 ปีที่แล้ว +4

    100% correct..దీన్ని గట్టిగా prove చెయ్యాలి అప్పుడే ఊర్లలో ఈ ముడానమ్మకం లు పోతాయి..

  • @govardhanp5209
    @govardhanp5209 2 ปีที่แล้ว +4

    Mana samajaniki me lanti vallu pakka kavali sir. Meru ilane janalanu enlight cheyandi.. Mana indian society ki me laga logical ga explain chese vallu kavali. Really impressed with your videos 🎥 sir. More Respect for your profession...

  • @jagankumarkashetty8276
    @jagankumarkashetty8276 ปีที่แล้ว +2

    Poonakaalu RANI vallani adigite ilaage cheptaaru devudu pooni na vaallani adigite ne nijam telustundi raani vaallaki am telustundi

  • @balabayanna3625
    @balabayanna3625 2 ปีที่แล้ว +9

    మంచి విశ్లేషణ చాలా బాగా చెప్పారు 👍🏼

  • @Mk-qf2yx
    @Mk-qf2yx 2 ปีที่แล้ว +6

    రమేష్ గారు మీరు చెప్పే ప్రతిదీ కూడ చాల చక్కగా అర్థం అయ్యేలా నిజం ఏంటో అబద్ధాలు ఏంటో చక్కగా వివరిస్తారు.. ఈరోజుల్లో కూడ మూడ నమ్మకాలు ఆగడం లేదు.. వారందరూ తెలుసుకునేలా ఇంకా ఇంకా వీడియోస్ చేయాలని కోరుకుంటున్నా...

  • @vinayakaraobommineni2598
    @vinayakaraobommineni2598 2 ปีที่แล้ว +1

    మీరు చెప్పినట్టు చాలా ఎక్కువ శాతం మూఢనమ్మకాలు చదువుకున్న వారు కూడా
    వారి జ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకోవాలి ఏదో ఏదో జరుగుతుందని మనకెందుకు అని
    పట్టించుకోరు

  • @sooreshan007
    @sooreshan007 2 ปีที่แล้ว +4

    Entha cheppina moorkulaku ardhamkadhu sir.

  • @shannuammu06
    @shannuammu06 9 หลายเดือนก่อน +1

    Samajam lo gouravam pondalani kontha mandi sigam uguthunnaru

  • @meruguraghavuluraghu1814
    @meruguraghavuluraghu1814 2 ปีที่แล้ว +5

    Sir ma chelli valla oorilo ippatiki chethabadi undi ani inka nammutunnaru.nenu me vedios doordarshan channelo vastunnapatinunchi chustunna.

  • @nikhilpola1083
    @nikhilpola1083 ปีที่แล้ว +1

    Ok maa relatives ki shigalu vastai and apudu valu mem devula degara mokina mokulu gurinchi enduku cheyaleru ani adgutaru...maa intlo jargina poojalo oka sari bandari misa aindi adi valali ela telsu ela adgutaru..adi kuda correct ga deniki ans evandi thanks in advance

    • @రాజబాపు.తిపిరి-థ1మ
      @రాజబాపు.తిపిరి-థ1మ 7 หลายเดือนก่อน

      ఇది మూడు విధాలుగా ఉంటుంది ఒకటి తామంతట తాము గా పూనకాల మనిషి మామూలు స్టార్టింగ్ స్థితిలో ఉన్నప్పుడు తనతో చెప్పినా ఉండాలి,రెండవది వేరే ఎవరైన ఆ దొంగ నాటకాల పూనకాల మనిషికి తోడు నీడై ఉండే వేరెవరైన పర్సన్ పూనకాల మనిషితో పూసగుచ్చినట్లు వివరంగా చెప్పైనా ఉండాలి మూడవది ఒక అంచనా వేసుకుని ఊహించి చెప్పైనా ఉండాలి అంతే...!

  • @rameshchinthi5061
    @rameshchinthi5061 2 ปีที่แล้ว +1

    sir first case file cheyali swamula meda & babala meda...

  • @degalapoojitha5233
    @degalapoojitha5233 4 หลายเดือนก่อน

    Sir eala control cheyocchu mari...

