జగన్ ట్రాక్ రికార్డ్ ఇది | Yanamala Nagarjuna Yadav Great Words About YS Jagan |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 มิ.ย. 2024
  • జగన్ ట్రాక్ రికార్డ్ ఇది | Yanamala Nagarjuna Yadav Great Words About YS Jagan | @SakshiTVLIVE
    Watch Sakshi TV LIVE - • Sakshi TV LIVE | Today... ​
    Watch Sakshi TV LIVE, a round-the-clock 'Telugu News' station, bringing you the first account of all the latest news online from around the world including breaking news, exclusive interviews, live reports, sports update, weather reports, business trends, entertainment news, and stock market news.
    -----*****-----
    For the latest news & updates: Subscribe :
    --
    Subscribe us @ : goo.gl/wD6jKj
    Visit us @ www.sakshi.com​
    Like us on / sakshitv
    Follow us on / sakshinews

ความคิดเห็น • 1.5K

  • @dharmaraoneyyila4931
    @dharmaraoneyyila4931 7 วันที่ผ่านมา +617

    ఇలాంటి న్యూస్ ఒక్క సాక్షి లో తప్పా వేరే చానల్లో రాదు

    • @yaseenshaik1002
      @yaseenshaik1002 7 วันที่ผ่านมา +34

      Migita channels pacha channels bro raavu

    • @shameersheik991
      @shameersheik991 7 วันที่ผ่านมา +47

      Sakshi is a self dabba channel..

    • @yaseenshaik1002
      @yaseenshaik1002 7 วันที่ผ่านมา +18

      @@shameersheik991 bhai toa phir E naadu ABN TV 5 koansa dabba channel.. just asking

    • @kp6274
      @kp6274 7 วันที่ผ่านมา +2

      one and only but no use for public

    • @VigneshKumar-nm9mm
      @VigneshKumar-nm9mm 6 วันที่ผ่านมา

      ​@@yaseenshaik1002ntv tv9 vundi kadara blugu media

  • @eshwarprasad3405
    @eshwarprasad3405 6 วันที่ผ่านมา +87

    నెరుగ అంతర్జాతీయ సర్టిఫికెట్ ఇస్తారాంట గోవిందా గోవిందా

    • @nagarajukilaparthinagraj4931
      @nagarajukilaparthinagraj4931 วันที่ผ่านมา +1

      😅😂

    • @tarun6444
      @tarun6444 20 ชั่วโมงที่ผ่านมา

      😂😂😂😂😂😂👌👌👌👌❤

    • @kathetisparjanaraju6530
      @kathetisparjanaraju6530 12 ชั่วโมงที่ผ่านมา

      విన్నావా గోవిందా.అందుకే 11 ఇచ్చారు

  • @chnani3548
    @chnani3548 3 วันที่ผ่านมา +57

    అదేంటో సాక్షి పేపర్ లోను,సాక్షి ఛానల్ లోను కనిపించే అభివృద్ధి ఆంధ్రలో కనిపించడం లేదు😂😂😂

    • @ExBnk_Trader
      @ExBnk_Trader 3 วันที่ผ่านมา +2

      Same feeling bro

    • @YanamalaBhulakshmi
      @YanamalaBhulakshmi วันที่ผ่านมา +1

      😂😂😂

    • @NaazBegumShaik
      @NaazBegumShaik 13 ชั่วโมงที่ผ่านมา

      Eenadu,abn papers lo,chanals lo chepparu,vallu jagan ki opposition kada.

    • @chnani3548
      @chnani3548 13 ชั่วโมงที่ผ่านมา +1

      @@NaazBegumShaik అదే అంటున్నా ఆ పేపర్స్ లో కనిపించకపోయినా ap లో కనిపించాలి కదా అంటున్నా😜😆

    • @munagavalasaprabhavathi1797
      @munagavalasaprabhavathi1797 ชั่วโมงที่ผ่านมา +1

      😂😂😂😂😂

  • @chsuresh1008
    @chsuresh1008 7 วันที่ผ่านมา +328

    అన్న ఎలక్షన్ కు ముందు ఏమయ్యారు రా బాబు

    • @rajubabuchintapalli4388
      @rajubabuchintapalli4388 7 วันที่ผ่านมา +7

      అవును. అప్పుడు చెప్పలేదు.

    • @himabindu1045
      @himabindu1045 7 วันที่ผ่านมา +1

      Kada

    • @sainadhkoduru2594
      @sainadhkoduru2594 7 วันที่ผ่านมา

      Ippudu election lu aipoyaay gaa ....ey chetha aina ....ey abadham Aina vaagochu...! Evadu em anadu....! Veedi mokam kuda election mundhu choopinchaledhu yakchee lo😂😂😂😂😂

    • @Rama_varma5282
      @Rama_varma5282 7 วันที่ผ่านมา +5

      💙🇸🇱🙏,,,, జగనన్న కోసం,,, ఓపిక ఉన్నంత సేపు కాదు,,, ఊపిరి పోయేంతవరకు పోరాడుదాం,,❤️,, జగనన్న సైన్యం,,,జై, జగన్,,, జై జై,వైసిపి,,,🙏🇸🇱💙

    • @bujjimanager
      @bujjimanager 7 วันที่ผ่านมา +2

      ఎన్నికల ఫలితాల రోజూ ఉదయం 9 తరువాత కనబడలేదు.

  • @pamidipati.....6629
    @pamidipati.....6629 7 วันที่ผ่านมา +317

    ఇప్పుడు మన సైన్యం బయటకి వస్తున్నారు . చాల సంతోషం గా ఉందీ బ్రదర్. జై జగనన్న

    • @bujjimanager
      @bujjimanager 7 วันที่ผ่านมา +7

      ఏం చేయడానికి??

