Hanuman Chalisa is a potent weapon against problems which strike us all of a sudden. It should be chanted 100 times with only intention of relief from the problem. chant 100 times should be done only in the hour of urgent need, otherwise chanting it 1/10/11/21/28 times is sufficient for daily purposes. Immediate need could be any - danger to health/liberty, passing a much needed interview, trouble by opponents, wellbeing of a lost/kidnapped person, saving oneself from prison/sentence in case of innocence, study, any materialistic requirement or mental peace. However, on Tuesday, chant of Hanuman Chalisa should be started 15 minutes BEFORE sunrise "or" 15 minutes BEFORE the start of Brahma Muhurta at your location. When there is no astrological remedy available for different reasons, be assured that no task in this world is beyond Hanuman Ji's limit. Jai Shri Ram. Jai Bajrang Bali.
Sundarakanda parayana lo ee roju bhagam poorthi chesi swamiki namaskaram chesi vachi kurchunnanu. Mee video notification vachindi swami gurinchi. Jai Sri Ram Sri gurubhyonnamaha
విజయవాడ హనుమ దీక్ష పీఠం లో ఒంటె వాహనంగా హనుమ ఉన్నాడు. 2022 దీక్ష సమయంలో దర్శించుకున్న. అప్పటి నుంచి నా మనసులో ఉన్న విషయాన్ని (ఒంటె వాహనం గా ఎందుకు ఉన్నాడు అని) ఈ రోజు హనుమ మీ ద్వారా తెలియ చేశారు. జై హనుమాన్ 🚩
Namaste Nanduri Garu 🙏🏼 Your love and devotion towards lord rama is well known. Wanted to bring your attention about Kodandaramaswami Temple located at Hiremagalur near Chikkamagalur. According to sthalapurana proud Parashurama was subdued at Hiremagalur by Rama. Parashurama requested Rama to show him the scene of his (Rama's) marriage. Therefore, Sita stands to Rama's right side and Lakshmana to his left, as per the tradition in Hindu marriage ceremonies. Sita and Lakshmana are positioned like this, as popular renderings of the trio (Rama, Lakshmana, and Sita) depict Sita to Rama's left. "All the three idols appear to be walking towards the viewer looking at the placement of their feet. The sculptor has carved intricately the crown, jewellery and the positions of the bodies. Sita’s posture, eyes looking down, her jewellery are sculpted really well." The temple is very calm and has lot of positive vibes. There is arrangements made for devotees to write lord ramas name 108 times. Sharing the location details. g.co/kgs/Bi5pGF
మా అదృష్టం గురువు గారు మీరు మాకు ఈ విధంగా కనిపించడం మాకు ఈ వీడియో ల రూపం గా ఇవన్నీ వినిపించడం ఈ పూజలు అన్నీ మేము చేసుకోవడం పోయిన జన్మలో ఎక్కడో కూసంత పుణ్యం చేసుకుని ఉంటాం 🙏🙏🙏🙏🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ, గురువు గారూ చాలా చాలా సంతోషం గా ఉన్నది. మీ నవ్వు, మీ కళ్ళ లో ఆనందం, మీ మనసులో ప్రేమ, ఇవన్నీ మాకు కనపడుతున్నాయి గురువు గారూ! సనాతన ధర్మం గురించి, పురాణాలు గురించి, దేవీ, దేవతలు గురించి చెపుతున్న గురువులు అందరికీ మా పాధాభి వందనములు. 🙏🙏🙏🙏🙏 శ్రీ మాత్రే నమః.
To increase impact of Hanuman Chalisa, chant Shri Ram Tarak Mantra (below) 3 times before reciting it. श्री राम रामेति रामेति, रमे रामे मनोरमे । सहस्रनाम तत्तुल्यं, रामनाम वरानने ।। It is specially helpful in overcoming strong enemies and fulfilling daunting tasks.
