శ్రీ కళా నిలయం
శ్రీ కళా నిలయం
  • 2 882
  • 7 677 763
తిప్పడు -లచ్చి హాస్య సన్నివేశం/బాలనాగమ్మ నాటకం/S గురునాధాచారి/కుమారి/రాజుపాలెం ప్రోగ్రాము
పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం రాజుపాలెం నాటకొత్సవాలల్లో భాగంగా 17-8-2024 న జరిగిన బాలనాగమ్మ నాటకంలో
తిప్పడు : S గురునాధాచారి
లచ్చి : గుడివాడ కుమారి
హార్మోనియం : శ్రీ కొమ్మూరు నాగేశ్వరరావు
డోలక్ : రామకృష్ణ
కిలార్నెట్ : శేఖర్
มุมมอง: 71

วีดีโอ

నర్తనశాల లో సైరంద్రి -కీచకుడు కపటప్రేమ దృశ్యం/P మణిబాల/షేక్ అమీర్/రాజుపాలెం ప్రోగ్రాము
มุมมอง 6492 ชั่วโมงที่ผ่านมา
పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం రాజుపాలెం నాటకొత్సవాలల్లో భాగంగా 16-8-2024 న జరిగిన శ్రీ కుమార రామ భీమేశ్వర స్వామి నాట్యమండలి, కాకినాడ వారిచే నర్తనశాల నాటకంలో సైరంద్రి : శ్రీమతి P మణిబాల కీచకుడు : శ్రీ షేక్ అమీర్ హార్మోనియం : శ్రీ యడవల్లి రమణ డోలక్ : D వీరబ్రహ్మం కీబోర్డ్: M సుధీర్
నాది అనునది లేదు నాకు... నారదుని పాత్రలో షణ్ముఖిని చూపించిన జూ. షణ్ముఖి
มุมมอง 3.5K4 ชั่วโมงที่ผ่านมา
పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం రాజుపాలెం నాటకొత్సవాలల్లో భాగంగా 15-8-2024 న జరిగిన శ్రీకృష్ణ తులాభారం నాటకంలో నారదుడు : శ్రీ షణ్ముఖి జయ విజయకుమారరాజు హార్మోనియం : శ్రీ ASB సుబ్రహ్మణ్యం డోలక్ : వీర్రాజు కిలార్నెట్ :
రాజుపాలెంలో 1వ రోజు కార్యక్రమం
มุมมอง 2.8K4 ชั่วโมงที่ผ่านมา
పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం రాజుపాలెం నాటకొత్సవాలల్లో భాగంగా 15-8-2024 న జరిగిన శ్రీకృష్ణ తులాభారం నాటకం అనంతరం శ్రీకృష్ణుడు శ్రీ A కోటేశ్వరరావు గారికి సన్మాన కార్యక్రమం.
మీరజాడ గలడా!/సత్యభామగా రత్నశ్రీ శిఖరాగ్ర నటన/రాజుపాలెం ప్రోగ్రాము
มุมมอง 1.8K4 ชั่วโมงที่ผ่านมา
పద్మావతి గోదా సమేత శ్రీ వేంకటేశ్వరస్వామి దేవాలయం రాజుపాలెం నాటకొత్సవాలల్లో భాగంగా 15-8-2024 న జరిగిన శ్రీకృష్ణ తులాభారం నాటకంలో సత్యభామ : శ్రీమతి రత్నశ్రీ హార్మోనియం : K సత్తిబాబు
చింతామణి నాటకంలో రత్నశ్రీ పాడిన అద్భుతమైన పద్యాలు /తుమ్మలపల్లి కళాక్షేత్రం ప్రోగ్రాము
มุมมอง 2.3K7 ชั่วโมงที่ผ่านมา
రంగస్థల రారాజు శ్రీ ఆచంట వెంకట రత్నం నాయుడు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 12-8-2024 న తుమ్మలపల్లి కళా క్షేత్రం, విజయవాడ లో జరిగిన చింతామణి -భవాని సీన్ చింతామణి : శ్రీమతి రత్నశ్రీ భవాని : శ్రీ రావి వెంకట్ దుర్యోధనుడు :చి. P నాగ వెంకట సూర్యనారాయణ సాయి శంకర్ హార్మోనియం : K సత్యబాబు
