UIRC : Was Christ pbuh Died on the Cross (Telugu Debate) -3/4

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ม.ค. 2025

ความคิดเห็น • 253

  • @prashanthbabujonnakuti779
    @prashanthbabujonnakuti779 6 ปีที่แล้ว +13

    Bro Shafi...I"m so proud of you sir... As a Indian.chala suti ga meeru sathyaanni nenu viswasisthunnanu...awesome sir...

    • @syamprasad8840
      @syamprasad8840 5 ปีที่แล้ว

      Bro.shafiki eami theliyadhu bible gurinchi

    • @venkatappa4704
      @venkatappa4704 ปีที่แล้ว

      ಬ್ರದರ್, ಶಫಿ ಸಹೋದರನಿಗೆ, ಬೈಬಲ್ ಬಗ್ಗೆ ಆತ್ಮೀಕವಾಗಿ ಏನೂ ಗೊತ್ತಿಲ್ಲ.
      'ಒಂದು ಬುದ್ದಿವಂತ ನಾಯಿ, 1+1+1=3 ಎಂದು ತಿಳಿದುಕೊಳ್ಳುತ್ತದೆ, ಆದರೆ ಅದೇ ನಾಯಿ 1*1*1=1 ಎಂದು ತಿಳಿಯಲು ಸಾದ್ಯವಿಲ್ಲ'. ಸದ್ಯದ ಪರಿಸ್ಥಿತಿ ಸಹೋದರ ಷಫೀ ದೂ ಆಗಿದೆ.
      ಬೈಬಲ್ ನ ಆತ್ಮೀಯ ರಹಸ್ಯ ತಿಳಿಯಬೇಕಾದರೆ, ಸಂಪೂರ್ಣ ಪ್ರೀತಿಯಿಂದಲೂ, ಸಂಪೂರ್ಣ ಆತ್ಮದಿಂದಲೂ, ಸಂಪೂರ್ಣ ಹೃದಯದಿಂದಲೂ ಯೇಸು ಸ್ವಾಮಿಯನ್ನು ವಿಶ್ವಾಸಿಸಿ ಪ್ರಾರ್ಥಿಸಬೇಕು.
      ಒಕೆ, ಆದರೆ, ಈ ನಮ್ಮ ಷಫೀ ಸಹೋದರನಿಗೆ ಸಂಪೂರ್ಣ-ಪ್ರೀತಿ, ನಂಬಿಕೆ, ಭಯ, ಭಕ್ತಿ ಏನೂ ಇಲ್ಲ. ಕೇವಲ 1+1+1=3, ಎಂಬ ವಿಶ್ವಾಸದಲ್ಲಿದ್ದಾರೆ‌. 1*1*1=1 ಎಂಬ ರಹಸ್ಯ ಗೊತ್ತಿಲ್ಲ. ಹಾಗಾಗಿ ಷಫೀ ಗೆ ಬೈಬಲ್ ಗೊತ್ತಿಲ್ಲ.

  • @EbenGracy
    @EbenGracy 6 ปีที่แล้ว +9

    i am witness that jesus is God..he came down from heaven nd died for us..
    we people are really experiencing the power of him..

    • @sangunagesh2062
      @sangunagesh2062 ปีที่แล้ว

      Immuun😢 మ?యిత్మ్ము

    • @thouseefmohammad2475
      @thouseefmohammad2475 ปีที่แล้ว +2

      Yeshu is not god😊

    • @EbenGracy
      @EbenGracy ปีที่แล้ว +1

      @@thouseefmohammad2475 then what ?..

  • @daravatuakhilpandu471
    @daravatuakhilpandu471 6 หลายเดือนก่อน +1

    Joseph Edwards gaaru meeru super sir .may God with u always

  • @mass9711
    @mass9711 8 ปีที่แล้ว +9

    Mr Shafi ......Read with utmost care ......
    MATH 27:50
    MARK 15:37
    LUKE :23:46
    JOHN :19:37

    • @usvkumar0074
      @usvkumar0074 8 ปีที่แล้ว +2

      brothe నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు ఆంటే మనం ఎం చేస్తాం..నాలుగు కాళ్ళ కుందేలు చూసేవరకు అలాగే మాట్లాడతారు...తప్పు వాళ్ళది కాదు....నాలుగు కాళ్ళ కుందేలుని వాళ్ళకి చూపించి ...నాయన ఇదిగో చూడు అంటే వాళ్ళే వింటారు....

    • @thevigilantone5902
      @thevigilantone5902 6 ปีที่แล้ว

      madhu what you just referred is good but what about Psalm 116:16 Jesus and his mother, Mary, both thanked GOD Almighty for saving Jesus from harm and death.
      Isaiah 53:10 and Psalm 91:16 indisputably confirm that Jesus never got crucified

    • @thevigilantone5902
      @thevigilantone5902 6 ปีที่แล้ว

      madhu There were two Jesus in Matthew 27:16-17 New International Version (NIV)
      16 At that time they had a well-known prisoner whose name was Jesus[a] Barabbas. 17 So when the crowd had gathered, Pilate asked them, “Which one do you want me to release to you: Jesus Barabbas, or Jesus who is called the Messiah?”

  • @Teluguchristianliveevents
    @Teluguchristianliveevents 8 ปีที่แล้ว +11

    digest avvatam ledu kada....Excellent shafi garu....veellu thokkalo pracharalu chestunnaru....they going blindly, they will not digest what u are saying...hatts off you....meeru chadivaru bible correct ga veellu christians ayyi undi kuda meeku telisinantha vellaki telidu.

    • @SunilKumar-rk2ny
      @SunilKumar-rk2ny 8 ปีที่แล้ว +1

      narakaniki velle variki aamatram ahamkaram undali..e roju meeru chanipote akkada untaro miku telusa ...bible chadavandi telustundi......nashananiki mundu garvam nadustundi ante ede......

    • @SunilKumar-rk2ny
      @SunilKumar-rk2ny 8 ปีที่แล้ว

      chivaraku thokke migulutundi ..ok na

    • @pathannagubasha6950
      @pathannagubasha6950 8 ปีที่แล้ว

      Sunil Kumar aa tokkane nammuko bro yeshayya 28 18 samadanam evvagalara

    • @narvaneniaparna8206
      @narvaneniaparna8206 7 ปีที่แล้ว +1

      chandu chinnu @rey vedhava....shafi garu answers ivvadam pakana Betti Muslim goppa, Christ kadu anedi cheptunnadu thapa....ayana asalu nijam nto cheppatledu...pastor gari questions ki answers Leka pichchi kukka laga morugutunnadu

  • @issacbandela9035
    @issacbandela9035 ปีที่แล้ว +6

    యేసుక్రీస్తు సిలువలో చనిపోయారు తాను చెప్పిన విధంగా 3 వ దిననా లేచారు అలా అయన తిరిగి లేవకపోతే క్రిస్టియనిటీ 1 శతబ్దం లోనే అంతమై పోయి ఉండేది ఇన్ని కోట్ల మంది క్రిస్తవులు యేసు ను నమ్మేవారు కాదు, బైబిల్ ప్రవచనాలు చాలా నెరవేరాయి, త్వరలో యేసుక్రీస్తు రాబోవుచున్నారు, అయన రావటానికి ముందు ఇజ్రాయెల్ దేశంలో అనేక సంఘటలు జరగనున్నాయి, జరుగుతున్నాయి ఇజ్రాయెల్ ప్రజలు అయన రాకడ కోసం ఎదురు చూస్తున్నారు

    • @Nekkanti4665
      @Nekkanti4665 ปีที่แล้ว +1

      బ్రదర్ మీ పేరేంటి, బైబిల్ పూర్తిగా చదివితే అర్థం అవుతుంది, అందులో ఏముందో కూడా నీకు అసలు తెలియదు, ఇజ్రాయిల్ ప్రజలు ఏసుక్రీస్తు గురించి చాలా క్లారిటీతో ఉన్నారు వాళ్ళ ఆయనను నమ్మరు, పైగా రెండో రాకడ గురించి మాట్లాడతారు, మీ పాస్టర్ల చాలా మంది చెప్పిన ప్రకారం, రోజు మాట్లాడతారు, అంటే కొన్ని లక్షల సార్లు భూమ్మీదకు వచ్చి వాళ్లతో మాట్లాడు, బైబిల్ చదువు అందులో క్లియర్ గా రాసి ఉంది, అదొక ఫేక్ ప్రచారం చేస్తున్నారు ఈనాడు బోధకులు, బైబిల్ లో ఉన్న వాక్యాల ప్రకారం అది ఎప్పుడో జరగాలి కానీ ఫెయిల్యూర్. ఏసు భూమి మీదకు రావాలి అంటే న్యూ టెస్టమెంట్ రాసిన పౌలు బతికుండాలి. ఆనాడు జనాలు కూడా బతికే ఉండాలి.
      బైబిల్ పూర్తిగా చదువు.