గురూజీ గారు మీ పాదాభివందనాలు మీరు చాలా చక్కగా దేవుళ్ల గురించి తెలియజేస్తారు మీరు చెప్పేటి ప్రతి ఒక్కటి ఎలాంటి శ్లోకాలు అయినా నాకు నచ్చుతాయి కానీ నాకు ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బావుండట్లేదు ఉన్నట్టుండి ఒకటే ఆలోచనలు పిచ్చి పిచ్చి కలలు సడన్గా భయమేస్తుంది నేను ఒక దత్త నామస్మరణం దత్త దత్త అని ఎప్పుడు జపం చేస్తా నన్ను ఎన్నో సార్లు నిద్రలో దత్తాత్రేయ స్వామి చాలాసార్లు కాపాడినాడు ఇప్పుడు కూడా తనే కాపాడతాడని అపురూపమైన నమ్మకం గురూజీ గారు మీరు కూడా నన్ను నా పిల్లలని ఆశీర్వదించండి శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ రామదూత హనుమతే నమః
జై శ్రీరామ్ గురువు గారికి నమస్కారం, లలితా మరియు విష్ణు సహస్రనామ స్తోత్రములు వివిధ పుస్తకాలలో అక్షర బేదం కనబడుతోంది. దయచేసి కనకధారా మొదలైన స్తోత్రాలు అందించినట్టుగా సరైన లలితా మరియు విష్ణు సహస్రనామ స్తోత్రములను అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ధన్యవాదములు.
I only knew Hanuman is Shiva...but Omg..till date frm my birth..no 1 told this..I never heard abt Parvati amba being the Tail of Hanuman..ur the 1st 1 telling this, wit proof n reference frm Parashar Samhiti, tanq so mch Guru🙏.. Shree maatre namah 🙏
Namaste sir 🙏🏻 All of us in our family , our relatives & my friends have been following your videos regularly since a long time and we admire your work greatly. We feel blessed to have such good spiritual guidance from you. But lately since a last few months it’s becoming difficult for us to follow them because of the absence of English subtitles since we are non Telugu speaking followers of your channel. And most of my friends also have told me this. With all due respect, it’s a request that subtitles be added to all your discourses sir. It would really help us a lot 🙏🏻😊
Namasthe guruvu garu 3 weeks back nenu oka problem lo tagulukuna chala kastam ayindi yevaru help cheya lekapoyaru . Life threaten aye la Naku yebandi kaligindi yeka ye video chustu yedustu devuni prathinchadam tapa yemi cheyaleka poya and 32 names of Durga stotram 10 times chadivanu Help less ga una Naku 3rd day oka person help chesaru vichitram yento ah help cheyadaniki vochina person name veeranjaneyulu . Naku chala ascharyam vesindi Ye Pooja cheyaledu ,ye mantram patinchaledu only yedavadam tappa 4th day ki na problem solve ayindi . Ani oka miracle laga jarigindi . Mee lanti valu ye samajam ki yentho avasaram . Chala chala thanks andi
శ్రీ గురుభ్యో నమః ... గురువుగారికి నమస్కారం దక్షిణామూర్తి స్త్రోత్రం అర్ధం వివరిస్తూ ఒక వీడియో చేయండి గురువుగారు. సరిఅయిన పద్ధతిలో ఎలా చదవాలో చెప్పగలరు
🙏🏻శ్రీ గురుభ్యోనమః 🙏🏻 గురుగారు మీరు చెప్పినట్టు, 🙏🏻🚩🕉️బుద్ధామం పవనకుమార్ హనుమాన్ నీ 🚩🕉️🙏🏻 రామ్ చరణ్ మహారాజ్ గారిని పూజ చేసి మీరు చెప్పినట్టు పవన్ కుమార్ హనుమాన్ గారి పాదాల పైన విభూది వేసి వచ్చిన కష్టం చెప్పుకుంటే చాలు కష్టం దూది పిజం లాగా తేలిపోతుంది 🕉️🚩🙏🏻మీకు మా శతకోటి నమస్కారాలు 🙏🏻 గురుగారు 🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻
వాలాంజనేయ పూజ మా చిన్నప్పుడు మా అమమ్మ ,అమ్మ అత్తయ్య చేశారు. రోజుకి ఒక బొట్టు తోక కి కింద నుంచి బొట్టు పెట్టె వారు. మళ్ళీ పై నుంచి పెట్టె వారు. అదే అనుకుంటున్నా ఈ పూజ.వాలాంజనేయ photo కూడా ఉంది ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర.🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ రామ దూతం శిరసా నమామి. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏🚩🚩🚩
Om Shri Hanumate Namah. Sir kindly share vedios on varalaxmi vratham pooja in detail. Previously varahi devi pooja was very insightful, powerful..... Thank you very much for your time and patience...
