జవదాటి ఎరుగదు/D.బ్రహ్మారెడ్డి/బండారు పద్మ/బసికాపురం/17-4-2022

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 15 ก.ย. 2024
  • నర్సరావుపేట పేట మండలం బసికాపురం గ్రామంలో ఈస్టర్ పండుగ సందర్భంగా సత్య హరిశ్చంద్ర నాటకం ఏర్పాటు చేసియున్నారు.
    వారణాసి హరిశ్చంద్రుడు గా D.బ్రహ్మ రెడ్డి, చంద్రమతిగా బండారు పద్మ నటించారు

ความคิดเห็น • 56

  • @brahmanandareddy5402
    @brahmanandareddy5402 2 ปีที่แล้ว +5

    పద్యాలపన బాగుంది,నటనలో originaality లోపిస్తోంది

  • @gunnamsnehabhupal3263
    @gunnamsnehabhupal3263 2 ปีที่แล้ว +12

    స్వర్గీయ చీమకుర్తి గారికి ఆయనకు ఆయనే సాటి. కానీ ఆ మహానుభావుని కి దగ్గర దగ్గరకు వచ్చారు ఇంకొంచెం అభినయం ప్రాక్టీస్ చేయండి చాలా బాగుంది అన్న గారు ఆల్ ది బెస్ట్ 👍

  • @chopparapusubbarao6501
    @chopparapusubbarao6501 2 ปีที่แล้ว +5

    చీమకుర్తి అనే సిఖ రాన్నీ తాకాలనే మీ ప్రయత్నం చాలా బాగుంది ఆల్డాబెస్ట్

  • @kanakareddykapa132
    @kanakareddykapa132 2 ปีที่แล้ว +3

    చాలా బాగా అభినయం చేశారు. సంగతులు బాగా పలికారు .మంచి భవిష్యత్తు ఉంది. తమ్ముడు

  • @vaasttubhaskarreddyastrolo3372
    @vaasttubhaskarreddyastrolo3372 2 ปีที่แล้ว +4

    Abhinandanalu. Subhaabhina.ndanalu,padyaalaapanaku thaginavidhanga abhinaenchaaru.pahidi raagam chakkaga ఆలపించారు

  • @subbaraogudala4193
    @subbaraogudala4193 2 ปีที่แล้ว +2

    Madhuranga paderu.manassu anandam tho nindipoyindi.thanks.

  • @Telugupaatamu
    @Telugupaatamu ปีที่แล้ว +2

    బ్రహ్మానంద రెడ్డి గారికి నమస్కారములు
    మీ గానం అమోఘం భగవంతుడిచ్చిన అమృత గాత్రసంపదతో మీరు కలకాలం వర్ధిల్లాలి...నాదొక చిన్న మనవి
    మీరు మహనీయుడు చీమకుర్తి గారిలా అభినయం చేయాలనే తలంపుతో పరకాయ ప్రవేశం చేయడానికి ప్రయత్నిస్తూ హరిశ్చంద్ర పాత్రకు జీవం పోయలేకపోతున్నారని అనిపిస్తుంది.
    మీరు పోషిస్తున్నది హరిశ్చంద్ర పాత్ర
    కానీ చీమకుర్తి గారి పాత్ర కాదు కదండీ.
    నా మనవి పరిశీలించ ప్రార్ధన.

  • @venkatasubbaiah2913
    @venkatasubbaiah2913 ปีที่แล้ว +2

    Super ga padaru exllent ga undhi

  • @jaganparvathipuram
    @jaganparvathipuram 2 ปีที่แล้ว +7

    సూపర్ అన్న

  • @s.dhananjayarao9904
    @s.dhananjayarao9904 2 ปีที่แล้ว +4

    Seemakurti nageswararao ki gurthu chesaru EXCELLENT GOOD PERFORMANCE 👏👏👏💐💐💐

  • @brahmaiahyeddu2629
    @brahmaiahyeddu2629 2 ปีที่แล้ว +4

    చీమకుర్తి గారు మళ్లీ పుట్టారు 👍👌💐

  • @rameshdasika8518
    @rameshdasika8518 2 ปีที่แล้ว +4

    Nice.kalabhivandanamulu

  • @ksarathkrishna6401
    @ksarathkrishna6401 2 ปีที่แล้ว +3

    You have bright future d. Brahmareddy garu, but dont waste your time god bless you sir. This type of videos upload chestunnanduku శ్రీ కళా నిలయం... వారికీ కాలాభివందనములు. ధన్యవాదములు.