శ్రీకృష్ణ రాయబారం-పడకసీన్/బలరాముడు బలాభిరాముడు/ PV రామాంజనేయులు/పుప్పాల రంగారావు
มุมมอง 2247 ชั่วโมงที่ผ่านมา
రంగస్థల రారాజు శ్రీ ఆచంట వెంకట రత్నం నాయుడు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 12-8-2024 న తుమ్మలపల్లి కళా క్షేత్రం, విజయవాడ లో జరిగిన శ్రీకృష్ణ రాయబారం (పడక సీన్ ) శ్రీకృష్ణుడు : శ్రీ PV రామాంజనేయులు అర్జునుడు : శ్రీ పుప్పాల రంగారావు దుర్యోధనుడు :చి. P నాగ వెంకట సూర్యనారాయణ సాయి శంకర్ హార్మోనియం : P సాయి రాఘవ, జొన్నలగడ్డ శ్రావణ్ కుమార్, K పరబ్రహ్మచారి
శ్రీకృష్ణ రాయబారం-పడక సీన్/#తుమ్మలపల్లి కళాక్షేత్రం
มุมมอง 1.6K9 ชั่วโมงที่ผ่านมา
రంగస్థల రారాజు శ్రీ ఆచంట వెంకట రత్నం నాయుడు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 12-8-2024 న తుమ్మలపల్లి కళా క్షేత్రం, విజయవాడ లో జరిగిన శ్రీకృష్ణ రాయబారం (పడక సీన్ ) శ్రీకృష్ణుడు : శ్రీ PV రామాంజనేయులు అర్జునుడు : శ్రీ పుప్పాల రంగారావు దుర్యోధనుడు :చి. P నాగ వెంకట సూర్యనారాయణ సాయి శంకర్ హార్మోనియం : P సాయి రాఘవ, జొన్నలగడ్డ శ్రావణ్ కుమార్, K పరబ్రహ్మచారి
15-8-2024 నుంచి 19-8-2024 వరకు పద్యనాటకాలు
มุมมอง 1.3K9 ชั่วโมงที่ผ่านมา
15-8-2024 నుంచి 19-8-2024 వరకు పద్యనాటకాలు
అదిగో ద్వారక/శ్రీకృష్ణ రాయబారం/పుప్పాల రంగారావు/విజయవాడ ప్రోగ్రాము
มุมมอง 4679 ชั่วโมงที่ผ่านมา
రంగస్థల రారాజు శ్రీ ఆచంట వెంకట రత్నం నాయుడు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 12-8-2024 న తుమ్మలపల్లి కళా క్షేత్రం, విజయవాడ లో జరిగిన (శ్రీకృష్ణ రాయబారం (పడక సీన్ )పూర్తి భాగము శ్రీకృష్ణుడు : శ్రీ PV రామాంజనేయులు అర్జునుడు : శ్రీ పుప్పాల రంగారావు దుర్యోధనుడు :చి. P నాగ వెంకట సూర్యనారాయణ సాయి శంకర్ హార్మోనియం : P సాయి రాఘవ, జొన్నలగడ్డ శ్రావణ్ కుమార్, K పరబ్రహ్మచారి
సరివారిన్నగుబాటు/హృదయమా... పద్యాలు/డి వి సుబ్బారావు/విజయవాడ ప్రోగ్రాము
มุมมอง 9979 ชั่วโมงที่ผ่านมา
రంగస్థల రారాజు కీ. శే. శ్రీ ఆచంట వెంకటరత్నం నాయుడు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 12-8-2024 న విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం లో జరిగిన వారణాసి సీన్ నక్షత్రకుడు : పద్మశ్రీ Y గోపాలరావు హరిశ్చంద్రుడు : జూ. DV సుబ్బారావు చంద్రమతి : కిలారి లక్ష్మీ లోహితుడు : కుమారి దాన్వి హార్మోనియం : బొడ్డు వెంకట్రావు కిలార్నెట్ : గాజులపల్లి కృష్ణ డోలక్ : వీర్రాజు
