అమ్మవారు నిత్యం మనల్ని కాపాడేలా ఎలా ఆరాధించాలో చూడండి | Garikapati NarasimhaRao Latest Speech | 2020

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 26 พ.ย. 2024

ความคิดเห็น • 606

  • @Garikipati_Offl
    @Garikipati_Offl  ปีที่แล้ว +29

    శ్రీ గరికిపాటి గారి సామాజిక, ఆధ్యాత్మిక ప్రసంగాలను ప్రతి రోజూ పొందటానికి ఈ అధికారిక ఛానల్ ను SUBSCRIBE చేసుకోండి: bit.ly/2O978cx

  • @swamyyadav2
    @swamyyadav2 ปีที่แล้ว +9

    ఆ లలిత దేవి ఎపుడు మీకు జ్ఞానం ఇస్తూ,
    మీ మాటల ద్వారా మాకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను

  • @kvtulasi8243
    @kvtulasi8243 2 ปีที่แล้ว +8

    కలియుగ శంకరాచార్యుల గారికి నా శిరస్సు వంచి నమస్కారాలు నాకు రెండు కాళ్లు ఫైలేరియా మాకు కాళికాదేవి గుడి ఉంది అమ్మకు సేవ చేసుకోవాలంటే నాకు శక్తి ఇవ్వమ్మా నా అవయవాలన్నీ నీవే అని వేడుకుంటాడు గురువు గారు చెప్పినట్టు ఆ తల్లి నాకు శక్తినిస్తుంది చివరిలో చెప్పినట్టు అమ్మ ఈరోజు ఏమి జరిగినా నీదే బాధ్యత ఆ నీ అమ్మ వారికి చెప్పి వస్తాను

  • @bhaveshreddy3206
    @bhaveshreddy3206 4 ปีที่แล้ว +29

    గురుదేవుల శ్రీ చరణములకు అనేకానేక నమస్సుమాంజలులు🥰🥰🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐🍎🍎🍎🍎🍎🍎🍎🍎🍎🥰🥰

  • @marlamanohar1076
    @marlamanohar1076 2 ปีที่แล้ว +9

    🙏ఓం గురుబ్యోనమః 🙏
    మీ ప్రసంగాలు, ప్రవచనాలు అద్భుతం

  • @kirand726
    @kirand726 ปีที่แล้ว +3

    గరికపాటి నరసింహారావు గారి పాదములకు నమస్కరించి ఈ తరం వారిలో మీ ప్రవ చనముల
    మార్పు రవా లని ఆశిస్తూ🙏🙏🙏🙏🙏

  • @savitriy2682
    @savitriy2682 2 ปีที่แล้ว +5

    అద్భుతం గురువుగారు. మీ అమృత వాక్కులు ఎప్పటికి నిలిచివుంటాయి. నిరంతరం మమ్మలిని మేలుకొలుపుతున్నారు. కుండ బద్దలు కొట్టినట్లు వాస్తవాన్ని చెపుతారు. విని ఆచరించే వాళ్ళు అదృష్టవంతులు. మీలాంటి వారు అందరు ఈ సమయం లో మాకు దొరకడం పూర్వజన్మ అదృష్టం. 🙏🙏🙏

  • @jayalaxmi8882
    @jayalaxmi8882 2 ปีที่แล้ว +28

    మీ లాంటి వారి వల్ల మను‌షులో కొంచెమైనా మార్పు వస్తుంది

    • @srinivasaraochalla5357
      @srinivasaraochalla5357 ปีที่แล้ว

      GURUBHYO NAMAH. SRI GARIKAPATI NARASIMHA RAO GARIKI MUNDUGA NAA NAMASKARAMULU. OME NAMAH SHIVAYA,OME NAMO NARAYANAYA,OME SRI MATRE NAMAHA. OME DURGA DEVIYE NAMAHA, OME SRI MAHALAXMI DEVIYE NAMAHA, OME SRI GANESHAYA NAMAHA, OME NAMO KALIKRISHNA BHAGAWAN.JAGANMATA SRI SITAMAHALAXMI SAMETHA AWATHAR SRI SRI SRI NIMMALA VENKATA SUBBARAO SIDDI SADGURU MAHARAJAYA NAMAHA OME. OME SRI SWAMIYE SARANAM AYYAPPA, SARANAM SARANAM AYYAPPA, OME SRI SWAMIYEI SARANAM AYYAPPA.

