మంచు మోహన్ బాబు మొదటి భార్య ఎలా చనిపోయింది..? || Manchu Mohan Babu First Wife MYSTERY | Red Tv

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ม.ค. 2025

ความคิดเห็น • 88

  • @ShyamMadhavi
    @ShyamMadhavi หลายเดือนก่อน +48

    హీరో లు మూవీ స్టార్స్ చరిత్ర తెలుసుకోవాలి ఎందుకంటే హీరో worship చాలా తగ్గాలి.పాత కాలంలో సినిమా కి ప్రయత్నిస్తున్నాడని పిల్లనివ్వలేదు. ఈ కాలం లో మనం హీరో అంటే వేలం వెర్రి గా వెళ్ళిపోతున్నాం.ఏమంటారు?

    • @KanakTelugu
      @KanakTelugu หลายเดือนก่อน +5

      Worship చేయాల్సిన దేవుడు సినిమా స్టార్స్ కాదు ..

    • @KamalAnand-p4i
      @KamalAnand-p4i หลายเดือนก่อน +2

      Ok

    • @GSYHYD
      @GSYHYD หลายเดือนก่อน +1

      Yes true bro, vallu just dummy stars , no need to give them importance

    • @karranagamani3881
      @karranagamani3881 หลายเดือนก่อน

      @@ShyamMadhavi pichi taggali manam mana job chestunnamu vallu valla job chestunnaru entertainment manamu pay chestunnamu valla kosam chachipotama

  • @Cheelaam
    @Cheelaam หลายเดือนก่อน +3

    Manchi analysis sir.

  • @jallurisuma5587
    @jallurisuma5587 หลายเดือนก่อน +24

    మోహన్ బాబు.. ఇప్పుడు ఉన్న పెళ్ళాం కోసమేముందు భర్య ను చంపేసాడు...వీలు లేని స్థితి నుచ్చి వచ్చిన.. లేని వాళ్ళు అంటే చాలా చులకన... వీళ్ళు సినిమాలో కాదు నటన... నిచ్చాజీవితంలో కూడా బాగా నటిస్తున్నారు..😊

  • @cowboyhere
    @cowboyhere หลายเดือนก่อน +18

    మోహన్ బాబు సర్పంచ్ ఎన్నికలలో ఓడిపోయి చెన్నై వెళ్ళి సినిమాలు చేసాడు 👍🏻

    • @manoramareddy4662
      @manoramareddy4662 หลายเดือนก่อน +2

      he was drill master in kasari school dasari him and gave him a chance in his cinema

  • @RajBharadwaj23
    @RajBharadwaj23 หลายเดือนก่อน +4

    Genuine review

  • @nidanapatiharinath
    @nidanapatiharinath หลายเดือนก่อน +3

    ఒకరి విషయము మరియు కుటుంబ విషయములు మీకెందుకండీ
    ఇది సరైన విధము కాదు. ఎవరి జీవితాలు వారివి. ఇలాంటివి మాటికి మాటికి చూపించడం కూడా సరి కాదండి . ఒకరి గురించి మీరు విమర్శలు చేయడము ఒకరి గురించి చెడు విధంగా చెప్పడం అనేటువంటివి. ఆపితే బాగుంటుంది అండి మంచి చేయడానికి ముందు రండి సంతోషిస్తాము. విమర్శలకు ఫాస్టుగా వెళ్ళవద్దండి

  • @tvramana306
    @tvramana306 หลายเดือนก่อน +1

    నటన విషయం లో ntr తర్వత అంత గొప్ప నటుడు, all rounder ఆర్టిస్ట్ 🎉🎉🎉🎉

  • @bhanojiraokurmapu6950
    @bhanojiraokurmapu6950 หลายเดือนก่อน +28

    Mohan babu 1st wife undagaane, maradslitho illegal affair start chesaadu. 1st wife ki telisi, godava padindani, kitchen lo fire accident create chesi lepesaadani appatlo talk

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 หลายเดือนก่อน +1

      Madras lo affairs aa leka eppudunna ametho affair aa ??

