మాటల్లో చెప్పలేనిది - చేతల్లో చూపలేనిది II2II యేసు నీ ప్రేమా II2II ఎందువెతకినా నాకు దొరకనిది - ఎంతని వర్ణింపజాలనిది II2II II మాటల్లో II అంధకారమంతా కమ్మినా... నీ కృప నను వీడలేదు అయినవారు అంతా విడిచినా... ఆప్తుడవై నిలిచావు II అంధ II అపనిందల పాలైనా.. ఆదుకున్నావూ.. అందలమెక్కించి అక్కున చేర్చుకున్నావు II అప II II మాటల్లో II ఆశలన్ని ఆవిరై పోయినా.... ధైర్యముతో నింపినావు.. అంతులేని ఆనందాలతో...ఆశీర్వదించి నడిపావు... II ఆశలన్ని II ఆత్మీయతలో నడిచే... బలము నిచ్చినావు.. అభిషేకముతో..నన్ను దీవించినావు II ఆత్మీయ II II మాటల్లో II
Yes our Lord Jesus Christ loves everyone with the same measure of love. His love Great and nobody can love us like Him. Well sung sister,God bless you and team.
అద్భత మైన పాటను అందించారు బ్రదర్. సిస్టర్ కూడ చాలా హాయిగా ఆలపించారు. మీ కుటుంబమే ఓ సంగీతం అని prove చేసారు. Glory to God. May God bless your music ministry 🌺💐👌👏🏻💐🌺🌹
very god voice sining allso good god bless u sr
మాటల్లో చెప్పలేనిది - చేతల్లో చూపలేనిది II2II
యేసు నీ ప్రేమా II2II
ఎందువెతకినా నాకు దొరకనిది - ఎంతని వర్ణింపజాలనిది II2II II మాటల్లో II
అంధకారమంతా కమ్మినా... నీ కృప నను వీడలేదు
అయినవారు అంతా విడిచినా... ఆప్తుడవై నిలిచావు II అంధ II
అపనిందల పాలైనా.. ఆదుకున్నావూ..
అందలమెక్కించి అక్కున చేర్చుకున్నావు II అప II II మాటల్లో II
ఆశలన్ని ఆవిరై పోయినా.... ధైర్యముతో నింపినావు..
అంతులేని ఆనందాలతో...ఆశీర్వదించి నడిపావు... II ఆశలన్ని II
ఆత్మీయతలో నడిచే... బలము నిచ్చినావు..
అభిషేకముతో..నన్ను దీవించినావు II ఆత్మీయ II II మాటల్లో II
Beautiful song..🎉🎉
Praise the Lord for your voice devudu meku ichina swaranni batti devudini nenu entho santhosham tho stutistunnanu❤
God bless you song
Good praise and worship song. Glory to Jesus. Thanq and god blessing brother and sister
Excellent Devapriya🎉🎉
వందనాలు పాట చాలా బాగా వుంది
Chaala manchi paata brother and sister 🎉
🎉🎉🎉 super song
Yes our Lord Jesus Christ loves everyone with the same measure of love.
His love Great and nobody can love us like Him.
Well sung sister,God bless you and team.
Praise God ❤❤ song is wonderful ..God will lead you in your future may God bless you all always be happy ❤
God bless you sister' nice voice
Glory to you Almighty God AMEN hallelujah 🙏🙏🙏🙏 Praise the lord .Thanq
Thank you God praise the lord sister
Thank you for the important wonderful song sister brother 😊 good song 😊
Excellent song..... lyrics,voice 🔥
Exo performance vadina 🎉glory to god.. Lyrics can make everyone to feel inside of the heart
Wow Wonderful Nice Song God bless you Abundantly 🎂
Wonderful tune and music Great.. Sunil. GOD bless you
Vandanalu amma chala baga padaru devunike mahima kalugunugaka amen
Wonderful song... beautiful voice..👌
What a beautiful song 🥹🥹❤️ wonderful music and tune
blessed singing akka
Praise God
Super singing
God bless you sister
Beautiful song, singing and music Anna . May God bless this song.
Glory to God nice song
May God bless you both of you
ఈ పాటను బట్టి అనేకులుమారుదురుగాక
Very sweet and excellent melody sister.
God bless you brother.
Wonderful meaningful and melodious song wonderful song.
Rev & Dt. G. Vijaya Raju
Director Plenty to Share Ministry
Vegayammapeta
Andhrapradesh
Congratulations to you sujatha garu really it's hatsapp to u more n more blessings to u vth beautiful voice music ossum suorrb andi
Very good lyrics, tune & Vocals ❤ May This song reaches to many🙌🏻
Praise the lord 🙏
Very meaning full song anna&vadina 👌
Nice song and nice singing anna👌
Wonderful voice good lyrics amazing music Totally superb God bless you
Nice song sister May God bless you 💐🙏
అవధులు లేని యేసు ప్రేమను వివరించుటకు మన మాటలు చేతలు చాలవుగా!! Very meaning ful, melodious song Sis. God Bless you & Sunil Brother
Prise the Lord 🙏 sister garu & brother garu
Praise the lord anna.. Good Song sister Baga paadaru
Praise the Lord.