Anjaneya Swamy temple in Gandi, Vempalli Mandalam, Kadapa Dist. Really a power temple and there is a great history behind the temple. There is no LITTLE FINGER for Swamy. A must visit temple in Life.
గురువు గారి పాదాలకు నమస్కారము అయ్యా మా అత్తగారి ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోరు,నాకు శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతం చేసుకోవలని ఉంది వ్రతం చేసుకోవచ్చా,సెలవియ్యనని అలాగే పూజ విధానం వివరించండి🙏
Saturday 108 times hanuman chalisa cheyadaniki anni ready chesikunnanu nanduri garu blessing laga me video vachindi hanumantula varu blessing ichinatluga bhavana kaligindi dhanyavadamulu
Guruji koti thank you i didn't at know about Swamy I didn't not see this video but when I see the video this video was coming first but today I saw excellent super
నేను చిన్నప్పుడు నుండి మంగళవారం నియమ నిబంధనలు తో చేస్తాను ఆంజనేయస్వామి ఏ పూజ చేసినా,ఏఆలయం కి వెళ్ళి నాకు గర్భగుడిలో హనుమంతు రూపం లో కనిపిస్తారు ఎన్నో బాధలు ఉన్న స్వామి నాకు తోడుగా ఉంటారు
Please upload detailed Hanuman Tail pooja.....i have plan to start this Tuesday, when adhika masa starts.... please upload as soon as possible....please Gurugaru
Chala happy ga undi guruvu gaaru..mem ee roju swami ki vada mala,thamalapaaku pooja chesukunnam ...maa adrushtam entante abhishekam ki rammannaru panthulu kudaradu ankunna but time ki ma babu lechadu happy ga last min lo vellam..chala happy ga undi
Sreevani , you look so cute in that pic ❤ God bless you thalli 😊😊 May you keep inspiring younger generations to grow in spiritual path 😇
అయ్యా గురువు గారు...ఏమీచి మీ ఋణం తీసుకోవాలి...మీ నవ్వు,మాలో తేలియకుండానే నవ్విస్తుంది.పోయిన జన్మ పుణ్యం మీరు మాకు బోధించడం..జై శ్రీమన్నారాయణ
ఇంకా ఆనందం ఎంటి అంటే హనుమంతున్ని Bangkok వాళ్ళు వాళ్ళ Asian atheletics కు గుర్తుగా ఉపయోగిస్తున్నరు. చాలా గొప్ప విషయం చెప్పారు అన్నగారు.
మీరు దొరకడం మా అదృష్టం గురువుగారు మిమ్మల్ని మా కోసమే మా తల్లి మా కోసం కన్నది శ్రీమాత్రే నమః గురువుగారికి పాదాభివందనాలు
గురువుగారు, మీ నవ్వు చూస్తే,కడుపు నిండిపోయి,మాకు చాలా హాయి గా అనిపించింది
చిన్నపిల్లల నుంచి, జవాన్ల వరకు అందరూ ఇష్టపడే మన స్వామి హనుమంతుడు.
Hanuman Chalisa is a potent weapon against problems which strike us all of a sudden. It should be chanted 100 times with only intention of relief from the problem. chant 100 times should be done only in the hour of urgent need, otherwise chanting it 1/10/11/21/28 times is sufficient for daily purposes.
Immediate need could be any - danger to health/liberty, passing a much needed interview, trouble by opponents, wellbeing of a lost/kidnapped person, saving oneself from prison/sentence in case of innocence, study, any materialistic requirement or mental peace.
However, on Tuesday, chant of Hanuman Chalisa should be started 15 minutes BEFORE sunrise "or" 15 minutes BEFORE the start of Brahma Muhurta at your location.
When there is no astrological remedy available for different reasons, be assured that no task in this world is beyond Hanuman Ji's limit. Jai Shri Ram. Jai Bajrang Bali.
హనుమవారి వాలాగ్రం గురించి తెలుసుకొని ఆనందపడ్డాను...మీకు ఋణపడిఉన్నాను..
