బుద్దుడు చెప్పిన జీవన సత్యాలు

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ต.ค. 2024
  • News updates from Thulasi Chandu in Short form and direct to the point.
    #Shorts
    #thulasichandu
    Follow my main Channel here below..
    / @thulasichandu

ความคิดเห็น • 530

  • @swamyyalakonda6317
    @swamyyalakonda6317 4 หลายเดือนก่อน +35

    బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు తులసి చందు గారు 💐☮️💙

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 4 หลายเดือนก่อน

      ఎర్రి పాపకు ఎర్రి జోహార్లు చెప్పాలి అపుడు మరింత ఎరుపు రోగం తో మురిసి పోతుంది పాపం తులసి చంద్ గారు

  • @duggipoguyona2484
    @duggipoguyona2484 4 หลายเดือนก่อน +10

    మేము హిందూ మతం లో పుట్టినా, హిందూ మతం లోని కులవ్యవస్థ, అసమానతలు, అంటరానితనం, ముడనమ్మకాలు, స్త్రీల పట్ల వీటన్నివల్ల హిందూ మతాన్ని పాటించటం లేదు, బౌద్ధం అంటే మాకు చాల అభిమానం.

  • @venugopalnagumalla8835
    @venugopalnagumalla8835 4 หลายเดือนก่อน +3

    చక్కటి వాయిస్. అంకెలతో కూడిన మంచి విశ్లేషణ.

  • @MBRCONSTRUCTIONS-rs4kz
    @MBRCONSTRUCTIONS-rs4kz 4 หลายเดือนก่อน +161

    నేను నాతోపాటు మా గ్రామంలో బహుజనులు అందరూ బౌద్ధం లోనే ఉన్నారు పెళ్లిళ్లు కూడా బౌద్ధం లోనే జరుపుకుంటున్నాం మాది అందోల్ నియోజకవర్గం జై భీమ్ ✊

    • @sujith0101
      @sujith0101 4 หลายเดือนก่อน +23

      చాల సంతోషం. OBC, SC, ST లు అందరు ఫూలే, అంబేడ్కర్, పెరియార్, బిర్సా బాట లో నడవాలి. బ్రహ్మణవాదం నుండి విముక్తి పొందాలి, అభివృద్ధి చెందాలి.

    • @ravinderguggilla9156
      @ravinderguggilla9156 4 หลายเดือนก่อน +9

      సూపర్ జై భీమ్ నమో బుద్ధాయ❤

    • @user-rw9qr4tf8i
      @user-rw9qr4tf8i 4 หลายเดือนก่อน +7

      అంతా లేదు ...... క్రిస్టియన్ లో ఎక్కువ ఉన్నారు

    • @BinduNani-u1r
      @BinduNani-u1r 4 หลายเดือนก่อน +6

      Miru chaala great anna

    • @srinukalapala1564
      @srinukalapala1564 4 หลายเดือนก่อน +6

      Super bro jai bheem

  • @ravisreekala6228
    @ravisreekala6228 4 หลายเดือนก่อน +8

    చాలా బాగా వివరించారు. 👌👏👍

  • @malyadhrigaddam1113
    @malyadhrigaddam1113 4 หลายเดือนก่อน +47

    భారతదేశంలో బౌద్ధం పెరగకుండా ఉండే దానికి కారణం కుల వ్యవస్థ అయి ఉండవచ్చు. మన దేశంలో కుల వ్యవస్థ నశించిన రోజు మన దేశం అభివృద్ధి అవుతుంది.

    • @saleemsaleem9257
      @saleemsaleem9257 4 หลายเดือนก่อน +5

      సర్ అసలు కారణం.. బ్రాహ్మణవాదం, బ్రాహ్మణ ఆధిపత్యం కోసం వాళ్లు సృష్టించిన కుల వ్యవస్థ, వర్ణ విభజన ద్వారానే.. ఇంకా చెప్పాలంటే బౌద్ధం అనేది మతం కాదు అదొక ధర్మం,ధర్మ మార్గం

    • @user-rw9qr4tf8i
      @user-rw9qr4tf8i 4 หลายเดือนก่อน +1

      కాంగ్రెస్ కుల గణన కావాలి అంటుంది....
      . గణన చేస్తే పోతుందా.....?
      ఎక్కువ అవుతుందా ....... ?

    • @sujith0101
      @sujith0101 4 หลายเดือนก่อน

      @@user-rw9qr4tf8i గణన చేస్తే... ఎవరు ఎంత... వల్ల స్థితి గతులు అన్నీ తెల్సుకోవచ్చు. తద్వారా, ఆర్థిక సామాజిక అభివృద్ధి అన్నీ వర్గాలకి సమంగా జరుగుతుంది.
      ఈ విధంగా సమానత్వం సాధించినప్పుడు కులం నశిస్తుంది.

