Praise the Lord chandrika guru album Peru ayite teliyaledhu ee song padina varu judson stanley jones garu. Stanley gari remained songs kooda tappakunda pedathanu Praise the Lord
ప్రకటన గ్రంథం 3:22: *సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.* *1 యోహాను 3:4* *పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును;* 🔥 *ఆజ్ఞాతిక్రమమే పాపము* . లూకా 6:27: వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా *మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి,* లూకా 6:35: మీరైతే ఎట్టి వారిని గూర్చి యైనను నిరాశ చేసికొనక మీ *శత్రువులను ప్రేమించుడి,* మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడ లను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.
Old songs are very nice songs.........Amen.
నాకు చాలా ఇష్టం ఈ సాంగ్...tq praise the lord anna...
thank you brother praise the Lord
Super song na child day's lo daily vine song after long tym malla ippudu vintunnaa
❤స్తుతి మహిమ నికే ప్రభు ❤
Super song
My childhood song i luv this song forever 💞
Nice
Praise the lord
Praise the lord 👏
గాడ్ బ్లెస్స్ యూ రాజు సూపర్ సాంగ్
My childhood song...☺missed that golden days
My childhood song very good voice and good lyrics 💕❤
హల్లెలూయ హల్లెలూయ హల్లెలూయ ఆమెన్.
hallelujah
Amen Amen Amen
Great voice..Praise be to Lord Almighty.
Thank you
Halleluya chaalaa santhosham thank you
Manohar nandyala
My favourite song 😊
Wonderful song
E songvinnapudu na manasu prasantham ga untadhi ❤️❤️🙏amen
thank you brother praise the Lord
🙌🙌🙌🙌హల్లెలూయా 🙌🙌
Amen ❤
amen
Nice very nice God bless you
Praise the lord ❤️
Praise the Lord thank you
Nice song..
💕I Love you Jesus 💕
దేవా నా మొరలకించితివి
నాకభయము నిచ్చితివి
నాకెంత సంతోషము | దేవా|
చరణం:1
కనికరించి నా మొరను ఆలకించితివి
యేసు దేవా నిన్ను చేర మార్గము చూపితివి స్తోత్రము చేయుదు హల్లెలుయని
నా జీవిత కాలమంత |2 |
హల్లేలుయ-6 | దేవా|
చరణం:2
కృశించి పోయిన నా ఆత్మకు నీవు జీవమిచ్చితివి
నా హృదయమున చీకటిమయమును వెలుగుతో నింపితివి
నీ కృపాతిశయమును నిత్యము
కీర్తింతునో ప్రభువా |2 |
హల్లేలుయ-6 | దేవా|
Deva Na Moralakinchithivi
Naakabhayamu Nichitivi
Naakentha Santoshamu..
Devaa.....
Krusinchipoina Naa Aathmaku Neevu
Jeevamichitivi....
Naa Hrudayamuna Chikatimayamunu
Velugutho Nimpithivi...
Krusinchipoina Naa Aathmaku Neevu
Jeevamichitivi....
Naa Hrudayamuna Chikatimayamunu
Velugutho Nimpithivi...
Nee Krupaathisyamunu Nityamu
Keerthinthunu Oo Prabhuvaa....
Nee Krupaathisyamunu Nityamu
Keerthinthunu Oo Prabhuvaa....
Keerthinthunu Oo Prabhuvaa....
Halleluya Halleluya
Haleluya Halleluya...
Haleluya Halleluya...
Deva Na Moralakinchithivi
Naakabhayamu Nichitivi
Naakentha Santoshamu..
Deva Na Moralakinchithivi
Naakabhayamu Nichitivi
Naakentha Santoshamu..
Devaa.....
Thank you brother 🙏praise the Lord
❤😂❤❤
❤
PRAISE THE LORD JESUS CHRIST 🙏 AMEN
Amen
Supr song.....chalaa days tharvatha vintunaa🥰 wonderful song.nice voice ,plz edi a album cheppara.reamings songs kuda pettandi🙂
Praise the Lord chandrika guru album Peru ayite teliyaledhu ee song padina varu judson stanley jones garu. Stanley gari remained songs kooda tappakunda pedathanu Praise the Lord
Yesayya premabhishekam
Excellent song ...old is gold always...Beautiful singing..🎉🎉
My childhood song ❤
praise the lord 🙏 amen
Glory to God.... Nice singing dear brother God bless you
Thank you bro
Praise the Lord Glory to Almighty God
Praise the Lord bro thanks for supporting
Excellent song 😘
God bless you Brother Nice song
thank you brother praise the Lord
Praise the lord 🙏🙏🙏 song is very best
praise the Lord brother thank you
Nice song... Amen 🙏🙏🙏
Amen.
Praise the lord 🙏 hallelujah hosanna thank u love you Jesus too 🙏💅💯🕎👏🙌🤝👍🧎💐📖👌⛪🙇✝️🛐👋
praise the Lord
Hale luyaaaa shlom
praise the Lord you. you need lyrics in english?
🙏
Full songs sivandi
Brother it is the one of the SUPER song, besides your voice/tone suits correctly which makes the song marvelous. GOD bless you.
Thank you so much
❤❤❤
👌🏻🙏🏻
Very GOOD brother. god bless you
thank you brother praise the Lord
ప్రకటన గ్రంథం 3:22:
*సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినునుగాక.*
*1 యోహాను 3:4*
*పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును;*
🔥 *ఆజ్ఞాతిక్రమమే పాపము* .
లూకా 6:27:
వినుచున్న మీతో నేను చెప్పునదేమనగా *మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును ద్వేషించువారికి మేలు చేయుడి,*
లూకా 6:35:
మీరైతే ఎట్టి వారిని గూర్చి యైనను నిరాశ చేసికొనక మీ *శత్రువులను ప్రేమించుడి,* మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడ లను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.
దేవా నా మొరాలకించితివి
నాకభయము నిచ్చితివి
నాకెంత సంతోషము ||దేవా||
కనికరించి నా మొరను - ఆలకించితివి
యేసు దేవా నిన్ను చేర - మార్గము చూపితివి (2)
స్తోత్రము చేయుదు హల్లెలూయని
నా జీవిత కాలమంతా (2)
నా జీవిత కాలమంతా…
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయా… ||దేవా||
కృశించిపోయిన నా ఆత్మకు నీవు - జీవమిచ్చితివి
నా హృదయమున చీకటిమయమును - వెలుగుతో నింపితివి (2)
నీ కృపాతిశయమును నిత్యము
కీర్తింతునో ప్రభువా (2)
కీర్తింతునో ప్రభువా….
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయా హల్లెలూయా
హల్లెలూయ హల్లెలూయా…
🎉🎉 amen
Exlent singing brother
praise the Lord brother thank you
Lovely song of our Lord…I always listen to it. Praise the Lord 👍✝️💐
Tnq
Bro good blass you
Seand mucik track
no by
thanks praise the Lord
Good
Praise the lord👏
Amen
Amen
praise the Lord