Director D. Yoganand - వైవిధ్యభరిత చిత్రాల దర్శకుడు డి. యోగానంద్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #KiranPrabha #Yoganand #NTR
    D.Yoganand (1922 - 2006) directed more than 40 movies (Both Tamil and Telugu) in his 30 years of film career. He directed 16 of NTR films. All famous heroes of those times - NTR, ANR, Gemini Ganesan, MGR - acted in his direction. Jayasimha, Madhurai Veeran, Ilavelupu, Ummadi Kutumbam are some of his hit movies. KiranPrabha narrates the interesting episodes of D.Yoganand's film and personal life.

ความคิดเห็น • 82

  • @abduljameel96
    @abduljameel96 2 ปีที่แล้ว +3

    D.Yoganand gari gurinchi theliyachesaru chaalaa bagundi. Veeri mithrudu TVRaju gari gurinchi matladandi please 💐

  • @MargayyaMalgudi
    @MargayyaMalgudi 3 ปีที่แล้ว +9

    రామారావు ఫ్యాన్ క్లబ్ సభ్యులమైన మావంటివారికి యోగానందన్నా.. ఎస్ డి లాల్ అన్నా.. నారాయణరెడ్డి అన్నా.. టివి రాజు అన్నా.. మహమ్మద్ రఫీ అన్నా.. అలాగే మరికొందరు రామారావు క్యాంపుకు చెందినవారన్నా అమితమైన అభిమానం.. రామారావుకంటే కూడా అటువంటివారంటేనే ఇష్టం ఒక్కపాలైనా ఎక్కువగా.. మీ ఆడియో వ్యాసం వింటుంటే నా చిన్నతనం గుర్తుకు వస్తోంది.. ధన్యవాదాలతో కూడిన నమస్సుమాంజలులు మీకు.. 🙏🙏🙏

  • @nagamuni7461
    @nagamuni7461 3 ปีที่แล้ว +24

    చిత్రసీమలో ఎవరూ అంతగా పట్టించుకోకుండా వదిలేసిన యోగానంద్ గారి గురించి మీరు ఆలోచనచెయ్యడం మీ పారదర్శకతకు నిదర్శనం.
    అభినందనలు కిరణ్ ప్రభ గారు
    నాగ్....✍

  • @vijayakumarambati7618
    @vijayakumarambati7618 ปีที่แล้ว +1

    One of the master piece of Telugu cinema, Kanyasulkam.

  • @chandoluvaleswararao4025
    @chandoluvaleswararao4025 3 ปีที่แล้ว +4

    యోగానంద గారి గూర్చి మాకు తెలియని విషయాలు చాలా బాగా చెప్పారు. మీకు మా ధన్యవాదాలు .

  • @ramanakv3272
    @ramanakv3272 3 ปีที่แล้ว +6

    అయ్యా కిరణ్ ప్రభ గారు మా అన్నయ్య గారి ద్వారా (కొడాలి సీతా రామారావు (కె.ఎస్ .రామారావు )) విని మీవ్యాఖ్యానాలు కొన్ని యూ ట్యూబ్ లో విన్నాను (మార్నింగ్ వాక్ లో) అవి నాకు నచ్చాయి .మీ గాత్రం భాష అన్నిటికీ మించి భజన లేని నిస్పాక్షిక త నన్ను ఆ కట్టు కున్నాయి.వీలయితే భక్త శబరి సినిమా గురించి ప్రోగ్రాం చెయ్యండి. మీకు ఫేస్బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాను అది కాస్త మరుగున పడినట్టుంది .దాన్ని అంగీకరిస్తే సంతోషిస్తాను

  • @krishnamrajunadimpalli4420
    @krishnamrajunadimpalli4420 ปีที่แล้ว +1

    NAT సంస్థ స్థాపన NTR, యోగానంద్, టీవీఎరాజు, DVSRAJU గార్లతో మొదలైందని ఎక్కడో చదివాను. వీరంతా ఒకే రూమ్ లో వుండి అప్పట్లో సినీ అవకాశాల కోసం ప్రయత్నించే వారట
    వీరి కలయికతో వచ్చిన జయసింహ ఒక గొప్ప సినిమా. మంచిది దర్శకుల గురించి సమాచారం అందించిన కిరణ్ ప్రభ గారికి ధన్యవాదములు 🙏

  • @suryanarayanabadithamani7686
    @suryanarayanabadithamani7686 3 ปีที่แล้ว +2

    ఎన్నాళ్ళు నుంచో యోగానంద్ గారి వివరాలు తెలుసుకోవాలన్న నా కోరిక తీరినందుకు మీకు క్రృతజ్నుణ్ణీ.చాలా చక్కగా వివరించారు.👌👌👌👏👏👏

  • @srinivaskona7280
    @srinivaskona7280 3 ปีที่แล้ว +3

    చాలా అత్భుతమైన విశ్లేషణ.. మీవి అన్ని అలానే ఉంటాయి...చాలా ధన్యవాదములు

  • @ambatibalasekhar4606
    @ambatibalasekhar4606 2 ปีที่แล้ว +1

    గొప్ప డైరెక్టర్ గురించి బాగా తెలియ చేచారు . ధన్యవాదములు.

