old is Gold ఈ పాట వింటే మా చిన్నప్పటి రోజు లు గుర్తొస్తున్నాయి మా గ్రామంలో ని చర్ఛీ పై ప్రతి ఆదివారం ఈ పాట ను మలిమలి వేసే వాడిని అద్భుతమైన పాట దేవునికి స్త్సోత్రం
యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి మాకు లేనిది లేదు లేమి కలుగదు (2) ||యెహోవా || వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2) మా ప్రాణములు సేదదీర్చేను నీతి మార్గమున నడిపించెను ||యెహోవా|| కారు చీకటిలో కన్నీరు తుడిచెను మరణ పడకలో ఊపిరి పోసెను (2) మా తోడు నీడై నిలిచి నడచెను శత్రు పీఠమున విందు చేసెను ||యెహోవా || పరిశుద్ధాత్మలో ముంచి వేసెను పరమానందము పొంగిపోయెను (2) పరలోకములో గొరియపిల్లను నిరతము మేము కీర్తింతుము ||యెహోవా||
కారు చీకటిలో కన్నీరు తుడిచెను మరణ పడక లో ఊపిరిలూదెను. శత్రు పీఠమున విందు చేసెను. వారెవ్వా...వాటే లిరిక్స్. సమస్త ఘనత మహిమ ప్రభావములు నా యేసుకే కల్గున్ గాక.
When I'm lisen to this song my heart is very peacefull nd i have so many pblms but i believe LORD JESUS.. నా గుండే దడ వస్తుంది.. 😭 plz pryer fr me.. Im not fine.. Nd my job also...
Praise the Lord Really I like this song very much 🙏🙏🙏🙏🙏🙏 And while singing this song i got 😭😭😭😭in my eyes A specially "" Shatru peethamuna vindu chesenu "" 😭😭😭😭👌👌👌👌🙏🙏🙏🙏 yehowa ma kapari yesayya ma upiri
Wonderful song , your voice awesome , I am your big fan to your voice because of I heard this song from my childhood . Medam meeru inka goppa songs padali may God bless you
@@rambaburambabu8969 లేదండి శైలజమ్మ కాదండి చిత్రమ్మ పాడారు 👍 నాకు తెలుసు ఆమె వాయిస్ ,నేను ఎక్కువగా ,బాలు గారు,చిత్రమ్మ పాటలు వింటాను అందుకే చెప్తున్నా 😊👍
దేవుని పాటలు వింటుంటే మధురముగా మనసుకి ఎంతో ఆనందంగా ఉన్నది గనుక పరలోకమందున్న దేవుడు ఎల్లప్పుడు స్తుతింపబడును గాక ఆమెన్
old is Gold ఈ పాట వింటే మా చిన్నప్పటి రోజు లు గుర్తొస్తున్నాయి మా గ్రామంలో ని చర్ఛీ పై ప్రతి ఆదివారం ఈ పాట ను మలిమలి వేసే వాడిని అద్భుతమైన పాట దేవునికి స్త్సోత్రం
యెహోవా మా కాపరి యేసయ్య మా ఊపిరి మాకు లేనిది లేదు లేమి కలుగదు (2) ||యెహోవా ||
వాక్య పచ్చికలో ఆకలి తీర్చెను ఆత్మ జలములో దప్పిక తీర్చెను (2) మా ప్రాణములు సేదదీర్చేను నీతి మార్గమున నడిపించెను ||యెహోవా||
కారు చీకటిలో కన్నీరు తుడిచెను మరణ పడకలో ఊపిరి పోసెను (2) మా తోడు నీడై నిలిచి నడచెను శత్రు పీఠమున విందు చేసెను ||యెహోవా ||
పరిశుద్ధాత్మలో ముంచి వేసెను
పరమానందము పొంగిపోయెను (2)
పరలోకములో గొరియపిల్లను నిరతము మేము కీర్తింతుము ||యెహోవా||
Thank you brother
God bless you
ఆమెన్ ❤
In i😊😊
Super devotional song. యెహోవ దేవుడు తరతరాలుగా స్తుతింపబడును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.
