- 151
- 615 004
Borra Govardhan
India
เข้าร่วมเมื่อ 20 มี.ค. 2012
Special talk on AMBEDKAR's childhood by Borra Govardhan || AMBEDKAR JAYANTI SPECIAL TALK
Special talk on AMBEDKAR's childhood by Borra Govardhan || AMBEDKAR JAYANTI SPECIAL TALK
มุมมอง: 2 091
วีดีโอ
శ్రమ సౌందర్యం ( పాట ) || తప్పకుండా విన వలసిన పాట || రచన:బొర్ర గోవర్ధన్; గానం:లెనిన్
มุมมอง 11Kปีที่แล้ว
శ్రమ సౌందర్యం ( పాట ) || తప్పకుండా విన వలసిన పాట || రచన:బొర్ర గోవర్ధన్; గానం:లెనిన్
మన దేశానికి INDIA భారత్ అనే పేరు ఎలా వచ్చింది || INDIA అనే పేరు మార్చాలా?? || Borra Govardhan
มุมมอง 7Kปีที่แล้ว
మన దేశానికి INDIA భారత్ అనే పేరు ఎలా వచ్చింది || INDIA అనే పేరు మార్చాలా?? || Borra Govardhan
పోరు పాటల చుక్కలు పొదిగిన ఆకాశమా... || గద్దర్ కు నివాళి గీతం || Borra Govardhan
มุมมอง 2.1Kปีที่แล้ว
పోరు పాటల చుక్కలు పొదిగిన ఆకాశమా... || గద్దర్ కు నివాళి గీతం || Borra Govardhan
తొలి సామ్యవాది బుద్దుడు || BUDHHA-The first Socialist in the World History || Borra Govardhan
มุมมอง 1.9Kปีที่แล้ว
తొలి సామ్యవాది బుద్దుడు || BUDHHA-The first Socialist in the World History || Borra Govardhan
అశోక జయంతి special song || Borra Govardhan
มุมมอง 1.9Kปีที่แล้ว
అశోక జయంతి special song || Borra Govardhan
బౌద్ధ ధర్మ సంక్రాంతి || బౌద్ధ హారీతి || Borra Govardhan
มุมมอง 2.4Kปีที่แล้ว
బౌద్ధ ధర్మ సంక్రాంతి || బౌద్ధ హారీతి || Borra Govardhan
ధమ్మ దీపావళి || బౌద్ధుల దీప దాన ఉత్సవం || మన సంస్కృతికి మనం... Borra Govardhan
มุมมอง 8K2 ปีที่แล้ว
ధమ్మ దీపావళి || బౌద్ధుల దీప దాన ఉత్సవం || మన సంస్కృతికి మనం... Borra Govardhan
అశోక విజయ దశమి // ధార్మిక స్వాతంత్య్ర దినం // Ashoka Vijayadasami Borra Govardhan
มุมมอง 6K2 ปีที่แล้ว
అశోక విజయ దశమి // ధార్మిక స్వాతంత్య్ర దినం // Ashoka Vijayadasami Borra Govardhan
నా కథ || గుర్రం జాషువా జీవిత కథ- అద్భుత గానామృతం || బొర్రా గోవర్ధన్ రచన
มุมมอง 78K2 ปีที่แล้ว
రచన : బొర్రా గోవర్ధన్ వ్యాఖ్య : అంబటి మురళీ కృష్ణ గానం : రమణ, రసూల్ సంగీతం : గరిమెళ్ల గోపాలకృష్ణ
AISTEA discussion with Borra Govardhan || రోమాలు నిక్కబొడిచే చర్చ
มุมมอง 2.9K2 ปีที่แล้ว
AISTEA discussion with Borra Govardhan || రోమాలు నిక్కబొడిచే చర్చ
అసలైన తాపసి-తపస్సు అంటే కొక్కెర వేషాలు, కఠోర పద్ధతులు కావు || బుద్ధుడేం చెప్పాడు || Borra Govardhan
มุมมอง 1.1K2 ปีที่แล้ว
అసలైన తాపసి-తపస్సు అంటే కొక్కెర వేషాలు, కఠోర పద్ధతులు కావు || బుద్ధుడేం చెప్పాడు || Borra Govardhan
క్షమాపణ || బుద్ధ సందేశం (బుద్ధ వికాస కథలు)|| Buddha's moral stories || Borra Govardhan
มุมมอง 1.7K2 ปีที่แล้ว
క్షమాపణ || బుద్ధ సందేశం (బుద్ధ వికాస కథలు)|| Buddha's moral stories || Borra Govardhan
వందామి బుద్దో వినాయకో || ఏనుగు రూపంలో కీర్తి గాంచిన తొలి వ్యక్తి బుద్ధుడే || Borra Govardhan
มุมมอง 6K2 ปีที่แล้ว
వందామి బుద్దో వినాయకో || ఏనుగు రూపంలో కీర్తి గాంచిన తొలి వ్యక్తి బుద్ధుడే || Borra Govardhan
వచ్చే పాతికేళ్ల లో భారత్ విశ్వ గురువు కాగలదా? || Borra Govardhan
มุมมอง 2.4K2 ปีที่แล้ว
వచ్చే పాతికేళ్ల లో భారత్ విశ్వ గురువు కాగలదా? || Borra Govardhan
HEPATITIS DAY special talk by Dr.Srinivas
มุมมอง 2212 ปีที่แล้ว
