కిషోర్ సర్ నమస్తే, డాక్టర్ గారి కంపోస్టింగ్ తయారు చేసే వివిధ పద్ధతులు మీరు ఓపికగా ఎక్సప్లయిన్ చేశారు. డాక్టర్ గారికి, మీకు నా హృదయ పూర్వక ధన్యవాదములు. ఇంకా బాగా అర్ధం చేసుకోవాల్సి ఉంది. Tq. Sir
Soo thank you for your clear vedio about composting in different methods n how to make compost bins n how to make composting n shows in different stages of ckmpisting by Ramakrishna sir So thank you dr garu 🙏
Chala easy ga compost chesaru.. great sir.. Nenukuda 2 nd method lo compost chesukuntanu.. Tomorrow Sunday holiday so repe ready chesthanu sir .. Thank you very much sir... Super video sir...👏👏👏👏👏🙏🙏🙏🙏
గురువుగారికి చాలా చాలా ధన్యవాదములు, వర్మి కంపోస్ట్ అండ్ వర్మీ వాష్ రెండింటి గురించి కూడా చాలా క్లుప్తంగా తెలిపినందుకు డాక్టర్ దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదములు 🙏
Kishore garu chala e video share chesaruTq. Dr Ramakrishna Garu chala Baga explain chesaru TQ very much for sharing this informative video Sir, Madam n Kishore garu 👌💐👍🥕🍆🍎🥭☘️🌱🌶️
Hi andi namaste 🙏 doctor gari ki many many thanks sir oka siantist ga kotha ga research chesinattunnadhi maku three new method schupincharu doctor gari ki many thanks sir namaste
Hello docter sir very nicely explained different types of composting even i was doing kitchen compost in kambha i was successful for a certain extent but I failed during heavy rains,do u have any solution for a small terrace how to manage during rains tq
సార్ నమస్తే చాలా మంచి గొప్ప సులభ శైలి లో వివరించారు ధన్యవాదములు ఇరువర్గ విషయజ్ఞానులకు 1)ద్రవం సేకరణ కు డ్రం లోనే అడుగున గులకరాళ్ళు పరచిలీచ్ ద్రవం ,దమ్ము కు ట్యాప్ బిగించుకోంటే క్రింద పాత్ర లేక కలక్ట్ సులభం గదా🎉 2) బాగాసి😮 సి ఫెర్మెంట్ కోసం అమెజాన్ కొనక WDC,డ్రావజీవామృత్,గోకృపాస్మృత్,+ అటవీ చైతన్య,Rk ద్రవం బెల్కడో న చల్లు ట ఖర్చు లేదుగడ త్వరగా తయారు గూడ 3),నిల్వ కాలం తెలుపమన వి
1) గులకరాళ్లు వెయ్య వచ్చు గానీ ... వాటి మధ్యలో ఆహార వ్యర్ధాలు వెళ్లి లీచెట్ బయటకు వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది ... అలాగే, ఇది వాడకం మధ్యలో శుభ్రం చేసుకోవడం కూడా కష్టం అవుతుంది 2) గాలి తగలకుండా ఫెర్మెంటేషన్ (bokashi fermentation) కి ప్రత్యేకమైన సూక్ష్మజీవులు అవసరం అవుతాయి ... ఇవి ఈస్ట్, phtosynthetic బాక్టీరియా, లాక్టోబాసిల్లస్ అవసరం అవుతాయి ... నాకు తెలిసి మీరు చెప్పిన ద్రవాలతో ఇది సాధ్యం కాదు 3) బోకాశి పొడి దాదాపుగా 2-3 సంవత్సరాలు నిలువ ఉంటుంది. కానీ మనకు అంత కాలం నిలువ ఉంచే అవసరం ఉండదు
Super vedio very useful vedio oka Chinna dought kishor garu kitchen waste lo onion peals veyyocha konthamandi onion peals saparate ga compost chesukomani chepthunnaaru konni vedios lo chusaanu
Great work by Dr Rama Krishna గారు.. 👌🎉🙏 somehow I a. Bit apprehensive about anaerobic bacteria.. might be smelling.. in aerobic bins .. you have used central pipe for aeration I guess.. can you share details please..🙏🤔
Anaerobic bacteria cause smell when organic matter is decomposed anaerobically ... the method we have shown (Bokashi) is not anaerobic decomposition but is fermentation. Yes, the central pipe in the aerobic compost bin we have designed is for aeration.. it is a PVC pipe with holes all round for aeration.
