Thank you very much for presenting so many facts about a great actress and singer S. Varalakshmi who acted so well in so many films of Golden Era, particularly those 60s. She was excellent in films like Sri Krishna Arjuna Yudham, Abhimanam, Mahamantri Thummarusu, Satya Harishchandra, Bomma Borusa, Sri Krishna Pandaveeyam, Meena. She was beautiful, melodious, dignified and elegant whatever be the role. She was an excellent singer too. For example lets remember her these songs 🚩 Hey chandra chooda madanathaka soola paane.. ( filn satya harishchandra) 🚩 Veyi subhamulu kalugu neeku ( filn sri krishna arjuna yudham) 🚩 tirumala tirupati venkateswara ( film Mahamantri Thummarusu) What a majestic personality sje was !!! She looked like a real Queen. Her dialogue delivery was superb, and her acting was marvelous. I feel sad that such a legendary actress had to see difficult days towards the end. Mahendra
స్వర్ణయుగం సుస్వరలక్ష్మి ఎస్.వరలక్ష్మి గారు,ఎన్టీఆర్,అక్కినేని గారితో అద్భుతమైన చిత్రాలలో హీరోయిన్ గా చేశారు,నిర్మాత గా సతీ సావిత్రి,సతీ సక్కుబాయి, వంటి చిత్రాలు నిర్మించి విజయం సాధించారు,1945 నుండి 1965 వరకు 20 ఏళ్ల పాటు హీరోయిన్ గా,1966 నుండి 1986 వరకు గుణచిత్ర నటీమణి గా కొనసాగారు, భర్త చనిపోయాక మానసిక వికలాంగుడు అయిన కొడుకు ను చూసుకుంటూ తన స్వంత ఇంట్లోనే ఉండేవారు,కూతురు అల్లుడు వరలక్ష్మి గారిని చివరి దశలో చూడకుండా,ఎవరిని రానివ్వకుండా చేసేవారు,జమున గారి చొరవతో జయలలిత గారి అండతో చివరి రోజులు వెళ్లదీశారు,కూతురు ఆమెకు మిగిలిన ఆస్తి,చెన్నై లో 1999 నాటికి ఆమెకు ఉన్న 2కోట్ల విలువైన బంగ్లా కోసం గృహ నిర్భంధం చేసి ఉంచారు.
ఇది వాస్తవం కాదు. ఆమె పేరొందిన ఓ తమిళ గాయకుడిని ప్రేమించి రెండో భార్యగా పెళ్ళి చేసుకున్నది. ఆయన చనిపోయినప్పుడు ఆస్తిలో వాటా కోసం పోరాటం చేసింది. ఆయన మహాకవి శ్రీశ్రీ కాదు.
Thank you very much for presenting so many facts about a great actress and singer S. Varalakshmi who acted so well in so many films of Golden Era, particularly those 60s.
She was excellent in films like Sri Krishna Arjuna Yudham, Abhimanam, Mahamantri Thummarusu, Satya Harishchandra, Bomma Borusa, Sri Krishna Pandaveeyam, Meena.
She was beautiful, melodious, dignified and elegant whatever be the role. She was an excellent singer too. For example lets remember her these songs
🚩 Hey chandra chooda madanathaka soola paane.. ( filn satya harishchandra)
🚩 Veyi subhamulu kalugu neeku ( filn sri krishna arjuna yudham)
🚩 tirumala tirupati venkateswara ( film Mahamantri Thummarusu)
What a majestic personality sje was !!! She looked like a real Queen.
Her dialogue delivery was superb, and her acting was marvelous.
I feel sad that such a legendary actress had to see difficult days towards the end.
Mahendra
నిజమే చివరి రోజుల్లో దీనవస్థ లో కన్నుమూయడం బాధ అనిపించింది
బొమ్మా - బొరుసా.. మంచి సినిమా.. మంచి నటన.. మంచి పాత్ర..
