Nara Lokesh Goosebumps Words About Pawan Kalyan And Counter To Rk Roja | Telugu Cinema Brother

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.พ. 2025
  • Nara Lokesh Goosebumps Words About Pawan Kalyan And Counter To Rk Roja
    #PawanKalyan #NaraLokesh #RkRoja #ChandrababuNaidu #TeluguCinemaBrother
    Welcome To Telugu Cinema Brother
    Telugu Cinema Brother Is Purely Entertainment And Political based Digital Media Channel. All Tollywood Movie Updates, All Political Update, Latest Telugu Trailers, Promos, Teasers, Celebrities News & Much More Can Be Found In This TCB Channel.

ความคิดเห็น • 1.9K

  • @enugupalemgargeya9712
    @enugupalemgargeya9712 8 หลายเดือนก่อน +2237

    గెలిచిన గర్వం కనిపించడం లేదు మీ మాటల్లో బాధ్యత కనిపిస్తుంది మీరు supar సార్ 👍

    • @d.ch.e
      @d.ch.e 8 หลายเดือนก่อน +21

      Yes

    • @sambasiva6753
      @sambasiva6753 8 หลายเดือนก่อน +20

      Yes avunu

    • @leekhitt2769
      @leekhitt2769 8 หลายเดือนก่อน +26

      Pk వల్ల బాధ్యత నేర్చు కున్నాడు

    • @nagendrakumar3465
      @nagendrakumar3465 8 หลายเดือนก่อน +4

      Pk valla enti?

    • @saraswathivudarapu9769
      @saraswathivudarapu9769 8 หลายเดือนก่อน +4

      అదే భాద్యత koddiga రేవంత్ gariki నేర్పండి

  • @Sriharierrati
    @Sriharierrati 8 หลายเดือนก่อน +560

    విజయవాడ టెంపుల్ మరియు తిరుపతి టెంపుల్ లో పూర్వపు వైభవం తీసుకురావాలని కోరుకుంటున్నాను

    • @jyothireddy6968
      @jyothireddy6968 8 หลายเดือนก่อน +6

      Yes correct edhi main

    • @ruchithaprashanthreddy7900
      @ruchithaprashanthreddy7900 8 หลายเดือนก่อน +6

      Yes

    • @gattuchiluka2170
      @gattuchiluka2170 8 หลายเดือนก่อน +8

      నా మనసులో ఉన్నది కూడా ఇదే.నేనే కాదు కోట్లాది మంది వెంకన్న భక్తుల అవేదన ఇది

    • @jyothireddy6968
      @jyothireddy6968 8 หลายเดือนก่อน +3

      Venkannaku manchi chesunte jagan etha goram ga poyedhaniki chance AA ledhu venkannaku yemi cheyaka church laki vatiki karchi pettadu so God so the results

    • @ALLINONE-no2ol
      @ALLINONE-no2ol 8 หลายเดือนก่อน +1

      గుడులు తర్వాత ముందు మనకు కావల్సింది ప్రత్యేక హోదా పోలవరం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఇలా చాలా ఉన్నాయి.

  • @kittusmile9217
    @kittusmile9217 8 หลายเดือนก่อน +989

    Super ఇది ఒక రాజకీయ నాయకుడు కి ఉండాల్సిన లక్షణం

    • @Murthy596
      @Murthy596 8 หลายเดือนก่อน +22

      ఇలా మాట్లాడే నాయకున్ని గత ప్రభుత్వం లో ఒక్కరిని కూడా చూడలేదు సోదరా

    • @Anurag-talent-kid
      @Anurag-talent-kid 8 หลายเดือนก่อน

      th-cam.com/users/shortsav4eaOkiIDU?si=lnt8JLBc2JMGak9P

  • @satyanarayanamba
    @satyanarayanamba 8 หลายเดือนก่อน +53

    I am from Telangana. Tillnow, I didn't had great opinion on Lokesh bro. But last one year I am watching his meetings and messages. Really speaking, behaving and responding very maturely. Great transformation. Will become great leader and successor to cbn garu in political era...
    Now, I became fan to him...

  • @suryakumarikandukuri5656
    @suryakumarikandukuri5656 8 หลายเดือนก่อน +251

    చాలా పద్ధతిగా మాట్లాడటం great. దుష్టశిక్షణ అవసరం. ధర్మరక్షణ చాలా అవసరం.

  • @prakashravulakol7123
    @prakashravulakol7123 8 หลายเดือนก่อน +47

    అన్నా నమస్కారం తిరుమల తిరుపతి దేవస్థానం పూర్వ వైభవం తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అక్కడున్న అసౌకర్యాలను తొలగించి సౌకర్యంగా తిరుమల శ్రీవారి క్షేత్రంలో టిడిపి టైంలో చంద్రబాబు గారి హయాంలో ఎలా ఉండను దేవాలయం అలా తీర్చిదిద్దాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం శ్రీ వెంకటేశాయ నమః🙏🙏

  • @VVRK1968
    @VVRK1968 8 หลายเดือนก่อน +608

    బావుంది చాల క్లారిటీ గా చెప్పారు....🎉 ఏం చేసినా చేయాక పోయిన...immidiatly అన్నా క్యాంటీన్ స్టార్ట్ చెయ్యండి... అదే big blessings 🎉❤

    • @ShivaChowdhary-n6q
      @ShivaChowdhary-n6q 8 หลายเดือนก่อน +6

      👌👌👌👏👏👏

    • @swetham5692
      @swetham5692 8 หลายเดือนก่อน +2

      Thathayya canteen kooda start chestharu le

    • @nageswararaosabbi3666
      @nageswararaosabbi3666 8 หลายเดือนก่อน +3

      Lokesh gaaru immediately Anna canteens start chesi peda prajala aakali theerchandi sir.

