Quality of steel, మన ఇంటి నిర్మాణానికి ఉపయోగించే స్టీల్ యొక్క నాణ్యతను ఎలా తెలుసుకోవాలి.?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 1 เม.ย. 2021
  • మన ఇంటి నిర్మాణానికి ఉపయోగించు స్టీల్ యొక్క నాణ్యత తెలుసుకోవడం ఎలానో పూర్తిగా అన్ని విషయాలతో వివరించడం జరిగింది.
    దయచేసి అందరు SUBSCRIBE చేయండి
    #qualityofsteel
    #స్టీలునాణ్యత్తానుతెలుసుకోవడమేల
    #quality
    #క్వాలియల్టీచెక్

ความคิดเห็น • 77

  • @sagilisunil7191
    @sagilisunil7191 ปีที่แล้ว +1

    Thanks sir

  • @guthidattatreyababu2429
    @guthidattatreyababu2429 ปีที่แล้ว +2

    Useful information

  • @sudhakarmadanambedu6335
    @sudhakarmadanambedu6335 3 ปีที่แล้ว +1

    Baga chepparu

  • @suryadevaravenkateswararao6979
    @suryadevaravenkateswararao6979 3 ปีที่แล้ว +1

    Very useful sir

  • @telugubuildingworkandreale338
    @telugubuildingworkandreale338 3 ปีที่แล้ว +1

    Good. Super sirr❤❤

  • @guralapraveenreddy8095
    @guralapraveenreddy8095 3 ปีที่แล้ว +1

    Super sir

  • @madhusura8304
    @madhusura8304 ปีที่แล้ว +1

    Good 👍

  • @rajanaren322
    @rajanaren322 ปีที่แล้ว +1

    Super super super 👏

  • @ksrinivas6852
    @ksrinivas6852 ปีที่แล้ว +1

    Good. Voice. Sir. God. Bless. Your. Family

  • @anub1401
    @anub1401 5 หลายเดือนก่อน +1

    Sir... please tell India gold tmt bars are good? Your suggestion is valuable

  • @gudedivyaswaroop4815
    @gudedivyaswaroop4815 ปีที่แล้ว +1

    Sir, slabs and coloumns and beams yokka reinforcement gurinchi o konni videos cheyandi sir..I'm one of the civil engineering student...plz sir

  • @rajachoppara6518
    @rajachoppara6518 ปีที่แล้ว +2

    Can you please suggest ,What mm we should use for a G+ 1 building ? Thank you.

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  ปีที่แล้ว +2

      For columns & beams minimum 12mm, slab and rings 8mm.
      Depends on span & no.of floors dia may vary
      Thank you

  • @mallikarjun4815
    @mallikarjun4815 ปีที่แล้ว +1

    Which steel is good for home construction Rajuri or Suguna

  • @rrnagireddy
    @rrnagireddy 3 ปีที่แล้ว +1

    నమస్తే సార్

  • @travellerpramodkumar1295
    @travellerpramodkumar1295 3 ปีที่แล้ว +1

    Meee videos valla chaala nerchukuntunna sir

  • @krishnaprasad3910
    @krishnaprasad3910 9 หลายเดือนก่อน +1

    Sir memu ms life 600+ vadutunnamu ela untundi alane G+2 ki ye MM rods vadali pillars ki 16mm 4 rods and 12 mm 2 rods veyyochu antunnadu maa tapi mastri correct ye na please help with my query and vizag best or ms life best which one have better quality between this 2 companies

  • @bajikolluru773
    @bajikolluru773 3 ปีที่แล้ว +1

    జిందాల్

  • @venkatsetti9623
    @venkatsetti9623 ปีที่แล้ว +2

    Sir Ms life steel is it good?

  • @SekharTalluri-nr2pk
    @SekharTalluri-nr2pk ปีที่แล้ว +1

    Sir turbo stils yala vuntundi sir good or not

  • @Goa_Bullodu
    @Goa_Bullodu ปีที่แล้ว +1

    How is the quality of tirumala550 pfi

  • @travellerpramodkumar1295
    @travellerpramodkumar1295 3 ปีที่แล้ว +1

    Steel em company good sit

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  3 ปีที่แล้ว

      VIZAG, JSW, TATA, Simhadri, Mangal etc.,
      పిల్లేట్స్ తో తయారు చేసిన స్టీల్ మంచిది.

  • @amishiva
    @amishiva ปีที่แล้ว +1

    Beekay Turbo 550 Max ..... Steel is good or not ? Sir

  • @jampalabalraj6784
    @jampalabalraj6784 ปีที่แล้ว +1

    Jairaj steel good or bad

  • @user-po7bl8ri5i
    @user-po7bl8ri5i 7 หลายเดือนก่อน +2

    కొన్నప్పుడు రస్ట్ లేదు work late కావడం వల్ల రస్ట్ వచ్చింది ఏమైనా problem aa??