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామ నామ వరాననే🙏🏻
నాన్నా, మీ నవ్వు పసిపిల్లలు నవ్వినట్లు ఉంటుంది, మీకు నా నమస్కారాలు
రేపు శనిత్రయదశి.. ఈరోజు ఈ వీడియో రావడం చాలా happy ☺️
ఆంజనేయ స్వామి వల పూజ వీడియో కోసం వేచి చూస్తున్నాము గురువుగారు 🙏 జై హనుమాన్🙏🚩 జై శ్రీ రామ్ 🙏🚩
Sundarakanda parayana lo ee roju bhagam poorthi chesi swamiki namaskaram chesi vachi kurchunnanu. Mee video notification vachindi swami gurinchi.
Jai Sri Ram
Sri gurubhyonnamaha
Eorje nenu kuda 15th sarga chadivanu ...
Sundarakanda a publication cheppara
హరిః ఓం . 🙏. మీరు చెప్పిన రాముని బంటు హనుమంతులవారు సుదీర్ఘమైన పాటని రాసినవారు శ్రీ చింతా దీక్షితులవారండీ. ఆ పాట చాలా అద్భుతంగా ఉంటుంది 🙏🙏
శ్రీ మాత్రే నమః 🙏 శ్రీ విష్ణు రూపాయ నమశ్శివా 🙏 స్వామి మేము ఈ రోజే సుందరకాండ పారాయణం మొదలు పెట్టాను చాలా అదృష్టవంతులుగా భావిస్తున్నాను.
విజయవాడ హనుమ దీక్ష పీఠం లో ఒంటె వాహనంగా హనుమ ఉన్నాడు. 2022 దీక్ష సమయంలో దర్శించుకున్న. అప్పటి నుంచి నా మనసులో ఉన్న విషయాన్ని (ఒంటె వాహనం గా ఎందుకు ఉన్నాడు అని) ఈ రోజు హనుమ మీ ద్వారా తెలియ చేశారు. జై హనుమాన్ 🚩
ప్రతి ఊరికి గ్రామ రక్షకుడిగా ఉండే దేవ దేవుడు హనుమంతుడు మంచి వీడియో చేశారు గురువుగారు జై శ్రీరామ్
మీ మాటలు వింటుంటే ఎంత సంతోషముగా ఉంటుందో మాటల్లో చెప్పలేను 🙏🙏🙏
Sreevaani thalli yentha muddhuga vunnavu chinnappudu chakkaga
💗
Namaste Nanduri Garu 🙏🏼
Your love and devotion towards lord rama is well known. Wanted to bring your attention about Kodandaramaswami Temple located at Hiremagalur near Chikkamagalur.
According to sthalapurana proud Parashurama was subdued at Hiremagalur by Rama. Parashurama requested Rama to show him the scene of his (Rama's) marriage. Therefore, Sita stands to Rama's right side and Lakshmana to his left, as per the tradition in Hindu marriage ceremonies. Sita and Lakshmana are positioned like this, as popular renderings of the trio (Rama, Lakshmana, and Sita) depict Sita to Rama's left.
"All the three idols appear to be walking towards the viewer looking at the placement of their feet. The sculptor has carved intricately the crown, jewellery and the positions of the bodies. Sita’s posture, eyes looking down, her jewellery are sculpted really well."
The temple is very calm and has lot of positive vibes. There is arrangements made for devotees to write lord ramas name 108 times.
Sharing the location details.
g.co/kgs/Bi5pGF
అయ్యా నమస్తే ఈ రోజు పొద్దున్న ఈ సందేహం వచ్చింది.. మీరు తీర్చారు
జై హనుమాన్...
