బోరుగడ్డ అనిల్ అరెస్ట్! హిస్టరీ మొత్తం వరస్ట్!! | YSRCP | Shiva Explained | Maro Netram | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2023
  • బోరుగడ్డ అనిల్ అరెస్ట్! హిస్టరీ మొత్తం వరస్ట్!! | YSRCP | Shiva Explained | Maro Netram | TV5 News
    #shivaexplained #maronetram #tv5live #ysrcp
    Watch TV5 News LIVE : • TV5 Telugu News LIVE
    Subscribe : / @chinnichitralu
    The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
    Its news bulletins last round 20-25 minutes (without including commercials).
    One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
    Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
    For More Updates
    ► TV5 News Live : • TV5 Telugu News LIVE
    ► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
    ►Our Website : www.tv5news.in
    ► Like us on Facebook: / tv5newschannel
    ► Follow us on Twitter: / tv5newsnow
    ► Follow us on Pinterest: / tv5newschannel

ความคิดเห็น • 2.4K

  • @gouthamalmaspeta4533
    @gouthamalmaspeta4533 ปีที่แล้ว +1021

    ఏపీ పోలీస్ లు గాజులు మరియు చీర కట్టుకుంటే బాగుటుంది అధ్యక్ష

    • @SivaPrasad-pk8tb
      @SivaPrasad-pk8tb ปีที่แล้ว +15

      Cheeralu, gaajulu Anakandi. Tappu bro gowtam.

    • @gouthamalmaspeta4533
      @gouthamalmaspeta4533 ปีที่แล้ว +37

      @@SivaPrasad-pk8tb ఏంది అన్న మరి ఒక ఎమ్మెల్యే ను పట్టుకొని ఒక రౌడీ ఆలా మాట్లాడితే పోలీస్ లు ఎం చేస్తున్నారు అన్న

    • @SivaPrasad-pk8tb
      @SivaPrasad-pk8tb ปีที่แล้ว +14

      @@gouthamalmaspeta4533 Ladies ni insult cheyodhu ani anthe. AP HM ni Question cheyi.

    • @sivakrishna1193
      @sivakrishna1193 ปีที่แล้ว +16

      @@SivaPrasad-pk8tb andi అన్న home ministerrrra ఎవరు manaki🤣🤣🤣

    • @hussainshaik1246
      @hussainshaik1246 ปีที่แล้ว +6

      Prabhutvam atla unte police lu em chestharu brother police vallaku kuda MLA la MP la nunchi vathidi untadhi

  • @mudavathhanmanthu6086
    @mudavathhanmanthu6086 ปีที่แล้ว +1000

    మా తెలంగాణ లో నయీమ్ న్ని ఎం చేసారో తెలుసుకదా .....ఆంధ్ర ప్రజల ద్వెర్భాగ్యం

    • @manalnievadraaapedi1539
      @manalnievadraaapedi1539 ปีที่แล้ว +20

      Nijame bro

    • @maheshwarreddypanga1953
      @maheshwarreddypanga1953 ปีที่แล้ว +41

      ఏం చేశారు,వాడుకొని అవసరం తీరాక లేపేశారు.

    • @bathiniakhil1749
      @bathiniakhil1749 ปีที่แล้ว +11

      @@maheshwarreddypanga1953 em cheppinav bro 🎁🎁

    • @shyamsundar6707
      @shyamsundar6707 ปีที่แล้ว +91

      అక్కడ నయీం వేరే.. ఇక్కడ జలగే ఒక పెద్ద నయీం..

    • @raghuspecialvedios4685
      @raghuspecialvedios4685 ปีที่แล้ว

      Shoot chesi bondda pettam

  • @shaikibrahim7556
    @shaikibrahim7556 ปีที่แล้ว +36

    ఏం చేస్తాం బ్రదర్ మేము ఉన్నది సైకో సీఎంగా ఉన్న ప్రభుత్వంలో ఉన్నాము రాష్ట్రంలో నివసిస్తున్నాము

  • @ganeshffgsme7421
    @ganeshffgsme7421 ปีที่แล้ว +24

    ఇలాటివి జరిగినపుడు వాసిరెడ్డి పద్మ గారు రియాక్ట్ ఆవరే మేడం

  • @chantinaidurc8822
    @chantinaidurc8822 ปีที่แล้ว +350

    పోలీస్ మీద ఉన్న నమ్మకం పోతుంది. అసలు వీలు పోలీస్ అని చెప్పుకోవడం కూడా వేస్ట్

  • @ravi_kumaaar
    @ravi_kumaaar ปีที่แล้ว +379

    ఇన్ని కేసులు ఉన్నవాడిని ఇలా బయట తిరుగానివ్వడం ఒక్క ఇండియా లోనే సాధ్యం ..