    • @malyadhrigaddam1113
      @malyadhrigaddam1113 4 หลายเดือนก่อน

      @@user-rw9qr4tf8i అందరూ విజ్ఞాన వంతమైన చదువులు చదవాలి. కుల మతాలకతీతంగా ప్రేమ వివాహాలు ఎక్కువ జరగాలి. ఒకే రోజు ఈ మార్పు సాధ్యం కాదు. ఇది నా అభిప్రాయం.

    • @PothRaj-n7d
      @PothRaj-n7d 4 หลายเดือนก่อน

      Ok frinds india lo kula vevasthavala budisam pracharam kalekapoindi msri addhar country lo kula veyastha ledhu mari endhuku sped kalekapoindi budisam

  • @UVCREATIONS-vn9pg
    @UVCREATIONS-vn9pg 4 หลายเดือนก่อน +13

    తులసి అక్క,
    మీరు తెలుసుకున్న జ్ఞానానికి,
    ఆ విషయం మీరు, మాకు చెప్పే విధానని కి 🙏🏿👏🏻✊🏼

    • @rkiran3675
      @rkiran3675 4 หลายเดือนก่อน

      em face ra nidhi 😂
      Uganda nunchi pari Poyi Vachina face 🤮
      Ni Yemma ninja face kuda same nilana ne vuntadi
      Pillalu chuste dhaduchuku chstaru
      Pora andaman lo vunna sentinals tjo Poyi bratuku ra 😂 😂

    • @rkiran3675
      @rkiran3675 4 หลายเดือนก่อน

      em face ra nidhi 😂
      nunchi pari Poyi Vachina face
      Ni Yemma ninja face kuda same nilana ne vuntadi
      Pillalu chuste dhaduchuku chstaru
      Pora andaman lo vunna sentinals tjo Poyi bratuku ra 😂 😂
      Ni face vallakante goram ga vundi
      🤮

    • @rkiran3675
      @rkiran3675 4 หลายเดือนก่อน

      em face ra nidhi 😂
      nunchi pari Poyi Vachina face
      Ni Yemma ninja face kuda same nilana ne vuntadi
      Pillalu chuste dhaduchuku chstaru
      Pora andaman lo vunna sentinals tjo Poyi bratuku ra 😂 😂
      Ni face vallakante goram ga vundi
      🤮

  • @anjibabugajula7658
    @anjibabugajula7658 4 หลายเดือนก่อน +2

    I with you agree 👍
    Excellent messege
    తులసి చంద్ గారికి నా హృదయపూర్వక కృజ్ఞతలు 💖🙏

  • @appalasurig5841
    @appalasurig5841 4 หลายเดือนก่อน +6

    బుద్ధిజం అంటే ఇంప్లిమెంటేషన్ తీయిర్. బుద్ధిజం అంటే ఆనాటి సమాజంలో ఆచరణాత్మకమైన ఒక ఉన్నతమైన సమాజాన్ని మనుషుల్లో మార్పు తీసుకురావడం కోసం బుద్ధుడు చేసిన కృషిని బుద్ధిజం. దాన్నే బౌద్ధం గా పిలుస్తాం. సోదరి తులసి చందు గారు బుద్ధుడు సిద్ధాంతం ఆచరణ విస్తృత ప్రపంచంలో దాని ప్రత్యేకత చాలా విశిష్టంగా చెప్పారు. సోదరీ తులసి చందు గారికి ధన్యవాదాలు. అదే సందర్భాల్లో బుద్ధిజం మతం అనే మాట ఎక్కువ సార్లు వాడారు. బుద్ధుడి బోధనలను, బౌద్ధాన్ని మనువాదులు మతం గా మార్చారు. దేవుడిగా మార్చారు. దీనితోపాటు బుద్ధిజం లో వచ్చిన విభజనలు కూడా అటువైపు గాని కనిపిస్తున్నాయి. మీరు ఈ వీడియోలో బౌద్ధ మతం అని వాడారు. మీరే కాదు బుద్ధిజం కోసం మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ బౌద్ధమతం అని వాడుతున్నారు.
    బౌద్ధం మతం కాదు బుద్ధిజం ఆచరణాత్మకమైన మానవీయ సిద్ధాంతం. మతం అనే మాట వాడితే మనదేశంలో అది దేవుడు అనే దానికి సంబంధించింది అనే దృక్పథంతోనే చూసే నాడు , నేడు సమాజంలో గౌతమ బుద్ధుడు మనిషి యొక్క ఆచరణాత్మకమైన సిద్ధాంతాన్ని ఒక సిద్ధాంతంగా ప్రచారం చేయగలిగితేనే బౌద్ధ తత్వం ప్రజలకు ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.
    ఏది ఏమైనా బౌద్ధ తత్వాన్ని, బుద్ధిజం 18 నిమిషాలు మీ వీడియోలు సంక్షిప్తం గానే చాలా విషయాలు తెలియజేసినందుకు సోదరి తులసి చందు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
    అనేకమైన విషయాల్లో తక్కువ టైంలో ఎక్కువ విషయాన్ని చెప్పడానికి మీరు చేసే వీడియోలు మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. మీ ప్రయత్నం ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.
    జి అప్పలసూరి విజయనగరం

