Maa కుటుంబం ఈ వాలపూజ తరచూ చేస్తుంటాం గురువుగారు.అద్భుతమైన పూజ ఎందుకంటే మాకు స్వామి హనుమ దర్శనం అయింది గురువుగారు. అప్పటినుంచి ఇంక continue అయి పోతున్నాం గురువుగారు. జై శ్రీరామ్
Jai sree Ram, idi గురువుగారు ని అడిగితే సబబు గా వుంటుంది అని విన్నపం. నావరకు ఐతే మీరు మండల దీక్షగా చేస్తే అది ఎటిసుతకం లో చేయకూడదు. కానీ నిత్యపూజ కింద చేసుకోవచ్చు. గురువుగారి ని ఒకసారి అడగండి
మా ఇంట్లో నేను 11 ఏళ్ల అమ్మాయిగా ఉన్నపటినుండి ఈ తోక పూజ గురించి తెలుసు. మా అమ్మమ్మ, మా అమ్మ మా అక్కయ్యలు నేను అందరం చేసాము. తోక కి ఏ అడ్డం ఉండని అంటే గంట కూడా కట్టి ఉండని ఫోటో తెచ్చి తోక మొదలునుండి చివరకి చుక్కలు పెడుతూ 11 రోజులు 11 సార్లు హనుమాన్ చాలిసా చదువుతూ చేసేవాళ్ళం. రోజు కి ఒక చుక్క పెట్టేవాళ్ళం. పొంగలి నైవేద్య రోజూ చేసేవాళ్ళం. చివరి రోజు మహా నైవేద్యం, గారెలు అప్పాలు, పొంగలి నైవేద్యం పెట్టే వాళ్లం. పని అయ్యే పని ఐతే ఏ అడ్డంకి రాకుండా పూజ ఐపోయేది. లేకపోతే 11 రోజుల్లో ఎదో అడ్డంకి వచ్చేది. అప్పట్లో ఆ హిందీ హనుమాన్ చాలీసా చదవడం కష్టం గా ఉండేది. అలాగే ఒకే ఆసనం మీద కూర్చుని అంటే మధ్యలో లేవకుండా 108 సార్లు చాలీసా చదివేవాళ్ళం. అది ఇంకా కష్టమైన పూజ గా ఉండేది మాకు. తీవ్ర మైన కష్టములు కూడా తీరిపోయేవి.
మా అమ్మగారు 5 రోజుల క్రితం ఈ పూజ మెుదలు పెట్టారు. 5 వ రోజు 2 వానరాలు మా ఇంటికి వచ్చి పెరటి లో ఉన్న మామిడి పళ్ళు కోసుకుని తిని వెళ్ళాయు. చాలా సంతోషం గా ఉంది.
గురూ గారూ మీరు చెప్పినట్లే మా అమ్మ గారు 20 సంవత్సరాల క్రితం ఇ వ్రతాన్ని చేసి చాలా పెద్ద సమస్యనుంచి మా ఇంటిని కాపాడుకున్నారు . చాలా గొప్ప అనుభవం మాకు మా chinnapude అంజనీ సుత మా కుటుంబన్ని రక్షించారు.
శ్రీ గురుభ్యో నమః ... గురువుగారికి నమస్కారం దక్షిణామూర్తి స్త్రోత్రం అర్ధం వివరిస్తూ ఒక వీడియో చేయండి గురువుగారు. సరిఅయిన పద్ధతిలో ఎలా చదవాలో చెప్పగలరు
13 years back ఈ పూజ నేను చేశాను. 1 month లో నేను కోరుకున్నది జరిగింది అనుకొనిది మంచి కూడా జరిగింది ఈ పూజ నేను మళ్ళీ చేయాలి అనుకుంటున్నాను లాస్ట్ 3 month's నుండి నూకాలమ్మ పూజ లో ఉన్నాను అయిపోతే ఈ పూజ చేయాలి స్వామీ 🙏🙏🙏🙏🙏
🙏గురువుగారూ..మీరు చెప్పిన ఈ వాలగ్ర పూజ గురించి తెలుసుకోడానికి..మొన్న .. శ్రీవాణి channel లో పెట్టారేమో అని మొత్తం వెదికా..ఇప్పుడు తెలిసింది విధానం..ధన్యోస్మి 🙏..మా cousins ఇద్దరు చేశారు ఇలాగే వాలానికి బొట్లు పెట్టీ.. అప్పుడి నుండి తెలుసుకోవాలి అనుకుంటే..స్వామీ ఇప్పటికి చూపించాడు మీ రూపంలో పూజా విధి 🙏 చాలా సంతోషం,ధన్యవాదాలు గురువుగారూ..