ధన్యవాదాలు గురువుగారు
హనుమంతుని వాలుపూజ video కోసం ఎదురుచూస్తున్నాం
మా అదృష్టం గురువు గారు మీరు మాకు ఈ విధంగా కనిపించడం మాకు ఈ వీడియో ల రూపం గా ఇవన్నీ వినిపించడం ఈ పూజలు అన్నీ మేము చేసుకోవడం పోయిన జన్మలో ఎక్కడో కూసంత పుణ్యం చేసుకుని ఉంటాం 🙏🙏🙏🙏🙏🙏🙏
గురువుగారు మీవలన మేము ఎన్నో విషయాలు నేరుచుకుంటున్నాము మీకు మాధన్యవాదములు🙏🙏🙏
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ,
గురువు గారూ చాలా చాలా సంతోషం గా ఉన్నది. మీ నవ్వు, మీ కళ్ళ లో ఆనందం, మీ మనసులో ప్రేమ, ఇవన్నీ మాకు కనపడుతున్నాయి గురువు గారూ! సనాతన ధర్మం గురించి, పురాణాలు గురించి, దేవీ, దేవతలు గురించి చెపుతున్న గురువులు అందరికీ మా పాధాభి వందనములు. 🙏🙏🙏🙏🙏
శ్రీ మాత్రే నమః.
అమ్మ శ్రీ వల్లీ..ఎంత చక్కగా ఉన్నావు 🙌🙌🙌
ఏనాడూ వినని అద్భుతమైన రహస్యాలను తెలిపినందుకు మీకు కృతజ్ఞతలు.
🙏సర్ మీ ధర్మిక సమాచారం ఇచ్చే విడియో మాకు చాలా ఉపయోగకరమైనది అలాగే దయచేసి గణపతి యొక్క షోడశ స్వరూపలు వివరిస్తూ విడియో చేయాలి అని కోరి ప్రార్థస్తున్నను
గురువు గారికి వారి కుటుంబ సభ్యులకు మా నమస్కారములు
Roju kanisam okka video aen meedi chudakapote manasantha chala velithiga untundi Guruvu garu ...so roju video pettandi Guruvu garu ...
To increase impact of Hanuman Chalisa, chant Shri Ram Tarak Mantra (below) 3 times before reciting it.
श्री राम रामेति रामेति, रमे रामे मनोरमे ।
सहस्रनाम तत्तुल्यं, रामनाम वरानने ।।
It is specially helpful in overcoming strong enemies and fulfilling daunting tasks.
🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏గురు గారి పాదాలకు శతకోటి వందనములు🙏🙏🙏🙏🙏
సర్వం శ్రీ జగన్నాథ చరణార విందార్పణమస్తు స్వస్తి వాసుదేవ 🙏🙏🙏
Vaala పూజ కోసం ఎదురు చూస్తూ గురువు గారు చాలా ధన్యవాదాలు
మీరు చెప్పబోయే వాల పూజ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉంటాము గురువుగారు.
స్వామి వాలము శ్రీచక్రమైతే స్వయంగా ఆంజనేయులవారు బిందు మండలంలో పుచ్ఛను పక్కగా పెట్టుకుని విరాజిల్లుతున్న పరమశివుడు. హరి ఓం తత్ సత్ 🙏
Kotha vishayam (thoka & onte gurinchi) telisindi guru garu eeroju. Mukhyamga thoka gurinchi. Dhanyavādamulu guru garu 🙏🏻🙏🏻. Sri Matrena Maha.
జయ హనుమాన్, జై శ్రీ రామ్ 🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️🙏🏻🕉️
గురువు గారికి ధన్యవాదాలు పాదాభివందనాలు సనాతన ధర్మం కాపాడుతున్న అందరికి ధన్యవాదాలు పాదాభివందనాలు శ్రీ మాత్రే నమః 🙏💐🙏
గురూజీ గారు మీ పాదాభివందనాలు మీరు చాలా చక్కగా దేవుళ్ల గురించి తెలియజేస్తారు మీరు చెప్పేటి ప్రతి ఒక్కటి ఎలాంటి శ్లోకాలు అయినా నాకు నచ్చుతాయి కానీ నాకు ఈ మధ్య కొంచెం ఆరోగ్యం బావుండట్లేదు ఉన్నట్టుండి ఒకటే ఆలోచనలు పిచ్చి పిచ్చి కలలు సడన్గా భయమేస్తుంది నేను ఒక దత్త నామస్మరణం దత్త దత్త అని ఎప్పుడు జపం చేస్తా నన్ను ఎన్నో సార్లు నిద్రలో దత్తాత్రేయ స్వామి చాలాసార్లు కాపాడినాడు ఇప్పుడు కూడా తనే కాపాడతాడని అపురూపమైన నమ్మకం గురూజీ గారు మీరు కూడా నన్ను నా పిల్లలని ఆశీర్వదించండి శ్రీ గురుదత్త జై గురుదత్త శ్రీ రామదూత హనుమతే నమః
నమస్కారములు గురువుగారు ప్రతి శుక్రవారం సాయంత్రం మీ వీడియో కోసం ఆతృతగా ఎదురుచూస్తాము సార్...చాలా ధన్యవాదాలు 🙏🙏🙏
చాలా చాలా సంతోషం.... గురువు గారు.....🙏🏻🙏🏻🙏🏻🙏🏻
గురు గారి పాదాలకు శతకోటి వందనములు......ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏🙏🙏ఓం శ్రీ మాత్రే నమః 🙏🙏🙏🙏🙏
మీరు వాలం అంటే స్వామికి ఎంత ఇష్టమో చెప్తుంటే ఆనందంగా ఉంది ఒళ్ళు పులకరించిపపోయింది
Excellent and detailed explanation with facts where i have learned new things with lord anjeniya swamy.
