Hakki Pakki ఆదివాసీ హెయిర్ ఆయిల్ Fake or Genuine | Facts about Adivasi hair Oil | Mr Venkat waves
ฝัง
- เผยแพร่เมื่อ 11 ต.ค. 2024
- #Voiceofvenkat #mrvenkattelugu #vov #Teluguwaves #mrvenkatwaves
WATCH : Hakki Pakki ఆదివాసీ హెయిర్ ఆయిల్ Fake or Genuine | Facts about Adivasi hair Oil | Mr Venkat waves
Angel Broking Demat Account Free Free Free
tinyurl.com/y3...
OPen Angel Broking Free Demat Accounts Just 5mn
INSTA: / voiceofvenkat99
FB PAGE: www.facebook.c...
ఈ మధ్యనే మన రోహింగ్యా అలీ అతని భార్య కూడా బాగా ప్రచారం చేశారు
నేను కూడా ఈ oil వాడను వెస్ట్ no use
నేనూ కొన్నాను........ వట్టి రంగు నీళ్లు....😢
😂😂
@@CM-el8mrనిజామా మేడం
S
@@vijayalaxmipenaganti4709 tq so much andi.. Na hair loss authundi vadudam anukunnanu
Poyam mosam
Prismos beauty soap gurunchi chayandi anna vallu chastundhi right or wrong please make a video anna
Thanks Venkat for promoting genuine information
Yes true parachute onion oil and shampoo is best
Super bro manchi information icharu
థాంక్ u సర్
This video is very informative.S.There is no alternative to Hair Transplant surgery.
Good information sir
Anna Herbalife meeda video chey Anna plz
Thank you sir super information
జుట్టు పెరుగుతుందో లేదో తెలియదు కాని నాకు చాలా రోజుల నుంచి తలనొప్పి ఉండేది ఎన్ని మందుల వాడినా ఎన్ని హాస్పిటల్ తిరిగినా తగ్గనిది ఈ ఆయిల్ తో వారం రోజుల్లో మాయం ఇది నిజం ధైర్యంగా వాడండి
Em ra nuvemana dealer aa
Ok sir
😂 .... Thala Noppi Thaggindha vallu emo entukalu osthai antey nuvvu emo noppi thaggindhi antunnav vallaki kuda theliyadhu emo e vishyam 😅😅😅
😂😂😂😂@@hyderabadkadaggad6273
😂
Absolutely True
Avunu nuvu choppe add jothyshyam kuda mosame very good venkat
Nice informative video.
ఈ ప్రోడక్ట్ ఆన్లైన్లో నేను బుక్ చేశాను కానీ మోసం అని తెలిసింది, రాసుకున్న వన్ మంత్ టూ మంత్స్ త్రీ మంత్స్ లో ఒక వెంట్రుక కూడా రావడం లేదు ఏమి తేడా కనిపించట్లేదు ఇదంతా మోసం
Use castor oil ( cold pressed) it will definitely helps in hair growth use twice weekly
You will notice the difference in 3 months and you have do at least for 6 to 24 months for good hair depending on your hair situations and stops greying also
This works 100 % i tried this method from 2012 i was losing my hair rapidly my grandma suggested to use this oil after using this my hairfall has declined and within 3 months i noticed slow hair growth
In an year my hair was back to normal and hair fall has controlled i used it for 2 years continuously at present i am using this method twice a month and another thing my eye sight has increased i used to wear glasses that time my sight was R3.45 &L3.25 now it came down to R1.05&L0.75
And castor oil helps to prevent so many problems.related to head and it good for eyes and ears too
👍👍
How to use and whats the real name i mean in market soo many are fake oils so which one is the best Castrol oil
Please rply me
బిత్తిరి సత్తి, సోను సూద్, రాంప్రసాద్ ఇంకా తదితరులు డబ్బా కొడుతున్నారు..ఎదిన ఒక్కటి వస్తె చాలు ఓ మందకిమంద వచ్చేస్తారు😂😂😂
Na hair motthom potundi
Hair growth avvalante dabur almond hair oil the best oil
Yekkada chusinaa idey amminollaki kudaa chala hair undi naku doubt wig ani anduke konledu
జుట్టు ఊడ టాని కి ప్రధాన కారణం కుటుంబంలో బట్ట తల, ఆ తరువాత ఒత్తిడి, పోషక ఆహార లోపం, కాలుష్యం, అనారోగ్యం ఇలా కొన్ని కారణాలు ఉంటాయి.వీటన్నింటినీ పట్ల జాగ్రత్తలు తీసుకుంటూ oil వాడితే ఉపయోగం. నేను వాడా ను.ఉన్న జుట్టు ఊడధు స్ట్రాంగ్ అవుతుంది.బట్ట తల మీద వస్తుందని మాత్రం నేను చెప్పలేను.
Nenu 4months nunchi use chestunnanu no use antha fake please don't buy this
Bro nijam cheptunna nenu use chesanu naku hair grow avvaledu gani naku appudu headache vundedi but edi vadakaa complete ga taggipoyindi mari ela enduku jarigindoo teliyatla
Super bro... correct ga cheperu👌
ఈమధ్య చాలామంది సెలబ్రిటీలు దీనిని ప్రమోట్ చేస్తున్నారు.. కమెడియన్ ఆలీ కూడా తన భార్య జుబేదా తో కలిసి ఓ ప్రోమో వీడియో తన చానెల్ లో విడుదల చేసినట్లుంది.. అది చూసి మా యావిడ ముచ్చట పడితే ఓ నాలుగు గంటల పాటు క్లాసు పీకి 'మూతి' మూయించాను..
అసలు నన్నడిగితే ఈ దిక్కుమాలిన ప్రోడక్ట్స్ ను గురించి ప్రచారం చేస్తుంటే అది చూసి మోసపోతున్న అమాయకులు అందరూ కలిసి సెలబ్రెటీల మీద లాక్కోలేక పీక్కోలేక తంటాలు పడే లాంటి కేసు ఏదైనా ఉంటే అలాంటి కేసు వేయాలి..
Waste oil " One percent kuda work cheyadhu" 😢😢😢😢😢" Antta publicity " Orginal kuda pani cheyadhu" Inka duplicate kuda" Doctor nee kalisthe saripoddi" I getted better solution after meeting doctor "
చాలా వెస్ట్ కాస్ట్ 800/-
అవును ఫేక్ sir
మీరు వాడారా ఈ నూనె ని
Good
Allbithiri oil super coment
Antha amount eccharu doctors ela cheppamani
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻 super Anna ❤❤❤❤❤
3 months lo 15 + inches hair perigindi ani youtebers adds chesinaru..
Naku kuda three months lo 6+ perguthadi ani anukonu...
100% fake...
Oil
Nijame adi fake
బ్రొథెర్ మైసూర్ వెళ్లి వల్ల షాప్ దగ్గరకు వెళ్లి వీడియో చెయ్యు, నీవు ఇవన్నీ అబద్దం అని చెప్పే డాక్టర్స్ ఫొటోస్ పెట్టు, నీవు పెట్టలేవు నీవు మైసూర్ వల్ల షాప్ దగ్గరకు వేళ్ళు ఏ ఏ ములుకులు కలిపి చేస్తున్నారు చూపిస్తారు....
Mysore lo vallu prepare chesedi nijam ga work avthunda andi
Yes Fake
No use
Still iam using it , no use for my 1400 rupees.
Peradam devudu yearuka unnadhi udakumda unty aadhy chalu😂😊😮
నాజుట్టు.మొత్తం.ఉడిపోయింది.వాడక.ఏడుపోచ్ఛింది.ఎందుకు..జనంతో.అడుకుంటున్నరు
Who is behind this??
Why all celebrities going??
Vachindhii ra ayya maku
Pics pettu bro old and new pics
ఇది 100% ఫేక్
పెద్ద పెద్ద యుట్యూబ్ర్స్ వెళ్లి మాట్లాడి లింక్ లు పెట్టీ కొనమని చెప్తూన్నారు. మరి వాటి సంగతి. ?
మన దేశంలో ఉన్న దౌర్భగ్యం ఏమిటంటే ఇవన్నీ కళ్లముందు జరిగిన ప్రభుత్వం పట్టించుకొదు టెస్ట్ చేసి ప్రజలకు ఏది మంచిది చెడ్డది అని పరిశీలించి పరిమిషన్ ఇవ్వాలి కాని ఇక్కడ సెలబ్రిటీలు డబ్బులు తీసుకొని యాడ్స్ ఇస్తుంటే ప్రభుత్వం చోద్యం చూస్తుంది
A big scam
కొంపతీసి సీబీన్ దే నెమో చుడండి... ఈ కంపెనీ... అబద్దలు సీబీన్ చెప్పినట్లు ఎవరు చెప్పలేడు
లెగిస్తే సీబీన్ మొగ్గ కు..నదే నిదరపట్టదా
Vala babai brathiki unado ledo check chesi chudali cbn oo kado
మన జలగన్నకు ఉన్నన్ని కంపెనీలు ఈ ప్రపంచంలోనే ఎవరికీ లేవు..ఇది ఖచ్చితంగా జలగన్న కంపెనీనే
Fake
All bitri oil
Hahaha 🤣🤣
Nenu konna broo.. but use cheyla alag e undi
Exactly idi fake oil
Hair regrowth is possible.This youtuber may call/come to me.will prove directly.
Waste oil sir naku inka hair rallipotundi hikkipikki oil kuda waste sir don't buy this dont waste your money and health
Fack sir nenu adivasine
100/fack oil
Fake news.
Good awareness anna