  • @jogendermeenugu5684
    @jogendermeenugu5684 2 ปีที่แล้ว +1

    Baarya bharthaku mandhu pettindhi ani antaaru...adhi entha varaku nijam okkasaari cheppara sir please

  • @the7013
    @the7013 2 ปีที่แล้ว +4

    చర్చ లలో దెయ్యాలు ,సైతాను పాస్టర్ లు వద్దిలిస్తారు,మసీదు లలో భూతాలు వదిలించీ,prrayer oil తో జబ్బులు తగ్గిస్తున్నారు వాటి మీద కూడా వీడియో చేసి అమాయకులను రక్షించండి

    • @VignanaDarshiniRamesh
      @VignanaDarshiniRamesh  2 ปีที่แล้ว +2

      ఆ వీడియోలు ఉన్నాయి చూడండి

    • @the7013
      @the7013 2 ปีที่แล้ว +1

      @@VignanaDarshiniRamesh thanq sir

  • @Blacktiger-v8w
    @Blacktiger-v8w 2 ปีที่แล้ว +6

    సార్ మీరు క్రిస్టియన్ ఫాదర్ లో చేసేటువంటి ప్రార్థనలు పైనా మరియు ఇంకొక జాతి అయినటువంటి నెమలి నెత్తిన మంత్రిస్తే మంచి జరుగుతుంది అని చెప్పి సాంబ్రాణి ఎత్తుకొని వచ్చి ఎటువంటి ఫకీర్ భావాలు గురించి మీరు వీడియో చేస్తే బాగుంటుంది ఇంతవరకు ఎవరూ చేయలేదు మీరు ఒకసారి చేయండి ఫాదర్ లో రకరకాల రోగాలు చేస్తే లో ఉండే దెయ్యాలు భూతాలు పారిపోతాయి అని వీడియోలు పెడుతున్నారు దానికి మంచి కౌంటర్ ఇస్తే బాగుంటుంది

    • @VignanaDarshiniRamesh
      @VignanaDarshiniRamesh  2 ปีที่แล้ว

      అవి కూడా ఉన్నాయి. చూడండి

    • @rameshbitku8222
      @rameshbitku8222 ปีที่แล้ว

      @@VignanaDarshiniRamesh sir naku em kakunna neku shakti adi idi ani ma parents timputunnaru sir naku psychatric hospital vellani undhi sir ma parents meeda case file cheyyalani undi

    • @VignanaDarshiniRamesh
      @VignanaDarshiniRamesh  ปีที่แล้ว

      Call me 7032297105
      @@rameshbitku8222

    • @VignanaDarshiniRamesh
      @VignanaDarshiniRamesh  ปีที่แล้ว

      @@rameshbitku8222 Call me 7032297105

  • @pendurraju2274
    @pendurraju2274 2 ปีที่แล้ว +3

    ఇలాంటివి హిందూ లపైననే తీస్తరుఎందుకు

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 6 หลายเดือนก่อน

    Chala Baga chapyaru super sir🎉🎉🎉

  • @Shas-cw2cp
    @Shas-cw2cp 24 วันที่ผ่านมา

    సార్ నమస్కారం. ఈ మధ్య ఒక మొక్కు చెల్లించడానికి ఒడిశా లొ ఒక గ్రామానికి వెళ్ళాం. ఆ టైంలొ నా స్నేహితుని పైకి అమ్మవారు వచ్చింది. నేనైతేయ్ ఇలాంటివి నమ్మను. కానీ తనకి ఒడియ భాష రాదు. కానీ తాను ఒడియ బాషా లొ మాట్లాడింది. కాసేపటికి నార్మలయింది. కానీ తనకి ఏమి గుర్తు లేదు అంటుంది. ఇలా ఎలా జరుగుతాది సార్. Plz reply Thankyou

  • @balakrishnaperugu1352
    @balakrishnaperugu1352 หลายเดือนก่อน

    Sr kani chaala mandhi tribal women , how can they speak different languages.

  • @kullayappadumanna9243
    @kullayappadumanna9243 2 ปีที่แล้ว

    Kadapa jilla lo aakka devathala video petti cusi cepandi sar please

  • @factsguru7557
    @factsguru7557 2 ปีที่แล้ว +1

    Ledhu....sir
    Mari entha correct ga valu.... Ela cheppagalaru....