    • @gadeelaravi2389
      @gadeelaravi2389 ปีที่แล้ว

      Bible prematho cristhavam vyapthi chendhaledhu kathitho dhaadulatho yehovagaadu cheppinattu anyulanu narakandi champandi vaari bharthalamundhey baryalanu champi vaari kanyalanu pendli chesukuni rape chesi vyapthi cheshaaru idhi bhoothu bible charithra vaavivarasaleni sex book thoo bhoothu bible study gaallu paramageatham maaya Yesu asalu puttanonney theasukochi abadham chepoaru yevaro dheshadroham kindha dhongalanu nalugurini shikshistehy vaadilo okanni dhevunni chesi dhashamabagam kosam matha vyapthikosam vaadukunna dhurmaargulu cristhava maafiya

    • @coptoxic
      @coptoxic ปีที่แล้ว

      చెవులు కాదు మనసు గ్రుడ్డి ది అయితే ఇన్ని లేకనల్లో యేసు చనిపోలేదు అని చూపించిన మళ్ళీ ఈ కామెంట్ పెట్టావ్ అంటే , నిన్ను ఆ దేవుడే కాపాడాలి.

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +3

    3.50= ''ఇంకా నేను నాకు పూర్వం అవతరించిన తౌరాతు (గ్రంథము)ను ధృవపరుస్తున్నాను. మీ కొరకు నిషేధించబడిన కొన్నివస్తువులను ధర్మసమ్మతం గావించటానికి కూడా నేను వచ్చాను. ఇంకా నేను మీ వద్దకు మీ ప్రభువు సూచనను తీసుకు వచ్చాను. కనుకమీరు అల్లాహ్‌కు భయపడండి. నాకు విధేయత చూపండి.''
    3.51=''నిశ్చయంగా అల్లాహ్‌ నాకూ ప్రభువే, మీకూ ప్రభువే.కనుకమీరంతా ఆయన్నే ఆరాధించండి. ఇదే రుజుమార్గం.''

    • @srinuonteru9376
      @srinuonteru9376 ปีที่แล้ว

      అల్లాహ్ కు బయపడండి నాకు విధేయత చూపండి ఈ వాక్యం లో మనం ఎవరి పట్ల విధేయత చూపాలి

  • @mistreanudanu7508
    @mistreanudanu7508 5 ปีที่แล้ว

    Aleluia Duhului sfânt al Lui Isus Hristos, Mersi scumpii și iubiți mei Frați și prieteni, Lumina Duhului sfânt al Lui Isus Hristos să ne însoțească pași către Eternitate Amin, Iar Gloria Sfântă a Lui Dumnezeu și Haina Neprihanire a Lui Isus Hristos să ne fie călăuză veți pe acest Pământ și în Eternitate iubiți mei Frați și prieteni,cu maxim respect vă îmbrățișez pe toți și vă iubesc pe toți o după amiază superbă să aveți. 😭🙏🙏🙏

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +6

    3.82=దీని తరువాత కూడాఎవరు వెనుతిరిగి పోతారో వారే పరమ అవిధేయులు.
    3.83=ఆకాశాలలోనూ, భూమిలోనూ ఉన్న వారంతా - తమకు ఇష్టమున్నా లేకపోయినా అల్లాహ్‌ విధేయతకు కట్టుబడి ఉండగా,వీరు అల్లాహ్‌ ధర్మాన్ని కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తున్నారా?ఎట్టకేలకు వారంతా ఆయన వైపునకే మరలించబడతారు.

  • @sjawahar2001
    @sjawahar2001 11 ปีที่แล้ว +2

    Dear friend, Bible says Jesus went to the temple of god and prayed and also asked his deciples to worship god. If he is god then whom is he worshipping to?

    • @loverofindiaindian626
      @loverofindiaindian626 ปีที่แล้ว

      This fact ignored by Christians they are in blind faiths only in paul's theory.

  • @SathyamRjt-kn9pj
    @SathyamRjt-kn9pj หลายเดือนก่อน +1

    Shefi super

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +2

    3.55=అప్పుడు అల్లాహ్‌ ఇలా అన్నాడు : ఓ ఈసా! నేను నిన్ను పూర్తిగా తీసుకుంటాను.నిన్నునావైపుకు లేపుకుంటాను. అవిశ్వాసుల బారి నుంచి నిన్ను పరిశుద్ధునిగా చేస్తాను. నిన్ను అనుసరించిన వారిని ప్రళయదినం వరకూ అవిశ్వాసులపై పైచేయిగా ఉంచుతాను. ఆ తర్వాత మీరంతా మరలి రావలసింది నా వద్దకే. అప్పుడు నేనే మీ మధ్యఉన్న పరస్పర విభేదాలపై తీర్పు చేస్తాను.

