I have been following you since you have 30K subscribers. You are always mesmerizing me with your philosophical, ideal thoughts. And your every piece of content will be concise and criticize mankind in a sarcastic way. I love the way you write the pod, particularly for the subject.
Like your way of logical thinking . I was listening your podcasts since few years. You have intelligent brain. It is not easy to express thoughts in 5 mts. If you have time or availability of the books read (The Laws of Human Nature and 48 laws of power, two books by Robert Greene) ❤
అందుకే యోగ, ప్రాణాయామ, body and mind control అనే చాలా విధాలైన పద్ధతులను మన పూర్వులు ప్రవేశపెట్టి ఒకప్పుడు విస్తృతంగా పాటించారు. మనం వాటిని మర్చిపోయి బతుకుతూ అశాంతికి లోనవు తున్నాం
@@kiransdollysmabandham lekapovadam enti mottham matter adhe. Overall korikalu anevi eppatiki theeravu. Kaaabatti vaatini control cheyyadaanike mana purvikulu dhyanam,yoga vanti vi chepparu.last but not least athigaa aasapadevaaru evaraina sukha padaledhu,sukhapadaru,sukhapada boru
ఇప్పటికీ మీకు తెలిసొస్తుందన్నామాట కుటుంబ వ్యవస్థ పెద్దల మాట కట్టుబాట్లు హద్దులు మిరకపోవడం చక్కటిమర్గాలు చూపేవారిపట్ల గౌరవం కలిగి ఉండటం గురువ్యవస్త ను గౌరవించడం ఇలాంటివన్నీ మనిషిని మనసుని అధీనంలో ఉంచుకుని సుఖసంతోషాలతో మెలగటం నిండు నూరేళ్ళు హాయిగా జీవించడం ఇవన్నీ భారతీయత ఇమిడిన చక్కటి సనాతన మార్గం అని తెలుసుకుంటున్నారు కానీ ఒప్పుకోడానికి మీకు అహం అడ్డొస్తుంది అయినా అర్థమైనవారికి ఆచరించినవారికి చక్కటి జీవితం ఉంటుంది వ్యతిరేకించేవారు ఇంకో 50ఏళ్ల తర్వాత ఇలాగే ఇంకో podcast లో తెలుసుకుంటారు
ఆది మానవుల కంటే అద్ద్వాన్నంగా మారుతున్న ఈ రోజుల్లో కూడా నేను స్వప్నంలో గాంచుతున్న సహజంగానే, పుట్టుకతో నే. నిజమైన జ్ఞానులు కూడా ఉన్నారు! ఆ సమూహానికి నేను పెట్టిన పేరు :యుగ మిత్రులు(ERA FRIENDS)! వారి తావే GUILD! ERA FRIENDS GUILD, ip yoga way.
First of all try to convince your mind saying that they are not bad habits and "I am normal". During this aspects, no need to think high or low on yourselves, just observe thoughts and be neutral. Sometimes ego might raise, stay neutral.
@@arrao633 Friedrich Nietzsche తన రచనల్లో మాన్ సూపర్ మ్యాన్ అవాలి అతను సాయాజిక కట్టుబాట్లకు, సంస్కృతి సంకేళ్ళని మతం బానిసత్వాన్ని దాటిన man superman అవుతాడు అని అంటాడు.
