సావిత్రి - జానకి మధ్య గొడవలో ఎవరు నెగ్గరో తెలుసా ? నెగ్గిన వారి స్పందన చూడండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 25 ธ.ค. 2024

ความคิดเห็น • 11

  • @yellakarikesavasuri2429
    @yellakarikesavasuri2429 3 ชั่วโมงที่ผ่านมา

    BOTH are GREAT
    మహానటి సావిత్రి
    గాన కోకిల జానకి
    🎉🎉🎉🎉🎉
    ❤❤❤❤❤

  • @suchitkasyap4565
    @suchitkasyap4565 14 ชั่วโมงที่ผ่านมา +4

    సావిత్రి గారికి లీల గారి గొంతు అద్దినట్టు సరిపోయేది తరవాత సుశీల గారే జానకి గారు చాలా మంచి గాయని కానీ సావిత్రి గారికి ఎక్కువ సూట్ కాదు ఇందులో తప్పు పట్టాల్సింది ఏమి లేదు ANR గారు ఎన్నోసార్లు బహిరంగంగా నాకు ఘంటసాల గారు తప్ప ఎవరు పాడినా అది secondary నే అని

    • @swaminathakrishnapingale2695
      @swaminathakrishnapingale2695 13 ชั่วโมงที่ผ่านมา +1

      అంతా వాళ్ళ వాళ్ళ మనస్తత్వం అంతే గానీ ఒక్క సింగరేి పనికి వస్తారు ఇంకెవరూ పనికి రారు అనడం ఒట్టి బుద్ధి హీనత. నిర్మాత, సంగీత దర్శకుడు చర్చించుకొని నిర్ణయిస్తే నటి చెప్తే మార్చేస్తారా ??? మురిపించే మువ్వలు తమిళ సినిమా కి జానకి ఎందుకు వెనుకాడారంటే ఆ సంగతులు పలకడం కష్టం అని అనుకోడం వల్ల అంతే ; ఫీల్డ్ లో వచ్చి అయిదారేళ్ళు అయిన జానకి తొమ్మిదేళ్లయిన సావిత్రి రూలు పెడతారా ??? అన్నీ ఏదో చిలవలు పలవలు గా వీళ్లేదో ఛానల్ లో అంటారు మనమూ తిక్క శంకరయ్య లాగా నమ్ముతాం. ఘంటసాల వారు అని అలా ముద్ర వేసి పెట్టుకున్నారు. ఏం ప్రేమించి చూడు లో A N R గారికి శ్రీనివాస్ గారే పాడారు. అన్ని పాటలూ హిట్టే. సిరి సంపదలు సినిమాలో జానకి హమ్మింగ్ చేశారు సావిత్రికి, చెడిపోయిందా పాట ??? జమున కి జానకి గారు పాడారు పూజాఫలం సినిమాలో. ఏం మునిగి పోయింది ?? అంతా మూర్ఖత్వం. ఒక్క రోజులో పక్కన రికార్డింగ్ లో పాట విని M G R గారు బాలు గారికి వెంటనే ఛాన్స్ ఇచ్చి ఆయన జ్వరం లో పడితే వేచి చూసి పాట రికార్డు చేశారు. ఛానల్ వాళ్ళు నూటికి 90 శాతం కథలు చెబుతారు. అన్నీ అబద్ధాలే.

  • @venkateswararao766
    @venkateswararao766 9 ชั่วโมงที่ผ่านมา

    ఆ పాట వ్రాసినది ఆరుద్ర

  • @swaminathakrishnapingale2695
    @swaminathakrishnapingale2695 10 ชั่วโมงที่ผ่านมา

    తప్పులు తప్పులు గా చెబుతున్నారు. M S సుబ్బయ్య నాయుడు కాదు, S M సుబ్బయ్య నాయుడు. జానకి గారు మొదట నిరాకరించింది సావిత్రి గారికి ఆ పాట అని కాదు, ఆ పాటలో సంగతులు పలకడం కఠినం అని. లీల సుశీల గార్లు ముందుగానే మా వల్ల కాదు అనేశారు. బాంబే లో పాట కాదు, నాదస్వరం రికార్డు చేశారు, పాట మద్రాసులో రికార్డయింది. పాట రాసినది ఆత్రేయ కాదు ఆరుద్ర గారు. నటి అలా ఆంక్షలు పెడితే నిర్మాతలు సంగీత దర్శకులు ఒప్పుకోరు. అదేమీ నిబంధన కాదు. కర్ణన్ సినిమా లో సావిత్రికి ఒక పాట శూలమంగళం రాజ్యలక్ష్మి చేత పాడించారు. ఆవిడ ఒద్దన్నారా ???