ఈ పూజ మా అమ్మగారు నాతో చేయించారు, మా అమ్మగారు, వాళ్ళ స్నేహితులు, మంచి సంబంధం రావడం కోసం ఈ పూజ చేసారు అట, నేను మాత్రం నా డిప్రెషన్, ఓవర్ తింకిన్ సమస్యలు తగ్గించమని వేడుకుంటూ చేశాను, లాంగులాస్త్రం అంటే ఏంటో నాకు పూజ చేసినప్పుడు తెలియదు, కేవలం అష్టోత్తరం, హనుమాన్ చాలీసా చదివాను, అయిన కూడా ఆంజనేయ స్వామి నా మీద కరుణ చూపారు, మా అమ్మ గారు కోరుకున్న కోరిక నెరవేరింది, నాకు కొండంత ధైర్యం వచ్చింది, మీరు ఈ procedure చెప్పక మళ్ళీ ఇంకొక మండలం చెయ్యాలి అనిపిస్తుంది 😊
చాలా మంచి విషయాలు తెలియ జేస్తున్నారు గురువుగారు మీకు పాదాభి నమస్కారాలు గురువుగారు చాలా సంతోషంగా ఉంది అండి చిన్న సందహం అండి ఈ పూజ చేయటం ప్రారంభించాక ఏదైన కారణంతో ఊరు వెళ్లాల్సి వస్తే ఊరినుంచి వచ్చాక మళ్లీ కంటిన్యూ చెయ్యొచ్చా గురువుగారు తెలుపగలరు నిజంగా నేను చాలా కష్టాలలో వున్నాను వివరించ గలరు ఈ పూజలో ఉపయోగించాల్సిన పదార్థాలు ఏమైనా ఉన్నాయా ఉదయం సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చా తెలుపగలరు స్వామి. జై శ్రీరామ్ జై సీతారామ్ జై హనుమాన్
సార్ మేము కొన్ని రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాము ఇప్పుడు మా పిల్లలు కూడా మాతో కూర్చొని మీ వీడియోస్ వింటాము అని చెప్తున్నారు సార్ వి ఆర్ వెరీ హ్యాపీ
హనుమాన్ చాలీసా చదివిన హనుమంతుని గుడికి వెళ్ళిన హనుమంతుని పూజ చేయించిన ఎలాంటి దుష్ట గ్రహాలు మన దగ్గరికి రావు గురువుగారు ఇరవై ఒక్క నామాలు చెప్పిన చదివిన పుణ్యమే గురువుగారికి మాకు మంచి హనుమంతుని పూజ చెప్పినందుకు మీకు గురువుగారికి పాదాభివందనం
hello everyone this puja works if you believe in lord hanuman i too did this About 40 days its almost went to end on one saturaday my mom went to hanuman temple while i am on this puja...surprisingly a monkey came into the temple and took the bananas and eat it which my mother bought to offer in temple.. and my desire aslo become true which i made sankalp about to start this puja for 40 days.if you do with more bhakti hanuman will defnetliy give blessings
Thank you guruvu garu ,ee Pooja start chesi ee roju ki one month ayyindhi , start chesina 10 days ke memu 12 Years nundi paduthunna ibbhandhi clear ayyipoyindhi tqq sooo much guruvu garu, Jai sreerama, Jai anjaneya🙏🙏🙏🙏🙏
గురువు గారికి పాదాభివదనాలు. ఈ మధ్య నా జాతకం చూసి నా భర్తకి ఆరోగ్య సమస్య లు రాబోతున్నాయి అని చెప్పి. దేవి స్తుతి చాధవమనారు. దేవి స్తుతి ఎలా చదవాలో వివర్8న్చండి . ఆయన చెప్పినట్టే నా భర్త కి ఆరోగ్య సమస్య మొదలైంది.ఆయన పని చేస్తేనే గానీ మాకు గడవదు ఎదో తెలియని బయం వేస్తుంది స్వామి .😢
From 8 years I am not able to complete one important course. Did many remedies. Trijesta dhosham anta .Hope atleast this helps me in clearing my exam and will out of that depression
గురువు గారికి పాదాభివందనాలు🙏 ఈ రోజు సాయంత్రం నేను మేడపైన కూర్చుని ఉండగా నాకు తెలియకుండానే కోతి వెనక నుంచి వచ్చి భుజం మీద చిన్న పిల్లలు ఏలా కూర్చుంటారో అచ్చం అలానే మీద కూర్చుని చుట్టూ చేతులు వేసింది తర్వాత నా మోచేతిని నోట్లోకరుచుకుంది కానీ కొరకలేదు ఏ చిన్న గాయం కూడా చేయలేదు, ఏమీ నొప్పి కలిగించలేదు, తర్వాత అమ్మ చూసి అరవగానే మెల్లగా దిగి వెళ్ళిపోయింది. కానీ ఆ వానరం emotion ఏమిటి అని కూడా నాకు తెలియదు వెనక నుంచి వచ్చింది కాబట్టి. ఇది దేనికి సంకేతం? కారణం ఏo అయ్యి ఉంటుంది?