  • @SureshVavilala-ej8me
    @SureshVavilala-ej8me ปีที่แล้ว

    Sir single challenge nenu devudu vunnadu Ani devuni mahima meku chupista100%

  • @Orineyamma_bodava
    @Orineyamma_bodava 2 ปีที่แล้ว

    Sir....ma area loo gooru preshana ani oka business chesthunaru sir. Thumb finger kiii black colour lantidhi edhooo rastheyyy, ah nail loo Black and white TV lagga kanipisthundhe sir. Deni gurenche oka video cheyandi sir.

  • @satyamevajayateap823
    @satyamevajayateap823 2 ปีที่แล้ว +6

    చాలా బాగా చెప్పారు సార్ చాలా మంచిగా వివరించారు ధన్యవాదములు సార్

  • @vamshipatelsnani8258
    @vamshipatelsnani8258 2 ปีที่แล้ว

    Ramesh gaaru nijangaane punakalu vastaayi naa jeevitham lo jarigina anubhavam

    • @user-ib4fn8ul9b
      @user-ib4fn8ul9b 2 ปีที่แล้ว

      Devudu Human being body looki vastaadu anii 18 Puranaas loo Eyy Puraanam loo Cheppaaru?? 4 vedaas loo Eyy vedam loo Cheppaaru??

  • @Aravindch970
    @Aravindch970 หลายเดือนก่อน

    Ma athamma kuda punakam vastundi sir

  • @shivaleelabhandar5858
    @shivaleelabhandar5858 6 หลายเดือนก่อน

    Meeku koti koti pranam sir 🎉🎉🎉

  • @kishorereddy9074
    @kishorereddy9074 2 ปีที่แล้ว +1

    Sir chala baga explain chesaru 👌👍

  • @sekharandharsha
    @sekharandharsha 2 ปีที่แล้ว +1

    Sir, you are correct sir
    మీరు చెప్పింది కరెక్ట్ , నేను చిన్నప్పుడు ఒక వ్యక్తికి డ్రమ్స్ లేకుండా పూనకం వచ్చేది, పూనకం వచ్చినప్పుడు ఎటువంటి డప్పు చప్పుడు లేదు, కానీ విపరీతంగా ఊగేవాడు.అప్పుడు అతని ఇంట్లో నేను ఇంజెక్షన్లు(chemical name gurthuledhu) చూసాను , తర్వాత అతను 45 సంవత్సరాలకే చనిపోయారు హార్ట్ ఎటాక్ తో.
    ఎప్పటికీ ఒక సందేహం , ఒక మనిషిలోకి దేవత కానీ దేవుడు కానీ పూని నప్పుడు , అసలు మనిషి ఆత్మ ( Consiousness) ఏమి అవుతుంది?

  • @funpataslocal4255
    @funpataslocal4255 2 ปีที่แล้ว

    sir poojarulu mnatra la gurincchi topic testara

  • @sudhakarkmr3451
    @sudhakarkmr3451 2 ปีที่แล้ว +1

    Good information sir
    100 percent correct......

  • @satishsathi9604
    @satishsathi9604 ปีที่แล้ว

    Manasikanga sigam endhuku ugutharu sir andhulo kuda education job parson s chala mandhi unnaru kada mari valu andharu manasikanga rogam thone sigam uguthunnara sir .....

  • @rameshchinthi5061
    @rameshchinthi5061 2 ปีที่แล้ว +1

    sir u do awareness programmes in society...

  • @tryagainmathstryagainmaths9790
    @tryagainmathstryagainmaths9790 2 ปีที่แล้ว +2

    SIR PLEASE VISIT PULITHALA{POLATHALU} TEMPLE IN KADAPA DIST..THERE IS TOO MUCH LIKE THIS BEHAVIORS SO PLEASE REDUCE SIR .....