    • @Rama_varma5282
      @Rama_varma5282 7 วันที่ผ่านมา +4

      @@bujjimanager 💙🇸🇱🙏,,, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు,,, అమలా చేయకపోతే,, బాబు గారికి కడతారు సమాధి,, ఇది ప్రజల మాట,,,🙏🇸🇱💙

    • @skumark4650
      @skumark4650 7 วันที่ผ่านมา

      Ayya ipatiki jagan ki kattaru ga samadhi.... ika jaggu bhai jail lone tapaa kattestadu le

    • @RajendraPagadala
      @RajendraPagadala 7 วันที่ผ่านมา +7

      సంక నాకాండి

    • @Rama_varma5282
      @Rama_varma5282 7 วันที่ผ่านมา +2

      @@RajendraPagadala 💙🇸🇱🙏,,,, ఇచ్చిన వాగ్దానాలు,,, అమలు,, చేయకపోతే,, బాబుగారునీ సంక నాకు ఇస్తారు,,, ప్రజల మాట,,,🙏🇸🇱💙

  • @rgt3709
    @rgt3709 5 วันที่ผ่านมา +7

    ఓక అబధాని ఒకటికీ వందసార్లు జపిస్తునే ఉంటే నిజమౌతుంది అని అబధాని నిజం చేసే party TDP ఐతే చేసిన మంచిపనులు గురించి కూడా చెప్పుకోలేని party YSRCP.... ఇధీ మన ధురదృష్టం Election లకి ముందు ఎక్కడున్నారు మీరంతా......ఎప్పుడైనా కదిలివచ్చిన జగనన్న సైన్యానికి నా అభినందనలు ....మనమంతా సైతమ్ జగనన్నతోనే....✊✊✊✊✊✊

  • @vijayakumartelagathoti730
    @vijayakumartelagathoti730 วันที่ผ่านมา +5

    175 కి 11సీట్లు కూడా jaglak ట్రాక్ రికార్డ్.....😅😅😅😂😂😂

  • @sreevm3682
    @sreevm3682 6 วันที่ผ่านมา +45

    ఒక్క సాక్షి లోనే ప్రపంచంలో యాడా లేని పనికి రాని సరుకు ఉంటది...😂

  • @simhachalamnaidu803
    @simhachalamnaidu803 7 วันที่ผ่านมา +191

    100%correct bro 👍

    • @srilatha31
      @srilatha31 6 วันที่ผ่านมา +1

      😂😂

    • @DineshTulugu
      @DineshTulugu 6 วันที่ผ่านมา +1

      😂😂😂😂

    • @kalyanigangavarapu3381
      @kalyanigangavarapu3381 5 วันที่ผ่านมา

      Microsoft ekkada pettaro cheppagalara

    • @srilatha31
      @srilatha31 5 วันที่ผ่านมา

      @@kalyanigangavarapu3381 clear ga vundhi ga graphics lo

    • @kalyanigangavarapu3381
      @kalyanigangavarapu3381 5 วันที่ผ่านมา

      @@srilatha31 may be andulone vundi anukunta bro

  • @mudhapakanaghababu8991
    @mudhapakanaghababu8991 7 วันที่ผ่านมา +53

    చేసిన గొప్ప పనులు ప్రజలలోకి వెళ్ళలేదు

    • @Rama_varma5282
      @Rama_varma5282 7 วันที่ผ่านมา +1

      💙🇸🇱🙏చేయి చేయి, కలుపుదాంము,,, జగనన్నకి అండగా ,,, ఉందాము ,,🙏🇸🇱💙

    • @bujjimanager
      @bujjimanager 7 วันที่ผ่านมา +3

      అసలు చేస్తే కదరా

    • @Rama_varma5282
      @Rama_varma5282 7 วันที่ผ่านมา

      @@bujjimanager ,, కళ్ళు పోయినాయ.రా

    • @vasubec
      @vasubec 6 วันที่ผ่านมา +1

      ​@@Rama_varma5282kallu teruvu. Sakshi kadu😂😂

    • @siri54887
      @siri54887 5 วันที่ผ่านมา +1

      ​@@Rama_varma5282ఏరా తమ్ముడు కొత్తగా 3 వారల కింద paytm లో జాయిన్ అయ్యావా 😂 బాగా కష్ట పడుతున్నావు,😂

  • @kombathulabujji-qg1ql
    @kombathulabujji-qg1ql 5 วันที่ผ่านมา +14

    జగనన్న విద్య రంగం లో ఎంతోమందికి మంచి చేశాడు, కానీ చేసిన దాని గురించి మీడియా ద్వారా ప్రచారం చెయ్యలేదు. కానీ అన్న నువ్వు చేసిన విశ్వాసం ఉన్న ప్రజల గుండెల్లో ఎప్పుడు ఉండిపోతుంది. 🙏🙏🙏

    • @srinumsr4185
      @srinumsr4185 วันที่ผ่านมา

      😂

    • @mvs3406
      @mvs3406 วันที่ผ่านมา

      😂😂

    • @purushothamyadav3952
      @purushothamyadav3952 2 ชั่วโมงที่ผ่านมา

      Anduke 11 ichharu Andhra prajaluu

  • @Nature_is_devine
    @Nature_is_devine 6 วันที่ผ่านมา +1

    Dr Sudhakar gurthu unnara sir, adhi kuda cheppandi ledhu antha TV5, ABN graphics ani😂😂😂

  • @PSathishReddy
    @PSathishReddy 7 วันที่ผ่านมา +127

    ఓడినా గెలిచినా జగన్ కింగ్.