HEPATITIS DAY special talk by Dr.Srinivas
రాహుల్జీ అంబేద్కర్ గురించి ఏం చెప్పాడో వింటే ఆశ్చర్య పోతారు || Borra Govardhan
มุมมอง 9K2 ปีที่แล้ว
రాహుల్జీ అంబేద్కర్ గురించి ఏం చెప్పాడో వింటే ఆశ్చర్య పోతారు || Borra Govardhan
మసీదుల కింద మర్మాన్ని కాదు.. గుడుల కింద గుట్టలనూ తేలుద్దాం. Borra govardhan
มุมมอง 7K2 ปีที่แล้ว
మసీదుల కింద మర్మాన్ని కాదు.. గుడుల కింద గుట్టలనూ తేలుద్దాం. Borra govardhan
చావుకు తెగించిన సాహస యాత్రికుడు రాహుల్ సాంకృత్యాయన్. (Borra Govardha) Talk
มุมมอง 9442 ปีที่แล้ว
చావుకు తెగించిన సాహస యాత్రికుడు రాహుల్ సాంకృత్యాయన్. (Borra Govardha) Talk
తెలుగు నేలపై... అద్భుతం చెక్కపల్లి న ఉయాన బౌద్ధ ఆరామం.. Borra Govardhan.
มุมมอง 1.3K2 ปีที่แล้ว
తెలుగు నేలపై... అద్భుతం చెక్కపల్లి న ఉయాన బౌద్ధ ఆరామం.. Borra Govardhan.
రాహుల్ సాంకృత్యాయన్ కృషి Part-1 || Talk by Borra Govardhan
มุมมอง 1.1K2 ปีที่แล้ว
రాహుల్ సాంకృత్యాయన్ కృషి Part-1 || Talk by Borra Govardhan
Amma book release function (23-1-2022) at Aravinda school // Kunchanapalli // Borra Govardhan
มุมมอง 2322 ปีที่แล้ว
Amma book release function (23-1-2022) at Aravinda school // Kunchanapalli // Borra Govardhan
vedavalokanam 3 (Borra Govardhan) Book opening
มุมมอง 5512 ปีที่แล้ว
vedavalokanam 3 (Borra Govardhan) Book opening
Vedavalokanam ... 2 book opening . 23-1-2022 at Aravinda School. Kunchanaoalli
มุมมอง 5372 ปีที่แล้ว
Vedavalokanam ... 2 book opening . 23-1-2022 at Aravinda School. Kunchanaoalli
vedavalokanam 1 (Borra Govardan )book opening. Talk by Emani Siva Nagi Reddy garu
มุมมอง 6282 ปีที่แล้ว
vedavalokanam 1 (Borra Govardan )book opening. Talk by Emani Siva Nagi Reddy garu
బౌద్ధం వైజ్ఞానిక మార్గం పుస్తక ఆవిష్కరణ || Sri Borra Govardhan
มุมมอง 2.8K3 ปีที่แล้ว
బౌద్ధం వైజ్ఞానిక మార్గం పుస్తక ఆవిష్కరణ || Sri Borra Govardhan
బౌద్ధం వైజ్ఞానిక మార్గం పుస్తక ఆవిష్కరణ || Dr.E Shivanagi Reddy
มุมมอง 1.6K3 ปีที่แล้ว
బౌద్ధం వైజ్ఞానిక మార్గం పుస్తక ఆవిష్కరణ || Dr.E Shivanagi Reddy
బౌద్ధం వైజ్ఞానిక మార్గం పుస్తక ఆవిష్కరణ || Mallepalli Lakshmayya
มุมมอง 1.4K3 ปีที่แล้ว
బౌద్ధం వైజ్ఞానిక మార్గం పుస్తక ఆవిష్కరణ || Mallepalli Lakshmayya
బౌద్ధం వైజ్ఞానిక మార్గం పుస్తక ఆవిష్కరణ || Sri C.Anjaneya Reddy
มุมมอง 1.5K3 ปีที่แล้ว
బౌద్ధం వైజ్ఞానిక మార్గం పుస్తక ఆవిష్కరణ || Sri C.Anjaneya Reddy
నమో హారితీ దేవి 🙏🙏🙏
👌👍🙏🌹
Great research. Salute
👌👌👌
Sir aryulu raka mundhu nundi kuda ee deshamlo banisa vyavastha undhi annaru mari ee banisalni yekkadanundi techukune vallu apatlo ledha appatike eppudu sc st ani cheppukune vallu andaru banisala ee vishyam kastha spastam cheyandi guruji
Excellent speech sir
Sir mari bhavdhanni hindhu matham lo kurusthunnappudu ee bhavdhulu yem chesthunnaru akasham chukkalu lekkeduthunnara Sir vallani vadhilite bible ni and Quran ni kuda kurustharu kani bible and Quran patinche vallu aa brahmanula atalu saganivvake valla medha Vella tirugubatu eppatiki chusthune unnam kadha
Sir Super super sir
Nice explanation.
