AISTEA discussion with Borra Govardhan || రోమాలు నిక్కబొడిచే చర్చ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ธ.ค. 2024

ความคิดเห็น • 26

  • @KovurJanardhan
    @KovurJanardhan ปีที่แล้ว +1

    Govardhan sir gariki Buddha vandanamulu Mariyu Jai bheemulu 🙏🙏🙏

  • @freethinker6006
    @freethinker6006 2 ปีที่แล้ว +2

    జై భీమ్
    మంచి విషయాలు చెప్పిన గోవర్ధన్ గారికి మరియు చెప్పించిన మిత్రులందరికీ ధన్యాదములు.

  • @chilumulasuresh2756
    @chilumulasuresh2756 2 ปีที่แล้ว +8

    మీ మాటలు వింటే బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఇంకా చాలా తెలుసుకోవాలని అనిపిస్తుంది sir .

  • @GollawilsonDavidRaju
    @GollawilsonDavidRaju 7 หลายเดือนก่อน

    Our constitution should be implemented sincerely by the administration. Jai Bheem.Jai Bharat.

  • @samuelpadal2317
    @samuelpadal2317 8 หลายเดือนก่อน

    జై భీమ్ సర్.

  • @HumanistTV
    @HumanistTV 2 ปีที่แล้ว +2

    జయహో గోవర్ధన్ జయహో....

  • @hospitalmhr300
    @hospitalmhr300 2 ปีที่แล้ว +1

    Super

  • @danand4368
    @danand4368 2 ปีที่แล้ว +1

    Jai Bheem Sir. Namo Buddaya. Long Live Borra Govardan Banthe Sir.

  • @premkumardesabathula4570
    @premkumardesabathula4570 11 หลายเดือนก่อน +1

    సార్ బిరసముండా గారి గురించి ఒక వీడియో చేయండి ప్లీజ్.

  • @sgvcreationsduryodhanamast7938
    @sgvcreationsduryodhanamast7938 2 ปีที่แล้ว +1

    🌲 బొర్రా గోవర్ధన్ గారికి బుద్ధ వందనం 🙏జై భీమ్💐 చాలా చైతన్యవంతమైన చర్చతో వీడియో రిలీజ్ చేసినందుకు దేవరకొండ వెంకటేశ్వర్లు అండ్ టీంకు ధన్యవాదాలు జై భీమ్ ✊ జై రాజ్యాంగం ✊ జై భారత్ ✊🌲

  • @bhanumedida2304
    @bhanumedida2304 2 ปีที่แล้ว +2

    Jaibheem, jai phoolay. Bahujana rajyam ravali.we must try our level best.

  • @srinukalapala1564
    @srinukalapala1564 2 ปีที่แล้ว +3

    Jai bheem sir bhudda vandhanalu

  • @usharanichelli5089
    @usharanichelli5089 2 ปีที่แล้ว +4

    Jai bheem sir,బహుజనుల రాజ్యం రాకకోసం ఎదురు చూస్తూ Dr.B.R. Ambedkar ను అందరూ మీలాగే అర్థం చేసుకుంటే 100independence నాటికి మన కల సాకారం అవుతుంది. జై భీమ్.

  • @madariroia8531
    @madariroia8531 2 ปีที่แล้ว +2

    Jail bheem

  • @hgrvenkata9227
    @hgrvenkata9227 ปีที่แล้ว +1

    B G garu meeru Rama Setu cinema chusara. Please comment on that cinema.

  • @kesanakurtisomanadham3433
    @kesanakurtisomanadham3433 2 หลายเดือนก่อน

    Our country has no established religion and sanskrit has no script of its own

  • @yedukondalubyrisetty8027
    @yedukondalubyrisetty8027 2 ปีที่แล้ว

    In sixties, tribes of NAXALBARY DISTRICT put forth a new POLITICAL direction in India. TRIBAL POPULATION where ever spread in various pockets of the country is not easy to the EXPLOIT COUNTRY's natural resources. They are protectors of the national resources.

  • @premkumardesabathula4570
    @premkumardesabathula4570 11 หลายเดือนก่อน +1

    శీల శిఖరం పుస్తకం ఎక్కడ దొరుకుతుంది సార్? నేను ఉండేది రాజమండ్రి లో ప్లీజ్ తెలపగలరు.