    • @kr4864
      @kr4864 8 หลายเดือนก่อน +2

      ​@@swetham5692ee chettha vaagude mimmalni atah paatalaniki tokkesindi

    • @backpackerbiker3909
      @backpackerbiker3909 8 หลายเดือนก่อน

      ​@@swetham5692me thatha kuda ochi thintad le😂

  • @palaganinagaraju8014
    @palaganinagaraju8014 8 หลายเดือนก่อน +64

    👏👏well said sir..మాట్లాడే విధానం చాలా బావుందీ..గెలిచిన గర్వం కొంచెం కూడా లేదు..ఇలాంటి నాయకులే మాకు కావాలి

  • @rakeshg4915
    @rakeshg4915 8 หลายเดือนก่อน +2688

    మునుపటి కంటే లోకేష్ గారు చాలా మేచ్యుర్ గా మాట్లాడుతున్నారు

    • @rajivshetty6436
      @rajivshetty6436 8 หลายเดือนก่อน +52

      అప్పుడు ప్రెషర్ ఇప్పుడు ఎక్స్పీరియన్స్డ్

    • @sanyasiraopatnala7761
      @sanyasiraopatnala7761 8 หลายเดือนก่อน +20

      అవును .all the best

    • @p.ravikumarpanthulu5511
      @p.ravikumarpanthulu5511 8 หลายเดือนก่อน +6

      సూపర్ లోకేష్ బాబు ఏమి maturity Jr ki లేకపోయే ❤

    • @patanimranbasha1962
      @patanimranbasha1962 8 หลายเดือนก่อน +6

      SS bro well said

    • @yoshithyoshith3611
      @yoshithyoshith3611 8 หลายเดือนก่อน

      ఎందుకంటే దొంగ దారిలో గెలిచినందుకా

  • @jalaiahnagavarapu1906
    @jalaiahnagavarapu1906 8 หลายเดือนก่อน +29

    ఇది సంస్కారం అది బ్లడ్ లో ఉంటది జై చంద్రబాబు గారు

  • @babu2409
    @babu2409 8 หลายเดือนก่อน +372

    వెళ్లిపోయిన కంపెనీలను తీసుకురండి సార్... చాలామందికి ఉపాధి దొరుకుతుంది.

  • @chellaraotamarana7645
    @chellaraotamarana7645 8 หลายเดือนก่อน +104

    శుభాకాంక్షలు లోకేష్ అన్న. కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరునీ పవిత్రత పెరిగేలా చూడండి అన్న. రాష్ట్ర అభివృద్ధి జరగాలి

  • @manikantarahul3406
    @manikantarahul3406 8 หลายเดือนก่อน +206

    మన తిరుపతి నీ దాని పవిత్రత నీ మళ్ళీ గడి లో పెట్టండి అన్న

  • @sanjaybose231
    @sanjaybose231 8 หลายเดือนก่อน +22

    ప్రధాన ప్రతిపక్షం మీడియా నే కూటమి కి... మీడియా ఆ బాధ్యత తీసుకుని రాష్ట్ర అభివృద్ధిలో బాగం కావాలి🙏

  • @PolishettyAjaykumar
    @PolishettyAjaykumar 8 หลายเดือนก่อน +308

    లోకేష్ గారు మాట్లాతుంటే అలాగే వింటూనే ఉన్న ప్రజల యొక్క నాడి తెలుసుకున్న నాయకుడు ప్రజల మనిషి గా మాట్లాడుతున్న నాయకుడు గా నాకు కనబడ్డాడు కచ్చితంగా ఈ రోబోయ్ రోజులలో ఐదు సంత్సరాలలో ఆధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కని విని ఎరుగని రీతిలో డవలప్ మెంట్ ఉంటది.

    • @SaiSai-ew5jy
      @SaiSai-ew5jy 8 หลายเดือนก่อน

      Anna meru chepindhi nejame anna

  • @donkashankarrao4923
    @donkashankarrao4923 8 หลายเดือนก่อน +12

    పద్ధతికి పుట్టినిల్లుగా మీరు మాట్లాడే విదానం బాగుంది మీకు చూసి opposition party వాళ్లు నేర్చుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇచ్చిన హామీలను నెరవేర్చతె మళ్లీ తెలుగు దేశం janasena party లే అధికారం లోకి వస్తాయని భావిస్తున్నాను 😊😊😊

  • @dsbsv4935
    @dsbsv4935 8 หลายเดือนก่อน +468

    లోకేష్ అన్న గారు మీరు గెలిచినా, ఓడిన చూపించిన హుందాతనం, పార్టీ కష్ట సమయంలో కార్యకర్తలకు చేసిన దిశానిర్దేశం మీ యొక్క రాజకీయ పరిపక్వత కు నిదర్శనం.
    భవిష్యత్ లో మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని కోరుకుంటూ మీ అభిమాని
    Congratulations Anna Garu ❤

    • @pushparao6922
      @pushparao6922 8 หลายเดือนก่อน +4

      Lokesh is a matured leader. Good combination with Pawan Kalyan. May God bless them with everything in improving and developing AP to higher levels in India under the leadership of NCB.