    • @dr.danduvsgraju6463
      @dr.danduvsgraju6463 4 หลายเดือนก่อน

      The historical reality is Both Mahavira Vardhamanudu, Siddhardha Goutama (Buddha) more or less in the same period who taught Ahimsa ( non voilence) as an historical necessity. As against the then yajan and yaga and kratu that promotes animal sacrifices and alcoholic ( somaras) practices which used to be main practice of the then Vedic practices. To fight against this violent practices prevalent in the then Indian society and finally Buddha come out with Triratna, panchasila and Ashtanga Marga as the end solution to reform the then social fabric across all section so that the society will transform into a non violent, with karuna, mudita and in turn the society would be turned out to be an enlightened. Yes, infact We should not call Buddism as a religion , it is a Dharma and philosophical thought which propagates the dialectical practices to counter the then social order which was more animal sacrifices , in equalities. The central them of Buddha Sangha or sangham saranam gacchami is an outcome as a solution of reducing in-equalities.

  • @ramanavenkata1461
    @ramanavenkata1461 4 หลายเดือนก่อน

    నమో బుద్ధాయ తులసి చందు చాలా చక్కగా మంచి విషయాలు సమాజానికి పనికి వచ్చే విషయాలు చెప్పడం చాలా గొప్ప విషయం మీకు ప్రత్యేకంగా జై బీములు నమస్కారం మీరు నిండు నూరేళ్లు ఇలాగే కొనసాగుతూ ఉండాలని కోరుకుంటూ మీ సుమిత్రా రమణ జై భీమ్ మాది చిత్తూరు జిల్లా పుంగనూరు

  • @rohithrs3838
    @rohithrs3838 4 หลายเดือนก่อน +10

    కారంచేడు ఘటన గురించి ఒక వీడియో చెయ్యండి అక్క ప్లీజ్ ... నిజాలు తెలుసుకోవాలని ఉంది

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 4 หลายเดือนก่อน

      తులసి ఎర్రి కమ్యూనిస్టుల దొంగలకే చుట్టుకుంటుంది కమ్మగా కాబట్టి తులసి దొంగ చేయదు పిల్ల పాపం మనువాదానికి ముడుపుల మేకప్ వేసుకుంటే తులసి చంద్ అని మీరు చాలా లేట్ గా తెలుసుకుంటారు చూడండి

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 4 หลายเดือนก่อน

      తూయలసి చంద్ చేయదు ఆడ కమ్యూనిస్టు దేశద్రోహుళ వద్ద వుంది ఇపుడు

  • @prakashmalyala3632
    @prakashmalyala3632 4 หลายเดือนก่อน +12

    జై భీం,నమో బుద్దాయా ❤

  • @indiangovernmentindiancons7694
    @indiangovernmentindiancons7694 4 หลายเดือนก่อน +4

    జై భీమ్ నమో బుద్ధ 🙏🏽 వర్ధిల్లాలి భారత రాజ్యాంగం 📘

  • @NarsimhaVejendla
    @NarsimhaVejendla 4 หลายเดือนก่อน +1

    ❤❤👌👌
    మన మతం , మన దేశంలో పుట్టినది బౌద్ధం.అదే మనకు శాంతి,సౌఖ్యాలను ఇస్తుంది.
    ❤❤❤

  • @rameshp6641
    @rameshp6641 4 หลายเดือนก่อน +2

    Madam What you are saying is absolutely right and Good work

  • @uv-5
    @uv-5 4 หลายเดือนก่อน +2

    నేను కూడా బౌద్ధం తీసుకున్నాం. నా భార్య, పిల్లలు బౌద్ధం పాటిస్తున్నాం. హిందూ మతం కన్నా బౌద్ధం లో అనవసర ఖర్చులు లేవు. పూజారు దోపిడీ లేదు
    .