నమస్తే సర్ 🙏 వీడియో చూసాక కంపోస్టును ఇంటివద్దనే చేసుకోవానిపిస్తుంది. ఇన్నిరోజులు కిచెన్ వేస్ట్ ను వృధాచేసామనే ఫీలింగ్ కలిగింది. డాక్టర్ గారి దంపతులకు మరియు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
TQ doctor garu and madam TQ kishor brather అలాగే చిన్న డౌట్ bokashi compost తయారు అయిన తరువాత ఎంత sayel ఎంత compost కలిపి మొక్కలు పెట్టుకోవచ్చు తెలుపగలరు please
Namaste kishore sir.... గార్డెన్ పెంచుకొనే ప్రతి ఒక్కళ్ళకి అవసర మైన అంశము. నాకొక చిన్న డౌట్, కిచెన్ waste తో పాటు ఏమన్నా కలపాలా లేక ఎండు ఆకులు ఒక్కటే చాలా?
నమస్తే సార్ కంపోస్టు సులువుగా చేసే విధానం చెప్పారు థాంక్యూ సార్🙏
Most welcome mam pls watch my next part 2 with will solve all your doubts
కిషోర్ సర్ నమస్తే, డాక్టర్ గారి కంపోస్టింగ్
తయారు చేసే వివిధ పద్ధతులు మీరు
ఓపికగా ఎక్సప్లయిన్ చేశారు. డాక్టర్ గారికి, మీకు నా హృదయ పూర్వక
ధన్యవాదములు. ఇంకా బాగా అర్ధం
చేసుకోవాల్సి ఉంది. Tq. Sir
Thank you… u hv any doubt pls ask me…. Pls share with your friends and garden lovers
చాలా మంచి వీడియో జీ. మాకు అందించినందుకు...మీకు డాక్టర్స్ కి ❤ ధన్యవాదములు జీ 🙏🙏🙏
Than you very much mam… pls share with your friends and all garden lovers
Well explained..the most I like is, practical demo of soil mix of bc soil and Sandy soil .. 🎉❤
Thanks for appreciating the practical demo of mixing BC soil with sandy soil!
Pls share with your friends
నమస్తే కిషోర్ సార్..అందరికీ సులువుగా,ఇంటిలోనే తయారు చేసే విధానం గురించి బాగా చెప్పారు సార్ ❤❤❤
Thank you Sai…. Pls share this video in garden groups
Soo thank you for your clear vedio about composting in different methods n how to make compost bins n how to make composting n shows in different stages of ckmpisting by Ramakrishna sir
So thank you dr garu 🙏
Most welcome… pls share with your friends and all the garden lovers
ఈజీగా కంపోస్టు త యారు చేసుకునే విధంగా వివరించారు.డాక్టర్ గారి కి కిషోర్ గారి కి ధన్యవాదములు
Glad you found the video helpful! Keep sharing your composting experiences with others!
Chala easy ga compost chesaru.. great sir..
Nenukuda 2 nd method lo compost chesukuntanu..
Tomorrow Sunday holiday so repe ready chesthanu sir ..
Thank you very much sir...
Super video sir...👏👏👏👏👏🙏🙏🙏🙏
Glad you found the video helpful! Pls share with your friends and other garden lovers..
కృతజ్ఞతలు మాకు ఇంత మాంచి విలువైన సమాచారాన్ని అందించినందుకు ధన్యవాదాలు అదేవిందాంగా మీ యొక వీడియో చూసి నేను కూడా ఎంతో జ్ఞానాన్ని పొందుకూనాను సర్
Thank you video found useful…. Pls share with your friends and with all garden lovers 🙏🏻
Thank you for valuable information kishore sir and dr garu
Thank you so much… pls share with all your friends and garden lovers 🙏🏻
గురువుగారికి చాలా చాలా ధన్యవాదములు,
వర్మి కంపోస్ట్ అండ్ వర్మీ వాష్ రెండింటి గురించి కూడా చాలా క్లుప్తంగా తెలిపినందుకు డాక్టర్ దంపతులకు కూడా హృదయపూర్వక ధన్యవాదములు 🙏
Thank you very much….. pls share with all garden lovers
నమస్తే సార్.. కంపోస్ట్ సులువుగా చేసే విధానం చాలా బాగా చెప్పారు 🙏
Thank you pls share with all garden lovers
డాక్టర్ గారికి ధన్యవాదాలు.
కిషోర్ సార్ చాలా చాలా ఉపయోగకరమైన సమాచారం ఇచ్చారు.కిషోర్ సార్ మీకు ధన్యవాదాలు.