    • @durgabhavani6701
      @durgabhavani6701 ปีที่แล้ว

      ​@@srinivasaraochalla5357😢😢😢😢😢😢😢😢❤VG

    • @padalavenkateswararao3001
      @padalavenkateswararao3001 ปีที่แล้ว

      ​@@srinivasaraochalla5357❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

    • @MohanRao-kz2pk
      @MohanRao-kz2pk ปีที่แล้ว

      ​@@durgabhavani6701p@

  • @ervenkatesu6278
    @ervenkatesu6278 2 ปีที่แล้ว +14

    Sir నమస్కారం, మీ ఉపన్యాసాలు చాలా, చాలా బాగుంటుంది. మీకు హృదయ పూర్వక కృతజ్ఞతలు. నమస్కారం

  • @kandlaguntanarasaraopet8655
    @kandlaguntanarasaraopet8655 3 ปีที่แล้ว +17

    నిజం గా మీరు చెప్పినట్లు అమ్మవారిని పూజిస్తే
    కస్టాలు రావు గురువుగారు....🙏🙏🙏

  • @krishna-co3cp
    @krishna-co3cp 2 ปีที่แล้ว +6

    జై దుర్గమ్మ తల్లి 🙏🙏🙏🙏

  • @vijayavanisri1443
    @vijayavanisri1443 3 ปีที่แล้ว +10

    గరికపాటి నరసింహారావు గారు మీకు మీరే సాటి
    వింటూ ఉంటే మనసు పులకించి పునీతమవుతుంది 🙏🙏🙏🙏🙏

  • @kirand726
    @kirand726 ปีที่แล้ว +2

    గురువు గారికి ధన్యవాదాలు.మీ ప్రవచనం
    వలన చాలా మంది లో మంచితనం మేలుకొంది, సుఖనిద్రకు సూచన చాలా మంచి గా వుంది.🙏🙏🙏

  • @sailaxmi6881
    @sailaxmi6881 2 ปีที่แล้ว +20

    ఏ ఉపన్యాసాలు విన్నా..వినక పోయినా
    ఈ ఒక్కటి విని ఆచరిస్తే మన జన్మ
    సార్దకమయినాట్లె ..మీకు 🙏🙏🙏

    • @Suryakumari-nd1ki
      @Suryakumari-nd1ki ปีที่แล้ว

      Garikapati varu chalabaga pravachanalu chebutharu

  • @satyaprasad37
    @satyaprasad37 หลายเดือนก่อน

    Sri.G.Narasimha Rao is PRIDE of TELUGU PEOPLE.🙏🙏🙏🙏🙏

  • @srinivasurayavarapu9065
    @srinivasurayavarapu9065 2 ปีที่แล้ว

    సహస్ర అవధానా మనఃసుమాంజలిలు...మీ ప్రవచనం నభూతో నభవిష్యతి..మీలాంటి వారు చేస్తున్న సమాజసేవ అద్భతం....మీరున్న కాలంలో మేము పుట్టడం మా అదృష్టం.... మిమ్మల్ని ప్రత్యక్షంగా కలవాలి అని కోరిక..మీ చిరునామా ఈసారి దయచేసి యూట్యూబ్లో ఇవ్వండి...

  • @sivakrishna1853
    @sivakrishna1853 4 ปีที่แล้ว +69

    మీరు తెలుగు వారవ్వడం మా అదృష్టం గురువుగారు.....