  • @namavarapuchandrakanth4670
    @namavarapuchandrakanth4670 7 ปีที่แล้ว +4

    షఫీ గారు చాల చక్కగా తన వెర్షన్ చెప్పారు. యేసు సిలువ ఫై మరణించలేదని, ఏ మనిషి కూడా మరణించి తిరిగి బ్రతకడు అని షఫీ గారు చెప్పింది నిజమే, కానీ మనిషికి సాధ్యం కానిది, దేవునికి అసాధ్యమా? కాదు. దేవునికి సమస్తము సాధ్యమే. దేవుడే శరీరదరియై యేసుక్రీస్తు గా భూమి మీదకి వచ్చ్చాడు.
    యోహాను 1: 1
    ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై యుండెను.
    యోహాను 1: 14
    ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని( లేక, జనితైకకుమరుని) మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
    షఫీ గారు ఈ విషయాన్నీ నమ్మరు కాబట్టి, యేసు సిలువ ఫై మరణించలేదు అని అంటారు.షఫీ గారు కోట్ చేసిన రిఫరెన్స్ లు కొన్ని యేసుక్రీస్తు కి రిలేటెడ్ వున్నాయి. కీర్తనలు 22 అధ్యాయం మొత్తం కూడా యేసు క్రీస్తు గురించే మాట్లాడుతుంది. కానీ షఫీ గారు చెప్పిన వచనం
    కీర్తనలు 22: 21
    సింహపు నోటనుండి నన్ను రక్షింపుము గురుపోతుల కొమ్ములలోనుండి నన్ను రక్షించి నాకుత్తరమిచ్చి యున్నావు
    ఈ వచనం యెక్క సాహిత్యం అర్థంఏమిటో నాకు తెలిదు కానీ ఈ వచనం యేసు క్రీస్తు సిలువ ఫై మరణించడు అని అయితే చెప్పటం లేదు.
    మరికొన్ని నాన్-రిలేటెడ్ గ వున్నాయి. కీర్తనలు 116 అధ్యాయం లో యేసు క్రీస్తు ప్రస్తావనే లేదు. కీర్తనలు 118 వ అధ్యాయం లో కొత్త నిబంధన లో కోట్ చేయబడిన 22 వ వచనం
    ( కీర్తనలు 118: 22
    ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి ఆయెను.
    తప్ప మరి ఏ వచనం యేసు క్రీస్తు గురించి చెప్పటం లేదు.రిలేటెడ్ గ వున్నా రిఫరెన్స్ లలో ఎక్కడ కూడా ఏసుక్రీస్తును సిలువ మరణం నుండి తప్పిస్తానని దేవుడు ఎక్కడ వాక్ధానం చేయలేదు. సువార్తలలో చెప్పబడిన కొన్ని విషయాలను అవి వేటితో పోల్చబడ్డాయో, ఆ విషయాలను వదిలేసి పోల్చబడిన విషయాలను, పోలిక కలిగిన మరొక విషయం తో , చెప్పబడిన విషయం తో సరిపోల్చకూడదు.
    యేసు క్రీస్తు దేవుని కుమారుడనే విషయాన్నీ దేవుడు షఫీ గారి కి బయలు పరచలేదు. అందుకే షఫీ గారు యేసు క్రీస్తు ను దేవుని కుమారునిగా లేదా దేవుని గా అంగీకరించటం లేదు.
    మత్తయి 16: 15
    అందుకాయనమీరైతే నేను ఎవడనని చెప్పుకొనుచున్నా రని వారి నడిగెను.
    మత్తయి 16: 16
    అందుకు సీమోను పేతురునీవు సజీవుడగు దేవుని కుమారుడవైన క్రీస్తువని(క్రీస్తు అను శబ్దమునకు-అభిషిక్తుడని అర్థము) చెప్పెను.
    మత్తయి 16: 17
    అందుకు యేసుసీమోను బర్‌యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరచెనేకాని నరులు(మూలభాషలో రక్తమాంసములు) నీకు బయలు పరచలేదు.
    యేసు క్రీస్తు సిలువ ఫై మరణించడనడానికి మరికొన్ని వాక్యాలు
    మార్కు 9: 9
    వారు ఆ కొండ దిగి వచ్చుచుండగామనుష్య కుమారుడు మృతులలోనుండి లేచినప్పుడే గాని, అంతకు ముందు మీరు చూచినవాటిని ఎవనితోను చెప్పవద్దని ఆయన వారికి ఆజ్ఞాపించెను.
    మృతులలోనుండి లేచుట అనగా ఏమిటో అని వారొకనితో ఒకడు తర్కించుచు ఆ మాట మనస్సున ఉంచుకొనిరి.
    అపో.కార్యములు 2: 23
    దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యద్‌ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన యీయనను మీరు దుష్టులచేత(లేక, అక్రమకారులచేత) సిలువ వేయించి చంపితిరి.
    అపో.కార్యములు 2: 24
    మరణము ఆయనను బంధించి యుంచుట అసాధ్యము గనుక దేవుడు మరణవేదనలు తొలగించి ఆయనను లేపెను.
    1కోరింథీయులకు 1: 23
    అయితే మేము సిలువవేయబడిన క్రీస్తును ప్రకటించుచున్నాము.
    మార్కు 15: 39
    ఆయన కెదురుగా నిలిచియున్న శతాధిపతి ఆయన ఈలాగు ప్రాణము విడుచుట చూచి--నిజముగా ఈ మనుష్యుడు దేవుని కుమారుడే అని చెప్పెను. కొందరు స్త్రీలు దూరమునుండి చూచుచుండిరి.
    లూకా 23: 46
    అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి--తండ్రీ, నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను. ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను.
    లూకా 23: 47
    శతాధిపతి జరిగినది చూచిఈ మనుష్యుడు నిజముగా నీతిమంతుడై యుండెనని చెప్పి దేవుని మహిమపరచెను.
    యోహాను 19: 30
    యేసు ఆ చిరక పుచ్చుకొనిసమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను.
    అలాగే పాస్టర్లు ఇలాంటి డిబేట్ లకి , పనికిమాలిన ప్రశ్నలకి సాధ్యమైనంత వరకు దూరంగా వుండండి.
    తీతుకు 3: 9
    అవివేకతర్కములును వంశావళులును కలహములును ధర్మశాస్త్రమును గూర్చిన వివాదములును నిష్‌ప్రయోజనమును వ్యర్థమునైయున్నవి గనుక వాటికి దూరముగా ఉండుము.
    షఫీ గారు మీరు నమ్మిన నమ్మక పోయిన ఇది నిజం. దీన్ని ఎవ్వరు మార్చలేరు.
    1యోహాను 2: 22
    యేసుక్రీస్తు కాడని చెప్పువాడు తప్ప ఎవడబద్ధికుడు? తండ్రిని కుమారుని ఒప్పుకొనని వీడే క్రీస్తువిరోధి.
    1యోహాను 2: 23
    కుమారుని ఒప్పుకొనని ప్రతివాడును తండ్రిని అంగీకరించువాడు(కలిగియున్నవాడు)కాడు; కుమారుని ఒప్పుకొనువాడు తండ్రిని అంగీకరించువాడు.

  • @dastagirigiri5086
    @dastagirigiri5086 6 ปีที่แล้ว +2

    Super.sir
    Mashalla

  • @dathukarusala3537
    @dathukarusala3537 7 ปีที่แล้ว +5

    hats off shafi bhai excellent speech, we know the truth from you

  • @CelesteJason
    @CelesteJason 11 ปีที่แล้ว +1

    Safi, Arabi bhasha lo unnade nijamaaaa?. Daani translate nijam kaada?.

    • @syamprasad8840
      @syamprasad8840 5 ปีที่แล้ว

      Chaala baaga adigaaru brother,I appreciate you

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +5

    అల్లాహ్ చూపించే నిజమైన సన్మార్గాన్ని విశ్వసించి సాక్ష్యం ఇవ్వండి ఆష్ హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహ్ వ ఆష్ హద్ అన్న ముహమ్మద్ అబ్దుహు వ రసూలుహూ :- అల్లాహ్ ఒక్కడే ఆరాధనకి అర్హుడు మరియు ప్రవక్త ముహమ్మద్(ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి కురియుగాక) అల్లాహ్ దాసుడు మరియు చిట్ట చివరి ప్రవక్త అని ముస్లిములుగా మారి స్వర్గానికి అర్హులుకండి ............... ఇట్లు సర్వ లోకాల సృష్టి కర్త అయిన అల్లాహ్ దాసుడు

    • @ravalianil1308
      @ravalianil1308 7 ปีที่แล้ว

      MARI JENATH KU SAMADHANAM CHEPANDI MANUSHULANU CHAMPADAM SHANTHI MARGAMHA

  • @srinuonteru9376
    @srinuonteru9376 ปีที่แล้ว +1

    ఎవరి భాషలో వారు దైవాన్ని ప్రార్ధన చేయటం తప్పు కాదు ఈ విషయం కూడా ఖురాన్ లో ఉంది ఆ విషయం మరచి పోయారు షపి అన్నగారు

    • @SADDAMHUSSAIN-nj7xf
      @SADDAMHUSSAIN-nj7xf 10 หลายเดือนก่อน

      Dua (invocation) ye bhashalo ayina chesukovachu kaani namaz (prayer) arabic lo ne cheyali

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +1

    3.36= తరువాత ఆమెప్రసవించినప్పుడు, ''ప్రభూ! నాకు ఆడపిల్ల కలిగినదే!'' అని విన్నవించుకుంది. ఆమెకన్న సంతానం ఏదో అల్లాహ్‌కు బాగా తెలుసు. మగ పిల్లవాడు ఆడపిల్ల వంటివాడు కాడు.''నేను ఈ పాపకు మర్యమ్‌ అని పేరు పెట్టాను. నేను ఈమెనూ, ఈమె సంతానాన్ని శాపగ్రస్తుడైన షైతాన్‌ బారి నుంచి రక్షణ పొందటానికి నీకు అప్పగిస్తున్నాను'' అని అన్నది.