ఒక మహానటి,
ఒక గొప్ప సింగర్.
Grate.Actrass
Leela krishna nee leelalu ane song super ga paadaru, aa song lo s varalaxmi garu kuda chala baguntaru..
ఈమె చక్కని గాయని, నటి.
👌👍👌👍🙏🙏🙏
స్వర్ణయుగం సుస్వరలక్ష్మి ఎస్.వరలక్ష్మి గారు,ఎన్టీఆర్,అక్కినేని గారితో అద్భుతమైన చిత్రాలలో హీరోయిన్ గా చేశారు,నిర్మాత గా సతీ సావిత్రి,సతీ సక్కుబాయి, వంటి చిత్రాలు నిర్మించి విజయం సాధించారు,1945 నుండి 1965 వరకు 20 ఏళ్ల పాటు హీరోయిన్ గా,1966 నుండి 1986 వరకు గుణచిత్ర నటీమణి గా కొనసాగారు, భర్త చనిపోయాక మానసిక వికలాంగుడు అయిన కొడుకు ను చూసుకుంటూ తన స్వంత ఇంట్లోనే ఉండేవారు,కూతురు అల్లుడు వరలక్ష్మి గారిని చివరి దశలో చూడకుండా,ఎవరిని రానివ్వకుండా చేసేవారు,జమున గారి చొరవతో జయలలిత గారి అండతో చివరి రోజులు వెళ్లదీశారు,కూతురు ఆమెకు మిగిలిన ఆస్తి,చెన్నై లో 1999 నాటికి ఆమెకు ఉన్న 2కోట్ల విలువైన బంగ్లా కోసం గృహ నిర్భంధం చేసి ఉంచారు.
🙏
వరలక్ష్మి , ఏఎన్నార్, నటించిన "బాలరాజు"-చిత్రం విజయవాడ జైహింద్ టాకీసులో 60వారాలు ఆడిందట!!!!!
,😃 ముద్దుల కృష్ణయ్య మూవీ లో. ఎస్ వరలక్ష్మి గారికి బాలకృష్ణ గారికి యుద్ధ సన్నివేశం ఉంది. అందులో. బాలకృష్ణ గారు ఎస్.వరలక్ష్మి గారిని. అత్తరో. అత్త రో. గాలి తీసిన తిత్తి. వోలే. అనడం. ఎస్ వరలక్ష్మి గారు బాలకృష్ణ గారిని రేయ్ అనడం యుద్ధ సన్నివేశం బాగుంటుంది 😃👌👍
S varalakshmi gaaridi chakkani gonthu andamaina thalakattu
Ayyo chala vishadagadha😢
Nejama srisri veshayamu
శ్రీ శ్రీ చనిపోయినపుడు నాకు శ్రీ శ్రీ కి అక్రమ సంబంధం ఉంది ఆయన ఆస్తిలో నాకు భాగం కావాలి అని పేపర్ స్టేట్ మెంట్ ఇచ్చింది ఈమె.
శ్రీ శ్రీ గారు మంచి కళా పోషణ గలవారని విన్నా సర్
@@kothapalliashok8914 ఏ కళ
శ్రీ శ్రీ కి సాహిత్య అకాడమీ అవార్డు ఇష్టానికి ఢిల్లీ పిలిచారు. ఢిల్లీ వెళ్లి తిరుగు ప్రయాణం కు చార్జీల కు డబ్బు లేదు. ఆయన ఏమి సంపాదించాడో మరి
ఇది వాస్తవం కాదు. ఆమె పేరొందిన ఓ తమిళ గాయకుడిని ప్రేమించి రెండో భార్యగా పెళ్ళి చేసుకున్నది. ఆయన చనిపోయినప్పుడు ఆస్తిలో వాటా కోసం పోరాటం చేసింది. ఆయన మహాకవి శ్రీశ్రీ కాదు.
తెలిసి తెలియని మాటలు వ్రాసి ఒక మహానటి నీ కించపరచకండి