  • @apparogujju7667
    @apparogujju7667 4 ปีที่แล้ว +14

    🙏🙏గురువుగారు మి ప్రవచనం మనసు మార్చింది

  • @krishna-co3cp
    @krishna-co3cp 2 ปีที่แล้ว +15

    జై దుర్గమ్మ తల్లి 🥰🙏🙏🙏

  • @padmaganti605
    @padmaganti605 3 ปีที่แล้ว +8

    గురువు గారికి పాదాబి వందనం నేను రోజు అమ్మ వారికి కుంకుమ చిటి కడు వేసి బొట్టు పెట్టు కుంటాను అమ్మ రక్షణ ఉంది నాకు గురూజీ

  • @sahasrasyoutubechannel443
    @sahasrasyoutubechannel443 3 ปีที่แล้ว +8

    We are lucky to have you grandpa. Thankyou very much for your pravachans

  • @devika8242
    @devika8242 2 ปีที่แล้ว +4

    గురువుగారికి ధన్యవాదములు🙏🙏

  • @shakunthalajayaramaiah2613
    @shakunthalajayaramaiah2613 2 ปีที่แล้ว +7

    I am from pondicherry sir, I keep watching all your speeches/pravachanas,they are truly inspiring, I see some hope & light in my disturbed life after listening to you sir, my pranams to you 🙏

  • @guptaaddepalli4044
    @guptaaddepalli4044 4 ปีที่แล้ว +12

    గురువు గార్కిధన్యవాదాలు 🙏🙏🙏

  • @jaggaiah3229
    @jaggaiah3229 2 ปีที่แล้ว +3

    ఓం నమః శివాయః ఓం నమః శివాయః ఓం నమః శివాయః 👁🕉👁🕉👁🕉👁

  • @kamalakshisai1139
    @kamalakshisai1139 28 วันที่ผ่านมา

    Shree maatre namaha om shree maatre namaha om shree maatre namaha

  • @padmavathiv1913
    @padmavathiv1913 2 ปีที่แล้ว

    Tq guruvugaru

  • @SravanKumar-gv6bc
    @SravanKumar-gv6bc หลายเดือนก่อน

    Wonderful

  • @lalitham1881
    @lalitham1881 3 ปีที่แล้ว +14

    Sarva devatha swarupini SRI CHEKRA CHANCHARINI OMKAARA RUUPINI SRIMAATHRE NAMAHA 🙏🌹🌹🙏

  • @mamathakadari7100
    @mamathakadari7100 2 ปีที่แล้ว +5

    Marvelous Speech

  • @PAMARTHI1
    @PAMARTHI1 2 ปีที่แล้ว +1

    గురువు గారికి నమస్కారం ....ధన్యవాదాలు.

  • @visalakshidamaraju9330
    @visalakshidamaraju9330 2 ปีที่แล้ว

    పద్మశ్రీ గరికపాటివారి పాదపద్మములకు ప్రణామములు .

  • @pbalu9457
    @pbalu9457 4 ปีที่แล้ว +21

    గురువు గారికి ధన్యవాదాలు.మీరు ఎంతో పుణ్యం చేస్తున్నారు.

    • @lalithap3880
      @lalithap3880 3 ปีที่แล้ว +1

      Ccccccccccccccccccccpcfpffffffffffffffffffffffffffffffffftfftfffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffffftfffffffffftffttfffffffftfffftfffffftffffftfffffffffffffffffttftfffffffffffttttftfftttffftffttttttftfttttfftttftttt500000

  • @hemalathaananda6955
    @hemalathaananda6955 3 ปีที่แล้ว +17

    Great sir 🙏🙏🙏🙏🙏💐🍀🌺🌸💐

  • @Sridhar-dp8fn
    @Sridhar-dp8fn 3 ปีที่แล้ว +2

    Garikapatigaru.meeru.e.world.ki.devudu.mee.tarvata.mee.abbai.youth.ki.yentho.avasaram