    • @kishorekumardas5662
      @kishorekumardas5662 ปีที่แล้ว +1

      Ap lo na

    • @AmigoFriend
      @AmigoFriend ปีที่แล้ว +17

      Yenno caselunna ikkada cm pm kooda kavochu

    • @chinnapulli9530
      @chinnapulli9530 ปีที่แล้ว +7

      India in andhra pradesh special

    • @ebalreddy
      @ebalreddy ปีที่แล้ว +8

      ఇండియా లో కాదు ap లో

    • @venkateedara3200
      @venkateedara3200 ปีที่แล้ว +3

      Dhammunte vadu telanganalo matladamanadi

  • @gorantlasrinivasaraju6689
    @gorantlasrinivasaraju6689 ปีที่แล้ว +6

    Very good సైకోలు అని బాగా చెప్పావు. ప్రజలు మిమ్మల్ని బాగా గమనిస్తున్నారు.

  • @raghavram826
    @raghavram826 ปีที่แล้ว +55

    మీ voice vintunte చిరంజీవి గారు గుర్తుకు వచ్చారు 😇

  • @ravi_kumaaar
    @ravi_kumaaar ปีที่แล้ว +1005

    రేపు ప్రభుత్వం మారితే బొరుగడ్డ గాడికి సరిగ్గా ఆతిథ్యం చెయ్యాలి

  • @Atoms726
    @Atoms726 ปีที่แล้ว +202

    మా ఆంధ్రప్రదేశ్ లో ఎవరినైన లైవ్ లో తిట్టోచ్చు లేపేస్తాం అనొచ్చు కానీ పోలీసులు ఏమి పీకలేరు

  • @govindarao8066
    @govindarao8066 ปีที่แล้ว +16

    ఇటువంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

  • @areventsnellore7282
    @areventsnellore7282 ปีที่แล้ว +77

    నిజం చెప్పారు బ్రో కానీ అటువంటి వాళ్ళను అసలు తొక్కిచంపాలి కానీ మన ప్రభుత్వం మాత్రం వాళ్ళ సంక నాకాలి

  • @niranjankumarv6230
    @niranjankumarv6230 ปีที่แล้ว +147

    Govt మారిన తర్వాత వీడిని పైకి పంపిచేస్తారూ

    • @rajyalakshmimalempati2989
      @rajyalakshmimalempati2989 ปีที่แล้ว +6

      ఏమీ చేయరు TDP గానీ, జన సేన గానీ. అదే వాళ్ళ ధైర్ఘ్యం

    • @munirajachari3258
      @munirajachari3258 3 หลายเดือนก่อน

      100%annaya

  • @Skylab1979
    @Skylab1979 ปีที่แล้ว +78

    మొద్దుశీనుగాడికి..పట్టిన గతే...వీడికి పడుతుంది. సందేహం లేదు!.

  • @jkpk7157
    @jkpk7157 ปีที่แล้ว +62

    Ap ప్రజలకు ఇలాంటి వారే కావాలి 👍👍👍 very good MLA

    • @mangalagirianantha
      @mangalagirianantha ปีที่แล้ว +1

      కరెక్ట్

    • @sreenu1432
      @sreenu1432 ปีที่แล้ว

      అతను ఎమ్మెల్యే కాదు తమ్ముడు

  • @subramanyamnarahari861
    @subramanyamnarahari861 ปีที่แล้ว +9

    మిత్రులందరికి నా ఒక మాట :- పాపం పండే రోజు దగ్గరలో ఉంది .. వాడి పతనం మనం అందరం చూస్తాం

  • @vasudasari1637
    @vasudasari1637 ปีที่แล้ว +83

    ఇది మన కర్మ మన స్టేట్ కర్మ............🥺

  • @malleshpspkmalleshpspk613
    @malleshpspkmalleshpspk613 ปีที่แล้ว +623

    సూపర్ అన్న వాడిని అరెస్టు చేయడం కాదు జైల్లో ఊసలకించాలి జై మహాసేన రాజేష్ జై భీమ్ జై కర్ణాటక జై పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జై జనసేన

    • @yallasubarao1468
      @yallasubarao1468 ปีที่แล้ว +4

      ఒరియ మీకు జై బీమె అని అరహత లేదు రా

    • @varadarajulb786
      @varadarajulb786 ปีที่แล้ว +3

      ఇది పాత వీడియో కధా

    • @kchiranjeevi2444
      @kchiranjeevi2444 ปีที่แล้ว +7

      @@yallasubarao1468 మీకు ఉందా

    • @ramgan5122
      @ramgan5122 ปีที่แล้ว +2

      Sir.andra.prajallu.pkka.murkulu.kabatti.oka.jagan.mohanrddy.oka.gunda.creminal.aienappudu.y.c.p.nayakulukuda.atlagane.untaru

    • @cloudwarrior2097
      @cloudwarrior2097 ปีที่แล้ว

      jai jagan jai jai jagan

  • @malleshyadavjanigemalleshy7813
    @malleshyadavjanigemalleshy7813 ปีที่แล้ว +10

    వాడు కాదు వాన్ని సమర్ధించే ప్రభుత్వన్ని ఉమ్మెయ్యాలి

  • @adinarayanaSavara-fl8pj
    @adinarayanaSavara-fl8pj 11 หลายเดือนก่อน +6

    అలాంటి బోరుగడ్డ అనిల్ మరియు లాంటి వాళ్లు ఏమ్ చేసిన తప్పు లేదు రాష్ట్రానికి ,దేశానికి , ఉపయోగమే లేదు జై జనసేన జై హింద్.