  • @lakshmaiahbeemisetty5789
    @lakshmaiahbeemisetty5789 2 ปีที่แล้ว

    Pasters gurinchi matladandi

    • @VignanaDarshiniRamesh
      @VignanaDarshiniRamesh  2 ปีที่แล้ว

      ఆ వీడియోలు ఉన్నాయి చూడండి

  • @sureshlatha8995
    @sureshlatha8995 2 ปีที่แล้ว

    Sir na Peru Suresh naku mi mobile number kavali Oka mudanammakam meeda ok video meeru sesipettali sir please help me

  • @mybestcollection9127
    @mybestcollection9127 2 หลายเดือนก่อน

    Chandramukhi movie is best example

  • @narayanaswamy5432
    @narayanaswamy5432 ปีที่แล้ว

    Mogudu ante bayam leni vallake punakalu vasthae... 💯 Sure..

  • @Mrsuryaofficial9
    @Mrsuryaofficial9 ปีที่แล้ว

    Very good sir!!

  • @venkata9691
    @venkata9691 2 ปีที่แล้ว +1

    Well explained

  • @pinnam.uppalaiahpuppalaiah715
    @pinnam.uppalaiahpuppalaiah715 2 ปีที่แล้ว +3

    Miru chepindhi antha thapu

    • @ramuduumadevi
      @ramuduumadevi 2 ปีที่แล้ว +3

      He is correct

    • @vaignanikaAlochana
      @vaignanikaAlochana 2 ปีที่แล้ว

      Y

    • @rockingsravan1446
      @rockingsravan1446 2 ปีที่แล้ว

      He is wrong bro

    • @user-ib4fn8ul9b
      @user-ib4fn8ul9b 2 ปีที่แล้ว

      @@rockingsravan1446 Wrong anii Elaa cheptaav broo??

    • @rockingsravan1446
      @rockingsravan1446 2 ปีที่แล้ว

      @@user-ib4fn8ul9b nenu chusaa bro kallara chala..and moreover valla prediction kuda jarigayii..enka ethanu cheppindhi annintiki crt ani fix ayipovadam crt kadu ..manam first kallatho chusi adaina decide cheyyali bro..okati e channel konni topics gurinchi discussion crt..but not at all..avvaru annintlo perfect kadu.vallaki teliyanivi kuda chala vunnayi .nenu chala chusa kabbati entha balanga cheplagalanu ..and I ma also a medical student

  • @sureshlatha8995
    @sureshlatha8995 2 ปีที่แล้ว

    You massage 💯 correct sir I want more videos sir

  • @gunakarreddysukkamolla4733
    @gunakarreddysukkamolla4733 2 ปีที่แล้ว +1

    బాగా చెప్పారు sir

  • @jorumedia
    @jorumedia 2 ปีที่แล้ว +6

    సర్ మా ఊర్లో మొహారం సమయంలో కొంతమంది షిగాలు ఊగుతారు హిందీ లో మాట్లాడుతారు అది ఎలా సర్ వాళ్లు మాములు సమయంలో హిందీ రాదు వాళ్ళు మాట్లాడేది కరెక్ట్. వాళ్ళు శిగం ఊగడం ఏంటి హిందీలో మాట్లాడడం ఏంటో నాకు అర్థం ఇతలే సర్

    • @VignanaDarshiniRamesh
      @VignanaDarshiniRamesh  2 ปีที่แล้ว

      మీ ఊరు పేరు చెప్పండి.

    • @jorumedia
      @jorumedia 2 ปีที่แล้ว

      @@VignanaDarshiniRamesh yadadri dist akkampally

    • @VignanaDarshiniRamesh
      @VignanaDarshiniRamesh  2 ปีที่แล้ว

      This is my number 7032297105

    • @jobskitMohan
      @jobskitMohan ปีที่แล้ว

      ​@@VignanaDarshiniRamesh hi sir

  • @vanipasham4713
    @vanipasham4713 2 ปีที่แล้ว

    Good information anna

  • @nasinakishore6830
    @nasinakishore6830 2 ปีที่แล้ว

    ధన్యవాదాలు సార్

  • @gollanageswarudu5441
    @gollanageswarudu5441 หลายเดือนก่อน

    వెధవ చిల్లర చేష్టలు మాటల్లాడకుండానే అవతలి వ్యక్తి చేత కావలసిన పని చేయించు

  • @yashwantharyan174
    @yashwantharyan174 2 ปีที่แล้ว +2

    How another person will tell our problems exactly and when it started... Sir even I am science student but i have one doubt ..if energy is neither created or destroyed.. How can it change forms.... Sir.....