  • @srinivasareddyd4014
    @srinivasareddyd4014 2 ปีที่แล้ว +5

    Super annagaru

  • @dummurajarao276
    @dummurajarao276 2 ปีที่แล้ว +3

    Super.singing.Godblessyou

  • @bakkusatish3344
    @bakkusatish3344 2 ปีที่แล้ว +4

    Super sir

  • @bagadivijayasaradhi7534
    @bagadivijayasaradhi7534 6 หลายเดือนก่อน

    Very nice brother

  • @ramanaa5425
    @ramanaa5425 11 หลายเดือนก่อน +1

    Soooper

  • @ayinampudigovindaiah6982
    @ayinampudigovindaiah6982 ปีที่แล้ว +3

    Anna madanur lo sariga padaledu Kani TH-cam lo super performance

  • @thedevilkarna3643
    @thedevilkarna3643 ปีที่แล้ว +1

    Sam you can. Sema kurta nagasvarao 💯🙏🎉

  • @garikapatisubbarao8615
    @garikapatisubbarao8615 ปีที่แล้ว +1

    Excellent.

  • @challalakshminarayana487
    @challalakshminarayana487 2 ปีที่แล้ว +3

    వెరీ నైస్

  • @rajaraju5275
    @rajaraju5275 10 หลายเดือนก่อน +1

    Bagundi .dhanyulara clarity ga raledu

  • @graddy6288
    @graddy6288 2 ปีที่แล้ว +4

    Supranagaru

  • @challalakshminarayana487
    @challalakshminarayana487 2 ปีที่แล้ว +10

    మళ్లీ సీమకుర్తినాగేశ్వరరావు గారు పుట్టినట్టు అనిపిస్తున్నది సార్ 🙏

  • @gowthamifoundation9007
    @gowthamifoundation9007 2 ปีที่แล้ว +4

    Sir meelo chimakurty garini chustunnamu

  • @mohanraoboorle9980
    @mohanraoboorle9980 ปีที่แล้ว +1

    Verey 👌

  • @ganeshjada6207
    @ganeshjada6207 2 ปีที่แล้ว +2

    Exllent wonderful performance

  • @sk.vali..3824
    @sk.vali..3824 ปีที่แล้ว +1

    నటన అద్భుతం అన్న,గాత్రంలో చురుకు మరియు ఇంకా వేగం పెంచాలి,అన్నగారిది మరి స్పీడ్ గాత్రం కదా! టోటల్ గా బాగుంది all the best ,,👍

  • @sripadaprasad637
    @sripadaprasad637 2 ปีที่แล้ว +2

    Bagha padaru super

  • @ramaraoyakamuri8272
    @ramaraoyakamuri8272 2 ปีที่แล้ว +4

    Superrr

  • @krishnaraochamalla5043
    @krishnaraochamalla5043 ปีที่แล้ว +1

    Excellent performance sir, thank you very much ❤

  • @Raghubabu64
    @Raghubabu64 2 ปีที่แล้ว +4

    Pls upload full part

  • @adhinarayanag8722
    @adhinarayanag8722 ปีที่แล้ว +1

    Guru bag
    Padiynavuguru

  • @johnjohn-zn5bp
    @johnjohn-zn5bp ปีที่แล้ว +1

    Super

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 2 ปีที่แล้ว +3

    Same to same cheemakurti.Ganam,gatram,abhinayam anni atane.Malli puttada anipistundi.

  • @challalakshminarayana487
    @challalakshminarayana487 2 ปีที่แล้ว +9

    సేమ్ సీమకుర్తినాగేశ్వరరావు లాగానే పాడుతున్నారు సార్ 🙏

  • @ganeshjada6207
    @ganeshjada6207 2 ปีที่แล้ว +3

    What a performance

  • @bukkeynarayanaswamy5999
    @bukkeynarayanaswamy5999 2 ปีที่แล้ว +6

    మల్లి చీమకుర్తి నాగేశ్వరరావు ను చుసినట్లు ఉంది 🙏🙏🙏

  • @ravisekhar3425
    @ravisekhar3425 ปีที่แล้ว +1

    Cheemakruthi vari ni baga gurthu thestunnaru

  • @veeracharip3590
    @veeracharip3590 2 ปีที่แล้ว +1

    Reddy garu bagugapadutunnaru lefthand axan konchham tagginchhandi

  • @jaganmohanraokokkiligadda4649
    @jaganmohanraokokkiligadda4649 2 ปีที่แล้ว +2

    Chala Baga padinaru d v subbarao ni minchi padaru thanks

  • @Raghubabu64
    @Raghubabu64 2 ปีที่แล้ว +3

    👏👏👏👌👌👌

  • @srikrishnamilkdeporambabu368
    @srikrishnamilkdeporambabu368 2 ปีที่แล้ว +1

    Bandaru padmadi yevuru sar

    • @srikalanilayam
      @srikalanilayam  11 หลายเดือนก่อน

      D/o బండారు రామారావు గారు

  • @ponnadasrinivasarao43
    @ponnadasrinivasarao43 2 ปีที่แล้ว +4

    Jr cheemakurthi

  • @subramanyamyoguru2244
    @subramanyamyoguru2244 2 ปีที่แล้ว +2

    వెనుక సీను క్లాత్ మార్చండి అడవి సీను క్లాత్ ఉంది

  • @bhavishyaamrutha2257
    @bhavishyaamrutha2257 2 ปีที่แล้ว +2

    Super