Budham saranam gachhami sanga m saranam gachhami dharmam saranam gachhami
Budham saranam gachhami sanga m saranam gachhami dharmam saranam gachhami
Namo budhaya
జాషువా గొప్ప hethuvadi
Naku baga intrust manchi topic s cheptharu
great video
Hiii sir adhi jaathaka kathalu lo undi ....
నీ తలకాయ
Mana edhavalu satyalu telsukoru abaddhalu nammutaru panchagavyaniki alavatu paddaru
గోవర్దన్ గారికి నమస్కరాలు, జై బుద్ధ బౌద్ధం వర్ధిల్లాలి
నమోబుద్ధ్య
నవయుగ కవితా పితామహులు గుర్రం జాషువ గారికి🙏🙏🙏
గోవర్దన్ గారికి నమస్కరాలు జై బుద్ధ బౌద్ధం వర్ధిల్లాలి
Since the education was not in? Sir! How do you saying literature ancient?days?
Sir meeku budda vandanamulu
HA ha
తథగత గర్భ 🪷 👏👏
🙏🙏
మీరు పక్షపాతం చూపటం లేదు మీవలన చేలా తెలుసుకోవాలి ఉద్రేకం పనికిరాదు
చాలా శాంతం గా వివరంగా విశ్లేషిస్తున్నారు
Second part not released. Second part also released very long time back. I had got it from "Anand Buddha Vihar Trust, Mahendra Hills, Secunderabad "by Audio tape but Audio tape damaged. Pl release second part also.
Pleased to do a video on Guntupalli caves Sir.
buddudu ante threthayugamlo kuda unnadu meku thelusuna?
🙏
గోవర్ధన్ గారికి నమస్కారాలు. 1. మహా పురుషుడు అని కీర్తించబడే గౌతమ బుద్ధుడు రాచరికం ఉట్టిపడే ఠీవి , స్ఫురద్రూపి, బంగారు వర్ణ ఛాయ, చూడగానే సమ్మోహనం చెందే గాఢమైన నీలి కళ్లు, ఇత్యాది 32 మహా పురుషుల లక్షణాలను కలిగి ఉన్నాడని చరిత్ర ద్వారా తెలుస్తోంది. బుద్ధుడి వంశం పుట్టుపూర్వోత్తరాల గురించి పరిశీలిస్తే, శాఖ్య తెగకు చెందిన బుద్ధుని వంశంవారు Scythians (స్కైథియన్స్) సంతతికి చెందినవారని రుజువైంది. ఇంకా ఖచ్చితంగా చెప్పాలంటే, ఈ స్కైథి యన్స్ ప్రస్తుత ఉక్రెయిన్ దేశానికి చెందిన ఆర్య సంస్కృతికి చెందినవారు. నేను ఆర్యుడనని బుద్ధుడు మిగతావారికి చెప్పిన సందర్భాలు అనేకం. సహజంగా గోధుమ వర్ణం, నలుపు, నీల వర్ణంలో ఉండే అప్పటి మూలవాసీయ భారతీయులకు అటువంటి వ్యక్తిని ( బుద్ధుడు) చూడ్డం తొలిసారి. అందుకే అతనిపట్ల అంతగా ఆకర్షితులయ్యారు. బుద్ధుడి వంశం మంగోలియన్, ఇండో ఆర్యన్ , తూర్పు ఆసియా సమ్మిళిత జన్యు లక్షణాలను కలిగి ఉంది. శాక్య అనే పదం శక్య అనే సంస్కృత పదం నుంచి ఏర్పడింది. శక్య అంటే సామర్థ్యం గల అని అర్థం. మగధి భాష మాట్లాడే బుద్ధుడు గౌతమ గోత్రం కలిగిన సూర్య లేదా ఇక్ష్వాకు వంశానికి చెందినవాడు. తొలి సామ్యవాది బుద్ధుడు కాదు. దాదాపు 6 వేల సంవత్సరాల క్రితం తొలి హరప్పా సింధు సభ్యతలో తొలి అడుగు వేసిన, గోధుమ వర్ణంలో మెరిసే ద్రావిడ మూలాలున్న తొలి భారతీయుడు.