పరబ్రహ్మ పరమేశ్వర/ప్రార్ధనా గీతం
มุมมอง 1K9 ชั่วโมงที่ผ่านมา
రంగస్థల రారాజు కీ. శే. శ్రీ ఆచంట వెంకటరత్నం నాయుడు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 12-8-2024 న విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం లో జరిగిన నాటకాలకు ప్రార్ధనా గీతం
వారణాసి నక్షత్రకుని పద్యాలు/పద్మశ్రీ Y గోపాలరావు/డి వి సుబ్బారావు/కిలారి లక్ష్మీ/విజయవాడ ప్రోగ్రాము
มุมมอง 1.1K12 ชั่วโมงที่ผ่านมา
రంగస్థల రారాజు కీ. శే. శ్రీ ఆచంట వెంకటరత్నం నాయుడు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 12-8-2024 న విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం లో జరిగిన వారణాసి సీన్ నక్షత్రకుడు : పద్మశ్రీ Y గోపాలరావు హరిశ్చంద్రుడు : జూ. DV సుబ్బారావు చంద్రమతి : కిలారి లక్ష్మీ లోహితుడు : కుమారి దాన్వి హార్మోనియం : బొడ్డు వెంకట్రావు కిలార్నెట్ : గాజులపల్లి కృష్ణ డోలక్ : వీర్రాజు
జయశంభో శివ శంకరా!/వారణాసి లో అద్భుతమైన చంద్రమతి పాట/కిలారి లక్ష్మీ
มุมมอง 72112 ชั่วโมงที่ผ่านมา
రంగస్థల రారాజు కీ. శే. శ్రీ ఆచంట వెంకటరత్నం నాయుడు గారి కాంస్య విగ్రహ ఆవిష్కరణ సందర్భంగా 12-8-2024 న విజయవాడ తుమ్మలపల్లి కళా క్షేత్రం లో జరిగిన వారణాసి సీన్ హరిశ్చంద్రుడు : జూ. DV సుబ్బారావు చంద్రమతి : కిలారి లక్ష్మీ లోహితుడు : కుమారి దాన్వి హార్మోనియం : బొడ్డు వెంకట్రావు కిలార్నెట్ : గాజులపల్లి కృష్ణ డోలక్ : వీర్రాజు
సరిక్రొత్త వేషధారణలో ఎంట్రన్స్ తోనే జోష్ నింపిన జూ. DV సుబ్బారావు
มุมมอง 2.2K12 ชั่วโมงที่ผ่านมา
సరిక్రొత్త వేషధారణలో ఎంట్రన్స్ తోనే జోష్ నింపిన జూ. DV సుబ్బారావు
దేవాలయంలో చింతామణి నాట్య ప్రదర్శన/రత్నశ్రీ/విజయవాడ ప్రోగ్రాము
มุมมอง 1.1K12 ชั่วโมงที่ผ่านมา
దేవాలయంలో చింతామణి నాట్య ప్రదర్శన/రత్నశ్రీ/విజయవాడ ప్రోగ్రాము
ఆవుల్ మందలలోన నిల్వకయే/అద్భుతమైన ప్రదర్శన/కిలారి లక్ష్మి
มุมมอง 59914 ชั่วโมงที่ผ่านมา
ఆవుల్ మందలలోన నిల్వకయే/అద్భుతమైన ప్రదర్శన/కిలారి లక్ష్మి
గుణములదొంతి/జవదాటిఎరుగదు... పద్యాలు చాలా బాగా పాడారు/VS మాధవ
มุมมอง 51814 ชั่วโมงที่ผ่านมา
గుణములదొంతి/జవదాటిఎరుగదు... పద్యాలు చాలా బాగా పాడారు/VS మాధవ