Oka manishi ki 1- 3 sides vuntayi..Oka side andariki chupisthadu, inkoka side kondariki chupisthadu and last side ontari ga vunnappudu vaaniki vaadu chupicchukuntadu..So, fight club param ga chusthe nuv neelaga elanti mask vesukokunda , neeku nacchinattu brathuku
Every CM lo oka Revanth Reddy, oka CBN, oka Yogi Adithyanath...... ee 3 properties undi, PM veellakante inkaa powrful ga undi,..... Secularism laanti concepts ni kooda country nundi complete ga tharimesi....... HYDRA demolishings chesthoo, arable lands ki importance isthoo poyi mundhuki saagithe ee chethalo jobs kooda akkarle, 3 pootala thintoo pani cheskuntoo gadipesthe jeevithaaniki chaalu. Closed environments lo untoo, jobs chesthoo, improper food thintoo ilaati life and ee era lo inka brathiki untunnaanu ani feeling vastheyne asahyam vesthundhi jeevitham ante
ఆరాటం, పోరాటం, అత్యాశ, ఓర్వ లేనితనం వడులుతే చాలు జీవిత సార్ధకం అవుతుంది 🙏🙏🙏🙏🙏
It's ture
Super bro
💯 true
We should Avoid sweets, sugar, chocolate, watermelon etc to avoid lust feelings.😊😊😊
Bramhacharya since last 6 months. Try it and be hawas free. ❤💪👍
100000000 years back ki velthamu
One of the best videos of yours
I have been following you since you have 30K subscribers.
You are always mesmerizing me with your philosophical, ideal thoughts.
And your every piece of content will be concise and criticize mankind in a sarcastic way.
I love the way you write the pod, particularly for the subject.
నేను staring నుండి fallow అవుతున్నా ను... 👍
@@ultimatevirtueroyalseemark_811 soooo. Good
This one is one of your best Podcasts Sir...👏👏👏👏👏
ne bonda ra ne bonda
vadu stocks lo invest chesi meanwhile maaku ye yedava sodi cheptunnadu
Like your way of logical thinking . I was listening your podcasts since few years. You have intelligent brain. It is not easy to express thoughts in 5 mts. If you have time or availability of the books read (The Laws of Human Nature and 48 laws of power, two books by Robert Greene) ❤
Meeru chepindi 100 persent nijam, super.
@@badri88818 avnaa nijamaa, vedava narra vedhava gaaru
విలువైన వీడియో 🙏
అందుకే యోగ, ప్రాణాయామ, body and mind control అనే చాలా విధాలైన పద్ధతులను మన పూర్వులు ప్రవేశపెట్టి ఒకప్పుడు విస్తృతంగా పాటించారు. మనం వాటిని మర్చిపోయి బతుకుతూ అశాంతికి
లోనవు తున్నాం
అరేయ్ నువ్వు కాస్త ఆగరా బాబు. సందులో సంబంధం లేకుండా దూరుతున్నావు
@@kiransdolly
సంబంధం చాలా వుంది అర్థం అయితే. సరిగ్గా అర్థం చేసుకోవాలి. మీకు మర్యాదగా మాట్లాడాలనే విషయమే తెలియడం లేదు. ఇంక ఇదేమి అర్థం అవుతుంది?
@@kiransdolly😂😂😂😂same feeling here
@@kiransdollysmabandham lekapovadam enti mottham matter adhe. Overall korikalu anevi eppatiki theeravu. Kaaabatti vaatini control cheyyadaanike mana purvikulu dhyanam,yoga vanti vi chepparu.last but not least athigaa aasapadevaaru evaraina sukha padaledhu,sukhapadaru,sukhapada boru
చదువుల విషయం తెచ్చారు కాబట్టి చెబుతున్నాను
జ్ఞాని అజ్ఞానిని తరమడం లేదు
జ్ఞానినే అజ్ఞాని తరుగుతూనే ఉన్నాడు
Vareva unnadhi vunnattu ga chepparu meeru good .god bless you brother video chesinanduku thanks.
Thank you sir Thank you universe
Baga chepparuu
excellent topic bro.. and greatly said.
Perfect
Nice bro it's real talk ❤❤❤ keep it up bro
Tq video sir ❤
💯 sir Good information
superb..
Yes you are right bro thanks
nuvvu great bro
Good speech
Mee theme innovation chala bagundi
Plz overthinking and anxiety valla vache fake thoughts gurunchi cheppandi😢
good
అతి సెక్స్ వాంఛ/, పర స్త్రీల పై కాంక్ష, /
మోసకారి అయిన భార్య
కలిగిన పురుషుల జీవితంలో ఊహించని/ పూర్తి విరుద్ధ టర్నింగ్ లు కూడా ఉండడం సహజం!