  • @iamvishal5258
    @iamvishal5258 4 หลายเดือนก่อน +12

    Indian history is battle between buddhists & brahmins - dr. B . R. Ambedkar

    • @rkiran3675
      @rkiran3675 4 หลายเดือนก่อน

      em face ra nidhi 😂
      Uganda nunchi pari Poyi Vachina face

    • @rkiran3675
      @rkiran3675 4 หลายเดือนก่อน

      Pillalu chuste dhaduchuku chstaru
      Pora andaman lo vunna sentinals tjo Poyi bratuku ra 😂 😂
      Ni face vallakante goram ga vundi
      🤮

    • @rkiran3675
      @rkiran3675 4 หลายเดือนก่อน

      em face ra nidhi 😂
      Uganda nunchi pari Poyi Vachina face
      Ni Yemma ninja face kuda same nilana ne vuntadi
      Pillalu chuste dhaduchuku chstaru
      Pora andaman lo vunna sentinals tjo Poyi bratuku ra 😂 😂
      Ni face vallakante goram ga vundi

    • @rkiran3675
      @rkiran3675 4 หลายเดือนก่อน

      em face ra nidhi 😂
      nunchi pari Poyi Vachina face
      Ni Yemma ninja face kuda same nilana ne vuntadi
      Pillalu chuste dhaduchuku chstaru
      Pora andaman lo vunna sentinals tho Poyi bratuku ra 😂 😂

    • @ssssllll943
      @ssssllll943 4 หลายเดือนก่อน

      Afghanistan..... buddist 😂😂

  • @kbhiksham6821
    @kbhiksham6821 4 หลายเดือนก่อน +1

    చాలా గొప్ప vodeo నేను ఇప్పటిదాకా చూసిన విన్న వాటిలో we should give more priyarity to science and humanity .

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 4 หลายเดือนก่อน +24

    క్రిస్టియన్, ముస్లిం, అన్ని మతాలకు బుద్ధిజం అవసరం...

  • @chanduy3868
    @chanduy3868 4 หลายเดือนก่อน +1

    Whatever the knowledge I have obtained by doing research on evaluation of Hinduism which took more than six months, she summed up in less than 30 mins. Great video. Thank you, Mrs.Thulasi Chandu Garu.

  • @mallikgoshika7049
    @mallikgoshika7049 4 หลายเดือนก่อน +1

    Excellent Analysis... 100% True

  • @vijaykumarnavarapu7436
    @vijaykumarnavarapu7436 4 หลายเดือนก่อน +4

    'మతం' అనే పదాన్ని భారతదేశంలోని ప్రతి చోట తొలగించి, దాని స్థానంలో 'జీవనశైలి' అనే పదం ఉపయోగిస్తే బాగుంటుంది...TS ను TG గా మార్చినట్లు 👍

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 4 หลายเดือนก่อน

      ని వాక్య తప్పు .. అయితే ఎలా తొలగాలో చెప్పు లేకుంటే రాజ్యాంగం లో మాట వివరణ ఇవ్వు

  • @mssanithkumar3127
    @mssanithkumar3127 4 หลายเดือนก่อน +10

    ఇ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికీ బుద్ధ పౌర్ణమి శుభాకాంక్షలు ❤

    • @samathacharvakar1482
      @samathacharvakar1482 4 หลายเดือนก่อน

      అలగే పప్పు బాచ్ గబ్బు కంపు

  • @Venkat2Proddutiri
    @Venkat2Proddutiri 4 หลายเดือนก่อน +1

    Jai sree Ram 🚩🚩🚩

  • @venudasari9873
    @venudasari9873 4 หลายเดือนก่อน +9

    Namo Buddha

  • @obaiahputakala4642
    @obaiahputakala4642 4 หลายเดือนก่อน

    నమో బుద్ధాయ మేడం గారు మీరు చేసిన విశ్లేషణ చాలా చక్కగా ఉంది మీకు మరొకసారి బుద్ధ వందనాలు జై భీమ్

  • @tejakvt6941
    @tejakvt6941 4 หลายเดือนก่อน +3

    Nice explanation Tulasi..very detailed

  • @ramulu3202
    @ramulu3202 4 หลายเดือนก่อน +5

    బుద్ద పూర్ణిమ శుాకాంక్షలు అక్క🎉🎉🎉

    • @rajrajappa2738
      @rajrajappa2738 4 หลายเดือนก่อน

      ಗೌತಮ್ ಬುದ್ಧ ಬಗ್ಗೆ ಈ ಮಾತುಗಳಿಂದ ಇನ್ನೂ ಹೆಚ್ಚು ಜನರು ಬುದ್ಧ ಧರ್ಮ ಸ್ವೀಕರಿಸಲಿ❤

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 4 หลายเดือนก่อน +2

    బుద్దం సరణం గచ్ఛామి.
    ధమ్మం సరణం గచ్ఛామి.
    సంఘం సరణం గచ్ఛామి.
    సబ్బేసత్తా సుఖీహోంతు.

