Alikidaithe Chalu - Pleasant Bhavageetham | Soujanya Madabhushi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ก.ย. 2024
  • అలికిడైతే చాలు ఆశ తో నా మనసు - ఈ అద్భుతమైన లలిత సంగీతపు ప్రేమ గీతం, మీ మనసులను ఓలలాడిస్తుంది. శ్రీ దేవులపల్లి కృష్ణ శాస్త్రి గారు వ్రాసిన అద్భుతమైన గీతాలలో ఇది ఒకటి. శ్రీ తిరుపతి రామానుజ సూరి గారి ఆహ్లాదభరితమైన స్వరకల్పన లో, శ్రీ ఎన్ సి మూర్తి గారి అద్భుతమైన వాయిద్య కూర్పు లో, శ్రీమతి సౌజన్య మాడభూషి గారి మృదువైన గళం లో ఈ భావగీతం వెల్లివిరిసింది. విని ఆనందించండి!
    Alikidaithe Chalu is a pleasant light music romantic song penned subtly by Sri Devulapalli Krishna Sastry Garu, composed impeccably by Sri Tirupati Ramanuja Suri Garu and finely orchestrated by Sri N C Murthy Garu. This song was sung by Smt. Soujanya Madabhushi at her very best!
    Please like and share the video and subscribe to our channel for more and do let us know about your nostalgic love stories in the comments below!
    Produced by: Mahageeta Music Company
    Serving society through soulful music, since 1994!
    Website: www.mahageetamu...
    Facebook: / mahageetamusic
    Happy Listening!
    All Rights Reserved.

ความคิดเห็น • 38