||Yehova ||mahima |by bro. surya| యెహోవ మహిమా నీ మీద | బ్రదర్ సూర్య| షెకీనా పెంతెకోస్తు మహోత్సవాలు .

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 10 พ.ย. 2024

ความคิดเห็น • 6

  • @sugandhkucharlapati1073
    @sugandhkucharlapati1073 ปีที่แล้ว +4

    యెహోవా మహిమ నీ మీద ఉదయించెను
    తేజరిల్లుము నీకు వెలుగు వచ్చును (2)
    ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది
    అది నీ తలకు పైగా ప్రకాశించుచున్నది (2)
    లెమ్ము నీవు తేజరిల్లుము
    ప్రభువు కొరకు ప్రకాశించుము (2)
    చూడుము భూమి మీద చీకటి కమ్ముచున్నది
    జీవ వాక్యము చేబూని జ్యోతివలే లెమ్ము (2)
    జనములు నీ వెలుగునకు పరుగిడి వచ్చెదరు
    రాజులు నీ ఉదయకాంతికి త్వరపడి వచ్చెదరు (2) ||లెమ్ము||
    ఒంటరియైన వాడు వేయి మంది అగును
    ఎన్నిక లేని వాడు బలమైనట్టి జనమగును (2)
    ప్రభువే నీకు నిత్యమైన వెలుగుగా ఉండును
    నీ దుఃఖదినములు సమాప్తమగునని ప్రభువు సెలవిచ్చెను (2) ||లెమ్ము||

  • @pastormosesbommothubommoth258
    @pastormosesbommothubommoth258 ปีที่แล้ว

    Wonderful singing brother 👍👍

  • @g.kyosalya3956
    @g.kyosalya3956 ปีที่แล้ว

    God blessyou annayya .

  • @tenallimariyammma7129
    @tenallimariyammma7129 ปีที่แล้ว

    God bless you brother

  • @suvarnaraju9940
    @suvarnaraju9940 ปีที่แล้ว +1

    Music fast ayyndi bro

  • @Sanjeeva98
    @Sanjeeva98 ปีที่แล้ว +3

    హెయిర్ స్టైల్ బాగుంది కానీ దేవునికి మహిమ ఉంద bro ఆలోచించు