జై శ్రీరామ్
గురువు గారికి నమస్కారం,
లలితా మరియు విష్ణు సహస్రనామ స్తోత్రములు వివిధ పుస్తకాలలో అక్షర బేదం కనబడుతోంది. దయచేసి కనకధారా మొదలైన స్తోత్రాలు అందించినట్టుగా సరైన లలితా మరియు విష్ణు సహస్రనామ స్తోత్రములను అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను.
ధన్యవాదములు.
I only knew Hanuman is Shiva...but Omg..till date frm my birth..no 1 told this..I never heard abt Parvati amba being the Tail of Hanuman..ur the 1st 1 telling this, wit proof n reference frm Parashar Samhiti, tanq so mch Guru🙏.. Shree maatre namah 🙏
No words to express my gratitude for the valuable information
అద్భుతం... గురూజీ.... ఓం నమో ఆంజనేయా
Nijam guruvu garu. Nenu 41 days hanumantuni puja chesanu. Roju hanuman chalisa 3 sarlu chadivanu kanipinchani ma pass ports kosam. 21 days avagane ma files unde shelf lone kanipinchayi. Chala ashyarm ga. Dhanyavaad amulu guruvu garu. 🙏🙏🙏🙏🙏
ఓం నమఃశివాయ
గురువుగారు మీకు శతకోటి వందనాలు
తెలియని పూజలు మిమ్మలను చూసి పూజ చేస్తున్నాను 🙏🙏
Thanks a million for enlightening all Hindus with such great details 🙏🙏🙏🙏💐💐Jai Sri Ram Jai Sri Ram 🙏🙏
Mee navvu chusthe Naku navvu vachindhi chala bavundhi 🙏🙏
Vaalapuja gurinchi thelusukovalani appatinuncho undhi sir. Aa korika eppatiki theeruthundhi. Thank you so much sir 🙏
Thanks for sharing spiritual Knowledge guruvu garu🙏🙏🙏🙏🙏
చాలా సంతోషం గురువు గారు 🙏🙏🙏అమ్మ నాన్న 💞💞
Namaste sir 🙏🏻 All of us in our family , our relatives & my friends have been following your videos regularly since a long time and we admire your work greatly. We feel blessed to have such good spiritual guidance from you. But lately since a last few months it’s becoming difficult for us to follow them because of the absence of English subtitles since we are non Telugu speaking followers of your channel. And most of my friends also have told me this. With all due respect, it’s a request that subtitles be added to all your discourses sir. It would really help us a lot 🙏🏻😊
చాలా బాగుంది గురువుగారు.. అంజనేయుడు నా ఇష్ట దైవం..