  • @b.chndu2023
    @b.chndu2023 ปีที่แล้ว +114

    నిజంగా అరెస్ట్ చేశారు అండి ఎదవని ఈ లాంటి వాడిని ఎన్కౌంటర్ చేయాలి

  • @tharun8594
    @tharun8594 ปีที่แล้ว +159

    AP లో పోలీస్ డిపార్ట్మెంట్ గాజులు తొడుక్కుని డ్యూటీ చేస్తున్నారా 🤔🤙 అదే... TS లో అయితే వడు మాట్లాడే లీవ్ లోకి వెళ్లి అక్కడే పండబెడ్తం 😡

    • @dodlakusaraju1165
      @dodlakusaraju1165 ปีที่แล้ว

      Maa Ap vallu erri...puuu gallu kojja gallu

    • @krkvibes
      @krkvibes ปีที่แล้ว +1

      Good joke bro...

    • @RamaKrishna-ps9zv
      @RamaKrishna-ps9zv 2 หลายเดือนก่อน +1

      ​@@krkvibes❤❤❤❤❤❤❤❤❤ 12:39

  • @srikrushna5701
    @srikrushna5701 ปีที่แล้ว +10

    సమయం ఎవ్వరికీ శాశ్వతంగా స్థిముగా ఉండదు, మారుతూ ఉంటుంది. అది గమనిస్తే మనం ఎవరిపైన విమర్శలు చేయము.

  • @aravamasthanaiah1481
    @aravamasthanaiah1481 ปีที่แล้ว +9

    మీ వాయిస్ సూపర్ శివ అలాంటి వారిని ప్రోత్సహిస్తోంది వైఎస్ఆర్ నిజంగా వీళ్ళని వెంటనే అరెస్టు చేయాలి

  • @sv2200
    @sv2200 ปีที่แล้ว +107

    వేప చెట్టు నాటి మామిడి పండ్లు కోరుకోవడము మనదే తప్పేమో 🤔🤔 అని అందరూ అనుకుంటూ ఉన్నారు ఇప్పటికే చాలా చాలా గా

    • @sv2200
      @sv2200 ปีที่แล้ว +2

      @@suddusgc6700 కరెక్టే 👍

    • @vuddagirinagararaju5624
      @vuddagirinagararaju5624 ปีที่แล้ว +2

      బాగా చెప్పారు

    • @sv2200
      @sv2200 ปีที่แล้ว

      @@vuddagirinagararaju5624 TQ 👍

  • @harishkumarv7589
    @harishkumarv7589 ปีที่แล้ว +353

    శివ గారు వాయిస్ సూపర్ 💐

    • @RajuVillagevision
      @RajuVillagevision ปีที่แล้ว +1

      బేస్ వాయిస్ నా వాయిస్ కూడా ఒక్కసారి వినండి నా వీడియోస్ ఒక్కసారి చూడండి నచ్చితే సపోర్ట్ చెయ్యండి.

  • @subramanyamnarahari861
    @subramanyamnarahari861 ปีที่แล้ว +4

    ఇది మన కర్మ మన స్టేట్ కర్మ............🥺ఇది మన కర్మ మన స్టేట్ కర్మ............🥺

  • @nageswararaovelaga5744
    @nageswararaovelaga5744 ปีที่แล้ว +22

    ఎదవల్ని ఎదవలే ప్రోత్సహిస్తారు సార్.

  • @jagadishchowdhary8455
    @jagadishchowdhary8455 ปีที่แล้ว +71

    మట్టిగడ్డ బోరుగడ్డ. వీడికి పోయేకాలం వచ్చి పేట్రేగుతున్నాడు

  • @thirdpersonhopeforthebest2085
    @thirdpersonhopeforthebest2085 ปีที่แล้ว +518

    మిత్రులందరికి నా ఒక మాట :- పాపం పండే రోజు దగ్గరలో ఉంది .. వాడి పతనం మనం అందరం చూస్తాం 💪💪

    • @klsov14567
      @klsov14567 ปีที่แล้ว +3

      Eppudu andi alasipoyunnamm

    • @rajunaidu2820
      @rajunaidu2820 ปีที่แล้ว +3

      కత్తి మహేష్ లాగా

    • @mmallikarjunaraom4616
      @mmallikarjunaraom4616 ปีที่แล้ว

      Congrats Mitrulu Siva Gaariki .AP CID Police Meeda AP Police Meeda Prajalaku Nammakamu Pogottukontunnaaru AP Police Adhikaarlu Yilaanti Bevarse Raudee Gaanni Pattukoni Lopalesi Kovvu Karigisthe A1ku Kopamosthindane Bhayamutho Venakadugu Vesaarante Yika Yee Raastraaniki DGPYenduku ? DIGLendukuu IGLu SP Luu Yenduku? Raudeela Nunchi Rakshana Yivvalenappudu Yika Vaallu Prajala Sommu Rhintuu Marevariki Rakshana Kaliginchadaanikunnatlu???