  • @Rambabupaul
    @Rambabupaul 7 ปีที่แล้ว

    Hello brother mana devudu Jesus cahnipoledani chaptar kada meeru yemaina akada unara Mari u me Quran Rasaru kada vallu yamai akada unara ledukada brothar nenu Niku e che answer okate mana Bible lo devudu siluvalo cahnipoi 3do dinamu lecharani Matthew Mark luck John caduvu yenduku nenu chaputhu unanu telusa Jesus margamulo nadichina manishilu vallu me Quran lo Rashina manishilu yemaina unara..

  • @mdsiddiq1134
    @mdsiddiq1134 5 ปีที่แล้ว +1

    ఎవరి విషయంలో నీ ప్రభువు మాట నిజమని రుజువు అయిపోయిందో వారి ముందు అన్ని రకాల నిదర్శనాలు వచ్చినా సరే. బాధాకరమైన శిక్షను చవిచూసే వరకూ వారు విశ్వసించరు
    (ఖురాన్ 10 : 96,97.)

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว

    3.38= అక్కడే జకరియ్యా (అలైహిస్సలాం) తన ప్రభువును వేడు కున్నాడు. ''ఓ నా ప్రభూ! నీ వద్ద నుండి నాకు మంచి సంతానాన్ని ప్రసాదించు. నిస్సందేహంగా నీవు మొరను ఆలకించేవాడవు'' అని అన్నాడు.

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +6

    3.53= (వారు ఇంకా ఇలా అన్నారు:) ''ప్రభూ! నీవు అవతరింపజేసిన దాన్నిమేము విశ్వసించాము.మేము నీ ప్రవక్తను అనుసరించాము. కనుక సాక్షుల జాబితాలో మా పేర్లు కూడా వ్రాసుకో.''
    3.54= అవిశ్వాసులు రహస్యంగా ఎత్తులు వేయసాగారు. అల్లాహ్‌ కూడా వారి ఎత్తులకు పై ఎత్తులు వేశాడు. ఎత్తులు వేసే వారిలో అల్లాహ్‌ సాటిలేని మేటి.

    • @AmarGoud-l6y
      @AmarGoud-l6y 10 หลายเดือนก่อน

      ఒకసరి luka 19/27చెప్పు

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +12

    అనంతకరుణామయుడు ఆపారా కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో ప్రారంబిస్తున్నాను
    ప్రియమైన సోదరులారా ..దేవుళ్ళు ముగ్గురు అని మీరు అంటూ అందులో ఏసు(ఈసా ఆయనపై శాంతి కురియిగాక) ను కూడా కల్పుతారా . ఖుర్ ఆన్ లోని ఈ వాక్యం 5.73=''అల్లాహ్‌ ముగ్గురిలో మూడవవాడు'' అని అన్నవారు కూడా ముమ్మాటికీ తిరస్కారానికి (కుఫ్ర్‌కు) పాల్పడినట్లే. వాస్తవానికి ఒక్కడైన అల్లాహ్‌ తప్ప మరో ఆరాధ్యదైవం లేనేలేడు.ఒకవేళవారు గనక తమ ఈ మాటలను మానుకోకపోతే, వారిలో తిరస్కారవైఖరిపై ఉండే వారికి బాధాకరమైన శిక్ష తప్పకుండా అంటుకుంటుంది.

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +5

    3.81= అల్లాహ్‌(తన)ప్రవక్తల నుండి వాగ్దానం తీసుకున్నప్పుడు,''నేను మీకు గ్రంథాన్ని,వివేకాన్నిఒసగిన తరువాత,మీ వద్ద ఉన్న దాన్ని సత్యమని ధృవీకరించే ప్రవక్త మీవద్దకు వస్తే మీరు తప్పకుండా అతన్ని విశ్వసించాలి,అతనికి సహాయపడాలి'' అని చెప్పాడు. తరువాత ఆయన, ''ఈ విషయాన్ని మీరు ఒప్పు కుంటున్నారా? నేను మీపై మోపిన బాధ్యతను స్వీకరిస్తున్నారా?'' అని ప్రశ్నించగా,''మేము ఒప్పుకుంటున్నాము'' అని అందరూ అన్నారు.''మరయితే దీనికి మీరు సాక్షులుగా ఉండండి. మీతోపాటు నేనూ సాక్షిగా ఉంటాను'' అని అల్లాహ్‌ అన్నాడు.

  • @rameshrammy7236
    @rameshrammy7236 11 ปีที่แล้ว +2

    we believes the jesus is god he is the salvation of the earth. and jesus is the way,truth and life.

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +5

    అల్లాహ్ భోధించిన ఈ వాక్యాలలో ఎలాంటి అపోహాలు అభ్యంతరాలు ఉండవు. ఎందుకంటే దేవుడు చిట్ట చివరి ప్రవక్త ముహమ్మద్ (ఆయనపై అల్లాహ్ శాంతి కురియుగాక) పై అవతరింప జేయబడిన గ్రంథంలోని వాక్యాలు,

  • @Sujatha_medaboina
    @Sujatha_medaboina 7 ปีที่แล้ว +1

    ఏసు సిలువలో చనిపోలేదు బ్రతికే ఉన్నారు అని లోకసంబందమైన జ్ఞానముతో సమయాన్ని వృదా చేస్తూ ఎన్నో DEBET లు Challenges చేస్తూ వాదిస్తున్న ముస్లిం సహోదరుడు URIC president, & Speker Bro.Shafi గారికి ఆయన శిష్యులకు.. మేము అనగా ఏసుప్రభును దేవుని గా ఒప్పుకుని ఆయనను ప్రకటిస్తున్న క్రైస్తవుల మనవి ఏమనగా................. Bro.Shafi గారు..మీరు ఒకటి గమనించగలరు రోమన్స్ వారివి చాలా కఠినమైన శిక్షలు. ఎంత కఠినులైతే ఒక వ్యక్తి ని ఇంతలా.. హింసించి మరీ చంపుతారు.ఇందులో ఏసుకి విదించినది సిలువమరణ శిక్ష.. మరణశిక్ష పూర్తికాకుండానే సిలువ మీదనుండి వారు దించారా..? ఏసుకి విదించిన 39 కోరడా దెబ్బలు కండ ఊడి వచ్చేలా కొట్టించుకొని. పిడి గుద్దులు కొట్టించుకొని ఏసులాగ ముళ్ళ కిరీటం దరించి.. దాదాపు 1 కిలోమీటరు దూరం సుమారు 80 నుండి 120కిలోల బరువు గల సిలువను మోసి చేతులకు కాళ్ళకు మేకులు కోట్టించుకొని ప్రక్కలో బల్లెముతో పొడిపించుకొని ఒక నరుని శరీరంలో ఉండవలసిన రక్తం అంతా ఆకరి బొట్టు వరకు కోల్పోయి ఉ.9 గంటల నుండి మ.3గం వరకు సిలువలో పొందిన శిక్షలన్నీ మీకు కూడ వేసి మిమల్ని కూడ సిలులో వ్రేలాడ దీస్తే.... మీరు బ్రతికి ఉంటే నా యేసయ్య కూడ బ్రతికి ఉండొచ్చని క్రైస్తవులు నమ్మడానికి వీలు ఉంటుంది.. ఎందుకండి మీరు దేవుని కి విరోదమైన పనులు చేస్తున్నారు�.. మత్తయి:12:36,37 ప్రకారం మనుష్యులు పలుకు వ్యర్దమైన ప్రతీ మాటనుగూర్చియు విమర్శదినమున లెక్క చెప్పవలసియుండును.. ఏసు సిలువలో పలికిన 7వ మాట ఒకసారి చదవండి ఏసు నీతిమంతుడు అని మీరు ఒప్పుకుంటున్నారుగా , నీతిమంతుడు అబద్దం చెప్పగలలడా.. లూకా 23:46 వాక్య ప్రకారం తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నాననెను.
    ఆయన యీలాగు చెప్పి ప్రాణము విడిచెను. మీరు Bible ని దైవాన్ని అర్దం చేసుకోకపోయిన పర్వాలేదు..కాని పరిశుద్దాత్ముని దూశించకండి..దీనిని దేవుడు క్షమించడు..