    • @shameersheik991
      @shameersheik991 7 วันที่ผ่านมา +11

      Criminal king

    • @bujjimanager
      @bujjimanager 7 วันที่ผ่านมา +13

      బొంగు ఏమీ కాదా

    • @Rama_varma5282
      @Rama_varma5282 7 วันที่ผ่านมา +4

      💙🇸🇱🙏,,, ఎదవలకి ,,పదవులు వస్తే,, మన రాష్ట్రం,,, బీహార్ రాష్ట్ర ,, మార్చారు ,,, ప్రజలు,, గమనిస్తున్నారు,,,,🙏🇸🇱💙

    • @shameersheik991
      @shameersheik991 7 วันที่ผ่านมา +3

      @@Rama_varma5282 prajalu sarriga vote vesaru..eesari, now AP in safe hands

    • @ManiKanta-cl4xo
      @ManiKanta-cl4xo 7 วันที่ผ่านมา +2

      ​@@Rama_varma5282గమనించారు కాబేట్ 😂

  • @kamarajutimes8472
    @kamarajutimes8472 7 วันที่ผ่านมา +50

    మరి మన యూనివర్సిటీ లలో రాజకీయ నియామకాలు పెరిగేలా చేసి భ్రష్టు పట్టించినది ఎవరు బ్రిటిష్ వారా ? 😂

  • @uday9999
    @uday9999 6 วันที่ผ่านมา +4

    ఫస్ట్ జగన్ గారు ఇలాంటి వాళ్ళని తీసెయ్యండి పార్టీ బాగుపడుతుంది

  • @srilakshmipinnika6555
    @srilakshmipinnika6555 3 วันที่ผ่านมา +1

    చేశాము అంటున్నారు. మీరు పార్టీ ప్రతినిధినా లేక ప్రభుత్వ ప్రతినిధినా. ఇది చాలు మీ స్థాయి ఏమిటో తెలియడానికి

  • @Rama_varma5282
    @Rama_varma5282 7 วันที่ผ่านมา +136

    💙🇸🇱🙏,,,, చదువు గురించి తెలియని సన్నాసులు కూడా,,, నాగార్జున యాదవ్ గురించి మాట్లాడ తున్నారు,,,🙏🇸🇱💙

    • @veerendrakata1786
      @veerendrakata1786 7 วันที่ผ่านมา +1

      😂

    • @shameersheik991
      @shameersheik991 7 วันที่ผ่านมา

      Gorrre..

    • @Rama_varma5282
      @Rama_varma5282 7 วันที่ผ่านมา +4

      @@shameersheik991 💙🇸🇱🙏,,, బాబు గారు పేద పిల్లలకు,, క్వాలిటీ చదువు ఇవ్వలేడు గాని,,,, క్వాలిటీ బ్రాండెడ్ ముందు మాత్రం ఇస్తున్నాడు,, ఇది బాబు గారు నైజం,,,🙏🇸🇱💙

    • @Rama_varma5282
      @Rama_varma5282 7 วันที่ผ่านมา

      @@veerendrakata1786 ,,💙🇸🇱🙏,,, చంద్రన్నకు వేశాను ఓటు,,, మనందరికీ తీస్తాడు పెద్ద కొయ్య లోతు,,,🙏🇸🇱💙

    • @109.puripandayaswanth5
      @109.puripandayaswanth5 6 วันที่ผ่านมา +2

      Paytm batch

  • @rajkumari.5882
    @rajkumari.5882 7 วันที่ผ่านมา +82

    Super Anna
    Jai jagan Anna
    U r great Anna 🙏🙏🙏

    • @shameersheik991
      @shameersheik991 7 วันที่ผ่านมา

      Bye bye jagan

    • @DineshTulugu
      @DineshTulugu 6 วันที่ผ่านมา

      Yevarra meeranta
      Alochinche Shakti kolpoyara
      Leka
      Paid betchs AAA!!!

  • @ratnalasundararao5006
    @ratnalasundararao5006 3 วันที่ผ่านมา +1

    జగనన్న నువ్వు అసెఎంబిలి కి రావాలి

  • @bevaradurgaraobdr153
    @bevaradurgaraobdr153 5 วันที่ผ่านมา +1

    ఒక్కటి కూడా నిజం చెప్పరు మహానుభవులు

  • @Sureshyoutudechannel
    @Sureshyoutudechannel 7 วันที่ผ่านมา +83

    జై జగన్ జై జై జగన్

  • @myeducation9595
    @myeducation9595 7 วันที่ผ่านมา +12

    Microsoft tho MOU kurdurchukunnadu anta.....Assala BILL GATES tho in person meeting set cheskoni..MICROSOFT company ne HYD ki techina CBN entha goppa....Jagan emo ippudiki oka live press meet pettaledhu 5 years lo...anni recorded meetings andulo editing lu....mi samanlu sardeyyandi YSRCP inka AP lo undadhu assam povadam better

    • @nikilkandula8562
      @nikilkandula8562 7 วันที่ผ่านมา +1

      Ade kada 😂😂

    • @myeducation9595
      @myeducation9595 7 วันที่ผ่านมา +2

      Andhra University = YSRCP party office

    • @narenalluri
      @narenalluri 7 วันที่ผ่านมา

      Asala vaadiki MOU antey ento cheppamanu bro mundu…😂😂😂😂

    • @CKSOCL
      @CKSOCL 7 วันที่ผ่านมา +2

      All are free online courses. Anyone can register from anywhere.
      Just register with your own email. Jagan is not required. None of these colleges knew Jagan. Was there an MoU signed between these colleges and Jagan’s Govt.? I highly doubt it.
      It appears they scammed money in the name of bringing these ‘already’ free online courses to students. Cheaters!