Eroju evng temple ki velli... Repu thmalapakula mala pooja cheyamani chepi vacham swami... Ipudu meru correct ga vaati visistatha gurinchi chepthunte chala anandham vesindhi... Thanq guruvugaru
Namasthe guruvu garu
3 weeks back nenu oka problem lo tagulukuna chala kastam ayindi yevaru help cheya lekapoyaru . Life threaten aye la Naku yebandi kaligindi yeka ye video chustu yedustu devuni prathinchadam tapa yemi cheyaleka poya and 32 names of Durga stotram 10 times chadivanu
Help less ga una Naku 3rd day oka person help chesaru vichitram yento ah help cheyadaniki vochina person name veeranjaneyulu . Naku chala ascharyam vesindi
Ye Pooja cheyaledu ,ye mantram patinchaledu only yedavadam tappa 4th day ki na problem solve ayindi . Ani oka miracle laga jarigindi . Mee lanti valu ye samajam ki yentho avasaram .
Chala chala thanks andi
శ్రీ గురుభ్యో నమః ... గురువుగారికి నమస్కారం
దక్షిణామూర్తి స్త్రోత్రం అర్ధం వివరిస్తూ ఒక వీడియో చేయండి గురువుగారు. సరిఅయిన పద్ధతిలో ఎలా చదవాలో చెప్పగలరు
🙏🏻శ్రీ గురుభ్యోనమః 🙏🏻 గురుగారు మీరు చెప్పినట్టు, 🙏🏻🚩🕉️బుద్ధామం పవనకుమార్ హనుమాన్ నీ 🚩🕉️🙏🏻 రామ్ చరణ్ మహారాజ్ గారిని పూజ చేసి మీరు చెప్పినట్టు పవన్ కుమార్ హనుమాన్ గారి పాదాల పైన విభూది వేసి వచ్చిన కష్టం చెప్పుకుంటే చాలు కష్టం దూది పిజం లాగా తేలిపోతుంది 🕉️🚩🙏🏻మీకు మా
శతకోటి నమస్కారాలు 🙏🏻 గురుగారు 🙏🏻శ్రీ మాత్రేనమః 🙏🏻
వాలాంజనేయ పూజ మా చిన్నప్పుడు మా అమమ్మ ,అమ్మ అత్తయ్య చేశారు. రోజుకి ఒక బొట్టు తోక కి కింద నుంచి బొట్టు పెట్టె వారు. మళ్ళీ పై నుంచి పెట్టె వారు. అదే అనుకుంటున్నా ఈ పూజ.వాలాంజనేయ photo కూడా ఉంది ఇంకా అమ్మ వాళ్ళ దగ్గర.🙏
Thank you so much ❤️ గురువుగారు పాదాభివందనాలు 🌹🌹🙏🙏
👌👌👌🌹🌹🌹🌻🌻🌻🙏🙏🙏 ఓం శ్రీ మాత్రే నమః శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ. శ్రీ రామ దూతం శిరసా నమామి. ఓం శ్రీ గురుభ్యోన్నమః గురువు గారికి నా హృదయపూర్వక ప్రణామాలు. 👏👏👏🚩🚩🚩
శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ గురువుగారికి పాదాభివందనం 🙏🙏🙏 జైశ్రీరామ్ జైహనుమాన్
Om Shri Hanumate Namah.
Sir kindly share vedios on varalaxmi vratham pooja in detail. Previously varahi devi pooja was very insightful, powerful.....
Thank you very much for your time and patience...
Anjaneya Swamy temple in Gandi, Vempalli Mandalam, Kadapa Dist. Really a power temple and there is a great history behind the temple. There is no LITTLE FINGER for Swamy. A must visit temple in Life.
గురువు గారి పాదాలకు నమస్కారము
అయ్యా మా అత్తగారి ఇంట్లో వరలక్ష్మి వ్రతం చేసుకోరు,నాకు శ్రావణ మాసం లో వరలక్ష్మి వ్రతం చేసుకోవలని ఉంది వ్రతం చేసుకోవచ్చా,సెలవియ్యనని అలాగే పూజ విధానం వివరించండి🙏
Guruvu garu naku uha tilisina taravata first a god hanuman.appudu hunuman dhyan cese dannie roju cebutu unte ado teliyani happy tq 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
Saturday 108 times hanuman chalisa cheyadaniki anni ready chesikunnanu nanduri garu blessing laga me video vachindi hanumantula varu blessing ichinatluga bhavana kaligindi dhanyavadamulu
Thank You for sharing as a Hanuman Bhakt I am happy to watch and learn from you guru Garu😊
హనుమాన్ చాలీసా ఎలా పటించాలో దయచేసి ఒక వీడియో చెయ్యగలరు గురువుగారు.