Chala thanks guruvu garu chala manchi vishyalu chepputharu. Thank you very much , na Hanuman meeku mee family ki manchi argyam, ayushu iswaryam ivvalani korukuntunnanu
Namaskaramu guruvugaru naku oka sandehamu undhi ma husband annaru husband ki wife banisalaga undalna guruvugaru me videos anni chusthunnanu me vedios chusthunte manasu chala peaceful ga untundhi
Good Evening Sir, the Kalki publications chennai made one photo which also helps people for this pooja. If any one interested, Tq very much for nice information, this pooja is very powerful and gives high positive vibration. Humble pranams
నమస్కారం గురువు గారు. నాది ఒక విన్నపం. మీ ద్వారా నలుగురికి తెలిసి అందరు మారాలని. నేను చెప్పే విషయం గురించి తప్పక వీడియో చెయ్యండి. ఏమిటంటే చాలా మంది వాళ్ళ పూజ రూమ్ లో ఉండే పాత ఫొటోస్ ఎక్కడ పడితే అక్కడ రావి చెట్టు ముందు, వేప చెట్టు ముందు, పడేస్తున్నారు. ఎంతో ఇష్టంగా పూజించిన ఫొటోస్ ఆలా పడేస్తుంటే బాధగా unde చెపుతున్న. Ela పడేయ్యడం వాళ్ళ ఇతర మతాల వారికీ కూడా లోకువ అవుతాము. దయచేసి వాటిని అగ్నిలో వేయవచ్చని ఒక సారి మీరు చెప్పారు. ఆ మంత్రం గురించి ఒక వీడియో చేసి మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలని కోరుకుంటూ మీ పాద పద్మంలకు నా నమస్కారంలు.. 🙏🙏🙏
Nenu miru chepthunapudu ah photo nadegara undademo ani badhapaddanu lucky ga mi nannagaru degara una photo ne ma intlo undi guruvugaru chala happyga undi Naku
Mee daya valana, Hanuma daya valla, eroju 40 complete chesukuni, maha prasadam niyoginchi, 3 athidhulaki prasadam ivvagaligaanu🙏 I'm living alone in USA, I'm very impressed by this video a month before. I can't able to attach pic, may I know how to attach hanuman puja pic? Thank you gurujee🙏🙏
జై శ్రీరామ్ గణపతి దేవా గురువుగారు లాంగుల అస్తోత్రం తెలుగులో అర్థం వివరణ చెప్పండి ఎందుకంటే తెలుగులో అర్థం తెలిస్తే మరింత సులభంగా ఉంటుంది మరియు మదిలో మనసులో నిలుస్తుంది అందుకే కచ్చితంగా అర్థం చెప్పండి. కపీశ్వరాయ నమః
గురువు గారు నాకు మా కుల దైవం రేణుక ఎల్లమ్మ తల్లి కలలో విగ్రహం కనిపించి నన్ను ఆవహించింది ఒళ్ళంతా పసుపు తో ఉన్న పూనకం లో మా అమ్మతో ఏదో చెప్పిన నాకు భయం వేసి మెలకువ వచ్చి సరికి నా ఒళ్ళంతా నొప్పులు కాళ్ళు విపరీతంగా నొప్పులు భయం గా ఉంది చెప్పండి తండ్రి చాలా కష్టాల్లో ఉన్న కూరగాయలు కు కూడా పైసలు లేని స్థితిలో ఉన్న ఏంటో చెప్పండి మీ పాద పద్మాలకు నమస్కారాలు చెప్పండి ప్లీజ్ 🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Om Sree DEviihi AmrutOdhbhootaa kamalaa chandrashObhanaa Vishnu patnee vaishnavee cha varaarOhaa cha saarnginii Haripriya DEva dEvi mahaalakshmi cha sundarii" can i get telugu script for this
ఒక గవర్నమెంట్ సంస్థలో 5 సంవత్సరాలనుండి పని చేస్తున్న. ఆకారణమ్ గా నాతో పాటు 100 మందిని పనిలో నుండి తొలిగించారు. మల్లీ నా ఉద్యోగం మాకు వచ్చేలా ఏదన్నా పూజ లేదా మంత్రం చెప్పండి. తప్పక రిప్లై ఇవ్వండి
నమస్కారం శ్రీనివాస్ గారు, మీకు కుదిరితే ఇంట్లో పూజా గది ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనేది చేప్పాగలరు అనుకుంటున్నాము, ఎందుకంటే ప్రస్తుతం అపార్ట్మెంట్ కల్చర్ లో, కొంతమంది ఇండిపెండెంట్ హౌస్ లో కూడా పూజా మందిరం ఇవ్వకుండానే కటేస్తునారు, రెంట్ తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పెట్టుకోవాలి అనేది తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను అలానే ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తున్నాను. నాలా ఉండే వాలకీ కూడా మీరు చేసే ఈ అంశం చాలా ఉపయోగ పడుతుంది అని కోరుకుంటున్నాము.
Maa కుటుంబం ఈ వాలపూజ తరచూ చేస్తుంటాం గురువుగారు.అద్భుతమైన పూజ ఎందుకంటే మాకు స్వామి హనుమ దర్శనం అయింది గురువుగారు. అప్పటినుంచి ఇంక continue అయి పోతున్నాం గురువుగారు. జై శ్రీరామ్
Hi andi , yetisutakam lo ee Pooja chesukovacha ??