  • @sammingaraju4920
    @sammingaraju4920 3 ปีที่แล้ว +4

    Yoganand is a Great Director , No Doubt about this.

  • @sudarsanacharyulu9058
    @sudarsanacharyulu9058 3 ปีที่แล้ว +1

    యోగానంద్.గారి జీవిత,మూడు దశాబ్దాల చలన చిత్ర జీవితం చక్కగా ఆవిష్కరించారు కిరణ్ ప్రభ గారు.కాకపోతే యోగానంద్ గారి ఇంటి పేరు చెప్పలేదు.ఆయన ఇంటి పేరు తెలుప మనవి.సుదర్శనాచార్యులు👌🙏💐

  • @renukatamatam8144
    @renukatamatam8144 3 ปีที่แล้ว +3

    Great director Yoganandh ji. Tq for sharing sir.🙏

  • @gbvsastry4476
    @gbvsastry4476 3 ปีที่แล้ว +2

    నమస్కారం కిరణ్ ప్రభ గారూ. అరవై నుంచి ఎనభై దశాబ్దాల సినీ చరిత్ర తో ఎంతో అనుబంధం, ఆసక్తి ఉన్న నా వంటి వారికి ఆ రోజుల్లో విన్న యోగానంద్ గారి గురించిన విషయాలు మీ కంఠం నుంచి వింటుంటే అద్భుతంగా ఉంది. ఒక్కసారిగా ఆ సినిమాల్లో వీరి పెరు" దర్శకత్వం" అని పడ్డప్పుడు కలిగిన ఒక ఆనందం మళ్ళీ మీ మాటలు వింటూంటే కలిగింది. మీరు ఉదహరించిన సినిమాలు ఆ రోజుల్లో విజయవంతంగా నడిచినవే. ఒక నిబద్ధతతో తీసిన సినిమాలు. అలాగే వీరికి అప్పటి అగ్ర నాయకులతో ఉన్న స్నేహం చెప్పుకో దగినది. సహజంగానే వారి వ్యక్తిగత జీవితం గురించిన వివరాల కోసం వారి వ్యాపకాలు తెలీసుకోవాలనే ఆసక్తి పెరుగుతోంది.

  • @yoganandalapaka9917
    @yoganandalapaka9917 3 ปีที่แล้ว +1

    Maa nanna . NTR , d,yoganand. Garla virabimani anduke naku yoganand ' ani Peru pettau

  • @rm20334
    @rm20334 3 ปีที่แล้ว +2

    Pl do biographies of
    Csr
    Vangara
    Pendyala
    Kanta rao
    Suryakantam
    Lv prasad
    And other stalwarts from 50s to 70s

  • @subbaraoravi2397
    @subbaraoravi2397 3 ปีที่แล้ว +2

    Excellant coverage and compilation, not to speak of the outstanding presentaion of the seasoned journalist. KUDOS.

  • @jaggarao2312
    @jaggarao2312 3 ปีที่แล้ว +4

    సినీ సముద్రంలోని మరో అనర్ఘరత్నం..!!
    వీరి గొప్పతనం తెలియచేసిన మీకు.. జేజేలు..!!

  • @venkataramanaraoyamparala3772
    @venkataramanaraoyamparala3772 2 ปีที่แล้ว +1

    Marumagal tamil movie is available in TH-cam* NTR, Padmini.

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 3 ปีที่แล้ว +1

    Pellisandadi movie director Yoganand garu.. manchi director..
    .

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 4 หลายเดือนก่อน

    Elavelupu movie ,L.V. PRASAD GARI OWN DIRECTED BY D.YOGANAND GARU. ANR,ANJALI,JAMUNA .1956 . Good movie.

  • @klnkln7783
    @klnkln7783 3 ปีที่แล้ว +2

    చక్కటి స్వరం.

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 3 ปีที่แล้ว +1

    Great Presentation of Sri D Yoganand

  • @pinapalavenkataramesh9975
    @pinapalavenkataramesh9975 3 ปีที่แล้ว +1

    NTR గారి చిత్రాలకు DOP గా పని చేసిన J. సత్యనారాయణ గారి గురించి వీడియో పెట్టండి సార్..... ఆరాధన.. మనుషుల్లో దేవుడు.. జీవితచక్రం.. ఫేమ్..

  • @ksridevi8148
    @ksridevi8148 3 ปีที่แล้ว +1

    చాలా బాగుందండి.

  • @chandrasekhar8438
    @chandrasekhar8438 3 ปีที่แล้ว +3

    MOOGANOMU THIKKA SANKARAYYA SUPER MOVIES👌

  • @devisettybhaskar4691
    @devisettybhaskar4691 3 ปีที่แล้ว +1

    Good infermation

  • @sivaramarama3693
    @sivaramarama3693 2 ปีที่แล้ว

    🙏🏼🙏🏼🙏🏼🙏🏼

  • @lmanaraovaniggalla9098
    @lmanaraovaniggalla9098 3 ปีที่แล้ว +1

    Thanks Kieran Prashanth GARU.🙏🙏🙏🙏🙏🌹🌹🌹

  • @nagavenil7584
    @nagavenil7584 3 ปีที่แล้ว

    Great director n personality nobody can forget about devadas n other movies happy came to abudhabi internet is fast n I can hear each n every episode waiting for the next thank u very much sir.