బుద్ధుడు గడ్డిపెట్టి పశువధను నరబలులను మాన్పించిన అప్పటి చండాలులే ఇప్పటి బ్రాహ్మణులు కాబోలు. వీరికి కుట్రలు కుతంత్రాలు వెన్నతో పుట్టిన విద్య. తీయని మాటల్లో విషాన్ని వివక్షను దాచగల నేర్పరులు.
Mindki kovvekki matladutunnaru bjpvallu.
బుద్ధుడి జననానికి వెయ్యి సంవత్సరాల ముందే భారత ఉపఖండంలో బ్రాహ్మణీయ సాంప్రదాయo వ్యాప్తిలో ఉంది (Brahmanism). ప్రస్తుత నేపాల్ దేశంలోనీ లుంబినీ లో పుట్టిన గౌతముడు తన బాల్యమంతా గంగా మైదాన ప్రాంతమైన కపిలవస్తు, తర్వాత ప్రస్తుత ఉత్తర్ ప్రదేశ్, బీహార్ లో తిరిగి, బుద్ధ గయలో జ్ఞానోదయం పొంది చివరకు 80 ఏళ్ల వయసులో తన బంధువు ఇంట విషాహారం తిని , అనారోగ్యంపాలై కుషీనగర్ లో మహానిర్వాణo పొందాడు. అయితే, చాలామంది పరిశోధకులు బుద్ధుడు సహజ మరణం పొందాడు అని అంటారు. 80 ఏళ్ల వయసులో సరిగ్గా ఉడకని పంది మాంసం తినడం వల్ల మరణం చెందాడని వీరి వాదన.బుద్ధుడి మరణాన్ని కోరుకుంది , అందుకు ప్రోత్సహించింది బుద్ధుడి అనుంగు అనుచరులు మరియు అతని బంధువులే. బ్రాహ్మణులు కాదు.సామాన్య శకం ఐదో శతాబ్దం నుండి పన్నెండో శతాబ్దం కాలం వరకు (12th century AD), అంటే, దాదాపు 1500-1600 సంవత్సరాల పాటు మన దేశంలో బౌధ్ధ మతం అంతటా వ్యాపించింది. అలాగే, దాదాపు 15-20 ఇతర ఆసియా దేశాల్లో బౌధ్ధ మతం ప్రాచుర్యం పొందింది. బౌధ్ధ మతం ఇలా వ్యాప్తి చెందడానికి కృషి చేసినవాళ్లలో అత్యధికులు బ్రాహ్మణులు, వైశ్యులు మరియు ఇతర కులాలవారు. 2. కాలక్రమేణా ప్రజల్లో బౌద్ధం పట్ల వ్యతిరేకత ఏర్పడింది. అశోకుడు, కనిష్కుడు, హర్షవర్ధన్ రాజుల కాలంలో లభించిన ఆదరణ బౌద్ధుల అసాంఘిక కారణాల వల్ల ఆ ఆదరణను కోల్పోయారు. వేలాదిమంది బౌద్ధులు అవినీతికి పాల్పడి కారాగారవాసం పొందారు. 3. విగ్రహారాధన వ్యతిరేకించే వీరు ఆ తరువాత కాలంలో; అంటే, మహాయాన బౌద్ధులు బుద్ధిని ప్రతిమను పూజించడం ప్రారంభించారు. దీనిని ఇతర బౌద్ధులు తీవ్రంగా వ్యతిరేకించడం కాకుండా ఒకళ్లపై ఒకళ్లు దాడులకు తెగబడ్డారు. ఒకళ్ళనొకళ్ళు నరుక్కున్నారు.4. బౌధ్ధ సంఘాలు అవినీతి కేంద్రాలుగా మారాయి. వినయ పీఠికను విస్మరించారు. ఆడ బౌద్ధ సన్యాసులు లేదా ' భిక్కిణిల ప్రవేశం సన్యాసుల మధ్య తీవ్ర ఉద్రిక్తతకు దారతీసింది. విచ్చలవిడి శృంగారం, విశృంఖల అనైతిక కార్యకలాపాలవల్ల బౌధ్ధ ఆరామాలు వ్యభిచారకూపాలుగా మారాయి. దీంతో స్థానిక ప్రజల ఆగ్రహానికి గురైన బౌధ్ధ సన్యాసులపట్ల ఏహ్యా భావం కలగడం ప్రారంభమైంది. రాజులు, ప్రజల నిరాదరణకు గురైన బౌద్ధం క్షీణ దశకు చేరింది. 