Top 10 Telugu Interesting Facts | జ్యోతిష్యం మొత్తం అబద్దమా ? |

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ม.ค. 2025

ความคิดเห็น • 1.2K

  • @BandariPrasad-yn3gn
    @BandariPrasad-yn3gn ปีที่แล้ว +257

    ఒక గొప్ప మనసు ఉన్న మహారాజు రతన్ టాటా గారు.ఆయన గుర్తు వచ్చిన ప్రతిసారీ చాలా సంతోషిస్తాను.ఆయన చేసే సేవలు చాలా గొప్పవి🙏🙏🙏

  • @telikiobulaiah8159
    @telikiobulaiah8159 ปีที่แล้ว +57

    భారతదేశం చాలా గొప్పది ఇంత స్వేచ్చగా జీవించే అవకాశం వున్న దేశం లో పుట్టడంచాలా అదృష్టం జై భారత్ మాతకి🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳 ఇండియాలో వున్న చట్టాలు మాత్రం వున్న వారికే సామాన్యుడుకి న్యాయం జరగదు ఏమైనా ఇండియాలో వున్న ప్లసు మైనస్సులు బాగా చెప్పారు

  • @radham7817
    @radham7817 ปีที่แล้ว +49

    జై హింద్🇮🇳 పుణ్య భూమి నా దేశం ...

  • @rajujrk5545
    @rajujrk5545 ปีที่แล้ว +41

    మీరు చెప్పింది మొత్తంగా నిజమే అనిపిస్తుంది 👍 జై భారత్

  • @SrinuSrinu-hz1de
    @SrinuSrinu-hz1de ปีที่แล้ว +81

    నా భారత దేశం ఎంతో గొప్పది.. కాని కొంతమంది సర్ధపరుల వల్ల మన దేశం ఇంకా వెనకబడి ఉంది. ఇంకా అలాగే ఉంచుతున్నారు

    • @rangasrinivas6038
      @rangasrinivas6038 ปีที่แล้ว +5

      సెక్యులరిస్టలు వాళ్ళ వల్ల మీరు చెప్పింది నిజం అన్న

    • @kirankumarKirankumar-y5p
      @kirankumarKirankumar-y5p 6 หลายเดือนก่อน

      For ex jagan maya😅😅

    • @thippalurinarayanareddy4678
      @thippalurinarayanareddy4678 3 หลายเดือนก่อน

      Cm chadra babhu valle ap sankanakipoyindi

  • @99913o
    @99913o ปีที่แล้ว +11

    ఎంత మాంచి మంచి విషయాలు చెప్పి మాకు జ్ఞానోదయం చేసారు. థాంక్యూ యింకా యిలాంటివి యొన్నో చెయ్యండి అన్నయా,యింకో విషయం అన్నయా ఖగోళ శాస్త్రం, తత్వశాస్త్రం, రాజకీయ శాస్త్రం evi unnaya ఒక 18 పుస్తకాలు అవి ఏంటి పీలు చెప్పండి వాటి గురించి కూడా చెప్పండి.ఈ తరం వారికి సహాయం చేస్తుంది

  • @babysreenu9313
    @babysreenu9313 ปีที่แล้ว +51

    జైహింద్🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻మన దేశంలో పుట్టినందుకు గర్వంగా ఉంది,I love INDIA, మన భారతదేశంలో మాంచి మాంచి మహామహా మనసున్న రారాజులు ,మహానుభావులు ఎందరో ఉన్నారు అందులో రతన్ టాటా గారు నాకు ఇష్టమైన వారిలో ఈ పెద్దాయన ఒకరు,ఇంకొకరు నరేంద్ర మోడీ గారు,అద్వానీ గారు,అటల్ బీహారీ వాజ్ పాయ్,సుష్మాస్వరాజ్,ఇంకా చాలా చాలా మంచి మంచి మనసున్న మహానుభావులు ఉన్నారు వారందరికీ నా శిరసు వంచి నమస్కారములు,I Prowd INDIA I love INDIA🇮🇳🇮🇳🇮🇳🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @satyanarayanabv4479
    @satyanarayanabv4479 ปีที่แล้ว +6

    థాంక్స్ బాబు.నాలో అంతర్లీనంగా ఉన్న కొన్ని విషయాలు మీ ద్వార గుర్తుకు వస్తున్నాయి.మీరు చెప్పేవిధానం కూడా చాలాబాగుంది.జై భారత్, జై హింద్, జై శ్రీరామ్.

  • @MutaRajitha
    @MutaRajitha ปีที่แล้ว +2

    Jaihind...I love my India 🇮🇳

  • @dindigalaramaiah4924
    @dindigalaramaiah4924 ปีที่แล้ว +3

    సైన్స్ కు అన్ని తెలువవు అన్న మాట చాలా నచ్చింది .మీ మాట నిజం కూడా చాలా మంచి విషయాలు చెప్పారు థాంక్స్

  • @Mahenderry
    @Mahenderry 6 หลายเดือนก่อน +1

    జ్యోతిష్యం గురించి మీరు చెప్పింది correct

  • @Shi5050
    @Shi5050 ปีที่แล้ว +34

    చట్టం డబ్బు వున్నవాడి చుట్టం 👍

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y 10 หลายเดือนก่อน +1

    You Are Right now 100 Naresh garu my God bless you Naresh garu my God bless you Naresh garu🎉🎉

  • @rajujrk5545
    @rajujrk5545 ปีที่แล้ว +16

    భరత మాత ముద్దు బిడ్డ రతన్ జీ 🙏🙏🙏 భారత్ మాతా కీ జై జై 🇳🇪

  • @vijaykumar-g9o9y
    @vijaykumar-g9o9y 10 หลายเดือนก่อน +2

    Jai hind jai hind jai Bharat jai Bharat jai Bharat jai❤❤🎉🎉🎉

  • @prabhadarling04
    @prabhadarling04 ปีที่แล้ว +49

    I'm living in freedom country, proud to be an a indian💕

  • @TubatiVeeranjaneyulu-yz2xj
    @TubatiVeeranjaneyulu-yz2xj ปีที่แล้ว +2

    పూర్వము వరహమిహురుడు అను జ్యోతిష్య పండితుడు చెప్పినట్లు జరిగినవి.ఇది నిజం

  • @bhukyarajkumar7893
    @bhukyarajkumar7893 ปีที่แล้ว +15

    మనం భారతదేశంలో పుట్టడం చాలా అదష్టవంతులం

  • @kazan.kishoore5677
    @kazan.kishoore5677 ปีที่แล้ว +1

    Chattam vishayam kuda correct cheparu,

  • @prasanthseeyaku2025
    @prasanthseeyaku2025 ปีที่แล้ว +19

    Chala baga explain chesaru.. Annayya... ఇలాంటి videos మీరు ఎన్నో చెయ్యాలి.. 🎉🎉👍👍

  • @satyanarayanarajagiri8183
    @satyanarayanarajagiri8183 ปีที่แล้ว +1

    Yes they full knowledge purvikulu

  • @NELLOREDHARMIKAM
    @NELLOREDHARMIKAM ปีที่แล้ว +3

    భారత్ మాతా కీ జై, ఆగష్టు 7 తరువాత I am born to succeed 💐

  • @arunkumarpasumarthi7578
    @arunkumarpasumarthi7578 10 หลายเดือนก่อน +1

    Yes sir meru cheppindi correct

  • @adinarayana7711
    @adinarayana7711 ปีที่แล้ว +7

    ప్రతి ఒక్కరికీ గ్రహచారం ఉంటుంది గ్రహచారం లోనే బ్రతుకు తున్నాము సరిగా చెప్పేవారు లేరు అంతే

  • @tigeropdyt
    @tigeropdyt ปีที่แล้ว +1

    Meeru cheppe vidhaanam chalaa baguntundi sir

  • @jabeershaik8210
    @jabeershaik8210 ปีที่แล้ว +2

    Wow well explained jyothishyam is true vundhii but mi moon example super broo

  • @leelasfitness
    @leelasfitness 10 หลายเดือนก่อน +2

    😀 very good video 👌

  • @kandukuruharibabu7948
    @kandukuruharibabu7948 ปีที่แล้ว +6

    ధన్యవాదములు బ్రదర్ గాడ్ బ్లెస్స్ యూ 🌹🙌

  • @ramulujenjirala2169
    @ramulujenjirala2169 ปีที่แล้ว +1

    Jai,,Bharat,kotta,,,vishayalu,,cheppparu,namaste

  • @lathavelle4880
    @lathavelle4880 ปีที่แล้ว +5

    జ్యోతిష్యం అర్థంచేసుకోవాలంటే సైన్స్ మరియు సైకాలజీ మరియు ఆస్ట్రానమీ మరియు మ్యాథమేటిక్స్ తెలిస్తే ఈజీ అవుతుంది . ఎంతో లోతైనది జ్యోతిష్యశాస్త్రం.

  • @balugoniusha9082
    @balugoniusha9082 ปีที่แล้ว +1

    Chala Baga explain chesaru bro

  • @gnvasatyanarayana5532
    @gnvasatyanarayana5532 ปีที่แล้ว +55

    జ్యోతిష్యం నిజం
    చెప్పే వారికి సరిఅయిన అవగాహన లేకపోవటం వలన సమస్య
    జనాలకు నమ్మకం పోతుంది

  • @bhaskarvardhi8267
    @bhaskarvardhi8267 4 หลายเดือนก่อน +1

    😊👏👏👏👏👏👏👍project 💯percent Substancial Truth Sir meeru.... NBGaru..

  • @jneelima2318
    @jneelima2318 11 หลายเดือนก่อน +6

    జై హింద్.... 🙏
    నాకు అన్ని పాయింట్స్ నచ్చాయి..👌
    ఎస్పిషల్ గా రతన్ టాటా గారి గురించి... 💯 👌
    He is my HERO.... 😍

  • @bakkaramakrishna7206
    @bakkaramakrishna7206 11 หลายเดือนก่อน +1

    రతన్ టాటా గురించి చెప్పిన విషయం చాలా బాగుంది ఈ భూమ్మీద నడిచే దేవుడు

  • @rpmvillagecreations8596
    @rpmvillagecreations8596 ปีที่แล้ว +26

    బొగ్గుతో పల్లు తోమితే పల్లు కరబ్ ఐతాయే యి అని చెప్పిన ఇంగ్లీష్ వాళ్ళు ఎప్పుడు కాల్గేటే లో బొగ్గు ఉన్నదా అని అడ్స్ ఇస్తున్నారు

    • @kishoretadikonda7001
      @kishoretadikonda7001 ปีที่แล้ว

      మరి మనకు సిగ్గుశరం ఉంటే ఏం చేయాలి...... వీలైనంతమందికి ఈ విషయం చెప్పాలి. దేశీయ ఉత్పత్తులు వాడేలా చేయాలి

    • @amarendrag1178
      @amarendrag1178 11 หลายเดือนก่อน +1

      బొగ్గు కాదు బ్రదర్. ఉప్పు ఉందా అని అడుగుతున్నారు.

    • @Nagarjuna_Prajapati
      @Nagarjuna_Prajapati 4 หลายเดือนก่อน

      ​@@amarendrag1178Colgate charcoal paste etc

  • @ANJAY-r6y
    @ANJAY-r6y 11 หลายเดือนก่อน +1

    Yes very great I am indian Jai chandrha shekarajad

  • @anilsrinivas4343
    @anilsrinivas4343 ปีที่แล้ว +7

    My inspiration Mega 🌟 Chiranjeevi garu 🙏❤️👍

  • @AgadekarShivakumarr-hi4ll
    @AgadekarShivakumarr-hi4ll ปีที่แล้ว +1

    చాలామంచి విషయాలు చెప్పారు కృతజ్ఞతలు

  • @srinivasnagula297
    @srinivasnagula297 ปีที่แล้ว +14

    భగవాన్ స్వరూపుడు రతన్ టాటా గారు

  • @LaNaidu-c9h
    @LaNaidu-c9h 11 หลายเดือนก่อน +1

    Jyothishyam nijame good babu

  • @DontTrust11-u7g
    @DontTrust11-u7g ปีที่แล้ว +20

    I am proud to be an Indian🇮🇳

  • @raiakash465
    @raiakash465 7 หลายเดือนก่อน

    మీరు చేసిన ఈ వీడియో నా వరకు చేర్చడానికి ఈ యూ ట్యూబ్ బ్రదర్ కు వన్ ఇయర్ పట్టింది.
    నాకు ఈ వీడియో లో 10 కు 10 intresting facts నచ్చాయి.🎉

  • @saisanaka8192
    @saisanaka8192 ปีที่แล้ว +3

    I read that Oppenheimer quote, back in 1999 in usa history class in my high school.

  • @alluraiahpuvvada2364
    @alluraiahpuvvada2364 4 หลายเดือนก่อน

    చాలా చక్కటి విజ్ఞానవంతమైన విషయాలను నాకు తెలియని ఎన్నో విషయాలను అందిస్తున్నందుకు మీ ఛానల్ కు నీకు ధన్యవాదాలు

  • @sivaprasadkota5909
    @sivaprasadkota5909 ปีที่แล้ว +4

    VERY GOOD VIDEO PRESENTATION WITH GOOD NARRATION AND EXPLANATION. SHUBHAM

  • @advsnraju
    @advsnraju 10 หลายเดือนก่อน +1

    I agree all descriptions, and 100% agree with you that Law and order is not equal to all the people.

  • @snanvesh1037
    @snanvesh1037 ปีที่แล้ว +6

    I agree with planet effect on the earth .tidal effect is an clear example I have a question why not our body also exactly u said in this video

  • @srcsrc7315
    @srcsrc7315 ปีที่แล้ว +1

    Excellent super mind blowing

  • @rakesha4378
    @rakesha4378 ปีที่แล้ว +4

    Jai Hind.. 🇮🇳👏Mera Bharath Mahaan ..🙌💪

  • @mudamallagangadhar4268
    @mudamallagangadhar4268 ปีที่แล้ว +1

    మంచి వీడియో bro

  • @SatyaMevaJayate3
    @SatyaMevaJayate3 ปีที่แล้ว +2

    10✓ The Power of ASTROLOGY ❤

  • @rawinderkamarapu8388
    @rawinderkamarapu8388 ปีที่แล้ว +1

    అవును మన పూర్వికులు చాలా చాలా చాలా గొప్ప మేధావులు

  • @saikiran163
    @saikiran163 ปีที่แล้ว +7

    I support your words about our Ancestors And Astrology 🌛🌝...👏🙏

  • @vidyasagar200
    @vidyasagar200 ปีที่แล้ว +1

    Excellent 👍

  • @aravindrama7186
    @aravindrama7186 ปีที่แล้ว +4

    Yes.. Grahaalu and vaati movements mana life events ni decide chesthayi.. Am the example..

    • @giriprasad8311
      @giriprasad8311 ปีที่แล้ว +1

      Ento aa example..?

    • @tulasiramsanthosh9672
      @tulasiramsanthosh9672 ปีที่แล้ว +1

      Aithey Chepandi em aindho
      em jarugutundho?

    • @venkateshwarraovodnala2566
      @venkateshwarraovodnala2566 7 หลายเดือนก่อน

      మన ఆచార సాంప్రదాయాలు మనకు మూఢ నమ్మకాలు అనిపిస్తున్నాయి అంటే వాని లోని సైన్స్ వరకు మన మనసు ఎదగ లేదని అర్థం...వివేకానంద స్వామి.
      అనువాదం పద పొందిక లో దోషము ఉండ వచ్చు.చాలా కాలం క్రితం చదివాను.

  • @sureshvelury9388
    @sureshvelury9388 4 หลายเดือนก่อน

    భాయ్.... భూక్యా....నీ వీడియోలు అన్నీ నేను చూస్తున్నాను. చాలా నాలెడ్జ్ షేరింగ్ మరియూ చాలా ఉపయోగకరమైనవి.
    నా డౌట్స్ చాలా క్లియర్ అవుతున్నాయి.
    ధన్యవాదములు...

  • @AjayKumar-qs9yw
    @AjayKumar-qs9yw ปีที่แล้ว +6

    జై హింద్ 💐💐💐

  • @srcsrc7315
    @srcsrc7315 ปีที่แล้ว +1

    Thanks for your video

  • @nagapanilingampalli2891
    @nagapanilingampalli2891 ปีที่แล้ว +10

    ఫస్ట్ టపిక్ అందరికీ తెలిసిందే

  • @lokeshsunkara6791
    @lokeshsunkara6791 ปีที่แล้ว +62

    మన పురాణాలు,శాస్త్రాలు 100 పర్సెంట్ నమ్మవలసిన నిజాలు.ఇప్పటి జనం చాలా మంది మన గొప్ప సంస్కృతిని,సంప్రదాయాలను మరచి ప్రవర్తిస్తున్నారు.అది వాళ్ళ మూర్కత్వం కావొచ్చు లేదా అమాయకత్వం కావొచ్చు.

  • @pbalu9457
    @pbalu9457 ปีที่แล้ว +1

    Very good video.

  • @santhoshclinical
    @santhoshclinical ปีที่แล้ว +4

    U r awesome Naresh garu👌

  • @KumarKadiyala-dt9pg
    @KumarKadiyala-dt9pg 6 หลายเดือนก่อน

    భారత్ లో పుట్టినందుకు గర్వంగా ఉంది అన్న ఇలాంటి అనేక మత సంప్రదాయాలు స్వేచ్ఛ సమానత్వం జీవితంలో ఎన్నో

  • @venkatasubbaraovundru2122
    @venkatasubbaraovundru2122 ปีที่แล้ว +22

    జ్యోతిషం తప్పు కాకపోవచ్చు కానీ ఖర్మ సిద్ధాంతం ప్రకారం ఎవరు చేయాల్సిన ఖర్మ వారు నిర్వర్తించవలసినదే అది తెలిసి జరిగినా తెలియక జరిగినా..

  • @ThalliBharathi
    @ThalliBharathi 10 หลายเดือนก่อน +1

    Anna meeru thopu Jai hind

  • @nerranjann4444
    @nerranjann4444 ปีที่แล้ว +4

    Jai hind.... Proud to b an Indian under Modi's,Doval's n Jai Shankar's leadership

  • @ramunaidu9175
    @ramunaidu9175 ปีที่แล้ว +6

    Dear brother:
    Your concept is very wonderful
    I like it all 10 points .Thanks for your continuous support and co-operation one and all.
    " Suoer bro your ppt,".

  • @janaswamyayyappa6227
    @janaswamyayyappa6227 18 วันที่ผ่านมา

    అవును నవగ్రహాల ప్రభావం సకలజీవ ప్రాణా కోటి జీవుల మీద ప్రభావం చూపుతాయి ఇది మాత్రమే నిజం 🙏

  • @uv-5
    @uv-5 ปีที่แล้ว +11

    భారత రాజ్యాంగం గురించి చెప్పాలి మీరు. ఇండియాలో భారత రాజ్యాంగం అమలులో ఉండటం మన అదృష్టం. రాజ్యాంగం వలనే ఇంత స్వేచ్ఛ గా ఉండగలుగుతున్నాం

  • @AmarGoud-l6y
    @AmarGoud-l6y 7 หลายเดือนก่อน +1

    ఏస్ మాన దేశ పూర్వీకులు చాన గొప్పవారు జ్యోతిషం మంచిగ చెప్పడం ఇరోజుల లో తెలియదు కానీ మన పూర్వీకులు అన్నీ తెలుసు మాన పూర్వీకుల గురుంచి మనకే సక్క అర్దం కాక ఎడారి మతాలలో కన్వర్ట్ అవుతున్నారు కొందరు గొఱ్ఱెలగా భారత్ మతకి జై జై హింద్

  • @suribabumullu8109
    @suribabumullu8109 ปีที่แล้ว +11

    రిచ్ పర్సన్స్ పొలిటిషన్ ఒక న్యాయం
    పేదవాడికి న్యాయం రూల్స్
    చట్టాలు మార్చాలి కాలం మారుతుంది కాబట్టి
    ఎప్పుడో పాతకాలంలో చట్టాలను పట్టుకొని

  • @chennakesavha2237
    @chennakesavha2237 ปีที่แล้ว +1

    Super video

  • @mycomments1815
    @mycomments1815 ปีที่แล้ว +3

    All are good , but Banks will never offer loan unless the building has RERA / HMDA approval.
    Dont proceed if the builder doesnt show that.Many people were a t loss when they were cheated by prelaunch offers

  • @suvarnagompa4396
    @suvarnagompa4396 ปีที่แล้ว +2

    Jaihind

  • @kusakeerthi8332
    @kusakeerthi8332 ปีที่แล้ว +5

    Bro indian education system gurinchi full video కవలి

    • @srinu8597
      @srinu8597 ปีที่แล้ว

      Mana india education system chala gopadi...maa kosam full video cheyandi

  • @kazan.kishoore5677
    @kazan.kishoore5677 ปีที่แล้ว +1

    Appartments topic bagundi, andariki useful point

  • @umamaheswararaodarlapudi5538
    @umamaheswararaodarlapudi5538 ปีที่แล้ว +4

    Yes👍

  • @patherchedramakrishnarao8268
    @patherchedramakrishnarao8268 หลายเดือนก่อน

    💯 percent jyotishya shastralu nijamu which ur telling it’s perfect 👍

  • @arjunfreefirearmy_18
    @arjunfreefirearmy_18 ปีที่แล้ว +12

    Justice for ssr happy birthday to you ssr sir 😍😭😭😭😭

  • @v.ramalingeswarareddy9154
    @v.ramalingeswarareddy9154 ปีที่แล้ว +1

    Rathan tata gurinchi బాగా నచ్చింది

  • @mahesh-bj8br
    @mahesh-bj8br ปีที่แล้ว +4

    Jai hind ✊✊✊

  • @KrishnaMurthy-rx4jd
    @KrishnaMurthy-rx4jd ปีที่แล้ว

    Your Explain is interested I know new subjects Thanks for information

  • @vijayyadala3962
    @vijayyadala3962 ปีที่แล้ว +11

    Rip sushanth sir🙏😢

  • @lavanyareddyenreddy8634
    @lavanyareddyenreddy8634 4 หลายเดือนก่อน +1

    జై హిందూ

  • @Shi5050
    @Shi5050 ปีที่แล้ว +4

    Jai hind 🇮🇳🇮🇳

  • @SalamBasha-ee9bg
    @SalamBasha-ee9bg ปีที่แล้ว +1

    Thank you...jotishyam nijam adi vachina vallaku Baga telusu Rani vallalu mada nammakam anukuntaru

  • @chinnaswamytirunagari6642
    @chinnaswamytirunagari6642 ปีที่แล้ว +3

    అంగస్తంభన కలిగి గట్టిగా చూపించే మగవాళ్లు అంగస్తంభన ఆడదాన్ని కామవాంచ ప్రేరేపణ కలిగేలా ప్రభావితం చేసిన ఇద్దరు వ్యక్తుల మానసిక స్థితే చంద్రుడు శుక్రుడు కుజుడు బుధుడు విరక్తి కలిగేలా శని భగవానుడు ఆత్మ పరిశీలన ద్వారా రవి ఇలా జరిగింది కాబట్టి జ్యోతిష్యం తెలుస్తుంది కానీ దానికి సరిచేసేందుకు అవకాశం లేదు ఎందుకంటే పంచభూతాలు కలయికతో శక్తి స్వరూపం రిపేర్ చేయించడం కుదరదు

    • @stevepalla2010
      @stevepalla2010 ปีที่แล้ว

      Excellent video divine blessings.

  • @venugopal-fj3sy
    @venugopal-fj3sy ปีที่แล้ว +1

    Nice post

  • @loveKush-qs9ww
    @loveKush-qs9ww ปีที่แล้ว +13

    మహ దశలు - Human Life --- 120 Years
    గురువు దశ = 16 yrs / శని దశ = 19 yrs / బుధుడు దశ = 17 yrs / కేతువు దశ = 7 yrs
    శుక్రుడు దశ = 20 yrs / రవి దశ = 6 yrs / చంద్రుడు దశ = 10 yrs / కుజుడు దశ = 7 yrs
    రాహువు దశ= 18 yrs
    Nine Planets According to Vedic Astrology
    1) Sun
    2) Moon
    3) Mercury
    4) Venus
    5) Mars
    6) Jupiter
    7) Saturn
    8) Rahu = Vesta
    9) Ketu = CERES

  • @anssmurthy
    @anssmurthy ปีที่แล้ว +1

    I agree with you, all the astrologers are not having enough knowledge, so that don't underestimate all the astrologers.

  • @chandu32336
    @chandu32336 ปีที่แล้ว +2

    Excellent information. Thank you

  • @gsudeer-dc6fx
    @gsudeer-dc6fx 11 หลายเดือนก่อน

    So nice information brother 💐

  • @mygrmy
    @mygrmy ปีที่แล้ว +3

    Great job Sri

  • @lawarajuperumalla
    @lawarajuperumalla ปีที่แล้ว

    రానున్న తరాలకు నీ వీడియోస్ చాలా ఉపయోగపడతాయి కంటిన్యూ బ్రో

  • @satyanarayanasharma2903
    @satyanarayanasharma2903 ปีที่แล้ว +6

    జై శ్రీ రామ్ 🙏

  • @skkarimulla559
    @skkarimulla559 ปีที่แล้ว

    అవును నరేష్ గారు

  • @vittalreddy3130
    @vittalreddy3130 ปีที่แล้ว +3

    Meru eantha varaku eadigaaru, eanthavaraku eaduguthaaru, hard work cheasina vallu andaru paiki ralearu, cheyani vaaru paiki rakunda vuntaru aneadi kuda leadu.. Motivation is a crime.. ✋ 100% proof, eavanni chusi manam goal ga pettukovaddu, deeni valla mana peace nu vadulukuntaam, motivation chesea vallea suicides cheasukunnaru.. E world parathi person life different.. Please don't follow anyone person including your brother, your father, totally your family.. Focus on your work only

  • @devendrapasupuleti8735
    @devendrapasupuleti8735 11 หลายเดือนก่อน +1

    Thankyou sir

  • @ssRK257
    @ssRK257 ปีที่แล้ว +7

    1st Fact మనం 🇮🇳 BHARATH DESAMLO పుట్టడం ADRUSTAMO LEDHO KANI. KANCHITANGA . NORTH KOREA🇰🇵🇰🇷 LO పుట్టడం మాత్రం దురాదుష్టము