అడవిసీన్ నక్షత్రకుని పద్యాలు/పద్మశ్రీ Y గోపాలరావు
มุมมอง 47316 ชั่วโมงที่ผ่านมา
అడవిసీన్ నక్షత్రకుని పద్యాలు/పద్మశ్రీ Y గోపాలరావు
నక్షత్రకుడుగా గోపాలరావు గారి గాన విన్యాసం/గాలాయగూడెం ప్రోగ్రాము
มุมมอง 51619 ชั่วโมงที่ผ่านมา
నక్షత్రకుడుగా గోపాలరావు గారి గాన విన్యాసం/గాలాయగూడెం ప్రోగ్రాము
పూల సిద్దయ్య సీన్-1/బ్రహ్మంగారి నాటకం/ఉప్పలపాటి శ్రీనివాసరావు/కఠెవరం ప్రోగ్రాము
มุมมอง 22621 ชั่วโมงที่ผ่านมา
పూల సిద్దయ్య సీన్-1/బ్రహ్మంగారి నాటకం/ఉప్పలపాటి శ్రీనివాసరావు/కఠెవరం ప్రోగ్రాము
పూల సిద్దయ్య సీన్-2/బ్రహ్మంగారి నాటకం/ఉప్పలపాటి శ్రీనివాసరావు/కఠెవరం ప్రోగ్రాము
มุมมอง 2.4Kวันที่ผ่านมา
పూల సిద్దయ్య సీన్-2/బ్రహ్మంగారి నాటకం/ఉప్పలపాటి శ్రీనివాసరావు/కఠెవరం ప్రోగ్రాము
పిడకలసీన్ లో చంద్రమతి ఏకపాత్ర/శ్రీమతి నల్లపాటి అన్నపూర్ణేశ్వరి(దళ్లవలస)
มุมมอง 2.2Kวันที่ผ่านมา
పిడకలసీన్ లో చంద్రమతి ఏకపాత్ర/శ్రీమతి నల్లపాటి అన్నపూర్ణేశ్వరి(దళ్లవలస)
తరుణిన్ చంద్రమతి పద్యం.../కిలారి లక్ష్మీ/గాలాయగూడెం ప్రోగ్రాము
มุมมอง 2.8Kวันที่ผ่านมา
తరుణిన్ చంద్రమతి పద్యం.../కిలారి లక్ష్మీ/గాలాయగూడెం ప్రోగ్రాము
పాలమూరు కళా విపంచి వారి అభినందన సభ
มุมมอง 810วันที่ผ่านมา
పాలమూరు కళా విపంచి వారి అభినందన సభ
వేటసీన్ 2వ భాగము/ఉప్పాల రాజేశ్వరరావు/కిలారి లక్ష్మీ/ముళ్ళపూడి రామచంద్రరావు/గాలాయగూడెం ప్రోగ్రాము
มุมมอง 575วันที่ผ่านมา
వేటసీన్ 2వ భాగము/ఉప్పాల రాజేశ్వరరావు/కిలారి లక్ష్మీ/ముళ్ళపూడి రామచంద్రరావు/గాలాయగూడెం ప్రోగ్రాము
వేటసీన్ 1వ భాగము/ఉప్పాల రాజేశ్వరరావు/కిలారి లక్ష్మీ/గాలాయగూడెం ప్రోగ్రాము
มุมมอง 1.3K14 วันที่ผ่านมา
వేటసీన్ 1వ భాగము/ఉప్పాల రాజేశ్వరరావు/కిలారి లక్ష్మీ/గాలాయగూడెం ప్రోగ్రాము
సుబ్బిశెట్టి తో శ్రీహరి ఢీ!/చింతామణి నాటకం/@శ్రీ కళా నిలయం
มุมมอง 1.9K14 วันที่ผ่านมา
సుబ్బిశెట్టి తో శ్రీహరి ఢీ!/చింతామణి నాటకం/@శ్రీ కళా నిలయం
సుబ్బిశెట్టి కామెడీ/ఉప్పు కృష్ణ/నెల్లూరు భానుమతి/గుడివాడ కుమారి/చింతామణి నాటకం
มุมมอง 2.3K14 วันที่ผ่านมา
సుబ్బిశెట్టి కామెడీ/ఉప్పు కృష్ణ/నెల్లూరు భానుమతి/గుడివాడ కుమారి/చింతామణి నాటకం
బిల్వమంగళుడు సీన్-2/కొప్పరపు శ్రీనివాసరావు/నెల్లూరు భానుమతి/చింతామణి నాటకం
มุมมอง 2.7K14 วันที่ผ่านมา
బిల్వమంగళుడు సీన్-2/కొప్పరపు శ్రీనివాసరావు/నెల్లూరు భానుమతి/చింతామణి నాటకం

