అన్నా నువ్వు వెళ్ళావు కాబట్టి చెప్తున్నా మూడు నెలల నుంచి వాళ్లకి అబ్జర్వ్ చేస్తున్న అదే జుట్టుతో ఉంటున్నారు వాళ్ళు ఈ మూడు నెలలు కొంచమైన పొడవు పెరగాలి కదా ప్రతి వీడియోలో అదే జుట్టుతోనే కనిపిస్తున్నారు కనీసం ఒక్కడైనా గుండు గీసుకొని నాలుగు నెలల తర్వాత కనిపించమనండి వాడు జుట్టు ఎంతలా పొడవు వస్తుందో అందరూ చూస్తాం
@@రమేష్-123 em use undi nv adigina Danilo... 50% Hair udipote vadiki full ga hair vachindi anuko appudu oil work avutundi Ani ardam..... Vadu gundu cheyinchukunte hair malla vastadi andulo em undi
నేను కూడా కొన్ని సంవత్సరాల నుండి Hair fall సమస్యతో బాధపడుతున్న, నేను ఎప్పుడు Hair fall కి విరుగుడుగా ఎన్నో రకాల oils వాడాను But no use. Hair Fall అవుతుందని బాధపడ్డానే కాని దానికి కారణాలను కనుక్కోలేదు, చాలా రోజులకు నాకర్ధమైందేందంటే నాకు Gut issue that too కడుపులో మంట. ఎప్పుడైతే నా gut కి suitable food ని తీసుకున్నప్పటి నుండి కొద్దిగా better గా ఉంది నా hair fall కూడా తగ్గినట్టన్పింస్తుంది. So, ముందుగా hair fall కి కారణాలను కనుక్కోండి, ఒక్కోక్కరిది different case.
సార్ మీరంటే మాకు నిజంగా రెస్పెక్ట్ ఉంది మీ వీడియో చూసే నేను ఆయిల్ తీసుకున్నాను గత రెండు నెలల నుంచి వాడుతున్నాను.. కానీ ఎటువంటి రిజల్ట్స్ లేదు ఇంకా ఉన్న జుట్టే ఊడిపోతుంది ప్లీజ్ సార్ ఇలాంటి వీడియో చేయకండి దయచేసి చేసే ముందు ఒకసారి మీరే వాడి చూడండి ఎవరైనా నిజంగా హెయిర్ లాస్ అయిన వాళ్లతో వాడి నుంచి యూజ్ చేసి నిజంగా రిజల్ట్ వస్తే అప్పుడు ప్రమోట్ చేయండి సార్ దయచేసి ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ ఇచ్చి మీ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకోకండి దిస్ ఇస్ మై రిక్వెస్ట్
అన్న మీరు చెప్పిన ఆయిల్ చాలా బాగుంది అదే ఆదివాసి హెర్బల్ ఆయిల్ నేను మీ సబ్స్క్రైబర్ నీ ఒకప్పుడు ఇదే వీడియోలో ఎటువంటి యూస్ లేదు అని కామెంట్ చేశాను కానీ మూడు నెలల తర్వాత రిజల్ట్ వచ్చింది థాంక్యూ అన్న
అసలు జుట్టు ఊడడం అనేది నేచురల్ ప్రాసెస్. దానికి చాలా కారణాలు ఉంటాయి. స్ట్రెస్, విటమిన్స్, ఆహారము, జీన్స్, పొల్యూషన్, ఎక్సెర్సైజ్, వాటర్ మేనేజ్మెంట్ అలాంటివి అన్నీ కారణాలే. ముఖ్యంగా రెండు రోజులకి ఒకసారి జుట్టును ప్లైన్ వాటర్ వాష్ చెయ్యాలి. పైనుండి ఏమీ పెట్టినా పనిచేయవు. మనం తినేది చాలా ఇంపార్టెన్ట్. 😅
అన్నా మీరు మైసూరు అని మాత్రమే చెప్పినారు వీడియోలో కాని మీరు వెళ్ళీనా అడ్రెస్ పూర్తిగా చెప్పలేదు ఎందుకని ...?...అందుకే పూర్తి అడ్రస్ మాకివ్వండి మేము అక్కడికే నేరుగా వెళ్ళీ కొనుక్కుండాము...మాకు మైసూరు దూరం ఏమి కాదు జస్ట్ 150 km మాత్రమే గీవ్ మీ ఫుల్ అడ్రస్ ప్లీజ్ అన్నా....
Bro nenu chebutani .nenu a village lo 3 years unnanu .hunsur daggara pakshiraja and nallurupala village .antha fake bro.vallu modatlo Dubai ki velle varu taruvata corona vachhindhi.ila herbal oil perutho mosam chetunnaru
కేవలం మీ వీడియో చూసి నా వైఫ్ కోసం ఆర్డర్ చేసాను.ఎలాంటి రిజల్ట్ లేదు....నుదిటి మీద పింపుల్స్ వస్తున్నాయి...ఆ ఆయిల్ యూస్ చేయడం వల్ల..ఫేక్ ఆయిల్ కాదు...మీరు కామెంట్లొ పెట్టిన వెబ్సైట్ లోనే ఆర్డర్ చేసాను...వాళ్ళకి కాల్ కూడా చేసాను...ఎలాంటి రిప్లై లేదు...