  • @NaveenKumar-uk8tm
    @NaveenKumar-uk8tm 5 ปีที่แล้ว +5

    Winner is Joseph Edwards Garu ..🙏🙏🙏

  • @mistreanudanu7508
    @mistreanudanu7508 5 ปีที่แล้ว

    Puterea Duhului sfânt al Lui Isus Hristos să vă umple cu puterea Duhului sfânt al Lui Isus Hristos scumpul si iubitul meu Frate și prieteni Amin,cu maxim respect vă îmbrățișez pe toți și vă iubesc pe toți, iar Firul Veți al Dumneavoastra să fie împletit cu mii și mii de Binecuvîntari scumpii și iubiți mei Frați și prieteni, iar Neprihanirea a Lui Isus Hristos și Puterea Duhului sfânt al Lui Isus Hristos să ne însoțească pași către Eternitate, iar Haina Neprihanire a Lui Isus Hristos să ne fie călăuză veți pe acest Pământ și în Eternitate, și să aveți o seară superbă scumpii și iubiți mei Frați și prieteni Amin.😭❤🙏🙏🙏

  • @happylife5731
    @happylife5731 6 ปีที่แล้ว +2

    Nice speech Bro.Joseph

  • @onemessage.threescriptures161
    @onemessage.threescriptures161 3 ปีที่แล้ว +7

    Brother Shafi super speech 👍

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +1

    3.42= (ఆసందర్భాన్ని కూడా జ్ఞాపకంచేయి. మర్యమ్‌ను ఉద్దేశించి) దైవదూతలు ఇలా అన్నారు:''ఓ మర్యమ్‌! అల్లాహ్‌ (తన సేవ కొరకు) నిన్ను ఎన్నుకున్నాడు. నిన్ను పరిశుద్ధురాలిగా చేశాడు. ప్రపంచంలోని మహిళలందరిపై నీకు ప్రాధాన్యతను ఇస్తూ నీ ఎంపిక చేశాడు.
    3.43=''(కనుక)ఓ మర్యమ్‌!నువ్వు నీ ప్రభువుకు విధేయత చూపు.ఆయనకు సజ్దాచెయ్యి (ఆయన సాన్నిధ్యంలో మోకరిల్లు). 'రుకూ' చేసేవారితో పాటు నువ్వూ రుకూ చెయ్యి (వినమ్రతతో ఆయన ముందు తలవంచు).''

  • @TWJ2K23
    @TWJ2K23 2 หลายเดือนก่อน

    దయచేసి

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +1

    3.52= అయితే వారిలోని తిరస్కార వైఖరిని పసిగట్టిన తరువాత ఈసా, ''అల్లాహ్‌ మార్గంలో నాకు తోడ్పడేవారెవరు?'' అని ప్రశ్నించగా, హవారీలు, ''అల్లాహ్‌మార్గంలో మేము (మీకు) తోడ్పడతాము. మేము అల్లాహ్‌ను విశ్వసించాము. మేము విధేయులమయ్యాము.ఈ విషయానికి మీరు సాక్షులుగా ఉండండి'' అని జవాబిచ్చారు.

  • @sureshg-xp8kf
    @sureshg-xp8kf ปีที่แล้ว +1

    intelligent answer s shafi bhai

  • @mistreanudanu7508
    @mistreanudanu7508 5 ปีที่แล้ว

    Aleluia Duhului sfânt al Lui Isus Hristos Scumpii și iubiți mei Frați și prieteni cu maxim respect vă urez o Dimineață îmbrățișată cu Puterea Duhului sfânt al Lui Isus Hristos Scumpul si iubitul meu Frate și prieteni, iar Duhul de Viață al Dumneavoastra să fie împletit cu mii și mii de Binecuvîntari Scumpii Și Iubiți mei Frați și prieteni că unul singur Dumnezeu există pentru toate Religiile de pe acest Pământ, de aceea vă urez ca Slava Sfântă a Lui Dumnezeu să ne îmbrățișez Sufletul de Viață cu Mintuire Amin? Cu multă Dragoste și respect vă îmbrățișez pe toți și vă iubesc pe toți o Dimineață superbă să aveți Amin.😭🙏🙏🙏🙏🙏🙏

  • @sjawahar2001
    @sjawahar2001 11 ปีที่แล้ว

    dear friend, Jesus said no one has seen god at any time nor hear his voice at any time. How can he say such words if he is god?. is it not in your bible?

  • @narasimhamichal7541
    @narasimhamichal7541 7 ปีที่แล้ว +1

    Jesus is the truth

  • @usollaramaiah994
    @usollaramaiah994 7 ปีที่แล้ว +5

    Shafi sir iam fan of ur modivation

  • @RajRajan-l1o
    @RajRajan-l1o ปีที่แล้ว

    Amen

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +1

    3.41= ''నాప్రభూ! దీనికి సంబంధించిన నిదర్శనం ఏదన్నానా కొరకు నిర్ణయించు'' అని అతను మనవి చేసుకోగా, ''నీ కొరకు నిదర్శనం ఏమిటంటే, మూడు రోజుల వరకూ నువ్వు సైగలు చేయటం తప్ప జనులతో మాట్లాడలేవు. నువ్వు నీ ప్రభువును అత్యధికంగా స్మరిస్తూ ఉండు. ఉదయం, సాయంత్రం ఆయన పవిత్రతను కొనియాడుతూ ఉండు'' అని చెప్పాడు.

  • @dorababuyedida4848
    @dorababuyedida4848 5 ปีที่แล้ว +1

    షఫీ గారు గ్రేట్

  • @rameshrammy7236
    @rameshrammy7236 11 ปีที่แล้ว

    thandri, kumara mariyu parisuddhatma trieka devudu who believe our god name of jesus they have salvation and heaven

  • @skykumar8438
    @skykumar8438 7 ปีที่แล้ว +2

    Christ is a Lord of lords and King of Kings this one statement is enough to prove the Jesus is a God and there are the so many statement s are there plz read clearly

    • @loverofindiaindian626
      @loverofindiaindian626 ปีที่แล้ว

      Where is written in Bible give references
      Only mouth coming words.

  • @shaikrabel1622
    @shaikrabel1622 7 ปีที่แล้ว

    can u frnds remamber plz ....jesus who prayer .....i mean jesus .....prayer god ....thats why u prayer god ok thank for all

  • @anwarneverlies1245
    @anwarneverlies1245 10 ปีที่แล้ว +5

    jesus is the messanger and allah is god for all

    • @akirafactchannel
      @akirafactchannel 9 ปีที่แล้ว

      +anwar neverlies bro bible ala cheppatledu brother ayana prabhuvu ani devuni kumarudu ani chepthundi

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +2

    3.45= దైవదూతలు, ''ఓమర్యమ్‌! అల్లాహ్‌ నీకు తనవాక్కుకు సంబంధించిన శుభవార్తను వినిపిస్తున్నాడు. అతని పేరు మసీహ్‌ ఈసా బిన్‌ మర్‌యమ్‌. అతడు ఇహపరాలలో గౌరవనీయు డవుతాడు. అతను (అల్లాహ్‌) సామీప్యం పొందినవారిలో ఒకడు.''
    3.46=''అతడు ఉయ్యాలలో ఉన్నప్పుడూ, పెద్దవాడైనప్పుడూను ప్రజలతో మాట్లాడతాడు. ఇంకా అతడు సద్వర్తనులలోని వాడై ఉంటాడు'' అని అన్నప్పుడు;

  • @MrBunga1975
    @MrBunga1975 11 ปีที่แล้ว

    18 For I testify unto every man that heareth the words of the prophecy of this book, If any man shall add unto these things, God shall add unto him the plagues that are written in this book:
    19 And if any man shall take away from the words of the book of this prophecy, God shall take away his part out of the book of life, and out of the holy city, and from the things which are written in this book.