    • @mmallikarjunaraom4616
      @mmallikarjunaraom4616 ปีที่แล้ว

      Vaadi Parhanamu Kaadu Vaadini Vupayoginche Maadar Chodla Pathanamu ManaKarthavyamu Kaavaali.Anduku Manamu Poraadali Mithrulaaraa

    • @kondaveetivenu2466
      @kondaveetivenu2466 ปีที่แล้ว +2

      Support janasena bro my humble request

  • @khajashaik3279
    @khajashaik3279 9 หลายเดือนก่อน +1

    Very good Message Sir.

  • @sreemanpatibandla3671
    @sreemanpatibandla3671 ปีที่แล้ว +13

    Good Journalism exposing the anti- social elements.

  • @pasumarthidayakar4415
    @pasumarthidayakar4415 ปีที่แล้ว +197

    ప్రజలు ఎన్నుకున్న నాయకుడు అటువంటి వాడు.. కాబట్టి ఇటువంటి వాళ్లే ఉంటారు. రాజ్యాంగం లేదు.. వ్యవస్థ లు నాశనం అయ్యాయి. ప్రజలు మంచి వారు కాదు మన కర్మ

    • @shaikshamsheer7873
      @shaikshamsheer7873 ปีที่แล้ว

      ఇదే గల్ఫ్ కంట్రీ లో ఉంటే వీడిని పబ్లిక్ లో ఉరి తీసుంటారు

  • @aneeshavasamsetty854
    @aneeshavasamsetty854 ปีที่แล้ว +129

    ముందుగా అధికారపక్ష మే అతనిపై చర్యలు తీసుకోవాలి అయితే అలా చేయడం లేదు కాబట్టి బోరుగడ్డ అనిల్ మాట్లాడిన వాటిని సుమోటోగా తీసుకొని వెంటనే అరెస్టు చేసి తగిన చర్యలు తీసుకోవాలి

  • @marganinagu6714
    @marganinagu6714 ปีที่แล้ว +4

    ఇలాంటి వాళ్ళని అసలు బయటే తిరగనివ్వకూడదు సెంటర్ జైలుకే అంకితం చేయాలి

  • @SaiCharan-ph5ww
    @SaiCharan-ph5ww ปีที่แล้ว +2

    బలవంతుడి దగ్గర పిల్లి,
    బలహీనుడు దగ్గర పులి..
    ఎవరో తెలుసు కదా అందరికి?

  • @bhaskarsowjikatta9949
    @bhaskarsowjikatta9949 ปีที่แล้ว +35

    మాకు ఇటువంటి వాళ్ళే కావాలి శివ గారు అర్ధం చేసుకోరుఉఉఉఉఉ

  • @user-ki1wt6mp4t
    @user-ki1wt6mp4t ปีที่แล้ว +45

    మా కర్ణాటక లో అయతే వడిపని అంతె ఇక
    మీరెలా బరిస్త్న్నర్ రా బాబు ఈ తొక్కలో మత్రులని😂😂😂

    • @sivakrishna7468
      @sivakrishna7468 ปีที่แล้ว +2

      Yes,karnataka lo ithe ippatike vadiki thadi padipoyidhi,ap lo caste vedavalu unaru bro,anduke itla chachindi

  • @dyanchand7580
    @dyanchand7580 ปีที่แล้ว +4

    కత్తి మహేష్ 2.0

  • @networkmarketingleader
    @networkmarketingleader ปีที่แล้ว +5

    సూపర్ ఎక్సప్లయిన్ సార్ 👍

  • @kurmapusomeswaraokurmapu1047
    @kurmapusomeswaraokurmapu1047 ปีที่แล้ว +95

    ఏం చేస్తామ్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక సైకో ని ముఖ్యమంత్రి గా ఎన్నుకున్నారు

  • @govindb949
    @govindb949 ปีที่แล้ว +39

    మా ప్రభుత్వానికిఇలాంటి వాళ్లే కావాలిఅప్పుడే మాకు హాయిగా

  • @bhaskarmarupilla7788
    @bhaskarmarupilla7788 ปีที่แล้ว +1

    కరెక్టుగా చెప్పావు brother ఈ రోజు జరుగుతున్న పాలన

  • @ashokkumar-ex4dl
    @ashokkumar-ex4dl ปีที่แล้ว +2

    ఇలాంటి వాళ్ళందరికీ ఉప్పెన క్లైమాక్స్ ఇచ్చి చీరకట్టి రోడ్డు మీద వదిలేయాలి.

  • @sivaramakrishnadevineni5369
    @sivaramakrishnadevineni5369 ปีที่แล้ว +106

    2018 lo police ci nu బెదిరించిన case lo arrest చేసిన పోలీస్ లు ఇప్పుడు వీడు వాగిన వాగుడుకు,బెదిరింపులకు ఎందుకు అరెస్ట్ చేయరు?