    • @Murthy596
      @Murthy596 8 หลายเดือนก่อน +5

      ఇలాంటి నాయకున్ని ఎన్నిమాటలు అన్నారు సోదరా.......ఆ కూజా మరీను

  • @Ramanjuluraj6094
    @Ramanjuluraj6094 8 หลายเดือนก่อน +18

    ఇది ఒక నాయకుడికి ఉండవలసిన ముఖ్య లక్షనం ఆ సంస్కారం పెద్దల నుండి పిల్లల వరకు గెలిచామన్న గర్వం లేదు జై లోకేష్ జై జై లోకేష్

  • @gvnkc007
    @gvnkc007 8 หลายเดือนก่อน +1162

    ఇంత పద్ధతిగా మాట్లాడే నాయకుడిని చూసి 5 సంవత్సరాలు అయింది. ప్రజల అవసరాలను గుర్తించి, ఆదుకుంటే మళ్ళీ మళ్ళీ ఆదరిస్తారు. చంద్రబాబు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వరి గారికి, ఆంధ్ర ప్రజానీకానికి శుభాకాంక్షలు..!

    • @ranapratapsingh3416
      @ranapratapsingh3416 8 หลายเดือนก่อน +15

      గొప్పగా చెప్పారు మీరు.

    • @vedhitharamya8309
      @vedhitharamya8309 8 หลายเดือนก่อน +9

      👏

    • @hanumanthareddyg7759
      @hanumanthareddyg7759 8 หลายเดือนก่อน +5

      🎉🎉🎉

    • @d.ch.e
      @d.ch.e 8 หลายเดือนก่อน +17

      Malli janma lo aa daridrudi ki votes vesi aa tappu malli appudu cheyyakandira babu🙏5 yrs nundi mee bhaada chudalekapoyamu . Don’t repeat that mistake again sense unte.

    • @srinuroyal6194
      @srinuroyal6194 8 หลายเดือนก่อน +10

      Yes bro

  • @rajatm0001
    @rajatm0001 8 หลายเดือนก่อน +15

    Seriously chala mature ga matladuthunnaru senior politician and experienced laga....great

  • @ShekharJalagala
    @ShekharJalagala 8 หลายเดือนก่อน +58

    లోకేష్ గారు చాలా బాగా చెప్పారు మీ విజ్ఞానానికి నీ మంచితనానికి జోహార్ నాన్నగారికి తోడుగా ఉంటూ మరో నాలుగడుగులు ఇయ్యాల మీరు కక్ష సాధింపులు తో టైం వేస్ట్ చేయద్దు చెయ్యరు కూడా మిమ్మల్ని మీ కుటుంబాన్ని మన పార్టీ కి ఎల్లప్పుడు ఆ దేవుడు రక్షగా ఉంటాడు జైశ్రీరామ్

  • @srinivaskanchi-se7vo
    @srinivaskanchi-se7vo 8 หลายเดือนก่อน +23

    పెంచిన పెంపకం.....
    మాట్లాడిస్తుంది 🪴🙏👌👌
    ఎంత బాగా మాట్లాడుతున్నారు sir 💐

  • @viswanadhapalliramakrishna5482
    @viswanadhapalliramakrishna5482 8 หลายเดือนก่อน +1775

    చివరికి టీడీపీ గెలిచింది రాజధాని reconstruction స్టార్ట్ చెయ్యబోతుంది.పోలవరం పూర్తి కాబోతుంది.మాకు అభివృద్ధి కావాలి అని వోట్ వేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు.ప్రజలు తెలివైన వాళ్ళు అని నేను ఈరోజుతో నమ్ముతున్న.జై ఆంధ్ర.జై టీడీపీ🎉

    • @indragaddam7372
      @indragaddam7372 8 หลายเดือนก่อน +11

      😂😂

    • @subbub8320
      @subbub8320 8 หลายเดือนก่อน +14

      Yes

    • @gousiaakhil8710
      @gousiaakhil8710 8 หลายเดือนก่อน

      ​@@subbub8320😊😊

    • @gousiaakhil8710
      @gousiaakhil8710 8 หลายเดือนก่อน +4

      😊😊

    • @gousiaakhil8710
      @gousiaakhil8710 8 หลายเดือนก่อน

      ​@in❤😊 5:03 dragaddam7372

  • @VinnuchinniVadamudi
    @VinnuchinniVadamudi 8 หลายเดือนก่อน +33

    గెలిచామని గర్వం కాకుండా మీ కళ్ళల్లో ప్రజలకు న్యాయం చేయాలని మనస్తత్వం కనిపిస్తుంది జై తెలుగుదేశం ✌️✌️✌️

  • @Sivaganeshan2222
    @Sivaganeshan2222 8 หลายเดือนก่อน +435

    Lokesh గారికి గెలిసినా గర్వం లేదు....మాట తీరు బాగుంది....