Am from Chikmagalur Karnataka. Nowadays we are getting fake oil . Pls purchase original oil from Hassan and mandya, gundlupet. I purchase when I go from Hassan to Chikmagalur on road .those are original
ఫేక్ ఆయిల్స్ వస్తున్నాయి ఎక్కువ నేను చూసినప్పుడు అంటే సోనూసూద్ సార్ ప్రమోట్ చేసినప్పుడు కింద ఆర్డర్ చేసుకొని వెబ్సైట్ కింద అని ఒకటి ఉంది దాని మీద క్లిక్ చేసి నా డీటెయిల్స్ ఇచ్చి నేను ఆర్డర్ పెట్టుకున్నా ఆయిల్ పెట్టుకున్న దగ్గరనుంచి తలనొప్పి ఎక్కువ ఉంది వాస్తవం చెప్పాలంటే అది ఫేక్ ఆయిల్ నేను కూడా చూసినా దానిమీద సింబల్ లేదు అడ్రస్ కూడా తప్పు ఉంది
మీరు చెప్పారని ఆ ఆయిల్ నేను కొన్నాను. అది కూడా ఒరిజినల్ కానీ ఏ రకమైన ఉపకారం లేదు దాని వల్ల. అమౌంట్ కూడా చాలా ఎక్కువ. వన్ లీటర్ బాటిల్ కి 2400 రూపీస్ చార్జ్ చేశారు. అమౌంట్ గురించి పక్కన పెడితే ఆ ఆయిల్ మాత్రం ఫేక్. ఒరిజినల్ అని ఇచ్చిన మీరు వాడకండి దానివల్ల మనీ వేస్ట్ టైం వేస్ట్.
Bro నీ మాట నమ్మి 3 బాటిల్స్ వాడము టోటల్ ఫ్యామిలీ.. ఇంకా వన్ మంత్ వాడుతా.. కేవలం నీ మీద నమ్మకం తోనే.. బాటిల్ ఒరిజినల్ వొచ్చింది... చూద్దాం... I believed you bro
అన్న 1 డౌట్ బ్రో మేఘాలు వీటిని ఎలా స్టోర్ చేసుకుంటాయి వాటి గురించి కొంచెం చెప్పండి బ్రో మేఘాలు తేలికగా ఉంటాయి కదా అంత వాటర్ ని స్టోర్ చేసుకొని ఎలా వెళ్తావు కొంచెం వీడియో చేయండి బ్రో
Veedi maata vini Nenu order petti vaada hair loss inka ekkuvaindhi, hair mottham palachabadipoindhi, inka hair fall agaledhu still inka vudatane vundhi. 😢😢😢. Don't use this oil, fake oil mottham fake vellandharu pakka fake gallu, business tricks play chestunnaru.
This is true review i have hair fall before once i want to try once adivasi hair oil but using after this hair also hairfall not controlled getting so much hair fall
manam tisukuney food pi dependand genetical ga hairs anevi peruguthai. a oil kuda hair penchadu. sprouts, badam kobbati eggs protin food tintu 8 hours nidra poyi stress lekunda unnavalli hair peruguddi. present e poti life lo stress valla chinna pillallo kuda hair loss avuthundi.
ఆయిల్ డబ్బాలు ఫెక్ చేసినట్టు గా, ఈ సెటప్ పెట్టి ఫెక్ వీడియోస్ కూడ చేయొచ్చుగా ఎలా అంటే.. ఆ వెనకాల బాక్గ్రౌండ్ ఫ్లెక్స్ తయారు చేసి నాలుగు పొయ్యిలు పెట్టి కొన్ని బుట్టలు అందులో ఏవో కొన్ని ఎండిపోయిన కట్టేపుల్లలు ఆకుల తుక్కు తురుము పెట్టి ఆల్రెడీ జుట్టు బాగుండే కొందరిని సెలెక్ట్ చేసి పొడవుగా వెంట్రుకలు పెంచిపిచ్చి ఓ సైట్ తయారు చేసుకొని నీలాంటి వాళ్లకు డబ్బు ఇచ్చి ఇవ్వన్నీ చేయటం పెద్ద పని ఎమ్ కాదు కదా, అపుడు నూనె డబ్బాలు ఫెక్ లాగానే దుకాణాలు కూడ ఫెక్ వి అయిపోతాయి కదా..... 😄😭😂😶😶
Bro ayurvedic oil making IRON kadai or IRON basin IRON material lo chestharu Aluminium material lo asalu cheyaru Aala chesthey dantlo vesetivi motham waste aithadi and valu use chese can lo oil quality kuda teledu
మీరు కూడా ఆ ఆయిల్ వాడారు కదా వాళ్లగా మీకు వెంట్రుకలు ఎదుకు పెరగలేదు మీరు వాడి నీ జుట్టు కూడా మోకాళ్ళ దాకా వచ్చిన తర్వాత అప్పుడు నువ్వు ప్రమోట్ చేయాలి వాళ్ళు ఏదో లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు కదా అని సెలబ్రిటీస్ యూట్యూబర్స్ వెళ్లి భారీ మొత్తంలో సంభావన తీసుకుని జనాలందరిని ఎదవల్ని చేశారు మీరు చెప్పారు కదా అని నేను రెండు బాటిల్స్ ఆర్డర్ చేశాను ఒకటి 1500 రూపాయలు 3000 ఖర్చు అయింది ఏమాత్రం పని చేయలేదు డబ్బులు తీసుకుని ప్రమోట్ చేసినందుకు మీరు బాగానే ఉన్నారు మీకు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించినందుకు వాళ్లకి డబ్బులు వచ్చాయి. మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని నమ్మినందుకు మాకు లాస్ అయింది చెప్పేవన్నీ శ్రీరంగనీతులు చేసేవన్నీ దొమ్మర పనులు 🙏
Hi brother. E vedio chusinake nenu meru echina website nunde order pettanu. Confirmation kosam meru ichina mobile number ki bottle video pettanu. Fake ani chepparu. Vallu ichina website nundi order pettina fake antunaru deeniki solution enti. Please reply me 🙏
ఆదివాసి ఆయన గురించి మీరు చాలా కష్టపడుతున్నారు. వారు మీకు ఎంత డబ్బులు ఇచ్చారు. ఫోన్ చేస్తే చాలా పొగరు గా మాట్లాడుతున్నారు. speaking not good. ఒక బట్ట తల అతని తీసుకెళ్లి వెంట్రుకలు మొలిపించండి, వచ్చేలాగా చేయండి.