  • @MuraliKrishna-zs4wg
    @MuraliKrishna-zs4wg 3 ปีที่แล้ว +11

    ఓం శ్రీ మాత్ర నమః

  • @umajyothivasa6160
    @umajyothivasa6160 ปีที่แล้ว

    అభినవ అపర కందుకూరి వీరేశ లింగం గరికిపాటి స్వామి వారు, రానున్న శతాబ్దాల మానవాళి కూడా మీకు రుణపడి ఉండాలి,, ధన్యవాదములు

  • @Sathya_Sreenivas_Krishna_Kotha
    @Sathya_Sreenivas_Krishna_Kotha ปีที่แล้ว +1

    Thank you 🙏 Swamy 💗

  • @anuradhak3181
    @anuradhak3181 2 ปีที่แล้ว +5

    respected sir, with your speech. gaining some hope in my very much disturbed life. my hearty congratulations for having honoured padmashree award. sir, in my view your kind self should have been honoured with padmabhushan award. with high regards

  • @brahmaiahb3265
    @brahmaiahb3265 3 ปีที่แล้ว +11

    Excellent speech...sir

  • @sugunakarmanchala7864
    @sugunakarmanchala7864 3 ปีที่แล้ว +12

    Very good advices..best speech by Sri garikapati Garu

  • @gayathrivenkatraman1380
    @gayathrivenkatraman1380 4 ปีที่แล้ว +2

    Enthomandi manushula manasuloni bhavanni telusukoni bhadapadakunda cheppe me vishayalu vintunte manasuki entho trupthiga vuntundi. Meeku paadaabhivandanam guruvugaru

    • @kameswararao8554
      @kameswararao8554 3 ปีที่แล้ว

      Guruv Garu meeru chal bag chapparu 🙏🙏🙏

  • @nerellageetha7620
    @nerellageetha7620 3 ปีที่แล้ว +3

    Guruvugaru chalabaga chepthunnaru 👌👌👌🙏🙏🙏🙏🙏

  • @karunasrigonepalli3824
    @karunasrigonepalli3824 2 ปีที่แล้ว

    Garikapati neepati avaru leti Mee padhalaku shathakoti🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sureshchikkam2504
    @sureshchikkam2504 2 ปีที่แล้ว +2

    Miku janmanichhina amma gariki nanna gariki 🙏🙏🙏🙏🙏🙏

  • @gayathrisonti3108
    @gayathrisonti3108 3 ปีที่แล้ว +2

    Guruvu gaaru meeru cheppinavanni Akshar satyalu. Meeku satasahasra vandanaalu 🙏🙏🙏

  • @gvrao8942
    @gvrao8942 3 ปีที่แล้ว +14

    Great words
    True words
    Real words

  • @palavalasakannamnaidu733
    @palavalasakannamnaidu733 ปีที่แล้ว

    Nasamasaya mee pravachanam parishkaaram labhistundi guruvu garu

  • @rithikn1202
    @rithikn1202 2 ปีที่แล้ว +9

    Really sir ur words r giving great change in humans .. 🙏🏻

  • @YTGAMING-ns6ye
    @YTGAMING-ns6ye 3 ปีที่แล้ว +1

    శ్రీమాత్రే నమ... శ్రీమాత్రే నమ... శ్రీమాత్రే నమ...