ความคิดเห็น

  • @naralasambasivareddypet5276
    @naralasambasivareddypet5276 35 นาทีที่ผ่านมา

    దేనికోసం అమ్మినారు శాంతయ్యగారు 💐💐💐👏🏻సూపర్ 💪🏻💪🏻💪🏻

  • @RaniRadhika-bf3rp
    @RaniRadhika-bf3rp 21 ชั่วโมงที่ผ่านมา

    సూపర్ సూపర్❤❤❤🎉🎉🎉 ఇట్లు రాజమండ్రి కే రాధిక

  • @vijayashanmukhi7775
    @vijayashanmukhi7775 วันที่ผ่านมา

    హృదయపూర్వక ధన్యవాదాలు మీ షణ్ముఖి

  • @dspraoKalaanjali-dsp3311
    @dspraoKalaanjali-dsp3311 วันที่ผ่านมา

    నాన్నగారిని గుర్తు చేశారు... హార్మోనియం సహకారం... Nice Presentation 🌹🌹.

    • @vijayashanmukhi7775
      @vijayashanmukhi7775 4 ชั่วโมงที่ผ่านมา

      కళాభివందనములు మీ షణ్ముఖి

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 วันที่ผ่านมา

    నటీనటులుచక్కగా నటించారు. సీనరీస్ చక్కగా ఉన్నాయి.

  • @MannepalliVaraprasadaRao
    @MannepalliVaraprasadaRao วันที่ผ่านมา

    ❤Very Nice Background setting is also Congratulations 🎉

  • @polaganapatirao647
    @polaganapatirao647 วันที่ผ่านมา

    గణపతి మాస్టర్

  • @polaganapatirao647
    @polaganapatirao647 วันที่ผ่านมา

    Supper

  • @polaganapatirao647
    @polaganapatirao647 วันที่ผ่านมา

    గాన గంధర్వుని చూపించావు విజయా జయ విజయా

    • @vijayashanmukhi7775
      @vijayashanmukhi7775 4 ชั่วโมงที่ผ่านมา

      హృదయపూర్వక ధన్యవాదములు మీ షణ్ముఖి ❤

  • @rajiniroyal4411
    @rajiniroyal4411 วันที่ผ่านมา

    Super super ❤️❤️❤️❤️

  • @graddy6288
    @graddy6288 วันที่ผ่านมา

    అది రాజు గారి కుటుంబానికి సొంతం

  • @Teneteluguanjanappa
    @Teneteluguanjanappa วันที่ผ่านมา

    Super

    • @vijayashanmukhi7775
      @vijayashanmukhi7775 4 ชั่วโมงที่ผ่านมา

      Thank you so much ❤

    • @vijayashanmukhi7775
      @vijayashanmukhi7775 28 นาทีที่ผ่านมา

      ధన్యవాదములు మీ షణ్ముఖి

  • @d.sudheer1646
    @d.sudheer1646 วันที่ผ่านมา

    సుగ్రీవుడు గారు సూపర్ గా పాడారు

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 วันที่ผ่านมา

    నారదునిగా జూ. షన్ముఖి చక్కగా అభినయించారు

  • @abbaiahpinnam9237
    @abbaiahpinnam9237 วันที่ผ่านมา

    వాయిస్ బాగున్నప్పుడే రికార్డ్ చేయండి without instrument music Domination

  • @rsrinivasulu62
    @rsrinivasulu62 2 วันที่ผ่านมา

    Exllent singing sir dhanyavadalu

    • @vijayashanmukhi7775
      @vijayashanmukhi7775 4 ชั่วโมงที่ผ่านมา

      ధన్యవాదములు మీ షణ్ముఖి

  • @ramanapisipati1634
    @ramanapisipati1634 2 วันที่ผ่านมา

    ACHANTA VENKATA RATHNAM NAIDUGARU AND SRI AACHANTA BALAJI ANNA GAARU ARE GOOD GREAT AND WONDERFUL POURANIKA DRAMA ACTORS OF OUR TIMES IN OUR TELUGU STATES WE LIKE BALAJI ANNA VERY MUCH AND ALWAYS AWAITING FOR BALAJI GAARI VIDEOS GOD BLESS ALL OF YOU SIR ALWAYS AND ALL THE TIMES GOD BLESS YOU SIR 40YEARS YEKAYIKA DURYODHANUDU STAGE TIGER MAA ACHANTA VENKATA RATHNAM NAIDUGARU ALAAGE NOW BALAJI GARU PV RAMANA SARMA FROM GUNTUR