Jai sree Ram, idi గురువుగారు ని అడిగితే సబబు గా వుంటుంది అని విన్నపం. నావరకు ఐతే మీరు మండల దీక్షగా చేస్తే అది ఎటిసుతకం లో చేయకూడదు. కానీ నిత్యపూజ కింద చేసుకోవచ్చు. గురువుగారి ని ఒకసారి అడగండి
Jai sri Ram
మా ఇంట్లో నేను 11 ఏళ్ల అమ్మాయిగా ఉన్నపటినుండి ఈ తోక పూజ గురించి తెలుసు.
మా అమ్మమ్మ, మా అమ్మ మా అక్కయ్యలు నేను అందరం చేసాము.
తోక కి ఏ అడ్డం ఉండని అంటే గంట కూడా కట్టి ఉండని ఫోటో తెచ్చి తోక మొదలునుండి చివరకి చుక్కలు పెడుతూ 11 రోజులు 11 సార్లు హనుమాన్ చాలిసా చదువుతూ చేసేవాళ్ళం. రోజు కి ఒక చుక్క పెట్టేవాళ్ళం. పొంగలి నైవేద్య రోజూ చేసేవాళ్ళం.
చివరి రోజు మహా నైవేద్యం, గారెలు అప్పాలు, పొంగలి నైవేద్యం పెట్టే వాళ్లం.
పని అయ్యే పని ఐతే ఏ అడ్డంకి రాకుండా పూజ ఐపోయేది.
లేకపోతే 11 రోజుల్లో ఎదో అడ్డంకి వచ్చేది.
అప్పట్లో ఆ హిందీ హనుమాన్ చాలీసా చదవడం కష్టం గా ఉండేది.
అలాగే ఒకే ఆసనం మీద కూర్చుని అంటే మధ్యలో లేవకుండా 108 సార్లు చాలీసా చదివేవాళ్ళం.
అది ఇంకా కష్టమైన పూజ గా ఉండేది మాకు.
తీవ్ర మైన కష్టములు కూడా తీరిపోయేవి.
మా అమ్మగారు 5 రోజుల క్రితం ఈ పూజ మెుదలు పెట్టారు. 5 వ రోజు 2 వానరాలు మా ఇంటికి వచ్చి పెరటి లో ఉన్న మామిడి పళ్ళు కోసుకుని తిని వెళ్ళాయు. చాలా సంతోషం గా ఉంది.
గురూ గారూ మీరు చెప్పినట్లే మా అమ్మ గారు 20 సంవత్సరాల క్రితం ఇ వ్రతాన్ని చేసి చాలా పెద్ద సమస్యనుంచి మా ఇంటిని కాపాడుకున్నారు . చాలా గొప్ప అనుభవం మాకు మా chinnapude అంజనీ సుత మా కుటుంబన్ని రక్షించారు.
శ్రీ గురుభ్యో నమః ... గురువుగారికి నమస్కారం
దక్షిణామూర్తి స్త్రోత్రం అర్ధం వివరిస్తూ ఒక వీడియో చేయండి గురువుగారు. సరిఅయిన పద్ధతిలో ఎలా చదవాలో చెప్పగలరు
నేను 20 సంవత్సరాల క్రితం బాగా తట్టుకోలేని బాధల్లో ఉన్నప్పుడు ఈ పూజ చేశాను చాలా మంచి ఫలితం ఉంది
Ela chesaru andi
13 years back ఈ పూజ నేను చేశాను. 1 month లో నేను కోరుకున్నది జరిగింది అనుకొనిది మంచి కూడా జరిగింది ఈ పూజ నేను మళ్ళీ చేయాలి అనుకుంటున్నాను లాస్ట్ 3 month's నుండి నూకాలమ్మ పూజ లో ఉన్నాను అయిపోతే ఈ పూజ చేయాలి స్వామీ 🙏🙏🙏🙏🙏
మా స్వామి ఎక్కడుంటే అక్కడే మంగళం జయ మంగళం జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్ జైశ్రీరామ్
🙏గురువుగారూ..మీరు చెప్పిన ఈ వాలగ్ర పూజ గురించి తెలుసుకోడానికి..మొన్న .. శ్రీవాణి channel లో పెట్టారేమో అని మొత్తం వెదికా..ఇప్పుడు తెలిసింది విధానం..ధన్యోస్మి 🙏..మా cousins ఇద్దరు చేశారు ఇలాగే వాలానికి బొట్లు పెట్టీ.. అప్పుడి నుండి తెలుసుకోవాలి అనుకుంటే..స్వామీ ఇప్పటికి చూపించాడు మీ రూపంలో పూజా విధి 🙏 చాలా సంతోషం,ధన్యవాదాలు గురువుగారూ..