  • @prasadjn6816
    @prasadjn6816 4 วันที่ผ่านมา +1

    ఏం చదివినా ఉద్యోగం కోసం హైదరాబాదు , బెంగళూరు పరిగెత్తాలి. ఈ రాష్ట్రంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగ అవకాశాలు లేవు.

  • @Gvkcgvkc
    @Gvkcgvkc 3 วันที่ผ่านมา +1

    దయచేసి గుడ్డు మీద ఈగలు ఎన్ని ఉన్నాయో కూడా చెప్పండి. ఏమీ లేవు గా, అలాగే మనం చేసింది కూడా ఏమీ లేదు

  • @gotivadakameswararao6146
    @gotivadakameswararao6146 7 วันที่ผ่านมา +72

    జై జగనన్న

    • @kiranfmm6519
      @kiranfmm6519 7 วันที่ผ่านมา

      Booka jagan ra

  • @PRC429
    @PRC429 7 วันที่ผ่านมา +23

    Avuna abaddalu andamga cheppatam lo YCP vaalle taruvathe anduke 11 seats icharu prajalu 😂😂😂

    • @VinayKumar-mo2lz
      @VinayKumar-mo2lz 6 วันที่ผ่านมา +2

      Prajalu bhane votes vesaru

  • @sreenivasuluvanam2154
    @sreenivasuluvanam2154 5 วันที่ผ่านมา +1

    ఎప్పుడు చేసినారు ఏ యూనివర్సిటీలో ప్రవేశపెట్టారు నాగార్జున అక్క

  • @Avengers12321
    @Avengers12321 7 วันที่ผ่านมา +6

    Stanford.....bagane extralu dhenguthunnav😂😂😂

    • @veerendrakata1786
      @veerendrakata1786 7 วันที่ผ่านมา

      HARDWARD certificate nerugaaaa Ika raaaadhu 😢😢😢

    • @perumallasrinivas2464
      @perumallasrinivas2464 6 วันที่ผ่านมา

      Oxford కూడా వాడాడు. నువ్వు క్యాచ్ చేయలేదా.

  • @snavateja5812
    @snavateja5812 7 วันที่ผ่านมา +36

    సూపర్ 💯🙏🫂🫂🫂

  • @ajaykumarchintha6448
    @ajaykumarchintha6448 วันที่ผ่านมา

    మీలాంటి వాళ్ళు జగన్ మోహన్ రెడ్డి గారికి భజన చేస్తూ ఉండడం వల్లే వైసీపీకి ఇలాంటి గతి పట్టింది

  • @kirankumarpsd8827
    @kirankumarpsd8827 8 ชั่วโมงที่ผ่านมา

    ఒరే ఇవన్నీ 10 ఏళ్ళ క్రితం CBN చేసేసారు. దాని ఫలితమే ఇవ్వాల్టి SOFTWARE EMPLOYEES.

  • @lekharajusrinivasarao5267
    @lekharajusrinivasarao5267 7 วันที่ผ่านมา +27

    YS JAGAN GARU SILENT DEVELOPMENT IN EDUCATION AND HEALTH AND OTHER FIELD IN A.P

    • @syedabbasaman4642
      @syedabbasaman4642 7 วันที่ผ่านมา

      No reaction just 😂

    • @bevaradurgaraobdr153
      @bevaradurgaraobdr153 5 วันที่ผ่านมา

      భూ కబ్జా లో 🔕 సైలెంట్ 😂😂 ఆ

    • @venugopalkrishna9786
      @venugopalkrishna9786 5 วันที่ผ่านมา

      Ekkada andi okasari meru chusara

  • @chalamaiah2044
    @chalamaiah2044 7 วันที่ผ่านมา +5

    Good message జై జగన్ గారు

  • @kranthikumar1393
    @kranthikumar1393 6 วันที่ผ่านมา +1

    Companies ochai, invest chesai antaru Mari company address ekkada ante chepparu. Asalu abaddalu Kuda antha confident ga cheppadam chala great bayya

  • @bgiri777
    @bgiri777 17 นาทีที่ผ่านมา

    ఇప్పటికైనా కొంచెం మంచిగా మారండి రా బాబు

  • @Naidu-vd4co
    @Naidu-vd4co 7 วันที่ผ่านมา +9

    Super

  • @kishorekokkirala8415
    @kishorekokkirala8415 7 วันที่ผ่านมา +28

    Jai jagan Jai jagan

  • @anusri555
    @anusri555 12 ชั่วโมงที่ผ่านมา

    అరె బాబు చదువుకుని ఉద్యోగం రాకనే ఇలా పేపరు ఇచ్చి ఏది చదవమంటే అది చదువుతున్నావ్..😜😜

  • @chanduhoney414
    @chanduhoney414 22 ชั่วโมงที่ผ่านมา

    Mee ప్రపంచం లో మీరు తప్ప ఎవరు ఉండరు..మీరు చేసినా అభివృద్ది సాక్షి లో మాత్రమే కనిపిస్తుంది 😂😂

  • @maheshuppala6347
    @maheshuppala6347 7 วันที่ผ่านมา +6

    అన్న మొన్న మీ మీద జరిగిన దాడి చాలా బాధ కలిగింది

  • @rkvlogs652
    @rkvlogs652 7 วันที่ผ่านมา +4

    Evaru sir meeru, first time on screen. ..... New employee

  • @amarnaren6596
    @amarnaren6596 18 ชั่วโมงที่ผ่านมา

    నువ్వు చెప్పిన దానికి లోకేష్ మంత్రి గారు చేసిన దానికి సంబంధం ఉందా
    పిన్నమనేని ఉదయ్ భాస్కర్ గారిని
    ఈమధ్య rtrd అయినా పోలీస్ అధికారిని ఏమి చేసారో అందరికి తెలుసు నాగార్జున