కిషోర్
Thank you… pls share with your friends and all garden lovers
Very informative, been composting since many years, but here I learnt many new things. 😊
I'm glad you enjoyed the video! Keep sharing your composting experiences with others!
Chala chakkaga chepparu sir thank you
Thank you very much… pls share with your friends and all garden lovers
I learnt the difference between fermentation and composting. Thank you.
You are most welcome, please share with all your gardening friends!
Excellent job dr family, and youtuber for home gardeners
Happy to help all home gardeners… thank you keep watching
Thank you sir chaala chakkaga vivarinchi cheppina Dr. gari ki meku🙏🙏🙏
Glad you found the video helpful! Keep sharing your composting experiences with others!
Namaste sir, very useful information thank you very much sir
So nice of you…. Pls share with your friends
మంచి క్లాస్ ఐడియాలు చాలా చేయాలంటే ఇలాగే చేయాలి థాంక్యూ థాంక్యూ
Thank you very much…. Keep watching
Chala easy ga andaru chesukonela undi sir
Thank you… pls share with your friends
@@kishoreduvvi sure sir
Tq... Kishore garu.. good information...and Tq to doctor 's couple...
Thank you so much… please share with all your friends and garden lovers 🙏🏻
Chaala baga explain chesaru sir. Very informative
Thank you very much… pls share with all garden lovers 🙏🏻
Kishore garu chala e video share chesaruTq. Dr Ramakrishna Garu chala Baga explain chesaru TQ very much for sharing this informative video Sir, Madam n Kishore garu 👌💐👍🥕🍆🍎🥭☘️🌱🌶️
Thank you very much…. Pls share with your friends and all the garden lovers
Nice,easy,comfortable method of doing compost sir
Glad you liked it, share it with other gardening enthusiasts!
Hi andi namaste 🙏 doctor gari ki many many thanks sir oka siantist ga kotha ga research chesinattunnadhi maku three new method schupincharu doctor gari ki many thanks sir namaste
Thank you very much… pls share with your friends and all the garden lovers
Useful information thank you sir.
Thank you… pls share with all garden lovers 🙏🏻
Such an informative video sir.. thanks to both of you for educating us
You are most welcome, please share with your gardening friends!
Useful వీడియో సర్
Thank you very much…. Pls share with your friends and all garden lovers
Nice compost method 👌👍🙏
Thank you, please share with your friends!
Super sir thank you sir
Glad you found the video helpful! Pls share with your friends and other garden lovers..
జై శ్రీ రామ్ నమస్తే గురూజీ చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు అండి
Glad you found the video helpful! Pls share with your friends and other garden lovers..
Tnq for the informative video Kishore sir
You are most welcome, pls share with all gardening lovers 🙏🏻
సూపర్ ❤️
Thank you pls share with your friends
Hello docter sir very nicely explained different types of composting even i was doing kitchen compost in kambha i was successful for a certain extent but I failed during heavy rains,do u have any solution for a small terrace how to manage during rains tq
The composting unit should be placed in a shade ... it should not be exposed to direct sunlight and rains.
Pls put your composting unit inside the balcony or cover it when it’s raining
సార్ నమస్తే చాలా మంచి గొప్ప సులభ శైలి లో వివరించారు ధన్యవాదములు ఇరువర్గ విషయజ్ఞానులకు
1)ద్రవం సేకరణ కు డ్రం లోనే అడుగున గులకరాళ్ళు పరచిలీచ్ ద్రవం ,దమ్ము కు ట్యాప్ బిగించుకోంటే క్రింద పాత్ర లేక కలక్ట్ సులభం గదా🎉
2) బాగాసి😮 సి ఫెర్మెంట్ కోసం అమెజాన్ కొనక WDC,డ్రావజీవామృత్,గోకృపాస్మృత్,+ అటవీ చైతన్య,Rk ద్రవం బెల్కడో న చల్లు ట ఖర్చు లేదుగడ త్వరగా తయారు గూడ
3),నిల్వ కాలం తెలుపమన వి
1) గులకరాళ్లు వెయ్య వచ్చు గానీ ... వాటి మధ్యలో ఆహార వ్యర్ధాలు వెళ్లి లీచెట్ బయటకు వెళ్లకుండా ఉండే అవకాశం ఉంది ... అలాగే, ఇది వాడకం మధ్యలో శుభ్రం చేసుకోవడం కూడా కష్టం అవుతుంది
2) గాలి తగలకుండా ఫెర్మెంటేషన్ (bokashi fermentation) కి ప్రత్యేకమైన సూక్ష్మజీవులు అవసరం అవుతాయి ... ఇవి ఈస్ట్, phtosynthetic బాక్టీరియా, లాక్టోబాసిల్లస్ అవసరం అవుతాయి ... నాకు తెలిసి మీరు చెప్పిన ద్రవాలతో ఇది సాధ్యం కాదు
3) బోకాశి పొడి దాదాపుగా 2-3 సంవత్సరాలు నిలువ ఉంటుంది. కానీ మనకు అంత కాలం నిలువ ఉంచే అవసరం ఉండదు
Thank you for watching… pls share with all your friends
Chala useful information sir
Thank you very much… pls share with all garden lovers 🙏🏻
Super vedio very useful vedio oka Chinna dought kishor garu kitchen waste lo onion peals veyyocha konthamandi onion peals saparate ga compost chesukomani chepthunnaaru konni vedios lo chusaanu
Onion peels veyyavachu andee ...