    • @umavathik3058
      @umavathik3058 หลายเดือนก่อน +1

      Correct

    • @manoramareddy4662
      @manoramareddy4662 หลายเดือนก่อน

      correct

    • @KanakTelugu
      @KanakTelugu หลายเดือนก่อน +2

      అప్పట్లో magazines, news lo ఇది సంచలనం అయింది

    • @Karthik-ez6sb
      @Karthik-ez6sb หลายเดือนก่อน

      వుండొచ్చు అండి 90,80 లలో ఎక్కువగా కోడళ్ళు కిరోసిన్ మంటలు అంటుకునే మరణించేవాళ్ళు

  • @varalaxmimanusani9644
    @varalaxmimanusani9644 หลายเดือนก่อน +13

    కోపం ఉన్నవాళ్లంతా చెడ్డవాళ్ళు కాదు కోపం ఉన్న వాళ్ళ లేని వాళ్లంతా మంచోళ్ళు కారు కాకపోతే ఆవేశంలో ఏం చేస్తారో వాళ్లకు తెలియదు

    • @KanakTelugu
      @KanakTelugu หลายเดือนก่อน

      Simple Yoga, meditation లాంటివి చేసుకుంటే ఇవ్వని కంట్రోల్ అవుతాయి

  • @Sasithoprasad
    @Sasithoprasad หลายเดือนก่อน +4

    వీళ్ళకి దేనికి వాళ్ళ విషయాలు.. మీ పని మీరు చేసుకోండి రా బాబు ..

    • @ajayn7544
      @ajayn7544 หลายเดือนก่อน

      People like you watch and they get views😂

  • @vijayaditya2003
    @vijayaditya2003 หลายเดือนก่อน +4

    వీడు హాయ్ మొదలు పెట్టటం అదేదో engine steam వదిలినట్టు వదులుతాడు

  • @mazik009
    @mazik009 หลายเดือนก่อน

    ఇది గాని మోహన్ బాబు చూస్తే నీకు ఉంటుంది రా.... 😂😂😂

  • @swethasomu4746
    @swethasomu4746 หลายเดือนก่อน +1

    Others personal matters Meru nduku show conduct chysi discussion chystuntunaru

  • @thebolt1806
    @thebolt1806 หลายเดือนก่อน +1

    Yes I was thinking about that they both are not from same mother

  • @kvramareddykpm
    @kvramareddykpm หลายเดือนก่อน +11

    మీ కక్షను ఇలా తీర్చుకొనుచున్నారా. వాళ్ళ వ్యక్తిగత, కుటుంబ విషయాలలో దూరిపోవడం కరెక్టేనా.

  • @Sasithoprasad
    @Sasithoprasad หลายเดือนก่อน +3

    రామారావు అని singular గా మానేసి గౌరవంగా మాట్లాడం నేర్చుకో దాము 🤔

  • @jpministries7420
    @jpministries7420 หลายเดือนก่อน

    Why media is discussing about personal 😮family issues?

  • @Aahan-qn3dx
    @Aahan-qn3dx หลายเดือนก่อน +3

    Naaku Mohan babu intlo panichesina oka ame ipudunna wife tho relation vundani telusukuni ame kaluchukuni sanipoyindi annaru yentha varaku nizamo devudike teliyali

  • @nlj1332
    @nlj1332 หลายเดือนก่อน +8

    She passed away long back why do you guys digging it now? I think media is surpassing limits.

    • @dhandaluswamy4523
      @dhandaluswamy4523 หลายเดือนก่อน +1

      Then Why do you learn history ?

  • @narenchowdarygunnam9496
    @narenchowdarygunnam9496 หลายเดือนก่อน +3

    Senior journalist ani mere petteskunnara

  • @subbaramaiahkarakollu4531
    @subbaramaiahkarakollu4531 หลายเดือนก่อน

    విద్యా దేవి ది గూడూరు కాదండీ నాయుడుపేట ప్రక్కన పున్నేపల్లి

  • @Sr24255
    @Sr24255 หลายเดือนก่อน +2

    Inthaki nee family video vastondhi twaraloo ani neeku telusaa😅

  • @nandabhavaraju1201
    @nandabhavaraju1201 หลายเดือนก่อน +3

    This journalist thinks he is telling new things. But in fact he gathers all informatiin from trending news and repeats the same.
    Very low class programmes.

  • @nidanapatiharinath
    @nidanapatiharinath หลายเดือนก่อน +2

    మీడియా వారికి ఒక చిన్న విన్నపము. ఒకరి కుటుంబ విషయంలో మా మాటకి మాటకి మాటకి మాటకి చెప్పిందే చెప్పే పదిసార్లు చెప్పడం మీకు వచ్చినటువంటి లాభం ఏమిటో చెప్పండి. ఒకరి కుటుంబ విషయాల పర్సనల్ విషయంలో మీకు ఎందుకు అంత ఇంట్రెస్ట్. ఆ యొక్క వ్యక్తిగత అభిప్రాయం ఇది సరి అయినది కాదు. ప్రతి ఒక్క కుటుంబంలోనూ గొడవలు ఉండేటివి. ఏ కుటుంబంలో లేవని చెప్పండి. మన కుటుంబంలో గొడవలు మనం సర్దుకు చూసుకోవాలి కానీ ఇతరుల కుటుంబంలోని గొడవలుకు వేలు వేలు ఎత్తిచూపడం సరి అయినది కాదు సరైనది కాదండి