  • @sanjeevisridevi6023
    @sanjeevisridevi6023 4 หลายเดือนก่อน +4

    Thank you so much for the video

  • @vijaysunka
    @vijaysunka 4 หลายเดือนก่อน +1

    Namo Buddaya , Gyanam Vardhillali

  • @SivaAnapareddy-k1f
    @SivaAnapareddy-k1f 4 หลายเดือนก่อน +2

    మేడం కొన్ని విషయాలు కావాలంటే నేను చేసిన వ్యక్తి దిగంబర్ కాంబ్లే అన్న గారు వారితో చర్చించి మరి కొన్ని విషయాలు చూపవచ్చు అలాగే కొన్ని విషయాలు చెప్పటానికి భయపడుతున్నారు కాబట్టి ఆ అన్న గారి ద్వారా ఇంకొన్ని విషయాలు చెప్పటానికి ప్రయత్నం చెయ్యండి

  • @ganeshgulvi9429
    @ganeshgulvi9429 4 หลายเดือนก่อน

    జై భీం నమో బుద్ధాయా జయహో మహాత్మాజోతిబా ఫూలే జయహో బాబా సాహెబ్ అంబేద్కరా జై భీం
    బుద్ద ఈస్ ద్దమ్మ బుక్ చదవండి అందరు

  • @PMuraliAdvocate
    @PMuraliAdvocate 4 หลายเดือนก่อน +1

    చాలా చాల అవసరం, మేడం ఈ కాలంలో ఙ్ఞాన మార్గం అవసరం.... చాల ధన్యవాదాలు

  • @gujjeli
    @gujjeli 4 หลายเดือนก่อน

    Thank you తులసి గారు

  • @manmadhareddy7164
    @manmadhareddy7164 4 หลายเดือนก่อน

    Presented Budha in an articulated manner ...congrates

  • @anandvanthala6209
    @anandvanthala6209 4 หลายเดือนก่อน +1

    ఈవిడకి చరిత్ర చెప్తారు అనడం తప్ప నిజం ఎంతో తెలీదు. ఫాల్స్ propogenda చేస్తుంది

  • @modemkrishna1470
    @modemkrishna1470 4 หลายเดือนก่อน

    Thank you sister, namo Buddhya Buddisam soul Of India

  • @ikonicfactstelugu
    @ikonicfactstelugu 4 หลายเดือนก่อน

    11:07 super ❤ concept

  • @krishnabattula7225
    @krishnabattula7225 4 หลายเดือนก่อน

    Thank you, Tulasi garu, for bringing out a highly informative and educative video on Buddhism. Following Buddha's precepts will show the right path to everyone.

  • @ikonicfactstelugu
    @ikonicfactstelugu 4 หลายเดือนก่อน

    నమో బుధాయః ❤

  • @gnr2202
    @gnr2202 4 หลายเดือนก่อน

    చాలా బాగా వివరించారు

  • @prassadprassad8686
    @prassadprassad8686 4 หลายเดือนก่อน +2

    Superb మేడం

  • @NAMOBUDHA007
    @NAMOBUDHA007 4 หลายเดือนก่อน +1

    Excellent words madam
    Thank u very much

  • @durgabhushan8091
    @durgabhushan8091 4 หลายเดือนก่อน

    నమో బుద్ధయ నమః 🙏💐 బుద్ధ పూర్ణిమ శుభా కాంక్షలు మేడమ్ గారు💐🙏✊

  • @srujankasturi5737
    @srujankasturi5737 4 หลายเดือนก่อน

    మంచి వీడియో చేశారు మేడమ్ థాంక్స్...

  • @VarmaNk-y3r
    @VarmaNk-y3r 4 หลายเดือนก่อน

    Very nice message tulasi mam

  • @sandeepdandu1854
    @sandeepdandu1854 4 หลายเดือนก่อน

    ఈ వీడియో రియల్ అప్లోడ్ చేశారు....👍

  • @Dhanush41587
    @Dhanush41587 4 หลายเดือนก่อน +12

    How many of you not believe god?like the comment than i know

    • @IRISHI-lj3lv
      @IRISHI-lj3lv 4 หลายเดือนก่อน

      I believe in real god 33 supreme god's mentioned in sanathana, jesus is just a Human, Muhammad is g. A. Y

  • @SanjeevKumar-xp9vu
    @SanjeevKumar-xp9vu 4 หลายเดือนก่อน +1

    Jai beem ❤

  • @harithagurrala4394
    @harithagurrala4394 4 หลายเดือนก่อน +1

    Namo Budha... good analysis madam gaaru

  • @raghavaraojakka9371
    @raghavaraojakka9371 4 หลายเดือนก่อน

    Good subject, Very good presentation

  • @LifeInshort_24
    @LifeInshort_24 4 หลายเดือนก่อน

    Thank you Thulasi garu 🎉

  • @సమాజప్రగతికి
    @సమాజప్రగతికి 4 หลายเดือนก่อน

    Real subject hatsup👍👍

  • @prashanthmarapally3190
    @prashanthmarapally3190 3 หลายเดือนก่อน

    జై భీమ్ ❤🎉

  • @ashokkola7490
    @ashokkola7490 4 หลายเดือนก่อน

    Excellent 👌👌👌

  • @manaintivantalu1336
    @manaintivantalu1336 4 หลายเดือนก่อน +1

    Akka super like done Jai bheem jai sevalal Jai insaan Jai kisan jai Javan Jai mns Jai chandu akka