ఇప్పటికీ మీకు తెలిసొస్తుందన్నామాట కుటుంబ వ్యవస్థ పెద్దల మాట కట్టుబాట్లు హద్దులు మిరకపోవడం చక్కటిమర్గాలు చూపేవారిపట్ల గౌరవం కలిగి ఉండటం గురువ్యవస్త ను గౌరవించడం ఇలాంటివన్నీ మనిషిని మనసుని అధీనంలో ఉంచుకుని సుఖసంతోషాలతో మెలగటం నిండు నూరేళ్ళు హాయిగా జీవించడం ఇవన్నీ భారతీయత ఇమిడిన చక్కటి సనాతన మార్గం అని తెలుసుకుంటున్నారు కానీ ఒప్పుకోడానికి మీకు అహం అడ్డొస్తుంది అయినా అర్థమైనవారికి ఆచరించినవారికి చక్కటి జీవితం ఉంటుంది వ్యతిరేకించేవారు ఇంకో 50ఏళ్ల తర్వాత ఇలాగే ఇంకో podcast లో తెలుసుకుంటారు
Ladies Pina and lower caste mida sanatana Dharmam stand ento aham lekunda kappipettakunda cheppagalara
Wah wah wah supper
సూపర్ 👌
Correct
ఇది మనసు చేసే మాయ
ఆది మానవుల కంటే అద్ద్వాన్నంగా మారుతున్న ఈ రోజుల్లో కూడా నేను స్వప్నంలో గాంచుతున్న సహజంగానే, పుట్టుకతో నే. నిజమైన జ్ఞానులు కూడా ఉన్నారు! ఆ సమూహానికి నేను పెట్టిన పేరు :యుగ మిత్రులు(ERA FRIENDS)! వారి తావే GUILD!
ERA FRIENDS GUILD,
ip yoga way.
బ్రో ఇగో మీద ఒక వీడియో చెయ్యండి
Bro can you make a video on EGO.
Ego ledu brooo manaki
@thinktelugupodcast bro meru Ila a books chaduthuntaru ??
అన్నీ తెలిసి .. నేను అనాలోచితంగా మందు తాగుతున్న.. కామం గోల పెడుతోంది .. ఇలా podcast వినడం తప్ప ఏమీ దీనికి ఒక solution? ఏంటో
First of all try to convince your mind saying that they are not bad habits and "I am normal". During this aspects, no need to think high or low on yourselves, just observe thoughts and be neutral. Sometimes ego might raise, stay neutral.
బుద్ది లేని తెలివి,అభవృద్ధి,
సుఖాలను నిరోదించలేవు.
ముమ్మాటికీ మనిషికి మించిన అత్యాసకె బలవుతున్నాం
Society Mosamynadhi
Collapsing also
Bro one video on Narcissistic personality
Bro meruu yavarooo chudalaniii na korikaaaa😊 okaaa podcast lo ayionaa pleee
నేను ఎలా ఆలోచిస్తానో సేమ్ నువ్వు కూడా అలానే ఆలోచిస్తున్నావు
i also think i am following him from many years
@@sujathareddyp9444 👌👌
నీషే అంటాడు మానవుడు సూపర్ మ్యాన్ అనాలని
ఎవరీ నీషే?
@@arrao633 Friedrich Nietzsche తన రచనల్లో మాన్ సూపర్ మ్యాన్ అవాలి అతను సాయాజిక కట్టుబాట్లకు, సంస్కృతి సంకేళ్ళని మతం బానిసత్వాన్ని దాటిన man superman అవుతాడు అని అంటాడు.
@@kiransdolly
అసలు ఆయన అలా అయ్యాడా? సామాజిక కట్టుబాట్లను మనిషి ఉల్లంఘిస్తే అయ్యేది superman కాదు. పశువు అవుతాడు.
@@kiransdolly
ఆయన అలా అయ్యాడా? సామాజిక కట్టుబాట్లను, సంస్కృతి కళ్లేలని అధిగమిస్తే man superman అవ్వడు. పశువు అవుతాడు.