  • @vedhasujatha1407
    @vedhasujatha1407 หลายเดือนก่อน +8

    Chelli vallane akka chanipoindi

  • @Ccvv6555
    @Ccvv6555 หลายเดือนก่อน

    వాళ్ల personal విషయాలు అవసరమా 😮

  • @malleswarareddy4772
    @malleswarareddy4772 หลายเดือนก่อน +4

    Sir, ఇ మధ్య జరిగిన అతుల్ ఆత్మహత్య సంఘటన గురించి ఒక విడియో చెయ్యండి సర్.

  • @damodaramaderu
    @damodaramaderu หลายเดือนก่อน +1

    గూడూరు కాదండి, నాయుడుపేట

  • @mohan2mohan
    @mohan2mohan หลายเดือนก่อน +2

    Adigina question ki answer ki assalu pontana vundadu, andukane mi interview choodam.

  • @sivasathya6928
    @sivasathya6928 หลายเดือนก่อน

    Wil the anchor change his shirt ?

  • @rrdk9995
    @rrdk9995 หลายเดือนก่อน

    Time ayipondi anthe

  • @ramagopalgostu3607
    @ramagopalgostu3607 หลายเดือนก่อน +7

    Karma Vadaladu

  • @ramaraoputtapaka29
    @ramaraoputtapaka29 หลายเดือนก่อน +1

    బాలాజీ మంది విషయాన్ని నీకెందుకురా

  • @AmarendraChary-i7i
    @AmarendraChary-i7i หลายเดือนก่อน +4

    Meeku vere vartalu leva okate sodi

  • @radharamana9036
    @radharamana9036 หลายเดือนก่อน

    Pani paata leni vaallu vere valla family matter lo dusukupovadamante

  • @radharamana9036
    @radharamana9036 หลายเดือนก่อน

    Nun of business

  • @mohanrajudommaraju1953
    @mohanrajudommaraju1953 หลายเดือนก่อน

    Mohan Babu athagarillu nayudupet

  • @kapilavaisubramanyam874
    @kapilavaisubramanyam874 หลายเดือนก่อน +1

    Inni allegations vachhina after okkaainaa nijam. Kaadaa

  • @devakireddyslawnsocial
    @devakireddyslawnsocial หลายเดือนก่อน +1

    Vediki vere pane ledu

  • @praphullabai4177
    @praphullabai4177 หลายเดือนก่อน

    Media vallandaruo Mahan babugarinti lopala poi Anni choosi katha thelskoni vachyara,media vallaki thelisinantha intlovallaki kooda theliyadu obbo entha smart vallu,meeku pilichi katha antha chepyara mediaharu.

  • @jadavijayalaksmi1191
    @jadavijayalaksmi1191 หลายเดือนก่อน +1

    Veellaki Ami Pani Ledu

  • @raviprasadmullapudi7169
    @raviprasadmullapudi7169 หลายเดือนก่อน

    mohan babu cruked mentality unnavadu.
    evaru marchaleru .
    puttukalato vachinadi pudakalatho ne potundi.

  • @Gummyminds
    @Gummyminds หลายเดือนก่อน +5

    ఎందుకు ఒకరి కుటుంబం విషాయలు అవసరమా

    • @satyakumari286
      @satyakumari286 หลายเดือนก่อน

      Adi kutumbam nundi veedhiloki vacchaka andaru mataladutaru

  • @vejjussbrao180
    @vejjussbrao180 หลายเดือนก่อน +1

    APARA NEE SIDHI

  • @nandipatisreenivas5867
    @nandipatisreenivas5867 หลายเดือนก่อน +2

    Meku panduga

  • @jayaramm153
    @jayaramm153 19 วันที่ผ่านมา

    నీకు వాడికి పని పాట లేదురా.

  • @satyanarayanaraopilla909
    @satyanarayanaraopilla909 หลายเดือนก่อน +3

    దశాబ్దాలుగా సాగుతున్న విషయం తెలిసిందే కదా... కొత్తగా ఏదో చెబుతున్నట్టు ఈ సోదేంటయ్యా !!!!

  • @Ccvv6555
    @Ccvv6555 หลายเดือนก่อน

    వాళ్ల personal విషయాలు అవసరమా 😮

  • @Ccvv6555
    @Ccvv6555 หลายเดือนก่อน

    వాళ్ల personal విషయాలు అవసరమా 😮