సార్ ఇది నమ్మొచ్చా youtube నాకు ఇప్పుడు ఇప్పుడే వెంట్రుకలు పోతున్నారు కొద్దిగా పలచగా అవుతున్నాయి ఇది నమ్మవచ్చా మళ్లీ ఇది పెట్టుకున్న తర్వాత ఏమన్నా ప్రాబ్లం అవుతుంది ఏమో చెప్పండి సార్ రిప్లై ప్లీజ్
Vaddhu Bro use Avvavu fake ivvanni. Neku ippuday hair fall start Ayyindi Antunnav kabatti oka sari gundu cheyinchuko Tarwata vachhe hair strong GA vasatdi. Ivanni Fake oils west valla busyness kosam choosukuntaru. Ledante Doctor daggaraki vellu
బ్రో వెస్ట్ వున్నా జుట్టు కాస్త వుండిపోతుంది ఫేక్ ఆయిల్ కాదు మీరు చెప్పే ఆయిలే నాకు మీ మీద మంచి ఒపీనియన్ వుంది ఇలాంటి ఫేక్ న్యూస్ జనాలకి చెప్పి వెర్రి వాళ్ళని చెయ్యకండి plz
Anna video kosam vallu meku original ga chesi chupesttunaru kani order chesenappudu matharam face oil papmaesttunaru hair growth avtatam ladhu , hakki pekki vallu original botal vasttundi Mari anduloo oil dubalkat oil vasttundhaa , valu kuda busyness
Ee madhya Delhi lo kooda oka " Mastan Ali " free ga istunnaru, edo batta tala meeda raastunnaru. chachala mandi Q lo choopitstunnaru. Please meeru okasari review pedataara?
బాబు నువ్వు ఈ ఆయిల్ కి ఇచ్చిన పబ్లిసిటీ చాలు ఆయిల్ పూస్తే నెత్తి మీద బొచ్చు మొలుస్తుంది అని చెప్పడం పెద్ద మోసం ఇలాంటి వాటికి పబ్లిసిటీ ఇవ్వడం మానేయండి మీరు ఈ ఆయిల్ ని తీసుకెళ్లి బట్టతల ఉన్న వాడికి వాడి నెత్తిమీద బొచ్చు మొలిస్తే అప్పుడు పబ్లిసిటీ ఇవ్వండి
✅జుట్టు రాలడాన్ని నియంత్రిస్తుంది
✅బట్టతల పాచెస్ తగ్గుతాయి
✅జుట్టు 2 రెట్లు వేగంగా పెరిగేలా చేస్తుంది
✅100% డ్యామేజ్ రిపేర్ కోసం ఆదివాసీ హెయిర్ ఆయిల్‌ని ఎంచుకోండి.
✅ఇంట్లో సెలూన్ లాంటి మృదువైన జుట్టును పొందండి
Contact details : 8867220761, 6360421536, 7337751665
website: neelambari.net
Anna nak pampinaa bottle pai sticker kudaa leduu asaluu miruu chupichina num nunche order chesanuu
@@nbshowtelugu అడ్రస్ మొత్తం పెట్టు అన్న అక్కడికి వెళ్లి తీసుకుంటాం లైవ్ లో , అప్పుడు కరెక్ట్ గా తెలుస్తుంది ఎవరు ఇంటి అని
Same neelambari adivarshi genuine oil tisukuna hair loss akuva aindi
అరే వెదవ నీ వీడియో చూసి ఆయిల్ బుక్ చేస్తే గబ్బు వాసన ఆయిల్ వచ్చింది ఒక బాటిల్ కాలిది వచ్చింది
Hairfall అవుతుంది అని..Original adivasi hair oil... Book chesina... 1 month వాడిన... ఇంకా ఎక్కువ hairfall అయింది.. అందుకే గుండు చెపించుకున్న .
అన్నా నువ్వు వెళ్ళావు కాబట్టి చెప్తున్నా మూడు నెలల నుంచి వాళ్లకి అబ్జర్వ్ చేస్తున్న అదే జుట్టుతో ఉంటున్నారు వాళ్ళు ఈ మూడు నెలలు కొంచమైన పొడవు పెరగాలి కదా ప్రతి వీడియోలో అదే జుట్టుతోనే కనిపిస్తున్నారు కనీసం ఒక్కడైనా గుండు గీసుకొని నాలుగు నెలల తర్వాత కనిపించమనండి వాడు జుట్టు ఎంతలా పొడవు వస్తుందో అందరూ చూస్తాం
😂😅
Correct
Super quetion
@@రమేష్-123 em use undi nv adigina Danilo... 50% Hair udipote vadiki full ga hair vachindi anuko appudu oil work avutundi Ani ardam..... Vadu gundu cheyinchukunte hair malla vastadi andulo em undi
Super point bro👏👏👏. Ide point migata oil products mida uda Ila dhiryam ga vimarsiste nuvvu nijamina common man vi Leda............