  • @cbhaskar4817
    @cbhaskar4817 4 หลายเดือนก่อน +2

    నమో బుద్ధాయ

  • @naga6385
    @naga6385 4 หลายเดือนก่อน +33

    బుద్ధుడు దేవుడే లేడు అన్నప్పుడు అది మతం ఎలా అవుతుంది.. అది ఒక జీవన విధానం అంతే..దేవుడు లేని మతాలు మనుగడ కష్టం..అతికొద్ది ఉన్న వారు బుద్ధుని దేవుడు అనుకుంటున్నారు కనుక బుద్ధం ఉంది

    • @g.kstudeos7485
      @g.kstudeos7485 4 หลายเดือนก่อน +2

      Wow 😲 good analysis bry

    • @user-rw9qr4tf8i
      @user-rw9qr4tf8i 4 หลายเดือนก่อน +3

      Akka చెపుతుంది..... మనం గుడ్డిగా నమ్మాలి అంటే...
      ఎలాంటి క్యూషన్స్ వెయ్యరాదు.....
      Only హిందూ మతం మాత్రమే మాన అక్క టార్గెట్

    • @kishorekumar8692
      @kishorekumar8692 4 หลายเดือนก่อน +5

      లాజికల్ గా ఇది పాయింటే...
      కానీ ఏదో రకంగా కులాలు లేని మతం కావాలి అది బౌద్ధం క్రైస్తవం ఏదైనా సరే 🙏

    • @g.kstudeos7485
      @g.kstudeos7485 4 หลายเดือนก่อน

      @@kishorekumar8692 క్రిస్టియనిటీ వల్ల మళ్ళీ మత పిచ్చ పెరుగుతుంది బ్రో

    • @yaddalamukesh1194
      @yaddalamukesh1194 4 หลายเดือนก่อน

      Hallo intelligent Bro's Lara manaki artham kavali kaabatti matham ane padam vadalasi vastundi

  • @vetchangibalakrishna3153
    @vetchangibalakrishna3153 วันที่ผ่านมา

    ✊No wards hands up you are a great woman - jai bhim

  • @beerendherkandhukuri9444
    @beerendherkandhukuri9444 4 หลายเดือนก่อน

    super amma.

  • @bskumar9966
    @bskumar9966 4 หลายเดือนก่อน

    Thanks for nice information, namo buddhaya

  • @SwamyMaheshwaram
    @SwamyMaheshwaram 4 หลายเดือนก่อน +2

    Good job🙏🙏🙏👍👍👍

  • @sandeepdandu1854
    @sandeepdandu1854 4 หลายเดือนก่อน

    జై భీమ్

  • @venkatbhutam5014
    @venkatbhutam5014 4 หลายเดือนก่อน

    Tq madam good information

  • @Khasim.733
    @Khasim.733 4 หลายเดือนก่อน

    Naaku baga estamyna video thank you sister

  • @syedabidsyedubedh1565
    @syedabidsyedubedh1565 4 หลายเดือนก่อน

    I love Buddhism

  • @rajarameshgodisela8567
    @rajarameshgodisela8567 4 หลายเดือนก่อน

    Madan, can you make a video of buddism conversion procedure....in telangana, AP.

  • @gurralarajender6854
    @gurralarajender6854 4 หลายเดือนก่อน

    Chala baga chepadu akka

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 4 หลายเดือนก่อน

    Great analysis subject

  • @praveenspeaks2131
    @praveenspeaks2131 4 หลายเดือนก่อน +1

    For you kind information, oka channel lo pettina video inko channel lo pedite aa second channel ki monetization poye avakasham vuntundi. If TH-cam checkouts, definitely you'll lose monetization

  • @eswarraoummidisetti863
    @eswarraoummidisetti863 4 หลายเดือนก่อน

    ఏ మహానీయుడు గొప్పవారే. మానవ mrugale unmadulu.

  • @mettapallimahendra4322
    @mettapallimahendra4322 4 หลายเดือนก่อน

    We'll explained...