    • @ravi_kumaaar
      @ravi_kumaaar ปีที่แล้ว +4

      ప్రభుత్వ మహిమ ,అప్పటి ప్రభత్వం అరెస్ట్ చేసింది ,ఇప్పటి ప్రభుత్వం ఎంకరేజ్ చేస్తుంది

    • @Rakesh5505
      @Rakesh5505 ปีที่แล้ว +2

      Adde Jaglak magic..

    • @cloudwarrior2097
      @cloudwarrior2097 ปีที่แล้ว

      jai jagan jai jai jagan

    • @Rakesh5505
      @Rakesh5505 ปีที่แล้ว +1

      @@cloudwarrior2097 / ala kadu .. jai Jaglak…

  • @kadavakollus3141
    @kadavakollus3141 ปีที่แล้ว +552

    ఇంకా ఎక్కడ ఉన్నాం మనం....
    వాడు ఇతరుల కుటుంబ సభ్యులు అందరినీ తిట్టినప్పుడు ఎవరి మనోభావాలు దెబ్బతినవు... ఇప్పుడు మానవహక్కుల సంఘాలు ఎక్కడ కూడా స్పందించావు... ఒక్కసారి ప్రభుత్వం మారితే వాడికి చింతపండు పులుసు... సెగలు సెగలు.... పుగలు పుగలు....

    • @SravanKumar-em2sv
      @SravanKumar-em2sv ปีที่แล้ว +12

      అన్నా, బోరు గడ్డ అనిల్ ఈ కామెంట్ చూస్తే పరిస్థితి ఎమన్నా!అయ్యో డిలీట్ చెయ్ లేదంటే , బోరు గడ్డి చూస్తాడు, పారిపో

    • @kadavakollus3141
      @kadavakollus3141 ปีที่แล้ว +9

      @@SravanKumar-em2sv ఎం సోదరా... బయపెడుతునవ?

    • @SravanKumar-em2sv
      @SravanKumar-em2sv ปีที่แล้ว +7

      సార్ బోరు అన్న, ఏమైనా అంటే కట్టేసుకొని పోతాడంటmla కూడా ,

    • @SravanKumar-em2sv
      @SravanKumar-em2sv ปีที่แล้ว +6

      @@kadavakollus3141 అన్నా మావాలా సంఘాలు అంటే ఎందన్న, అవి యాడ ఉంటాయి,

    • @SravanKumar-em2sv
      @SravanKumar-em2sv ปีที่แล้ว +4

      ఈరాష్ట్రంలో వున్నాయా

  • @gubalakshmi4848
    @gubalakshmi4848 ปีที่แล้ว +2

    👍

  • @sapthagirig7855
    @sapthagirig7855 ปีที่แล้ว +13

    Shameless Government.... Shameless CM.... Shameless YCP Leaders.... And Educated police department also behaving like this.... It's really Shame..... Atleast AP people should know whom to elect as there Leaders.

  • @SriSri-ox5nn
    @SriSri-ox5nn ปีที่แล้ว +39

    వైజాగ్ వస్తా అని ఏదేదో పేలాడు. కళ్యాణ్ బాబు వచ్చిన రోజు గాని వీడు వచ్చి ఉంటే?? 😂😂

    • @mjhansirani1594
      @mjhansirani1594 ปีที่แล้ว

      వీడికి దబిడి దిబిడే

  • @mjanumadhu99
    @mjanumadhu99 ปีที่แล้ว +51

    ప్రభుత్వం అనుకుంటే ఎలాంటి వాడిని క్షణాల్లో రెస్ట్ చేయొచ్చు కానీ చేయలేదంటే వాళ్ళ మనిషి కాబట్టి ప్రభుత్వం ఎందుకు సిగ్గుపడుతున్నావ్

  • @pavvut1389
    @pavvut1389 ปีที่แล้ว +2

    ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుంది

  • @sravankumar8971
    @sravankumar8971 ปีที่แล้ว +9

    RIP to AP politics 🙏🙏 Ravali jagan, kavali jagan !! Papam AP prajala dourbhagyam 🙏🙏

  • @raviteegala5928
    @raviteegala5928 ปีที่แล้ว +89

    420jagan batch

  • @ammananna6172
    @ammananna6172 ปีที่แล้ว +92

    అన్న రాజకీయం వాళ్ళది
    భారీ గా గెలిచారు
    కోడికత్తి
    మద్య పానం.
    నా బొక్క అన్ని ఇంకా 200 days