నేను కూడా కొన్ని సంవత్సరాల నుండి Hair fall సమస్యతో బాధపడుతున్న, నేను ఎప్పుడు Hair fall కి విరుగుడుగా ఎన్నో రకాల oils వాడాను But no use. Hair Fall అవుతుందని బాధపడ్డానే కాని దానికి కారణాలను కనుక్కోలేదు, చాలా రోజులకు నాకర్ధమైందేందంటే నాకు Gut issue that too కడుపులో మంట. ఎప్పుడైతే నా gut కి suitable food ని తీసుకున్నప్పటి నుండి కొద్దిగా better గా ఉంది నా hair fall కూడా తగ్గినట్టన్పింస్తుంది. So, ముందుగా hair fall కి కారణాలను కనుక్కోండి, ఒక్కోక్కరిది different case.
సార్ మీరంటే మాకు నిజంగా రెస్పెక్ట్ ఉంది మీ వీడియో చూసే నేను ఆయిల్ తీసుకున్నాను గత రెండు నెలల నుంచి వాడుతున్నాను.. కానీ ఎటువంటి రిజల్ట్స్ లేదు ఇంకా ఉన్న జుట్టే ఊడిపోతుంది ప్లీజ్ సార్ ఇలాంటి వీడియో చేయకండి దయచేసి చేసే ముందు ఒకసారి మీరే వాడి చూడండి ఎవరైనా నిజంగా హెయిర్ లాస్ అయిన వాళ్లతో వాడి నుంచి యూజ్ చేసి నిజంగా రిజల్ట్ వస్తే అప్పుడు ప్రమోట్ చేయండి సార్ దయచేసి ఇలాంటి ఫేక్ ప్రమోషన్స్ ఇచ్చి మీ ఇమేజ్ని డ్యామేజ్ చేసుకోకండి దిస్ ఇస్ మై రిక్వెస్ట్
Roots ఉంటే అదివాసి oil ఎన్టీ basic coconut oil రసిన vastadi kada
Super business formula❤❤❤
neku istam untay konu ledhantay ledhu. inklo vanta chesthay bayata food order chesukuntav kadha edhi anthay. thana bathuku therugu thanu chuskuntunadu
Basic sense లేకుండా తయారయ్య జనాలు 🤣
@@naggrajuthesimple7494 అవును మీకు ఒక్కరికే sense ఉంది మరి😂
బ్రో నువ్వు నిజంగా చెప్పు,ఎంత తీసుకున్నావు.
Bro oil bagundi. Hair ottu ga ayyidi. Really working
@@rockypatel642 bro ma street lo 5 numbers use chesaru,complet original product,hair antha loss ayndho telusa,bro endhi antha oo pedha scam bro
Aythe Jeff Bezos ki kuda vastunda hair 😂@@rockypatel642
Rell
Minimum 5+ Lakhs tisukuni untaru bro
అన్న నివ్వు చెప్పవని ఆ నెంబర్ కి కాల్ చేసి వాడను ఐనా కూడా హెయిర్ లాస్ అవుతుంది
Trichotan అని టాబ్లెట్ వస్తది one month వాడు
Naku loss ayyindi bro don't buy that oil it's fake oil
Adivasi oil,complete fake
@@arunodayanews551ఆ టాబ్లెట్ ఎంత మంత్ కి ఎంత అవుతుంది డైలీ ఎన్ని టాబ్లెట్స్ వేసుకోవాలి కొంచం వివరాలు తెలుపగలరు
Kunkudu kayalu vadu
It’s fake oil
Not useful oil
Nenu 4mounths nuchi use chesa but no result
అన్నా ఫస్ట్ నీ బట్టతల మీద జుట్టు పెంచుకున్నాంక అప్పుడు పెరిగింది అని నమ్మకం వస్తే అప్పుడు మాకు చెప్పాలి అన్నా నువ్వు ఇది వాడండి అని
Good🎉 told bro🎉🎉🎉
భ్రుంగరాజ్ ,బావంచాలు ఉసిరి , శికకాయ , కంది పప్పు,మినప పప్పు పెసర పప్పు పచ్చి శనగ పప్పు జీడి పప్పు బాదం పప్పు వేరుశనగ పప్పు నెయ్యి పామాయిల్ కాటన్ ఆయిల్ తవుడు ఆయిల్ ఇంజన్ ఆయిల్ కిరోసిన్ ఆయిల్ పెట్రోల్ డీజిల్ ఇలాంటివి అన్ని కలిపి తలకు పట్టించి మసాజ్ చేయాలి, తరువాత ఆయిల్ తో ముడ్డి కూడా కడగాలి అప్పుడు కింద నుండి జుట్టు అన్ని ఏరియాల్లో ఎక్కడా పడితే అక్కడ వస్తుంది.మేము యదవలం కదా?😅😅😅😅😅😅😅😅😅
😅😅😅😂😂😂
Sarigga cheppavu bro 😂😂😂
👏🏻👏🏻🤣😂😆😁🤣
😂😂😂😂
😂😂
Avunu memu ee oil theppinchi badami koddiga kuda oil pani cheyalefu unna Hair antha oodipoyindi Mari memu aaoil manesamu 2 bottle s vadani antha mosam
అన్న మీరు చెప్పిన ఆయిల్ చాలా బాగుంది అదే ఆదివాసి హెర్బల్ ఆయిల్ నేను మీ సబ్స్క్రైబర్ నీ ఒకప్పుడు ఇదే వీడియోలో ఎటువంటి యూస్ లేదు అని కామెంట్ చేశాను కానీ మూడు నెలల తర్వాత రిజల్ట్ వచ్చింది థాంక్యూ అన్న
నరేష్ అన్న నేను మీ యూట్యూబ్ ఛానెల్లో లింక్ ద్వారా బుక్ చేసాను కచ్చితంగా ఒరిజినల్ ఆయిల్ వాడుతున్నాను అయినా హెయిర్ ఫాల్ అవుతుంది.no use wast oil
మీరు రోజు చెప్పేవి అన్ని బాగున్నాయి ... కానీ ... ఈ హెయిర్ ఆయిల్ మాత్రం fake అన్నా.... ఒప్పుకోండి
😢
Yes
@@maheshk1353 👌👌👌
😂అ ఆయిల్ లో అంత దమ్ముందా వుంటే ,4 గురికి గుండు గీయించి ఆయిల్ వాడించి నెలకో వీడియో చేసి చూపించండి అదరూ నమ్ముతారు
అన్న చాలా బాగా చెంపించారు.... సూపర్ మీరు..