S it's true
❤
🙏
ఆ పెద్ద మనిషి RGV ne కదా.. 😄😄
friedrich nietzsche
Antha ok Kani thumbnail marchu brother
Bro next video Egoist medda cheyava plz
?¿
మానవుడు ఎపుడు అహంకార యే ఆ అహం వల్ల నే అతడు నాగరికత అయ్యాడు
👍👌🤝
1com
Ayithe upayogam enti bro
ఎం లేదు అంటావా!?
Meru ye book chadivaru ee video kosam
అందుకే ఇద్దరికీ ఏ గొడవలూ లేకుండా గుళ్ల చుట్టూ తిప్పేది😝🤫
Fightclub movie podcost bro
Movie baguntada broo
Oka manishi ki 1- 3 sides vuntayi..Oka side andariki chupisthadu, inkoka side kondariki chupisthadu and last side ontari ga vunnappudu vaaniki vaadu chupicchukuntadu..So, fight club param ga chusthe nuv neelaga elanti mask vesukokunda , neeku nacchinattu brathuku
Every CM lo oka Revanth Reddy, oka CBN, oka Yogi Adithyanath...... ee 3 properties undi, PM veellakante inkaa powrful ga undi,..... Secularism laanti concepts ni kooda country nundi complete ga tharimesi....... HYDRA demolishings chesthoo, arable lands ki importance isthoo poyi mundhuki saagithe ee chethalo jobs kooda akkarle, 3 pootala thintoo pani cheskuntoo gadipesthe jeevithaaniki chaalu. Closed environments lo untoo, jobs chesthoo, improper food thintoo ilaati life and ee era lo inka brathiki untunnaanu ani feeling vastheyne asahyam vesthundhi jeevitham ante
Oka doibt bro. Eh philosophies ne ardham cheskoni nuv oka kotha philosophy ni introduce chedham ani ne plan ah? Just a question which came in my mind
He is telling Sigmund Froid thing and classifying explanation anthey
Anna naa age 23 నాకు sex ante పిచ్చి may be అందరికి ఉండొచ్చు, ఒక అమ్మాయి ni direct ga అడగాలి అని ఉంది కానీ అడిగితే ela react avtundo ani koncham భయం ,
Anna Miru Vivaham chesukondi
@@pandlalok7789 sorry brother nee korika తీర్చ లేను 😀
kannu kottu
@@yugenderdasari7170 😂😂
aa amma lempakai kodtaadi ani fix adige .luck unte pani ayipoddi .just lepkai ga emi avadu
ఇన్ని అనర్థాలకి కారణం ప్రతి ఒక్కడు 10th సరిపెట్టికోకుండా, మినిమం డిగ్రీ చదవటం ! . Example : కేరళ రాష్ట్రం, Highest క్రైమ్ రేట్ ఉంది కేరళలో! .
Uttar Pradesh had crime rate top rank
@@mahendarkammepally2411 జనాభా ఎక్కువ మామ ఏమ్ చేయమంటావ్ ?
Up, Mumbai, bihar
Kutumba niyatrana lekapovada m family planning university nelakolapali course vundali
Apudepudo aatavikam
Mari ipudo aadhunikam
Yuga yugalaga ye mrugala kanna
ekkuva em edigaam
Idhi meru na kosame chesinatlu vundhi 😢
korikali control chesukokunda andari meeda padithe ela vuntadi...edi ekkuvaina(thindi) anarthame...adi artham chesko sollu cheppaku
Oka 2 taralaku minchi asthi ni koodapedtaru a money matram ela ina ravali...dabbu valla false prestige lo brathukutunnadu
Please control your un parliament language 🌷
Boys kuda mosapotharu life ki olaru chalu ankuntam kani what if he got seduced in his childhood so in this include boys also
🫡🫡👏👏👌👌👌
Nenu ee madya phone ekkuva sepu chustu chala time waste chestunna.
Andulo nundi bayataku raleka pothunna.
Meeru cheppinavi anni na gurinche anipistondi.
Get busy with important works
కమ్యూనిస్ట్ లు దరిద్రులు