    • @kakarlachenaiah9436
      @kakarlachenaiah9436 ปีที่แล้ว

      7

    • @jayarajuj
      @jayarajuj ปีที่แล้ว +1

      Malli vaalle vastharu ani talk undi bro.. Vasthe mathram anthe sangathulu

  • @guruji730
    @guruji730 ปีที่แล้ว +1

    గ్రేట్ జాబ్ భయ్యా ఇలాంటి jenrlisit lu కావాలి మాకు 😎

  • @kavatisrinivasu8354
    @kavatisrinivasu8354 ปีที่แล้ว +1

    ఇంకా ఇలాంటి పనులేంటి ఈరోజుల్లో,,

  • @sivaramaprasadgandham8804
    @sivaramaprasadgandham8804 ปีที่แล้ว +129

    ప్రాణం పోయే పరిస్థితి వస్తే, ఎదట వాడ లేక నేనా అంటే నా ప్రాణమే నాకు mukyam🙏

    • @saikrishna-sr3id
      @saikrishna-sr3id ปีที่แล้ว +2

      Ni biddala pranama leka ni pranam antey

    • @medisettidurgaprasad3058
      @medisettidurgaprasad3058 ปีที่แล้ว +3

      మా పవన్ కళ్యాణ్ జోలికొస్తే వీడు కని పెస్తే నరికేస్తా

  • @sunusunu4683
    @sunusunu4683 ปีที่แล้ว +67

    మళ్లీ ఈసారి టిడిపి గానీ జనసేన గానీ రావాలి వీడ్ని బూటు కాలుతున్నడిరోడ్డులో తన్నాలి మేము చూడాలి తన్నుకుంటూ కొట్టుకుంటూ తీసుకెళ్లి పోవాలి వీటిని అది చంద్రబాబు నాయుడు గారిని పవన్ కళ్యాణ్ గారిని కచ్చితంగా మీడియాకి చూపించి ప్రజలకు చూపించాలి

    • @omkarranig2796
      @omkarranig2796 ปีที่แล้ว +10

      @@vishnuvardhan9636 అవును వైసిపి ది నపుంసక పార్టీ ఏ కదా.

    • @sreenivasmeda5394
      @sreenivasmeda5394 ปีที่แล้ว

      @@vishnuvardhan9636 neelantollaki psycho reddy gaade correct. Jail gaadiki state appajeppi chodyam choosthunnaaru pitchi janaalu

    • @nageswaraostudio9209
      @nageswaraostudio9209 ปีที่แล้ว

      its big joke

    • @rajkumar539
      @rajkumar539 ปีที่แล้ว

      @@vishnuvardhan9636 Paradhalu kappukoni vache vadini maa seema lo Seema kojja antaru.....

    • @beyou8038
      @beyou8038 ปีที่แล้ว

      @@vishnuvardhan9636 Gudda muyyara poramboku lamdiki kodaka

  • @sanjay_vn2185
    @sanjay_vn2185 ปีที่แล้ว +4

    Mi anchoring super sir your voice similar to our megastar

  • @veereshg3403
    @veereshg3403 ปีที่แล้ว +1

    పోలీసు స్టేషన్ పైన ఎటాక్ చేస్తే, కేసు లు ఏమీ లేవు, ఇంకా ఇలాంటివి ఎవరూ పట్టించుకోవడం లేదు

  • @chintureddy9254
    @chintureddy9254 ปีที่แล้ว +77

    Waiting for his encounter news

  • @indrakumarpuvvula1670
    @indrakumarpuvvula1670 ปีที่แล้ว +18

    వాడి బ్రతుకేమో గానీ అన్న ...నీ మాట మాత్రం అన్నయ voice లా ఉంది....

  • @thirupathig7098
    @thirupathig7098 ปีที่แล้ว +2

    ఆంధ్రప్రదేశ్ ఎప్పటికి ఇలా నే ఉండాలి... మా తెలంగాణా కు కంపెనీ లు రావాలి. జై తెలంగాణా

    • @chillmasti7235
      @chillmasti7235 ปีที่แล้ว +1

      Manishila matladu bro

    • @saiprasad5877
      @saiprasad5877 ปีที่แล้ว +1

      నువ్ మటుకు అంద్రోడు పేరు పెట్టుకున్నరు

    • @kurukuntlamallesh1713
      @kurukuntlamallesh1713 ปีที่แล้ว

      Jai ts

    • @postbox5405
      @postbox5405 ปีที่แล้ว

      Super meeru iyina happy ga vundandi brother

    • @bhagath_Singh
      @bhagath_Singh ปีที่แล้ว

      @@chillmasti7235 atanu cheppindi correct ye kada... Jarugutundi ade kada.. E govrmnt lo vachina companies enti... Jobs enti... E rowdyism tappa em jarugutundi 4 years nundi..

  • @manojnagapudi1513
    @manojnagapudi1513 ปีที่แล้ว +5

    Rip anil....

  • @akhilkuruba4357
    @akhilkuruba4357 ปีที่แล้ว +76

    స్పీచ్ 👌👌👌👌అన్నయ్య నీ వాయిస్ 👌👌

  • @krishnak7
    @krishnak7 ปีที่แล้ว +80

    ఇతను రమణ దీక్షతులు తో కలిసి పింక్ డైమండ్ స్టోరీ నడిపాడు 2019 ఎలెక్షన్స్ కి ముందు. ఇతను క్రైస్తవుడు (తప్పు లేదు, అది తప్పు అని అనడం లేదు నేను), అయినా కూడా తిరుమల ని రాజకీయల రొచ్చు లో దింపడానికి రమణ దీక్షతులు ఇతనితో కలిసి పని చేశాడు. వీళ్ళు ఇద్దరు కలిసి ఉన్న ఫోటోస్ కూడా ఉంటాయి చూడండి.