    • @borragovardhan
      @borragovardhan  11 หลายเดือนก่อน

      Re ప్రింట్ కావాలి సర్

  • @madhureddy7643
    @madhureddy7643 2 ปีที่แล้ว +1

    గోవర్దన్ గారు,
    మీరు యువకులకు మంచి సలహాలు ఇచ్చారు. కాని నాకు కొన్ని సందేహాలు వచ్చినవి. ఇంతకు బహుజనులు అంటె ఎవరు? ఇది వర్ణానికి సంబందించిన పదమా? అవుతె బయటనుండి వచ్చిన తెల్ల ఆర్యులు తప్ప అందరు బహుజనులేనా? మీరు పదెపదే మూలవాసులు, అతిమూలవాసులు అన్నారు. రిగ్వేదంలో రాక్షసులు ఆర్యులతో పోరాడినందుకు వారిని హీనంగా చిత్రీకరించారు. మీ అబిప్రాయములో మూలవాసులు, రాక్షసులు, ద్రావిడులు ఒక్కరేనా కాదా? పురాతన అస్తిపంజరాలు, 5 వేల నుండి 20 వేల సంవత్సరాల వాటి నుండి dna బయటకుతీసి, ఇప్పుడు నివసించె జనాబతో పోలుస్తున్నారు. ఇపుడున్న మానవతెగ హోమసేపియన్లు 200,000 సంవత్సరాలుగ ఈ బూమి మీద నడుస్తున్నారు. వారితో పాటు నియాండ్రతాల్ మరియు డేవిసోవన్ మరొక రెండు మానవ తెగలు కూడ ఉండె. వారు homosapien తో interbreed చేసారు. 30 వేల సంవత్సరాల క్రితము నియాండ్రతాల్, డేవిసోవన్ తెగవారు అంతరించి పోయారు. బారతదేశ అతిమూలవాసులలో 8 శాతం dna డేవిసోవన్ తెగది అని నిరూపించబడ్డది. వారితో పాటు మూలవాసులు అని చెప్పె ద్రావిడులది Ancient South Indian(ASI) అంటారు. వీరు సిందునాగరికతను నిర్మించిన వారు. బారతదేశంలో ఉన్న 80 శాతం పైగా ASI కి చెందినవారే, దలితులు కూడ అందులో ఒక బాగమే. అంటరానితనము పుట్టింది 4 వ శతాబ్దంలో. బౌద్దాన్ని నాశనం చేసి, మనస్మృతిని రాసి శూదృలు బ్రాహ్మనలకు సేవచేయాలి అన్న నిబందనలు తెచ్చారు. కులాలు సిందూనాగరికత లో పుట్టిన, మనస్మృతిలో కులాలను క్రోడికరించి, కులవృత్తులను నిబందించారు. దానిని వ్యతిరేకించిన శూదృలను అంటరాని వారిగ బహిష్కరించారు. ఈ విషయము డా. అంబేద్కర్ కూడ చెప్పాడు.
    ఇక రాజ్యాంగము గురించి. 539 BCE లో పర్షియన్ రాజు సైరస్(Cyrus) బానిసలను విడిచి పౌరులకు మానవ హక్కలు కల్పించారు. వాటిని పచ్చి కుండపై రాసి, ఎండపెట్టిన కుండలు ఇప్పటికి బ్రిటిష్ మ్యూసియంలో బద్రపరిచారు. ఆ ఆలోచనలు గ్రీకు, రోమన్ దేశాలకు పాకినవి. ఆ హక్కులను పొందపరస్తు, బ్రిటన్లో 1215 లో Magna Carta అని, Petition of Rights1628, US Constitution 1787, French declaration of Rights of man in 1789, and US Bill of Rights in 1791, US women voting rights in 1919 లో రూపొందించారు. అప్పటివరకు బానిసలకు హక్కులు లేకుండె. డా. అంబేద్కర్ వాటిని క్షణ్ణంగా పరిశీలించి, వాటిలో ఉన్న మంచి విషయాలను తీసుకొని, వాటికి మన సమాజానికి కావలసినవి కొన్ని కొత్తవి కలిపి రాజ్యాంగము ఏర్పరిచాడు. ఈ విషయము మన యువతకు తెలియాలి.
    చివరకు మీరు స్వాతంత్రము వచ్తిన 100 సంవత్సరాలకు బహుజన పరిపాలన అన్నారు. ప్రతి 5 సంవత్సరాలకు ఓటువేసి కొత్త నాయకులను గెలిపించే అవకాశం మనకు రాజ్యాంగము ఇచ్చింది. ఈ నాడు నాయకులు ఎవరి ఓట్లతో గెలుస్తున్నారు? బహుజన నాయకుల ఓట్లతో కాదా? నెహ్రు సోషలిస్టు ఆర్దిక వ్యవస్తతో కొంత అబివృద్ది చేసారు. తరువాత సోషలిస్టు ఆర్దిక వ్యవస్త సోవియట్ యూనియన్ లో విపలమైనట్టు మన దేశంలో కూడ విపలమైంది. 