Facts channel❌ Travell vloger✔️. ila video cheydam chala bavundi😀
అసలు జుట్టు ఊడడం అనేది నేచురల్ ప్రాసెస్. దానికి చాలా కారణాలు ఉంటాయి. స్ట్రెస్, విటమిన్స్, ఆహారము, జీన్స్, పొల్యూషన్, ఎక్సెర్సైజ్, వాటర్ మేనేజ్మెంట్ అలాంటివి అన్నీ కారణాలే. ముఖ్యంగా రెండు రోజులకి ఒకసారి జుట్టును ప్లైన్ వాటర్ వాష్ చెయ్యాలి. పైనుండి ఏమీ పెట్టినా పనిచేయవు. మనం తినేది చాలా ఇంపార్టెన్ట్. 😅
అన్నా నీ video చూసి నీవు ఇచ్చిన website లోనే book చేసా కానీ hair falling ఔతూనే ఉంది.
అన్నా.... ఈ ఆయిల్ ఎలా వాడలో,ఎంత క్వాంటిటీ తీసుకోవాలో, ఇది ఎన్ని రోజుల వరకు నిల్వ ఉంటుందో ఇవి కొంచెం చెప్పండి plz 🙏🙏🙏
అన్నా మీరు మైసూరు అని మాత్రమే చెప్పినారు వీడియోలో కాని మీరు వెళ్ళీనా అడ్రెస్ పూర్తిగా చెప్పలేదు ఎందుకని ...?...అందుకే పూర్తి అడ్రస్ మాకివ్వండి మేము అక్కడికే నేరుగా వెళ్ళీ కొనుక్కుండాము...మాకు మైసూరు దూరం ఏమి కాదు జస్ట్ 150 km మాత్రమే గీవ్ మీ ఫుల్ అడ్రస్ ప్లీజ్ అన్నా....
Pakshi raja pura
Bro nenu chebutani .nenu a village lo 3 years unnanu .hunsur daggara pakshiraja and nallurupala village .antha fake bro.vallu modatlo Dubai ki velle varu taruvata corona vachhindhi.ila herbal oil perutho mosam chetunnaru
మేము వాళ్ళ వెబ్ సైట్ లో ఉన్న నెంబర్ కి కాల్ చేసి మాట్లాడి ఆర్డర్ పెట్టి use చేసాం..... NO USE NT WORKING
ఆ oil తయారు చేసేవాళ్ళకంటే ఈ ప్రమోషన్స్ చేసేవాళ్లె ఎక్కువ సంపాదిస్తున్నారు😅
కేవలం మీ వీడియో చూసి నా వైఫ్ కోసం ఆర్డర్ చేసాను.ఎలాంటి రిజల్ట్ లేదు....నుదిటి మీద పింపుల్స్ వస్తున్నాయి...ఆ ఆయిల్ యూస్ చేయడం వల్ల..ఫేక్ ఆయిల్ కాదు...మీరు కామెంట్లొ పెట్టిన వెబ్సైట్ లోనే ఆర్డర్ చేసాను...వాళ్ళకి కాల్ కూడా చేసాను...ఎలాంటి రిప్లై లేదు...
Naresh garu u are great, went to Karnataka and clear our doubts.,hats off to you,
Ma brother ki 3,4 years nunchi batta tala undi tanaki baga work aindi hair baga growth ayindi
ఓఓఓ అన్న మేము ఉస్ చేసింది ఒరిజినల్ ఆయిల్ ఏ నువ్ చెప్పక వీళ్ళకే సీల్ చేసి మరి బుక్ చేసి యూసే చేస్తున్నాం బట్ నో result
లావుగా ఉన్నవారు సనాపడతారు వెంట్రుకలు పెరుగుతాయి ఇలాంటి వి నమ్మవద్దు అంతా మోసం 😂😂😂😂😂😂 ఉన్న వెంట్రుకలు ఊడిపోవడం జరుగుతుంది 😢😢😢😮😮😮
Order cheste original oil vachindhi but hair grouting matram asalu ledhu brother yendhukante 3 months nundi use chestunna kani hair grouting ledhu idhi matram pakka scam
బ్రదర్ మీరు చెప్పిన వెబ్సైట్ నుంచి ఆదివాసీ హెయిర్ ఆయిల్ బుక్ చేయడం జరిగింది అది వాడడం వల్ల ఇంకా హెయిర్ ఫాల్ ఎక్కువ అవుతుంది
Am from Chikmagalur Karnataka. Nowadays we are getting fake oil . Pls purchase original oil from Hassan and mandya, gundlupet.
