ఉన్నతమైన కృపా ఊహించలేని కృపా మా బ్రతుకులలో చేశావు నీవు మా స్థితిగతినే మార్చావు నీవు ఏమని వివరించగలము మా పైన నీ కున్న ప్రేమను యేసయ్య యేసయ్య నీవే నా కాపరి యేసయ్య యేసయ్య నీవే నా ఊపిరి ఈ లోకాన స్థితి ఏదైనా అవసరములు తీర్చినావు మా కన్నులలో కాంతులు నింపే నిజమైన స్నేహితుడవు నీ ప్రేమే అపారము నీ గుణమే దయాగుణం మా నిత్య నివాసం నీవయ్యా నీ దివ్య చరితయే చాలయ్య "యేసయ్య" మా పక్షముగా నిలబడినావు ధైర్యముతో నింపినావు నూతన క్రియలు ఎన్నో చేసి మమ్మును ప్రేమించినావు నీ కరుణే అనంతము నీ కృపయే నిరంతరం దయచేసినావు మా యేసయ్య నిను పాడి స్తుతింతుము మేమయ్యా
అవును బ్రదర్ ఆయన కృపను బట్టి మనము బ్రతుకు చున్నాము ఉన్నతమైన కృపయే మనలను నడిపిస్తుంది గొప్ప ఆదరణ కలిగించే గీతాలు అందించినందుకు కృతజ్ఞతలు బ్రదర్ గారు సిస్టర్ గారు
ఉన్నతమైన కృపా ఊహించలేని కృపా
మా బ్రతుకులలో చేశావు నీవు
మా స్థితిగతినే మార్చావు నీవు ఏమని వివరించగలము
మా పైన నీ కున్న ప్రేమను
యేసయ్య యేసయ్య నీవే నా కాపరి యేసయ్య యేసయ్య నీవే నా ఊపిరి
ఈ లోకాన స్థితి ఏదైనా అవసరములు తీర్చినావు
మా కన్నులలో కాంతులు నింపే నిజమైన స్నేహితుడవు
నీ ప్రేమే అపారము
నీ గుణమే దయాగుణం
మా నిత్య నివాసం నీవయ్యా
నీ దివ్య చరితయే చాలయ్య "యేసయ్య"
మా పక్షముగా నిలబడినావు ధైర్యముతో నింపినావు
నూతన క్రియలు ఎన్నో చేసి మమ్మును ప్రేమించినావు
నీ కరుణే అనంతము
నీ కృపయే నిరంతరం
దయచేసినావు మా యేసయ్య
నిను పాడి స్తుతింతుము మేమయ్యా
Wow wonderful song and lyrics anna ❤ excellent singing maa 😊🎉❤
Amazing song lyrics tune Vocals music all are wonderful wonderful wonderful❤❤❤😮😮🙏❤️❤️🔥
Devuniki mahima kalugunu gaka 🌺🌺🌺chakkani athimyamina.. Gaanam 🌺🌺Amen 🌹🌹chala chakkaga... Paadaru ☘️☘️
Good music and meaningful song
Wonderful song lyrics very nice annaya ❤❤❤❤
అవును, ఆయన కృప ఉన్నతమైంది, ఊహించలేనిది 👏 చాలా మంచిపాట.... అద్భుతంగా పాడవు అక్కా 🌹🌹 god bless u
Very nice Song❤❤❤
Glory to God 🙏🏼
Wonderful song
👌👌👌👌👌👌👌excellent
దేవునికి మహీమ కలుగును గాక 🙏 సాహిత్యం చాలా బాగుంది అన్నయ్య వదిన ఇంకనూ దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక
Good mening full song vadina samuldavidson gospelsinger peddapuram
అవును బ్రదర్ ఆయన కృపను బట్టి మనము బ్రతుకు చున్నాము ఉన్నతమైన కృపయే మనలను నడిపిస్తుంది గొప్ప ఆదరణ కలిగించే గీతాలు అందించినందుకు కృతజ్ఞతలు బ్రదర్ గారు సిస్టర్ గారు
Wonderfull sister
His grace is sufficient for us❤
సూపర్ సాంగ్
చాలా బాగుంది 🎉
Amazing grace. God bless you
Praise the lord 🙏 అన్నా....
Glory to God 🙏
Praise the lord 🙏చాలా అర్దవంతమైన పాట సునీల్ అన్న 🙏very nice team work 👌god bless you all 🙏
🙏🙏🙏🙏🙏
Praise the Lord, God bless you
Chala Baga padavu akka nice song
Ptlord ammaa excellent song God bless you thammudu 🙏🙏
Praise the lord annaiah. 🙏
Very nice వదిన 🙏🙏🙏🌹🌹
Super voice sister
Glory to God Alone 🎉