Yes you can use Onion peels
@@kramakrishna6060 thankyou for your reply meeru chala Baga chesthunnaru explain kooda chala bagachesaaru memu kooda apartment lo untunnam naaku alacheyyalani undi kani director okka sari chusthey bavuntudanipinchindi naku inka yedo dought koncham
@@kishoreduvvi thankyou sir
Sooper Dr.jee🙏
Glad you found the video helpful! Pls share with your friends and other garden lovers..
Thanking you sir
Most welcome…. Pls share with your friends and garden lovers
Great work by Dr Rama Krishna గారు.. 👌🎉🙏 somehow I a. Bit apprehensive about anaerobic bacteria.. might be smelling.. in aerobic bins .. you have used central pipe for aeration I guess.. can you share details please..🙏🤔
Anaerobic bacteria cause smell when organic matter is decomposed anaerobically ... the method we have shown (Bokashi) is not anaerobic decomposition but is fermentation.
Yes, the central pipe in the aerobic compost bin we have designed is for aeration.. it is a PVC pipe with holes all round for aeration.
Useful information Tnq sir
Aerobic bins pipe atla pettali koncham clear ga cheppandi
Dr.sir ki special thanks
I think your doubt got cleared… if u hv any doubt pls ask me
నమస్తే సర్ 🙏
వీడియో చూసాక కంపోస్టును ఇంటివద్దనే చేసుకోవానిపిస్తుంది. ఇన్నిరోజులు కిచెన్ వేస్ట్ ను వృధాచేసామనే ఫీలింగ్ కలిగింది. డాక్టర్ గారి దంపతులకు మరియు మీకు హృదయపూర్వక ధన్యవాదాలు 🙏
Thank you very much… pls share with all your friends and garden lovers 🙏🏻
Namaste sir, chala baga explai chesaru. Mee place ekkadandi
Visakhapatnam ( AP)
Kishore garu, sir seeds germination ki seperate and simple tools use chestharu instead of seeding trays. Adi okasari detailed ga chupinchara.
Ok definitely I’ll try to show that technique when I meet sir next time…. Thank you
Sir can the fruit verity plants be grown in bonsai method to get regular fruits from the bonsai trees ... please clarify thank you
Yes, you can grow fruit variety plants in a bonsai method and get regular fruits.
TQ doctor garu and madam TQ kishor brather అలాగే చిన్న డౌట్ bokashi compost తయారు అయిన తరువాత ఎంత sayel ఎంత compost కలిపి మొక్కలు పెట్టుకోవచ్చు తెలుపగలరు please
Compost 30% in your soil mix
TQ brather
Nice sir
Thank you! Share with your friends!
Chaala chakkaga vivarincharu
Thank you… pls share with all your friends and garden lovers
Bokashi lo heat produce Avutunda Doctor ji .
అవ్వదండీ
@@kramakrishna6060 Thanks for your kind reply ji
Thank you 🙏🏻
China drams ala set chasaru drams enka kulpthamga chapandi
Definitely in my next video I’ll try… thank you 🙏🏻
Namaste kishore sir.... గార్డెన్ పెంచుకొనే ప్రతి ఒక్కళ్ళకి అవసర మైన అంశము. నాకొక చిన్న డౌట్, కిచెన్ waste తో పాటు ఏమన్నా కలపాలా లేక ఎండు ఆకులు ఒక్కటే చాలా?
You’re asking about which method in these three 3️⃣
Aerobic methods
2nd one
ఎండుటాకులు కలిపితే సరిపోతుంది అండీ
ఎండుటాకులు నలిపి (crush ) వేస్తే మంచిది
@@kramakrishna6060 thank you so much Dr Rama Krishna Garu.hats off to your passion.
Sir Doctor gari address pl
🙏🏻