జై భీమ్ మహేందర్ బ్రదర్ చాలా చక్కగా పాడారు ఈ మెసేజ్ చాలా చాలా అందరికీ అవసరం ఈ పాట విన్న వాళ్లు కూడా మరి సమాజంలో ఎలా నడుచుకోవాలో అని తెలుసుకోవడానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది నీతి నిజాయితీ లేని వాళ్ళు ఈ పాట విని మారవచ్చు కూడా ఈ పాట అందరికీ షేర్ చేయాలి మళ్లీ చెబుతున్నా ఈ పాట సమాజానికి చాలా అవసరం సంగీతం వాయించిన వాళ్లకుపాట రాసిన వాళ్లకు గాడ్ బ్లెస్ యు తమ్ముడు మహేందర్ ఇంకా ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను నీవు ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తావు ఏమీ భయపడకుండా ముందుకు వెళ్ళుధైర్యముగా సమస్యలు అందరికీ ఉండేవి సమస్యలను చూడకు దేవుడు నీకు తోడు ఉన్నాడు ఓకే మహేందర్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు❤
రోజుకి ఒక ఒక 20 సార్లు అయిన వింటున్నాను మహేందర్ అన్న మీ ఈ పాట ... నేటి సమాజంలో నిజమైన మోసం చేసే వారి గురుంచి అద్భుతంగా చెప్పారు పాట రూపంలో మహేందర్ అన్న
జై భీమ్ అని చెబుతున్న పాట మహేందర్ అన్న నోట చాలా బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ సాంబారి నవీన్ అన్న మ్యూజిక్ వర్ణించలేము అంతగా ఉంది రచన చాలా బాగుంది నాలుగు కాలాలు బతికే పాట చాలా బాగుంది అన్న
సూపర్ గా పాడారు తమ్ముడు మీరు ఇలాంటి పాటలతో మరెన్నో పాటలు పాడి యువతను మేల్కొల్పాలి . అదేవిధంగా నీవు పాడే ప్రతి పాట సమ సమాజానికి వెనుకబడిన తరగతులకు ఆదర్శంగా ఉండాలని కోరుతూ . నరేష్. హోన్నజిపేట్ all the very best 👍🏻✊🏻✊🏻 💐
Congratulations Mahi రాబోయే రోజులలో ఇంకా మంచి మంచి పాటలు చేసి సమాజంలో పాట యొక్క పాత్రను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాటని ప్రాణంగా పెట్టుకుని ముందుకు వెళుతున్న మా మిత్రుడు మహేంద్రకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటున్నాను
సూపర్ లిరిక్స్, మదిని గెలిపించే పాట, మాటల పల్లకి వై వెలిగే గొప్ప మాట , నీ పలుకు కు లేదు అలసట నీవు వెలిగే గొప్ప చెలిమే ఊట సోదరా అలుపెరుగని ఉద్యమ బాట వెనుదిరగకు ఏ పూట!
సమాజంలో ప్రస్తుత పరిస్థితులు మనుషులు యొక్క నడవడిక పసిగట్టి ముందుకు సాగాలంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి ఆయన స్ఫూర్తి,జ్ఞానం వర్ధిల్లాలి అనే నిదానం ఎంత అవసరమో పాట రూపంలో చెప్పినందుకు ధన్యవాదాలు. బడుగు బలహీన వర్గాల ప్రజల చైతన్యానికి ఈ పాట ఎంతగానో తోడ్పడుతుందని భావిస్తున్నాను.