  • @durgaprasadpalivela4488
    @durgaprasadpalivela4488 4 หลายเดือนก่อน +1

    Akka Chala baga chepauvu ❤

  • @Sai-msdian
    @Sai-msdian 4 หลายเดือนก่อน +1

    Jai Buddhism

  • @srinivasulupothamsetty5426
    @srinivasulupothamsetty5426 4 หลายเดือนก่อน

    Meku thanks madam garu

  • @nrajkumarnrajkumar1450
    @nrajkumarnrajkumar1450 4 หลายเดือนก่อน +2

    Namo buddhaya

  • @chimmitimahalakshminaidu2611
    @chimmitimahalakshminaidu2611 4 หลายเดือนก่อน

    Naku nachinadi buddam miru chala manchi visayam chepparu

  • @BalakrishnaJayaram
    @BalakrishnaJayaram 4 หลายเดือนก่อน

    Super. Jaibhim.

  • @vijayagowri9449
    @vijayagowri9449 4 หลายเดือนก่อน +7

    Manam kuda బౌదా మతం పాటించాలి

  • @mshakeerhussain2364
    @mshakeerhussain2364 4 หลายเดือนก่อน

    Great 👍

  • @jhambrelaxmikanth2515
    @jhambrelaxmikanth2515 4 หลายเดือนก่อน

    Great news

  • @saleemsaleem9257
    @saleemsaleem9257 4 หลายเดือนก่อน

    💯correct

  • @gadapasagar8907
    @gadapasagar8907 4 หลายเดือนก่อน

    HappY Buddha Purnima ☸️ Every Body Become Buddhani

  • @jamithisatyanarayana2359
    @jamithisatyanarayana2359 4 หลายเดือนก่อน

    Buddha is 8 principles Iam liked

  • @abhinavpulluri
    @abhinavpulluri 4 หลายเดือนก่อน

    Great mam it's 💯 true', meeku padabivandanamulu madam, Jai bheem jai insaan jai Budha

  • @SMurali-if5jq
    @SMurali-if5jq 4 หลายเดือนก่อน

    In Future have the *Buddha County*...✊✊🙏

  • @patnalkarri4830
    @patnalkarri4830 4 หลายเดือนก่อน +15

    తులసి కి బుద్ధ పూర్ణిమ శుభాకాంక్షలు.
    ....కారి., రాణ్మండ్రి 23 మే 2024
    నలందలో పుస్తకాలు కాదు.... తాళపత్ర గ్రంథాలు అనాలి తులసీ.!
    ...బుద్ధీయిజం చెప్పేటప్పుడు
    పూజలు వంటి పదాలు వాడరాదు.
    బుద్ధీయిజం టర్మినాలజీనే వాడాలి.
    ...కారి.,

  • @asaikumar2002
    @asaikumar2002 4 หลายเดือนก่อน

    “Believe nothing, no matter where you read it, or who said it, no matter if I have said it, unless it agrees with your own reason and your own common sense" - Buddha.

  • @bommenasathanna1997
    @bommenasathanna1997 4 หลายเดือนก่อน

    బుద్ధుని శిష్యుల పేర్లు =
    1 ) సౌత్రాంతికుడు
    2) వైభాశికుడు
    3) యోగాచార్యుడు
    4) మాధ్యామికుడు
    వీరి సిద్దాంతమ్ మూడు విధాలు
    1) బవుతిక వాదం
    2) విజ్ఞాన వాదం
    3) శూన్య వాదం
    ఈ విషయాల మీద పరిశోదించండి

  • @bobbygadu_sec
    @bobbygadu_sec 4 หลายเดือนก่อน

    ☸️🙏💐 Om Mani Padme Hum 🙏☸️💐

  • @t.thirumalaiah6930
    @t.thirumalaiah6930 4 หลายเดือนก่อน

    వండర్ఫుల్ మేడమ్, మార్వే్లౌస్, అమేజింగ్ . ఓం నమో బుద్ధాయ

  • @anandvanthala6209
    @anandvanthala6209 4 หลายเดือนก่อน

    బుద్ధుడు రాక ముందు కూడా ఈ దేశానికి చరిత్ర ఉంది.

  • @yeerlavenkatarao7810
    @yeerlavenkatarao7810 4 หลายเดือนก่อน

    గౌరవనియ తులసి చందు గారు.
    ఆచార్య చండాల కోసం ఒక వీడియో చేయగలరు.