I purchase when I go from Hassan to Chikmagalur on road .those are original
hassan owner yevaru?
E tokenno 7553 యెవరు?!
Did you got original oil?
ఫేక్ ఆయిల్స్ వస్తున్నాయి ఎక్కువ నేను చూసినప్పుడు అంటే సోనూసూద్ సార్ ప్రమోట్ చేసినప్పుడు కింద ఆర్డర్ చేసుకొని వెబ్సైట్ కింద అని ఒకటి ఉంది దాని మీద క్లిక్ చేసి నా డీటెయిల్స్ ఇచ్చి నేను ఆర్డర్ పెట్టుకున్నా ఆయిల్ పెట్టుకున్న దగ్గరనుంచి తలనొప్పి ఎక్కువ ఉంది వాస్తవం చెప్పాలంటే అది ఫేక్ ఆయిల్ నేను కూడా చూసినా దానిమీద సింబల్ లేదు అడ్రస్ కూడా తప్పు ఉంది
How to refund ..i also get fake
Orginal kuda work avvadhu ley 😂
Anna plzz baby daipers medha vedio cheyandhi anna plzzz😢
Anna ఆ ఊరి వారు ఎవ్వరూ వాడ లేదా ఆ ఊరి వారు ఎవ్వరూ హైర్ చూపించారు ఆయిల్ వాడము మా హైర్ పెరిగింది అని చెప్పమాను
మీరు చెప్పారని ఆ ఆయిల్ నేను కొన్నాను. అది కూడా ఒరిజినల్ కానీ ఏ రకమైన ఉపకారం లేదు దాని వల్ల. అమౌంట్ కూడా చాలా ఎక్కువ. వన్ లీటర్ బాటిల్ కి 2400 రూపీస్ చార్జ్ చేశారు. అమౌంట్ గురించి పక్కన పెడితే ఆ ఆయిల్ మాత్రం ఫేక్. ఒరిజినల్ అని ఇచ్చిన మీరు వాడకండి దానివల్ల మనీ వేస్ట్ టైం వేస్ట్.
Nuvvu ee oil pramot chesekoddi bad name vastundi endukante nenu jennun oil vadina hair falls inka perugutundi idi nijam 🔥🔥
నిజం అన్న నాకు జరిగింది అన్న నీ ఛానెల్ లో లింక్ లో నె కొన్నాను
Ee oil vadaka mundu manchi ga vunde dhi na hair vadinaka 1week tharuvatha stop chesa chala hair fall aindi naku ma sister ki don't buy this product
Bro నీ మాట నమ్మి 3 బాటిల్స్ వాడము టోటల్ ఫ్యామిలీ.. ఇంకా వన్ మంత్ వాడుతా.. కేవలం నీ మీద నమ్మకం తోనే.. బాటిల్ ఒరిజినల్ వొచ్చింది... చూద్దాం... I believed you bro
Nenu use chesanu naku dandruff ekkuvindhi juttu motham chala ralipoindhi
Akkadi vellina okko youtubers okko website peduthundu adhe real antunnaru
Denni nammali
Website ఇది అని వాళ్ళ ముందు మాత్రం చెప్పట్లేదు, display చేస్తాం అంటున్నారు, ఏ website అనేది వాళ్ళతో నే చెప్పించాలి కదా
బ్రో నిజమే నేను కూడా ఆర్డర్ చేసిన కాకపోతే దాని మీద మ్యానుఫ్యాక్చరింగ్ అడ్రస్ సూరత్ గుజరాత్ ఆ అని ఉంది
ఎందుకు మనా హీరోలు వాడరు? యంగ్ హీరోలు కూడా ఈ హెయిర్ లాస్ ఉంది...
అన్న 1 డౌట్ బ్రో
మేఘాలు వీటిని ఎలా స్టోర్ చేసుకుంటాయి వాటి గురించి కొంచెం చెప్పండి బ్రో మేఘాలు తేలికగా ఉంటాయి కదా అంత వాటర్ ని స్టోర్ చేసుకొని ఎలా వెళ్తావు కొంచెం వీడియో చేయండి బ్రో
Ma daggara oka tv repair shop owner e adivasioiel booking cheasadu.. feakuoiel vachindi dantlu vearulu untai annaru kani leavu..
డబ్బులు బొక్క no use pls evaru konoddu
Bro nen use chesna really working.
No work bro
Fake
@@shivanature8381 😮
Fake
Veedi maata vini Nenu order petti vaada hair loss inka ekkuvaindhi, hair mottham palachabadipoindhi, inka hair fall agaledhu still inka vudatane vundhi. 😢😢😢. Don't use this oil, fake oil mottham fake vellandharu pakka fake gallu, business tricks play chestunnaru.
