తెలగ కులస్తుల ఇంటి పేర్లు మీ ఇంటి పేరు ఉందొ లేదో Comment చెయ్యండి

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ต.ค. 2023
  • తెలగ కులస్తుల ఇంటి పేర్లు మీ ఇంటి ఇరు ఉందొ లేదో Comment చెయ్యండి

ความคิดเห็น • 728

  • @sivaji9874

    తెలగ లో ఇంకా కొన్ని వేల ఇంటి పేర్లు ఉన్నాయ్

  • @surendraprasadlakkakula144

    మా తాతయ్య చెప్పారు. తెలగ అనేది కులం కాదు, ఇదివరకు ఆంధ్ర, తమిళనాడు కలిసిఉండేవి. అప్పుడు అరవం వాళ్ళు మనం తెలుగువాళ్ళు కనపడితే "అదిగో తెలుగోళ్లు, అదిగో తెలుగోడు" అని సందర్భానుసారంగా అనేవారంట. అయితే మనకు ఉన్నంత స్వచమైన ఉచ్చారణ వారికి లేకపోవటంవలన "అదో, అంగెపారు తెల్గొడు, తెల్గొడు" అనేది క్రమేపీ తెలిగోడు, తెలగ గా భావాంతరం చెందిందంట. తెలుగువారందరు తెలగోళ్ళే అని చెప్పేవారు. తప్పైతే సరిదిద్దగలరు 🙏

  • @VPUltimateVlogs

    పసుపులేటి ఇంటి పేరుని మర్చిపోయారు, ప్రతి ఊరు లోనూ పసుపులేటి వారు ఉంటారు.

  • @gnm4558
    @gnm4558 19 ชั่วโมงที่ผ่านมา

    గుడివాక అనే ఇంటిపేరు చాలా ఫేమస్..కృష్ణా జిల్లా అవనిగడ్డ దగ్గరలో .. బందలాయి చెరువు అనే గ్రామం లోనూ..ఏకం గా గుడివాక వారి ఇంటి పేరుతో ..గుడివాక వారిపాలెం అనే గ్రామం వుంది..పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు కు సమీప గ్రామం పోణంగి అనే ఊరిలో ఎక్కువమంది కుటుంబాలు గుడివాక అనే ఇంటిపేరుతో వున్నారు..వీరు అసలు సిసలైన తెలగ కాపులు...మీ లిస్టులో ఈ ఇంటిపేరు లేదు

  • @parvatheeswararaovellanki1713

    వెల్లంకి,మామిడి,సిద్ద,జక్కపు,గంట,మేడిశెట్టి,రామిరెడ్డి,సోము,రావి/రాయి,కురాకుల, అద్దంకి,ముద్దాన,ఇలా ఎన్నో ఫేమస్ ఇండ్ల పేర్లు వాళ్ళు మన వాళ్ళు ఉన్నారు.ఇలా అసలు తెలగా పేర్లు లేవు.వీటిని జోడించండి.

  • @grkrishna100

    మంచి ప్రయత్నం కానీ ఇంకా చాలా ఇంటి పేర్లు మిస్ అయ్యాయి

  • @kavalasambasivarao907

    కొమిరిశెట్టి,చెన్నం,చెన్నశెట్టి,కవల,మంగెన,చెంగలశెట్టి,ఉగ్గిరాల,నాగళ్ళ - ఇలా ఇంకా కొన్ని వేల తెలగ(కాపుల)ఇఃటిపేర్లు ఉన్నాయి. మీరు కొన్ని మాత్రమే పెట్టారు

  • @ravimisapu3262

    ఈ ఇంటి పేరు లేదు అనకుండా అన్నీ సేకరించి వీడియో లేదా pdf చెస్తే సంతోషం.

  • @user-ch1sr7rt2k

    చేకూరి అనే ఇంటి పేరు కూడా కాపులు దే కానీ కొన్ని రాజకీయ నాయకులు సినిమా హీరోలు పేర్లు ఉన్నాయి అవి అందరికి తెలిసినవే కానీ ఇంకా కొన్ని పేర్లు అనేది ఇంకా ఉన్నాయి కాబట్టి అవి అవి కూడా తెలుసుకొని వీడియో చేస్తే బాగుంటది

  • @jyothularaajeswari7947

    మా పుట్టింటి పేరు ముమ్మిడి , మేము తెలగా కాపులమే, కాకినాడ రూరల్ గంగానపల్లి గ్రామం. ఇంకా కొన్ని ఇంటి పేర్లు బలిజ కాపు ఉన్నాయి.

  • @AddagarlavasuKumar-qc3yp

    అడ్డగర్ల, ఆవుల, నక్క, కటికి రెడ్డి, మిస్ అయ్యవి

  • @SyamVijaya-pm6do
    @SyamVijaya-pm6do 21 ชั่วโมงที่ผ่านมา +1

    punyapu miss😊

  • @sssvlogsandshorts

    Kanchumarthi, kommireddy, నాగులపిల్లి, వానపల్లి, బండి, అంబటి, నెదురుమల్లి, కర్రి, కుర్రా, వెలమర్తి, వెన్నా, మల్లిరెడ్డి, తోటకుర, obilisetti, koppana, గోపు, వడ్డి, koppula, GEDDAM, geddamuri, chakkani, నిమ్మకాయల, guggilapu, చెరుకూరి, ooduri, gandam, jakkampudi, చెక్కపిల్లి, సత్తి, యగదాసు ఇంకా చాల ఉ.న్నాయి

  • @nookarajuyadavilli804

    ఇందులోసగంపేర్లుతూర్పుకాపులవేఉన్నాయి..

  • @user-iv3je6hd9p

    Tulisetti

  • @ramachandraraobhavana245

    ప్రకాశం జిల్లా to శ్రీకాకుళం జిల్లావరకు school TC,College TC లో కులం పేరు "Telaga "అనే ఉంటుందన్న కానీ కులం పేరు మార్చిన వారి దౌర్బాగ్యమైన విషయం..Jai Telaga Jai Jai Telaga ❤❤

  • @Atukara-lv6hz

    Chala perlu levu

  • @jillellamadhusudhanarao8875

    JILLELLA MADHUSUDHANA iam Telaga Dora

  • @jagannathjai6856
    @jagannathjai6856 14 วันที่ผ่านมา

    Brahmadev

  • @user-hc5xm6xl1w

    Thank u ur hard work for our community