  • @thouseefmohammad2475
    @thouseefmohammad2475 ปีที่แล้ว +1

    May allah give hidayath to father...

  • @johnpaul476
    @johnpaul476 7 ปีที่แล้ว

    please pastors ituvanti chetha debates ki vellidhu miru Anni cheppina Muslims marararu. khatina hrudayulu vallu made correct antaru vallu.

  • @ExMuslim123
    @ExMuslim123 ปีที่แล้ว +1

    Paster ki Bible pronunciation ravatledu anduko debet

  • @shabbirali4028
    @shabbirali4028 7 ปีที่แล้ว +1

    mashallah

  • @anasshareef5312
    @anasshareef5312 7 ปีที่แล้ว +6

    Well told by shafi sir...

  • @abdulvajid4357
    @abdulvajid4357 11 ปีที่แล้ว +2

    Please

  • @kalakondaashok3655
    @kalakondaashok3655 5 ปีที่แล้ว

    తమ్ముడు షఫీ పూర్వకాలం బ్రాహ్మణులు ఎలా చేశారు మనల్ని అలానే నువ్వు ఇప్పుడు ఏం చేస్తున్నావు దేవుని వాక్యం అనేది అందరికీ సరళమైన పద్ధతిలో అందితేనే దేవుడు ఎవరు అనేది తెలుసుకుంటారు. వాక్యాన్ని అందరికీ అర్థమయ్యే భాషలో దేవుడు ఇచ్చాడు అంతే కానీ ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు మాత్రం రాసుకోలేదు మీకు లాగా, మీరు దాన్ని తర్జుమా చేయటం లో తేడా పరిశుద్ధ గ్రంథము ఏసుక్రీస్తు నిజమైన అంతేగాని ఎన్ని రకాలు అవి అన్ని రకాల మంచి పద్ధతి కాదు.

  • @jaipalgorekanti2295
    @jaipalgorekanti2295 7 ปีที่แล้ว +2

    bible is true Jesus is the god

  • @aksharamusicalinstrumentsa801
    @aksharamusicalinstrumentsa801 2 หลายเดือนก่อน

    ష ఫి గారు మీరుచెప్పినది నిజమండీ.

  • @essel2938
    @essel2938 11 ปีที่แล้ว +1

    yeu nu chavu bandhinchi unchalekapoindi . yesu tanaku tanuga pranam pettuthunnanu pranam pettutaku tirigi tiskone adhikaram naku kaladani spastanga cheppadu

  • @ravalianil1308
    @ravalianil1308 7 ปีที่แล้ว +1

    meku knowledge vunte quran gurinchi gopaga matladani bible tho meku avasaram ledhu telsukovalante purthiga thelsokondi bro shafi sagam sagam telsukini matladakandi

    • @syamprasad8840
      @syamprasad8840 5 ปีที่แล้ว

      Well done brother baaga cheppaaru

  • @thouseefmohammad2475
    @thouseefmohammad2475 ปีที่แล้ว +2

    Ee pastor ni hospital ki pampinchali... Avarki treatment avsaram ledu... 😂😂😂may allah give hidayath to him

  • @sjawahar2001
    @sjawahar2001 11 ปีที่แล้ว

    Dear friend, you say - God can do anything, in that case why didnt he save his own son at the cross?? (eventhough i dont beleive jesus to be son of god, this is just to make you understand your flaw in your logic)

  • @sjawahar2001
    @sjawahar2001 11 ปีที่แล้ว

    Hope this verse will open your narrow mind and realize who jesus is !. Come to Islam and worship one GOD whom Jesus and other messengers worshipped. Bible - Acts [2:2] -Ye men of Israel, hear these words; Jesus of Nazareth, a man approved of God among you by miracles and wonders and signs, which God did by him in the midst of you, as ye yourselves also know:

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +3

    3.84=(ఓ ప్రవక్తా!) వారితో అను: ''మేముఅల్లాహ్‌ను,మాపై అవతరింపజెయ్యబడిన దానినీ విశ్వసించాము. ఇంకా ఇబ్రాహీము, ఇస్మాయీలు, ఇస్‌హాఖు, యాఖూబుపై,ఆయనసంతానంపై అవతరింపజెయ్యబడిన దానినీ, మూసా, ఈసాఇంకా ఇతరప్రవక్తలకు వారి ప్రభువు తరఫున వొసగబడిన వాటిని మేము విశ్వసించాము. మేము వారి మధ్య ఎలాంటిభేదభావాన్నికనబరచము. మేము ఆయనకేవిధేయులము.''
    3.85= ఎవరయినా ఇస్లాంను కాకుండా మరో ధర్మాన్ని అన్వేషిస్తే అతని ధర్మం స్వీకరించబడదు. అలాంటి వ్యక్తి పరలోకంలో నష్టపోయినవారిలో చేరిపోతాడు.

    • @srinuonteru9376
      @srinuonteru9376 ปีที่แล้ว

      మీ తలకాయ్. మీకు ఆలా అర్ధం ఐనది. తౌ రాత్, ఇంజిల్ లో ఉండే దర్మం ఏది

  • @MrBujji23
    @MrBujji23 11 ปีที่แล้ว

    You said, How can a man like Jesus who eat food, goes to toilet, goes to sleep when gets tired etc can be GOD??????.
    My reply : Jesus healed so many people, you can eat food,goes to toilet, goes to sleep, will you heal any-body like jesus???????.
    God can do anything.

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +5

    కాబట్టి ప్రియమైన క్రైస్తవ సోదరులారా ఈ నిజమైన వాస్తవాన్ని గ్రహించి అల్లాహ్ యొక్క మరియు వారి ప్రవక్తలపై విధించిన ఈ ఇస్లాం అనగా సనాతన ధర్మం లేదా శాంతి ధర్మం ను పరిశీలించండి

  • @ramceasarhd8833
    @ramceasarhd8833 8 ปีที่แล้ว +1

    PL READ THE BIBLE WHY BIBLE IS TRANSLATED INTO MANY LANGUAGES. PL READ THE BIBLE PROPERLY

  • @gopimandaji3313
    @gopimandaji3313 9 ปีที่แล้ว +1

    meeru ekkadinundi vaccharura bhabu assalu yesu siluva meedha chaste enti kindha chaste enti elagu chacchaduga idhoka diabete thu allane dhevudanta ekkaduntadu alla adhi clarity ledu mee muslims ki Christians ku em teliyadu

    • @Kinnera-xm7dz
      @Kinnera-xm7dz 9 ปีที่แล้ว

      mistar niku devudante anto epudu theludu chachinaka narakam lo padi adustunapudu thelisina prayojanam vundadu asalu ninu asayya srustinchakunda ala putavu ami theliyakapothe bibil chadu apudu devudevaro thelusuko ok

    • @umamahi9016
      @umamahi9016 7 ปีที่แล้ว

      Gopi nice brother

    • @umamahi9016
      @umamahi9016 7 ปีที่แล้ว

      kinnera Nuvvu swarganiki vellaka maaku Konchem call cheyu thalli

  • @johnpaul476
    @johnpaul476 7 ปีที่แล้ว +2

    miru nijamy visvasulu ithe debates ki vellakandi vallu mararuuuuuuuuuuu

  • @kamalkanth143
    @kamalkanth143 8 ปีที่แล้ว

    Ila debate lu avasaram ledu tammudu shafi... Bible kaka Jesusu gurinch vere a grandham ayina adi devuni valana ivvabadindi kaadu... May God open your eyes..