This is true review i have hair fall before once i want to try once adivasi hair oil but using after this hair also hairfall not controlled getting so much hair fall
Chala mandi vellaru, anadru chepinde miru cheparu
నేను మీ ఇన్‌స్టాలో కూడా చాలా కామెంట్స్ పెట్టాను. మీరు స్వంత లాభాలకు ప్రయోజనాలకు వీడియోలు ఓ ఓ ఓ అని బదుకోకు
Sir నేను order చేస్తే fake oil వచ్చింది
Me too
Screen number ki order chesara Or other number.??
Good 👍 job brother Thanks 🙏🙏
manam tisukuney food pi dependand genetical ga hairs anevi peruguthai. a oil kuda hair penchadu. sprouts, badam kobbati eggs protin food tintu 8 hours nidra poyi stress lekunda unnavalli hair peruguddi. present e poti life lo stress valla chinna pillallo kuda hair loss avuthundi.
ఆయిల్ డబ్బాలు ఫెక్ చేసినట్టు గా, ఈ సెటప్ పెట్టి ఫెక్ వీడియోస్ కూడ చేయొచ్చుగా ఎలా అంటే..
ఆ వెనకాల బాక్గ్రౌండ్ ఫ్లెక్స్ తయారు చేసి నాలుగు పొయ్యిలు పెట్టి కొన్ని బుట్టలు అందులో ఏవో కొన్ని ఎండిపోయిన కట్టేపుల్లలు ఆకుల తుక్కు తురుము పెట్టి ఆల్రెడీ జుట్టు బాగుండే కొందరిని సెలెక్ట్ చేసి పొడవుగా వెంట్రుకలు పెంచిపిచ్చి ఓ సైట్ తయారు చేసుకొని నీలాంటి వాళ్లకు డబ్బు ఇచ్చి ఇవ్వన్నీ చేయటం పెద్ద పని ఎమ్ కాదు కదా, అపుడు నూనె డబ్బాలు ఫెక్ లాగానే దుకాణాలు కూడ ఫెక్ వి అయిపోతాయి కదా..... 😄😭😂😶😶
Tanks for clarty anna
It's 100% true. I got the original hair oil, and regrowth started in a month.
Bro ayurvedic oil making IRON kadai or IRON basin IRON material lo chestharu Aluminium material lo asalu cheyaru Aala chesthey dantlo vesetivi motham waste aithadi and valu use chese can lo oil quality kuda teledu
మీరు కూడా ఆ ఆయిల్ వాడారు కదా వాళ్లగా మీకు వెంట్రుకలు ఎదుకు పెరగలేదు మీరు వాడి నీ జుట్టు కూడా మోకాళ్ళ దాకా వచ్చిన తర్వాత
అప్పుడు నువ్వు ప్రమోట్ చేయాలి
వాళ్ళు ఏదో లక్షల్లో డబ్బులు ఇస్తున్నారు కదా అని సెలబ్రిటీస్ యూట్యూబర్స్ వెళ్లి భారీ మొత్తంలో సంభావన తీసుకుని
జనాలందరిని ఎదవల్ని చేశారు
మీరు చెప్పారు కదా అని నేను రెండు బాటిల్స్ ఆర్డర్ చేశాను ఒకటి 1500 రూపాయలు 3000 ఖర్చు అయింది
ఏమాత్రం పని చేయలేదు
డబ్బులు తీసుకుని ప్రమోట్ చేసినందుకు మీరు బాగానే ఉన్నారు
మీకు డబ్బులు ఇచ్చి ప్రమోట్ చేయించినందుకు వాళ్లకి డబ్బులు వచ్చాయి.
మిమ్మల్ని ఫాలో అయ్యి మిమ్మల్ని నమ్మినందుకు మాకు లాస్ అయింది
చెప్పేవన్నీ శ్రీరంగనీతులు చేసేవన్నీ దొమ్మర పనులు 🙏
అన్న మీరు ప్రజల కోసం అంత దూరం వెళ్ళాల్సిన అవసరం లేదు మీ చానెల్స్ కొరకు మాకు మోసం చేయకు ప్లీజ్ ఇది 100% ఫేక్ ఆయిల్
👌👌👌 super brother
It's ఫేక్.
రాలిన జుట్టు పెరగదు..
పెరిగిన పొట్ట తగ్గదు
Anna anni oils hakki pikki adivasi name ok.... But LOGO's enduku different ga unnai...
Hi brother. E vedio chusinake nenu meru echina website nunde order pettanu. Confirmation kosam meru ichina mobile number ki bottle video pettanu. Fake ani chepparu. Vallu ichina website nundi order pettina fake antunaru deeniki solution enti. Please reply me 🙏
Nee maata vini jennun oile vadamu kaani hair fall ekkuva avtunte vadatledu 🔥
Promotions kosam em aina chestaaaru..okkadiki aina juttu vacchindhaaa😂 vunnadhi povatm tappa...edo oil ani cheppi meeru dabbulu dobbatm , janalani picchollani cheyyatm...okka proof chooopinchu dammuntey...
No result.. I am using.. ఆ phone number కు phone చేసిన fake oil వస్తుంది
ఆదివాసి ఆయన గురించి మీరు చాలా కష్టపడుతున్నారు.
వారు మీకు ఎంత డబ్బులు ఇచ్చారు.
ఫోన్ చేస్తే చాలా పొగరు గా మాట్లాడుతున్నారు.
speaking not good.
ఒక బట్ట తల అతని తీసుకెళ్లి వెంట్రుకలు మొలిపించండి, వచ్చేలాగా చేయండి.