సమాజంలో జరుగుతున్న విషయాలను చాలా చక్కగా అమర్చాడు తన అక్షరాలతో రచయిత.... నవీన్ అన్న మ్యూజిక్ అద్భుతం...నీ గొంతుకతో పాటకు న్యాయం చేసావు....మహి మిత్రమా... జై భీమ్ లతో 💙💙💙💙✊🏻✊🏻✊🏻✊🏻💪🏻💪🏻
నువ్వు నా మిత్రుడివి అయినందుకు నేను చాలా గర్విస్తున్నారా మహి 🤝🤝🤝🤝నీకు ఆ భగవంతుడు ఎల్లపుడు ఆయురారోగ్యాలనిస్తూ ఇలాంటి మరిన్ని పాటలను సమాజానికి చేరవేస్తూ సమాజం పట్లా నీయొక్క భాద్యతను నిర్వర్థించగలవు. ✊✊🤝🤝🤝
సమాజాన్ని ప్రభావితం చేసే పాటలు మరెన్నో పాడాలి మిత్రమా
జై భీం
సూపర్ సాంగ్
థాంక్యూ తప్పకుండా
Awesome మహేందర్
Have a good future
థాంక్యూ అన్నగారు
Excellent Lirics, Voice & Music 🎶 🎵 ❤ Mahender all the best
థాంక్యూ అన్నయ్య థాంక్యూ సో మచ్
జై భీం అన్న గారు 👌👌 Song 👌👌
థాంక్యూ జై భీమ్
Extraordinary Meaning full lyrics, magic voice and heartful music...👌🙏🙏🙏🙏🙏🙏
థాంక్యూ థాంక్యూ
జన చైతన్యం . రచన సంగీతం కి ప్రాణం పోసిన మహేందర్ అన్న కి జై భీంలు. ✊🏼
థాంక్యూ ఎర్ర సూర్య..
Exellent song bro Mahender .. Jai bhim ✊
TQ
Jai bheem
జై భీమ్
జై భీమ్ మహేందర్ బ్రదర్ చాలా చక్కగా పాడారు ఈ మెసేజ్ చాలా చాలా అందరికీ అవసరం ఈ పాట విన్న వాళ్లు కూడా మరి సమాజంలో ఎలా నడుచుకోవాలో అని తెలుసుకోవడానికి కూడా చాలా చాలా ఉపయోగపడుతుంది నీతి నిజాయితీ లేని వాళ్ళు ఈ పాట విని మారవచ్చు కూడా ఈ పాట అందరికీ షేర్ చేయాలి మళ్లీ చెబుతున్నా ఈ పాట సమాజానికి చాలా అవసరం సంగీతం వాయించిన వాళ్లకుపాట రాసిన వాళ్లకు గాడ్ బ్లెస్ యు తమ్ముడు మహేందర్ ఇంకా ఇలాంటి పాటలు ఇంకా ఎన్నో పాడాలని కోరుకుంటున్నాను నీవు ఇంకా ఉన్నతమైన స్థాయిలోకి వెళ్తావు ఏమీ భయపడకుండా ముందుకు వెళ్ళుధైర్యముగా సమస్యలు అందరికీ ఉండేవి సమస్యలను చూడకు దేవుడు నీకు తోడు ఉన్నాడు ఓకే మహేందర్ బ్రదర్ గాడ్ బ్లెస్స్ యు❤
థాంక్యూ థాంక్యూ అన్నగారు
ఏం రాసినవే తిరుపతన్న నీతో వ్యక్తిగతంగా పరిచయం ఉన్నందుకు గర్వపడుతున్నా Extraordinary Lyrics Anna ❤❤❤ ఒక్కొక్క మాట తూటాలై పేలింది
నిజమే,, థాంక్యూ అన్నకు మీకు కూడా
Jai bheem 🎉🎉🎉🎉🎉
జై భీమ్
Excellent brother
థాంక్యూ బ్రదర్
Very good song
థాంక్యూ థాంక్యూ