  • @emanisat1
    @emanisat1 ปีที่แล้ว +1

    రమణ దీక్షితులు గారు ఇలాంటి వారు తో కూడా తిరిగే రన్నమాట. గోవిందా గోవిందా గోవిందా

  • @rajeshavanigadda849
    @rajeshavanigadda849 ปีที่แล้ว +1

    ప్రభుత్వం మారితే రోడ్లు బాగుంటాయి పెద్ద పెద్ద లారీలు వేగంగా వెళ్తాయి

  • @penugularajesh4580
    @penugularajesh4580 ปีที่แล้ว +29

    Super Siva garu

  • @reddy6674
    @reddy6674 ปีที่แล้ว +65

    Rip borugadda

    • @cloudwarrior2097
      @cloudwarrior2097 ปีที่แล้ว

      jai jagan jai jai jagan

    • @vsg9944
      @vsg9944 ปีที่แล้ว +1

      @@cloudwarrior2097 vattakai jalagan

    • @Shabbirshah42
      @Shabbirshah42 ปีที่แล้ว +1

      @@cloudwarrior2097 nuvvu aah boru gaadu and mi jail anna potharu le jail ki…😂😂

  • @srikarsankar3759
    @srikarsankar3759 2 วันที่ผ่านมา

    ఇలాంటి వారిని అస్సలు వదలు కూడదు

  • @user-vr7tn2xq6s
    @user-vr7tn2xq6s ปีที่แล้ว +1

    ✍️ వాణి పాపం పండే రోజులు దగ్గరలోనే ఉంది ఆ దేవుడు గీసిన గీత దాటకుండా ఎంతకాలం ఉంటుందో చూడాలి మరి దొంగ ముండా ✍️

  • @srinivasulu9054
    @srinivasulu9054 ปีที่แล้ว +31

    ఇతని గురించి వాక్యాలు రాసిన అక్షరాలకు అవమనం,,,ఆన్న

  • @manoharjeradoddi
    @manoharjeradoddi ปีที่แล้ว +98

    Very good analysis brother thank you so much.

  • @networkmarketingleader
    @networkmarketingleader ปีที่แล้ว +1

    పోలీస్ డిపార్ట్మెంట్ గారు గమనించగలరు 🤦‍♂️🙏🙏

  • @nagabhushanbhushan3299
    @nagabhushanbhushan3299 ปีที่แล้ว +33

    చక్కని విశ్లేషణ శివగారూ, పోలీసులు అతన్ని ఎందుకు నడవడానికి అనుమతించారు. అక్కడ ఏపీ ప్రభుత్వం ఏం చేస్తోంది

  • @ramakrishnakaranam3788
    @ramakrishnakaranam3788 ปีที่แล้ว +80

    Where is the police in ap

    • @redstar8609
      @redstar8609 ปีที่แล้ว +9

      అత్తారింట్లో ఉన్నారు 😂

    • @Nandu_Tech_Channel
      @Nandu_Tech_Channel ปีที่แล้ว

      Weste na kodukulu

    • @ramakrishnakaranam3788
      @ramakrishnakaranam3788 ปีที่แล้ว +1

      @@Nandu_Tech_Channel vallu ina Ami chastharuu laaa

  • @sekharganti8544
    @sekharganti8544 6 หลายเดือนก่อน

    💯 కరెక్ట్ గా చెప్పారు. అసలు వాడి స్టేటస్ ఏమిటి. వాడు మాటలాడు విధానం. ఏమి మాటలాడుతున్న ఈ చట్టం ఊరుకోవడo.

  • @pydichittibabu954
    @pydichittibabu954 ปีที่แล้ว +118

    వాడికి special జైల్, special treatment, సూపర్ పాలన

  • @pulivarthipriyakumar889
    @pulivarthipriyakumar889 ปีที่แล้ว +52

    Vedi gurinchi inka prajalaku teliyali

  • @rajuc4240
    @rajuc4240 ปีที่แล้ว

    వానికి కూడా బోరుగడ్డ అనిల్ కుమార్ కూడా పోయేకాలం వచ్చింది ఏ సర్వాణి కూడా సబ్ జైలుకు సెంటర్

  • @kanakamvenkatarao3401
    @kanakamvenkatarao3401 6 หลายเดือนก่อน

    సార్ మీరు చాలా చక్కగా వివరిస్తారు. మీకు ధన్యవాదాలు

  • @badisa.mutyalarao9839
    @badisa.mutyalarao9839 ปีที่แล้ว +41

    మన రాష్టంలో పొలీస్ వ్యవస్థ ఉంటే ఈ వ్యక్తి పైన సుమోట గా కేస్ నమోదు చేయాలి!