Guruji koti thank you i didn't at know about Swamy I didn't not see this video but when I see the video this video was coming first but today I saw excellent super
నేను చిన్నప్పుడు నుండి మంగళవారం నియమ నిబంధనలు తో చేస్తాను ఆంజనేయస్వామి ఏ పూజ చేసినా,ఏఆలయం కి వెళ్ళి నాకు గర్భగుడిలో హనుమంతు రూపం లో కనిపిస్తారు ఎన్నో బాధలు ఉన్న స్వామి నాకు తోడుగా ఉంటారు
Meeru chepthunte chala teliyani aanandam tho ollu gagurpodusthundi guruvugaru. Dhanyavadamulu.
చాలా చాలా ధన్యవాదములు
గొప్ప విషయాలు చెప్పారు
గురువుగారు నమస్తే మీ ప్రవచనాలు మాకు చాలా బాగా నచ్చాయి
Please upload detailed Hanuman Tail pooja.....i have plan to start this Tuesday, when adhika masa starts.... please upload as soon as possible....please Gurugaru
guruv garu... ""sri krishna ni dwaraka""" gurinchi teliyacheyagalara ... telusukovalani undi... 🙏🙏
గురువుగారు మీకు చాలా చాలా ధన్యవాదములు అండీ.
గరికపాటి ఒక సారి ఈ వాల పూజ ను హేళన చేస్తూ మాట్లాడాడు.నాకు చాలా బాధ కలిగింది
గురువు గారు మీరు కారణజన్ములు మీ మాటలు వినటం మా భాగ్యం 🙏🙏🙏🙏
Vala poja episode kosam wait chestham guruvugaru 🙏🙏🙏
Meru ma మేలు కోరే మహానుభావులు ma manchi కోరుకునే varu Meru yepudu బాగుండాలి makosam elanti yeno vedio lu cheyali
Meku ma 🙏🙏
Chala happy ga undi guruvu gaaru..mem ee roju swami ki vada mala,thamalapaaku pooja chesukunnam ...maa adrushtam entante abhishekam ki rammannaru panthulu kudaradu ankunna but time ki ma babu lechadu happy ga last min lo vellam..chala happy ga undi
Gurvu garu ki🙏. Teliyani Vishyalni teliya chesaru..Dhanya vaadhalu🙏🙏
Gurugaru srinivasa vidhaya chedham anukuntunna andi a thidhula gurinchi clarity ga cheppara plzz
మీ సేవలకు ఋణపడి ఉన్నాము స్వామి
Thank you guruvu garu… srivani papa entha cute ga undi. God bless her.
గురు గారు నీ చాలా సంతోషం 🙏🙏🙏🙏🙏
గురువులు పాదాలకు నా నమః శుమాంజలి...
Maalanti vaalakosam elanti videos chestunanduku chaala Runa padi untam sir
Guruvugaarki🙏Vaala Pooja video thondargaa uplode cheyandi Swami maaku meeru cheppee vidhanamee ee Pooja inaa 100%satisfaction.🙏🙏
Please speak of Hanuman chalisa benefits and meaning
Guru garu , miru Ala navvuthunte anandam tho , maku kuda entho anandam kaluguthundi. Okkasari anni problems Marchipoya ❤
గురువు గారు మీకు పాదాభివందనం 🙏🙏🙏
కోటి కోటి ధన్య వాదాలు గురువు గారు 🙏
Toka,tamalapaku,camel gurinchi aasakti kalinche visham chepparu Danyavadamulu guruvugaru
Bale undi video srivani sakshatu Bala Tripura sundari photo lo chusina papa laga undi ah navvu lo chala prasantata undi meku chinapude poojala meda devudu meda unna interest ipudu ma andariki sayam ayindi srivani talli nuvepuud bagundali me talli tandrulu enta goppavaro anta manchi biddani devudu icharu vaalki alage sreeram ni kuda 😊😊😊😊Pooja kosam eduru chustunam andi video cheptene inta bagundi Pooja cheste inkenta baguntado 😊😊
Amazing gurugaaru🙏🙏🙏🙏