  • @smartgadgetsunder7837
    @smartgadgetsunder7837 8 หลายเดือนก่อน +7

    Now he is looking like a complete leader...this is called a decent press meet...❤ U bro...me father legacy me maintain chesaru...❤❤😊😊🙏

  • @anc9222
    @anc9222 8 หลายเดือนก่อน +144

    Lokesh we are proud of you. How much you changed and learned last 5yrs. You are in line to become next leader for tDP✌️

  • @viswanathyt
    @viswanathyt 8 หลายเดือนก่อน +3

    Really now I'm looking at a Matured person, Faced media like a Gentleman. Very nice 👌

  • @vutukururamana3213
    @vutukururamana3213 8 หลายเดือนก่อน +55

    చాలా బాగా matured గా మాట్లాడుతున్నారు. Hattsoff లోకేష్ గారు.

  • @udaybhaskar7151
    @udaybhaskar7151 8 หลายเดือนก่อน +2

    ఎంత ఎదిగామన్నది కాదు
    ఎంత వొదిగున్నామన్నది మాటల్లో కనిపిస్తోంది..
    చాలా పరిణితి చెందిన వారిలాగా మాట్లాడారు..
    ఎప్పటికీ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాము

  • @durgaprasadreddi5785
    @durgaprasadreddi5785 8 หลายเดือนก่อน +147

    Good oratory skills by lokesh garu...good to hear...lets have a dignified politics from now

    • @-bn9ko
      @-bn9ko 8 หลายเดือนก่อน +5

      Yes very matured and decent talk

    • @jagadeeshbammidi1074
      @jagadeeshbammidi1074 8 หลายเดือนก่อน +4

      Good to hear.... finally one reddy supporting this govt...##india is changing

    • @SAI-nd5th
      @SAI-nd5th 8 หลายเดือนก่อน

      ​@@jagadeeshbammidi1074but still some chows , cops and few other communities vote on the basis of caste and religion , this time majority of Reddys supported NDA+ and you can also see many Reddy MLAs and MPs have won this time from alliance. Hope all communities change and vote for development instead of voting upon the basis of caste and religion

  • @మిడిల్క్లాస్కుర్రాలం
    @మిడిల్క్లాస్కుర్రాలం 8 หลายเดือนก่อน +31

    అన్నా మంచి బ్రాంది,విస్కీ మద్యంను అమలుపరచండి.అన్న ఎందుకు అంటే,ఇప్పుడు వున్న కల్తీ మద్యం తాగి చాల మంది అనారోగ్యం పాలయ్యారు.మందు బాబులు లైక్ చెయ్యండి

    • @rk7706
      @rk7706 8 หลายเดือนก่อน +3

      Anna jagan otami ki sagam kaaranam mandhu babu le 😂😂😂

    • @rk7706
      @rk7706 8 หลายเดือนก่อน +3

      Nijam anna ycp meeting ki velli 500 esthe ade 500 tho mandhu thagi intha rate penchadu ani ycp ne thitti odincharu 😂😂😂

  • @lazarusnsf.rayalaseemacamp7249
    @lazarusnsf.rayalaseemacamp7249 8 หลายเดือนก่อน +178

    గెలిపించింది అభివృద్ది చేస్తారని..నమ్మకం కోల్పోవద్దు... అవినీతి ,అక్రమాలు.. పక్షపాతం చూపకుండా మంచి అభివృద్ది పనులు చేయాలి. ఉచితలు కాకుండా నీళ్ళు,నిధులు,నియామకాలపై దృష్టి పెట్టండి

    • @Nagendrakumar-ek8di
      @Nagendrakumar-ek8di 8 หลายเดือนก่อน

      అది జరగనిపని.. మరలా పూర్వం లానే.. 🤣😂

  • @parimivenkatramaiah5912
    @parimivenkatramaiah5912 8 หลายเดือนก่อน +2

    Great improvement. Congratulatons Continue your hard work and be humble

  • @shreembbalu3877
    @shreembbalu3877 8 หลายเดือนก่อน +86

    లోకేష్ గారు చాలా బాగా పరిణతి చెంది అద్భుత నాయకుడిగా తనకు తాను మార్చుకున్నారు great🎉

  • @bhanuprakash1050
    @bhanuprakash1050 8 หลายเดือนก่อน +6

    91k Majority 🎉 Congratulations Anna ❤ U made ur words 😎 Top Majority in AP 🔥🤙

  • @venkataganesh5995
    @venkataganesh5995 8 หลายเดือนก่อน +107

    కూటమి హామీలు అన్నికూడా నెరవేర్చాలి ప్రజలు మీ మీద నమ్మకం తో గెలిపించారు జై శ్రీరాం

  • @manimmanim7271
    @manimmanim7271 8 หลายเดือนก่อน +9

    Excellent speech Nara Lokesh Babu Garu 💯💯💯💯 correct speech super

  • @gundumogulavenkatasatyanar3105
    @gundumogulavenkatasatyanar3105 8 หลายเดือนก่อน +53

    శుభాకాంక్షలు పరిపాలన బాగా చేస్తారని కోరుకుంటున్నాను జై హింద్

  • @devarajjummarath4295
    @devarajjummarath4295 8 หลายเดือนก่อน +5

    I Am From Telangana
    Lokesh Garu Superb Speech 👌👌👌

  • @nagendrakv2295
    @nagendrakv2295 8 หลายเดือนก่อน +61

    Very decent and straight forward speech

  • @pedadapavangovind1069
    @pedadapavangovind1069 8 หลายเดือนก่อน +2

    చాలా హుందాగా మాట్లాడుతున్నారు సార్

  • @sandeepkumarputineedi3645
    @sandeepkumarputineedi3645 8 หลายเดือนก่อน +17

    What a matured interview with clarity. Such a treat to watch.