Om namaha guruvugaru.. Ee pooja maa amma maa akkalatho..vivaham kosam chepinchedi.... 40days complete ayyesariki vallaku vivaham jarigedi
Guruvu garu nenu chesanu kani 5 mangalavaramulu chesanu. Stotram kuda chadivanu. Chala manchi phalitam vachindi. Ee paddati lo malli chestanu. Dhanyavaadamulu guruvu garu. 🙏🙏🙏🙏🤜
గురువు గారూ, చాలా సంతోషంగా undhi గురువు గారూ, నేను ఇపుడే e vedio చూస్తున్న inka వీడియో complete కాలేదు , అపుడే మా ఇంటి ముందు నుంచి కోతి వెళ్ళింది,
చాలా చక్కగా వివరించారు గురువుగారు , మీలాంటి వాళ్ళు మా జీవితంలో వెలుగు నింపెందుకు ఆ భగవంతుడు మిమ్మల్ని పంపించాడు , ధన్యవాదాలు గురువుగారు .
ఈ పూజ మా అమ్మగారు నాతో చేయించారు, మా అమ్మగారు, వాళ్ళ స్నేహితులు, మంచి సంబంధం రావడం కోసం ఈ పూజ చేసారు అట, నేను మాత్రం నా డిప్రెషన్, ఓవర్ తింకిన్ సమస్యలు తగ్గించమని వేడుకుంటూ చేశాను, లాంగులాస్త్రం అంటే ఏంటో నాకు పూజ చేసినప్పుడు తెలియదు, కేవలం అష్టోత్తరం, హనుమాన్ చాలీసా చదివాను, అయిన కూడా ఆంజనేయ స్వామి నా మీద కరుణ చూపారు, మా అమ్మ గారు కోరుకున్న కోరిక నెరవేరింది, నాకు కొండంత ధైర్యం వచ్చింది, మీరు ఈ procedure చెప్పక మళ్ళీ ఇంకొక మండలం చెయ్యాలి అనిపిస్తుంది 😊
చాలా మంచి విషయాలు తెలియ జేస్తున్నారు గురువుగారు మీకు పాదాభి నమస్కారాలు గురువుగారు చాలా సంతోషంగా ఉంది అండి చిన్న సందహం అండి ఈ పూజ చేయటం ప్రారంభించాక ఏదైన కారణంతో ఊరు వెళ్లాల్సి వస్తే ఊరినుంచి వచ్చాక మళ్లీ కంటిన్యూ చెయ్యొచ్చా గురువుగారు తెలుపగలరు నిజంగా నేను చాలా కష్టాలలో వున్నాను వివరించ గలరు ఈ పూజలో ఉపయోగించాల్సిన పదార్థాలు ఏమైనా ఉన్నాయా ఉదయం సాయంత్రం ఎప్పుడైనా చేయొచ్చా తెలుపగలరు స్వామి. జై శ్రీరామ్ జై సీతారామ్ జై హనుమాన్
సార్ మేము కొన్ని రోజుల నుంచి మీ వీడియోస్ చూస్తున్నాము ఇప్పుడు మా పిల్లలు కూడా మాతో కూర్చొని మీ వీడియోస్ వింటాము అని చెప్తున్నారు సార్ వి ఆర్ వెరీ హ్యాపీ
హనుమాన్ చాలీసా చదివిన హనుమంతుని గుడికి వెళ్ళిన హనుమంతుని పూజ చేయించిన ఎలాంటి దుష్ట గ్రహాలు మన దగ్గరికి రావు గురువుగారు ఇరవై ఒక్క నామాలు చెప్పిన చదివిన పుణ్యమే గురువుగారికి మాకు మంచి హనుమంతుని పూజ చెప్పినందుకు మీకు గురువుగారికి పాదాభివందనం
hello everyone this puja works if you believe in lord hanuman i too did this About 40 days
its almost went to end on one saturaday my mom went to hanuman temple while i am on this puja...surprisingly a monkey came into the temple and took the bananas and eat it which my mother bought to offer in temple..
and my desire aslo become true which i made sankalp about to start this puja for 40 days.if you do with more bhakti hanuman will defnetliy give blessings
Guruvugaariki paadhabhi vandanalu🙏🙏Nijanga chala adbhuthamayina pooja guruvugaaru nenu chesanu swamy anugraham labhinchindhi,,🙏🙏.maku edanna samasya rabothundhi antey swamy maku mundugaaney suchistharu ..prathi mangalavaram ma entlo anjaneya swamy aaradhana jarguthundhi guruvugaaru.. Andharu swamy aaradhana cheyandi arogya samsyalu kuda raanivaru swamy manadeggaraku..anubhavam tho chepthunnanu ..Jai Hanuman🙏🙏.
Thank you guruvu garu ,ee Pooja start chesi ee roju ki one month ayyindhi , start chesina 10 days ke memu 12 Years nundi paduthunna ibbhandhi clear ayyipoyindhi tqq sooo much guruvu garu, Jai sreerama, Jai anjaneya🙏🙏🙏🙏🙏
ఆ ఆంజనేయ స్వామి దయ వలన ఈ రోజు వాల పూజ చేయ గలిగాము.