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว

    3.47=ఆమె, ''నా ప్రభూ! నాకు పిల్లవాడు ఎలా పుడ్తాడు? నన్ను ఏ మనిషీ తాకలేదే!'' అని అన్నది.''అలాగే జరుగుతుంది. అల్లాహ్‌ తాను కోరినది పుట్టిస్తాడు. ఆయన ఏదైనా పనిని చేయ సంకల్పించుకుని'అయిపో' అనిఅంటేచాలు, అది 'అయి పోతుంది' అని (దైవదూతద్వారా) సమాధానం లభించింది.
    3.48= అల్లాహ్‌ అతనికి అక్షర జ్ఞానాన్ని, వివేకాన్ని, తౌరాతు, ఇన్జీలు గ్రంథాల జ్ఞానాన్నీనేర్పుతాడు (అని కూడా దైవదూతలు తెలిపారు).

  • @mass9711
    @mass9711 8 ปีที่แล้ว

    Again for ur kind information READ IT LUKE 23;46.

  • @dirisimiannapurna5214
    @dirisimiannapurna5214 5 ปีที่แล้ว

    Real god is Jesus Christ , please understand br Shafi

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว

    3.37= అంతే! ఆమె ప్రభువు ఆ పసిపాపను ఉత్తమరీతిలో స్వీకరించి,అత్యుత్తమ రీతిలో ఆమెను పోషించాడు. ఆమె బాగోగులు చూసే బాధ్యతను జకరియ్యాకు అప్పగించాడు. జకరియ్యా ఆమె కుటీరానికివెళ్ళినప్పుడల్లా, ఆమె వద్ద ఆహార పదార్థాలు కనిపించేవి. ''మర్యమ్‌! ఇవి నీ వద్దకు ఎక్కడి నుంచి వచ్చాయి?'' అని ఆయన అడిగితే,''అల్లాహ్‌ వద్ద నుంచి'' అని ఆమె చెప్పేది. నిశ్చయంగా అల్లాహ్‌ తాను కోరిన వారికి లెక్క లేనంతగా ఉపాధిని ప్రసాదిస్తాడు.

  • @TWJ2K23
    @TWJ2K23 2 หลายเดือนก่อน

    కానీ బాలుడు చనిపోలేదు కదా మృతింజయుడు ఏలా

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว +1

    3.39= కుటీరంలో నిలబడి నమాజు చేస్తుండగా దైవదూతలు తనను పిలిచి,''అల్లాహ్‌ నీకు యహ్యా గురించిన శుభవార్త ఇస్తున్నాడు. అతడు దైవవాక్కును ధృవపరుస్తాడు. నాయకుడౌతాడు. ఇంద్రియ నిగ్రహం కలవాడు, దైవప్రవక్త, సద్వర్తనుల కోవకు చెందినవాడై ఉంటాడు'' అని చెప్పారు.
    3.40= దానికి జకరియ్యా ఇలా విన్నవించుకున్నాడు :''ప్రభూ! నేనేమో పండు ముసలివాణ్ణి. నా భార్య ఏమో గొడ్రాలు. అలాంటప్పుడు నాకు కొడుకు ఎలా పుడతాడు?''దానికి, ''అలాగే జరుగు తుంది. అల్లాహ్‌ తాను కోరినది చేస్తాడు''అని (దైవదూత) సమాధానం ఇచ్చాడు.

  • @essel2938
    @essel2938 10 ปีที่แล้ว

    chanipoindi ani brama paddarani meerela ankuntunnaru .meerlli chusara ? akkada doctor certify chesadu a sahodari ki pranam poindani.

  • @aliakbar965
    @aliakbar965 11 ปีที่แล้ว

    All the Best

  • @ManiVelpula-pt7bv
    @ManiVelpula-pt7bv ปีที่แล้ว +1

    Matala mantrikulu super sir

    • @SADDAMHUSSAIN-nj7xf
      @SADDAMHUSSAIN-nj7xf 10 หลายเดือนก่อน

      త్రిత్వం ఉచ్చులో పడి మార్గం తప్పకండి

  • @afzalmohammad2770
    @afzalmohammad2770 8 ปีที่แล้ว +1

    my dear frend's Naveen Kumar garu,, Krishna Kambam garu,, madhu nallagatla garu,,, chandra sekhar garu,, Arch Angel garu,,, Ayalasomayajula VENKAT SUBRAMANYAM garu,,,\\\\ meru andaru okka sari shafi garu chayppina matalu vari prasangalu dheer ganga mansu paytti veni unty,, shafi garu chayppina matalu me ki ardham aav thon di,,, shafi garu ki meeru yatwo vanti parrasna koda aada ga vachu,,, melo mero thappudhu abhi prayam chay ya vaddhu ,,,

  • @buddalavishnuvardhan9427
    @buddalavishnuvardhan9427 7 ปีที่แล้ว

    meru profit mohmadh gari gurunchi cheparu endhukante ayina medha ayinike clarity ledhu meku Jesus siluvlo chanipoy thirigi lechadani thelisina kavalani buradha challutharu kani thirpulo matram kachithanga Jesus ki samadhanam. cheppali

  • @rajeshong
    @rajeshong 9 ปีที่แล้ว

    allah ki arabik language okkate telusa....shafi brother? forest lo vunnavaaniki aravik language ela thelusthundi...... bible vaari vaari language's loki vaaru telusukovataaniki translate chesaaru.... adi kooda meeku theliyada... oka chinna pillavaadi laaga vithandam gaaatladuthunnavu.....
    2. pethuru yesukristhu ni himsisthunnappudu daggara ga vundi chudaleda?
    meeru maatladuthunnavi anni only one way....first try to show who is real god from ur book..... u can't do that....

  • @abdullahshaik1373
    @abdullahshaik1373 5 ปีที่แล้ว +2

    Shafi sir ur great sir.

  • @naganaga4049
    @naganaga4049 5 ปีที่แล้ว

    👏👏👏👏👏👏👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌

  • @mahaboobbasha2276
    @mahaboobbasha2276 7 ปีที่แล้ว

    Ur great Shafi. alla enka etuvanti speech ivvalani korukuntunnanu

  • @pradeepkumark7823
    @pradeepkumark7823 ปีที่แล้ว +1

    This his debate?pastor does not no anything and shafi mouth coming only lies there his truth

  • @depudynamic
    @depudynamic 11 ปีที่แล้ว +1

    main meeku meere support chesukoni mee lopalni bayata pettakunda nijamaina devunni enduku avamanisthunnaru muslim sodharulara alochinchandi

    • @Kinnera-xm7dz
      @Kinnera-xm7dz 9 ปีที่แล้ว

      suppar bradar baga chepparj

  • @Madhu-wo4lx
    @Madhu-wo4lx 7 ปีที่แล้ว

    "where the science is silent..the religion can open its mouth"... brothers go for debate with scientists n i hope u will step down your mouth.... good luck for your debate with scientists..k.