5. విలాసాలకు, భోగలాలసకు అలవాటుపడ్డ బౌద్ధులు క్రమేణా పామరులకు అర్థమయ్యే పాళీ భాషను వదిలి సంస్కృత భాషను ప్రోత్సహించడం కూడా బౌధ్ధ మతo నిరాదరణకు దారితీసింది. 6. బౌద్ధం క్రమేపీ హీనయాన, మహాయాన, వజ్రయాన, తంత్రయాన, సహజయాన వర్గాలుగా విడిపోయి ఈ మతం తన ఉనికిని కోల్పోయింది. 6. ముస్లిం ల దండయాత్రలు బౌధ్ధ ఆరామాల విధ్వంసానికి గురయ్యాయి. ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని బౌధ్ధ సన్యాసులు పొరుగు దేశాలకు పారిపోయారు. 7. రాజ్యాలను కాపాడుకోవాలంటే అహింసను త్యజించడం ఒక్కటే మార్గమని రాజ్ పుట్ వీరుల నిర్ణయం కూడా బౌద్ధం క్షీణిoచడానికి ప్రధాన కారణం. 8. హిందూమతంలో సంభవించిన అద్భుత సంస్కరణలు , బ్రాహ్మణవాదంపట్ల అనురక్తి, భక్తి, ప్రేమ, ఆదరణ పెరిగి బౌద్ధం పట్ల తీవ్ర వ్యతిరేకతకు దారితీసింది. హిందూ మతం వేలాది సంవత్సరాలుగా ఈ భూమిపై వర్ధిల్లుతోంది. జైన మతం, పార్సీ మతం, , యూదు మతం, బౌధ్ధం, ముస్లిం మతం, సిక్కు మతం, క్రీస్తాని మతం, ఇలా ఎన్నో మతాలను ఆదరించిన వేద భూమి నా భూమి. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర జాతులేవీ బౌద్ధమత నిర్మూలనకు కారణం కావు. మదమెక్కిన, బలుపెక్కిన , అహంకార , అసూయ వ్యభిచార బౌద్ధ సన్యాసులు తమ మతాన్ని తామే వేల సంవత్సరాల చరిత్రకలిగిన ఈ వేద భూమినుండి తరిమివేయబడడానికి కారణం అయ్యారు. బౌద్ధుల స్వయంకృతం. 10. బౌద్ధులు భారత దేశాన్ని వదిలిన తరువాత వారి ఆరామాలు, ఆలయాలు ఏమీ చెక్కుచెదరకుండా 2500 సంవత్సరాల తరువాత కూడా ఇప్పటికే అలాగే ఉన్నాయి. అది సనాతన ధర్మం గొప్పదనం. Don't trust WhatsApp History videos. One should rely upon the historical evidences.
ఆర్య భట్టా గురించి ఎవరైనా లిటిల్ ఇన్ఫ్🎉
మౌరులు munda ఆర్యులు ముందా వారిరువురూ ఏ ఏ శతాబ్దం వారు బాగా అనగా వివరంగా తెలిసినవారు చె ప న్ డి 🎉
హరప్పా నాగరికత లో ఉన్న పశుపతి బుద్దుడా? అమ్మతల్లి, లింగపూజ ప్రకృతి ని పూజించడం బౌద్ధ నాగరికతా?
Sir please oka manchi video with evidence of literature and inscriptions of tirumala , present day varaki ela marindhi ani
Sir please oka manchi video with evidence of literature and inscriptions of tirumala , present day varaki ela marindhi ani
Sir please oka manchi video with evidence of literature and inscriptions of tirumala , present day varaki ela marindhi ani ,

Borra govardhan garu please tirumala balaji is budhist shrine gurinchi please oka elaborate video
🙏🙏🙏
Namo buddhaya