  • @satyamshivamsundaram5512
    @satyamshivamsundaram5512 11 ชั่วโมงที่ผ่านมา +2

    నూటికి నూరు పాళ్లు తప్పు సావిత్రి గారి దే.cunning గా పాడిoచినా శాశ్వతంగా తిరుగు లేని రికార్డు ఆ అజరామరమయిన పాట. ఇక పై ఏ నటి కూడా తిక్క షరతులు పెట్టకుండా ఒక పాఠం. సుశీల, లీల, లతా मंगेशकर గారలను మించిన స్థాయి తనది అని రుజువు చేసుకున్న జానకి గారు అభినంద నీయులు . HATS OFF. ఆ దెబ్బతో సావిత్రి గారికి కాస్త పైత్యం దిగి వచ్చినది అనుకుంట. పాట SUPER DUPER HIT అయ్యాక నయినా బహిరంగoగా సావిత్రి గారు జానకి గారి ని అభినందించి
    మన్నింపు కోరి ఉంటే హుందా పండి వ్యక్తిగతo గా కూడా
    ( నటన లో వలె) మహోన్నత శిఖరాగ్ర ములు అందుకుని ఉండేవారు. కాదంటా రా?

    • @Sw.Ananda
      @Sw.Ananda 10 ชั่วโมงที่ผ่านมา

      జానకి గారు కేరళ, ఆంధ్ర వాళ్ళు ఎందుకు అభిమానిస్తున్నారు ? ఒక వీడియో పెట్టండి.

    • @SubbaraoKondamudi
      @SubbaraoKondamudi 5 ชั่วโมงที่ผ่านมา

      జననం1938 ఏప్రిల్ 23 (వయసు 86)
      రేపల్లె, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్)

    • @SubbaraoKondamudi
      @SubbaraoKondamudi 5 ชั่วโมงที่ผ่านมา

      ​@@Sw.Anandaజననం1938 ఏప్రిల్ 23 (వయసు 86)
      రేపల్లె, మద్రాసు ప్రెసిడెన్సీ, బ్రిటిష్ ఇండియా (ప్రస్తుతం ఆంధ్ర ప్రదేశ్)

    • @yellakarikesavasuri2429
      @yellakarikesavasuri2429 3 ชั่วโมงที่ผ่านมา

      అవును💯 Correct

    • @dlkameswari8062
      @dlkameswari8062 2 ชั่วโมงที่ผ่านมา +1

      గాన సరస్వతి పి.సుశీల గారి వాయిస్ నభూతో నభవిష్యతి. నీ లీల పాడెద దేవా పాటను మించిన ఎన్నో పాటలను సుశీల గారు చాలా అవలీలగా పాడారు. జానకి గారి వాయిస్ కూడా బాగుంటుంది. కానీ, కళామాతల్లి ముద్దుబిడ్డ సుశీల గారి వాయిస్ తో పోలిస్తే ఏ వాయిస్ అయినా దిగదుడుపే. ఆవిడకి తీరిక లేక బిజీ గా ఉండటం వల్ల నేను పాడనని చెప్పారు. నాకు హిందీ పాటల మీద చాలా మంచి గ్రిప్ ఉంది. ఆఖరికి లతామంగేష్కర్ గారి వాయిస్ కూడా సుశీల గారి వాయిస్ ముందర దిగదుడుపే. ఇది అందరికీ తెలిసిన నిజం! ఆ పుణ్యాత్మురాలు గానం చేసిన పాటలు వింటూ అనేకమంది సేద తీరుతూ ఆనందంగా ఉంటున్నారు. సుశీల గారు పాడిన అన్ని పాటలు అద్భుతమైన సువాసనలు వెదజల్లే అందమైన పూలు, మధురమైన తేనెలు ఊరే మిఠాయిలు. సుశీల మేడమ్ గారికి "భారత రత్న" ఇవ్వాలి. ఆమెకు అది కూడా సరిపోదు. దానితోపాటు "ప్రపంచ రత్న" ఇవ్వాలి. అదికూడా సరిపోదు. "ఏడు లోకాల రత్న" ఇవ్వాలి. ఆవుడా గొంతు తియ్యగా ఉంటుంది. పాడటం కూడా అద్భుతంగా పాడతారు. ఏ హీరోయిన్ పాట విన్నా ఆ హీరోయిన్నే పాడినట్లుగా ఉండేది. GOD BLESS HER🙏