  • @avasaralagopalakrishnudu2386
    @avasaralagopalakrishnudu2386 4 ปีที่แล้ว +17

    Wonderful speech guruv garu

  • @vallimadhu1958
    @vallimadhu1958 11 หลายเดือนก่อน +1

    Jai durgamathalli🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @satyaprasad37
    @satyaprasad37 ปีที่แล้ว +1

    Namaskaram to Sri.G.N.Rao garu.Telugu people are very of him❤❤❤❤❤

  • @sridevisridevi1853
    @sridevisridevi1853 3 ปีที่แล้ว +18

    అమ్మా కాపాడు తల్లి. గురువుగారు చెప్పినట్టు నిన్నే నమ్మాను

  • @kanakadurga594
    @kanakadurga594 4 ปีที่แล้ว +23

    We are gaining sellf confidence and reducing depression.🙏🙏🙏🙏🙏

  • @Siri00179
    @Siri00179 3 ปีที่แล้ว +1

    ఇల్లాంటి నగ్న సత్యాలు చెప్పినా మనుష్యులు మారటం లేదు

  • @krishna-co3cp
    @krishna-co3cp 2 ปีที่แล้ว +6

    Jai durgamma 🙏🙏🙏🥰🥰🥰

  • @v.vp.revatnhi9617
    @v.vp.revatnhi9617 ปีที่แล้ว

    verygood.pravacahanam

  • @pasagadanarayanarao9921
    @pasagadanarayanarao9921 4 ปีที่แล้ว +6

    Manchi vishayalu chepparu guruvu garu 🙏 🙏🙏🙏🙏🙏

  • @lasyabasanaveni5375
    @lasyabasanaveni5375 3 ปีที่แล้ว +2

    🕉️🔱🌷🌹Sri mature namaha🌹🌷🔱🕉️

  • @kandlaguntanarasaraopet8655
    @kandlaguntanarasaraopet8655 3 ปีที่แล้ว +2

    ఓం శ్రీ గురుభ్యోనమః..🙏🙏🙏🙏🙏🙏

  • @kandulavaralakshmi6418
    @kandulavaralakshmi6418 2 ปีที่แล้ว +3

    om namasivvya 🙏🙏🙏🕉️🕉️🕉️🙏🙏

  • @haripriyasharma972
    @haripriyasharma972 2 ปีที่แล้ว

    Chala bagundi
    We are so lucky

  • @prabhachannel8955
    @prabhachannel8955 4 ปีที่แล้ว +6

    Garikapati narasimhaarao gariki na padabhi vandanaalu 🙏..

  • @sramanaidu1646
    @sramanaidu1646 4 ปีที่แล้ว +15

    గురువు గారి కీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను

  • @bobbilirajani5835
    @bobbilirajani5835 2 ปีที่แล้ว

    Guruvugaru hasyam jodinchi upanyasam yistaru. Namaskaramulu guruvugaru

  • @puppyvenkata5261
    @puppyvenkata5261 ปีที่แล้ว

    Guruvugaru telugu bhashaku meeru a great legend

  • @nadakuditibhargavi5123
    @nadakuditibhargavi5123 2 ปีที่แล้ว

    Nijamga meru thelugu varavvatam maa adrshtam 🙏 mee chemathkaram kuda baguntundhi 👌🙏🙏🙏

  • @sangambalraj9869
    @sangambalraj9869 3 ปีที่แล้ว +1

    ప్రేమకు ప్రతిరూపం ఆ భగవంతుడు లవ్ ఇస్ గాడ్ గాడి లవ్ భగవంతునితో మాట్లాడేటప్పుడు భక్తునికి అంతరికంగా ప్రేమ ఉండాలి ఆ ప్రేమ అ భగవంతుని అర్థం చేసుకున్నప్పుడే లభిస్తుంది శ్రీ గురుభ్యోనమః

  • @nnrchk1288
    @nnrchk1288 3 ปีที่แล้ว +18

    🙏🙏🙏
    Your ending message is mind blowing. Moved my heart ,guruvu garu.