Amen...praise the Lord
Subscribe and share my channel Thank you
త్రియేక దేవుడు ! 🙏🙏🙏
.
కారు చీకటిలో కన్నీరు తుడిచెను
మరణ పడక లో ఊపిరిలూదెను.
శత్రు పీఠమున విందు చేసెను.
వారెవ్వా...వాటే లిరిక్స్.
సమస్త ఘనత మహిమ ప్రభావములు నా యేసుకే కల్గున్ గాక.
Extraordinary Spiritual Song!
Thank you.
God be with us and vice-versa.
Amen and Alleluia
When I'm lisen to this song my heart is very peacefull nd i have so many pblms but i believe LORD JESUS..
నా గుండే దడ వస్తుంది.. 😭 plz pryer fr me.. Im not fine.. Nd my job also...
Praise the Lord
Really I like this song very much 🙏🙏🙏🙏🙏🙏
And while singing this song i got 😭😭😭😭in my eyes
A specially "" Shatru peethamuna vindu chesenu "" 😭😭😭😭👌👌👌👌🙏🙏🙏🙏 yehowa ma kapari yesayya ma upiri
ఈపాటకి కూడు డీస్ లైక్ కొట్టారా అయినా దేవుడు వీళ్ళని క్షమించు గాక
Wonderful full song akka challa manchi song makoraku padinadhku vandanallu praisethe lord Amen
Praise God very superb song and very well sang the song God bless you all abundantly
Praise the Lord 🙏
Aathmeeya getham prise the lord
Praise the lord
Please subscribe and share my channel
Thank you.
Prise the Lord.Naaku Chaala Estamaina Song Chala years Tharuvatha Vinnanduku So Happy.
Thank you bro my child hood days remembering and plz upload these old spiritual songs 🙏
Tq....Sister
Plz subscribe my channel...
Yes I did bro
Amen
Praise the Lord
Hai bro
Nenu hindhu mathsthudunu
Ayina Ee song chala chakkaga padaru naku chala estam
Tq brother
So nice.... excellent song....chitramma gaari voice amogham......
Priase the lord brother super song 🙏🙏🙏🙏
ప్రతి సండే చర్చ లో మైక్ వెని వారము, , ప్రతి సండే చాలా హ్యాపీ గా ఉండేది
I love this song very much keep it up praise the Lord
Super chala chakkaga padaru sister.Jayaraj
Chitragaru baabu paadindhi eppudu puttav 1111 puttavaa
🙏🙏🙏🙏🙏 very nice song Golry to God very nice voice very nice video super song Golry to God God bless you......
Naa tandri yehova devudu ,naa prabhuvu kreesthu yugha yughamulavarakhu sthuthincha badunu ghaakha ❤❤❤❤❤❤❤
PRAISE THE LORD AMEN
WONDERFULL SONG ...VERY SWEET VOICE....GOD BLESS HER
Amen praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
❤ na chinnappati song evergreen 👏
Subscribe and share my channel
Thank you..
Praise the lord... Amen 🙏🏼🙏🏼
Wonderful song , your voice awesome , I am your big fan to your voice because of I heard this song from my childhood . Medam meeru inka goppa songs padali may God bless you
Ee album mottam undedi TH-cam lo .ippudu kanipinchadamledu. Ee okka song e undi .evarikaina full album teliste plz details cheppandi.
Chithra gaari voice 👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌😊
Feeling well.. while we are watching time... glory to god
.praise the lord.