  • @srisuresh2167
    @srisuresh2167 8 หลายเดือนก่อน +30

    రాస్త్రం సుబిక్ష్మగా వుండాలని అలానే చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

  • @suman57090
    @suman57090 8 หลายเดือนก่อน

    ఆ హా! ఎంతటి రాజకీయ మానసిక పరిపక్వత గల సంభాషణ.ప్రతిపక్ష పాలకుల పట్ల వారిని సూచించే స్థాయి నాది కాదనే మాటలు... మీ హృదయ సంస్కారానికి నిదర్శనం. "రాజకీయం ప్రజాసేవ" అని యువతరానికి ఆదర్శంగా నిలుస్తూ మీ ఆలోచనలు ఆచరణ వైపుగా బాటలు వేయాలని ఆశిస్తూ...

  • @harshithaandsahith8030
    @harshithaandsahith8030 8 หลายเดือนก่อน +122

    గత వైచిపి వాళ్ళ లాగా వెంట్రుకలు, ఈకలు అని కాకుండా ,చాలా బాగా హుందాగా మాట్లాడవు అన్న 👍

    • @gamchem2804
      @gamchem2804 8 หลายเดือนก่อน +6

      😅correct after five years watching something smooth and good🎉

    • @Veronica-bt7gu
      @Veronica-bt7gu 8 หลายเดือนก่อน +6

      Eekalu peeke ayana first class student kada.. lokesh babu samskara vanthudu pempakam alantidi good behaviour,

  • @d.y.rlwdlyricwritterdancer787
    @d.y.rlwdlyricwritterdancer787 8 หลายเดือนก่อน

    Super sir..! ఇప్పుడు బాగా మాట్లాడుతుంటారు..! మీకు ఇంక ఎన్టీఆర్ అవసరం లేదు. నాన్న తర్వాత మీరే..! అప్పుడు మీద ఇప్పుడు బాగా update అయ్యారు.🤗🤗🤗👍👍👍👌👌👌

  • @DevaLakshmi-si3pc
    @DevaLakshmi-si3pc 8 หลายเดือนก่อน +58

    అవును మాటల్లో చాలా మెచ్యూరిటీ కనిపిస్తోంది....congratulations 🎉🎉🎉 Lokesh garu😊

  • @vkraopatibandla
    @vkraopatibandla 8 หลายเดือนก่อน

    Superb asalu, really superb... Chala baaga matladaru

  • @AnilKumar-qk3fg
    @AnilKumar-qk3fg 8 หลายเดือนก่อน +158

    Levels of maturity that’s TDP leader.

  • @murthykolluru6501
    @murthykolluru6501 8 หลายเดือนก่อน

    Wow, beautiful speach by Lokesh babu. He is very cool and energetic and dynamic. I love him.

  • @manikanata838
    @manikanata838 8 หลายเดือนก่อน +131

    అన్నా మాది vizianagaram అమరావతి మాత్రం సింగపూర్ అమ్మమ్మ అవ్వాలి...

    • @VarunkumarThummala
      @VarunkumarThummala 8 หลายเดือนก่อน +1

      Singapore ammmma ante 1950 lo laaga kavala

  • @arjunarajunadimpalli3029
    @arjunarajunadimpalli3029 8 หลายเดือนก่อน

    చాలా హుందాగా మాట్లాడుతున్నారు సార్ ✊👌👌👌

  • @bhanushankar6716
    @bhanushankar6716 8 หลายเดือนก่อน +220

    Pawan Kalyan కూటమి లో కలవక పోతే కూటమి గెలిచి ఉండేది కాదు. Right time లో అందరూ కలిశారు AP ni రక్షించారు

    • @AdyaviratChukka
      @AdyaviratChukka 8 หลายเดือนก่อน +9

      Yes❤

    • @magicmomentfreefire188
      @magicmomentfreefire188 8 หลายเดือนก่อน +7

      Correct 💯

    • @ranganathag612
      @ranganathag612 8 หลายเดือนก่อน +4

      💯 true

    • @srinivassrinivas5361
      @srinivassrinivas5361 8 หลายเดือนก่อน +1

      Kapulu debaki jegan adapatalam lo ki poyadu onside ga kutami ki vesaru East West mejarity lu ala vunay

    • @neelimadevi5889
      @neelimadevi5889 8 หลายเดือนก่อน +2

      Same pk kuda kitani valla geli chadu ma side jana sena ninchundi ma side pakka tdp mem antha glass ke vesamu

  • @loknadh6969
    @loknadh6969 8 หลายเดือนก่อน +1

    Very clear and matured speech..🎉

  • @rameshrjy3284
    @rameshrjy3284 8 หลายเดือนก่อน +81

    Very matured Talk Mr Lokesh, Congratulations 👏🏻🎉
    All the best 💐👍🏻

    • @Jackmonstet
      @Jackmonstet 8 หลายเดือนก่อน +1

      Lokesh garu have come a long way, since chandrababu garu arrest, lokesh have worked tirelessly nd stood up for d people of andhra pradesh cheers to TDP nd JANA SENA