  • @ramanapisipati1634
    @ramanapisipati1634 2 วันที่ผ่านมา

    AV SUBBARAO GARI LAAGANE VAARI ABBAYI NAAKU CHIRA KAALA MITHRULU SRI AKR GARU IS A GOOD GREAT AND ALL POURANIKA DRAMA ACTOR OF OUR TIMES IN OUR TELUGU STATES WE LIKE HIM VERY MUCH AND ALWAYS AWAITING FOR AKR GAARI VIDEOS GOD BLESS ALL OF YOU ALWAYS AND ALL THE TIMES THANKING YOU AKR SIR RAMANA SARMA FROM GUNTUR

  • @adinarayanaaradhyula5526
    @adinarayanaaradhyula5526 2 วันที่ผ่านมา

    శ్రీసుబ్బారావు గారుమంచి కళాపోషకులు.

  • @shaikkarimullasaheb5392
    @shaikkarimullasaheb5392 2 วันที่ผ่านมา

    బాగుంది

  • @satyanandaraob4631
    @satyanandaraob4631 2 วันที่ผ่านมา

    నాటకాన్ని బ్రతికించండి. కళాకారులను బ్రతికించండి

  • @ThaggedheleRajanalaSatya
    @ThaggedheleRajanalaSatya 2 วันที่ผ่านมา

    Super

  • @jonnagiriNagabhushana
    @jonnagiriNagabhushana 2 วันที่ผ่านมา

    Super 😍🤗

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 2 วันที่ผ่านมา

    ఎందరో మహానుభావులు అందరీ కళాభివందనాలు

  • @voletisrinivasacharyulu6294
    @voletisrinivasacharyulu6294 2 วันที่ผ่านมา

    రత్నశ్రీ నటన, గాత్రం అద్భుతమైన ప్రతిభ

    • @srikalanilayam
      @srikalanilayam 2 วันที่ผ่านมา

      అయ్యా!నమస్తే. మీ అమూల్యమైన ఆశీస్సులు 🙏

  • @seshagiriraopapineni3111
    @seshagiriraopapineni3111 2 วันที่ผ่านมา

    ద్వాపరయుగంలో సత్యభామ ఏమోగానీ కలియుగ సత్యభామ రత్నశ్రీ గారు!

  • @dkh239
    @dkh239 2 วันที่ผ่านมา

    అన్నయ్య నమస్తే హార్మోనిస్ట్... చంటిబాబు నా సత్యబాబు కదా

    • @srikalanilayam
      @srikalanilayam 2 วันที่ผ่านมา

      Yes. Annaa. By mistake. Correct చేశా

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 2 วันที่ผ่านมา

    రత్న శ్రీ గారి నటన అద్భుతం

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 2 วันที่ผ่านมา

    రత్నశ్రీ గారి పద్యమొక్కటి చాలు పరవశించుటకు

  • @seshagiriraopapineni3111
    @seshagiriraopapineni3111 2 วันที่ผ่านมา

    ఇంతులు తారసిల్లు వరకే రత్నశ్రీ గారికే చెల్లు!

  • @VenkateshwarluGouru-vh2os
    @VenkateshwarluGouru-vh2os 2 วันที่ผ่านมา

    Ratnagiri on Chintamani action superb with sweet voice,one of the character artist so far Chintamani Drama is concerned.