  • @daranani23
    @daranani23 2 ปีที่แล้ว

    సూపర్

  • @sanjeevulutalari5107
    @sanjeevulutalari5107 2 ปีที่แล้ว

    Thank you sir

  • @thurakaraju1349
    @thurakaraju1349 2 ปีที่แล้ว +1

    Yes sir It's Correct Sir

  • @pdjayaraj7243
    @pdjayaraj7243 หลายเดือนก่อน

    సిగలు బీదలుకు మాత్రమే వస్తాయి అగ్రవర్ణాల వాళ్లకు రావు

  • @rockingsravan1446
    @rockingsravan1446 2 ปีที่แล้ว +7

    Totally wrong wt he said..first we supposed to observe whether it is real or fake ..I think your words wt you mentioned in this video it's just your imagination..but your imagination was wrong.. okasari real ga chusi observe chesi matladandi

    • @VignanaDarshiniRamesh
      @VignanaDarshiniRamesh  2 ปีที่แล้ว +2

      నేను కొన్ని వేలు చూసి మాట్లాడుతున్న

    • @rockingsravan1446
      @rockingsravan1446 2 ปีที่แล้ว +1

      @@VignanaDarshiniRamesh I am a medical student..this is not a psychological disorder..and more over I could figure out that it is true after seen so many things regarding this my own survey..some times we could be seen them with out drum sounds aswell

    • @VignanaDarshiniRamesh
      @VignanaDarshiniRamesh  2 ปีที่แล้ว +2

      మీరు మెడిసిన్ వదిలేయడం మంచిది.
      ఇలాంటీ వాళ్ళకు వందలమందికి చికిత్సలు అందచేసి నయం చేయడం జరిగింది.
      చేయాల్సింది సర్వేలు కాదు. సైకియాట్రి చికిత్సలు.

    • @rockingsravan1446
      @rockingsravan1446 2 ปีที่แล้ว +3

      And enkokati with out drums music ki kuda kontha mandiki ammavaru vastharu Tuesday ala ..vallu avarikina problems vuntey vati gurinchi cheptaru ..vallu cheppa prathi mata jarigindhi nenu na kallatho chusaa

    • @VignanaDarshiniRamesh
      @VignanaDarshiniRamesh  2 ปีที่แล้ว +1

      మీరు రండి నేను చూపిస్తా అన్నీ

  • @devoshanal
    @devoshanal 3 หลายเดือนก่อน

    ఎయిడ్స్ క్యాన్సర్ పోగొడుతు పాస్టర్ గురించి ఎప్పుడైనా ఎక్కడైనా మాట్లాడావా

  • @surveyingoffieldsandmeasur3903
    @surveyingoffieldsandmeasur3903 2 ปีที่แล้ว +2

    Everything is simply action.

  • @nandishbabu9623
    @nandishbabu9623 2 ปีที่แล้ว +1

    Spiritual power .

  • @satya1666
    @satya1666 2 ปีที่แล้ว +1

    ఆ దెయ్యాలూ పిచ్చ ఆడాటి మీదకే వస్తాయ్. మొగోళ్ల మీదకు మాత్రం రావెందుకు? పని బాట లేని ఆర్య అంటరానితత్వ హిం దూలబ్రాహ్మణ లకు మహా పండగే.

  • @bhahujanahitayabhahujanasukaya
    @bhahujanahitayabhahujanasukaya 2 ปีที่แล้ว

    Super sir

  • @mallikumar4448
    @mallikumar4448 2 ปีที่แล้ว

    Super

  • @mdzakeer3003
    @mdzakeer3003 2 ปีที่แล้ว +2

    Superb good message great job 👍 science great but god 1 others no god

  • @degalapoojitha5233
    @degalapoojitha5233 4 หลายเดือนก่อน

    Chaduvukunna vallu kuda nammuthunnaru😢

  • @buttahrithik1594
    @buttahrithik1594 5 หลายเดือนก่อน

    😂😂😂good information

  • @gopagonishiva2697
    @gopagonishiva2697 2 ปีที่แล้ว +3

    ఆలోచనతో ఉంటే ఇలా జరుగుతుందని చెప్తున్నావు ఓరయ్యా ఆలోచనలు ఒత్తిడులు అయితే సైకోలు అయితారు ఇట్లా గారు అన్ని పనికిమాలిన సమాచారాలు ఇవ్వు సైన్స్ కే అందరి చాలా విషయాలు జరుగుతున్నాయి ముందు అవి తెలుసుకో

  • @raghavendarreddygade1439
    @raghavendarreddygade1439 2 ปีที่แล้ว

    5 m lo mamulu avutharu ni sodhi yendhira babu

  • @surveyingoffieldsandmeasur3903
    @surveyingoffieldsandmeasur3903 2 ปีที่แล้ว

    They're not disorders. They're dramas.