    • @ramadasdas172
      @ramadasdas172 3 ปีที่แล้ว +5

      🙏🙏🙏🙏

    • @someshwarrao5513
      @someshwarrao5513 3 ปีที่แล้ว

      GURUVUGARU MEE PRAVACHANALU MAA KUTUMBANNI BAGA INSPIRE CHESTUNNAYI MEEKU VANDANAM
      SOMESWAR RAO FAMILY
      MEMBERS

  • @beeradarakavitha4774
    @beeradarakavitha4774 2 ปีที่แล้ว +2

    Dhanyosmi 🙏🙏🙏🙏

  • @sgirija6991
    @sgirija6991 3 ปีที่แล้ว +4

    Garikapativariki sathakotinamaskaramulu

  • @priyamvadamediga7450
    @priyamvadamediga7450 4 ปีที่แล้ว +9

    శ్రీ గురుభ్యో నమహా🙏🙏

    • @chakridronamraju3606
      @chakridronamraju3606 4 ปีที่แล้ว

      Gyyýyyyyyft8yyýyfyyytfyyftrytft8yyf8tytyyyytyyyýfyf7þyytt88yftfþfþtyþþttþþy8888fýf8f8ýyyy8ff8f7ftf8fff8f8f8f7788888887f7f8fff788ý88888f887fyf8888f8yýyff8ffftf8ff788yyff8f8f8ff8f8f8888yf787ftýff8ff8yyyf8f88yrf88fyftyyyfyf8yfyf887888888888888ty8888ýytý8888888ýyþ8r88yyrt8ttyþ88yfrfytr87y888y78778ff7tf788888yř

    • @renukach3484
      @renukach3484 3 ปีที่แล้ว

      @@chakridronamraju3606 q

  • @ఓంశ్రీగురుగాయత్రీజ్యోతిష్యాలయం

    మీకు పాదాభివందనం పాపనాశనం

  • @nnrao1836
    @nnrao1836 4 ปีที่แล้ว +15

    Knowledge is power

    • @maliniraghu1487
      @maliniraghu1487 2 ปีที่แล้ว

      May God bless you with good health to give us inspiring speech

  • @kcsamant6164
    @kcsamant6164 ปีที่แล้ว

    Om namo bhagwate vasudevaaya shree maatre namah 🌹🌹🙏🙏

  • @ksreddy115
    @ksreddy115 4 ปีที่แล้ว +13

    🙏💐 శ్రీ మాత్రే నమః 💐🙏

    • @venkataraobandaru4671
      @venkataraobandaru4671 4 ปีที่แล้ว

      Wr s s,

    • @ksreddy115
      @ksreddy115 4 ปีที่แล้ว +2

      🙏🌹 మాత(కన్నతల్లి)
      🙏🌹భూమాత
      🙏🌹 గోమాత
      🙏🌹 వేదమాత
      🙏🌹 జగన్మాత

  • @suryasurya-hm9pz
    @suryasurya-hm9pz 3 ปีที่แล้ว +16

    నమః శివాయ నమః శివాయ నమః శివాయ.

  • @udayakameswariy6731
    @udayakameswariy6731 4 ปีที่แล้ว +6

    Excellent

  • @sudarshanadsudi6051
    @sudarshanadsudi6051 2 ปีที่แล้ว +1

    ಓಂ ನಮಃ ಶಿವಾಯ 🙏🙏🙏 ಗರುಗಳೇ

  • @chevellamallesh6879
    @chevellamallesh6879 3 ปีที่แล้ว +3

    Om namah shivaya

  • @nagalakshmi2612
    @nagalakshmi2612 4 ปีที่แล้ว +12

    Guruvugaru, meeku na hurdayapurvaka namaskaramulu. Meeru patinchina sri syamaladandakem adbhuthem ga vundi. Dhanyavadamulu.