  • @anusri555
    @anusri555 12 ชั่วโมงที่ผ่านมา

    ఇప్పుడు తమరు చదువుతున్న కంపెనీలు తెచ్చినట్టు ఎవరు చెప్పారు,

  • @anjammak6838
    @anjammak6838 7 วันที่ผ่านมา +27

    అన్నా ఎన్నికలకు మీరందరూ ఏమైనారు ఎక్కడా ఉన్నారు ఈ విషయాలు ఎందుకు ప్రచారం చేయలేదు ఎన్నో గొప్ప గొప్ప పనులు చేసి కుడా ప్రచారం చేయలేదు.... ఇది నిజంగా చాలా చాలా విచారంగా ఉంది 😮😮😮

    • @factanalyser5021
      @factanalyser5021 6 วันที่ผ่านมา +1

      Enduku ante Ada emi ledu kanaka

    • @nageswararaokommuri2815
      @nageswararaokommuri2815 6 วันที่ผ่านมา

      చేశారు చూసే ఓపిక ఏది

  • @prabhakarrao3834
    @prabhakarrao3834 7 วันที่ผ่านมา +16

    Maa demudu jagan annayya 🙏🙏🙏❤️.

  • @commandosalwaysfighters6308
    @commandosalwaysfighters6308 4 ชั่วโมงที่ผ่านมา

    Okk...మీరు అన్నట్టు చదివించారు అనుకుందాం,,,మరి ఉద్యోగాలు ఎక్కడ,,,,పెద్ద పెద్ద చదువులు చదివి వాలంటీర్ జాయిన్ అవ్వాలా

  • @durgaprasad-ni3hk
    @durgaprasad-ni3hk 23 ชั่วโมงที่ผ่านมา

    ఎలక్షన్ లో ఒడిపోయ్యాకా ఫ్యాన్ కూడా లేదా హో అప్పడు ప్రజల సొమ్ము గా ఏసీ లు వేసుకునేవారు

  • @skmbasha621
    @skmbasha621 7 วันที่ผ่านมา +4

    ఇవన్నీ ముందే చెప్పాలి sir ఇప్పుడు చెప్తే em వచ్చిద్ది. జనాలకి చేసినపనులు వివరణ చేయాలి
    మనం మీడియా ముందుకి రారు 😢

  • @nookalanagaraju8224
    @nookalanagaraju8224 7 วันที่ผ่านมา +6

    ఎందుకురా అంత చెమటలు పడుతున్నాయి. అప్పుడే ఏమైంది. మీరు చేసిన ఘోరాలు, నేరాలకు తగిన శిక్ష అనుభవించాలి

  • @sivaranivemula70
    @sivaranivemula70 19 ชั่วโมงที่ผ่านมา

    ఎవడ్రా నువ్వు ఊరిలో కి కొత్త గా వచ్చావా😂😂😂

  • @user-lx5iu2yn7v
    @user-lx5iu2yn7v 4 วันที่ผ่านมา

    ఎన్నికల ముందు, మిారేవరు, చేసిన అబివృద్ది ప్రసారం, ఎందుకుచేయలేదు, అందుకే, మనము, ఓడిపోయాం

  • @bharatalakshmitamminatammi73
    @bharatalakshmitamminatammi73 7 วันที่ผ่านมา +18

    Baga chesaru

  • @kishorekumarirlapati266
    @kishorekumarirlapati266 7 วันที่ผ่านมา +21

    ఈ జనాలకి విశ్వాసం లేదు అన్నా. మంచి చెయ్యడం తప్పు ఈ ఆంధ్రప్రదేశ్ లో

    • @veerendrakata1786
      @veerendrakata1786 7 วันที่ผ่านมา +1

      Hardvard nerugaaaaa ikaaa raaadhu 😢

    • @induscollections1845
      @induscollections1845 7 วันที่ผ่านมา

      Stop blaming the public brother , more than 60% people cast their vote for YSRCP. This is true.

    • @bujjimanager
      @bujjimanager 7 วันที่ผ่านมา +1

      ​@@induscollections1845*అవునా?? 😮😮నిజమా??😢😢 60 శాతం మంది వేస్తే 11 సీట్లు వచ్చాయి😮 ఎవర్రా మీరంతా??
      2019 లో ఇలాగే గెలిచార ఎంటి??*

    • @factanalyser5021
      @factanalyser5021 6 วันที่ผ่านมา

      Evadura manchi chesindhi.. janalaki 1 rs musti vesi jaggu gadu vela kotlu dochukunadu.. janalu picchi vallu kadu.. anduke jaggu gadiki G meda tannaru

    • @tirumalarao5085
      @tirumalarao5085 6 วันที่ผ่านมา

      Aadi vachaka maabrathulu appulu aipoaim

  • @sambasiva8880
    @sambasiva8880 3 ชั่วโมงที่ผ่านมา

    AC.. కూడా... వేయలేదు.... మనోడికి 😂😂😂😂😂😂😂 ముందు...AC....వేయించుకో... వైసిపి... ఐటం 😂😂😂😂

  • @kondavenkateshwarrao5607
    @kondavenkateshwarrao5607 22 ชั่วโมงที่ผ่านมา

    ఓ లక్ష కోట్లు వరకు బిల్ పెట్టే ఉంటారు.