రోజుకి ఒక ఒక 20 సార్లు అయిన వింటున్నాను మహేందర్ అన్న మీ ఈ పాట ... నేటి సమాజంలో నిజమైన మోసం చేసే వారి గురుంచి అద్భుతంగా చెప్పారు పాట రూపంలో మహేందర్ అన్న
థాంక్యూ,,❤❤ థాంక్యూ
Nice message
Tq థాంక్యూ
Nice👏👏👏👏 anna
Tq
జైభీమ్ 👌👌KMR
థాంక్యూ థాంక్యూ❤❤
జై భీమ్ అని చెబుతున్న పాట మహేందర్ అన్న నోట చాలా బాగుంది మ్యూజిక్ డైరెక్టర్ సాంబారి నవీన్ అన్న మ్యూజిక్ వర్ణించలేము అంతగా ఉంది రచన చాలా బాగుంది నాలుగు కాలాలు బతికే పాట
చాలా బాగుంది అన్న
థాంక్యూ థాంక్యూ
We want more songs in your voice Mahender brother ✊
Definitely, thank you
Nice frnd
థాంక్యూ
Mahendra Anna super song chakatti message pata Rupamlo oka manchi message echavvu . Anna Jai bheem . Jai mulnivasi ❤
థాంక్యూ థాంక్యూ
సూపర్ గా పాడారు తమ్ముడు మీరు ఇలాంటి పాటలతో మరెన్నో పాటలు పాడి యువతను మేల్కొల్పాలి . అదేవిధంగా నీవు పాడే ప్రతి పాట సమ సమాజానికి వెనుకబడిన తరగతులకు ఆదర్శంగా ఉండాలని కోరుతూ . నరేష్. హోన్నజిపేట్ all the very best 👍🏻✊🏻✊🏻 💐
థాంక్యూ బ్రదర్, థాంక్యూ
చాలా బాగుంది అన్న సాంగ్..
జై భీమ్
జై జై భీమ్ ✊✊💐💐❤❤
థాంక్యూ అన్నా జై భీమ్
జై భీమ్ జ్ఞానం వర్ధిల్లాలి.. సోదరా
Yes జై భీమ్ సోదరా..
Chala chakkaga padutunnaru,samajaniki manchi sandheshamichi mi vantu seva chestunnaru thank you tammudu🎉
థాంక్యూ❤ అన్నగారు
Jai Bheem Anna..❤
Super song (Good message)
Tq tq
🙏👌👍
థాంక్యూ
Super సాంగ్ Tammudu 👌👌👍🏼👍🏼
థాంక్యూ
జై భీమ్ ప్రజా సేన రాష్ట్ర అధ్యక్షునిగా మీకు మా సంపూర్ణమైన మద్దతు ప్రకటిస్తున్నాము సోదరా మీలాంటి ఆలోచన విధానం ఇప్పుడున్న సమాజానికి అవసరం జై భీమ్
థాంక్యూ థాంక్యూ అన్నగారు... మీ నెంబర్ సెండ్ చెయ్యండి అన్నగారు..
సూపర్ మహి అన్న నీ మాట నీ పాట సూపర్ ఇలాంటి పాటలు మరెన్నో రాసి పాడాలని కోరుకుంటూ నీ మిత్రుడు
థాంక్యూ తప్పకుండా
Super super lyrics Annaya
👌👌👌👌🙏
జై భీమ్ ✊✊
థాంక్యూ థాంక్యూ
Super super అన్న జై భీం జై ఇన్సాన్...
Tq జై భీమ్ జై ఇన్సాన్
ఈ పాట చాలా బావుంది అన్నా...
ఈ పాట పెద్ద విజయం సాధించడంలో నేను కూడా ఉంటా....
మార్పు వస్తుందని నమ్ముతున్నా...