Face book me site nundi order chesina manfacchering details levu pic pedathanu chudandi
సార్ ఇది నమ్మొచ్చా youtube నాకు ఇప్పుడు ఇప్పుడే వెంట్రుకలు పోతున్నారు కొద్దిగా పలచగా అవుతున్నాయి ఇది నమ్మవచ్చా మళ్లీ ఇది పెట్టుకున్న తర్వాత ఏమన్నా ప్రాబ్లం అవుతుంది ఏమో చెప్పండి సార్ రిప్లై ప్లీజ్
Vaddhu Bro use Avvavu fake ivvanni. Neku ippuday hair fall start Ayyindi Antunnav kabatti oka sari gundu cheyinchuko Tarwata vachhe hair strong GA vasatdi. Ivanni Fake oils west valla busyness kosam choosukuntaru. Ledante Doctor daggaraki vellu
It's not working I ordered to the num which is shown in ur last video since 2months am using it
It's not working more over am loosing my hair
Evo konni vunnai differences. Bold head cover kaaledu
బ్రో వెస్ట్ వున్నా జుట్టు కాస్త వుండిపోతుంది ఫేక్ ఆయిల్ కాదు మీరు చెప్పే ఆయిలే నాకు మీ మీద మంచి ఒపీనియన్ వుంది ఇలాంటి ఫేక్ న్యూస్ జనాలకి చెప్పి వెర్రి వాళ్ళని చెయ్యకండి plz
Anna Nenu kuda orginal oil order chesanu vachindhi kuda. Kaani no result. Unna hair oodipothundhi.😩
Waste product. Anavasaranga video thisavu.
నేను ఆర్డర్ చేశా మణుఫాచర్ అత్త మైసూర్ అని ఉంది.
బట్ స్టార్టింగ్ బానే ఉంది తరువాత హైరఫాల్ అవుతుంది అని మానేశా
Ninamgana
Nenu vaalu website nundi konna dandruff vachindi
మీ స్క్రీన్ మీద వచ్చే నంబర్లు కరెక్టేనా
Anna video kosam vallu meku original ga chesi chupesttunaru kani order chesenappudu matharam face oil papmaesttunaru hair growth avtatam ladhu , hakki pekki vallu original botal vasttundi Mari anduloo oil dubalkat oil vasttundhaa , valu kuda busyness
EXCELLENT VIDEO ☺
Anna Me Video 📷 Off Movie Antha Length unnay konchem thaginchandi Anna 🎉❤❤😂
Bro memu konnadi original oil hair motham vudi pothindhi no result
ఈ వీడియోకి ముందు నాకు ఆది వాసి యాడ్ వచ్చింది
నాకు 2600...బొక్క ఈ oil వల్ల 😢😢😢
Ee madhya Delhi lo kooda oka " Mastan Ali " free ga istunnaru, edo batta tala meeda raastunnaru. chachala mandi Q lo choopitstunnaru. Please meeru okasari review pedataara?
Memu Mysore oile vadamu maa intlo iddariki inka ekkuva hair falls avtundi 🔥🔥 meeru ichhina numbeske call chesi teppincha
ఇది ఫేక్ ఆయిల్ నేను వాళ్ళ మొబ్బైల్ నెంబరకి ఫోన్ చేసినా నాకు ఆయిల్ వచ్చింది ఏం వర్క్ చేయడం లేదు
Brother video edit chesi fake ekkuva social media vasthunay yevarivi Nijam artham kavatledhu
Bro nuvvu Hyd distribution tisukunnavaaa ? It will be easy for Hyderabadis
ఈనూనిరాసాక వున్న తలకూడా వూడి పోయింది వీళ్ళ మాటలు నమ్మి కొన్నాను 1500రూ దండగ
Veelle fake oil ane concept thechaaru , bcz qstns ki answers leka,
Adhey website lo konna kuda result negative ante nuvu fake oil use chesav antunnaru😂
బాబు నువ్వు ఈ ఆయిల్ కి ఇచ్చిన పబ్లిసిటీ చాలు ఆయిల్ పూస్తే నెత్తి మీద బొచ్చు మొలుస్తుంది అని చెప్పడం పెద్ద మోసం ఇలాంటి వాటికి పబ్లిసిటీ ఇవ్వడం మానేయండి మీరు ఈ ఆయిల్ ని తీసుకెళ్లి బట్టతల ఉన్న వాడికి వాడి నెత్తిమీద బొచ్చు మొలిస్తే అప్పుడు పబ్లిసిటీ ఇవ్వండి
మీరు వస్తున్నారని తెలిసి ముందే ఆరెంజ్ చేసుకున్నారు
memu olla web site nundi order pettam use ledu.1300 rs ki theesukunnamu.fake adi
Oil upayegiste juttu Ela perugutundi bro
DM cheste reply estaleru sir vallu maku original kadha avuna ani adhugutamu ante
Anna memu koni use chestham in case results rakapothy evvariki guarantee Anna cheppadi
Nenu already vadi choosanu assalu dandruff thagaledu nenu original hairoil vadanu but no use waste donttrust this oil
Anna nenu use chesanu hair fall kosam kani no use anna
ఫోన్ నెంబర్ వెబ్సైటు స్క్రీన్ పైన చూపడం కాదు నోటితో చెప్పండి మీరు ఆలా ఎందుకు చెప్పడం లేదు?
Okkadu kuda..proof chupinchatle..chi🙏
Ela Nammaalo emo..
Anna maaku chaala chedda oil ichaaru 2 oil dabbalu pettamu fake bottle vachindi