  • @venkateshvenki8399
    @venkateshvenki8399 ปีที่แล้ว +29

    నువ్వు సూపర్ అన్న.... గాడ్ ఖచ్చితంగా బ్లెస్స్ యూ...

  • @user-xh1ph9ty6b
    @user-xh1ph9ty6b ปีที่แล้ว

    బోరు గడ్డ గాడు పెద్ద తోపు అనుకుంటున్నాడు ఎప్పుడో దొరుకుతాడు అయిపోతాడు

  • @MRD-qf6nc
    @MRD-qf6nc ปีที่แล้ว +1

    జైల్ చిప్ప రెడ్డి ఇటు వంటి సంస్కార హీనులను పెంచిపోసిస్తున్నాడు.పైకి ఏమి తెలియని ఏర్రి పువ్వుల ఏక్షన్ చేస్తాడు మా జైల్ చిప్ప రెడ్డి.....

  • @ramaraokonna9690
    @ramaraokonna9690 ปีที่แล้ว +54

    చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు చాలా మందిని వదిలేశాడు

    • @ksrmurthy8089
      @ksrmurthy8089 ปีที่แล้ว

      చంద్రబాబు ప్రభుత్వంలో పోలీసులు ఎంతో కొంత వరకు పర్లేదు కానీ ఇప్పుడు వైకాపాలో ఇంతదారుణాలు. అప్పట్లో ఎన్నడూ లేవు కానీ మీ వైకాపా లో ఉన్నయ్ అనినిలదీస్తే సిగ్గు లేకుండా వాణ్ణిసమర్దిస్తూన్నావ్ ఎవడ్రా నువ్వూ.ఇంకెన్ని రోజులు మీధుర్మాలు.

  • @koteshreddybuddala7592
    @koteshreddybuddala7592 ปีที่แล้ว +8

    ఇలాంటి వాళ్ళు సమాజానికి ప్రమాదకరం యెంత త్వరగా అరెస్ట్ చేసి జైల్లో పెడితే అంతా మంచిది. కానీ జైలు రెడ్డి ప్రభుత్వంలో జరగదు శివ అన్నయ్య చుద్దం ఏమవుతుందో

  • @sneha2744
    @sneha2744 ปีที่แล้ว +2

    Great person meeru take care sir🥳💞💞 salute for you sir🙋

  • @satyanarayanabvv3594
    @satyanarayanabvv3594 ปีที่แล้ว +7

    వీడిని ఎన్కౌంటర్ చేయండి ప్లీస్ తొందరగా...

  • @balasekarmalkapuram6574
    @balasekarmalkapuram6574 ปีที่แล้ว +10

    ఇటువంటి వాడిని మనం ఏమి చేయాలి, పెద్ద కేసులో ఉన్నవారు మనకు సీయం మరీ ఈ బోరుగెడ్డిగాడు ఎంత

  • @omnipresent8794
    @omnipresent8794 ปีที่แล้ว +68

    యువర్ వాయిస్ megastar voices 👍👍

  • @sairings8625
    @sairings8625 ปีที่แล้ว +1

    Anna chiranjeevi voice bale matladaru 👏 super 👏 future undhi joke kadu naku alla anipinchindhi annanu anna

  • @batchu.venkateswararao1594
    @batchu.venkateswararao1594 ปีที่แล้ว +1

    సోదరా...శుభాకాంక్షలు... శివ గారు.. జర్నలిజం ను హేపీ గా ఎంజాయ్ చేస్తూ డిగ్నఫైడ్ డూటీ...సూపర్.. ఎంతో క్లియర్ గా మెయిన్ ధీమ్ ను చక్కగా వివరిస్తారు..దూసుకుపో ండి

  • @SureshKumar-oj1tt
    @SureshKumar-oj1tt ปีที่แล้ว +15

    సూపర్ 🙏🙏🙏🙏🙏

  • @pullarajesh5229
    @pullarajesh5229 ปีที่แล้ว +7

    అసలు ap లో ప్రభుత్వం ఉందా? ప్రజలు కూడా బ్రతికే ఉన్నారా అనిపిస్తుంది. ఈ గుండాలని చూస్తే.

  • @suryanarayana3996
    @suryanarayana3996 ปีที่แล้ว

    తెలుగు దేశం పార్టీ లో అందరు
    సహనంపాటిస్తున్నారు.తెలుగు
    దేశంకార్యకర్తలుసహనంకొల్పోతె
    జరిగెపరిమాణాలువేరెగావుంటది

  • @ImranImran-yd9ik
    @ImranImran-yd9ik ปีที่แล้ว +1

    Super anna👍

  • @bhavanaelamarthi3031
    @bhavanaelamarthi3031 ปีที่แล้ว +49

    Great brother you are doing splendid job

  • @kattagopigopi5025
    @kattagopigopi5025 ปีที่แล้ว +13

    అన్నా మేం కామెంట్ పెడితే చాలు అన్నా అప్పుడు పెడతారు కేసు