థాంక్యూ థాంక్యూ అన్నా
జై భీమ్ అన్న సూపర్ సాంగ్ 👍👍👍👍
థాంక్యూ థాంక్యూ
Jai bhemm my dear మహేందర్ బ్రదర్ మీరు ellane ఇంకా చాలా సాంగ్స్ రాయలే
తప్పకుండా బ్రదర్, ఇ పాట అమ్మపాట, తిరుపతన్నా రాసాడు
🙏🙏
థాంక్యూ❤❤
Congratulations Mahi
రాబోయే రోజులలో ఇంకా మంచి మంచి పాటలు చేసి సమాజంలో పాట యొక్క పాత్రను ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పాటని ప్రాణంగా పెట్టుకుని ముందుకు వెళుతున్న మా మిత్రుడు మహేంద్రకు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు రావాలని కోరుకుంటున్నాను
Tq tq అన్నయ్య
Jai beem Jai Jai beem Anna ✊️✊️✊️✊️✊️🙏🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️
Tq tq annaa
జై భీమ్ అన్న సూపర్ పాట
తండ్రి అంబేడ్కరా నీ ఆశయాలు నెరవేరుస్తాను
థాంక్యూ ❤ సోదరా
Jai Bheem
జై భీమ్
సూపర్ లిరిక్స్,
మదిని గెలిపించే పాట,
మాటల పల్లకి వై వెలిగే గొప్ప మాట ,
నీ పలుకు కు లేదు అలసట
నీవు వెలిగే గొప్ప చెలిమే ఊట
సోదరా అలుపెరుగని ఉద్యమ బాట
వెనుదిరగకు ఏ పూట!
థాంక్యూ థాంక్యూ.. గొప్పగా చెప్పారు
Nice song mama
Nice
సమాజంలో ప్రస్తుత పరిస్థితులు మనుషులు యొక్క నడవడిక పసిగట్టి ముందుకు సాగాలంటే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి ఇచ్చినటువంటి ఆయన స్ఫూర్తి,జ్ఞానం వర్ధిల్లాలి అనే నిదానం ఎంత అవసరమో పాట రూపంలో చెప్పినందుకు ధన్యవాదాలు.
బడుగు బలహీన వర్గాల ప్రజల చైతన్యానికి ఈ పాట ఎంతగానో తోడ్పడుతుందని భావిస్తున్నాను.
థాంక్యూ. థాంక్యూ
అద్భుతమైన సందేశాత్మక గీతాన్ని ఆలపించారు జై భీమ్ సూపర్ సింగర్ మహేందర్ నువ్వు పాడే ఒక్కొక్క పాట నీ ఎదుగుదలకు మెట్టు,
ఎందరికో ఉపయోగపడతాయి ఒట్టు.
థాంక్యూ మిత్రమా
సమాజంలో జరుగుతున్న విషయాలను చాలా చక్కగా అమర్చాడు తన అక్షరాలతో రచయిత.... నవీన్ అన్న మ్యూజిక్ అద్భుతం...నీ గొంతుకతో పాటకు న్యాయం చేసావు....మహి మిత్రమా... జై భీమ్ లతో 💙💙💙💙✊🏻✊🏻✊🏻✊🏻💪🏻💪🏻
థాంక్యూ.. మిత్రమా
నువ్వు నా మిత్రుడివి అయినందుకు నేను చాలా గర్విస్తున్నారా మహి 🤝🤝🤝🤝నీకు ఆ భగవంతుడు ఎల్లపుడు ఆయురారోగ్యాలనిస్తూ ఇలాంటి మరిన్ని పాటలను సమాజానికి చేరవేస్తూ సమాజం పట్లా నీయొక్క భాద్యతను నిర్వర్థించగలవు. ✊✊🤝🤝🤝
థాంక్యూ థాంక్యూ తప్పకుండా
జై భీమ్ కు ఈ పాటకు సంబంధం లేదు బ్రదర్
అవును నిజమే,, సంబంధం ఉంది అని మేము కూడా చేయపలేదు అన్నా... మరోసారి పాటను మంచిగా వినండి.
Super song brother Jaibheem
థాంక్యూ బ్రదర్ జై భీమ్
Bagundi brother 100% వాస్తవం
Tq tq
Super ga undi thammudu song... good job
థాంక్యూ అన్నా
జై భీమ్ సోదరా
థాంక్యూ
అన్నగారు song చాలా బాగుంది ❤
థాంక్యూ అన్నయ్య
అన్నా చాల బాగా వునాది పాట కానిసం నేను 50 సార్లు వినను నాకు నచ్చింది
థాంక్యూ❤❤
Very good song to motivate Ambedkarites. Congratulations Mahender go a head🎉
థాంక్యూ sir
Jai Bheem..