    • @rameshrjy3284
      @rameshrjy3284 8 หลายเดือนก่อน

      @@Jackmonstet True and Hoping for Better AP and Better Governance

  • @k.phaniraju6352
    @k.phaniraju6352 8 หลายเดือนก่อน

    Very good dear lokesh
    Our Andhrapradesh should be grow fastly under dynamic leadership of sri CBN sir.
    All the telugu people are expecting the same with new companies and new infrastructure and modi sir will extend 100 % full co operation to our Andhrapradesh and we hope the same.
    From kpr hyderabad

  • @SivaPolisetty-zt4kk
    @SivaPolisetty-zt4kk 8 หลายเดือนก่อน +411

    రేయ్ ఇంత గొప్ప వ్వక్తి ని పట్టుకొని ఎన్ని మాటలు అన్నారు రా ఇప్పుడు వాగండి రా🔥🔥🔥

    • @giddalurishyamreddy1568
      @giddalurishyamreddy1568 8 หลายเดือนก่อน

      పప్పూ 😂😂😂😂😂

    • @AnooshaP
      @AnooshaP 8 หลายเดือนก่อน

      ​@@giddalurishyamreddy1568chusi chadavtledu kadaa 😅😅😅😅

    • @PolamarasettiRamana-xr6dc
      @PolamarasettiRamana-xr6dc 8 หลายเดือนก่อน

      Ap pappu

  • @prashanthmula8211
    @prashanthmula8211 8 หลายเดือนก่อน

    We will see the Matureness of Lokesh Garu, keep going, brother & All the best

  • @shivavadlamuri7543
    @shivavadlamuri7543 8 หลายเดือนก่อน +104

    తెలుగుదేశం కార్యకర్తలు కు చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి లోకేష్ బాబు గారికి బాలయ్య బాబు గారికి పురంధేశ్వరి మేడం ధన్యవాదములు జై తెలుగుదేశం జై చంద్రబాబు

  • @vanidoppalapudi3424
    @vanidoppalapudi3424 8 หลายเดือนก่อน

    Super brother good congratulations 👌all the best 👍

  • @devipentakota8873
    @devipentakota8873 8 หลายเดือนก่อน +102

    చాలా హుమ్ దాతనం గా మాట్లాడారు. అది తెలుగుదేశం లయన్ చంద్రబాబు బిడ్డ.

  • @shanmukkalidindi8977
    @shanmukkalidindi8977 8 หลายเดือนก่อน

    సర్ స్పెషల్ స్టేటస్, రైల్వే జోన్, పోలవరం ప్రాజెక్టు, రాజధాని నిర్మాణం, కాంట్రాక్ట్ ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు నీ రెగ్యులర్ చెయ్యడం ఇలాంటివి జరుగుతాయా ఆండీ

  • @gvenugopal1051
    @gvenugopal1051 8 หลายเดือนก่อน +14

    మీరు అన్ని జిల్లాలని సమగ్రంగా అభివృద్ధి చేస్తారని పూర్తి నమ్మకంతో మేము మీ వెంటే ఉన్నాం రాజధాని పోలవరాన్ని కూడా తొందరగా కంప్లీట్ చేయండి సార్ జై టిడిపి జై జనసేన జై బిజెపి

  • @kairakalyan1939
    @kairakalyan1939 7 หลายเดือนก่อน

    # I really like the way he speaks and maintained the clarity on all the questions..

  • @balarajupuri
    @balarajupuri 8 หลายเดือนก่อน +40

    The way he speaks now and before 10 years is completely different....looking forward to see more winnings like this alliance.

  • @sivalavu1525
    @sivalavu1525 8 หลายเดือนก่อน +1

    ఒక పద్దతి, ఒక సంస్కారం, ఒక విధానం...! ఇది చంద్రబాబు నాయుడు గారు, తెలుగుదేశం అంటే..

  • @yazatajax
    @yazatajax 8 หลายเดือนก่อน +318

    అన్నా, రివెంజ్ కార్యక్రమాలు ఏమైనా ఉంటే ఫస్ట్ లేదా సెకండ్ ఇయర్ లో ముగించేయండి, సాగదీయొద్దు, లేని పోని సింపతీ వస్తది మళ్ళీ.

    • @chakriboyana913
      @chakriboyana913 8 หลายเดือนก่อน +26

      కరెక్ట్

    • @-bn9ko
      @-bn9ko 8 หลายเดือนก่อน +12

      Yes
      , YSR AND JAGAN FOLLOWED SAME PRINCIPLE

    • @bhgmsang519
      @bhgmsang519 8 หลายเดือนก่อน +4

      S

    • @siv187
      @siv187 8 หลายเดือนก่อน +6

      Vallaki guddhalu pagilipothai. A naa kodukulani vadile di ledu. 🔥🔥

    • @JaganUddanti
      @JaganUddanti 8 หลายเดือนก่อน

      Ventruka Koda peka leru​@@siv187

  • @SIVA33895
    @SIVA33895 8 หลายเดือนก่อน

    Well done, you spoke very maturdly.....all the best tp A P.....