  • @jogianilkumar5737
    @jogianilkumar5737 2 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @AKASH-xm1cw
    @AKASH-xm1cw 2 ปีที่แล้ว

    1000 present current

  • @karthikeya_pen_arts4374
    @karthikeya_pen_arts4374 ปีที่แล้ว

    Aray asalu miru manushulena mundu unna science ni maatrame chustunnaru kani dani venukaala ento undi vaati gurinchi teliste bayapadisastaru miru ddevudini nammakapoina pravaledhu kani itla overaction cheyakanduvdevudu emi cheyande inta mandi bakthulu gudikeltunnarainka ekkuvagacheste manchigundadu

  • @saiyadav-mm7zg
    @saiyadav-mm7zg 2 ปีที่แล้ว +1

    it's not correct sir

  • @sureshlatha8995
    @sureshlatha8995 2 ปีที่แล้ว

    Sir nenu mee subscriber ni please help me

  • @MISSEDNEWS31
    @MISSEDNEWS31 2 ปีที่แล้ว

    This is my chanel

  • @gantaraju8722
    @gantaraju8722 2 ปีที่แล้ว

    👋👋👋👋👋👋👌👌👌👌👌

  • @shivaom793
    @shivaom793 2 ปีที่แล้ว +3

    Mari church lo paster lu Muslims dhargalalo endhuku cheppav ra hindhuvulante alusa Christian s Muslims ante bayama

    • @VignanaDarshiniRamesh
      @VignanaDarshiniRamesh  2 ปีที่แล้ว

      ఆ వీడియోలు ఉన్నాయి చూడండి

  • @ytnaidu9900
    @ytnaidu9900 2 ปีที่แล้ว

    KarT,

  • @pinnam.uppalaiahpuppalaiah715
    @pinnam.uppalaiahpuppalaiah715 2 ปีที่แล้ว +1

    This is rong

  • @dhananjaiah.g6631
    @dhananjaiah.g6631 2 ปีที่แล้ว +2

    మీరు ఇంకా బాగా Study చేయాలి . ఈ దేవుడు రావటం అనేది మొదటగా వారి ఇంట్లో దేవుడి పుట్ట రావడంతో మొదలవుతుంది. మీరు ఒకసారి ఈ పుట్ట రావటం అనేది గమనిస్తే పాలిష్ బండల మీద, మామూలు బండల మీద, మన ఇంట్లో చాలా పెద్దగా వెలుస్తుంది. ఈ పాలిష్ బండల మీద ఇంత పెద్ద పుట్టలు వెలుస్తున్నయ్ ఇది Study చేయండి First . బండల మీద ఇలాంటి మట్టి పుట్టలు ఎవరు తయారు చేయరు కదా, మరి ఎలా వెలుస్తున్నట్టు. ఈ పుట్టలు వెలసిన తరువాత వారి ఇంట్లో ఒకరికి తలలో జుట్టు కూడ పెద్దగా పుట్టలాగా వస్తుంది ఇది ఎలా సాధ్యం. ఈ జుట్టు ఇలా రావటం మీద ఒకసారి HMTV NEWS CHANNEL LO DEBATE జరిగింది దానికి వారు చెప్పిన సమాధానము స్నానము చేయక వస్తుంది అని DEBATE ఆపేసారు. అసలు స్నానము చేయకుంటే జుట్టు అలా వస్తది అన్న రు కదా అది ఎంతవరకు నిజం దీని మీద కూడ Study చేయండి. ఈ శిగం ఊగడం కూడ ఇంటిలో పుట్ట వెలసిన తరువాత నుండి వస్తుంది ఊరికే కావాలని ఎవరు ఊగుతారు ఆలోచించండి .వాళ్ళకు మానసిక స్థితి బాగాలేక ఊగుతున్నరు అంటున్నరు కాని మా ఊరిలో ఒక 12 సంవత్సరాల అమ్మాయికి శిగం వచ్చింది,, మరి ఈ చిన్న అమ్మాయికి ఏ మానసిక రోగం లేదు మరి ఎలా వచ్చింది అంటరు. ఇప్పటివరకు ఏ సైన్స్ వీటికి సమాధానం చెప్పలేకపోయింది. నేను చెప్పిన విషయాలు పూర్తిగా మీ వల్ల అయితే Study చేయండి.