1990లలో గ్లోబలైజేషన్ తరువాత మద్యతరగతి వారు చదువుకొని అబివృద్దైనారు అన్నది నిజము కాదా? పెట్టుబడిదారి వ్యవస్తలో బలమైన చట్టాలు పాటించె ప్రబుత్వము ఉండాలి. ఆ తెలివి దానిని ఎన్నుకునే ప్రజలలో ఉండాలి. అది లోపించినపుడు పెట్టుబడిదారి వ్యవస్త అసమానతలను పెంపొందిస్తది. ఇపుడు మనదేశంలో జరిగేది అదె. అమెరికాలో నల్ల బానిస జాతికి చెందిన ఒబామను గెలిపించారు. ఆనాడు డా. అంబేద్కర్ ను ఓడించారు, ఈనాడు కూడ డా. అంబేద్కర్ డబ్బు కర్చు పెట్టకపోతె గెలిచె అవకాశం మన రాజకీయ వ్యవస్తలో లేదు. మనకు కావలసినది ప్రజల మేలుకోరె, నీతి, నిజాయితగల సమర్దమైన నాయకులు. వారందరు బహుజనులైన సంతోషమే. చట్టాలను పాటించని నాయకుడు బహుజనులైన, ఇతరులైన నష్టపోయేది ప్రజలే. ఇక్కడ రెండు విషయాలు తెలుసుకోవాలి. ఒకటి మనము కోరేది ప్రజాసామ్యమా లేక నియంత పరిపాలనా? రెండు, మన ఆర్గిక వ్యవస్త సోషలిజమా లేక పెట్టుబడి దారి వ్యవస్తా? నియంత పాలన లో వాకు స్వాతంత్రము ఉండదు, చైనాలా అబివృద్దైన కావచ్చు లేక వెనుజువేలా వెనుకబడి పోవచ్చు. పెట్టుబడిదారి వ్యవస్తలో ప్రజలలో చాలా చైతన్యవంతులుగా నాయకులను ఎన్నుకోవాలి. అది జరగకపోతె ఎక్కడ లేని పేదతనము తాండవిస్తది. డా. అంబేద్కర్ మనకు చక్కటి రాజ్యాంగము ఇచ్చాడు, మనకు కావలసినది సమర్దవంతమైన నీతి, నిజాయితి, పేదప్రజల మేలుకోరే నాయకులు. 2500 సంవత్సరాల క్రితము బుద్దుడు చెప్పాడు. 1. బుద్దం శరణం గచ్చామి, ఎల్ల వేలల బుద్దితో లౌకికం గా ఆలోచించి నిర్ణయాలు తీసుకో. 2. దర్మం శరణం గచ్చామి, ఎల్లవేలల దర్మంగా జీవించు. 3. సంగం శరణం గచ్చామి, ఎపుడు సంగ శ్రేయస్సు కోరు. సంగంలో అందరు సంతోషం గా ఉన్నపుడే ఆ సమాజము అబివృద్ది అవుతది.
    మదు కె. రెడ్డి
    PS: Background if Human Rights link చూడండి.
    www.youthforhumanrights.org/course/lesson/background-of-human-rights/the-background-of-human-rights.html#:~:text=Cyrus%20the%20Great%2C%20the%20first%20king%20of%20Persia%2C%20freed%20the,India%2C%20Greece%20and%20eventually%20Rome.

    • @borragovardhan
      @borragovardhan  2 ปีที่แล้ว

      ధన్యవాదాలు సర్

  • @KSK99
    @KSK99 2 ปีที่แล้ว +3

    Dear sir if you do all paperwork books into Audio books and upload into all Social Media, then reach to millions of people in the world. Sanjeev from New Zealand. Thanks for your help to Bahujans of India.

  • @subhakarpatha1174
    @subhakarpatha1174 2 ปีที่แล้ว

    Dear Sir! Please do not allow the the journalists who are nincoops to pouse a unwanted qusitions to which we, the spectetors feeling are in confussions.

  • @Rams_1980
    @Rams_1980 ปีที่แล้ว

    శీలా షికారం పుస్తకం కావాలి సార్ ఎక్కడ దొరుకుతుంది సార్

  • @subhakarpatha1174
    @subhakarpatha1174 2 ปีที่แล้ว

    Pumpin g masters may praise your please let them to konw before pousing a qusition and I suggeat you ro read the books as well as to read bible too. Particuloryly genisis 30 and sentence 19. which is mis guiding femele in India.