సూపర్ సాంగ్
Praise d lord
హల్లెలూయా 🎉
Wonderful voice good lyrics amazing music Totally superb God bless you 🙏🙏
Praise the Lord nice Song 🙏🙌😍
వెరీ నైస్ సాంగ్స్ సిస్టర్ గాడ్ బ్లెస్ యు
🎉కంగ్రాట్స్
సుజాత గారి స్వరం సుమధురం
సునీల్ గారి స్వరకల్పన,రచన అతిమధురం
మీ దంపతులను ఆ మహదేవుడు బహుగాదీవించి ఆశీర్వదించును గాక
❤nice annayya good singing vadhinamma god bless you more and more ❤️😇
Song chala బాగున్నది సిస్టర్ గారూ praise the lord bava garu ❤❤
నైస్ సాంగ్ అన్నయ్య గారు రచన స్వరకల్పన సంగీతం చాలా అద్భుతంగా ఉంది వదినమ్మ చాలా చక్కగా పాడారు దేవుడు మీ ఇద్దరినీ ఆశీర్వదించును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏
Very nice song andi Glory to God 🎉🎉🎉🎉
Wow supar 👍👍😁😁amen god bless you
బావగారు చెల్లి దేవుడు మిమ్ములను సమృద్ధిగా ఆయన పరిచర్యలో ఆయన కృపలో ఆశీర్వదించును గాక
అద్భత మైన పాటను అందించారు బ్రదర్. సిస్టర్ కూడ చాలా హాయిగా ఆలపించారు. మీ కుటుంబమే ఓ సంగీతం అని prove చేసారు. Glory to God. May God bless your music ministry 🌺💐👌👏🏻💐🌺🌹
Praise the lord song chala bagundi😊
Excellent song super super music super
Wonderful 👌👌Good Feel Song my dear Brother and Sister 👌👌🙏🙏
మాటల్లోచెప్పలేని యేసయ్యప్రేమ.సూపర్ సాహిత్యం మరియు సంగీతం బాగుందీ .దేవునికే మహిమ కలుగునుగాక💐💐🙌🙌🙏
అద్బుతం గా ఉంది అన్నయ్య పాట .
అర్థవంతంగా ఉంది అన్నయ్య చాలా బాగా కంపోజ్ చేశారు❤❤❤
Wonderful song super singing sister
Wonderful singing and excellent music 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Superb Akka❤ wonderful lyrics anna😊
Excellent worshipping అమ్మా....🥰god bless you 🙌🙌🙌👍🙌✝️❤️🙏🙏🙏🙏
Song chala bagundi sister blessed voice ❤❤
nice blessed
Nice Voice...,,,👌👌
Super vadina ....God bless ur ministry ❤🎉
Lovely voice ❤
Vandanalu sister Gary Chala Baga Pararu 👏👏👏👏🙏🙏🙏🙏
Praise the lord amma
Praise God 🙌 సిస్టర్ very nice song ❤ lyrics tune exellent 🎉God bless you all ❤
Yes amen హల్లెలూయా praise the lord 🙏
🎉 హాల్లేలూయా
Devuni mahima 🙏🏼🙏🏼🙏🏼
Praise God🙏🙏
చాలా బాగా పాడారు, సిస్టర్. 😊👍 ఎంతో అర్ధవంతమైన పాట. సంగీతం కూడా చాలా బాగుంది.👏👏❤ మీరు ఇరువురిని దేవుడు మరింత బలంగా వాడుకొనును గాక! ఆమెన్! 🙏
Good song sister nice singing
God bless u
Super Annaya wanderfull
Nice song God bless ❤️ you all
Wonderful song lyrics super Annaya god bless you ❤❤❤
Excellent singing and wonderful lyrics
Good song good voice sister God bless you sister 🙏🙏
Exlllent అన్నయ్య 🥰మాటల్లో చెప్పలేని రచన... మాటల్లో చెప్పలేని స్వరకల్పన... సంగీతం... హృదయాలను హత్తుకునే దృశ్య కావ్యం 🎉❤మధురమైన గానమృతం 🙏🏻
🌹💐🙏💐🌹హల్లెలూయా
God bless you ❤
Exlent anna ❤❤❤
Lovely
Good lirics good singing sister
Nice voice vadhina
Nice Song
Nice song sister
Awesome ❤
Wonderful 👍
Ax
Praise The Lord Jesus Christ Ananya
🙏🙏🙏🙏🙏💐💐💐❤️❤️❤️
Excellent
దేవుడు మీకిచ్చిన ఈ పాట ను కూడా మాటల్లో చెప్పలేక పోతున్నాను... అంత బాగుంది ఈ పాట. దేవుడు మీ కుటుంబాన్ని బహుగా దీవించును గాక!
Praise God amen 🙏 praise the Lord amen 🙏 so nice 🙏 sweet voice ❤️ ♥️ 🎉❤🎉
❤❤❤
🎉🎉🎉🎉🎉
🎶🎤👌🏾