  • @srinudadi2234
    @srinudadi2234 7 วันที่ผ่านมา +13

    I love jagen annaya ❤

    • @VenkataJagannadhRayi
      @VenkataJagannadhRayi 6 วันที่ผ่านมา

      MIT, Oxford university perlu kuda yentha easy ga chepestunav anna.. enti vatini kuda andhra lo print chesi students ki ichara monativaruku... una university lo quality education ichunte meeku ee gathi pattedi kademooo

    • @factanalyser5021
      @factanalyser5021 6 วันที่ผ่านมา

      Vadi sanka naku

  • @kumard3622
    @kumard3622 7 วันที่ผ่านมา +4

    ఇంక అన్నీ నారాయణ స్కూల్ లో ఏమి చెబుతారో అదే గతి.వోట్ వేయని పిల్లల తల్లితండ్రులకు ఈ శిక్ష పడాల్సిందే.

  • @user-oe5pq3ml4g
    @user-oe5pq3ml4g วันที่ผ่านมา

    బాబు మనదే జయం, 2029, ఇది నిజం
    ఇవి లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బీజేపీ, టీడీపీ

  • @user-vj3hw4mb9v
    @user-vj3hw4mb9v 21 ชั่วโมงที่ผ่านมา

    మీరెవరు ఆ సర్టిఫికెట్స్ ఇవ్వడానికి .
    ముందు ఇది చెప్పు నీకు దేనికి చెమటలు కారిపోతున్నాయి

  • @venkatraonaikjaipspkallthe7637
    @venkatraonaikjaipspkallthe7637 7 วันที่ผ่านมา +18

    దొంగలు పడ్డ ఆరు నెలలకి కుక్కలు మొరిగినట్టు ఉంది ఏం చేసినా మన అధికారం సరిగ్గా చేయలేదు నాగార్జున అన్నయ్య ఇలాంటి విషయాలు ఏమీ జనానికి ఎక్కవు కేవలం అభివృద్ధి మంత్రం అయితేనే పనిచేస్తుంది మన కార్యకర్తలు కూడా చాలా బాధపడి పోయినారు ఇప్పుడు మేము అంతా కష్టాల్లో ఉన్నావ్ నాగార్జున అన్నయ్య

  • @user-jt7vk2sr2u
    @user-jt7vk2sr2u 7 วันที่ผ่านมา +13

    Super explanation

  • @rangaiahpachari4149
    @rangaiahpachari4149 19 ชั่วโมงที่ผ่านมา

    అవునయ్యా బాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు తలవంచుకున్నాడు 11 సీట్లు వచ్చినాయి అని జగనన్న పక్కన నీ లాంటోళ్లు ఉంటే జగనన్న పని అయిపోయినట్టే నీలాంటి లో ఫోటోలు చేరి ఈ రాష్ట్రానికి ఈ గతి పట్టించారు

  • @ilovemyindia184
    @ilovemyindia184 วันที่ผ่านมา

    మీ సింబల్ ఏంటి ఫ్యాను కనీసం నీ రూమ్ లో ఫ్యాను కూడా లేదనుకుంటా నీకు పట్టే చెమటలో చెప్తున్నాయి😂😂

  • @knockknock6348
    @knockknock6348 7 วันที่ผ่านมา +13

    ఎప్పడు ఎక్కడ చేశారు రా ఇవ్వన్నీ??
    ఎవరికి చేశారు రా??

    • @sateeshpalakeerthi469
      @sateeshpalakeerthi469 7 วันที่ผ่านมา +10

      Chaduvkunevallaki le bro neku kadhu ke light tesuko

    • @NarayanChari-qy9ce
      @NarayanChari-qy9ce 7 วันที่ผ่านมา

      Super punch bro😂😂​@@sateeshpalakeerthi469

    • @bhaskar8410
      @bhaskar8410 7 วันที่ผ่านมา

      @@sateeshpalakeerthi469151 mandhi lo 11 mandhi kudaaaa sarigaaa chadhavaledhuu antaa

    • @sirishareddy8242
      @sirishareddy8242 7 วันที่ผ่านมา

      Yes​@@sateeshpalakeerthi469

    • @Avengers12321
      @Avengers12321 7 วันที่ผ่านมา

      ​@@sateeshpalakeerthi469ekkada chadhuvukune vallaki bro.....sakshi channel lona...leka me ysrcp ki oka imaginary world vundhi kada aa world lona...okati alochinchu e jagan cheyyani vatike publicity chesthaadu inka veedu cheppinavanni chesthe cheppukodani ela anukuntunnav

  • @Sharath6623
    @Sharath6623 7 วันที่ผ่านมา +3

    జై జగన్ అన్న❤

  • @marrivadakrishna2764
    @marrivadakrishna2764 วันที่ผ่านมา

    ముందు మీ అన్నని అసెంబ్లీకి పంపించండ్రా నాయినా... మీ ట్రాక్ రికార్డు లు గురించి సెల్ఫ్ డబ్బాలు తర్వాత కొట్టుకుందురు.

  • @rameshgaddiboyina2229
    @rameshgaddiboyina2229 6 วันที่ผ่านมา +1

    ఫాన్ గుర్తు పెట్టుకొని ఫాన్ వేసుకోలేదేంట్రా నాగార్జునమ్మా చమటలు పడుతున్నాయి.....అన్న వద్దన్నాడా....లేకపోతే ప్రజలు మర్చిపోయారు ఎందుకులే అనుకున్నావా

  • @suryaprakash-vd6lg
    @suryaprakash-vd6lg 2 วันที่ผ่านมา

    అందుకే స్కూల్స్ లో ఎవరూ చదవట్లేదు

  • @m.s.rmurthy3374
    @m.s.rmurthy3374 7 วันที่ผ่านมา +9

    ఇవ్వి అన్ని కలలో జరిగాయా

  • @user-uy3yl8fu3s
    @user-uy3yl8fu3s 6 วันที่ผ่านมา +6

    అన్నీ చేసినా కూడా మీరు ఓడిపోయారు అంటే మీరు చేశాము అనే భ్రమలో ప్రజలను ఆకర్షించడానికి మీ ప్రయత్నం. ఇప్పటికైనా మరండిరా!!!! మీ సోది వినే స్థితిలో ap ప్రజలు లేరు

  • @gsiddardhakumar783
    @gsiddardhakumar783 5 วันที่ผ่านมา +1

    Great ex cm in andhara Pradesh YS JAGAN MOHAN REDDY GARU ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤

  • @avatharamperi3683
    @avatharamperi3683 17 ชั่วโมงที่ผ่านมา

    గొప్ప విశ్వవిద్యాలయాల సర్టిఫికెట్స్ నేరుగా ఎలా ఇస్తారురా నాయనా?ఈ న్యూస్ ఏ చానెల్ లో రాలేదే. మీ చానల్ ప్రత్యేకం.

