నాతో మాట్లాడుమయ్యా - నన్ను దర్శించుమయ్యా నీ మందిరాన - నీ సన్నిధాన - నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా నాతో మాట్లాడుమయ్యా... యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా..... కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకూ నను చేర్చుమయ్యా కరువు తోడైనా - కలిమి వేరైనా - కరుణించి కాపాడుమయ్యా నా వేదనలో నీ జాలితో - నా శోధనలో నీ చేతితో నిత్యము నను నడిపించుమయ్యా... యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా..... నావారే నన్ను నిందించు వేళ - నను విడిచి పోబోకుమయ్యా ఆదరణ నాకు - కరువైన వేళ - దరి చేరి ఒదార్చుమయ్యా నా నిందలలో నా తోడువై - అపనిందలలో నా చేరువై నిత్యము నను నడిపించుమయ్యా... యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా..... నా కాలు జారి తొట్రిల్లు వేళ - చేజార్చి నిలబెట్టుమయ్యా సాతాను నన్ను - బంధించు వేళ - నను చేరి విడిపించుమయ్యా నీ చేతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో నిత్యము నను నడిపించుమయ్యా... యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....
నాతో మాట్లాడుమయ్యా - నన్ను దర్శించుమయ్యా
నీ మందిరాన - నీ సన్నిధాన - నీ ఆత్మతో నన్ను నింపుమయ్యా
నాతో మాట్లాడుమయ్యా...
యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....
కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకూ నను చేర్చుమయ్యా
కరువు తోడైనా - కలిమి వేరైనా - కరుణించి కాపాడుమయ్యా
నా వేదనలో నీ జాలితో - నా శోధనలో నీ చేతితో
నిత్యము నను నడిపించుమయ్యా...
యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....
నావారే నన్ను నిందించు వేళ - నను విడిచి పోబోకుమయ్యా
ఆదరణ నాకు - కరువైన వేళ - దరి చేరి ఒదార్చుమయ్యా
నా నిందలలో నా తోడువై - అపనిందలలో నా చేరువై
నిత్యము నను నడిపించుమయ్యా...
యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....
నా కాలు జారి తొట్రిల్లు వేళ - చేజార్చి నిలబెట్టుమయ్యా
సాతాను నన్ను - బంధించు వేళ - నను చేరి విడిపించుమయ్యా
నీ చేతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో
నిత్యము నను నడిపించుమయ్యా...
యేసయ్యా.. యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా.... యేసయ్యా.....
Natho matladumayya..
Nannu darsinchumayya..
nee mandiraana nee sannidhana
nee aathmatho nannu nimpuumaya..
Natho matladumayya..
Yesayya...Yesayya...Yesayya.......
Yesayya...Yesayya....
1.kanneelaina kastaleduraina
kadavaraku nanu cherchumayya
karuvu todaina kalimi veraina
karuninchi kapadumayya
naa vedanalo nee jalitho
naa sodhanalo nee chethitho
nityamu nanu nadipinchumayya...
Yesayya...Yesayya...Yesayya.......
Yesayya...Yesayya....
2.naavare nannu nindinchu vela
nanu vidachi pobokumayya...
adarana naku karuvainavela
daricherchi odarchumayya...
naa nindalalo naa toduvai
apanindalalo naa cheruvai
nityamu nanu nadipinchumayya....
Yesayya...Yesayya...Yesayya.......
Yesayya...Yesayya....
3.Naa Kaalu Jaari Throtillu Vella
Chejarchi Nelabettu Mayya...
Saatanu Nannu Bandinchu Vela
Nanu Cheri Vidipinchu Mayya...
Nii Chethitho Nanu Pattuko
Nii Sevalo Nanu Vaduko
Nityamu Nanu Nadipichu Mayya...
Yesayya...Yesayya...Yesayya.......
Yesayya...Yesayya....
Natho matladumayya..
Nannu darsinchumayya..
nee mandiraana nee sannidhana
nee aathmatho nannu nimpuumaya..
Natho matladumayya...
Yesayya...Yesayya...Yesayya.......
Yesayya...Yesayya....
Yesayya...Yesayya...Yesayya.......
Yesayya...Yesayya....