  • @appalasurig5841
    @appalasurig5841 4 หลายเดือนก่อน

    ✍️✍️ సోదరి తులసి చందు గారు బౌద్ధం దాని విస్తృత ఈ 18 నిమిషాలు వీడియో నేను విన్నాను. సోదరి తులసి చందు గారు బౌద్ధం గురించి చెప్పడానికి మంచి ప్రయత్నం చేశారు. సోదరి తులసి చందు గారికి ధన్యవాదాలు
    ✍️✍️ బుద్ధిజం అంటే ఇంప్లిమెంటేషన్ తీయిర్. బుద్ధిజం అంటే ఆనాటి, ఈనాటి సమాజంలో ఆచరణాత్మకమైన ఒక ఉన్నతమైన సమాజాన్ని మనుషుల్లో మార్పు తీసుకురావడం కోసం బుద్ధుడు చేసిన కృషిని బుద్ధిజం అంటాం. దాన్నే బౌద్ధంగా పిలుస్తాం. సోదరి తులసి చందు గారు బుద్ధుడు సిద్ధాంతం, బుద్ధుడు ఆచరించి చెప్పిన ప్రక్రియనే ఒక మానవాళి ప్రక్రియగా ప్రత్యేకత చాలా విశిష్టంగా చెప్పారు. సోదరీ తులసి చందు గారికి ధన్యవాదాలు. అదే సందర్భాల్లో బుద్ధిజం మతం అనే మాట ఎక్కువ సార్లు వాడారు. బుద్ధుడి బోధనలను, బౌద్ధాన్ని మనువాదులు మతంగా మార్చారు. దేవుడిగా మార్చారు. దీనితోపాటు బుద్ధిజంలో వచ్చిన విభజనలు కూడా అటువైపు గాని కనిపిస్తున్నాయి. ఈ వీడియోలో బౌద్ధ మతం అని వాడారు. మీరే కాదు బుద్ధిజం కోసం మాట్లాడుతున్న ప్రతి ఒక్కరూ బౌద్ధమతం అని వాడుతున్నారు. బౌద్ధ మతం అనే దానితో నేను నేను ఏకీభవించలేను. బౌద్ధం ఒక మనిషి లేదా ఒక వ్యవస్థ మనుషుల్ని ప్రేమిస్తూ ద్వేషాలు లేని, కులమత భావాలలేని సమదృష్టితో చూసి ఒక సిద్ధాంతంగా మాత్రమే చూస్తాను. కానీ మనువాదాన్ని వ్యతిరేకించే చాలామంది బౌద్ధం ఒక మతంగా మాట్లాడుతున్నారు. మనువాదులు బౌద్ధం మతం అని చెబితే అంబేద్కర్ వాదులు, బుద్ధిస్టులు కూడా అది మతం అని ప్రచారం చేస్తే అప్పుడు మనువాదులు, లేదా బుద్ధిజం చీలికకు కారణాలు కరెక్టే అవుతాయి కదా అప్పారావు గారు. అందుకని బౌద్ధం ఒక ఇంప్లిమెంటేషన్ థియరీ. ఆచరణాత్మకమైన నడవడిక అని నా అభిప్రాయం.
    ✍️✍️ బౌద్ధం మతం కాదు బుద్ధిజం ఆచరణాత్మకమైన మానవీయ సిద్ధాంతం. మతం అనే మాట వాడితే మనదేశంలో అది దేవుడు అనే దానికి సంబంధించింది అనే దృక్పథంతోనే చూసే నాడు , నేడు సమాజంలో గౌతమ బుద్ధుడు మనిషి యొక్క ఆచరణాత్మకమైన సిద్ధాంతాన్ని ఒక సిద్ధాంతంగా తను నడిచి, ఆచరణ నిరూపించిన ఒక గొప్ప తత్వవేత్త. బుద్ధిజం లేదా బౌద్ధ తత్వాన్ని ఎవరు ప్రచారం చేసిన దానిలో ఉండే ఆచరణాత్మకతను ప్రచారం చేయగలిగితేనే బౌద్ధ తత్వం ప్రజలకు ఉపయోగపడుతుందని నా అభిప్రాయం.
    ✍️✍️ ఏది ఏమైనా బౌద్ధ తత్వాన్ని, బుద్ధిజం 18 నిమిషాలు మీ వీడియోలు సంక్షిప్తం గానే చాలా విషయాలు తెలియజేసినందుకు సోదరి తులసి చందు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.*
    ✍️✍️ *అనేకమైన విషయాల్లో తక్కువ టైంలో ఎక్కువ విషయాన్ని చెప్పడానికి మీరు చేసే వీడియోలు మంచి ప్రజాదరణ పొందుతున్నాయి. మీ ప్రయత్నం ఇలాగే కొనసాగాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను.*
    జి అప్పలసూరి విజయనగరం

  • @Hanu-kt5bs
    @Hanu-kt5bs 4 หลายเดือนก่อน

    బుధ్ధ మతం పరమాత్మ ను ఖండించలేదు పరమాత్మ ను అస్వాదిస్తోంది

  • @dappuramesh4603
    @dappuramesh4603 4 หลายเดือนก่อน

    Exllent chepinaru madem

  • @surveyingvideos7988
    @surveyingvideos7988 4 หลายเดือนก่อน

    Perfect..❤

  • @truthtalker471
    @truthtalker471 4 หลายเดือนก่อน

    what is his name? clearly say 12:12

  • @podishettipavan4306
    @podishettipavan4306 4 หลายเดือนก่อน

    Main channel lo pettu akka views baga vastay