    • @user-ib4fn8ul9b
      @user-ib4fn8ul9b 2 ปีที่แล้ว +1

      God Human being body looki vastaadu anii 18 Puranaas loo Eyy Puraanam loo Cheppaaru?? 4 vedaas loo Eyy vedam loo Cheppaaru?? World loo India loo Ekkada leeni Ekkadaa velasani puttaluu anni mii Telangaana loo neyy velustaayaa ?? World loo India loo Ekkada Human being body looki raani devuduu mii Telangaana loo neyy vastaadaa ?? asalu devuduu anteyy artam telusaa first miiku ??

    • @jobskitMohan
      @jobskitMohan ปีที่แล้ว

      ​@@user-ib4fn8ul9b just nammakam endhuku ante devudini manam chudaledhu puranallalo chusi acharistunam ante

  • @ytnaidu9900
    @ytnaidu9900 2 ปีที่แล้ว

    Ass,ytn,

  • @karrisivakumar
    @karrisivakumar 2 ปีที่แล้ว +3

    కొంతమంది డప్పులు సౌండ్ లేకుండా జరుగుతుంది, దానికి మీరు ఏమి చెప్తారు
    మీరు చెప్పింది కొంత నిజం కొంత అబద్దం.
    నేను చాలా సందర్భంగా లో చూసాను.
    హిందూ మనోబావాలు బాడపడెలా మాట్లాడవద్దు.దేవత వస్తుంది అది నిజం.

    • @VignanaDarshiniRamesh
      @VignanaDarshiniRamesh  2 ปีที่แล้ว +1

      నిరూపిస్తారా? ఛాలెంజ్

    • @user-ib4fn8ul9b
      @user-ib4fn8ul9b 2 ปีที่แล้ว +1

      Devudu Human being body looki vastaadu anii 18 Puranaas loo Eyy Puraanam loo Cheppaaru?? 4 vedaas loo Eyy vedam loo Cheppaaru??

    • @MohanPuli-wu3ov
      @MohanPuli-wu3ov ปีที่แล้ว

      Na daggara ki randi natho undi na paiki vachhydi chusi apudu nijalu cheppandi

    • @vnaveenarani7663
      @vnaveenarani7663 ปีที่แล้ว

      Vallu cheppedi nijama bro

    • @vnaveenarani7663
      @vnaveenarani7663 ปีที่แล้ว

      This is shobha

  • @satyanarayanaavuku
    @satyanarayanaavuku 8 หลายเดือนก่อน +1

    Good explain sir

  • @mightygodmessages896
    @mightygodmessages896 2 ปีที่แล้ว +1

    Good information sir

  • @madugulas8035
    @madugulas8035 2 ปีที่แล้ว +1

    Thank you sir

  • @AKASH-xm1cw
    @AKASH-xm1cw 2 ปีที่แล้ว

    Super sir

  • @battugopalarao3313
    @battugopalarao3313 2 ปีที่แล้ว +1

    Super sir

  • @venkateshlatha1
    @venkateshlatha1 2 ปีที่แล้ว

    Thank you sir

  • @రాజు-ఙ6మ
    @రాజు-ఙ6మ 2 ปีที่แล้ว

    Thank you sir

  • @thariedukondalu9170
    @thariedukondalu9170 2 ปีที่แล้ว

    Super sir

  • @GaneshJungala-sg5te
    @GaneshJungala-sg5te ปีที่แล้ว

    Super sir

  • @sandeepchannel103
    @sandeepchannel103 ปีที่แล้ว

    Super Sir