Subscribe and share my videos
ఆహా చిత్రమ్మ ఎంత చక్కగా పాడారు
ఈ పాట పాడిన వారు చిత్రమ్మ కాదండీ s p శైలజ గారు
@@rambaburambabu8969 లేదండి శైలజమ్మ కాదండి చిత్రమ్మ పాడారు 👍 నాకు తెలుసు ఆమె వాయిస్ ,నేను ఎక్కువగా ,బాలు గారు,చిత్రమ్మ పాటలు వింటాను అందుకే చెప్తున్నా 😊👍
sathru peetam kadhu,sathruvu yedhuta ani padithe happy .hallelujah
Sung by chitramma amazing suuuuper praise the Lord
மிகவும் நல்ல பாடல்
சகோதரி சித்ரா அவர்கள்
குரல் அழகு
God bless you song chala bagundhi ❤
చిత్ర అమ్మ వాయిస్ సూపర్ 👍🏾👍🏾🙏🙏🙏🙏
Super exlent annyya
I love this song very much ❤❤❤
Praise tha lord
యెహోవా నా కాపరి యేసయ్య నా ఊపిరి స్వీట్ సాంగ్స్
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏❤❤❤❤❤❤❤
Praise the lord 🙏🙏🙏
Supar sog yani sarlu vina malli venalanpistundhi 🎵🎶
Na chinnapptti pasta edi vetunte chala andagavundi🙏🙏🙏💒💒
I love this song
My favourite song ♥️ hello tune kosam ntho try chestanna asal download aithaledu audio 🙏
PRAISE THE LORD 🙌🙏🙌 AMEN
ఆత్మ లో తృప్తి కలుగుతుంది
దేవుని మహిమ కలుగును గాక
Can you please upload krothaakaashamu song from this album
Thank you so much anna 🙏🙏🙏🙏🙏🙏🙏 God bless you 🙌🙌🙌
TQ sister.
Please subscribe my channel..
And share my videos....
Praise the lord.
@@ananddomana8837 yeah already i did Anna
Vandhanalu paster garu sang telugulo pattand paster garu
Old.is gold
Anand garu e song track pettandi bro vandanalu
Amen 🙏🏻🙌
My first promise when I'm believe LORD JESUS to converte Hindu backgrounds 😭💔.. 📖🕊️👌🙋♀️👍💯 HE is very faithfull GOD... 😭🕊️🙏
God bless you and keeps you without any problems
Prabu nabida ontariga vuntundi nive nabidaki kapari ani namuchunanu ammen
Naku kooda e song ante entho estum 25 Times vinnanu elage padalani nerchukunnanu
Praise the lord amen
Super sir
Tq sir... subscribe and share my channel videos.
Vandhanalu paster garu telugilo liriks pittandi pastar garu
Exllent Song
can i have this album name please
All Time Favourite Song 💖💓💖🙏
Bro's can anyone tell name of this album please
I love this song very much..........
Exlent song
Tq brother
Subscribe my channel
Share......
Tq brother
Subscribe my channel
Share......
@@ananddomana8837 can you upload the track
Super song 👌👌👌👌👌
Aman 🙏🏼 Aman 🙏🏼 Aman 🙏🏼
Ahasuperhitsong,ennallinavinalanesong
అమేగొంతులోదేవునిప్రేమా
Pata chala bagundi
My childhood church song
Nic song sir
Good song
Thank you
Please subscribe my channel
Share my videos
Good song
కింద పాట ఇవ్వండి బ్రదర్
🙏🙏🙏🙏
Ee album name yenti
Old is Gold Nice Song Praise the Lord Amen
Praise the lord...
Subscribe and share my channel
Thank you
Old is Gold
Bhavagarbhithamaina song
❤amen❤
Song music super
పాడినది s p శైలజ గారు
Kadandi chithra gaari voice😊
Super song. Amen🙏
⛪super ❤️ asaya
ప్రైజ్. ది. లార్డ్ 🙏🙏🙏
Wonder full song
Super song i love jesus
Tq brother
Subscribe Anand Domana youtube channel
God bless you
❤❤❤❤సాంగ్
Nice song Amen
My fav song Amen
Tq...subscribe and share my videos
Prise the lord
Track pettandi pls 🙏👌
My childhood days are rememer
Super song
Very nice song sweet voice
Ever green and hearttouching
Praise the lord
Praise the lord.
Please subscribe and share my channel
Thank you.
I love this song so many times I hearing
జీ వ ము గ ల దే వు నీ కే మ హి మ ఘన త స ధా కా ల o క లుగు ను. గా కా ఆ మే న్
Thak you broter