జై భీమ్
Jai bheem.. సోదరా...✊🤝
Jai bheem
మహి సూపర్ పాడావు
ఇలాంటి పాటాలు ఇంకా పాడాలి
నువ్వు ఎంతో ఎదగాలి.అని ఆ దేవుణ్ణి.కోరుతున్న
థాంక్యూ థాంక్యూ
Superb Anna 🫡💫
Tq
Super mama
Tq మామా
అన్న సూపర్ పాట ప్రతి రోజు ఒక్కసారైనా వింటున్న ❤
థాంక్యూ థాంక్యూ
Jai bheem sodhara...mii yokka pata samajani oka chinna kavvippu vantidi...miloo unna nuuthana usthahaam munduku sagalani korukuntunna..best of luck
థాంక్యూ థాంక్యూ అన్నా
Super song mahender 👌 illanti songs malli padalii anni korukuntunnanu JAY BHIM🙏
జై భీమ్
Super song anna Jai bheem
Tq జై భీమ్
సమాజానికి ఇలాంటి పాటలతో సందేశం ఇస్తూ.... ముందుకు వెళ్తున్న మీకు ధన్యవాదాలు...జై భీమ్
థాంక్యూ థాంక్యూ, తప్పకుండా
Super అన్న.. రచన... అద్భుతం
థాంక్యూ తిరుపతి అన్నా రాసాడు బాగా
అద్భుతంగా ఉంది అన్న పాట నీ నోట ❤
Tq తమ్ముడు
Chaala baaga paddavu Anna Jai bheem
Wife of sudhakar కామారెడ్డి
థాంక్యూ,, థాంక్యూ
Super
థాంక్యూ
సూపర్ అన్నగారు చాలా చక్కగా పాడారు. ప్రస్తుతం సమాజములో ఇలాగే ఉంది. జై భీమ్✊🔥👑💐
థాంక్యూ థాంక్యూ
జై భీమ్ మహేందర్ చాలా సూపర్ గా ఉంది నీ పాటతో చాలా మందిలో చైతన్యం వస్తుందని అనుకుంటున్నాను .. జై భీమ్ 🤝🏼👍✊
థాంక్యూ
పాట చాలా అద్భతంగా వుంది అన్న
థాంక్యూ థాంక్యూ
Very good lyrics and nice singing by Mahi 🎉🎉🎉 @ Asta Gangadhar
థాంక్యూ అన్నయ్య
Anna super super
థాంక్యూ
Nce song bro all the best mahi
థాంక్యూ థాంక్యూ
సూపర్ అన్న 👌👌
Tq
Jai beem brother supper
థాంక్యూ
🎉 super Anna
థాంక్యూ అన్నా
👌👌👌👌👌🇮🇳🇮🇳🇮🇳✊✊✊
థాంక్యూ
👌
థాంక్యూ
Anna garu. Jai bheem super song brother in law Sudhakar kamareddy
Tq
Nice song 👍 keep going mahender all the best
Tq tq
చాలా బాగుంది
Tq
Tq
Superb anna❤👏👏
థాంక్యూ
👌 𝐀𝐧𝐧𝐚
హుమ్మ్
Super
Thanks
Jai bheem anna
జైభీమ్
Supar anna
Tq
Super bro
TQ
TQ tq
Super Anna
Tq tq
Jai భిం
Tq కాకా
Mama super song
TQ మామా
Jai bheem
జై భీమ్
Avnu 🙏🙏anna... Dhongalaku eppudina buddhi ravali... ☹️😎
Yes ...నిజమే tq
Elanti manchi songs enkenno rayalanna nv
థాంక్యూ అన్నా తప్పకుండా
Bagunnadi anna nee maata la paata kudaa
Tq అన్నా
థాంక్యూ
Mahi anna jai bheem anna song super God bless you anna 🫂
TQ
Jai bheem
జై భీమ్ థాంక్యూ
Jai Bheem
జై భీమ్