  • @srikanthgone3679
    @srikanthgone3679 7 วันที่ผ่านมา +8

    జగన్ గారు ఎన్ని పథకాలు చేసినా కూడా ఎల్లో మీడియా తప్పుడు ప్రచారం ముందు ఏపీ ప్రజలు బానిసలుగా మారి పోతున్నారు, సిగ్గులేని జన్మ 😍😍😍

  • @venkataramanalochala5156
    @venkataramanalochala5156 7 วันที่ผ่านมา +3

    Talebaan militentla raajyam ika AP lo vachindi Nagarjuna gaaru

    • @Avengers12321
      @Avengers12321 7 วันที่ผ่านมา

      Anaalsindhi vacchindhi ani kadu,poyindhi ani😂😂😂

    • @veerendrakata1786
      @veerendrakata1786 7 วันที่ผ่านมา

      Hardavrad nerugaaaa Ika raaaadhu 😢😢😢

  • @madhudokka2395
    @madhudokka2395 20 ชั่วโมงที่ผ่านมา

    అసలు నీవు ఏమి మాట్లాడు తున్నావునీకు అర్ధమవుతుందా బులుగుచొక్కా

  • @bellapupani764
    @bellapupani764 2 วันที่ผ่านมา

    అదే విధంగా గా, gold medal, speacial status, boom boom లాంటి బ్రాండ్స్ ని Ap కి పరిచయం చేసారు.

  • @venupasalapudi3748
    @venupasalapudi3748 7 วันที่ผ่านมา +11

    వీటన్నిటికంటే ఆంధ్రప్రదేశ్ లో బులుగు రంగులు ఎక్కువ వేసి, పసుపు కుంకుమ రంగులను అవమానించారు, పేద,పెత్తందారీ వ్యవస్థను బాగా బలపరిచారు,ఆ విధానమే ఆ పార్టీని వెనక్కు తీసుకెళ్ళింది

    • @manikasandhya3331
      @manikasandhya3331 7 วันที่ผ่านมา +5

      Ippudu pacha billalu istharanta, thisukondi

    • @venupasalapudi3748
      @venupasalapudi3748 7 วันที่ผ่านมา

      @@manikasandhya3331 ఓ మీరు కూడా పచ్చ బిల్లేనా, మనకేందుకండీ, ఆ పథకాల బలుగు బెచ్చీ కి ఇచ్చెద్దాంలే

    • @veerendrakata1786
      @veerendrakata1786 7 วันที่ผ่านมา

      @@manikasandhya3331 😂

  • @ruparupa6328
    @ruparupa6328 5 วันที่ผ่านมา

    God bless you Jagan anna ❤️✝️🙏
    నీతీ నిజాయితీ నీ ఎవ్వరు నమ్మరు నమ్మక పొక మళ్ళీ నిందలు అవన్నీ మీ మంచి మనస్సు ఉన్న మీకు దీవనలుగా మారతాయి

  • @MrRamu15
    @MrRamu15 23 ชั่วโมงที่ผ่านมา

    నిజమా ఎప్పుడు? మరి ఎందుకు అందరూ వాలంటీర్ జాబులు చేస్తున్నారు? జాబ్స్ యవరికి వచ్చాయో చెప్పు అన్న?

  • @devendranathreddymanam8735
    @devendranathreddymanam8735 2 วันที่ผ่านมา

    అయ్యా తమరు ఈ మధ్య కనపడటం లేదు.😊 ఎక్కడ ఉన్మారు

  • @gurijala1
    @gurijala1 วันที่ผ่านมา

    హార్వర్డ్, స్టాన్ఫోర్డ్, ఆక్స్ఫర్డ్ సెటిఫికేట్లు ఇప్పించారని చేపుతున్నాడు, ఏమి ఫేక్ బ్రతుకు.

  • @chirub5455
    @chirub5455 2 วันที่ผ่านมา

    గుక్క తిప్పుకోకుండా అబద్ధాలు చెప్పినప్పుడే అలా చెమటలు పడతాయి

  • @peddirajulingala5829
    @peddirajulingala5829 20 ชั่วโมงที่ผ่านมา

    ఇలాంటి అబద్ధాలు... చెబుతుంటేనే.... టెంక్షన్ లో....
    చెమటలు పడతాయి..😂😂😂

  • @sreenivasulub2591
    @sreenivasulub2591 3 วันที่ผ่านมา

    మీకు ట్రైనింగ్ ఇచ్చి పంపిచారు అపద్దాలు చెప్పమని మీరు చేసిఉంటే ఓడిపోరు

  • @trikmar
    @trikmar 5 วันที่ผ่านมา

    ఎవరికి తెలియని విషయాలు చెబుతున్నావు..
    అందరికీ తెలిసినవే అడుగుతాను, answer ఇవ్వు...
    1.ప్రత్యేక హోదా తెచ్చారా?
    2.పోలవరం ప్రాజెక్టును పూర్తి చేశారా?
    3.మద్యపాన నిషేదం చేశారా?
    4.ఎన్ని DSC lu వేశారు?
    5.ఎన్ని group ఉద్యోగాలు ఇచ్చారు?
    6.cps రద్దు చేశారా?
    7. PRC ఇచ్చారా?
    8.కనీసం IR ఇచ్చారా?
    9.రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలు చెల్లించారా?
    10.కొత్త కంపెనీ లు ఎన్ని తెచ్చారు? తద్వారా ప్రత్యక్ష పరోక్ష ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు?
    ప్రజల డబ్బు ప్రజలకు పథకాలు ఇచ్చి నీ బాబు గాడి సొమ్ము ఇచ్చినట్టు గాల్లో తేలారు.. గాలికే కొట్టుకుపోయారు