జై హనుమాన్
గురువు గారికి పాదాభివదనాలు. ఈ మధ్య నా జాతకం చూసి నా భర్తకి ఆరోగ్య సమస్య లు రాబోతున్నాయి అని చెప్పి. దేవి స్తుతి చాధవమనారు. దేవి స్తుతి ఎలా చదవాలో వివర్8న్చండి . ఆయన చెప్పినట్టే నా భర్త కి ఆరోగ్య సమస్య మొదలైంది.ఆయన పని చేస్తేనే గానీ మాకు గడవదు ఎదో తెలియని బయం వేస్తుంది స్వామి .😢
ఆ ఆంజనేయస్వామి దయ వలన మేము కూడా ఈపూజ చేసేము స్వామి దయకలిగింది గురువు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు🙏🙏
From 8 years I am not able to complete one important course. Did many remedies. Trijesta dhosham anta .Hope atleast this helps me in clearing my exam and will out of that depression
గురువు గారికి పాదాభివందనాలు🙏 ఈ రోజు సాయంత్రం నేను మేడపైన కూర్చుని ఉండగా నాకు తెలియకుండానే కోతి వెనక నుంచి వచ్చి భుజం మీద చిన్న పిల్లలు ఏలా కూర్చుంటారో అచ్చం అలానే మీద కూర్చుని చుట్టూ చేతులు వేసింది తర్వాత నా మోచేతిని నోట్లోకరుచుకుంది కానీ కొరకలేదు ఏ చిన్న గాయం కూడా చేయలేదు, ఏమీ నొప్పి కలిగించలేదు, తర్వాత అమ్మ చూసి అరవగానే మెల్లగా దిగి వెళ్ళిపోయింది. కానీ ఆ వానరం emotion ఏమిటి అని కూడా నాకు తెలియదు వెనక నుంచి వచ్చింది కాబట్టి. ఇది దేనికి సంకేతం? కారణం ఏo అయ్యి ఉంటుంది?
Chala thanks guruvu garu chala manchi vishyalu chepputharu. Thank you very much , na Hanuman meeku mee family ki manchi argyam, ayushu iswaryam ivvalani korukuntunnanu
చాలా చాలా చాలా చాలా చాలా చాలా చాలా బాగుంది చేస్తాను గురువుగారూ మీ ఆశీస్సులు ఇవ్వండి అయ్య
గురువు గారికి పాదాభివందనాలు.
చాలా చక్కగా వివరించారండి.అనేక ధన్యవాదాలు
కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం |
ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలమ్❤❤
Thank u guruvugaru.Its a way to seek Hanumanji blessings.
Yee Pooja mandala deeksha chesanu guruvugaru,chivari,roju,kobarikaya panakam,vadapappu,pedda regu pandlu nivedinchanu,oka kothi vacchi,prasadam teesukoni vellindi ,Jai sri ram,Jai Hanuman
Nakaithey guruvugaru miku Pooja cheyali anipisthondhi. Guru Pooja🙏🙏🙏milanti vaaru maaku labinchatam ma adrustam❤
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏జై హనుమాన్
Namaskaramu guruvugaru naku oka sandehamu undhi ma husband annaru husband ki wife banisalaga undalna guruvugaru me videos anni chusthunnanu me vedios chusthunte manasu chala peaceful ga untundhi
Good Evening Sir, the Kalki publications chennai made one photo which also helps people for this pooja. If any one interested, Tq very much for nice information, this pooja is very powerful and gives high positive vibration. Humble pranams
నమస్కారం గురువు గారు. నాది ఒక విన్నపం. మీ ద్వారా నలుగురికి తెలిసి అందరు మారాలని. నేను చెప్పే విషయం గురించి తప్పక వీడియో చెయ్యండి. ఏమిటంటే చాలా మంది వాళ్ళ పూజ రూమ్ లో ఉండే పాత ఫొటోస్ ఎక్కడ పడితే అక్కడ రావి చెట్టు ముందు, వేప చెట్టు ముందు, పడేస్తున్నారు. ఎంతో ఇష్టంగా పూజించిన ఫొటోస్ ఆలా పడేస్తుంటే బాధగా unde చెపుతున్న. Ela పడేయ్యడం వాళ్ళ ఇతర మతాల వారికీ కూడా లోకువ అవుతాము. దయచేసి వాటిని అగ్నిలో వేయవచ్చని ఒక సారి మీరు చెప్పారు. ఆ మంత్రం గురించి ఒక వీడియో చేసి మన సనాతన ధర్మం గురించి తెలుసుకోవాలని కోరుకుంటూ మీ పాద పద్మంలకు నా నమస్కారంలు.. 🙏🙏🙏
Nenu miru chepthunapudu ah photo nadegara undademo ani badhapaddanu lucky ga mi nannagaru degara una photo ne ma intlo undi guruvugaru chala happyga undi Naku
Mee daya valana, Hanuma daya valla, eroju 40 complete chesukuni, maha prasadam niyoginchi, 3 athidhulaki prasadam ivvagaligaanu🙏
I'm living alone in USA, I'm very impressed by this video a month before. I can't able to attach pic, may I know how to attach hanuman puja pic? Thank you gurujee🙏🙏
challa manchi ga chepparu...guruvu garru 🙏🙏
సంత్ తులసీదాస్ గారు రచించిన అమూల్యమైన రచనలో భాగమైన లాంగూలాసతరము తెలిపినందుకు కృతజ్ఞతలు. Dr.B.K. vyas garu పాడిన పాట చాలా బాగుంది.