  • @DhewareddyA-qe3qy
    @DhewareddyA-qe3qy 8 หลายเดือนก่อน +86

    లోకేష్ గారు మీ ప్రవర్తన ఈలగా ఉండాలి.

  • @maheshnetha7562
    @maheshnetha7562 8 หลายเดือนก่อน +1

    The last dialogue was awesome Sakshi ledhaa😎🤣🤣

  • @kmg788
    @kmg788 8 หลายเดือนก่อน +46

    మీరు కక్ష సాధింపు లేదన్నారు, చాలా బాగుంది. కానీ IPAC ని ఒక చూపు చూడకపోతే చాలా problems రాగలవు future లో.

    • @కలయానిజమా
      @కలయానిజమా 8 หลายเดือนก่อน +3

      ఇంకా IPAC ఎక్కడ ఎక్కడో సర్దుకుని పారిపోయింది

    • @yagamsatyakala375
      @yagamsatyakala375 8 หลายเดือนก่อน +2

      Jai TDP Jai PVN Jai LKSBB

  • @ramavedananda
    @ramavedananda 8 หลายเดือนก่อน

    Nice presentation...good job lokesh..all the best🎉

  • @apparao1486
    @apparao1486 8 หลายเดือนก่อน +2

    జై తెలుగుదేశం జైలొకేష్ బాబు

  • @Haseen_md18
    @Haseen_md18 8 หลายเดือนก่อน +52

    మొదటి సారి లోకేష్ గారి మాటల్లో హుందాతనం, నమిష్టి నాయక లక్షణాలు కనిపిస్తున్నాయి, All the best lokesh garu 🎉🎉🎉

  • @tataraju2824
    @tataraju2824 8 หลายเดือนก่อน +1

    Exllent speach...... super challa baga mataldru

  • @sridharalla
    @sridharalla 8 หลายเดือนก่อน +42

    Wow nice speech ... Last punch sakshi Leda superb 😂.. congratulations...

  • @ramakrishnan352
    @ramakrishnan352 8 หลายเดือนก่อน

    అరెరే ఏమి మెచ్యూరిటీ వచ్చింది. సూపర్ పవన్ కళ్యాణ్ తో పాటు మీరు కూడా చక్కగా రాజకీయ అవగాహన పొంది భవిష్యత్తు ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు మంచి నాయకత్వాన్ని దిశా నిర్దేశాన్ని ఇవ్వాలని కోరుకుంటూ ఉన్నాము

  • @devatasureshgupta625
    @devatasureshgupta625 8 หลายเดือนก่อน +15

    Excellent and very very matured speech. Congratulations Lokesh. You have a bright future 🎉🎉🎉

  • @SaiSai-ew5jy
    @SaiSai-ew5jy 8 หลายเดือนก่อน

    Anna super meru matladutunte enka vinali anipostundi

  • @Prabhaas-t3p
    @Prabhaas-t3p 8 หลายเดือนก่อน +923

    Pappu అన్నావ్ నిప్పు పెట్టీ తగల పెట్టాడు

    • @sivabalaji-u2i
      @sivabalaji-u2i 8 หลายเดือนก่อน +17

      😃 exactly

    • @aadepunagaraju3897
      @aadepunagaraju3897 8 หลายเดือนก่อน +11

      😁😁

    • @harishvydugu7558
      @harishvydugu7558 8 หลายเดือนก่อน +12

      True ward

    • @maheshkumarnanduri1316
      @maheshkumarnanduri1316 8 หลายเดือนก่อน +12

      Super bro😂😂

    • @Kutty-Yashvin
      @Kutty-Yashvin 8 หลายเดือนก่อน +10

      Inkaaa thagala pettalsinavi chaala vunnayi.....idhi beginning maathrame

  • @jaiteja6
    @jaiteja6 8 หลายเดือนก่อน

    As a political leader you improved a lot sir... 👏 👌 🎉

  • @santosh_kumar_gupta_konduru
    @santosh_kumar_gupta_konduru 8 หลายเดือนก่อน +23

    పూర్తి బాధ్యతలు రక్షణ న్యాయ వయ్వస్థలకు ఇచ్చి పూర్తి స్వతంత్ర నిర్ణయాలు తీసుకుని అన్యాయాన్ని అరికట్టే పని సరైన న్యాయవ్యవస్థకు వదిలేసి, పూర్తి ఆలోచనలను అభివృద్ధి పైన కేంద్రీకరిస్తే నవయుగ నిర్మాణము జరుగుతుంది...

  • @g.nagarajayadav5382
    @g.nagarajayadav5382 8 หลายเดือนก่อน

    What a speech! wonderful anna 👍

  • @rtipsap8946
    @rtipsap8946 8 หลายเดือนก่อน +286

    ల్యాండ్ టైటిల్ చట్టం రద్దు yes

    • @SriVenkatesh-z6l
      @SriVenkatesh-z6l 8 หลายเดือนก่อน +5

      Adi avvadhu central government lo paas indhi as it is dimpali gaani nas istam anni pass cheyaleru ban cheyadam kuuda avadhu

    • @theG.P
      @theG.P 8 หลายเดือนก่อน +2

      ​@@SriVenkatesh-z6lModi anukunna ban cheyyalera

    • @SriVenkatesh-z6l
      @SriVenkatesh-z6l 8 หลายเดือนก่อน +2

      @@theG.P already pass indhi sir bill opposition oste vallu venakki teskuntaru emundhi already farm laws back teskunnaru ha

    • @a2z_trader1
      @a2z_trader1 8 หลายเดือนก่อน +4

      ​@@SriVenkatesh-z6l Land title act anedi central govt proposal matrame daniki ee y cheepi gallu vallaki anukulam ga changes chesi implement chesaru

    • @soujanyaambati4251
      @soujanyaambati4251 8 หลายเดือนก่อน +1

      Antey books/registration papers mida ayana photo vepiyatam kuda bill lo unna amendment e na bro!!!!