  • @cheekotiprashanth1547
    @cheekotiprashanth1547 3 หลายเดือนก่อน +1

    సార్ నేను కొత్త ఇల్లు కట్టాలి అనుకుంటున్నాను నేను DIIL TMT 550D అన్న స్టీల్ ను వాడాలి అనుకుంటున్నాను ఇది మంచిదేనా నాకు దయచేసి రిప్లై ఇవ్వండి జి ప్లస్ వన్ 16mmరాడ్స్ వాడదాం అనుకుంటున్నాను ఇది మంచిదేనా కాదా తెలియజేయండి దీనికన్నా జిందాల్ మంచిది అంటున్నారు

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  3 หลายเดือนก่อน

      జిందాల్ మంచిది, వాడండి
      ధన్యవాదములు

    • @cheekotiprashanth1547
      @cheekotiprashanth1547 3 หลายเดือนก่อน

      @@SrinivasuluReddyManaEngineer DIIL , మంచిది కాదా సార్ వాడకూడదా

  • @ramanjaneyuluchalagalla1986
    @ramanjaneyuluchalagalla1986 3 ปีที่แล้ว +1

    Sir steel షాపుల్లో ఉన్న సమయంలో గ్రే కలర్ లో నే ఉంటున్నాయి కానీ సైట్ వద్ద వేశాక రస్టు కలర్ కి మారుతున్నాయి దీన్ని నాణ్యత లేనివిగా భావించవచ్చునా?

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  3 ปีที่แล้ว

      అది కలర్ change అవుతుంది, అది ఏమీకాదు... అదికూడా రాకూడదు అంటే site లో వేయగానే స్టీల్ మొత్తాన్ని cover చేస్తే అదికూడ రాదు. Rust అంటే steel ని తినివేయటం.. దానికి కొంచెం టైమ్ పడుతుంది, వెంటనే రాదు..

  • @srinivasareddyeedara6204
    @srinivasareddyeedara6204 3 ปีที่แล้ว +1

    వక కట్ట సిమెంటుకు 4బొచ్చలు ఇసుక 5బొచ్చలు కంకర కలిపారు కంకరు కొద్దిగా లావుగా ఉన్నది అని పిల్లర్సుకు దీనివలన అమియైన ఇబ్బందా plz reply

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  3 ปีที่แล้ว +3

      ఏమి ఇబ్బంది లేదు, కానీ ఈసారి కంకర మంచిది తెచ్చుకోండి. కాంక్రీటు వేసేటప్పుడు బాగా కూర్చండి, అంతేకాకుండ డబ్బా తీసిన తరువాత బాగా నీళ్లు బాగా కొట్టండి.

    • @srinivasareddyeedara6204
      @srinivasareddyeedara6204 3 ปีที่แล้ว

      @@SrinivasuluReddyManaEngineer
      Thanks sir

  • @pangalaxman782
    @pangalaxman782 ปีที่แล้ว +1

    Sir kamadhenu nxt 550 steel good or not
    Sir

  • @venkatsetti9623
    @venkatsetti9623 ปีที่แล้ว +1

    సార్ MS LIFE 600+ ఉక్కు మంచిదీనా సార్

  • @dellibabu.pdellibabu8876
    @dellibabu.pdellibabu8876 ปีที่แล้ว +1

    సార్ తిరుమల స్టీల్ మంచిదేనా దీనిలో క్వాలిటీస్ ఉందా

  • @manohark6177
    @manohark6177 10 หลายเดือนก่อน +1

    Mangla vs Tirumala tmt

  • @GopiGopi-ji6wp
    @GopiGopi-ji6wp 3 ปีที่แล้ว +1

    నేను ఇల్లు కట్టుకోవాలి అనుకుంటున్నాను స్టీల్ ఏది వాడితే బాగుంటుంది వైజాగ్ స్టీల్ వాడొచ్చా సింహాద్రి స్టీలు వాడొచ్చా ప్లీజ్ రిప్లై ఇవ్వండి అలాగే 10mm వాడాలి అనుకుంటున్నాం బోర్ కి భీములు కి పిల్లర్స్ కి బలం సరిపోతుందా

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  3 ปีที่แล้ว +1

      వైజాగ్ స్టీల్ మరియు సింహాద్రి స్టీల్ రెండు కూడ మంచివే.... ఇక బోర్ల విషయానికి వస్తే 12mm కన్న తక్కువ వాడకూడదు అదేవిదంగా పిల్లర్లకు మరియు బీములకు 12mm మరియు 12కన్న ఎక్కువ డయ రాడ్ మాత్రమే వాడాలి.

    • @GopiGopi-ji6wp
      @GopiGopi-ji6wp 3 ปีที่แล้ว +1

      @@SrinivasuluReddyManaEngineer గవర్నమెంట్ ఇచ్చిన ఇల్లు కట్టుకోవడానికి సార్ సింగల్ స్టేర్ పైన ఒక రేకుల షెడ్డు ఫ్యూచర్లో ఇలా కూడా 12mm వాడాల్సిందే నా

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  3 ปีที่แล้ว

      12mm కన్న తక్కువ పిల్లర్స్ కానీ, బీములకు కానీ వేయకూడదు. 12mm is minimum

  • @poojariramu2582
    @poojariramu2582 2 ปีที่แล้ว +1

    కామదేనువు రాజారామ్ తిరుమల ఇలాంటి వాటికి కూడాtaarమార్క్ ఉంది ఇవి కంపెనీ కాదంటారా

    • @SrinivasuluReddyManaEngineer
      @SrinivasuluReddyManaEngineer  2 ปีที่แล้ว +1

      స్టీల్ లో Primary and Secondary అని రెండు రకములు ఉంటాయి. Primary రేట్ మరియు quality ఎక్కువగా ఉంటుంది. Secondary steel ఆ రెండు తక్కువగా ఉంటాయి.
      ధన్యవాదములు

  • @pranithamalkareddy3952
    @pranithamalkareddy3952 3 ปีที่แล้ว +1

    Sir, meeru Buildera andi?