  • @satyarao5849
    @satyarao5849 10 ปีที่แล้ว

    Pravakthalanu gurchi Bible cheppuchunna saakshyamu: 1. Baapthismamichhu Yohanu Devudu pampina chivari pravaktha Yani Yesu vaaru svayamugaa cheppaaru (Luke 16:16) ,,,,,,,,,,,,,,,,, 2. Yesu, thana tharuvaatha vachhu vaaru Abaddha Pravakthalu, vaari gurinchi jaagrattha padumani svayamugaa cheppinaaru. (Math24:11,,,, 7:15),,,,,,,,,, 3. Pravachana Grandhamu , Prajalanu Mosaginchina Oka Abaddha Pravaktha praanamu thone agnigundamulo padaveyabadutanu gurchi chaalaa spashtamugaa cheppuchunnadi (relev21:20) ,,,,,,,,,,,,,,,,,,,,,, 4.Baapthismamichhu Yohanu tharuvaatha ika ye Pravakthaku Bible lo sthaanamu ledu, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, Mee Pravaktha gurinchi Quran ichhuchunna saakshyamu: 1. Allah aajnaapisthunnaadu, o pravaktha neevu nee paapaala koraku kshamaapana veduko, (Quran shareef 47:19,,,, 48:2,,,,, 40:55) 2. Md gaaru, Nenu Dinamunaku 70 maarulu naa paapamulakoraku oppukuntunnaanu, (Quran sahi 3 va volume 335,379,407,408, hades lu,) 3. Devuni pratyakshatalu thanaku vasthunnappudu "Satan" thana aalochanalanu thana maatalanu aa pratyakshathalalo choppinchhdu, ani (Quran shareef 22:52 va ayattu, sera 165-167 page) vraayabadindi, 4. Satan nunde thanaku pratyakshathalu vastunnaayi ani (Thavari 6 va volume page no.76,,, 9 va volume page no 167) vraayabadindi,, ,,,,, ,,,,,,,,,,,,,,,, 5. Neevu kudaa inthaku mundu nenu pampina pravakthalanu vantivaadave ani (Quran 4:163) cheptundi, ,,,,,,,,,,,,,,,,,,,,,,,, , ,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, , Ayithe Aayanaku Vachhina Pratyakshathalu Aayana Bhaarya Ayesha gaari duppatlo unnappudu vachhunani (Bukhari sahi 5va volume 119 va hades) cheptundi.,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,,, Inthaku mundu pravaktha levarikee ilaa Bhaaryala vadda unnappudu pratyakshathalu raaledu. ,, ,,,,,,,,,,,,,,,,,,,,,,,,, ,, ,,,,,,, eg1. Nirgama19:10. Yehova Moshe tho _ neevu Prajalanu yoddaku velli nedunu repunu vaarini parishuddha parapamu.... 14. Appudu Moshe pravathamu Meeda nundi prajalayoddaku vachhi,, 15. Mudavanaatiki sidhamuga nundudi "ye purushudunu sthree Ni cherakudadani" cheppenu,,,,,,,,,,,,,,,,,,,,,,,, eg2. 1va Samuel 21:4... "pasivaaru sthree laku yedainaa nunna vaaraithe "Prathishtithamaina" rottelu kaavani Daveedu tho anenu, 5. Ee mudu dinamulu sthreelu manaku duuramugaane yunnaanu, panivaari battalu Pavithramule.,,,, . "parishudhhata lekundaa yevadunu Prabhuvunu chudaledu" (Heb12:14),,,,,,,,,

    • @satyarao5849
      @satyarao5849 10 ปีที่แล้ว

      Savaranalu: 1.Pasivaaru kaadu "panivaaru" 2. Prathishtithamaina rottelu unnavani"

    • @satyarao5849
      @satyarao5849 10 ปีที่แล้ว

      Satya Rao yenduku kréesthu vaaru maranincha valayunu???? 1. Maranamu mullunu virachi (Hoshe 13:14 Isaiah 28:18 Gen3:15),, ,,,, 2. Gorrelaku samruddhigaa jeevamichi (John10: 10,15), Anthyadinamuna vaatiki nityajeevamichhutaku (6:39),, Anekulaku Prathigaa Vimochanaa Kraya Dhanamugaa Thana Praanamunu ichhutaku (Mark10:45 Math 20:28, 26:28)Aayana Devuni Raajyamunu sthapinchutaku Mundugaa maranichavalasi vachhenu. "Aayana lokamunaku rakshinchutaku vachhenu" (John12:47),

  • @mass9711
    @mass9711 8 ปีที่แล้ว

    Mr Shaffi neeku nachina Refs batti patti Bible chudakunda cheppinantha matrana NIJAM abaddham aipodhule kani ...
    neeku ee Ref teliyakapovatam adhi neeku nenu gurthucheyalsi vachinandhuku chinhisthunnanu...
    once u read it John 19;33

  • @rameshrammy2971
    @rameshrammy2971 11 ปีที่แล้ว

    evadainanu e pravachana granthamandhunna vakyamulalo edainanu thisivesinayedala devudu e granthamulo wrayabadina jeeva vrukshamulonu parisuddha pattanamulonu vaniki palulekunda cheyunu (prakatana 22-19)

  • @syedjawahar725
    @syedjawahar725 11 ปีที่แล้ว

    How can a man like Jesus who eat food, goes to toilet, goes to sleep when gets tired etc can be GOD??????. Just commonsense ...man..wake up!!!!
    ISLAM is the truth!!

  • @NandipatiGuruvaiah
    @NandipatiGuruvaiah 4 หลายเดือนก่อน

    Maranamu leni vadu ani ardam

  • @santhosh1449
    @santhosh1449 7 ปีที่แล้ว +2

    hoo shafi garu tooo great even Christen pastors don't know complete bible.

  • @bochurajesh332
    @bochurajesh332 5 ปีที่แล้ว +1

    అవును ఆయన మరణించారు కానీ మరణానికి అప్పగించబడలేదు
    ప్రతీ మనిషి మరణానికి అప్పగించబడతారు.కానీ christ never

  • @premsundargundampati1681
    @premsundargundampati1681 6 หลายเดือนก่อน

    Mahammad. Moon nu devide chesinattu a scientist kuda cheppaledu shafi

  • @rameshrammy2971
    @rameshrammy2971 11 ปีที่แล้ว +1

    nene margamu,sathyamu jeevamu.na dwarane tappa yevadunu thandriyoddhaku radu. meeru nannu erigiyunte na thandrini erigiyundhuru.(john 14-6,7) evadainanu prabhuvunu premimpakunte vaadu shapimpabhadunu. (1corinthi 16-22) priyamaina sahodulara kumaruni muddhu pettukonidi thandri kopam challarunu ani mana bibje manaku selavichiyunnadi kaga sathyamu grahinchandi christhudwarane manaku nithyajeevam.

    • @isaacekusuma
      @isaacekusuma 3 ปีที่แล้ว

      ష ఫీ సా తా ను ఏజెంట్

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว

    బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం
    అనంత కరుణామయుడు ఆపారకృపాశీలుడుయినా అల్లాహ్ పేరుతో పప్రారంభిస్తున్నాను
    ప్రియమైన క్రైస్తవ సోదరులారా ప్రవక్త జకరియ్య(ఆయనపై అల్లాహ్ యొక్క శాంతి కురియు గాక) గురించి మరియు ప్రవక్త ఏసు వారి తల్లి గారైన మర్యం( ఆమె పై అల్లాహ్ యొక్క శాంతి కురియుగాక) సర్వసృష్టి కర్త అయిన అల్లాహ్ యొక్క చిట్ట చివరి దైవ గ్రంథమైన ఖుర్ ఆన్ లో ఏమని సెలవిచ్చాడో మంచి మనస్సు పెట్టి చదవండి ......... అల్లాహ్ మీ అందరికి సరైన సన్మార్గం చేకూర్చుగాక

  • @rajeshpriyanka5857
    @rajeshpriyanka5857 11 ปีที่แล้ว

    this not a right way to speak some one first you learn more about wt u saying

  • @satya486
    @satya486 11 ปีที่แล้ว

    3.49=ఇంకా అతను ఇస్రాయీలు వంశీయుల వైపుకు ప్రవక్తగా పంపబడతాడు. (వారినుద్దేశించి ఆయన ఇలా అంటాడు:) ''నేను మీ వద్దకు మీ ప్రభువు దగ్గరి నుంచి సూచనను తీసుకువచ్చాను. నేను మీ కోసం పక్షి ఆకారం ఉన్న ఒక మట్టి బొమ్మను తయారు చేసి అందులోఊదుతాను.అల్లాహ్‌ ఆజ్ఞతో అది పక్షి అవుతుంది. ఇంకా అల్లాహ్‌ ఆజ్ఞతో నేను పుట్టుగ్రుడ్డిని, కుష్ఠు రోగిని బాగుచేస్తాను. మృతులను బ్రతికిస్తాను.మీరుతినే వాటినీ,మీరు మీ ఇండ్లలో నిలువచేసి ఉంచిన వాటిని గురించి (కూడా) చెబుతాను. మీరే గనక విశ్వసించేవారైతే ఇందులో మీ కొరకు గొప్ప సూచన ఉంది.''