  • @chandrasekharsompalli2374
    @chandrasekharsompalli2374 3 วันที่ผ่านมา

    Nice

  • @sivaramakrishnateja1037
    @sivaramakrishnateja1037 3 วันที่ผ่านมา

    Verniceratnasreemadamgaru

  • @ADISESHAGIRISARMAGOPARAJU
    @ADISESHAGIRISARMAGOPARAJU 3 วันที่ผ่านมา

    తుమ్మలపల్లి కళా క్షేత్రం బారుబల్లకు నోచుకొనని దుస్తితి వచ్చిందా లేక ఇది పరమాత్ముడైన శ్రీ కృష్ణుని దౌర్భాగ్యమా

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 3 วันที่ผ่านมา

    రంగారావుగారిగానం గాత్రం అభినయం అద్భుతం గా ఉంది

  • @shankarponna1806
    @shankarponna1806 3 วันที่ผ่านมา

    Purti natakam pettandi

    • @srikalanilayam
      @srikalanilayam 3 วันที่ผ่านมา

      th-cam.com/video/yhsmrohsFuI/w-d-xo.html

  • @VanamAppajiVanamAppaji-uh3vd
    @VanamAppajiVanamAppaji-uh3vd 3 วันที่ผ่านมา

    జైశ్రీరామ:ఆ ప్రార్థనా గీతం వ్రాసిన శ్రీ చందాల కేశవదాసు గారి విగ్రహం ఎక్కడ ఏర్పాటు చేయబడలేదు, తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కూసుమంచి మండలం జక్కేపల్లి గ్రామంలో జన్మించారు.నాయకన్ గూడెం వద్ద వారి సమాధి ఉన్నది.

  • @jaganmohanjonnalagadda6688
    @jaganmohanjonnalagadda6688 3 วันที่ผ่านมา

    కళాభినందనలు...

    • @srikalanilayam
      @srikalanilayam 3 วันที่ผ่านมา

      నమస్తే sir. ఆరోజు మిమ్మల్ని పలకరించలేకపోయా హడావుడిలో

  • @oletinageswararao6252
    @oletinageswararao6252 3 วันที่ผ่านมา

    కళామతల్లి ముద్దుబిడ్డ ఆచంట వెంకటరత్నం నాయుడు గారి కి జోహార్లు జోహార్లు జోహార్లు పోగ్రామ్స్ లో పాల్గొన్న కళా కారులు కు కళా భి వందనాలు

  • @Pulihara
    @Pulihara 3 วันที่ผ่านมา

    Good

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 3 วันที่ผ่านมา

    నటినటులు అందరూ చక్కగా నటించారు.

  • @mohanlaxman2063
    @mohanlaxman2063 4 วันที่ผ่านมา

    ధన్యవాదములు

  • @mohanlaxman2063
    @mohanlaxman2063 4 วันที่ผ่านมา

    పూర్తిగా పెట్టండి

    • @srikalanilayam
      @srikalanilayam 4 วันที่ผ่านมา

      th-cam.com/video/yhsmrohsFuI/w-d-xo.html

  • @bavajibavaji8805
    @bavajibavaji8805 4 วันที่ผ่านมา

    Thabala ladha medam

    • @srikalanilayam
      @srikalanilayam 3 วันที่ผ่านมา

      వుంది. కానీ mike దూరంగావుంది

  • @subramanyamyoguru2244
    @subramanyamyoguru2244 4 วันที่ผ่านมา

    సూపర్ కళామతల్లి ముద్దుబిడ్డకు కళాభివందనాలు సార్

  • @punyakshetramsrinivas5783
    @punyakshetramsrinivas5783 4 วันที่ผ่านมา

    Super annayya

  • @saibabakakileti5075
    @saibabakakileti5075 4 วันที่ผ่านมา

    చక్కగా నటించారు

  • @venkateswarraorvr1616
    @venkateswarraorvr1616 4 วันที่ผ่านมา

    Super.sir.

  • @prasagprasad3794
    @prasagprasad3794 4 วันที่ผ่านมา

    బాగూధిఅభినధనలు సామివారిఅనుగ్రహం అమ్మ అనుగ్రహం

  • @kvijayabhaskar7324
    @kvijayabhaskar7324 4 วันที่ผ่านมา

    వారణాశి కాటిసీన్ లకు డి వి కంఠం ఖచ్చితంగా నప్పుతుంది. ఇతర కళాకారులు అన్యదా భావించవలదు.

    • @dvsubbarao1991
      @dvsubbarao1991 3 วันที่ผ่านมา

      Anna garu bagunnara❤