  • @sudarsanacharyulu9058
    @sudarsanacharyulu9058 3 ปีที่แล้ว

    సార్ రిపబ్లిక్ ప్రొడక్షన్స్ సి.సీతారాంగారి అక్కినేని అంజలి నటించిన హాస్య భరిత చిత్రం,ఘంటసాల గారు అపూర్వ సంగీతం అందించిన చిత్రం "పెళ్ళసందడి"గూడా డి.యోగానంద్ దర్శకత్వం వహించారంటారు నిజమేనా తెలుప మనవి.
    సుదర్శనాచార్యులు🙏💐

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 2 ปีที่แล้ว

    Sir Sri d yoganand garini gurinchi vinnanu sir. Nenu starting munchi vinalani vunnadi sir. 300videos daka vinnanu . Starting to present. Varaku vinalannadi naa aalochana sir.etla vinala anedi teliyaledu. Dhanyavadamulu sir

  • @ramakrishnav8183
    @ramakrishnav8183 3 ปีที่แล้ว +1

    Very nice

    • @babuaripaka1149
      @babuaripaka1149 3 ปีที่แล้ว

      పూర్తి పేరు దాసరి యోగా నంద్

  • @mohanjayachandra4926
    @mohanjayachandra4926 3 ปีที่แล้ว

    Detailed information Thanq Sir

  • @ramanakv3272
    @ramanakv3272 3 ปีที่แล้ว +1

    తాసిల్దారు గారి అమ్మాయి కి దర్శకుడు కె.స్.ప్రకాశ రావు గారు అనుకుంటా ?

  • @srinivastanguturi5982
    @srinivastanguturi5982 3 ปีที่แล้ว

    Good message .

  • @gonasri5172
    @gonasri5172 3 ปีที่แล้ว +1

    దాసరి యోగానంద

  • @harivishnukm6840
    @harivishnukm6840 3 ปีที่แล้ว

    Ho super

  • @vemulapalliraghunadh3634
    @vemulapalliraghunadh3634 2 ปีที่แล้ว

    Ntr

  • @sreenivaschandolu1723
    @sreenivaschandolu1723 3 ปีที่แล้ว

    Where should we get Vijayachitra, Kinima old journals?

  • @lakshminarayanan2151
    @lakshminarayanan2151 3 ปีที่แล้ว

    D.yogand =Dasari yoganand

  • @mschary2560
    @mschary2560 3 ปีที่แล้ว

    I am yapping long live Kiran prabha

  • @b.umeshumesh5480
    @b.umeshumesh5480 3 ปีที่แล้ว

    Hi sir, keep on going talk shows. Mooga nomu, at the best

  • @venkatasatyanarayana1084
    @venkatasatyanarayana1084 3 ปีที่แล้ว

    Good Information sir

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 3 ปีที่แล้ว

    Yoganand garu pellsandadi movie ki direct chesharu..

  • @mahadevdev654
    @mahadevdev654 3 ปีที่แล้ว

    Sir please do stories about Puri jagannath rajamouli trivikram

  • @muralibantu9244
    @muralibantu9244 3 ปีที่แล้ว

    Sir maku sharada act chesina nayakuralu movie and satya Reddy gurinchi director gurinchi chepara

  • @kaushalone8439
    @kaushalone8439 2 ปีที่แล้ว

    Emi labham? Krishna pictures valla Ammalakkalu vijayagowri prints ippudu dorakatam ledu

  • @amzadpathan9013
    @amzadpathan9013 3 ปีที่แล้ว +1

    Sir nenu mee spurthitho oka 8 pegila katha raasa adi meeku ela pampali.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 3 ปีที่แล้ว

    👍👍👍👍

  • @netasureshsharma7108
    @netasureshsharma7108 3 ปีที่แล้ว

    Sir, long back you spoke just Only silk Smitha. Y not other great dancers abut Helen, Jothi laxmi sisters, halam & manju bhargavi so on......,,!

    • @KoumudiKiranprabha
      @KoumudiKiranprabha  3 ปีที่แล้ว

      సమాచారం లభ్యం కాగానే వారి గురించి కూడా చెబుతానండీ..

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 3 ปีที่แล้ว

    SEEN FULL
    ON 30-12-2020

  • @gonasri5172
    @gonasri5172 3 ปีที่แล้ว +1

    తోట వెంకటరాజు

  • @hanumathprasadk
    @hanumathprasadk 3 ปีที่แล้ว

    SIR D YOGANAND GARI PURTHI PERU CHEPPALEMU

  • @sambsiv2208
    @sambsiv2208 3 ปีที่แล้ว

    sd lal gari gutinchi chapandi

  • @upenmr1126
    @upenmr1126 3 ปีที่แล้ว

    Intaki yoganad gari surname enti

  • @gonthinaramarao2627
    @gonthinaramarao2627 3 ปีที่แล้ว

    SEEN FULL
    ON 21-12-2020