Mee voice ,slang chala prasatham gaza untundhi vinadaniki, Jai Hanuman.
జాపాల ఆంజనేయ స్వామి క్షేత్రం గురించి తెలియచేయండి గురువు గారు 💐🙏
Thanks Guru Garu .Mee video motham choosanu. Ivaala Day 1 chala nistha ga chesthunanu
గురువుగారికి పాదాభివందనం హనుమంతుని పూజ చేసిన హనుమాన్ చాలిస్ చేసిన హనుమంతుని దుష్టశక్తుల బారి నుండి మనకు దేవుడు కాపాడుతాడు
జై శ్రీరామ్ గణపతి దేవా గురువుగారు లాంగుల అస్తోత్రం తెలుగులో అర్థం వివరణ చెప్పండి ఎందుకంటే తెలుగులో అర్థం తెలిస్తే మరింత సులభంగా ఉంటుంది మరియు మదిలో మనసులో నిలుస్తుంది అందుకే కచ్చితంగా అర్థం చెప్పండి.
కపీశ్వరాయ నమః
గురువు గారు నాకు మా కుల దైవం రేణుక ఎల్లమ్మ తల్లి కలలో విగ్రహం కనిపించి నన్ను ఆవహించింది ఒళ్ళంతా పసుపు తో ఉన్న పూనకం లో మా అమ్మతో ఏదో చెప్పిన నాకు భయం వేసి మెలకువ వచ్చి సరికి నా ఒళ్ళంతా నొప్పులు కాళ్ళు విపరీతంగా నొప్పులు భయం గా ఉంది చెప్పండి తండ్రి చాలా కష్టాల్లో ఉన్న కూరగాయలు కు కూడా పైసలు లేని స్థితిలో ఉన్న ఏంటో చెప్పండి మీ పాద పద్మాలకు నమస్కారాలు చెప్పండి ప్లీజ్ 🙏🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️🙇♀️
Jai Shri Ram 🙏🙏🙏
Jai Bhajarangbali 🙏🙏🙏
Andarini challa gaa choodu Tandri.
Nanduri Srinivas Maharaj Gariki Namaskaram 🙏🙏🙏
Naa family mothaniki health ni prasadinchu Swami Jai sriram Jai Hanuman 🎉🎉🎉
Thanks for related pics while explaining, it's very useful 🎉🎉🎉
Guruvu garu namasthe🙏🙏
Chala chakkaga chepparu🙏🙏
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః జై శ్రీరామ్ జై హనుమాన్ 🙏💐💐
🎉 శ్రీ రామ దూతం శిరసా నమామి జై శ్రీ రామ్, శ్రీ రామ్🎉
Adrustam vunte thappa konni lakshala videos lo ee video dorakadhu Jai Shree Hanuman
Jai Shree Ram 🧡🙇🙏
Guruvu Garu mee paluke daaivatvam JAI SRIRAM
🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
, గురువు గారికి పాదాభివందనం
ధన్యవాదఘులు
Namaskaram Shashtrigaru, mana deshalo bandhavuluki Divya deshalu guruinchi teledu akkada poyi sankashta nivarana avuthundi ani naaku syayam anubhavatho Maa konni vaishnava snehithulu naaku chappinaru. Akkada sthala mahima annedi untadi deeni gurunchi konni margdarshana evandi chala bandhuluki bhakti sulabha avuthundi. Om namo narayanaya.
Guruvugaru meku sathakoti namaskaralu..
Malanti valla kastalu thirchadaniki aa bhagavanthudu me rupamlo e bhumimedhaki vaccharu..
గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏జై హనుమాన్ శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏 శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ 🙏
మా ఇంట్లో ఒక పూజ చేయాలి అనుకున్న మా భార్య ఒప్పుకోదు ఒక పూజ అయిన నేను సింగిల్ గా చేసుకోవాలి కానీ దేవుడి ముందు దీపం కూడా పెట్టదు
Gudimalam alayam gurinchi chepandi guru garu 🙏🙏🙏
తిరుపతిలో శ్రీ కోదండ రామాలయం లోని రహస్యాలు తెలియజేయండి గురువుగారు🙏🙏🙏
నమస్కారం గురువుగారు నారాయణీయం శ్లోకాలు చదువుతూ అర్థం చెబుతూ వీడియోలు చేయండి Please అండి
Nanduri srinivas please do kanchipuram episodes
Jai sreeman narayana 🙏 edaina uru vellasivaste vachaka continue cheyacha guruvu garu
Guruvugariki padabhi vandanamulu,ee sthotram poojalaga kakunda roju chaduvukovacha
Guruvugariki padabi vandanalu🙏🙏🙏inka videos pettandi guruvugaru
Meru ma amma nannalula mammalli guide chestunnaru
Guruvugariki namaskaramulu
Sri srinivasa aishwarya maha mantram gurinchi pravachanam cheppagalarani
Korutunnamu guruvugaru
జై హనుమాన్ జై జై హనుమాన్
Sree Vishnu rupaya namah shivaya 🙏 jai shree ram 🙏 jai hanuman 🙏 jai shree krishna 🙏
We beg u nanduri garu please please tell the process of AMAVASYA PITHRU TARPANAM to do by self at home 🙏🙏
ಶ್ರೀ ಮಾತ್ರೆ ನಮ್ಹಾ 🙏🏻ಅಧಿಕ ಮಾಸದ ಬಗ್ಗೆ ತಿಳಿಸಿಕೊಡಿ ಗುರುಗಳೇ 🙏🏻🙏🏻🙏🏻
What we should do for love failure 🙏 pls make video on this
Devudula cheptharu guruvu garu memu meeku runapadi untamu poorva janma lo
Very nice to listen sir thanku very much
Namaskaram sir Kalabiravastakam gurinchi cheppandi sir
Kalabiravastakam gurinchi vivarinchadi guruvu garu
Nanduri Srinivas Garu Mahabharat Swamy
sundarakanda parayanam ala cheyali ani video cheyandi guruji maku chala useful avuthundi...
జై శ్రీ రామ్
జై వజ్రంగ్ బలి
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
40 days dikshalo etaina ooru vellalsina paristiti lekapote tirtalu vellalsi vaste Ela anedi teligacheyyagalaru 🙏🙏
1 st time vintunaa ee pooja gurinchi gurv gatu
గురువుగారు,22 స్తోత్రాలు 40 రోజులు, రోజుకి ఒక్క సారి చదివితే చాలా.🙏
Tappakunda nenu chesta swamy. Memu enno kasthallo unnam cheppalenantha baadhallo unnam so tappakunda chestam jai sriram
Sri Rama Jaya Rama Jaya Jaya Rama Veera Hanuman 🙏🙏🙏
Niyamalu emi cheyali guruji bramha charyam पतिचला
Namaskaram guruvu garu nenu e puja18 antya reypati nunchi start cheddham anukuntunnanu cheyyavacha 40 days cheyyala 48 days cheyyalla cheppagalaru plz 🙏🙏
Please do problem resolution video for women who are suffering from mother in lam and sister in laws
Thapakuda cheskutam guru Garu miru chepe puja adari jevethal ne marchesthude
Puri jagannath videos ayipoyinaya guruvugaru
Om Sree DEviihi AmrutOdhbhootaa kamalaa chandrashObhanaa
Vishnu patnee vaishnavee cha varaarOhaa cha saarnginii
Haripriya DEva dEvi mahaalakshmi cha sundarii"
can i get telugu script for this
guruv garu ..namaste.."".SAMBALA nagaram" gurinchi teliyacheyagalara. .
Namaskaram guruvu garu. Tekshana damshta kalabiravaashtaka sthothram kosam okasri explain cheyandi guruvu garu.
Jai Srimannarayana Srimate Ramanujayanamaha Adiyen Dasohamu Swami👏👏👏👏👏👏👏
ఒక గవర్నమెంట్ సంస్థలో 5 సంవత్సరాలనుండి పని చేస్తున్న. ఆకారణమ్ గా నాతో పాటు 100 మందిని పనిలో నుండి తొలిగించారు. మల్లీ నా ఉద్యోగం మాకు వచ్చేలా ఏదన్నా పూజ లేదా మంత్రం చెప్పండి. తప్పక రిప్లై ఇవ్వండి
Hanuman chalisa chadhuvukovala e poojalo dhaya chesi teliyacheyyagalaru
నమస్కారం శ్రీనివాస్ గారు, మీకు కుదిరితే ఇంట్లో పూజా గది ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనేది చేప్పాగలరు అనుకుంటున్నాము, ఎందుకంటే ప్రస్తుతం అపార్ట్మెంట్ కల్చర్ లో, కొంతమంది ఇండిపెండెంట్ హౌస్ లో కూడా పూజా మందిరం ఇవ్వకుండానే కటేస్తునారు, రెంట్ తీసుకునే వాళ్ళు ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ పెట్టుకోవాలి అనేది తెలియక చాలా ఇబ్బందులు పడుతున్నారు. నేను అలానే ప్రాబ్లెమ్ ఫేస్ చేస్తున్నాను. నాలా ఉండే వాలకీ కూడా మీరు చేసే ఈ అంశం చాలా ఉపయోగ పడుతుంది అని కోరుకుంటున్నాము.
Jyothi bhemeswara swamy vratham gurinchi pooja vidanam gurinchi chepandi guruvugaru