  • @eepuvenkataramana2143
    @eepuvenkataramana2143 4 ปีที่แล้ว +3

    Guru Deo bhaua memu adhrusta uantulam sir endukante me laanti uaru maa bharata kandam lo puttinanduku thank you god namaskaram by

  • @pushpanayak6942
    @pushpanayak6942 4 ปีที่แล้ว +3

    Guruvu gariki padhabhivandanalu 🙏🙏

  • @lakshmipuppala7191
    @lakshmipuppala7191 3 ปีที่แล้ว +8

    ఓం నమో గురు దేవాయ నమః 🙏🙏🙏🙏🙏

  • @srikanthvarmapoojala1947
    @srikanthvarmapoojala1947 2 ปีที่แล้ว

    Baga Chepparu Gurugaru VasthavamGa

  • @venkataramanachilaka1543
    @venkataramanachilaka1543 ปีที่แล้ว

    Jai. Durgamatalligurudevaayanamaha

  • @santoshichintawar7206
    @santoshichintawar7206 3 ปีที่แล้ว +3

    Om namaha shivayaha🙏🙏shree mathre namaha🙏🙏

  • @gnanaprakashreddy8418
    @gnanaprakashreddy8418 3 ปีที่แล้ว +2

    Anna purne Sadha purne Sankara prana vallabhe... Gnana vairagya sidhyartham bhikshandhehi cha parvathi......🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏... Om omshakthiye potri om...

  • @rameshramvelidineni5443
    @rameshramvelidineni5443 2 ปีที่แล้ว

    Dhanyavaadaalu Guruvu gaariki

  • @pushpajalla8590
    @pushpajalla8590 2 ปีที่แล้ว

    Thank you sir 🙏🙏

  • @raghavulujangam9695
    @raghavulujangam9695 3 ปีที่แล้ว +2

    Guruvu gariki dhanyavaadaalu sunitha jangam

  • @padmavathi9563
    @padmavathi9563 4 ปีที่แล้ว +4

    Guruvugaru meeku paadaabhi vandanamulu

  • @rajaranichigurupalli2129
    @rajaranichigurupalli2129 2 ปีที่แล้ว

    Thank you

  • @chintamanisantoshkumar8977
    @chintamanisantoshkumar8977 2 ปีที่แล้ว

    SREE Mathry namaha

  • @RamyaRamya-kf2gh
    @RamyaRamya-kf2gh 3 ปีที่แล้ว +2

    Excellent guruvugaru

  • @dashakantalanka9851
    @dashakantalanka9851 3 ปีที่แล้ว +2

    శ్రీమతే రామానుజాయ నమః
    అమ్మా
    పాపులందరికంటెను ఎక్కువ పాపములు చేసినవాడను నేను.
    గొప్ప దయామయివి నీవు.
    జ్ఞానం అనబడే తెప్పని(పడవ లేదా నావ)అందించి, నీ సంతానంలో ఒకడినైన నన్ను సమస్త పాపములనుండి దాటించు తల్లీ.
    అన్యదా శరణం నాస్తి -త్వమేవ శరణం మమ.
    @@@@@@@@@@@@@@@@@@
    (భగవద్గీత-అధ్యాయము 4 జ్ఞాన యోగము
    శ్లోకము-36)
    @@@@@@@@@@@@@@@@@@
    సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.(15-11-21)

    • @varahiDEVOTIONL
      @varahiDEVOTIONL ปีที่แล้ว

      నాకంటే ఎక్కువ పాపాలు నాకంటే ఎక్కువ పుణ్యాలు యవరు చేయలేదు అన్నటువంటి మహర్షి సప్తర్షి శ్రీ విశ్వామిత్రుడు వారి చరిత్ర ను గరికపాటి వారు చెప్పారు అందులో మీ కోసం సమాధానం వుంది చూడండి ❤🎉

  • @parameswarreddystudy4092
    @parameswarreddystudy4092 4 ปีที่แล้ว +4

    మంచి ప్రవచనం Sir

  • @indiraallolu7249
    @indiraallolu7249 2 ปีที่แล้ว

    Me pravachanalu 👌

  • @kameshvoleti
    @kameshvoleti 4 ปีที่แล้ว +16

    శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏🌹