Manikyala Rao Buffalo Dairy Farm Success Story | Success Bunni & Murrah Buffalo Dairy Farm | i3Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 ก.ย. 2024
  • #BanniBuffalo #i3MEDIA #Top5buffaloinworld #MurrahBuffalos #ManikyalaRaoSuccessStory
    రైతు మాణిక్యాలరావు గుజరాత్ లో తనకున్న గేదలు ఎంత ధర పడినది ఇక్కడ గుజరాత్ గేదెలు ముర్రా జాతి గేదె ఉన్న వ్యత్యాసాలను వివరించడం జరిగినది ఏ జాతి గేదెలు అయితే తక్కువ ధరలో వివరించడం జరిగింది తను గతంలో మేపిన ముర్రా జాతి గేదెలకు బన్నీ జాతి గేదెలకు వ్యత్యాసం వివరించడం జరిగినది ఇంకా ఏ ఇతర సందేహాలు రైతు మాణిక్యాలరావు ను సంప్రదించాలి అనుకున్న వాళ్లు కింద సూచించిన నెంబర్ కు ఫోన్ చేసి ఇ మీ అనుమానాలను సందేహాలను తెలియజేయవచ్చు రైతు మాణిక్యాలరావు :-70936 75142
    .............................................................................................................................................................
    నేను గుజరాత్ నుంచి 9 బన్నీ గేదెలు పార్టీ యొక్క పునరుత్పత్తి కోసం ఒక బన్నీ జాతి దున్నపోతు గుజరాత్ లో కొనుగోలు చేయడం జరిగింది ఈ 10 శాల్తీలు కృష్ణా జిల్లాలో స్వగ్రామానికి చేరటానికి నాకు అయిన ఖర్చు అక్షరాల ఎనిమిది లక్షలు నేను కొన్న గేదల యొక్క పాల సామర్ధ్యం పూటకు ఆరు నుంచి ఎనిమిది లీటర్ల వరకు ఉంది నాకు గతంలో లోకల్ జాతి గేదెలు ముర్రా జాతి గేదెలు అనుభవం ఉంది 11 సంవత్సరాల నుంచి ఈ డైరీ రంగంలో ఉన్నాను కనుక బన్నీ జాతి గేదెలు గురించి విన్నాను అవి మంచి పాల దిగుబడి కలిగినవి ధర తక్కువ అని అందరూ చెప్పగా విని వాటిని కూడా నా డైరీలో ఉంచి వాటి యొక్క పాల దిగుబడి చూడాలని ఆశ తో కొనుగోలు చేయడం జరిగింది అయితే వీటివలన నాకు ఎంతో మేలు జరిగింది లోకల్ జాతి గేదెలు అధిక రేట్లతో తక్కువ సామర్థ్యం కలిగిన దొరుకుతున్నాయి అదే అయితే తక్కువ ధర కి ఎక్కువ కాలం పాలు ఇస్తాయి అని నమ్ముతున్నాను నా దగ్గరకు వచ్చి గేదలు ఇంకా 20 రోజులు అవుతుంది ప్రస్తుతానికి నా దగ్గర 4 నుంచి 5 గంటల వరకు పాలిస్తున్నాయి నాకైతే ఈ గేదెల వల్ల నేను పెట్టిన ధరకి నాకు లాభం జరిగిందని నేను అనుకుంటున్నాను నేను గుజరాత్ కి ఎలా వెళ్లాలి ఎవరిని కలిసాను వాళ్లకి ఎంత కమిషన్ ఇచ్చాను నాకు అక్కడ ఎంత ఖర్చు అయినాయి అనే పూర్తి వివరాలను ఈ వీడియోలో వివరించడం జరిగింది
    రైతు మాణిక్యాలరావు :-70936 75142
    ..........................................................................................................................................................
    i3MEDIA
    మీయొక్క వ్యాపారాన్ని మా ఛానల్ ద్వారా ప్రమోట్ చేసి అభివృద్ధి బాటలో పయనించాలని అనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి 77 2991 2991
    3imedia8119@gmail.com
    ......................................................................................................................................................................
    రైతు మాణిక్యాలరావు :-70936 75142

ความคิดเห็น • 31