  • @munirajaakkupalli2205
    @munirajaakkupalli2205 8 หลายเดือนก่อน

    చాలా చక్కగా మాట్లాడారు 💛👏🏼💐

  • @vadakaveeresh879
    @vadakaveeresh879 8 หลายเดือนก่อน +57

    ఎంత mature గ మాట్లాడారు.
    మీ సభ్యులు కూడా అసెంబ్లీ లో ఇలా mature గ మాట్లాడాలి.

  • @allydr.manthrilingamurthy4912
    @allydr.manthrilingamurthy4912 8 หลายเดือนก่อน +1

    చాలా స్పష్టంగా వివరించారు.
    All the Best 🌹🌹🌹

  • @khajavali9276
    @khajavali9276 8 หลายเดือนก่อน

    Supper speech anna meeru mee family andharu chalaga vundali Ameen

  • @kondapalliswetha5561
    @kondapalliswetha5561 8 หลายเดือนก่อน +48

    Super improvement in speech delivery

  • @SagarAkella
    @SagarAkella 8 หลายเดือนก่อน

    Very matured talk by Lokesh he's slowly becoming a good leader. Good luck

  • @2041manila
    @2041manila 8 หลายเดือนก่อน +111

    లోకేష్...... ఆనాడు మాట ఇచ్చావ్: మరి ఇప్పుడు రెడ్ బుక్ లో ఏ ఏ పేర్లు నువ్వు రాసి పెట్టేవో వెతికి నీ మాట నిలబెట్టుకో!!

    • @Krishn.me9
      @Krishn.me9 8 หลายเดือนก่อน +2

      జలగ జైలుకి వెళ్ళిపోతాడు, మిగిలిన వాళ్ళు అందరూ వాడు సిఎం హోదాలో చెప్పినట్లు చేశారు కాబట్టి క్షమిస్తాం

    • @muralimohan606
      @muralimohan606 8 หลายเดือนก่อน +1

      Meeru marara, prathikara rajakeryalaki swasthi cheppandi ani cheppali appudu rastram bagupaduthundhi, jagan jailki pothe 2029 malli cm avuthadu lokesh ni jailo vaysayvadu, adhi kadhu kadha manaki kavalsindhi

  • @DikshithDs
    @DikshithDs 8 หลายเดือนก่อน

    Super speech from bengaluru

  • @rekhaguruvedam8091
    @rekhaguruvedam8091 8 หลายเดือนก่อน +24

    Very nice for not destroying govt property ,pls make another gachibouli and hitech City

    • @vamsikrishna8671
      @vamsikrishna8671 8 หลายเดือนก่อน

      Bokkem kaadhu.. assembly lo...AC lu.. benches Anni theeskelli intlo pettukunna charithra Vella speaker dhi... Endhuku kodela alaa ayyaroo thelvadha.. janaalu antha easy ga elaarchipothaaroo theliyatledhu

  • @narasimharao2918
    @narasimharao2918 8 หลายเดือนก่อน

    అన్నా లోకేష్ అన్నా నేను ప్రైవేట్ కాలేజీ ఎంప్లొయీని సర్వీస్ లో ఉండగా ఎడ్యుకేషన్ లోన్ తీసుకున్నాను ఇప్పుడు రిటైర్ అయ్యాను పెన్షన్ 4430 వస్తుంది దయచేసి లోన్ మాఫీ ఇప్పించండి

  • @veereswararaokakunuri7969
    @veereswararaokakunuri7969 8 หลายเดือนก่อน +25

    లోకేష్ గారి మాటలు చాలా హుందాగా పరిణితి తో ఉన్నవి ఆయన చెప్పిన మాటలు ఆచరణ లో ఉంటే నిజంగా 30 ఏళ్లు ఆయనే సిఎం

  • @gayatrijuttuga3444
    @gayatrijuttuga3444 8 หลายเดือนก่อน +1

    Annaa really you are so great we proud of you even you are the world bank employee then also you learnt a lot towards politics as well as your speach is awesome and respectful words😊😊😊❤❤

  • @ravindranadh9812
    @ravindranadh9812 8 หลายเดือนก่อน +116

    ఇంతమంచిగ. మా టలు. ఎక్కడ వుంచారు. మా లోకేష్ గారు

  • @TheSoulOfWind999
    @TheSoulOfWind999 8 หลายเดือนก่อน +1

    Nice speech 🎉🎉🎉🎉🎉

  • @Azadkitchenvlogs
    @Azadkitchenvlogs 8 หลายเดือนก่อน +14

    Maturity, Responsibility, Patience, knowledge of everything shows that his mom raised him as a gentleman.❤