  • @umavallamsetty5406
    @umavallamsetty5406 5 วันที่ผ่านมา

    సిధ్ధం, సిధ్ధం అంటూ చూసినోడికీ చూడనోడికీ కనిపించే టట్టు ఫ్లెక్సీలు కట్టారుగా మరీ ఇటువంటి కార్యక్రమాలు ప్రజలకు అవగాహన కోసం ప్రభుత్వం ఇలాగే ఫ్లెక్సీలు కట్టించి తెలియజేయవచ్ఛుగా. ఎంతమందికి ఇచ్ఛారు సర్టిఫికెట్లు.
    .

  • @vasubec
    @vasubec 6 วันที่ผ่านมา

    మాకు ఈ పదకం రాలేదు. మాకు అభివృద్ధి చేస్తే మంచి జోస్ వస్తాయే పిల్లకు. మేము ముస్తి కోసం ఎదురు చూడం. అన్నీ పన్ను లు కడుతున్నాం

  • @veerukethavarapu1957
    @veerukethavarapu1957 2 วันที่ผ่านมา

    సర్టిఫికేట్ లు ichaavaa నాయనా....ఆ..Software కంపెనీ లు తెచ్చారు అనుకున్నా......nagarjunamma😂😂😂

  • @user-sy1jt6jq6y
    @user-sy1jt6jq6y 3 วันที่ผ่านมา

    చదువు విలువ తెలిస్తే అలా చేయడు లేదా ఆంద్ర అడుక్కునేలా చేయాలనే విజన్ ఉన్నవారు చేసే పనులు

  • @balasubramanyamp828
    @balasubramanyamp828 4 วันที่ผ่านมา

    విధ్యవంతులయినా,అవిధ్యావంతు లయినా...
    వాళ్ళు ఉన్మాదుల యితే వారిగొప్పకు కితాబుగా
    పన్నీరు బుడ్డినీ ప్రజంట్ చేస్తే నీటితో ముడ్డికడుగు
    కున్నాడనే సామెత నిజం చేసే యౌధులున్న పార్టీ
    లున్న రాష్ట్రం మనది!😂😂😂😂😂

  • @sathya_suchi_07_12
    @sathya_suchi_07_12 6 วันที่ผ่านมา

    ఎవడు ఈడు, అబద్ధాలు అన్ని అలవోకగా చెప్పగలుగుతున్నాడు.😂😂😂😂

  • @kurukundanagaraju1642
    @kurukundanagaraju1642 3 วันที่ผ่านมา

    5 ఏండ్లు మన డబ్బా మనం కొట్టుకోవడం తప్ప వెంటుకలు కూడా పీకలేము అన్నా

  • @Praveenkumar-is4ir
    @Praveenkumar-is4ir 6 วันที่ผ่านมา +1

    jagan oka avineethiparudu

  • @kartiku1064
    @kartiku1064 วันที่ผ่านมา

    సాక్షి న్యూస్ కి money ఈ కామెంట్స్ తో తప్ప ఇంకా యే దొరా రావూ

  • @SAIKUMAR-sv2yn
    @SAIKUMAR-sv2yn 5 วันที่ผ่านมา

    గవర్నమెంట్ స్కూల్లో చదివే పిల్లలకి తూ అంటే తా రాదు వాళ్లకి ఇంటర్నేషనల్ సిలబస్ అంట, కొంచెం తెలివితేటలు ఉన్న పిల్లలు cbsc సిలబస్నే చదవలేక పోతున్నారు వీళ్ళకి ఇంకా ఇంటర్నేషనల్ సిలబస్ అంటే భూమ్మీద ఉండే ఆలోచించండి రా ముందు వాళ్లకి మాతృభాషను నేర్పించండి తర్వాత మిగిలినవి అగోరి చండి

  • @user-ux2cq9mc4c
    @user-ux2cq9mc4c วันที่ผ่านมา

    జై వైసీపీ జై జగన్ అన్న 🙏🙏🙏💙💙💙

  • @ismartrp5955
    @ismartrp5955 5 วันที่ผ่านมา

    ఇలాంటి వాళ్లవల్లే జగన్ పోయాడు

  • @sekharbabu1699
    @sekharbabu1699 6 วันที่ผ่านมา +1

    Jai jagan mohan reddy

  • @rssystems
    @rssystems 4 วันที่ผ่านมา +1

    Jai Jagan Anna 🎉❤

  • @adiseshugudipati7360
    @adiseshugudipati7360 4 วันที่ผ่านมา

    ఆయా కంపెనీలు ఏం చేస్తాయో అసలు ఆ ఎగ్రిమెంటు సంతకం పెట్టిన వాళ్ళకన్నా తెలుసా!! ఎగ్రిమెంట్లు సంతకాల వెనకాల యవ్వారాలు బయటికొస్తాయి. తొందరపడకు సుందరవదనా!!!!